ఉచిత పథకాలకి అలవాటు పడితే ఇదే గతి || Pakistan Crisis Explained in Telugu

  Рет қаралды 541,694

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 1 000
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 10 ай бұрын
ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడానికి పెట్టిన శ్రద్ద దేశం మీద పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
@rishi449
@rishi449 10 ай бұрын
Next AP😂😂 becouse of uchitha pathakalu and no IT hubs
@manjulabolla7334
@manjulabolla7334 10 ай бұрын
Arey bathtthayi freebies gurinchi MAAATLADE Nuvvu... 2014 nundi Ippativaraki modi gaaru 24 lakh cr write off chesaru... Poor ki freebies isthe vaatini India lone KARCHUPEDATHAARU .. Their expenditure comes into economy by way of purchasing essential commodities by the poor.. Brain use chesi vedios pettu bhayya
@VincentanthonyNethala
@VincentanthonyNethala 10 ай бұрын
​@@rishi449ap is 7th richest state in india🇮🇳
@sidhardhsekhar2848
@sidhardhsekhar2848 10 ай бұрын
​@@VincentanthonyNethalajail Reddy richest CM in India but not a richest state in India you know that
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj 10 ай бұрын
​@@sidhardhsekhar2848Janalu Votes Vesaru Adhi Valla Estam Ekkada Jagan Tappu Ledu .
@ramanak.v.192
@ramanak.v.192 10 ай бұрын
ఈ వీడియో చాలా మంది ప్రజల కళ్ళు తెరిపించి ఉంటుంది. ఉచిత పథకాలు ప్రకటించే పార్టీలకు ఓట్లయకండి. ఇదే నామనవి
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 10 ай бұрын
Correct
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 10 ай бұрын
ఉచితాలు ఇస్తూ పోతే ఇలాగే అవుతాయి.
@saraladevimodala1189
@saraladevimodala1189 7 ай бұрын
That's true
@122venu
@122venu Ай бұрын
Bro nuv cheppindi correct e uchithalu antnv ga Vani intla Keli esturra uppu pappu kanundi tax lu kadutnnam
@chhanmandas4121
@chhanmandas4121 10 ай бұрын
ఒక దేశంలొ..... కొత్త స్వచ్చంద సంస్థలు....రావాలి కాని.....కొత్త ఉగ్రవాద సంస్థలు.....రాకూడదు..ఒక దేశాన్ని నాయకులు పరిపాలించాలి కానీ... ఉగ్రవాదులు పరిపాలిస్తే.. దేశం పతనం కాకపోతే అభివృద్ధి చెందుతుందా..ఇప్పటికిఅయినా పాకిస్తాన్ ప్రజలు ఆలోచించాలి... 🤝🤝
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s 10 ай бұрын
మన రెండు తెలుగు రాష్ట్రల పరిస్థితి అదే విధంగా అవుతుంది.
@hellowevryone3159
@hellowevryone3159 10 ай бұрын
Ledu ma ap lo nindu ga jagan anna vunnadu 30yers
@manojdhoni3960
@manojdhoni3960 10 ай бұрын
Avuna ne lanti vallu unte alane avuthundi nvu bayaludera pakka rastanike
@PAVANKUMARPONUGOTI
@PAVANKUMARPONUGOTI 10 ай бұрын
Ye University nunchi economics doctorate vundhi bro meeku
@rishi449
@rishi449 10 ай бұрын
Next AP😂😂 becouse of uchitha pathakalu and no IT hubs
@venkateshmuniganti4430
@venkateshmuniganti4430 10 ай бұрын
​@@PAVANKUMARPONUGOTIfree bies University😂😂 🤡
@muralimohan7289
@muralimohan7289 10 ай бұрын
ఒక్క రాష్ట్రం లో పతకాలు ఇస్తే దేశం ఆర్థిక వ్యవస్థ పతనం కాదు. కేంద్రం లో బలమైన నాయకత్వ పార్టీ వుంది. అది మన అదృష్టం.
@durgarao6639
@durgarao6639 10 ай бұрын
Anni rastralu iste..
@srikanth_cool
@srikanth_cool 10 ай бұрын
Yes
@raghavendraraokoneru7431
@raghavendraraokoneru7431 10 ай бұрын
Kendram ante rashtrala samaharame nayana😅😅😅😅
@srikanth_cool
@srikanth_cool 10 ай бұрын
@@sivakumar-om1ne nuvvu Bihar lo putti vundalaindi , Leda Lalu uncle ni nithish uncle ni adgalsindi
@Vikramaditya384
@Vikramaditya384 10 ай бұрын
రాష్ట్రాలు స్థిరంగా ఉంటేనే కేంద్రం స్థిరంగా ఉంటుంది బ్రో.
@saisrinukuncha9567
@saisrinukuncha9567 9 ай бұрын
ఉచిత పథకాలు ఉన్నత వరుకు ఏ దేశానికి అయిన రాష్ట్రానికి అయినా ఇదే పరిస్థితి... మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇలాగే అవుతుంది.
@sireeshasai2606
@sireeshasai2606 10 ай бұрын
త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ఒక పాకిస్థాన్ అవుతుంది
@ramanavalle7452
@ramanavalle7452 10 ай бұрын
Naku Orissa daggare
@savarasinghsingh232
@savarasinghsingh232 10 ай бұрын
​@@ramanavalle7452bro మనది శ్రీకాకుళం అంతేగా 🤔
@VincentanthonyNethala
@VincentanthonyNethala 10 ай бұрын
Cry how much you can but next cm also jagan anna
@parameswarperam6353
@parameswarperam6353 10 ай бұрын
​@@VincentanthonyNethalanilanti pichi nakodukulu vunte aa pichi nakoduke vastadu malla am chestam karma Ani barinchadam thappa😂
@xavier4107
@xavier4107 10 ай бұрын
Already Pakistan ayyindii
@user-sd7wb1nt5u
@user-sd7wb1nt5u 10 ай бұрын
మన తెలుగు రాశ్రలో కూడా పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు వాల కోసమే ఈ ఫ్రీ షెంలు.
