Premabhishekam Songs - Na Kallu Cheputunnayi - A.N.R, Sridevi - HD

  Рет қаралды 11,581,699

VolgaMusicBox

VolgaMusicBox

11 жыл бұрын

Directed : Dasari Narayana Rao
Produced : Nagarjuna Akkineni,Venkat Akkineni
Written : Dasari Narayana Rao (Story),Dasari Narayana Rao (dialogues )
Screenplay: Dasari Narayana Rao
Starring : A.N.R, Sridevi, Jayasudha
Music : Chakravarthy
Cinematography: Selvaraj P.N.
Studio : Annapurna Studios
Release : 1981
Country : India
Language : Telugu
1.Vandanam Abhivandanam
2.Na Kallu Cheputunnayi
3.Devi Mounama
4.Agadhu Agadhu
5.Taralu Digi Vachhina Vela
6.Oka Devudi Gudilo
7.Kotappa Kondaku
Watch more movies @
/ volgavideo
kzbin.info...

Пікірлер: 544
@AnilKumar-wq9xe
@AnilKumar-wq9xe 3 ай бұрын
1980 లో ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అప్పటి కుర్రకారుని ఒక ఊపఊపిన మూవీ🎉
@sitaramsunkara8831
@sitaramsunkara8831 Жыл бұрын
ఈ సినిమా తీసేటప్పటికి anr గారి వయస్సు 57 years, ఆ వయస్సులో జింకలా ఎగిరేస్తున్నారు 🙏🙏🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
అప్పటి లో ఎక్కడా రికార్డింగ్ డాన్స్ వున్నా. ఈ సాంగ్ వైయాలసిందే. పెళ్ళిలకీ. మైక్ సెట్. తెచ్చిపెట్టేవారు అప్పుడు కూడా ఈ పాటలే. వేసే వారు. ఆరోజులు. మరల రావండీ
@devivalavala2357
@devivalavala2357 11 ай бұрын
చాలా హుషారుగా పడుతున్నారు ఇద్దరు అంతే అందం గా డాన్స్ చేస్తున్నారు సూపర్ జోడి 😬😅🌹💞🌷
@narendrananda9859
@narendrananda9859 Ай бұрын
తరాలు మారిన యుగాలు మారిన ఇలాంటి సాంగ్స్ మళ్లీ రావు❤
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 3 ай бұрын
ఇ మూవీ టైమ్ లో అక్కినేని గారికి హార్ట్ ప్రాబ్లెమ్ డాక్టర్ మీరు డాన్స్ గట్రా చేయకూడదు అని గట్టిగ చెప్పాడు కాని అక్కినేని గారు వినలేదు గట్టిగ స్టెప్స్ వేసి ఇండస్ట్రీ హిట్ నిలిపాడు
@girirao8208
@girirao8208 Жыл бұрын
నాగేశ్వరరావు, శ్రీదేవి జంట సూపర్. ప్రేమికులు పాడుకునే అందమైన పాట.
@naginakouser6703
@naginakouser6703 Жыл бұрын
FS,
@jwalanayak4994
@jwalanayak4994 4 жыл бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స నటనలో అక్కినేని హైలెస్సా జై అక్కినేని
@durgasatish93
@durgasatish93 Жыл бұрын
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ ప్రేమా పెళ్ళి జంటనీ నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ నువ్వు నేను జంటనీ నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించా
@chinnodachinna
@chinnodachinna Жыл бұрын
Fri Kurt u FYI 58by by FYI Fri,,
@avasaralaratnasekhar6968
@avasaralaratnasekhar6968 Ай бұрын
Premabhi sekhamu movie chinnappudu 1980 year Vizianagaramu Minerva theatre lo chusanu ticket 60paise
@bhanugopal7132
@bhanugopal7132 2 жыл бұрын
She is a dream which has com to life! Beauty, Grace, Talent and a good human being
@ranjithaanju1916
@ranjithaanju1916 Жыл бұрын
ever green heroine
@naraharimohan3175
@naraharimohan3175 2 жыл бұрын
He ( A N R ) is the first man to introduce the marvelous steps in Telugu Film Industry.
