పల్లవి: ఆహా.....హా.... ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన ఏం తాళం వేసాడే ధీంతన ధీంతన ధీంతన ధీంతన ఏం రాగం తీసిందే అంగనా ఆ............ ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన చరణం:1 మోజుకొద్ది ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ రాజుకోదా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన నడుము చుట్టూ ఒక్కో పట్టు కొంప ముంచే వేళ మరిచిపోదా ఒప్పు తప్పు కంచె తెంచే గోల అదిరే పెదవే అదిమి అణిచేదా తాపం కందే అందం చిదిమి వెలిగించు దీపం పొద్దేమిటో హద్దేమిటో మోహం మరిపించే మత్తులో....... ఆ........ ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన చరణం:2 ఆడ ఈడ తేడా లేక వాడి చూపేసాడే ఆడ ఈడే తోడై రాగా వీరుడైపోయాడే ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన దాగలేక సోకుల సైగ వేడి పెంచేసిందే ఆగలేక రేగే దాకా ఏడిపించేసిందే వామ్మో వాయ్యో అన్నా వినలేదే వేగం ఆహా ఊహూ అంటూ కురిసింది తాపం అల్లేసినా గిల్లేసినా బాగానే ఉందే కొత్తగా..... ఆ....... ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన మోగిందోయమ్మో శృతి చేయని సిగ్గుల వీణ రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసికూన ఏం తాళం వేసాడే ధీంతన ధీంతన ధీంతన ధీంతన ఏం రాగం తీసెందే అంగనా ఆ......... చిత్రం:సరదా బుల్లోడు(1996) నటీనటులు:వెంకటేశ్,నగ్మా. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800.
@lasyareddy_rayalaseemapill63082 жыл бұрын
👏 👏
@rajenderbadakala2552 жыл бұрын
@@lasyareddy_rayalaseemapill6308 గారు ధన్యవాదాలు
@pillalajogendhra12932 жыл бұрын
🙏🙏
@dandalasuman2 жыл бұрын
తెలుగు సినీ కవుల శృంగార గుళికలు అద్భుతం
@rajenderbadakala2552 жыл бұрын
@@dandalasuman గారు తెలుగు సినీ కవుల గురించి చాలా చక్కగా చెప్పారు.ఎటువంటి అసభ్యమైన పదాలు ప్రయోగించకుండా శృంగార భరితమైన పాటలు వ్రాయడంలో మన తెలుగు సినీ కవులు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు.
@reels16542 жыл бұрын
బహుశా ఇలాంటి పాటలు.. ఇప్పటి జనరేషన్ లో వినలేము... ఎది ఏమైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ నే ❤️
@iSmartKrishnaveni2 жыл бұрын
Super
@dandalasuman2 жыл бұрын
కాలం అనంతమైనది, ప్రతి తరం కవులు , సంగీత దర్శకులు ....తమదైన శైలిలో పాటలలో ..శృంగార భావాలను వ్యక్తపరిచారు.
@KSrinivasarao-tjl7lg4 ай бұрын
😅😅😅
@TeadleManikanta Жыл бұрын
2050 దాకా వింటారు ఈ సాంగ్
@kumaraswamytekula88052 жыл бұрын
లైఫ్ మళ్ళీ తీరిగొచ్చిన ఫీలింగ్ ఇలాంటి పాటలు వింటే 🙏🙏
@viswamrealestate Жыл бұрын
2024 లో కూడ వింటున్నం
@premkumarkanakam9478 ай бұрын
2125 kuda vintam anna vallu 👍
@SunithaBoola-d1o7 ай бұрын
❤
@naveenbandi95337 ай бұрын
మేమూ 2024 లో పెళ్లి బరత్ లో ఈ పాటకు డాన్స్ కూడా చేస్తున్నాం 😊😊
@lingamurthimidigonda14127 ай бұрын
Yes
@SrisaliamY2 ай бұрын
@@naveenbandi9533😅
@kingnaag...5 жыл бұрын
ఈలాంటి పాటలు విటుంటే సంగీతం అంటే ఇట్లనే ఉండాలి అనిపిస్తుంది.....
@anjicheboyina51794 жыл бұрын
yes
@chkhedar6424 жыл бұрын
Zo ,o,t p, , , , ,p 5
@akshayaakshaya22324 жыл бұрын
Hi
@abhishekabhi13103 жыл бұрын
@@akshayaakshaya2232 hii
@ramakrishnaramakrishna57613 жыл бұрын
@@chkhedar642 !!!