@shreevenkatesh671
@shreevenkatesh671 10 ай бұрын
పాకిస్తాన్ ప్రేమికులను పాకిస్తాన్ కి వెళ్ళమని చెప్పాలి
@kiran_localpk4147
@kiran_localpk4147 9 ай бұрын
బత్తాయిలు కదా 🤣🤣🤣
@ashokkasarapu6804
@ashokkasarapu6804 10 ай бұрын
ఉగ్రవాదుల కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలి మెరుగైన భారత్ కోసం జై బిజేపి 🚩✊
@vrkrishnappa6258
@vrkrishnappa6258 10 ай бұрын
65 years completed Khan Grace party government development only vote bank and family politics members development only and India development nill
@dasraju291
@dasraju291 9 ай бұрын
Ekada congress vaste akada Pak set ipotundi kanuka bjp ravali
@vrkrishnappa6258
@vrkrishnappa6258 9 ай бұрын
@@dasraju291 Khan Grace party government 65 years completed vote bank politics and family politics members development only and India development nill only vote bank means _________ now
@hiiraj1436
@hiiraj1436 10 ай бұрын
Excellent, super content 🎉🎉🎉🎉 please encourage this kind of videos.its more useful for indian youngsters.❤❤❤
@Mr.RafeeVlogs
@Mr.RafeeVlogs 10 ай бұрын
బ్రో మరి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తున్నది ఇదేగా బ్రో అందరికీ డబ్బులు పంచడం
@gouthamdonedone4842
@gouthamdonedone4842 10 ай бұрын
Yes your right
@harshareddy8759
@harshareddy8759 10 ай бұрын
ఒక దేశానికి ఒక రాష్ట్రానికి తీడాటెలియాలి తమ్ముడు.. మన దేశం రాష్ట్రం ఎగుమతులు దిగుమతులు చాలా ఎక్కువ.. పాకిస్తాన్ సమస్య డబ్బులు లేక కాదు.. foreigen reaerves లేక.. అంటే అమెరికన్ డాలర్స్ లేక..
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
మా జగనన్న మళ్ళీ వస్తాడు, జనాలకు మళ్ళీ డబ్బులు పంచుతాడు. పిచ్చి కుక్కల్లాంటి జనాలకు ఓటుకి డబ్బులు ఇస్తే చాలు కదా
@Pjagadeesh105
@Pjagadeesh105 10 ай бұрын
​@@harshareddy8759ledhu anna next ap kuda idhe paristhithi next jagan win aithe akada vunna land motham mamu koni vere state povalsindhe
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@sreenivasareddyk8141
@sreenivasareddyk8141 10 ай бұрын
Ap కి ఎప్పుడో ఈ పరిస్థితి వచ్చేసింది....వచ్చిన ఆదాయం...అంతా ఉచిత పథకాలు తో నాసినం చేసేసింది...
@sivajip4341
@sivajip4341 10 ай бұрын
Yes CBN valla e sistuvation vachindhi..
@VincentanthonyNethala
@VincentanthonyNethala 10 ай бұрын
Propagandist. Ap is 7th richest state in india
@swathisimma2837
@swathisimma2837 10 ай бұрын
​@@sivajip4341avuna bro, present ruling lo CBN ledhu, adhi gurthu pettukondi, aa jagan valla ee situation vachindhi Ani a.p lo andaru antunnaru, kani meeru CBN Ani antunnaru.
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
​@@sivajip4341ఎంత కవర్ చేసినా దాచలేవురా అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ అనుచరుడా!
@brightbook036
@brightbook036 10 ай бұрын
​@@BShekar-lm1gsjagan CM , wardu member kaadhu ... Cm anukunte aapedhevaru...... Total government chethilo pettukuni... Evaro thidithe cheyyatledhu antunnarante. Entha comedy ga vuntadho meere think cheyyandi😂😂😂😂😂 prathi state lo opposition vuntadhi... Opposition annappudu annitiki chepthune vuntaru... Idhemo kotha annatlu chepthunnaru meeru😅
@chviswaprakasharao244
@chviswaprakasharao244 10 ай бұрын
ఈ పరిస్థితుల అక్కణ్ణించి ప్రజలు భారత్ కి వలస వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
@user-lc4yb9ie5d
@user-lc4yb9ie5d 10 ай бұрын
6:24 6:27
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 8 ай бұрын
నీచులు వాళ్ళు
@swatimehar5489
@swatimehar5489 10 ай бұрын
ide పరిస్థితి ఆంధ్ర లో కూడా 😢
@sivajip4341
@sivajip4341 10 ай бұрын
Yes CBN valla e sistuvation vachindhi...
@varunsai6216
@varunsai6216 10 ай бұрын
​@@sivajip4341NOT BECAUSE OF CBN ITS BECAUSE OF JAGAN
@parameswarperam6353
@parameswarperam6353 10 ай бұрын
​@@sivajip4341babbo Ray 😂 eppudu chadvukunna prathi okkadiki telsu 😂 jagan vachaka state lo am jobs techado😂
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
​@@sivajip4341అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ అనుచరుడా!
@sivajip4341
@sivajip4341 10 ай бұрын
@@varunsai6216 Jagan 4 years nunch Rule chestunadu..Emi chesadu 14 years.. Okka DAM construct chesada Okka PORT construct chesadda Okka AIRport construct chesada Okka Medical college techada Okka Power project techada Okka GOvt secotor ni Build chesada Valla kamma valla ki Support chesi State ni Nasanam chesadu...
@Imk.raju59
@Imk.raju59 10 ай бұрын
మతచందస్తంతో కొట్టుకుపోతుంది పాకిస్థాన్ 😂😂
@rajeswarireddy7612
@rajeswarireddy7612 Ай бұрын
☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠🇵🇰☠
@B.PrathapNaidu_18
@B.PrathapNaidu_18 10 ай бұрын
ఎవడు దొగిన గుంతల వాడే పడ్డాడు 😂.. సిగ్గులేకుండా హైదబాద్ లా మలా జిందాబాద్ అంటారు 😅 ...
@srinunalla4121
@srinunalla4121 9 ай бұрын
మళ్ళీ జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ కూడ మరో పాకిస్తాన్ అవుతుంది 🙏 ఆలోచించి ఓటు వేయండి 🙏
@pappalabandi2puvvulabandi
@pappalabandi2puvvulabandi 9 ай бұрын
పావలా గాడు, చంబ తాత...వస్తే ఇంకా ఎక్కువ పదకలు ఇస్తనంటునడు... ఆ పావలా ఏమో రోజుకి 27రూపాయల నేను వస్తే రోజుకి 10000 పైగా ఇస్తనంటునడు.... అప్పుడు అప్పులు అవధా... ఏరిపుకా....
@BHISHMAGAMYINGYT
@BHISHMAGAMYINGYT 9 ай бұрын
lanjodakallara.. dengevi anni denguthune vuntaru.. malli jagan rakudadhu antaru..
