పాదాభివందనం సార్ వందేమాతరం శ్రీనివాస్, దాసరి నారాయణ
@srinivasgowda3427Ай бұрын
87
@BalaWithTrue3 жыл бұрын
పాట అద్భుతం..... 2021 లో చూస్తున్న.... ఈ జనరేషన్ సరిగ్గా సూట్ అవుతుంది
@Anil_12034 жыл бұрын
అద్భుత చిత్రాలతో ప్రజల్ని చైతన్య పరిచిన దాసరి నారాయణరావు గారికి పాదాభివందనం..🙏
@kirand84142 жыл бұрын
ప్రజలు ఆ రోజు సినిమా చూసి చైతన్య వంతులు అయ్యి...ఎలక్షన్ రోజున మంచి రేటుకి ఓటుని అమ్ముకుంటున్నారు!
@madhavikondapalli88892 жыл бұрын
@@kirand8414 so
@sarlavishnu793 Жыл бұрын
@@kirand8414❤QQ 😊😊
@loknathreddy44759 ай бұрын
@@kirand8414pppp0pppppll lo pls llllll
@ajhfshaik64543 жыл бұрын
ఇప్పుడు నిజంగా అలాగే ఉంది మన దెశంలో కరెక్ట్ గా చెప్పావు అన్న వందేమాతరం సీనన్న! హట్స్ అఫ్ యు
@anjaiahanji21372 жыл бұрын
🤣
@Chandu09053 жыл бұрын
జోహార్లు జోహార్లు దర్శకరత్న దాసరి గారు... 🙏🙏🙏🙏
@venkateswararaovenkateswar1844 Жыл бұрын
SW
@crazyrambola31025 жыл бұрын
ఇప్పటి సినిమాల్లో ఇలాంటి సాంగ్స్ సినిమాల్లో పెట్టే ధమ్ము ఎవరికైనా ఉందా????!!!
@sainathdusakanti35075 жыл бұрын
I create the song
@Perla488525 жыл бұрын
rgv ki undhi
@janagamaajayvijay25775 жыл бұрын
Evvadiki anta dammu ledu
@sudheerreddy75045 жыл бұрын
Evariki ledu brother
@garikipatiappalanaidu97205 жыл бұрын
Great song
@sainikudusrisailam9084 жыл бұрын
దాసరి గారి సినిమాలు అన్ని దళిత ప్రజలకి అంకితం.....
@AnilKumar-sk8th2 жыл бұрын
Dalits kadu prathi poor people ki varthisthundi, but Musti Adukuntunam anna bada anipinchadu kani, dalits tho manam equal ante chala bada anipincehsthadi.
@chakripspk4730 Жыл бұрын
@@AnilKumar-sk8th asalu nuvvu manishiva... Ra puk
@dasucherry5346 Жыл бұрын
@@AnilKumar-sk8th deniki raa lanjakodaka
@anudharvadla56616 жыл бұрын
సామాజిక రచయిత, నువ్వు నీ భవాలు చరిత్రలోనే ఎప్పుడూ ఎందరికో ఆదర్శం, దాసరి బ్రో...
@LAXMILAXMI-un6dm Жыл бұрын
To cryr ex b
@breakinglivenews72475 жыл бұрын
దాసరి నారాయణరావు సినిమాలు పేద ప్రజలకు అంకితం
@niduramroshaiah46534 жыл бұрын
Dasarinarayna
@madavarapuanjali96064 жыл бұрын
Dhueiramgfzhahhzhs
@prathapSimhamalur4 жыл бұрын
ಅರ್ಥಂ ಆಯನ ಪಾಟಲು ಡಾನ್ಸ್ ಸೂಪರ್
@venkivenkatesh47503 жыл бұрын
Ryuuygyy
@venkivenkatesh47503 жыл бұрын
Domingo
@asirwadsudha15722 жыл бұрын
కధ, స్క్రీన్ ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు.సూపర్ హిట్.
@simhadrinaidusangamreddi59223 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ సంగీతం హైలెట్ ఈ సినిమా కి
@Arunmadhari3 жыл бұрын
ఇప్పుడు 2021 లో ఉన్న జీవితాన్ని 20 ఇయర్స్ ముందే చెప్పారు... దర్శక ధీరుడు... దాసరి నారాయణరావు గారు..🙏❣️
@bhadripurella3747 ай бұрын
Excellent motivation and meaningful song
@nagarjunakps81505 жыл бұрын
అందరు శాకాహారులే రొయ్యల ముల్లెడ బాయె ...
