వాళ్లు చెప్పేది జనరల్ గా ఆ రాశివారు అందరికీ. మన పర్సనల్ ది మనం చేసే మంచి చెడు మీద ఆధారపడి ఉంటుంది.
@Mangoglassind19 күн бұрын
Dhanush Raasi: Age :41 Un - Married Debts 400% than my property Education : only 10+2 Skills : zero Depression :80% I don't know what I am going to face next year also
@deepu_gallery868618 күн бұрын
@@Mangoglassind male or female
@deepu_gallery868618 күн бұрын
Male or female
@Mangoglassind17 күн бұрын
@deepu_gallery8686 😂Male
@s.rajeswary657615 күн бұрын
God bless you
@Bepositive-np6wz14 күн бұрын
Believe in yourself. Work hard. Make your future bright.
@ramireddy978813 күн бұрын
మట్టి పట్టుకుంటే బంగారమవ్వటం లిటరల్ గా ఎంత అసంభవమో మీరు చెప్పిన రాశులలో జన్మించిన వారందరి విషయంలో మీరు చెప్పినవి అన్నీ జరగవు గాక జరగవు.
@GanapaRamanjineyulu13 күн бұрын
Guruvegaru chala manchi manchi mata chepparu na rasi tularasi mee ku kurtagnatalu om namah shivaya 🙏🙏 🙏🙏🙏
@bharathb306518 күн бұрын
04:15 Tula Rasi
@vanigalla735918 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@Myself_Andhra19 күн бұрын
2025 LO vipareetha raja yogham : vrushabha, THULA, DHANUSSU
@s.rajeswary657615 күн бұрын
Thanks
@tulasiponnaganti525214 күн бұрын
@@Myself_Andhra thank for time saving 😂
@srinivasluj362618 күн бұрын
శుభ గురువారం గురువు గారు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@madhavirajavolu59876 күн бұрын
Give respect to him . Respect others who it may be
@raghuraghu-cj9lr19 күн бұрын
Super good sir 💯✍️👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@valmiki52717 күн бұрын
dhanyosmi......Sreekanth Bandi
@dhilleswararaobangari245218 күн бұрын
కర్కాటక రాశి గురించి చెప్పండి ఎలా ఉంది గురువుగారు
@venugopalsreeram154415 күн бұрын
❤ thank you
@RajeshDuvva-eg2rl19 күн бұрын
ఇట్లా పత్తి సంవత్సరంలో ఏదో ఒకటి చెప్తానే ఉంటారు నాది తులారాశి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు మంచి జరగాలి ప్రతి సంవత్సరం లోపల నేను ఇంట్లోనే ఉన్నా మరి నాకు ఏం జరుగుతుంది మంచి మంచి ఒక్కటి కూడా మంచి జరుగుట లేదు
@srinivaskuvvarapu5619 күн бұрын
గురువు గారిని నమ్ముకున్న వారికి నేను ఒకడిని. కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాను. మా కుటుంబానికి జరిగిన మేలు ఎంతో మాకు తెలుసు. కాబట్టి ఒకసారి మీరు వీలుంటే...గురువు గారు అపాయింట్ మెంట్ తీసుకొని కలిసి...రెమెడీ చేసుకోండి. మీకు తిరుగు ఉండదు. శుభం🎉
@vamsikrishna-us1gl19 күн бұрын
@@srinivaskuvvarapu56 మాది రాజమండ్రి కలవడం కుదరదు phone lo contact cheyyocha
ఇతనికి నేలకి యూ ట్యూబ్ వాల్లు 50,000 రూపాయలు వస్తాయి
@patharapallisarada381918 күн бұрын
మాచిరాజు గారు నమస్కారం అండి దయచేసి తులారాశి బాగుంది సింహ రాశి బాగుంది కన్యా రాశి బాగుంది డబ్బు అనుకోని విధంగా పడిపోతుంది మీకు ఇవన్నీ చెప్పకండి ఏ ఒక్కటి జరగటం లేదు మీరు చెప్పిన ప్రతి ఒక రెమిడీ చేస్తున్నావ్ మీకు ఫోన్ చేస్తే ఫీజు 1000 రూపాయలు 2000 ఎందుకు సార్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు
@pasumarthidayakar441514 күн бұрын
డబ్బు డబ్బు అంటున్నారు.. 100కోట్లు ఉన్నోడు, cm కి బయపడతాడు, వెయ్యి కోట్లు ఉన్నోడు PM కి బయపడతాడు, పదివేలు కోట్లు ఉన్నోడు అమెరికా అధ్యక్షులు కు బయపడుతాడు, లక్ష కోట్లు ఉన్నోడు పెళ్ళానికి బయపడుతాడు, ఏరోజు ఆరోజు జీవించేవాడు ఈళ్లేవారికి భయపడడు 😂
@vensamgs8 күн бұрын
@@pasumarthidayakar4415 😂😂😂
@rangareddy53897 күн бұрын
మొత్తానికి అందరూ భయం తోనే బ్రతుకుతారంటారు 😃
@thiru...58727 күн бұрын
Guruvu gaaru midhi A raasi.....??