@luckybhadra55
@luckybhadra55 9 ай бұрын
ఖాన్ గ్రేస్ కూడా ఇవే ఉచితలతో గెలవని చూస్తుంది అంటే రాష్ట్రం దేశం నాశనం కాబోతుంది అన్నమాట
@pathivadahemanth4909
@pathivadahemanth4909 9 ай бұрын
Yes
@saisantosh4895
@saisantosh4895 9 ай бұрын
Jagan anna ravali mana brathukulu Marali mana jagan 😂😂😂😂😂😂
@luckybhadra55
@luckybhadra55 9 ай бұрын
మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే మార బోతుంది ఉచితాలతో
@kechi_kechi
@kechi_kechi 10 ай бұрын
Congress గెలిస్తే దేశంలో ఇదే పరిస్థితి వస్తుంది
@user-ct1zk3bo1k
@user-ct1zk3bo1k 10 ай бұрын
Kranataka also providing freebies, very sad 😢😢
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 10 ай бұрын
Is true
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
ముస్లిం డిక్లరేషన్ కు ఆలయాల భూములు వేలం : రేవంత్ రెడ్డి.. ముస్లిం డిక్లరేషన్కు నిధుల సమీకరణ కోసం అవసరమైతే ఆలయాల భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటామని టి-పీసీసీ అధ్యక్షులు అనుమల రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లిం డిక్లరేషను నిధులు ఎలా సమీకరిస్తారని ఒక న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి పైవిధంగా బదులిచ్చారు.. హిందూ బందువులూ వింటున్నారా?..కాంగ్రేస్ కు ఓట్ వేస్తే మన సమాధి మనం కట్టుకున్నట్టే.. మన దేవాలయాల భూములను వేలం వేసి ముస్లింస్ కు పంచుతాడట ..వీడమ్మా మొగుడి సొమ్మా దేవాలయాల ఆస్తులు?! కాంగ్రేస్ కు ఓట్ వేస్తే పాకిస్తాన్ కు ఓట్ వేసినట్టే.. కాంగ్రేస్ కు ఓట్ వేస్తే హమాస్ కు ఓట్ వేసినట్టే.. కాంగ్రేస్ కు ఓట్ వేస్తే ఐ‌ఎస్‌ఐ‌ఎస్ కు ఓట్ వేసినట్టే.. కాంగ్రేస్ కు ఓట్ వేస్తే ఐ‌ఎస్‌ఐ కు ఓట్ వేసినట్టే.. కాంగ్రేస్ కు ఓట్ వేస్తే పి‌ఎఫ్‌ఐ టెర్ర రీజన్ కు ఓట్ వేసినట్టే.. కాంగ్రేస్ కు ఓట్ వేస్తే ఇస్లామిక్ టెర్ర రీజన్ కు ఓట్ వేసినట్టే.. గుర్తు పెట్టుకోండి.. కాంగ్రేస్ కు ఓట్ వేసిన కర్నాటక బతుకు ఏమయిందో.. కాంగ్రేస్ కు ఓట్ వేసిన రాజస్థాన్ హిందువుల పరిస్తితి ఏంటో.. కాంగ్రేస్ కు ఓట్ వేసిన ఛత్తీస్ ఘడ్ హిందువుల ఆస్తులు బెట్టింగ్ రూపం లో ఎలా లాగేశారో.. కాంగ్రేస్ కు ఓట్ అంటే హిందుత్వకు చరమగీతం.. మనం వలస వెళ్లడానికి ఈ భూమిమీద మరో హిందూ దేశం లేదు..జ్ణాపకం పెట్టుకోండి.. హిందువు బతకాలంటే కాంగ్రేస్ ను తరిమి కొట్టాలంతే..
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
మన ధర్మం కోసం పనిచేసే వాడికే మన ఓటు మన ధర్మాన్ని కాపాడే పని ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది బీజేపీకి మీ ఓటు వేయండి కుక్కలను, పందులను తరిమి తరిమి కొట్టాలి..
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 10 ай бұрын
@@ExChristian1011 😂
@radhamanohar2307
@radhamanohar2307 10 ай бұрын
I completely agree your info. One small suggestion, please let the audience know the prices you mentioned are in Pakistani rupee and when converted actually the prices are normal. Their economy collapsed because of government failure and investments gone, hence jobs gone, low on business and purchasing poor reduced. Final result was currency is depreciated.Please potray it accurately. I just want to clear, there is difference in rupee value of both countries. 1 litre Milk: 190PKR(54.89 INR) 1Kg rice: 316PKR(91.29 INR) Dozen eggs: 300PKR(86.67INR) 1Kg chicken:720PKR(208.01 INR) 1Kg Tomato:122PKR(35.25INR) 1Kg onion:139PKR(37.56INR) Ltr water bottle:60PKR(17.33 INR) Dozen Banana: 180PKR(52INR) Meals in Hotel:500PKR(144.45INR) 1ltr petrol:340PKR(98.23INR)
@kalyan7879
@kalyan7879 5 ай бұрын
india kanna takuuva unnayi prices
@komatinarasimha448
@komatinarasimha448 10 ай бұрын
మన కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్రీలు పెట్టి అధికారం కోసం దేశాన్ని ముంచుతుంది.
