No video

Telugu Super Hit Song - Kotapa Kondaku

  Рет қаралды 1,613,281

Volga Video

Volga Video

Күн бұрын

Telugu Super Hit Song - Kotapa Kondaku
Movie: Premabhishekam
Starring : A.N.R, Sridevi, Jayasudha
Music : Chakravarthy,
Produced : Nagarjuna Akkineni, Venkat Akkineni
Directed : Dasari Narayana Rao.
Songs:
1.Devi Mounama
2.Naa Kallu Chebuthunnayi
3.Oka Devuni Gudilo
4.Tharaludigivachhina
5.Vandanam Abhivandanam
6.Kotapa Kondaku
7.Agadhu Agadhu
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Our other Popular Networks:
2018 Telugu Movies: goo.gl/EzteCk
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo

Пікірлер: 99
@hymarao5014
@hymarao5014 2 жыл бұрын
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆహాహా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా హలో... హలో... హలో... హలో... హలో...హలో... మ్.. హలో... మ్.. హలో హలో అనమంటుంది కుర్రమనసు చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే అహ. ఔనంటే నువ్వు ఊ... అంటే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆహా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము కళ్లు కుట్టుకుంటే గుణపాఠము కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే ఆ ఔనంటే నువ్వు ఊ... అంటే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా హేహే కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
@JORIGEBHUPATHIJORIGEBHUPATHI
@JORIGEBHUPATHIJORIGEBHUPATHI 9 ай бұрын
S̲u̲p̲e̲r̲
@bestcollectionsr8785
@bestcollectionsr8785 7 ай бұрын
Thank u
@4inbeatz763
@4inbeatz763 3 ай бұрын
Love this one
@somayajulua
@somayajulua 9 ай бұрын
చిత్రం : ప్రేమాభిషేకం (1981) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : దాసరి నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : M)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే... కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని F)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే నూటొక్క టెంకాయ కొడతానని M)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ... F)అహహా.. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా చరణం 1 : M)హలో... F)హలో... M)హలో... F)హలో... M)హలో... హలో... M)హలో హలో అనమంటుంది కుర్రమనసు F)చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు M)పొమ్మని పైపైకి అంటుంది... రమ్మని లోలోన ఉంటుంది పొమ్మని పైపైకి అంటుంది... రమ్మని లోలోన ఉంటుంది F)పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం M)ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే... అహా ఔనంటే నువ్వు ఊ... అంటే... నూటొక్క టెంకాయ కొడతానని F)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ... M)అహహా.. M)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా చరణం 2 : M)గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం F)పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం M)కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము కళ్లు కుట్టుకుంటే గుణపాఠము F)కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంటుంది... తొలిసారి M)ఆ జల్లుల్లోనే... తడిసిపోవాలి ఆ తడి కౌగిల్లో... అలిసిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే... ఆ ఔనంటే నువ్వు ఊ... అంటే... నూటొక్క టెంకాయ కొడతానని F)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో... సరుగుతోట నీడలో M)కన్నెపిల్ల కనిపిస్తే... కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని F)కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ... M)ఏహేహే.. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 4 жыл бұрын
Ee cinema maa Tanuku venkatramayya theater lo 200days aadindi 1981 nunchi aa record break chesina çinema raledhu
@srikanthsrikanthkatta367
@srikanthsrikanthkatta367 2 жыл бұрын
🔥🔥Telugu indastry lo kotha step,s kanipettidi anr garu ❤️❤️
@savitri7311
@savitri7311 Жыл бұрын
ఆ actors.. ఆ dance... Steps.... అబ్బో మరచిపోలేము 🙏🙏🙏🙏great 🌹🌹🌹
@ravireddy1632
@ravireddy1632 5 жыл бұрын
Telugu industry ki dance ni introduce chesina mogadu ANR
@yajjalasuridamma3840
@yajjalasuridamma3840 4 жыл бұрын
Yes bro