@chinnaiahgoud91268 ай бұрын
అప్పట్లో ఇంత మంచి మ్యూజిక్ హిట్ సినిమాల్లో ఒక్క రూపాయికే చూసే వాలం
@raghavenderreddy808210 ай бұрын
Nenu vinnanu
@challarapuEswararao10 ай бұрын
2024 లో రోజూ ఒక్క సారి అన్నా venntaa
@PriyaGoud-d9x2 ай бұрын
ఇలాంటి పాటలు డ్రైవింగ్ చేస్తూ హై వే లో cool వాతావరణం లో వింటే ఆహా ఒక డ్రైవర్ గా చెప్తున్నా విని తరించండి 🥰🥰
@nsekharraju15855 жыл бұрын
Elanti songs e rojulo okkati kuda vinadaniki dorakadam ledu nice song
@kanil8125 жыл бұрын
N SEKHAR RAJU
@srisailammudhiraj68143 жыл бұрын
Unai baabu u antava mamma u uu anttava😂😂😂
@manikathi27923 жыл бұрын
మెలోడీ పాటలు వింటుంటే మనసుకు అయిగా ఉంటుంది
@muderanadheernaik10364 жыл бұрын
దింతన దింతన ••••••••••••మ్యూజిక్ సూపర్
@polsanisatish5801 Жыл бұрын
2023 లొ ఈ సాంగ్ విన్నవాళ్ళు ఒక like వేసుకోండి
@ShekarYadav-pc2rj Жыл бұрын
❤
@legendary_Editz40110 ай бұрын
Yes
@hemanth7119 Жыл бұрын
నటుడు వెంకటేష్ గారి నటి నగ్మా గారి అభినయం వర్ణనాతీతం.
@mohanreddyilluri14376 жыл бұрын
చాలా చక్కటి పాట
@komalikomati7603 жыл бұрын
Really venkatesh garu ellanti movies thiste chala bagundu ....asalu new movies em bagundawu..old is gold 👌💘👌💘👌
@Ravindhar31713 жыл бұрын
Avunu andi
@bhaskarnaik58123 жыл бұрын
2021 lo kuda venevalu unara...🎧🎧🎧
@manidharmanidhar71443 жыл бұрын
Pade vallu kuda unnaru😂😂😂😅😅
@PRASHANTH123673 жыл бұрын
Evergreen Songs
@khadharbasha54743 жыл бұрын
@@manidharmanidhar7144 🤗🤗🤗🤗🤗
@khadharbasha54743 жыл бұрын
@@manidharmanidhar7144 🤗🤗🤗🤗🤗
@khadharbasha54743 жыл бұрын
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤔🤗🤗🤗🤗
@ShivaKumar-ik4vz3 жыл бұрын
2021 లో చుసిన వాళ్ళు లైక్ కొట్టండి బాస్ 👍
@iSmartKrishnaveni2 жыл бұрын
Super songs... Vine koddi vinaalapinche song's
@chrajudevidraj49982 жыл бұрын
2022లొ చుసినవలు like kottandi bro s
@AlluArjunram...2 жыл бұрын
2022/10/15
@arraju062 жыл бұрын
Bittala bittaka pertti cheyaali deenni.
@andewarnarsingh1296 Жыл бұрын
2023
@rambabup19222 жыл бұрын
2022 lo kuda వింటున్నా బోర్ కొట్టదు ఈ సాంగ్
@chityalarajesh54785 жыл бұрын
సూపర్ మెలోడీ సాంగ్ ఈపాట ఎప్పటికి ఎవర్ గిర్న్ మెలోడీ సాంగ్ 💐💐💐
@Mani-l9y8e2 жыл бұрын
Old is gold.. Ilanti songs life lo ravu Vinasompaina gatram, lyrics Miss you balu garu
@shekardvlogs4 жыл бұрын
కోటి మ్యూజిక్ బాగుంది
@SR.shankargoud28062 жыл бұрын
సూపర్ సాంగ్ 😍😍
@surenderraju5 жыл бұрын
Super singing. Ks Chitra amma Garu and sp balu Garu super hit song
@MaheshTelugu-p7u4 ай бұрын
రాజ్ కోటి గారి సంగీతం సూపర్బ్..... నేను ప్రతిరోజూ వింటాను
@ఆరుష్టీవీ5 жыл бұрын
నా జీవితంలో మరచిపోలేని పాట
@kasirao68753 жыл бұрын
Ll
@bsaiadithya66775 ай бұрын
Y
@kachanachandrasekharreddy99752 ай бұрын
ఈ పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతముగా ఉంటుంది
@yedellikrishnamohan97433 жыл бұрын
Koti garu chala manchi music echaru thank you
@rajashekarnalla887 ай бұрын
ఈ సాంగ్ ని లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ సిస్టమ్స్ లో పాడాలి మళ్ళీ
@hemanth7119 Жыл бұрын
కోటి గారికి శతకోటి వందనాలు.
@yellaihswami47202 жыл бұрын
2022 lo vinaali
@kethavathbhanuprasad56423 жыл бұрын
మొగిందొయమ్మొ సాంగ్ 2022లొ ఎవరైనా విన్నరా
@Darling-r6x Жыл бұрын
2023
@maganinaveenkumar6485 Жыл бұрын
@@Darling-r6x 😊😊😊😅😊😊😊
@maganinaveenkumar6485 Жыл бұрын
@@Darling-r6x 😊
@simhadri146 Жыл бұрын
@@maganinaveenkumar6485 qaqq.m
@kagajinaseema9338 Жыл бұрын
Poudu kuda vintunna nenu
@లావులూరిరవీంద్రరెడ్డి5 жыл бұрын
మ్యూజిక్ సూపర్
@rajunaikbanavath75004 жыл бұрын
2020 Lo kuda vintunn vallu okka like vesukondi 👍👍💐💐