@raghuyarramsetty1701
@raghuyarramsetty1701 2 жыл бұрын
Aba aba ababababa
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Yes true. ANR is graceful dancer.
@muzeebdir2767
@muzeebdir2767 Жыл бұрын
Yes exactly
@harigopal8478
@harigopal8478 7 ай бұрын
Great dance master
@djkishorerajavaram4869
@djkishorerajavaram4869 5 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@raghuyarramsetty1701
@nsrinu9182
@nsrinu9182 2 ай бұрын
2024లో ఇటువంటి పాటలు వినే వాళ్ళు ఉన్నారు
@virallovelystar
@virallovelystar 2 жыл бұрын
Apptlooo anr mega star.... NTR legendary top star
@Kishore-Mouni-Harsha-Goutham
@Kishore-Mouni-Harsha-Goutham 4 жыл бұрын
2020 July లో కూడా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ 👍😊
@muniraj8595
@muniraj8595 4 жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ysrinivas634
@ysrinivas634 3 жыл бұрын
Old is gold song like old songs
@jayaseelan3766
@jayaseelan3766 2 жыл бұрын
தமிழில் மழைக்காலம் ஒன்று நதி ஊஞ்சல் ஆடியது பாடல். தமிழில் கமலஹாசன், ஸ்ரீதேவி நடித்து நடனம் ஆடிய பாடல். தெலுங்கில் A.N.R, ஸ்ரீதேவி நடித்து இருக்கிறார்கள்.
@partharaman3732
@partharaman3732 2 жыл бұрын
1981ல் வந்த இந்த படம் பின்பு 1982ல் வாழ்வே மாயம் ஆனது
@aishwaryamenon7537
@aishwaryamenon7537 2 жыл бұрын
The choreography of this song is more pleasant in tamil version , the music has been little improvised for tamil version too though mostly copied
@ajay..is.playboy1179
@ajay..is.playboy1179 3 жыл бұрын
అప్పట్లో డాన్స్ చేయాలంటే నీ తర్వాత ..తాత🕺🕺🕴💃🌹🌹👌👌
@lakshmansunkara9268
@lakshmansunkara9268 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్
@akhilkancharla3962
@akhilkancharla3962 2 ай бұрын
I can't belive anr was 58 and Sri Devi was 18 in this song
@SudhaGundumenu-qp5nm
@SudhaGundumenu-qp5nm Жыл бұрын
2023lo kuda vintunam
@bossbanknifty
@bossbanknifty 4 жыл бұрын
Telugu industry ni oka opu opuina Song Abba..Em song..kada malli Elanti songs Mari Ravi Abba..