@atmraja210
@atmraja210 3 жыл бұрын
Yes... Correct gaa cheppavu bro...
@jhansikondala9082
@jhansikondala9082 2 жыл бұрын
@@atmraja210 . ఎం
@mandasailaja443
@mandasailaja443 8 ай бұрын
Yes
@srinivasyanamadala6170
@srinivasyanamadala6170 2 ай бұрын
😂😅.,..,............,........@@yajjalasuridamma3840
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 2 жыл бұрын
Triangles premaku ABHISHEKAM CHEINCHAARU DASARI VAARU MEERU👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@satyanarayananarayana7123
@satyanarayananarayana7123 4 жыл бұрын
The great legend director Sri. Dasari Garu & Sri. Anr combination movie industry record.
@kondurusrinivasaraju3673
@kondurusrinivasaraju3673 2 жыл бұрын
𝖈𝖍𝖚 𝖒 𝖛𝖞
@lakshmiprasannam512
@lakshmiprasannam512 2 жыл бұрын
నాకు బాగా నచ్చిన సాంగ్.. చాలా సార్లు విన్నాను.
@mandasailaja443
@mandasailaja443 8 ай бұрын
Me also
@ksreenivasulu8982
@ksreenivasulu8982 4 жыл бұрын
E song lo sridevi antha andam bhahusa ee bhu mondalam meeda ye aadadi kuda undademo.
@shivamani420
@shivamani420 Жыл бұрын
శ్రీదేవి, జయసుధ పోటీ పడి మంచి డాన్సు చేశారు
@pavanr925
@pavanr925 2 жыл бұрын
I love jayasudha
@mandasailaja443
@mandasailaja443 8 ай бұрын
ANR is legendary
@polinaiduallu8546
@polinaiduallu8546 Жыл бұрын
ANR steps super.
@Balabommusuneelkumar
@Balabommusuneelkumar 3 ай бұрын
SP Baalu Sir Mee singing ki 🙏🙏🙏🙏🙏 Amarahe SP Baalu Sir.
@harikrishnav271
@harikrishnav271 4 жыл бұрын
Kotappakonda is very famous place for Lord Siva developed by swargiya Dr. Kodela Siva Prasada Rao💪💪💪✋✋✋✋
@satyar7434
@satyar7434 4 жыл бұрын
వైసీపీ ఎడవలు చంపేశారు కదా ఎడవలు
@satyanarayananarayana7123
@satyanarayananarayana7123 4 жыл бұрын
Oryevedhava Tdp vallaney chacadu.
@satyar7434
@satyar7434 4 жыл бұрын
@@satyanarayananarayana7123 @ poramboku yedava 100000 rupayalu furniture kosam cases petti yela vedincharo YCP yedavalu andaraki telusu .Musukoni undada kukka enka
@satyanarayananarayana7123
@satyanarayananarayana7123 4 жыл бұрын
@@satyar7434 u idiot mind ur words.
@kranthikumartentu3065
@kranthikumartentu3065 Жыл бұрын
Upload rojulu marayi (anr ) hd songs
@obi-ej2le
@obi-ej2le Ай бұрын
E pataku ma abba jmd dhanalakshmi theater lo 101 tenkayalu kottinadanta
@rambabududi9830
@rambabududi9830 2 жыл бұрын
DNR no one replace your place sir
@subramanyammandaleeka7224
@subramanyammandaleeka7224 4 жыл бұрын
super combination both
@manjukar8911
@manjukar8911 Жыл бұрын
Jayasudha dance 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🛍
@kranthikumartentu3065
@kranthikumartentu3065 2 жыл бұрын
Upload dagudumuthala dampathyam &veluguneedalu hd songs
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
Excellent song
@laxmimadireddy9657
@laxmimadireddy9657 4 жыл бұрын
Super song 👌😍
@hussainpidem4363
@hussainpidem4363 4 жыл бұрын
My.favorite song
@karthikt6497
@karthikt6497 5 жыл бұрын
Supar song
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 2 жыл бұрын
What a lovely wonderful excellent song
@narendraakhil166
@narendraakhil166 2 жыл бұрын
Z
@gourisankarartikatla3722
@gourisankarartikatla3722 2 жыл бұрын
Unique actor. A true legend
@munimuni942
@munimuni942 5 жыл бұрын
Super song
@munikrishna7742
@munikrishna7742 2 жыл бұрын
Na family frablam theereena ventane 101tenkayayi kottaalani mokkukontunna🌹🦁💯🙏🙏🙏🙏🙏🙏🙏
@godesreenu1189
@godesreenu1189 Жыл бұрын
Anr steps super
@opelastraappukannanpollach6345
@opelastraappukannanpollach6345 2 жыл бұрын
Am TAMIL language boy I don't know but super
@amruthamuniyappa4018
@amruthamuniyappa4018 2 жыл бұрын
2022 nalli ee song na keliroru Hi antha reply madi
@dkalalalatid2833
@dkalalalatid2833 4 жыл бұрын
👌
@apparaopoorna5212
@apparaopoorna5212 4 жыл бұрын
Nice song
@pujarirumsubbha6194
@pujarirumsubbha6194 2 жыл бұрын
I love srideavi
@ananthabn6524
@ananthabn6524 4 жыл бұрын
Super
@polichandu7014