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు గెలవడానికి ఆరు హామీలు ఇస్తుందంటేనే అర్థం చేసుకోవాలి మీరేసే ఓటు వ్యర్థం అని, 70 ఏళ్ళనుండి చేయనిది ఇప్పుడు ఎంచేస్తారు? అలాగే తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలిస్తున్న BRS పార్టీ కేవలం తమ జేబులు నింపుకోవడానికి ప్రజలకు అబద్దాలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ...ఇప్పుడు మళ్లీ గెలవడానికి ప్రాంతీయ వాదాన్ని ఎగదోస్తూ...తాము మాత్రం పార్టీని విస్తరించి TRS ను BRS గా మార్చి జాతీయ రాజకీయాలు చేయొచ్చు, జాతీయ పార్టీలు మాత్రం తమ రాష్ట్రంలో పోటీ చెయ్యొద్దు అన్నట్లు ప్రవర్తిస్తూ...అక్రమంగా సంపాదించిన డబ్బు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తుంది అంటేనే తెలుస్తుంది వాళ్ళు చేసింది అభివృద్ది కాదు వంచన అని.లేకుంటే అభివృద్దిని వివరించి ఓట్లు అడిగే వాళ్ళు. మరో వైపు మోడీ ఎలాంటి హంగులు,ఆర్భాటాలు లేకుండా కేవలం అభివృద్ధిని చూయిస్తూ ఓట్లు అడుగుతుంటే ఎవరికీ ఓటు వేయాలో నిర్ణయించు కావాల్సింది ప్రజలే... *బీజేపీ మాత్రమే ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేయాలని కంకణం కట్టుకుంది. దేశాన్ని ప్రపంచం లోనే నం.1 చేయాలని చూస్తుంది* జై హింద్ 🚩✊ భారత్ మాతా కీ జై 🇮🇳✊
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
*మైనారిటీలకి కాంగ్రెస్ బడ్జెట్ :* *➙ కొత్తగా పెళ్లి చేసుకున్న క్రిస్టియన్, ముస్లిములకు ₹1,60,000* *➙ ఇమామ్, పాస్టర్ల జీతం ₹12,000* *➙ 10th పాస్ అయితే ₹10,000* *➙ ఇంటర్ పాస్ అయితే ₹15,000* *➙ డిగ్రీ పాస్ అయితే ₹25,000* *➙ పీజీ చేస్తే ₹1,00,000* *➙ ఎం.ఫిల్ పూర్తి చేస్తే ₹5,00,000* *మరి హిందువులు ఏం పాపం చేశారు?* *మరి హిందువులు కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఓటేయ్యాలి?* *అంటే వీరి ఉద్దేశం హిందువులు అయితే ముస్లిం లేదా క్రిస్టియన్ మతం లోకి మారితే వారికీ ఈ స్కీం లు వర్తిస్తాయి అన్నమాట* *ఇలాంటి కాంగ్రెస్ ని ఏం చేద్దాం?* *హిందువులు కాంగ్రెస్ ను బొంద తీసి బొందలో పాతరేయాలి* 👍👍👍 మనిషి పుట్టుక పుట్టి, కడుపులకు అన్నమేతినేవాళ్ళు అయితే, ఎవ్వరూ కూడా బీఆరెస్/ కాంగ్రెస్ కి ఓటెయ్యరు.*
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
*బిజెపి ఇంకేం చేయాలి?* *తెలుగు వాళ్ళకు ఇంకేం కావాలి?* *బిసి లకు రాజ్యాధికారం ఇస్తామన్నాడు,* *ఎస్సీలకు కులాల వర్గీకరణ చేస్తామన్నారు,* *అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ ఇచ్చారు,* *మహిళలలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చారు...* *మహిళా టాయ్లెట్స్, బ్యాంకకౌంట్స్, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం,* *రైతులకు రైతు సమ్మాన్ నిధి, రైతు భీమా, సంకి 12వేలు, కిసాన్ కార్డు, స్వల్ప వడ్డీలోన్లు, మద్దతుధరల పెంపు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, ఆన్లైన్ మార్కెట్లు, వ్యవసాయ సంస్కరణలు, సాయిల్ టెస్టింగ్,* *ఉద్యోగులకు రెగ్యులర్ గా పీఒర్సీ, డిఎ, ఎల్టిసి, అలవెన్స్ లు ఇస్తున్నారు,* *విధ్యార్థులకు నూతన విద్యావిధానం, ఐఐటి, ఎఐఐఎంఎస్, ఐఐఎం, ఎంబిబిఎస్ సీట్లు పెంచారు, విదేశీ యూనివర్సిటీలకు స్వదేశీ బ్రాంచ్ లు,* *వ్యాపారస్తులకు సుధృడ 5వ పెద్ద ఆర్థికవ్యవస్థ, జిఎస్టి, వోకల్ ఫర్ లోకల్, జిల్లా కో వస్తూత్పత్తి, సెజ్, మేకిన్ ఇండియా,* *సామాన్యునికి ఆమ్ ఆద్మీ భీమా యోజన, అన్నపూర్ణ అన్న యోజన, ఫ్రీ రేషన్,* *దైవ భక్తులకు రామమందిరం,* *దేశభక్తులకు ఆర్టికల్ 370,సిఏఏ, ఎన్ ఆర్సీ,* *దేశరక్షణకు సర్జికల్ స్ట్రైక్స్, రఫేల్, భీష్మ, అగ్ని, ఎస్ 400,* *కరోనా కి వ్యాక్సిన్, అన్ని రోగాలకు ఉచిత చికిత్స, ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నారు.* *రాయడానికి, చెప్పడానికి వీలుకానన్ని స్కీంలు ఇస్తూ, ప్రజలకు ప్రధాన సేవకుల్లా, స్కాం లు, అవినీతి లేకుండా పనిచేస్తామంటే...* ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి కమలం 🪷పువ్వు గుర్తుకు ఓటు వేయండి
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 10 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పరిస్థితికి దగ్గరలోనే వుంది ప్రజలు మేల్కొని ఉచిత పథకాలు మాకొద్దు మాకు ఐటి పరిశ్రమలు ప్రభుత్వ ఉద్యోగాలలో వున్న కాళిలు భర్తీ చేయాలని అని డిమాండ్ చెయ్యాలి
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
ఈసారి జగనన్న వస్తే, అష్టరత్నాలు ఇస్తాడు. కాబట్టి అభివృద్ధి అనేది మాకేం అవసరం లేదు, ఓటుకి ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకే మా ఓటు.
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@ganeshvizagabbay...8086
@ganeshvizagabbay...8086 10 ай бұрын
Next మా ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి కూడా అంతే😢😢😢
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
జగనన్న మళ్ళీ వస్తాడు. డబ్బులు ఇచ్చి కుక్కల్లాగ మళ్ళీ జనాల చేత ఓటేపిస్తాం.
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@aasurya3335
@aasurya3335 10 ай бұрын
Bro మన భారత రాజ్యాంగ గొప్పతము మనల్ని పొలిటికల్ stability ఇచ్చింది
@cnudot2530
@cnudot2530 10 ай бұрын
😂😂😂
@Vvk6921
@Vvk6921 10 ай бұрын
Next AP paristhithi kooda inthe appula bhaaram..... time ki salaries ivvakapovadam....chaalane vunnai
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 10 ай бұрын
Next India Pakistan, India china war vachindante ika Indian economy poorthi ga stambhinchipothadi appudu state government ki revenue leka chala ibbandi Padataru and ika Government employees ni a devude kaapadali
@Vvk6921
@Vvk6921 10 ай бұрын
@@davidalexsebastiank6250 yes bro adhi kaakundaane ippudu allage avvuthundhi ippatiki ap ki appulu 9.6 lakh cr antha appu thesthunnaaru okka project complete avvaledhu, companies em vasthunnai govt employees ki salaries ivvatledhu ..... women safety ledhu.... govt criminals ki support chesthundhi criminals ni support chesthundhi.....