@yashwanth64632 жыл бұрын
Mulleda ante enti bro
@ramsardaar43422 жыл бұрын
@@yashwanth6463 mulleda ante sanchi royyala sanchi aada baye
@aniganiyesobu2435Ай бұрын
Ee line ki meaning thelisthe cheppu bro
@mohanmanthapuri93982 жыл бұрын
What a lyrics గూడ అంజయ్య గారూ 👌👏👏🙏
@DrMNS22222 жыл бұрын
అప్పటికంటే ఇప్పుడు ఇంకా గోరంగా ఉంది ప్రజల పరిస్థితి
@krishnavasudevarajubale83023 жыл бұрын
Neti paristhitulaku shabdharoopam. Hats off Dhaasari garu
@shaiknagul38982 жыл бұрын
ఈ సమాజానికి చాల అవసరం ఈ లాంటి పాఠలు జై తెలంగాణ
@babaseeds67313 жыл бұрын
2021. ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది.🇮🇳✊️
@ranjiththatikanti35003 жыл бұрын
Superb bro
@abhishekkarasala35873 жыл бұрын
Poooora gajji kukka
@srinivask59763 жыл бұрын
Correct bro
@rajakobaiah72603 жыл бұрын
It's true
@mahi-ye7se3 жыл бұрын
Nen udyamam lo cheruthuna anna
@rajashekarjeekuri86054 жыл бұрын
తెలంగాణా పాలన వల్ల 2020-07-14 ... వింటున్న సాంగ్
@moulichilukuri9873 жыл бұрын
ఆంధ్రా పాలన కంటే బెటర్ brother 🤣
@shivaji8008 Жыл бұрын
Andra valla modda kudu ..enta development chesina kallu dengay miku
@V....J.....R..9703 Жыл бұрын
13.11.2023.... చూస్తుంటే... చాలా హ్యాపీగా ఉంది.. ఈ పాట ఎప్పుడో వచ్చింది బట్ ఇపుడు ఉన్న రాజకీయ నాయకులు కి... బాగా సూట్ అయితది...
@ravicharangundluru91763 жыл бұрын
ఈ సినిమా వచ్చి సరిగ్గా 25 యేళ్లు అవుతుంది. కానీ రాజకీయ పరిస్థితులు నేటికీ ఇలానే ఉన్నాయి... ఏం మారలేదు.
ఇప్పట్లో అయితే ఎంత మంది మనో భావాలు దెబ్బతేంటుండనో అసలు ఇలాటి సినిమా లకు పర్మిషన్ ఇవ్వకుండే
@100badboy85 жыл бұрын
ఒరేయ్ dislike చెసే ముందు మీకు ఏమి నచ్చలేదొ కమెంటు పెట్టిన తరువాత dislike కొట్టు,ఈ పాటలోని ప్రతి అక్షరం నిజమే కదా,మరి ఏ నిజం జీర్ణించుకోవటం కష్టం గా ఉందా?
@kvinodsai51583 жыл бұрын
indulo konni lyric lines direct ga appati CM Chandrababu gari PRAJALA VADHAKU PALANA,SRAMADAANAM,JANMABHUMI schemes meeda satirical gaa vunnai Real ga avi chala manchi GOVT Schemes anduke nen dislike kotta only for this song BUT I LIKE THIS MOVIE VERY MUCH
@rajalinggu72263 жыл бұрын
No dislike
@harishkumar-tw6wk3 жыл бұрын
@@kvinodsai5158 Nijam chepu bro janma Bhoomi scheme ntha galiz undo okka TDP valaki tappa evarikana help chesara oka veyala cheyali ante TDP ki support chestanu antene help chesta Anara leda a village lo adigina ide ans cheptaru
@SaiKumar-fb1xt3 жыл бұрын
@@harishkumar-tw6wk emo bro maa mancherial lo ayithey ala emi avvaledhu i still remember CBN sir governance his administration skills was brillant and far better than KCR and YS JAGAN and all Chief Ministers i had seen
@ramkrishnaramkrishna72603 жыл бұрын
Super bro
@RaghunadaRayudu9 ай бұрын
2024 Al so same 😢
@vinayprathap74934 ай бұрын
దాసరి నారాయణరావు గారు దర్శకత్వం , వందేమాతరం శ్రీనివాస్ గారి గళం కలిపితే, ఇట్లుటంది మరి... జయహో లెజెండ్స్🎉🎉🎉
@kolapuramparishodhana72995 жыл бұрын
2019 lane kaadu 2050 lo kuda eelanti song pette dammu evariki undadu ....cinimaallo abivously.👍
@narsimhachary47074 жыл бұрын
Ilanti direction movies malli rao
@malrajraju76713 жыл бұрын
2021 లో విన్నవరు లైక్ కొట్టండి
@djsunildevarakonda98904 жыл бұрын
Old is every time gold 😍
@l.t.m9090 Жыл бұрын
ఇప్పుడు సాధించుకున్న.. బంగారం తెలంగాణ కి.. ఈ పాట బాగా సూట్ అవుతుంది.
@SAM-hx3rj2 ай бұрын
నీచుడు అయిన ముఖ్యమంత్రి కి ఎదురు తిరిగిన ఒకే ఒక్క రియల్ టైగర్ దాసరి గారు 👍👍👍👌👌👌
@SREEDHARSSTUDIES3 жыл бұрын
అప్పటి నుండి ఇప్పటి వరకు ఇవే బతుకులు🌟🌟
@salinasantosh1192 жыл бұрын
దాసరి నారాయణరావు గారు ప్రజలు నీ chaitunayaa వంతలనీ చేశారు🙏🙏🙏🙏🙏🙏🙏
@pamanjigangadhar102310 ай бұрын
2024 lo chusevallu unnara
@prabhuvenkatesh14928 ай бұрын
Prabhu from Chennai
@jairam33548 ай бұрын
@@prabhuvenkatesh149211
@hemanthpa15718 ай бұрын
Yes bro
@SantohsSantohs-s3o8 ай бұрын
Avnu baiya nenu unanu 2024 kadu na vaisu epdu 34 endlu na jevetani ki antam eapudo teyadu elanti patalakosam nenu jevestuni unta puna naxanet modalaite chiranani undi
@HarshaReddy-zf6jg7 ай бұрын
Yas
@themischievous72422 жыл бұрын
only andhra actor knows the telangana struggle pain.... Narayana murthy sir.... really great
@anilbathini81964 жыл бұрын
2020 lo e song vinevallu oka like vesukondi brother
@gajurakesh4934 жыл бұрын
Ç fr CV g
@saikumar18623 жыл бұрын
Present ga central govt and state govt ruling lo poor and middle class people situation ki set ayye song idi...😔
@mesaanil69144 жыл бұрын
Nijanga haa rojullo dasari garu uchaa poinchindu super sir.miru guruvu garu👏👌💪🌹
,ఈ. సినిమా పాటలు నాకు చాలా ఇష్టం మాటలు , ఇప్పుడు మరింత స్పష్టమైన 25. కాలం గడిచే నా ఎపుడు ఎవరృ గ్రీన్. ఇంకా ప్రభుత్వం లలు మనూసులతో చేలగటం ఆడుతున్నది
@startej41552 жыл бұрын
Hopefully before I die il see all hindus as equal without any caste creed or divisions.. my wish ✌️
@honeycherry69953 жыл бұрын
ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పాట వచ్చిన ఇప్పుడున్న 2021 అవినీతి రాజకీయాలకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. తెలంగాణలో రాజకీయంలో గెలిచినవాడు గొప్పవాడు అవుతున్నాడు నమ్మి ఓట్లేసిన ప్రజలు బకరాలవుతున్నారు.
@boddushankar51622 жыл бұрын
మెదక్ ఎమ్మెల్యే చేతిలో మేదక్ ప్రజల పరిస్థితి ఈ పాటలగే ఉంది
@charan2703 жыл бұрын
Prastutam ap paristitiki ee song sariga saripotundi
@shivakumar-ci9zq2 жыл бұрын
నిజంగా పేద ప్రజలకోసం తీసి నట్టు ఉంది సూపర్ సాంగ్
@rameshdhonakanti3 жыл бұрын
Elanti eppudu vaste anthe iga .. dasari Garu entha manchi song andi ..meeru appude anukoni untarnukunta iupati paristhithula gurinchi
@Benbravo4 жыл бұрын
Just....evergreen😎😎😎😎 RIP Dasari garu
@shivakumarkota2792 жыл бұрын
Same situation in TELANGANA STATE now 😡😡😭😭😭😭 Ma paristhi chala Darunam ga tayaravundi ....oh god save us 😥
@looser_sk3 жыл бұрын
నా చిన్నప్పటి నుండి వింటున్న పాటలు నేటి తెలంగాణ వైఖరికి అచ్చిగుద్దినట్లు ఉన్నాయి
@YOURGOWTHAM.SURYAPET.7 жыл бұрын
i like this song super .jai dasari narayana rao gariki jai jai.....
@sandeepchannel1033 жыл бұрын
అగ్రవర్ణ రాజ్యం వాళ్ళకి ఈ పాట అంకితం రావాలి బహుజన రాజ్యం
@manikanta57616 жыл бұрын
ఈ పాట కు భయపడిన రాజకీయ నాయకులు... KZbin వీడియో సాంగ్ లో లేకుండా చేశారు.. కానీ కొన్నీ కొన్ని చానెల్స్ లొనే ఈ పాట ధీరకటం అరుదు
@rangaraokuthadi75306 жыл бұрын
R I P DASARI GAARU ...... LEGENDARY IN TELUGU INDUSTRY
Dasari narayana garu. U was superb.. Dis kind lf bold song against government u made it at dat time.. Hats off..
@vaasunaidu78192 жыл бұрын
Johar Daasari Gaaru ❤️❤️🔥
@harikumardevarapalli4 жыл бұрын
లచ్చులో లచ్చన్నా... ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే ఎయ్... అరెరరె లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఏయ్... అ ఏకనోడు పీకనోడు జనం మొఖం దేఖనోడు జనం మొఖం దేఖనోడు ఎలక్షన్ల జీబులొచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి కాలవి గట్టిచ్చినమని కానూను బలుకుతున్రు కానూను బలుకుతున్రు కోళ్లగూడు కొంపగట్టి కోట్లు మింగి కూర్చున్రు కోట్లు మింగి కూర్చున్రు దసరా పండగొచ్చిందని రాక రాక అల్లుడొస్తే రాక రాక అల్లుడొస్తే ఆలుమగలు ఇద్దరింట మసలరాదు మెసలరాదు మసలరాదు మెసలరాదు ఉచ్చబొయ్యబోదమంటే... ఉచ్చబొయ్యబోదమంటే పంచ పొంటిదాగుండదు లచ్చులో... లచ్చులో... లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ప్రజలవద్ద పాలనని ఊరూరుకి తిరుగుతున్రు ఊరూరుకి తిరుగుతున్రు ఎన్నడు రానాఫీసరు గుడిసె ముందుకొచ్చిన్రు గుడిసె ముందుకొచ్చిన్రు కడుపులో సల్ల కదలకుండ కారు మీద వచ్చిన్రు కారు మీద వచ్చిన్రు శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిన్రు పలుగు పార పట్టిన్రు అంగిస్తరి చడకుండా తట్ట నెత్తికెత్తుతున్రు తట్ట నెత్తికెక్కుతున్రు పేపర్లో ఫొటోలకీ... పేపర్లో ఫొటోలకి ఫోజులిచ్చి దిగుతున్రు లచ్చులో... లచ్చులో... లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా అరెరరెరరె... అరె చచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నమని వచ్చిందే కట్నమని సందట్లో సడేమియా సందులోకి జారుతున్రు సందులోకి జారుతున్రు హర్షాదు బోఫార్స్ హవాలా దొంగలు హవాలా దొంగలు సూటు బూటులేసుకున్న సూటికేసు దొంగలు సూటికేసు దొంగలు సంచి కూడ చూపించని యూరియా దొంగలు యూరియా దొంగలు అందరు శకాహారులే... అందరు శకాహారులే రొయ్యల ముల్లేడబాయే లచ్చులో... లచ్చులో... హే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఏయ్... తప్పతాగి నా మొగుడు తన్నుడు గుద్దుడువెడితే తన్నుడు గుద్దుడువెడితే సంసారం ఈదలేక రోజు చచ్చి పుడుతుంటే రోజు చచ్చి పుడుతుంటే అమ్మలక్క లంత గలిసి వాడ వాడ లొల్లి జేసి వాడ వాడ లొల్లి జేసి సర్కారుల గళ్ళవట్టి సార బందు పెట్టిస్తే ఖజానాలు ఖాలీ అని జీతమివ్వలేమని జీతమివ్వలేమని శ్వేతపత్రమట్టుకోని శ్వేతపత్రమట్టుకోని గల్లి గల్లి తిరిగుతన్రు లచ్చులో... లచ్చులో... హే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే లచ్చులో... ఒరేయ్ లచ్చులో అన్నో లచ్చులో లచ్చన్నా లచ్చులో లచ్చన్నా లచ్చులో లచ్చన్నా లచ్చులో లచ్చన్నా
@nagavenim36044 жыл бұрын
Hard work bro
@janaiahsheelam75774 жыл бұрын
Kcr lucha
@mbbasha18394 жыл бұрын
Super
@thinkitfast3 жыл бұрын
మీరు చాలా కష్టపడి ఈ పాటను రాసినందుకు మీకు ధన్యవాదాలు, కానీ మీరు రాసిన ఈ పాటలో చిన్న చిన్న తప్పులు వచ్చాయి. దయచేసి సరిచేసి రాయండి. ఉదాహరణకు, అంగీ సరిగనకుండా ఎలక్షన్ల జీపులొచ్చి
@sivakrishnagangula37803 жыл бұрын
@@janaiahsheelam7577 bjp అందరూ అంతే
@K.Gowthami5554 жыл бұрын
Maatav lev sir 🙏🏻🙏🏻🙏🏻👌🏻👏🏻 enni vibhinamaina cinimaalu meeke saadyam
@girigiri13132 жыл бұрын
ఈ 2022 లొ కూడా అలానే ఉంది, మనకు 15 సంవత్సరాలు ముందుగా తెలిపిన దాసరి నారాయణ రావ్ గార్కి వందనాలు.
@shankar-xw6qw2 жыл бұрын
Same..... A. P.
@balu216.3 жыл бұрын
అందరూ శాకాహారులు... మరీ రొయ్యల ముళ్ళు ఎడ పోవే super lyric
@creationofvinod27136 жыл бұрын
Dhasari sir Miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bolasuresh54893 жыл бұрын
Super anna
@olivemodular10873 жыл бұрын
That energy of dasari Garu😎
@UniqueLens1775 ай бұрын
ఈ పాట ఇప్పుడు ఉన్న అన్నీ పార్టీలకీ వర్తిస్తుంది వైసీపీ టిడిపి జనసేన..
@ratnakumar593 ай бұрын
కరెక్ట్
@mogullaanil70713 жыл бұрын
విప్లవ సాంగ్స్ పాడాలి అంటే వందేమాతరమే
@rakeshpenumaka6323 жыл бұрын
జలగ్గాడు ప్రభుత్వ
@shiva_chitti313311 ай бұрын
2023 lo e song vinevalu oka ❤ esukondu
@Golden-words830911 ай бұрын
2024 lo Kuda inthe
@nagarjunaambati41553 жыл бұрын
Movie is meant for educating society....Dasari made it real
@mudavathraju12584 жыл бұрын
ఇప్పట్లో ఎలాంటి పాటలు రావాలంటే కష్టమే
@ramollaramudu55704 жыл бұрын
Darsaka ratna Dasari garu meru super sir andariki adarsam sir meru tq so much for this song
@saikumarsaikumar64774 жыл бұрын
One of the most dynamic and talented director rip sir
@akashsongsandvideos59013 жыл бұрын
Super Song 👌👌👌 e paata istamaina vaalu oka like vesukondi
@Akproperties9368 ай бұрын
2024 లో ఇంకా ఎం మారలేదు
@boppudi9993 Жыл бұрын
చంద్రబాబు దుర్మార్గాలను 25 సంవత్సరాల క్రితం ఎండ కట్టాడు దాసరి నారాయణరావు గారు
@pasalapudimanojdanny14293 жыл бұрын
దాసరి గారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️పాటలలో అర్థం ఉంది.