@narayanamurthychetluru8115
@narayanamurthychetluru8115 2 жыл бұрын
My favourite actor ANR Still I am the fan of ANR
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 Жыл бұрын
Appatlo dance lo No 1 ANR Garu industry hits paranga chusina AKkineni nageshwar rao gaaru No1 industry hits 8 vunnai 127+shatha dinothsava chithralu 26 Tamila chithralu 1 hindi chithram chesina Natudu Appatlo AKkineni nageshwar rao gaaru okkare modati Rajathothsava chithram bala Raju modati dwi pathrabhi naya atudu ANR chithram uddhaaru mithrulu motta modata 9 pathralu chesina Natudu AKkineni nageshwar rao gaaru chithram Nava Rathrulu modati navala nayakudu AKkineni nageshwar rao gaaru chithram Doctor chakravarti 200 Rojulu adina motta modati chithram Rojulu maray motta modati 300 Rojulu adina motta modati chithram premabhi shekam Anni Record lu sadinchina oke okka hero Dr AKkineni nageshwar Nata samrat Happy birthday Nageshwar rao gaaru from Nagarjuna fans
@mekathotianilkumar2433
@mekathotianilkumar2433 2 ай бұрын
2024 lo kuda chusthunnam
@OmSaiRam00786
@OmSaiRam00786 2 жыл бұрын
ANR the Romantic with mass Sridevi no one replace 😍😍😍
@tilakrubi804
@tilakrubi804 3 ай бұрын
When I was 6 years old I heard this in all India radio in 1981 iam Kolar district 👍
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Palakollu king 👑. Dasari 🙏🙏great song 💜💜Top direction 🙏🙏.good movie 🧡🧡record s breaker 🙏.dasari 🙏super star Krishna fan's mori cycle shop abbulu🚴‍♂🔧
@sateeshkumar4394
@sateeshkumar4394 4 жыл бұрын
Sridevi dancing super nice amazing
@madirecprangareddy7125
@madirecprangareddy7125 2 жыл бұрын
very super movie
@vamulachennaanna5965
@vamulachennaanna5965 2 жыл бұрын
A n r, డాన్స్ సూపర్
@manjunathr5672
@manjunathr5672 2 жыл бұрын
IN THIS MOVIE ANR AGE JUST 60 YEARS, SRI DEVI AGE 18 YEARS BOTH LEGENDARY ACTING JUST SPEECHLESS , LEGENDARY SPB SIR VOICE JUST PRICELESS. 🙏🙏🙏.
@DownyFragrance
@DownyFragrance 2 жыл бұрын
Sridevi ji was 17 years
@aravindsairam6780
@aravindsairam6780 2 жыл бұрын
PD
@saravanav8273
@saravanav8273 2 жыл бұрын
P AA
@sreechandran1890
@sreechandran1890 Жыл бұрын
Why telugu movie industry no young talent or beruacracy stop it?!
@rathnakumar5725
@rathnakumar5725 Жыл бұрын
No sir 57 years
@alonealien1474
@alonealien1474 Жыл бұрын
What was happening in Indian movie dance choreography during the 1980s can't be called "dance". All that jumping about while flailing arms and legs can be called a form of cardio, not dance. Regardless, the 58 year old ANR mostly keeping up with an 18 year old Sridevi should be praised. He had a lot of pep and flexibility for his age.
@pavankumarryali
@pavankumarryali Жыл бұрын
He was the man who proved let's try "the most important thing is to keep trying" and it's happening
@ss74blr
@ss74blr Жыл бұрын
Before Megastar Chiranjeevi arrived on the Telugu screen, ANR was the best dancer around! Look at the energy at that age! Awesome sir!
@sreechandran1890
@sreechandran1890 Жыл бұрын
Teruk
@bhamidipatisrinivas1738
@bhamidipatisrinivas1738 Жыл бұрын
Excellent
@shaikabdulriyaz3274
@shaikabdulriyaz3274 4 жыл бұрын
E movie lo songs chala baguntay 👌👌
@chandrasekharj6604
@chandrasekharj6604 4 жыл бұрын
తాత మనుమరాలు - రెండు వృద్ధ జంబూకాలు తెలుగు సినేమారంగాన్ని ఈరకంగా ఏలారు
@coolguypravara
@coolguypravara 4 жыл бұрын
Chandrasekhar J 😂😂😂
@realindian1313
@realindian1313 Ай бұрын
rip chandrasekher
@chandrasekharj6604
@chandrasekharj6604 Ай бұрын
@@realindian1313 నువ్వు, NTR, ఏఎన్ఆర్ కాలం వాడివనుకుంటా 😁😂
@realindian1313
@realindian1313 Ай бұрын
@@chandrasekharj6604 అవును ఎనీ డౌట్
@sathishas7069
@sathishas7069 3 жыл бұрын
I saw this film when I was 21 years old in Bellary. during the year 1981. Fantastic presentation. We can't expect this type of film, dance, songs in the pesent days. SATISH, MYSORE.
