ఈ స్టోరీస్ ముందు కొన్ని కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న సినిమాలు కూడా నిలబడలేవు. అద్భుతంగా ఉన్నాయి. All the best
@farzanafarzana34189 ай бұрын
💯 correct ga cheparu 🎉
@NewStoriesBookTelugu9 ай бұрын
entha manchi mata chepparu ivvala bojanam kuda cheyanu ika 🥰🥰🥰🥰🥰🥰
@sptelugupushpavlogs36259 ай бұрын
@@NewStoriesBookTelugu apudu voice radhu sir miku🤣🤣
@farzanafarzana34189 ай бұрын
@@NewStoriesBookTelugu me talent ne batti chepthunam edhe nijam👏👏👏👏💐💐💐💐
@FactsHub-Telugu9 ай бұрын
@@NewStoriesBookTelugu music use cheyyandi please
@sbmbhaskar75959 ай бұрын
వీళ్ళ ఫుల్ కథ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మరి మీరు
@NewStoriesBookTelugu9 ай бұрын
bro mee premaku salaaam
@fakepeople74609 ай бұрын
Memu andharam nv kanapadithe kuthabala kottali ani chustunnam😂😂😂😂😂
@siddipetharish31479 ай бұрын
పాము వాయిస్ చాలా బాగుంది. కథ కూడ సూపర్ గా ఉంది
@NewStoriesBookTelugu9 ай бұрын
avunu kadha bhale undhi andi
@AnilYadav-te5pq9 ай бұрын
మీ కథలు ఆ కథల్లో మీ మాటలు చాలా బాగుంటాయి,, మరియు మనిషి ఎలా బ్రతకాలి అనే అర్థం ఉంటుంది.. పిల్లలు ఉన్న వాళ్ళు మీ పిల్లలకి చూపించండి,, కానీ ఒక రిక్వెస్ట్.. డే బ్ డే స్టోరీ పెట్టండి ప్లీజ్ 🙏🙏🙏
@NewStoriesBookTelugu9 ай бұрын
alage andi
@srinathHero9 ай бұрын
Jagayya voice and ANR voice
@NewStoriesBookTelugu9 ай бұрын
avunu bhale unnay kadhaaa
@arunkumarkaligipudi20149 ай бұрын
చక్కటి కథ అందించారు రాజుగారి రాజ్యములో ఎలా జరుగుతున్నది అని కల ద్వారా తెలియజేసి ఆ కల భావం పాము ద్వారా తెలియజేసి ఆ కలలో ఒక మనిషి వివరించాలి అని ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి ద్వారా రాజుగారు రాజ్యంలో ఉన్న అవినీతిని పూర్తిగా నిర్మూల పరిచి తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించు కొన్నాడు ఇలాంటి కథలు అనేకమైనవి పెట్టండి మీకు ధన్యవాదములు🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@NewStoriesBookTelugu9 ай бұрын
avunu bagundhi kadhaaa 🥰🥰
@ramukoleti43459 ай бұрын
బైబిల్ స్టోరీ కాఫీ కొట్టారు కాకపోతే స్టోరీ మార్చారు
@farzanafarzana34189 ай бұрын
Abbbaaaabaaa excellent story super, wonderful, beautiful, marvalles soooo exciting ,me stories matram super assala ❤🎉🌹🤗🥰😍😘💐💐