@chennachandranadham856618 күн бұрын
తులా రాశి వారికి 2025 లో మ్యాజిక్ జరుగుతుంది.
@vchandrasekharpatnaik443719 күн бұрын
Gurvugariki padhabi vandanamulu 🙏🙏🙏
@subrahmanyammaradana693419 күн бұрын
My thula rashi vishaka
@nkk-519 күн бұрын
నాయనా, ఆంగ్ల నూతన సంవత్సరానికి రాశి ఫలితాలు చెప్పటం మానండి.. మన తెలుగు వారి పంచాంగం ఉగాదికి...
@p.v.n.bhushaiah61056 күн бұрын
అయ్యగారు జనాలను అబ్రడ్ తప్ప ఎక్కడికి పంపట్లేదుగా
@milkarajpp681414 күн бұрын
Guruvu garu namastay andi nadhi 18/10/1982 moarning 2.25 Am ki puttanu naku dosham vundha leda choodandi please
Ma abbae vrushabha rasi ,ma husband dhanu rasi tq swami🙏🙏🙏🙏
@vyshu257619 күн бұрын
🙏🙏
@KanthalaLavanyareddy19 күн бұрын
Ma ammai ki 20 years vrushaba rasi job kosam try chestundi job vastndha ammmi ki vrtistada
@shilparajesh728117 күн бұрын
Kumba rashi ki 2025 ki cheppandi guruji
@NN-tv9oj19 күн бұрын
మా వృశ్చిక రాశి గతి ఏంటి గురువుగారు
@kalki78979 күн бұрын
@@NN-tv9oj ఏముంది అస్సాం నే
@subramanyamgopiswamy609718 күн бұрын
నీ పంచాంగం అంత అబద్ధం. నీవు ప్రజలని మోసం చేస్తున్నారు.నిన్ను ఎవరు పంచాంగం అడిగినారు.? జోతిషం. పంచాంగం. జాతకం. ఈ మూడిటికి తేడా తెలుసా.? ఎందుకు. నీ వివరాలు చెప్పలేక పోతున్నవు. అసలు నీవు ఎవరు.? చెప్పగలరు. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
@SrikanthMedida18 күн бұрын
Super absolutely correct
@Fun_1234416 күн бұрын
Antha bagunte ayana jathakam lo Ila enduku 😂
@dametucosita882118 күн бұрын
Makara raasi valaki em ledaa? Shani vellipoina kuda mamalni bali pasuvu ni chestadaa?
@laxmil163418 күн бұрын
మకర రాశిలో జన్మించిన వారి గురించి చెప్పండి గురువు గారు
@prathyushas636317 күн бұрын
Yes I think
@dametucosita882117 күн бұрын
@prathyushas6363 lifelong balu pasuvulu ga migilipovalsindenaa?
@PosinaJayakrishna-998814 күн бұрын
@@dametucosita8821 ha ante life long ante alane undi na di kuda same
@dametucosita882114 күн бұрын
@PosinaJayakrishna-9988 eedu anni thappulu cheptunnadu bro. Chala mandiii makara raasi valaki golden period start ayindi antunnaru including venu swamy. Venu swamy chepte 90%crt ga untundii.