@gopikattamudi41224 жыл бұрын
Em padaru sir song ...... Super prathi padham ki saryina meaning undhi fidaaa ayipoyina ❤️🙏
@rajeshteja92773 жыл бұрын
ఇప్పటి ఆంధ్ర రాష్ట్రం పరిస్తితి ముందే చెప్పిన దాసరి నారాయణరావు గారికి నా వందనాలు
@kklakshman4755 Жыл бұрын
It's telangana స్విక్యువేషన్
@aakarshana80633 ай бұрын
Oscar అర్హత కలిగిన మంచి తెలుగు పాట ! ☝️-విజయ్, ఒంగోలు
@TR-tj5bl2 жыл бұрын
Powerful Extraordinary Song...🙏
@rathode56563 жыл бұрын
That is dasari narayana rao garu......
@venkateshmurthy07 Жыл бұрын
ಜೈ ಭೀಮ್ jai bheem ❤️💚👍👍🙏🙏💐💐
@ramakrishnark35013 жыл бұрын
4:38 దగ్గరలో అబ్బా ఏం expression........
@mendegangadhar34052 жыл бұрын
ఇపుడు వున్న పరిస్థితులకి సరిపోతుంది e song
@ravichandrairla42973 жыл бұрын
Superb Dasari garu
@srikanthchikku47482 жыл бұрын
ఇపుడు కెసిఆర్ రాజ్యం లో మా బతుకులు అలానే ఉన్నాయి
@raniutnoor30487 ай бұрын
Status lo petina already song
@sumankolipaka35813 жыл бұрын
Anna edi DJ song Avaryna Chyandi Anna Full Fem ithade Anna
@lasyalasyasri32696 жыл бұрын
bat dhasari narayana ravu Garu is veri anarjitik memoribul director ...Miku vandhanalu sar mi lanti varu malli puttali elanti songs thiyyali Ani korukuntu mi abhimani
@arjun-go7ed6 жыл бұрын
Lasya Lasyasri great dasari..ilanti vallu malli puttali
@PremPrem-sd6mz4 жыл бұрын
Great English
@brs_vlogs_officials2 жыл бұрын
ఇపుడు ఈ సాంగ్ ఓచి వుంటే సూపర్ దుప్పర్ హిట్ ఐయేది 2014-2024 ప్రెసెంట్ సిట్యుయేషన్.
@ajaygannarapu10932 жыл бұрын
దాసరి గారికి పాదాభివందనం
@arokiyanathand81184 жыл бұрын
Ee...luchcha galu rajyamlo.....super lyrics.....love u. Dasari garu.....R.I.P
@elpula92027 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన పాట
@thulasiprasad92196 жыл бұрын
Super hit song
@harimaharajbhai88086 жыл бұрын
Super
@ashokkambar56435 жыл бұрын
+Thulasi Prasad 143
@kameshwarraokobbary82264 жыл бұрын
E song eppudu correct ycp palana rip
@RameshRam-un6mt4 жыл бұрын
ఏల్పు
@sunithachinnu70924 жыл бұрын
Chala baga chepperu meeru 👌👌👌👌👌👌👌👌👌👌
@venkatthadimalla52306 жыл бұрын
Legend in Tollywood
@prmusic96195 ай бұрын
4-07-2024 ❤
@SureshKumar-we1lv2 жыл бұрын
Maa Ysrcp Mla lu mp lu gurthuki vastunaru song ventuntey
@chilpibhoma3 жыл бұрын
ఈ సాంగ్... ఇంక 1000. Years.... విన్న.. కానీ... మన జీవితాలు... మరవు...
@AdvocateChandu4 жыл бұрын
TRS పాలనకు నిదర్శనం ఈ గీతం
@tsnewsupdates66234 жыл бұрын
Exactly bro
@varriashok98224 жыл бұрын
Ycp Ki epata
@ironyman92504 жыл бұрын
Laal salaam 🚩
@samarajashekarreddy58594 жыл бұрын
Nice comment bro 👌👍
@naveenkumarmaccha69404 жыл бұрын
Yes bro
@gkoteswararao69873 жыл бұрын
Your legend sir....... A great tribute to DSNR
@chandrasekhar13759 ай бұрын
అప్పటికి ఇప్పటికి ఎప్పుడూ మన రాజకీయ నాయకులు తీరు ఇంతే ఫోటో లకు పోజూలు ఇవ్వడమే