@premamaran8136
@premamaran8136 2 жыл бұрын
I saw this movie in 1981 when I was 12 yrs old at satyam theatre, Chennai wth my mom & grandma. They r no more now.
@sathishas7069
@sathishas7069 2 жыл бұрын
@@premamaran8136 Even Hero and Heroin of this film,including Director Sir and Producer are also no more . Anyhow we can't expect this type of film now a days. Sathish, MYSORE.
@premamaran8136
@premamaran8136 2 жыл бұрын
@@sathishas7069 Very true sir. Tnx fr ur reply
@anushkareddyanushkareddy659
@anushkareddyanushkareddy659 3 жыл бұрын
My dad"s favorite actor ANR lives on
@knkknkknk9861
@knkknkknk9861 4 жыл бұрын
60 లోను 20 సంవత్సరాల కుర్రాడి గ గంతు లేసి సరి లేరు నీ కెవ్వరని నిరూపించిన ఎవర్గీన్ హీరో
@rathnakumarpspk7219
@rathnakumarpspk7219 4 жыл бұрын
E movie ni 2019 lo kuda cusevallu oka like kottandhi
@pthirumalesh1725
@pthirumalesh1725 4 жыл бұрын
Hi
@gourisankarartikatla3722
@gourisankarartikatla3722 4 жыл бұрын
2019 ఎంటి 2119 లో కూడా చూస్తారు,,,,,,,,
@pillalajogendhra1293
@pillalajogendhra1293 3 жыл бұрын
All time my farotie movie
@kalapalarameshbabu5371
@kalapalarameshbabu5371 3 жыл бұрын
Ramesh babu
@shanmugavelmuruganshanmiga2890
@shanmugavelmuruganshanmiga2890 4 жыл бұрын
Sixty with twenty- grand father with grand daughter dancing !
@rk8176
@rk8176 3 жыл бұрын
good dance performance by anr garu and sridevi garu
@Josephyajjala7222
@Josephyajjala7222 Жыл бұрын
సాంగ్స్ సూపర్. సినిమా సూపర్. మీ కుప్పి గేంతులు కూడా సూపర్.
@harigopal8478
@harigopal8478 3 жыл бұрын
Legendary SPB garu is the heart of this song
@nageswararaokotum9455
@nageswararaokotum9455 2 жыл бұрын
Super dooper Akkineni and Sridevi
@prk36
@prk36 2 жыл бұрын
It is also P.Susheela
@Shri1997
@Shri1997 3 жыл бұрын
Sridevi ❤️
@indlasubbarayudu8025
@indlasubbarayudu8025 4 жыл бұрын
Super dance ANR ♥️♥️♥️✔✔✔✔💯💯💯💯💯✔💯💯💯💯💯super old songs
@Sureshbabu-iu7lk
@Sureshbabu-iu7lk 5 жыл бұрын
Premabhishekam is evergreen movie, ANR action, sridevi beauty, Super hit Songs. Great
@bathinenibrahmanandarao2800
@bathinenibrahmanandarao2800 5 жыл бұрын
Best songs
@muniraj8595
@muniraj8595 4 жыл бұрын
👮👮🏣🏣
@seenusss4999
@seenusss4999 2 жыл бұрын
Jayasudha soooper acting alsooo
@shivugowda6394
@shivugowda6394 2 жыл бұрын
Grand father dancing with grand daughter
@rajeshkumar.m4651
@rajeshkumar.m4651 4 жыл бұрын
ANR sir is very great actor
@yarakarajusiddhu
@yarakarajusiddhu 4 жыл бұрын
Super song 👌👌👌👌
@koppalakalyan8256
@koppalakalyan8256 4 жыл бұрын
ANR what a steps
@krishnan.prathap1690
@krishnan.prathap1690 3 жыл бұрын
This is not dance, Exercise.