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 10 ай бұрын
@@Vvk6921 100% I agree with your statement, even AP Police Department has become a private security agency for ruling YSRCP best example : Delay in filing cases on Bapatla case, Chittoor gang rape & murder case lo ne telusthundhi AP police yetuvantidho ani
@Vvk6921
@Vvk6921 10 ай бұрын
@@davidalexsebastiank6250 yes bro
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 10 ай бұрын
@@Vvk6921 central government will give importance to power sector also at that time, but ide intelligence warning anta bro that China will invade Taiwan and block sea routes, Pakistan and China will wage a war against India, re-start of conflict in Central Asia, wars & revolutions in Middle East and western countries. If this becomes reality then from now onwards we have to save money, have enough food & medicines stored in homes, boys have to be physically fit and healthy for possible military mobilization by Government inorder to fight for the country
@apprajasenavoice6146
@apprajasenavoice6146 10 ай бұрын
మన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇది 😔 రాయలసీమ కర్నూలు జిల్లా లో వర్షాలు పడక మేము అందరూ పత్తి తీయడానికి వలసలు పోతున్నాము 😔 👉🏻 దీనికి కారణం నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం మరియు నారా చంద్రబాబు & జగన్ అని నా అభిప్రాయం ఎందుకంటే ఎలక్షన్ time లో ఉచిత పథకాలు ఆశ చూపి గెలిచి అధికారం లో వచ్చి అభివృద్ధి విడిచి నవ రత్నా లు పేరు తో డబ్బులు పచ్చి నిత్య అవసరాలు సరుకులు ధరలు పెంచుతున్నారు 🤦‍♂️ ఇది నిజం నాకు తెలిసిన నిజం.
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
ఇప్పుడు వలసలు పోతుంటే చంద్రబాబు కారణమా?
@apprajasenavoice6146
@apprajasenavoice6146 10 ай бұрын
@@janardanadev3845 yes 2014 లో అధికారం లో uondi మా రాయలసీమ కర్నూలు జిల్లా కి చంద్రబాబు ఏమి చేసాడో చెప్పు 🤗
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
@@apprajasenavoice6146 జగన్ ది బాగా ..డు. పరమనీచుడా!
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
@@apprajasenavoice6146 జగన్ వచ్చి కూడా ఏమీ చెయ్యలేదు కాబట్టి వలసలు పోతున్నారు. హైకోర్టు కర్నూలు లో పెడితే మీ వలసలు ఆగుతాయి. మీ జన్మలు ధన్యమైపోతాయి. పరమనీచుడైన బాబాయి హంతకుడు జగన్ కర్నూలు లో పరిశ్రమలు, బతికే మార్గాలు ఎందుకు కల్పించలేదు?
@janardanadev3845
@janardanadev3845 10 ай бұрын
@@apprajasenavoice6146 జగన్ లాంటి నీచుడి పాలన వలన కర్నూలు లో వర్షాలు పడలేదు. కరువుకు, కరోనాకు, ఇనుప పాదానికి కేరాఫ్ అడ్రస్ జగన్.
@Prashu-D
@Prashu-D 10 ай бұрын
మన దేశంలో ఉండే పాక్ ప్రేమికులు చాలా బాధపడుతూ ఉంటారు😂😂😂
@odyaramshirisha5071
@odyaramshirisha5071 10 ай бұрын
Akkadike pampincheste Pola
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
​@@odyaramshirisha5071 ✔️ 👍 👌
@Prashu-D
@Prashu-D 10 ай бұрын
@@odyaramshirisha5071 yogi vasthe alaane jaruguthadhi
@EMAINDIRAJA
@EMAINDIRAJA 10 ай бұрын
ఇంకో రెండు నెలలో ఆంధ్ర కధ కూడా ముగుస్తుంది
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@EMAINDIRAJA
@EMAINDIRAJA 10 ай бұрын
@@brightbook036 నాది కూడా ఆంధ్ర నే ఈ జగన్ గాడు వచ్చిన చేద్దాం అంటే పని లేదు తిందం అంటే తిండి ఇండియాలోనే no 1 రాష్ట్రం చేస్తాడనుకుంటే ఇండియాలో 26 రాష్ట్రం. చేసాడు సైకో గాడు
@durgaprasad8867
@durgaprasad8867 9 ай бұрын
​@@brightbook036😮
@aslambasha3507
@aslambasha3507 10 ай бұрын
Correct uchitha pathakalu alavatu padithe ilene untundi
@somulol
@somulol 10 ай бұрын
superb very well said. This is suitable for even one family and the person who leading the family. So be careful before taking any debt from any one.
@odyaramshirisha5071
@odyaramshirisha5071 10 ай бұрын
జనాలకి కొంచం అయిన సిగ్గుండలి వోట్ ను సరిగా ఉపయోగించుకోలేక uchitaalaki aasha padadaaniki
@itsdorado644
@itsdorado644 10 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతుంది
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@Kalla.AdhinarayanaKalla-ph3ry
@Kalla.AdhinarayanaKalla-ph3ry 9 ай бұрын
Jagan kante ekkuva hamilu cbn letestga cheppadu vinnara
@sppremsarimella4915
@sppremsarimella4915 10 ай бұрын
religious (Matha) pichi valana Vidhvesham (Hatred), Vidhvesham valana Ugraavadam (extremism) ekkuva. Military ruling, No free-speech, no democracy. ivanni perigithe desam sanka naaki povatam Khayam. please make a video on Mynmaar also.
@balakrishnan-mx3oy
@balakrishnan-mx3oy 10 ай бұрын
Uchitha Pathakala perutho money distribute chesukuntu pothe mana country kuda ilanti situation face cheyalsi vostadi
@sravania5836
@sravania5836 10 ай бұрын
Chala baga chepparu more than information, Tnq so much Anna ❤
@papagantiramesh5780
@papagantiramesh5780 9 ай бұрын
చాలా చక్కగా వివరించారు brother Tq.
