Back vachaka login avvadaniki kudharadam ledhu annaa koncham cheppu ala malli login avvalo
@telugucomputerworldАй бұрын
అలా బ్యాక్ రాకూడదు. ఇది step by step ప్రాసెస్ ఇందులో బ్యాక్ రావడం ఉండదు. మీరు మళ్ళీ మాస్టర్ క్లాస్ చూడాలి అనుకుంటే ఒకసారి telugucomputerworld@gmail.com కి మెయిల్ చేయండి.
@SAIRAM-eu8mmАй бұрын
😍🤩😀
@nageshkundarapu413Ай бұрын
Sir nenu gulf lo untanu, nenu ee course lo join Ina Kani inko 3 to 4 months varaki India raleka povachu ippudu join avvocha
@telugucomputerworldАй бұрын
Sorry Nagesh గారు, మాకు Urgent Requirement ఉంది. ఇది ఒక బిజినెస్ opportunity. జాయిన్ అయిన 3వ రోజు నుండి లోకల్ మార్కెట్స్(రకరకాల ఇండస్ట్రీస్) లో తిరగాల్సి ఉంటుంది. జీవితంలో ఇలాంటి అవకాశం ప్రతీ సారి రాదు. మీరు వచ్చాక ఒకసారి కాంటాక్ట్ అవండి. వీలైతే మీకు తప్పకుండా అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాము.
@nageshkundarapu413Ай бұрын
Thank you sir, vachaka kachitanga contact avuthanu