@easyhindieveryday7387
@easyhindieveryday7387 Ай бұрын
I was studying 6th class
@pradeepkumar-oc3zz
@pradeepkumar-oc3zz 3 жыл бұрын
ఈ మూవీ వచ్చి 40 సంవత్సరాలు అయింది ఇంకా 40 సంవత్సరాలైన మర్చిపోలేము ఈ పాటని
@bodduramesh4802
@bodduramesh4802 2 жыл бұрын
That is ANR Legendary actor
@peelaramesh2635
@peelaramesh2635 4 ай бұрын
What an energy
@vanikumar7567
@vanikumar7567 5 жыл бұрын
i miss u sridevi mam
@rahimunnisask3492
@rahimunnisask3492 4 жыл бұрын
IMISS.YOU.SRIDEVI
@muniraj8595
@muniraj8595 4 жыл бұрын
@@rahimunnisask3492 h
@siriattitudequeen7464
@siriattitudequeen7464 4 жыл бұрын
Supper parfamens of sridevi
@jaheedamohammad200
@jaheedamohammad200 4 жыл бұрын
ANR 💖
@srinusrinu1034
@srinusrinu1034 3 жыл бұрын
Super 😍😍
@srinivasjadas741
@srinivasjadas741 5 жыл бұрын
All-time record
@pragadeeshwaran9051
@pragadeeshwaran9051 4 жыл бұрын
Watch valvey maayam kamal song malaikalam megam ondru
@amitrao231
@amitrao231 4 жыл бұрын
LEGENDARY ACTOR ANR GARU. LOVE YOU ANR SIR
@bindupriya7454
@bindupriya7454 4 жыл бұрын
Super
@sandeepb2104
@sandeepb2104 3 жыл бұрын
@@bindupriya7454 sa
@AbdulWahab-hb9lh
@AbdulWahab-hb9lh 3 жыл бұрын
@@bindupriya7454 !!
@sathibabupindi7604
@sathibabupindi7604 3 жыл бұрын
👌🙏
@utlahariprasad7403
@utlahariprasad7403 Жыл бұрын
Beautiful 😍 song
@nareahnareah9419
@nareahnareah9419 4 жыл бұрын
My fevatete yatar Sri devi
@nanjundaswamyrs9227
@nanjundaswamyrs9227 4 жыл бұрын
Dont see the age,, see the milage,,, A Telugu movie runs 75 weeks in Karnataka,,
@chandrashekar-kg7oi
@chandrashekar-kg7oi 4 жыл бұрын
Which theatre Bro
@chandrashekar-kg7oi
@chandrashekar-kg7oi 4 жыл бұрын
Is it 75 days or weeks
@nanjundaswamyrs9227
@nanjundaswamyrs9227 4 жыл бұрын
Chandrashekhar sir,, pucca 75 weeks,, after Silver jubilee run morning show,, Movirland theatre still it is running at Bangalore
@chandrashekar-kg7oi
@chandrashekar-kg7oi 4 жыл бұрын
Ok Brother... Thank you👍
@lakshmilakilaki3042
@lakshmilakilaki3042 3 жыл бұрын
Which tetar
@nagababukotari8202
@nagababukotari8202 Жыл бұрын
2022-10-27 songa vinnavaluu nene
@arasavallilaxmanarao8295
@arasavallilaxmanarao8295 4 жыл бұрын
ఇటువంటి డాన్స్ నీకే సాధ్యం అయ్యా అక్కినేని గారు
@chakalibramha617
@chakalibramha617 4 жыл бұрын
A
@hydtechietalks3607
@hydtechietalks3607 3 жыл бұрын
BAD KARMA OF PREVIOUS GENERATIONS ;))))
@mkudayprasad7093
@mkudayprasad7093 2 жыл бұрын
👎👎👎👎
@arooriram4774
@arooriram4774 2 жыл бұрын
🤣🤣🤣
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 Жыл бұрын
Appatlo Dance lo ANR n1 no1 hero kuda AKkineni nageshwar rao gaare 8 industry hits vunni ANR gaariki Happy birthday AKkineni Nata samrat nageshwar rao gaaru from Yuva samrat king South Indian supremo Nagarjuna fans
@vijayraj6291
@vijayraj6291 4 жыл бұрын
i am sad rip sridevi..