@krvkrv6727
@krvkrv6727 10 ай бұрын
తొందర్లో మన ఆంధ్ర పరిస్థితి కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్ తర్వాత వచ్చే రాజకీయ నాయకులు గాని రాష్ట్రాన్ని పాలించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఉచిత పథకాలు ఇస్తే బ్రదర్ ఓట్లు వేస్తారు అని భావించి వాళ్ళు తప్పు చేస్తున్నారు అలాగే ప్రజలు కూడా అత్యాశకు పోయి ఎవడు ఫ్రీగా ఇస్తే వాడికి ఓటేద్దాం అన్న ఆలోచన ప్రజల్లో ఎప్పుడైతే వచ్చిందో తీసుకున్న వాళ్లు బాగుపడరు తీసుకో లేని వాళ్ళు బాగుపడరు పాలకొల్లులో అవినీతి చేసే పాలకులు ఉంటే వాళ్ళు బాగుపడతారు దాని అర్థం ఏంటంటే టోటల్గా రాష్ట్రం రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోతారు ఏదో చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావు కదా ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడితే రాష్ట్ర అభివృద్ధి దేశంగానే రాష్ట్రాలు గాని అత్యాశకు పోయి అధికార దాహంతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా అప్పులు చేసి ప్రజలకు కొంతమంది ప్రజలకి దోచి పెట్టడం వల్ల నష్టం అందరి మీద పడుతుంది ఇటువంటి ఈ పరిస్థితులకు కారణం ఎవరు అవుతారు టాక్స్ కట్టేవాడు కారణమా తీసుకునే వాళ్ళ కారణమా ఇచ్చేవాడు కారణమా ఉన్న డబ్బులు పంచిపెడితే ప్రభుత్వం నుంచి రాలేని వాడికి పరిస్థితి ఏమిటి వీడు నష్టపోతున్నాడు అంటే అలాంటప్పుడు టోటల్గా అందరికీ నష్టం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్ని ఉన్న నాయకులు గాని ఆ తర్వాత వచ్చే నాయకులు గాని అరికట్ట కపోతే టోటల్గా రాష్ట్రాలు దేశమే నాశనం అయిపోద్ది ఇది ప్రజలందరూ గమనించాలి ఫ్రీగా కొంతమంది పిచ్చి కొంతమందిని మీద ఫుల్లుగా టాక్స్ లాగి ఏదో కొంత పంచిపెడితే వాళ్లకు ఉపయోగం లేదు అలా ఇవ్వడం వల్ల మిగతా ప్రజలు చాలా నష్టపోతున్నారు అన్ని రంగాల్లోనూ కుందేలు అయిపోద్ది రాష్ట్రం దేశం కూడా కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని ప్రతి ఒక భారతీయుడు ప్రతి స్టేట్ లోను ఉన్న పౌరుడు బాధ్యతగా ఆలోచించాలి ముఖ్యంగా ప్రజలకి అభివృద్ధి చెందే విధంగా ప్రజలు బాగుపడే విధంగా రాష్ట్రాన్ని తయారు చేయాలి అప్పుడు అందరూ బాగుంటారు ఇలా చేయడం వల్ల సరైనది కాదు ముమ్మాటికి రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోద్ది రాము రాజకీయ నాయకులు దీన్ని చాలా గమనించాలి ఇది ఒక రాష్ట్ర పౌరుడిగా నా అభిప్రాయం మాత్రమే
@rag12307
@rag12307 9 ай бұрын
You will need to do the currency conversion, for example 1 INR is 3 PKR, so here in India average petrol cost is 102 when you convert to PKR then it is around 300 plus, which I believe it is the same.
@srikanthyadav9944
@srikanthyadav9944 10 ай бұрын
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇ మూడు దేశాలకి ఒకే సారి స్వాతంత్య్రం వచ్చింది, కానీ పాక్, బంగ్లా తో పోలిస్తే మన భారత దేశం అభివృద్ధిలో ముందంజ ఉంది, దీనికి కారణం మన బలమైన రాజ్యాంగం, అలాగే మన దేశాన్ని పాలించిన గొప్ప నాయకులు ఇందిరా గాంధీ, నేహురు, రాజీవ్ గాంధీ విల్ల ముందు చూపు నిర్ణయాలు , వ్యవసాయ అభివృద్ధి పథకాలు ప్రజెక్ట్లు ఇలా అన్ని నిర్ణయాలు విల్ల 65ఏళ్ల కృషి ఫలితంగా నేడు భారత్ అభివృద్ధి పతం లో ఉంది, వీళ్ళు నిర్మించిన పునాది పైన నేటి బీజేపీ పార్టీ నాయకత్వం మరింత అభివృద్ది లో తీసుకు వెళ్ళాలి.
@rishi449
@rishi449 10 ай бұрын
Next AP😂😂 becouse of uchitha pathakalu and no IT hubs
@harshareddy8759
@harshareddy8759 10 ай бұрын
అవును CBN గాడు ఆల్రెడీ పాకిస్తాన్ చేసేసి పోయినారు.. scams and schemes తో
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@rishi449
@rishi449 10 ай бұрын
@@brightbook036 😔😔
@kolasanisrinivasarao8100
@kolasanisrinivasarao8100 10 ай бұрын
FUTURE 😂AP will be the same if the politics is this.
@harshareddy8759
@harshareddy8759 10 ай бұрын
If CBN wins
@fintechtelugu6980
@fintechtelugu6980 10 ай бұрын
​@@harshareddy8759Reddy gajji lanjakodaka terrorist ki niku difference ledhu
@brightbook036
@brightbook036 10 ай бұрын
​@@harshareddy8759jagan ki opposite cheppina prathi vaadu cbn supporter anukodam murkathvam,..... Koncham state etu veltundho kuda chudali 😂😂😂😅😅
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@user-uk8wl8sh7u
@user-uk8wl8sh7u 10 ай бұрын
ఆంధ్రప్రదేశ్ గొర్రెల లో మార్పు రాదు
@Shekardriver-v2p
@Shekardriver-v2p 10 ай бұрын
పాకిస్థాన్ ఆర్థికంగా మునిగి పోడానికి కారణం ఉచిత పథకాలు కాదు. అక్కడ రాజకీయ అనిశ్ఛితి వలన , ప్రభుత్వాలు ఉగ్రవాదానికి , సైన్యానికి, ఎక్కువ మొత్తం కేటాయించడం, ఉగ్రవాదం, ఇతర విధానాల తో భారత్ ను దెబ్బతీయాలని చాలా కర్చుపెట్టి e స్థితికి వచ్చారు.