@polichandu7014 2 жыл бұрын
Who watch This in 2022....
@guravaiahgarlapati2912
@guravaiahgarlapati2912 5 ай бұрын
Goodsong 0:45 0:48 0:55
@navenkumar590
@navenkumar590 2 жыл бұрын
I like this song my favourite
@battinenisriharirao336
@battinenisriharirao336 Жыл бұрын
Very good song
@sambasivaraothellabati4194
@sambasivaraothellabati4194 4 жыл бұрын
I. Love. India
@mlaxman489
@mlaxman489 5 жыл бұрын
Exlent song ANR Re move forward
@dasarijayapurnasuppersongw9254
@dasarijayapurnasuppersongw9254 3 жыл бұрын
Very very excellent song
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 2 жыл бұрын
Okariki teliyadu Okariki telusu JELASY
@chandrashekara3841
@chandrashekara3841 Жыл бұрын
Supper song
@mandhasudhakar9949
@mandhasudhakar9949 2 жыл бұрын
I like akkineni family
@vijaybhaskarreddy5855
@vijaybhaskarreddy5855 5 жыл бұрын
Super.a.n.r
@saitharun8683
@saitharun8683 Жыл бұрын
చాలా మంది చాలా నచ్చన్న సాంగ్
@guravaiahgarlapati2912
@guravaiahgarlapati2912 5 ай бұрын
3:36
@saikrishanmangali5042
@saikrishanmangali5042 3 жыл бұрын
Exllent
@suneethageddada94
@suneethageddada94 Жыл бұрын
One and only Balu
@gantasuhasini1665
@gantasuhasini1665 4 ай бұрын
Permissions granted - suha bush teams of USA,suha bush
@Ravisankar788
@Ravisankar788 10 ай бұрын
💕
@mamillanambala7791
@mamillanambala7791 2 жыл бұрын
Geace full dance
@AmarRoackStar
@AmarRoackStar Жыл бұрын
👌👌👌👌👌👌👌
@riyaz14321
@riyaz14321 5 ай бұрын
Vasthuna Ongole nuchi
@guravaiahgarlapati2912
@guravaiahgarlapati2912 5 ай бұрын
1:28 1:30
@sukanyachandu5838
@sukanyachandu5838 4 жыл бұрын
OK
@LokeshKumar-pp3te
@LokeshKumar-pp3te 2 жыл бұрын
Hi
@guravaiahgarlapati2912
@guravaiahgarlapati2912 5 ай бұрын
G oodsong❤ 2:33
@shivamani420
@shivamani420 Жыл бұрын
జయసుధ కు ఎనర్జీ ఎక్కువ ఉంటది
@sharuksharuk1574
@sharuksharuk1574 2 жыл бұрын
R38
@shaikhmukthiyarali916
@shaikhmukthiyarali916 4 жыл бұрын
🇮🇳👍🕉☪️✝️🎤💃🕺 janumalu snethalu super 👌🙋‍♀️😜🏃‍♀️
@shanmukhreddy9283
@shanmukhreddy9283 6 жыл бұрын
1st view naadey roiii
@gsgs1262
@gsgs1262 5 жыл бұрын
Shanmukha reddy Maddireddy gari 11
@gsgs1262
@gsgs1262 5 жыл бұрын
Shanmukha reddy Maddireddy gari by
@Ramakrishna-ur8uq
@Ramakrishna-ur8uq 5 жыл бұрын
Shanmukha reddy Maddireddy gari super
@ramunaidu7400
@ramunaidu7400 4 жыл бұрын
Good song is old
@kavurivenkateswsrluvenkate6304
@kavurivenkateswsrluvenkate6304 Жыл бұрын
2:22
@dtirupathirao9939
@dtirupathirao9939 4 жыл бұрын
కే క
@nayabrasool1801
@nayabrasool1801 3 жыл бұрын
O9 Kipp
@smdrafibasha4895
@smdrafibasha4895 Жыл бұрын
Bradewuniy
@sathyavanimaiya959
@sathyavanimaiya959 3 жыл бұрын
Attracting opposite sex
@hassainbabu9312
@hassainbabu9312 Жыл бұрын
p z
@smdrafibasha4895
@smdrafibasha4895 Жыл бұрын
Braamaadewuny101gadulaaparsiytiy
@anjaiahadavi2612
@anjaiahadavi2612 4 жыл бұрын
Super song
@tirumalantr1974
@tirumalantr1974 3 жыл бұрын
Super
@malliarjun4634
@malliarjun4634 5 жыл бұрын
Nice song
@bhaskarbaduru8419
@bhaskarbaduru8419 4 жыл бұрын
Nice songs ANR
@chandrashekara3841
@chandrashekara3841 Жыл бұрын
Supper song
@kalisettisurya8275
@kalisettisurya8275 5 жыл бұрын
Super
Whoa
01:00
Justin Flom
Рет қаралды 45 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 43 МЛН
Telugu Super Hit Song - Devi Mounama
5:07
Volga Video
Рет қаралды 553 М.
Adirindhi Mama Full Video Song || Janaki Ramudu Movie Song || Nagarjuna ,Vijaya Shanthi
4:05
Telugu Super Hit Song - Naa Kallu Chebuthunnayi
4:54
Volga Video
Рет қаралды 833 М.
Telugu Super Hit Song - Agadhu Agadhu
6:41
Volga Video
Рет қаралды 9 МЛН
Suvvi Suvvi HD Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilaiyaraaja
6:39
iDream Ilaiyaraja Music
Рет қаралды 29 МЛН
Premabhishekam Songs - Na Kallu Cheputunnayi - A.N.R, Sridevi - HD
4:23
VolgaMusicBox
Рет қаралды 11 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 45 МЛН