@ramaraju3494
@ramaraju3494 5 жыл бұрын
Super songe
@mohankodaru2948
@mohankodaru2948 3 жыл бұрын
సూపర్ సాంగ్
@nareshthallapelli6437
@nareshthallapelli6437 Жыл бұрын
Nice song
@balachandernatesan152
@balachandernatesan152 3 жыл бұрын
I don't know Telugu, still I have seen the movie 8 times during 80's simplyi for ANR dance
@kasavaachary9514
@kasavaachary9514 2 жыл бұрын
Chakravarti sir great
@kirankavali3637
@kirankavali3637 5 жыл бұрын
Sri devi all time beauty
@ravithalanki9951
@ravithalanki9951 5 жыл бұрын
Sridevi evergreen beauty
@lakshmisumanthreddy8874
@lakshmisumanthreddy8874 4 жыл бұрын
We movie lo anni songs superhit
@shivarajgoud6712
@shivarajgoud6712 4 жыл бұрын
Awesome song
@kaalan2826
@kaalan2826 8 күн бұрын
மழைக் கால மேகம் ஒன்று வந்து ஊஞ்சல் ஆடியதே...
@mgiridhar
@mgiridhar 5 ай бұрын
Nageswarao & sreedevi jodi very excellent in my childhood days I like this song giridhar adoni
@Prashanth_343
@Prashanth_343 4 жыл бұрын
Entha technology perigithe em labham elanti songs ni compose cheyalekapothunnaru andhuke old is gold
@PraveenKumar-xr1sv
@PraveenKumar-xr1sv 4 жыл бұрын
Ramanji
@PraveenKumar-xr1sv
@PraveenKumar-xr1sv 4 жыл бұрын
Ramanji
@avinashgarikapati4234
@avinashgarikapati4234 2 жыл бұрын
Yes
@janaganisrikanth2960
@janaganisrikanth2960 2 жыл бұрын
@@PraveenKumar-xr1sv the most
@shaikmanikbasha7217
@shaikmanikbasha7217 2 жыл бұрын
no
@shyamsundar-sx4oj
@shyamsundar-sx4oj 5 жыл бұрын
Supar song
@mabashajaffar27
@mabashajaffar27 5 жыл бұрын
N h d.
@SatishSatish-tw9og
@SatishSatish-tw9og Жыл бұрын
Super song
@RameshRamesh-iv4pe
@RameshRamesh-iv4pe 2 ай бұрын
Yes sir nennanu old is gold
@elangovanchinnasamy918
@elangovanchinnasamy918 6 ай бұрын
Great 6 legends. high clarity song
@gopalangopalan7474
@gopalangopalan7474 2 жыл бұрын
Sridevi act this version in tamil with our ulaganayagan. Kamal look at 80s😎. Money make it all possible
@deepabalu1028
@deepabalu1028 3 жыл бұрын
Spb sir Rip. Love you
@LakshmiPriyaDarsiniBathina
@LakshmiPriyaDarsiniBathina Жыл бұрын
నాకు ఈ పాట వింటే మా అమ్మ నాన్న గారు ఇద్దరు గుర్తుకు వస్తారు వాళ్ళు లేరు నాకు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు ఈ పాట వింటాను నా బాధ కొంత తగ్గుతుంది
@yogeethcreations2072
@yogeethcreations2072 Жыл бұрын
👏👏👏
@daraboinadaraboina4177
@daraboinadaraboina4177 Жыл бұрын
నాకూ అంతే బ్రో నాకు వాళ్ళు లేరు. మా నాన్న గారు. నా చిన్నప్పుడు ఈవే పాటలు పేట్టుకునే వారు. నేను మా ఇంట్లో చదువుకుంటూ నేను వినే వాడిని. ఈ పాటలు విన్నప్పుడల్లా నా చిన్న వయసులో. ఙ్ఞాపకాలు గుర్తుకొస్తాయి
@Anantharamaya
@Anantharamaya 11 ай бұрын
😊😊😊😊
@SriVenkata-fw5ce
@SriVenkata-fw5ce 7 ай бұрын
Ante vallu ela vunde varu
@Singer0607
@Singer0607 4 ай бұрын
Same naku alagey untadi nananki istam ee song nana leru
@suneethaproductions204
@suneethaproductions204 4 жыл бұрын
great actor ANR
@ellappaella391
@ellappaella391 4 жыл бұрын
Super old song💯❤️💓😍🖤💗💯💗💜💝😍💖❤️💓
@sudhakarD599
@sudhakarD599 Жыл бұрын
mazhikkala megam ondru oonjalaadiyathu - Tamil song from Kama Hassan and Sridevi's Vaazhve maayam movie composed by Gangai Ammaran (brother of Ilayaraja)
@mattapalliramakrishna7568
@mattapalliramakrishna7568 5 жыл бұрын
Chakravarthi music super
@kintalianil9169
@kintalianil9169 4 жыл бұрын
Lovely song.great pair.
@ganginepallichandrayudu184
@ganginepallichandrayudu184 4 жыл бұрын
A. N. R. Super hit song
@Rajesh-om3xd
@Rajesh-om3xd 3 жыл бұрын
Really super recorded this song so Balu sir and p.suseela Amma
@durgaprasaddaggumati7263
@durgaprasaddaggumati7263 2 жыл бұрын
Great dance
@Ajeesh-oh1lg
@Ajeesh-oh1lg 4 жыл бұрын
Nagachaithanya.. prince Nagarjuna...... king ANR....Emperor
@khaleelkhan7410
@khaleelkhan7410 Жыл бұрын
2023 who watch like here
@chavakalaxmanrao3756
@chavakalaxmanrao3756 2 жыл бұрын
Watch and listen 2022 may
@godugukasthuri7082
@godugukasthuri7082 5 жыл бұрын
Old is gold
@sdvbbnert9077
@sdvbbnert9077 4 жыл бұрын
Futurism Fhvhdy
@medasreepathi2516
@medasreepathi2516 4 жыл бұрын
2020 still a great song
@ramakrishna8085
@ramakrishna8085 3 жыл бұрын
Go🏇
@jathin565
@jathin565 3 жыл бұрын
Evergreen
@aslammunwarsiddiqui2059
@aslammunwarsiddiqui2059 Жыл бұрын
2022 evergreen song
@aslammunwarsiddiqui2059
@aslammunwarsiddiqui2059 Жыл бұрын
Just yesterday I was feeling down but watching ANR garu lifted my spirits. Amazing songs by K CHAKRAVARTY. #ANRLIVESON
@hussainbasha7130
@hussainbasha7130 4 жыл бұрын
What a step A.N.R
@kushitech1216
@kushitech1216 4 жыл бұрын
Oid is gold
@pushparajanaarkay
@pushparajanaarkay 5 жыл бұрын
ANR dance super
@vanarasihariteja716
@vanarasihariteja716 4 жыл бұрын
Super 😍😍😍😍😍😍😘😘😘😘😘👌👌👌👌👌👌💪💪💪
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Premabhishekam |  Jukebox (Full Songs)
29:30
Saregama Telugu
Рет қаралды 4,7 МЛН
Telugu Super Hit Song - Kotapa Kondaku
5:09
Volga Video
Рет қаралды 1,5 МЛН
Premabhishekam Songs - Oka Devuni Gudilo - A.N.R, Sridevi  - Ganesh Videos
5:02
Кто забрал мяч ?
0:21
ЛогикЛаб
Рет қаралды 917 М.