@nikhil41823
@nikhil41823 10 ай бұрын
Kaani Pakistani girls untarra chari keka ante 😅 kalipeyandi india lo kalipeyadi.... Poor girls ni pelli cheskoni life istam... Humanity ni chatukuntam 😅😘🤤
@PK98761
@PK98761 10 ай бұрын
Nenu kuda 3 or 4 ni chesukunte untadi ra Chari ❤
@PAWANKUMAR-ht2og
@PAWANKUMAR-ht2og 10 ай бұрын
Anna maku ap lo time ke salaries kuda padatammu ledhu
@Seed-19
@Seed-19 10 ай бұрын
ISREAL will win the war 🇮🇳🫂🇮🇱 Chuslam's crying in the corner 🤣
@PrudhviDon-rx1fj
@PrudhviDon-rx1fj 10 ай бұрын
India lo Tappu Chesthe Sikshalu Nunchi Tappinchu Kovachu I hate India Tindi Vunte Saripodu Dharamga Vundali Saudi Rules Ravali India lo Tala Narakalsina Avsram Ledu Just Injection Echi Tarwata Poision Injection Uvvali Chalu Siksha Saripoddi
@suryansbhamidipati1786
@suryansbhamidipati1786 10 ай бұрын
Unfortunately born in Telugu state
@Ashok-gz6pd
@Ashok-gz6pd 10 ай бұрын
మన ఇండియాలో పుట్టిన కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా బ్రదర్ పాకిస్తాన్ ని సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమాలు చూడు బ్రదర్ సల్మాన్ ఖాన్ సినిమా అయితే టైగర్ 3 అది అయితే అంత పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నాడు ఎదవ ఆ సల్మాన్ ఖాన్ గాడు వాడిని వెంటనే పాకిస్తాన్లో పడేయాలి
@shravanboorla3685
@shravanboorla3685 10 ай бұрын
Bongem kaadu Finland Denmark Switzerland Sweden ilanti deshallo enduku puttaledu ani feel avvura luchha India chaala daridranga undi
@user-yv7fp6jl2r
@user-yv7fp6jl2r 9 ай бұрын
Now I know the value of paying the taxes...and effect of free bees ...feeling proud of indian
@durgaprasadkunigiri
@durgaprasadkunigiri 10 ай бұрын
Next AP
@Chanu570
@Chanu570 9 ай бұрын
ఈసారి సైకో కి ఓటు వేస్తే మనకి కూడా ఇదే గతి
@sateeshkumarvemireddi2736
@sateeshkumarvemireddi2736 8 ай бұрын
Bolligadu vot vasty srilanka avuthudi
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
ఒక సర్వే ప్రకారం ఆకలి సూచీ లో పాక్ మనకంటే ఎంతో ముందుంది అనేమాట, ఖాన్ గ్రేస్ కంపు నిస్టులు చెప్పింది నిజమే అన్నమాట 😂😂😂
@Darkdiaries07
@Darkdiaries07 9 ай бұрын
Mana population ekkuva bro
@mallepallisrinivasulu5848
@mallepallisrinivasulu5848 9 ай бұрын
Ok desha arthikavidhanalu elavundalo cleared ga chepparu good video
@YsriSeshu
@YsriSeshu 10 ай бұрын
పాకిస్తాన్ ఆంద్రప్రదేశ్ రెండూ ఒకే పరిస్తితి లో ఉన్నాయి
@Kalla.AdhinarayanaKalla-ph3ry
@Kalla.AdhinarayanaKalla-ph3ry 9 ай бұрын
Cbn inka chala hamilu letestga cheppadu
@AnilKumar-zm9nh
@AnilKumar-zm9nh 10 ай бұрын
Plz vote for BJP 🚩🚩
@chantii4447
@chantii4447 10 ай бұрын
We can’t run country in religion… that’s the main reason. Sad to see good people in Pakistan also getting suffered….
@vijayawadaofficial6704
@vijayawadaofficial6704 10 ай бұрын
😂😂Jalaga mamayya next cm ayithe next allage avuthadi 😆😆
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 10 ай бұрын
I vote only bjp 🚩 No freebies
@maheshntrcult5004
@maheshntrcult5004 10 ай бұрын
Next mana Ap kuda 420 tughlaq gadi valla pakistan la collapse avvadam pakka.
@prabhas9380
@prabhas9380 10 ай бұрын
Aa scenario vachinaapudu central government help chesthundhi and e tuglak gadini pakkaku mingiyali
@swatimehar5489
@swatimehar5489 10 ай бұрын
Excellent explanation 👌 last words aite ultimate. idi amna life lo kuda apply cheskovali.
@Kidsfunnycooking
@Kidsfunnycooking 10 ай бұрын
ఇన్షా అల్లాహ్ పాకిస్తాన్ పరిస్తితి ఇలాగే కొనసాగాలిh😀😀🤣
@odyaramshirisha5071
@odyaramshirisha5071 10 ай бұрын
తథాస్తు.
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
అల్లా దయగలవాడు, నీ కోరిక తప్పక తీరుస్తాడు.
@srisrikanth8701
@srisrikanth8701 10 ай бұрын
నీ కోరిక నెరవేరుతుంది 😂
@Gangadharkanodi-ew5nc
@Gangadharkanodi-ew5nc 10 ай бұрын
SAME TELANGAANA LO BROTHER RIP BRS JAI BJP
@jagadeeshkumar7343
@jagadeeshkumar7343 10 ай бұрын
Bro naaku AP future deenikanna goranga aipotundi emo anipistundi bro same ade route lo beginning lo vundi ap kuda
@RRviewse
@RRviewse 9 ай бұрын
భారత్ కి ఇలాంటి దుస్థితి రాకపోవడానికి కారణం మోది గారు ఒక్కరే
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 10 ай бұрын
మా క్రూసేడు మరొకసారి వస్తే మన రాష్ట్రం కూడా😂
@kishorel.2124
@kishorel.2124 10 ай бұрын
Congress kuda free pathakalu antu 8pathakalu start chesindi Meru vote vestey avi, free ga evvadam valla telangana kuda pakistan laga avvaochu.. Kabatti free padakalu echey vallaku vote veyyakandi
@mvgangavathiktkmvgangava-mo3nw
@mvgangavathiktkmvgangava-mo3nw 10 ай бұрын
Sirji, well presented & definitely it will educate general public.
@abhiram-jl6wl
@abhiram-jl6wl 10 ай бұрын
Future pakist😢 andhrapradesh 😢
@Ind_SnIpEr2006
@Ind_SnIpEr2006 10 ай бұрын
🤣😭
@Kalla.AdhinarayanaKalla-ph3ry
@Kalla.AdhinarayanaKalla-ph3ry 9 ай бұрын
Cbn chala hamilu letestgacheppadu
@bhaskarrao9847
@bhaskarrao9847 10 ай бұрын
ఓట్లకోసం అనర్హులకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ పోతే ఏ దేశమైనా అప్పులపాలై దివాలా తీస్తుంది. సమీపకాలంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు పాకిస్థాన్ తేడా ఉండదు. జగన్ రెడ్డిబావ, కేసీఆర్ కుటుంబం విదేశాలకు పారిపోతారు. మళ్లీ ఆర్ధిక సంక్షోభం నుంచి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది.తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!
@pa3entertainment145
@pa3entertainment145 10 ай бұрын
Ah imran Khan chethilo chippa pedithe baguntadi anna 😂 (Thumbnail lo)
@Telugu_Pranks
@Telugu_Pranks 10 ай бұрын
మంచి పని అయింది 😅
@kingabhi4208
@kingabhi4208 10 ай бұрын
RGV King of intelligence gurinchi video chey 50th time adagadam...(note:-Virat Kohli 50th century chesina roju)❤
@ranganathyadav143
@ranganathyadav143 10 ай бұрын
Jaglak Unte AP Kuda Pakistan Avthundi
@user-rp7wu1rd3g
@user-rp7wu1rd3g 10 ай бұрын
Anna ekkada okka vishayam manam vyatirekhinchavalasinadhi akkda ugravadhanni ugravadha government ni akkada normal people manalantivaalle kadha
@vamsikrishna1197
@vamsikrishna1197 10 ай бұрын
Amma prathyeka hodha gurinchi explanation video chei annaa
@Preeth2603
@Preeth2603 10 ай бұрын
Mana Prajalaki Epudu Ardam Avutundo Inka..😡😡 Pani Cheya Taniki Badakam Ekuva Avutundi..
@nithinnaluvala4463
@nithinnaluvala4463 10 ай бұрын
Bro sri lanka prasent situation kuda oka video chyu plzzz
@siddumethri5437
@siddumethri5437 10 ай бұрын
Karnudi frendship gurinchi oka video cheyi bro please
@ShaikShabbirShaik-s1e
@ShaikShabbirShaik-s1e 10 ай бұрын
Mana gathe Adhe Aaithadi
@krishnakoduru1968
@krishnakoduru1968 10 ай бұрын
Ending video valuable words bro
@srinivasulubk9853
@srinivasulubk9853 10 ай бұрын
Andhrapradesh people's ready to face this situation
@Kalla.AdhinarayanaKalla-ph3ry
@Kalla.AdhinarayanaKalla-ph3ry 9 ай бұрын
Anta ibbandi ledhu. Cbn chala hamilu letestga cheppadu
@kummarriprashanth1232
@kummarriprashanth1232 10 ай бұрын
Anna kamakya devi temple gurinchi oka video pettu Anna
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 10 ай бұрын
మన దేశంలో కేంద్ర ప్రభుత్వం లో upa వస్తేనే పాకిస్థాన్ అభివృద్ధి జరుగుతుంది
@arunachalasiva.
@arunachalasiva. 10 ай бұрын
అమెరికా imf ద్వారా హెల్ప్ చేసింది.. అని క్రితం వారం న్యూస్ వచింది..
@rajsekharkarajada9830
@rajsekharkarajada9830 10 ай бұрын
Congress vaste india ki ede parstiti
@reliancehyd
@reliancehyd 10 ай бұрын
Not only our states, Our Country Situation also going towards Sri Lanka way .
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 10 ай бұрын
Population explosion is also the major reason for all such problems
@polavarapuvinaykumar4493
@polavarapuvinaykumar4493 9 ай бұрын
12:04 Good explanation ❤❤
@revurivamsi
@revurivamsi 10 ай бұрын
Andhra Pradesh future 😢
@madugulakameswari8568
@madugulakameswari8568 10 ай бұрын
Last words excellent bro chala baaga chepparu first time comment pettali anipinchindi
@abdullashaik930
@abdullashaik930 10 ай бұрын
Bro last minutes of this video for AP
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
మీ బిడ్డ జగనన్న మళ్ళీ వస్తాడు, ఈ సారి మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వస్తుంది. మీకోసం అష్టాదశ రత్నాలు తెస్తున్నాడని సగర్వంగా ఇంటింటికి చెప్పండి.
@dupanaeswar1440
@dupanaeswar1440 10 ай бұрын
Chesina papalu yakkadikey pothayi dola dirali india tappuga a deshanikey aaina elagaey untadi eppudu hyena matham bokka anikuntay mvalu desham yala bagu padalo ఆలోచిస్తే మంచిది జై భారత్ నా గొప్ప దేశం
@dharmaraopiriya9617
@dharmaraopiriya9617 8 ай бұрын
Good Analasys....Telugu Knowledge channel ❤
@savarasinghsingh232
@savarasinghsingh232 10 ай бұрын
మన జగన్ అన్న ఇప్పుడు cm సీటు దించకపోతే మన AP పరిస్థితి అంతే అవుతుంది 😂😂😂😂
@MawaVroTech
@MawaVroTech 10 ай бұрын
True 💯 votes kosam leni poni padhakalu ani peti inka apulupalu chestunadu
@brightbook036
@brightbook036 10 ай бұрын
Chudandi boss mimmalni cbn supporter ani comments chestharu,,, meeru Ap govt gurinchi chepthe chaalu meeru cbn supporter ani confirm chesestaru 😅😅😅😂😂😂 govt ki opposite em cheppina meeru opposition party supporter thelchi cheppestaru veellu,,,, anthegani meeru society gurinchi aalochinche vaaru anukoru ikkada😂😂😂😂
@guggilladevadas8282
@guggilladevadas8282 9 ай бұрын
Corect.cheppinav👍
@parameswarareddy693
@parameswarareddy693 9 ай бұрын
Very good info👍 Please try give AP s present situation
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 10 ай бұрын
They followed by sharia law ☪️😅 Pak hindus position is incomparable
@srinivasrao2036
@srinivasrao2036 10 ай бұрын
Wow bro new videos kevvu keka. Miss avvakunda chusthanu. Mee voice chala clear ga buguntundi. 😊
@abtherukh2092
@abtherukh2092 10 ай бұрын
Motham dabbu terrorism lo pedhte elane untadhi, women ki safety, respect ae ledhu 😢
@saitopcreations7
@saitopcreations7 10 ай бұрын
India gurinchi kuda oka video cheyandi bro .....
@rakesh.k4242
@rakesh.k4242 10 ай бұрын
Mana desam lo party lu pedutunaa padhakalu chuste manam kuda Pakistan la maradam entho duram lo lemu 😢
@skarifali
@skarifali 9 ай бұрын
Good information diya sir ji appne, app ko pranaam 🙏 🙏🙏 🇮🇳 jaihind.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 47 МЛН
How Russia Helped India in 1971
15:33
RealMysteries
Рет қаралды 3,8 МЛН
Quantum Mechanics Explained in Telugu | What is Quantum Physics | Telugu Badi
12:22
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 908 М.
FORTINET FIREWALL IN HINDI (COMPLETE VIDEO SERIES)
50:13
jittu jaiswal
Рет қаралды 891
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН