ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? పొట్టి శ్రీరాములు ఎలా చనిపోయారు ? Why Andhra, TamilNadu were Divided

  Рет қаралды 456,663

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 1 200
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
మీ సొంత ఊరి పేరు ❤ ?
@srihithakasiboinna-jj1lo
@srihithakasiboinna-jj1lo Жыл бұрын
Kurnool
@rohithsaiadepu8909
@rohithsaiadepu8909 Жыл бұрын
Bheemgal, Nizamabad, Telangana.
@mychannelnameisno8042
@mychannelnameisno8042 Жыл бұрын
Morthad 😎 Nizamabad Telangana state
@mychannelnameisno8042
@mychannelnameisno8042 Жыл бұрын
​@@rohithsaiadepu8909hi bro
@nithishreddy5353
@nithishreddy5353 Жыл бұрын
Karimnagar 💥
@Siva_1999
@Siva_1999 Жыл бұрын
అమరజీవి "పొట్టి శ్రీరాములు" గారికి పాదాభవందనాలు , ఆయన పోరాటం వల్లే ఆంధ్రా రాష్ట్రం ఏర్పడింది తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది ❤🙏
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 Жыл бұрын
అవును సార్ పొట్టి శ్రీరాములు గారి త్యాగం మరువలేనిది వారు పుట్టిన ఊరు మాకు దగ్గరే
@sathyanarayanaboddupally4668
@sathyanarayanaboddupally4668 Жыл бұрын
Telangana chala ante chala nasta poeindi
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 Жыл бұрын
@@sathyanarayanaboddupally4668 telangana em nashta poyindi sir nashta poyindi ma Andhra Pradesh kada motham teesukelli Hyderabad lo pettaru ga
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
@@vamsibudgettraveller1495 తప్పు
@rising2222
@rising2222 Жыл бұрын
​@@vamsibudgettraveller1495 మీ ఆంధ్రా ఎప్పటినుంచి నష్టపోయింది, మా తెలంగాణ ఎప్పటినుంచి నష్టపోయింది చెప్పండి
@praveensayana2249
@praveensayana2249 Жыл бұрын
పొట్టి శ్రీరాములు వంటి మహానుభావులు విగ్రహాలు ఊర్లో ఎక్కడ కనపడదు కానీ వైస్ రాజశేఖర్ రెడ్డి, nt రామారావు వంటి విగ్రహాలు వెదికి ఒకటి ఉంటాయి. మన కర్మ 😔
@vinodpsvk7691
@vinodpsvk7691 Жыл бұрын
అంతే అంతే
@vijaytelilinks492
@vijaytelilinks492 Жыл бұрын
Inka 5 years lo rowdy la vigrahaalu vasthai.
@aadisanjay2512
@aadisanjay2512 Жыл бұрын
Vala caste valu baga daabu vunavalu kabati
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 Жыл бұрын
Nellore lone sarigga levu brother
@b.sudhakarsareenpwr3783
@b.sudhakarsareenpwr3783 Жыл бұрын
Whoever taken political Power their survival statues but history forgot our Andhra people
@deepi259
@deepi259 Жыл бұрын
తెలుగు వాడి నిజమైన ఆత్మ గౌరవం పొట్టి శ్రీరాములు...❤
@manojreddyk8277
@manojreddyk8277 Жыл бұрын
Ni bondhara
@lakshmiaubramanyanarasimha6628
@lakshmiaubramanyanarasimha6628 Жыл бұрын
100℅ మనలో ఇయ్యక్యం లేనందు వల్లే మద్రాస్ పోయింది, Hyderabad కూడ పోయింది, తర్వాత A.P. ని కర్నాటక రాష్ట్రంలో మరి తెలంగాన nu మహారాష్ట్ర రాష్ట్రంలో కలిపీ the సరిపో thundi. Pichi kudurthundi
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 Жыл бұрын
​@@manojreddyk8277jai telugu talli❤❤ From telangana😊 No need of telangana talli only తెలుగు తల్లి❤❤❤
@Endless_Gaming1
@Endless_Gaming1 6 ай бұрын
Ne dinam ​@@manojreddyk8277
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 5 ай бұрын
Telugu vadu kadu andhrodi gauravam ani cheppu 😂
@thirumaleshdosapati2694
@thirumaleshdosapati2694 Жыл бұрын
మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను bro చాలా information తెలుస్తుంది bro మీ వల్ల thanks 👍👍🙏
@aswarthanarayanaasu2923
@aswarthanarayanaasu2923 6 ай бұрын
సోదరులారా ఏది ఏమైనా విడిపోవడం అన్నది చాలా బాధాకరం అయినా విషయం ఎప్పటికి నేను అయితే ఈ విషయం నా ప్రాణం పోయే అంత వరకు బాధ పడుతూనే వుంటాను ఇట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేమికుడు రాయలసీమ నుండి
@eshagold8838
@eshagold8838 Жыл бұрын
నెహ్రూ గా...రూ.... చెన్నై ను తమిళనాడు కు వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేసాడు కృష్ణగిరి జిల్లా బళ్లారి జిల్లా ను వదిలేశారు అక్కడ తెలుగు వారు ఉనికి కోసం ఇప్పటికే పోరాడుతున్నారు కానీ ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవడంలేదు...పైగా వారి తెలుగు మాటలు చూసి ఎగతాళి చేస్తూ నవ్వుకొంటున్నారు సిగ్గు లేకుండా
@rsuku8836
@rsuku8836 Жыл бұрын
Vasthavam bro.nijamaina mata. Sukumar karnataka.
@emperormeiji1868
@emperormeiji1868 Жыл бұрын
em chestam cheppu mana karma ee naa kodukulu mana nayakulu kavadam urgent ga telugu rashtrallo mari mukyam ga mana andhra lo national socialism (fascism edhaithey hitler patinchaado) party ravali
@balakrishnakommalapati3883
@balakrishnakommalapati3883 9 ай бұрын
Avunu
@righttime6186
@righttime6186 5 ай бұрын
Thirupathi Nelloor Chithoor Kunddor all are Tamil lands
@Johnjoe_1234
@Johnjoe_1234 5 ай бұрын
Accord. to History, Nehru garu Telugu leaders ki suggest chesaru like Chennai kavala or Tirupathi kavala ani. Mana Telugu vallu Tirupathi unte Vache Aadayam motham manade anukoni Tirupathi tesukunaru. Divide ayyaka chuste TTD nunchi State ki em money rav ani ardam ayindi mana leaders ki. It was clearly Written in History books and also written by Nehru in his own book.
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది ఎలా విభజించింది అనేది ఒక పూర్తిగా వీడియో చెయ్యగలరని కోరుకుంటున్నా అందులో వాస్తవాలు ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Adi Andhrulaku nachadu
@thirumaleshdosapati2694
@thirumaleshdosapati2694 Жыл бұрын
Im also waiting bro
@RAJASHEKARBURA
@RAJASHEKARBURA 9 ай бұрын
నిజాలు మాత్రమే 🎉
@madhukumar3421
@madhukumar3421 4 ай бұрын
Vasthavalu ante Andhrulu Siggu tho chachipotharu. Okka Mukya Mantri Kuda NTR, CBN, Raja Shekar Reddy - Manam Goppa anukune okka Mukya Mantri lo kuda Nijayithi Kanabadadhu. Karna Katoranaga untayi vastavalu. Vasthavalu cheppaka povadame kontha varaku mana andhrulaku better ani na feeling.
@RangairkwLakshmi
@RangairkwLakshmi Жыл бұрын
మనకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరజీవి అయిన శ్రీరాములు గారికి ఎక్కడ విగ్రహాలు ఉండవు ఆయనకి జయంతులు వర్ధంతులు చేయరు మన రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఎన్టీఆర్ విగ్రహాలు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు వీళ్ళ వి తప్పా శ్రీ రాములు గారి విగ్రహం ఎక్కడ కనిపించదు ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 ай бұрын
Is it due to his caste?
@sportstuber2.09
@sportstuber2.09 Жыл бұрын
జై పొట్టి శ్రీరాములు జై తెలుగు తల్లి జై ఆంధ్ర
@manojreddyk8277
@manojreddyk8277 Жыл бұрын
Jai Telangana amaravirulu, Jai Telangana thalli, Jai Telangana.. Jai Jai Telangana...
@ganeshareddy686
@ganeshareddy686 Жыл бұрын
⁠@@manojreddyk8277Jai Telangana Jai Telugu Jai Telugu talli
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 Жыл бұрын
​@@manojreddyk8277nee bada enti bammardi nadi kuda telangana ne suryapet but only one తెలుగు తల్లి no telangana తల్లి kcr gadu CM avvaniki seperate chesindu jai telugu talli
@manojreddyk8277
@manojreddyk8277 Жыл бұрын
@@humanityisgreaterthanrelig3118 arey saale gu...d... Balsindara..... Poi Vaani mo.... Chikura.... Evani istam pedtadu post.... Nen emanna annanara sunky ga ninnu
@sangivijay9569
@sangivijay9569 Жыл бұрын
@@humanityisgreaterthanrelig3118 Nik KCR mida kopam unte vote veyakura... But total telanganane antunav... Sigguleni kodaka... Pani pata leni edavalaku idhe pani ika... Telangana mida padi edavadam
@brianlara64
@brianlara64 5 ай бұрын
నాకు తెలిసిన అంత వరకు,తెలుగు వాళ్ళకి ఐకమత్యం అస్సలు లేదు.....మన లో మనకీ పడదు.....ఈ విషయం లో tamilians చాలా great
@ramanaramana2048
@ramanaramana2048 5 ай бұрын
Really
@ramanaramana2048
@ramanaramana2048 5 ай бұрын
Tamils are united?
@Telugu_is_the_oldest_language
@Telugu_is_the_oldest_language 5 ай бұрын
Im tamil and i found this comment so funny😂
@prakashs545
@prakashs545 5 ай бұрын
​@@Telugu_is_the_oldest_language funny lam illa avangaluku namma paravala 😂
@parthipanselvaraj2629
@parthipanselvaraj2629 5 ай бұрын
As a Tamil, I can say telugus are more united than Tamils.
@nagaphaninallamothu3676
@nagaphaninallamothu3676 Жыл бұрын
స్వాతంత్ర సాధన కోసం, ప్రజల కోసం పోరాడిన వారికన్నా రాజకీయ నాయకులు విగ్రహాలే ఎక్కువ ఉన్నాయి ప్రతి ఊరిలో...
@bandarulakshmi2237
@bandarulakshmi2237 Жыл бұрын
ఇప్పటి మన స్వాతంత్రం ఎంతో మంది మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితం వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం
@RAJASHEKARBURA
@RAJASHEKARBURA 9 ай бұрын
సోదరా పొట్టి శ్రీరాములు గారు మద్రాసు తో కూడిన తెలుగు రాష్ట్రం కావాలనుకోవడం వలన ప్రాణం కోలుపోయారు
@shanmukhshanmuk7035
@shanmukhshanmuk7035 Жыл бұрын
ఇప్పుడు కూడా తెలుగు వారు ఐక్యంగా లేరు 😂😂. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని కొట్టుకుంటునమూ. ఐక్యత విషయం లో మనం తమిళ వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలీ.
@sidduofficial1999
@sidduofficial1999 Жыл бұрын
*FACT*
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Tamils are also found in Malaysia,Singa pore,Sri Lanka,Mauritius,Reunion and to some extent in South Africa also.They love their language a lot.
@ThirandasAditya-mp6jv
@ThirandasAditya-mp6jv Жыл бұрын
ʙᴏɴɢᴜ ᴍᴇ ᴀɴᴅʀᴀ ᴠᴀʟʟᴀᴜ ᴍᴀ ᴛᴇʟᴀ ɴᴀɢᴀ ɴɪ ᴅᴏᴄʜᴜᴋᴜɴɴᴀʀᴜ ɪɴᴋᴀ ɪᴋyᴀᴍ ɢᴀ ᴜɴᴛᴀᴍᴀ
@manojreddyk8277
@manojreddyk8277 Жыл бұрын
Basha paranga aikyanga undala.. ala ithe Anni Hindi States anni okata... Sodhi cheppaku.. Telugu ani peru cheppukuni... Telangana vallani dochukunnaru... Pamuni pakkalo pettukuni unnatte mitho...
@sivamadhu145
@sivamadhu145 Жыл бұрын
సిగ్గు లేదు నీకు తెలివి తక్కువ వాడు
@BadSAI4
@BadSAI4 Жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న Love from Jagityal❣️❣️
@mohamedyasin7577
@mohamedyasin7577 5 ай бұрын
If you remove sanskrit from telugu. It should clearly shows that Telugu is from tamil.
@Krish90551
@Krish90551 5 ай бұрын
Seri da punda mavane endaiki ipudu aduku 😂moodura sunni lenja kodkaa 😂
@nageswarasastry6150
@nageswarasastry6150 5 ай бұрын
తెలుగులో నుంచి సంస్కతం ఎలా తీసేస్తారు ? తెలుగులో తమిళ పదాలు పది శాతం కూడా ఉండవు.
@mohamedyasin7577
@mohamedyasin7577 5 ай бұрын
@@nageswarasastry6150 research betta.telugulo- ullo is tamil word, Ella - is a tamil word ,undavu is a pure tamil word .even cheppu,mathadu are tamil words.tamil is the oldest living language in the world.rest of the world (u.s,Russia,world) accepts it but indian won't especially telugu and Aryans(iranian). ❤️ Listen narendra modi said about tamil.mother of dravidian.oldest. language in the world.tamilan endru sonnale thimiryerum..
@Vijay-ie5oy
@Vijay-ie5oy 4 ай бұрын
​​@@nageswarasastry6150 Then you don't have enough knowledge about Tamil language bro....
@madhukumar3421
@madhukumar3421 4 ай бұрын
You don't know Telugu
@Bharath_Kumar_Reddy
@Bharath_Kumar_Reddy Жыл бұрын
జై శ్రీ రాములు గారు ❤️
@narasimha5759
@narasimha5759 3 күн бұрын
పొట్టి శ్రీరాములు గారికి పాదాభివందనాలు😢😢😢
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
మా ఆంధ్ర సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి నాడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు విడిపోయింది నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ కూడా విడిపోయింది ఆ కారణాలు ఇక్కడ కూడా సేమ్ కారణాలు ఉండడం వల్లే రాష్ట్రం విడిపోయింది
@chnithish6634
@chnithish6634 Жыл бұрын
Correct bro 💯
@shivaprasadreddy678
@shivaprasadreddy678 Жыл бұрын
Anna but adhi varey bhasha vadhu but United ap lo Telugu vadu Telugu vadini annachivesadu
@ksaditya516
@ksaditya516 Жыл бұрын
తెలంగాణ సోదరులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ప్రపంచ చరిత్రలో, ఏ దేశంగాని, ఏ రాష్ట్రంగానీ, రాజధాని నగరాన్ని కలుపుకొని విడిపోలేదు. మద్రాస్ రాష్ట్రంలో అయినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అయినా వెనుకబడినది ఆంధ్రా మాత్రమే. తమిళనాడు గాని, తెలంగాణ గాని కాదు.
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
@@ksaditya516 తెలంగాణలో కేవలం హైదరాబాద్ మినహా ఎక్కడ అభివృద్ధి లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల ప్రధాన పట్టణాలు అభివృద్ధి చెందాయి తెలంగాణలోని ఎలాంటి పట్టణాలు అభివృద్ధి చెందలేదు ఒకసారి మీరు గమనించగలరు
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
@@ksaditya516ఒకప్పుడూ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ఎలా ఉంది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లా లు ఎలా ఉన్నాయి
@marlasriramulu4898
@marlasriramulu4898 Жыл бұрын
దాదాపు 3,4, జిల్లాలను పోగొట్టుకున్నాం.ఇదిమాత్రం చాలా బాధ కరం
@srk6503
@srk6503 Жыл бұрын
Which districts?
@mohankrishna5273
@mohankrishna5273 Жыл бұрын
@@srk6503 ఇందులో చెప్పడానికి ఏముంది తమిళనాడులోని హోసూరు ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాగే కర్ణాటకలోని బళ్లారి రాయచూరు అలాగే kolar and chikkabolapur and bangalore urban తోపాటు ఒరిస్సాలోని బరంపురం రాయగడ వంటి ప్రాంతాల్లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారు ఇవి నీకు కనిపించడం లేదా కేవలం అప్పటి ఆంధ్ర నాయకుల స్వార్థాల కోసం ఈ ప్రాంతాలను వదులుకొని ఇక్కడి తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేశారు చివరకు 2014లో నిర్బంధ తమిళం చట్టం పేరుతో తెలుగు పాఠశాలల్లో తెలుగు భాషను నామరూపాలు లేకుండా చేశారు తమిళనాడులో ఒక్క తెలుగు నాయకుడు కూడా ఇక్కడి తెలుగు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు సిగ్గు లేకుండా ఇప్పటికీ ఆంధ్రాలో తమిళ్ మీడియం పాఠశాలను కొనసాగిస్తున్నారు
@kallepallisai3095
@kallepallisai3095 10 ай бұрын
Tirupati vachindi gara jaffa
@SARAVANAN_2010
@SARAVANAN_2010 10 ай бұрын
Which district
@yesbhadra6696
@yesbhadra6696 9 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganatho neella gurinchi Rayalaseema inka godava padalsi vasthadhi. ala mari
@shivareddybattula4581
@shivareddybattula4581 Жыл бұрын
Andhra and Telangana what ever we all are Telugu people plese maintain unityy❤❤
@sardarhumanist
@sardarhumanist Жыл бұрын
All are indians please maintain unity
@venkateswarluk5133
@venkateswarluk5133 Жыл бұрын
@@sardarhumanist If they consider Telugus, Tamils, Kannadigas, and Malayalees are also Indians, then the unity comes automatically.
@sardarhumanist
@sardarhumanist Жыл бұрын
@@jayanthsudhabathula3983 yes exactly
@yesbhadra6696
@yesbhadra6696 9 ай бұрын
ee sari Jagan gelusthey AP Bihar ni thalapisthadhi Rayalaseema ki ravalsina polavaramu neellu Visakhapatnaniki mallinchabaduthayi, adhi Rajadhani ayithey Kurnool, Anantapur nunchi evaru Visakhapatnam antha dhooramu raleru, adhi thadhyamu. appudu telanganatho neella gurinchi Rayalaseema inka godava padalsi vasthadhi. ala mari
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 5 ай бұрын
Tokkem kadu 😂
@vamanthakur8303
@vamanthakur8303 6 ай бұрын
దయచేసి ఈ వీడియోని కరెక్షన్ చేసి మళ్లీ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సారి తెలంగాణ మ్యాప్ ఎందుకు చూపిస్తున్నారు.
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg Жыл бұрын
1953 ఆంధ్ర రాష్ట్రంలో ఒరిస్సాలోని గజపతి జిల్లా లోని భారం పూర్ కూడా ఉంది
@ravinunna1168
@ravinunna1168 Жыл бұрын
1953 Andhra state lo Telangana ledu. Meeku Nellore capital ga 1956 varaku undi. Me daggara dabbulu leka, Assembly, High Court, Secrateriate, Governer building emi levu 1956 varaku. Vatiki funding kooda ledu appudu India lo unna peedarikam valla. 1956 lo Hyderbad state tho kaliste em chakka ma dabbulu, Hyderbad lo ma building vadukovacchu ani donga telivi tetalu vadi me Andhra vallu balavantamga 1956 lo mamalni melo kalupukunnaru
@maheshbayya3092
@maheshbayya3092 6 ай бұрын
Berhampur was part of Ganjam district and continued to be part of Ganjam after Orissa was formed from Madras, Bihar and Bengal in 1936/7.
@kirannani4447
@kirannani4447 Жыл бұрын
ఆంధ్ర వేరు తెలంగాణ వేరు ఆంధ్ర వాళ్ళు మాత్రమే తమిళనాడు నుండి విడిపోవాలని అనుకున్నారు ఎప్పుడు వున్న సగం తమిళనాడు ప్రాంతం తెలుగు వాళ్ళది ! ఈ ఉద్యమం వల్లా ఎప్పుడు తెలుగువారు కూడా తమిళ వాళ్ళు అయిపోయారు😢 కోల్పోయాము. రాయల రాజ్యం ఎంత అంతా కోల్పోవలసి వచ్చింది😢 ఈ ఉద్యమం వల్ల తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తెలుగు వాళ్ళని బలి చేశారు
@manoharanna251
@manoharanna251 Жыл бұрын
Denginchuko ra...telanganalo nuvvu...antha okkate ante malli andra telangana antav
@baakibura830
@baakibura830 Жыл бұрын
ye oorlu bro atta sagam TN Telugu vaallavi Ani antunnavu..
@alluarjunn1437
@alluarjunn1437 Жыл бұрын
​@@baakibura830TN lo sagam actors Telugu Valle chancelu ravani akkade unnaru
@katakamvivek
@katakamvivek Жыл бұрын
తెలుగు వాళ్ళు కేవలం AP లో,తెలంగాణ లోనే వున్నారు అని అనుకోవడం పొరపాటు. తెలుగు వాళ్ళు, తెలుగు నేలలు భారత దేశంలో చాల వున్నాయి.
@baakibura830
@baakibura830 Жыл бұрын
Bro..kaalam samaadhaanam..pandyulu, nayakulu,raayalu..veeri kaalam lo maathrame , paandyulu la korikameraku rayalu vaaru nayakulani pampinchaaru..yendhuku yenti kaaranam yendhuku pandyula aa tharam raaju raayala nunchi sahaayam koradamaindhi..?raayalu Pampinchina nayakulu pandya raajyani yeladaniki yevaru maata ichharu, akkada unna pandyarajyam lo unna prajalu yetta inkoka bàaasha prantham vaalanu yeladaaniki voppukunnaru..Ila pandya rajulu nayakulane raajyaani yelandi Ani yendhuku cheppali, vachi nayakulu yele samayam lo yemi raajakeeyam chesaru,..aa prajala yokka sahakaaram nayakulaku yetta pondhaaru ...appudu Leni bhaasha vibedhaalu ipudu current generation lo yendhuku undhi?..akkada nayakulu pandya raajyani yele samayam lo sagam gunturu sagam penugonda ,mariyu Mysore janaaalu akkadaku velli sthirapaddaru...pandyula rajuku nayakula rajuku raayalaku uddham vachi jeyinchina raajyam kaadhu brro...Apude adhi Telugu nela..okkoka shathaabdhaala vaariga thana raajula kutumba vaarasulu yelesamayam atuvantidhi..Akkada unna prajalu aaa pandyarajyalo voppukunnaru kaabatti Anni praanthaalavaru akkada sthirapaddaru.. Manushula madhya abhimanam..Inka tamilnadlo maathram attane undhi...Monnati varaku AP okkate unde, but ipudu TS,AP...
@putlurubayapareddy4218
@putlurubayapareddy4218 Жыл бұрын
సార్.. ఈ వీడియోలో అన్నీ వివరించారు. అయితే శ్రీబాగ్ ఒప్పందం (పెద్ద మనుషుల ఒప్పందం) గురించి ఏక వాక్యంతో సరిపెట్టారు. కాస్త వివరించి ఉంటే బాగుండేది. దీని గురించి ఎందుకు విస్మరించారో మరి. ధన్యవాదాలు 👍
@vhjuds
@vhjuds Жыл бұрын
Anna a gentleman agreement gurinchi cheparu cheptha dorikipotharu khada 😂 gentlemen agreement lo edhi patinchaledhu kabbati state divided ayindhi ani andriki telidhu khda kondriki
@save609
@save609 Жыл бұрын
Telangana vaalaki hate kaavaali .AP vaallaki progress kaavali.anthey thedaa
@manikmanik8743
@manikmanik8743 Жыл бұрын
మన ఆంధ్రా వాళ్ళు ఆ సమయం లో తెలంగాణ ను కలుపుకోవడం,,పెద్ద పొరపాటు,, మనం కనుక కలుపు కోకుండ ఉండి ఉంటే ఈ పాటికి తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది ఉండేది 2,3హైద్రాబాద్ లు ఏర్పాటు చేసుకునే వాళ్ళు,, మనం ఏదో ఒరిస్సా,,జార్ఖండ్ లా ఉండే వాళ్ళం,, ఏదైనా వాళ్ళకున్న తెలివి కానీ సంస్కారం కానీ,సంస్క్రుతి కానీ మనకి లేవు.....ఏదైనా ఆంధ్రా అభివృద్ధి అనేది ఒక కల....పొట్టి శ్రీరాములు గారి త్యాగం వృధా...
@Bunny007Sathish
@Bunny007Sathish Жыл бұрын
Ipude develop cheyandi 2 or 3 hyderabad.. please remember one thing, hyderabad was the 4th biggest city of india before andhra merged in telangana... hyd had all resources and telangana people were innocent, that's is why Andhra guys wanted to merge with hyd state.. telangana guys and Nehro also avoided it...ee 9 years lo chala develop chesaru Andhra ni, Anni choostunnam.. insult cheyadam enduku brother kalisi develop avvali ani cheppali...
@manikmanik8743
@manikmanik8743 Жыл бұрын
@@Bunny007Sathish నేనొక సామాన్య మనిషిని,,నేను ఇన్సల్ట్ చేస్తే నే మీకు ఇలా ఉంటే మీ నాయకులు మాటి మాటీకి మమ్మలని ఎగతాళి చేస్తుంటే మాకు ఎలా ఉంటుంది సోదరా,,హైద్రాబాద్ devlop ఎలా అయ్యిందో అనే ప్రశ్న వస్తే దానికి చాలా సమాధానాలు చెప్పవచ్చు,, కానీ మా పని మేము చేసుకుంటే మమ్మలని కెలకడం ఎందుకు,, ప్రజలు ఇవన్నీ గమనించి సాటి తెలుగు వారితో కలిసి మెలసి ఉండాలి అని నా అభిప్రాయం....
@kishorkumari5801
@kishorkumari5801 Жыл бұрын
​@@manikmanik8743correct answer Andi nijame eppudu chusina Andhra nee thakkuva chesi matladam baga alavataindi villaki mundu meeru ante memu edoka situation lo antam,mem baristhunam ga meeru vinandi antha kopam nduku anta
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
నీ బొందరా నీ బొంద అసలు మీ తెలంగాణ ని మా రాష్ట్రంలో కలపకుండా ఉండే ఈపాటికి మా వైజాగ్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, కాకినాడ ఇంకా అభివృద్ధి చెంది ఉండేవి మీ హైదరాబాద్ దరిద్రం వల్లే మాకీ శని దాపరించింది నాయకులంతా హైదరాబాద్ లోనే పెట్టుబడులన్నీ తీసుకెళ్లి దొబ్బించుకున్నారు🤦
@shanmukhshanmuk7035
@shanmukhshanmuk7035 Жыл бұрын
మరి ఇప్పుడు ఇంకొక హైదరాబాద్ కనిపించడంలేదు ఎందుకు?? హైదరాబాద్ development లో andra వాళ్ల పాత్ర కూడా వుంది.
@mahesh.2272
@mahesh.2272 Жыл бұрын
మనమంతా తెలుగు ప్రజలం ❤❤
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Emantav?
@naveen1508
@naveen1508 Жыл бұрын
Memu indians
@shankar88888
@shankar88888 Жыл бұрын
Em chedam antav mari?
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
తెలుగువారమని గుర్తు చేశారు నీకో దండం రా బాబు
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl Жыл бұрын
Correct...,. From Telangana ❤
@iamsam4496
@iamsam4496 Жыл бұрын
ఆణిముత్యం లాంటి video ఇధి దీనికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో కలవటం కర్నూలు ని రాజధాని కాదని హైదరాబాద్ నీ ఆంధ్రప్రదేశ్ కూ రాజధాని చేయటం మల్లి తెలంగాణ ఉద్యమం జరిగి విడిపోవటం ప్రస్తుతం విశాఖపట్టణం రాజధాని గా మారటం వరకు video చెయ్యగలవు bro
@madhukumar3421
@madhukumar3421 4 ай бұрын
Nijalu manam thattukolemu
@kkumaresh6369
@kkumaresh6369 8 ай бұрын
Andhra Telangana Tamil Nadu Raja Raja Solan
@nageswarasastry6150
@nageswarasastry6150 5 ай бұрын
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాలు అన్నీ విజయనగర సామ్రాజ్యంలో భాగాలు. తరువాత నాయకరాజులు, మరాఠా రాజులు(తంజావూరు) వీరంతా తెలుగును అధికార భాషగా ఆదరించారు. నాయకరాజుల కాలంలో తెలుగువారు విరివిగా తమిళ ప్రాంతాలకు వలసపోయి స్థిరపడ్డారు. త్యాగరాజస్వామి పూర్వీకులు కూడా అలా వలస వెళ్ళినవాళ్ళే. ఇప్పుడు కూడా చాలామంది రెడ్డయార్లు, నాయుడులు తమిళనాడులో కనిపిస్తారు. అంటే దక్షిణభారతంలో కొన్ని శతాబ్దాలు తెలుగుభాష ఒక వెలుగు వెలిగింది. తెలుగువాళ్ళంగా గర్వపడదాం. తెలుగుకు ఘనకీర్తిని తెచ్చిపెట్టిన శ్రీకృష్ణదేవరాయలు వారిని స్మరించుకుందాం.
@komalkumar9073
@komalkumar9073 Жыл бұрын
Very Valuable information Thank You🙏🙏🙏🌹🌹🌹
@SatishVilaparthi111-to6dw
@SatishVilaparthi111-to6dw 6 ай бұрын
ప్రతివారు వాళ్ళు వాళ్ళ ఊర్లో పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు,,, బెజవాడ గోపాలరెడ్డి,, కళా వెంకటరావు,, నీలం సంజీవరెడ్డి,, విగ్రహాలు ఏర్పాటు చేయాలి,,,
@ghantasandeep1062
@ghantasandeep1062 Жыл бұрын
Hats off to Shri Amarajeevi potti Shreeramulu Sir you're a true Fighter for Egg bowl of Asia Andhra Pradesh state Formation 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Rashtram Peru,Avatharana dinam marayi
@sureshnaga5257
@sureshnaga5257 Жыл бұрын
Hats off your Hard work.....
@ajayamaroju3495
@ajayamaroju3495 Жыл бұрын
Simply Superb and good information to all of us from ur #teluguknowledge channel Anna 🙌🏻❤
@Suryas_Show
@Suryas_Show Жыл бұрын
అప్పటికి ఇప్పటికి రాజకీయ నాయకుల్లో మార్పు లేదు. స్వలాభం సొంత ప్రయోజనాల కోసం తప్ప ఏమి చెయ్యరు. అప్పట్లో మనిషి మరనిస్తెనే వీరు సత్యం గ్రహిస్తారా?? ఈ రోజుల్లో అది కూడా లేదు లే
@chintasantoshr-4124
@chintasantoshr-4124 Жыл бұрын
ఈ ఆంధ్ర,తెలంగాణ,సీమ ఎప్పుడూ ఒక్కటి గా లేవు నిజానికి అందుకే ఇప్పుడు రాజధానుల పేరుతో విభజన జరుగుతుంది నాది విజయనగరం జిల్లా
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@chintasantoshr-4124
@chintasantoshr-4124 Жыл бұрын
@@mushamshravankumar2051 ఒక్కసారి ప్రాంతం అని మొదలెట్టాక అది రాష్ట్రం కాకుండా ఆపడం కష్టం కాకపోతే దానికి సరైన లీడర్ కానీ సందర్భం కానీ రావాలి అంతే ఇప్పటికీ విదర్భ,కోంగునాడు, కొసల్,మరుప్రదేష్ లాంటివి రెఢీ గా ఉన్నాయి సీమ కూడా విదిపోవచ్చు కానీ నష్టాలు ఉన్నాయి వాళ్ళకి కాబట్టి పోవట్లేదు అంతే
@bkn3006
@bkn3006 Жыл бұрын
రాయలసీమ రాష్ట్రం ఎప్పటికైనా ఏర్పడుతుంది
@mushamshravankumar2051
@mushamshravankumar2051 Жыл бұрын
@@bkn3006 నాది తెలంగాణ రాయలసీమ రాష్ట్రం ఎప్పటికైనా ఏర్పడాలి ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమలో ఎప్పుడూ వివక్ష జరుగుతూనే ఉంది
@chintasantoshr-4124
@chintasantoshr-4124 Жыл бұрын
@@mushamshravankumar2051 ఆంధ్రకు సీమకి పెద్దగా ఇష్యూస్ లేవు బ్రదర్ ప్లస్ ఇక్కడ అంత మసాలా కూడా లేదు మా ప్రాంతాన్ని మీరు దోచుకున్నారు అని మా ఫ్రెండ్స్ కర్నూల్ అనంతపురం వాళ్ళు ఉన్నారు అడిగా వాళ్ళని రాష్ట్రం గురించి అంత ఇంట్రస్ట్ లేదు అనిపించింది కారణం రెండు ప్రధాన నగరాలైన విజయవాడ,వైజాగ్ ఆంధ్రాలో ఉండడం రెండోది ముఖ్యమంత్రులు సీమ వాళ్ళు కావడం కానీ బాధాకరం ఏంటి అంటే వాళ్ళకి సీమ మీద అంత ప్రేమ లేదు కాబట్టి ఇప్పట్లో కష్టం
@saravananature
@saravananature 4 ай бұрын
Madras residency was full of Tamils only. Tirupati should have been added to TamilNadu as mostly Tamil speakers, built by Tamil king, lot of treasures donated by Tamil kings etc.
@sravansai2950
@sravansai2950 Ай бұрын
It comes under Andhrapradesh... What about krishna devaraya.. And Rani Rudhrama devi..... Sathakarni dynasty.
@saravananature
@saravananature Ай бұрын
@sravansai2950 They all came and enjoyed already created Tamil marvels. Renovated, looted and went.
@sireeshamadugula30
@sireeshamadugula30 Жыл бұрын
Thanks for sharing this video.
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️
@kancharlapraveenkumar0067
@kancharlapraveenkumar0067 Жыл бұрын
ఏది ఏమైనా కానీ మా తెలంగాణ ఇచ్చినందుకు భారత కాంగ్రెస్ కి, తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి విద్యార్థి కి, తెలంగాణ రాజకీయ పార్టీలకు ధన్యవాదములు 🙏🙏🙏 ఈ ఆంధ్ర నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించినందుకు
@charanchintu9143
@charanchintu9143 Жыл бұрын
సొమ్ము. ఒక్కడిది సోకు ఒక్కడిది అంటే ఇదేనేమో
@miscvideos8201
@miscvideos8201 Жыл бұрын
​@@charanchintu9143 సొమ్ము ts ది, soku ap di
@charanchintu9143
@charanchintu9143 Жыл бұрын
@@miscvideos8201 ap companies anni Hyderabad lo pedithey. Vida Desi dengaru ga
@miscvideos8201
@miscvideos8201 Жыл бұрын
@@charanchintu9143 1956 లో already develop అయినా hyd తో మీరు merge అయ్యారు. మరి ఇది ఏమిటి? 1970 లో కూడా ts agitation జరిగింది. మాకు మీతో కలిసి వుండాలని ఎప్పుడు ledu.
@uggiralasrinurc5785
@uggiralasrinurc5785 Жыл бұрын
​@@miscvideos8201మాకు మీతో కలిసి ఉండాలి అని ఉందా 😅 మేము డెవలప్ చేసిన హైదరాబాద్ నీ తీసుకొన్నారు కదరా ఫ్రీ గా 😅
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 5 ай бұрын
తెలుగు వారిలో ముఖ్యం గా కోస్తా ఆంధ్ర లో ముఖ్యమైన కులాలు ముఖ్యం గా రెండు మూడు అగ్ర వర్ణ కులాలు కేవలం మా కులం వారే అభివృది కావాలి అనే దురాశ వల్ల హైదరాబాద్ మొత్తం వీళ్ళే ఆక్రమించారు.. కేసీఆర్ లాంటి వాడు మొత్తం ఆంధ్ర వాళ్ళని నిందించి ఆంధ్ర vs తెలంగాణ చేశాడు.. రాజకీయ మనుగడ కోసం.. కానీ ఆ రెండు మూడు కులాలు తప్ప మిగిలిన కులాల వారికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు.. సమైక్య ఆంధ్ర లో.. భాష మీద అభిమానం ఉంటే ఇలా దుర కులభిమానం ఉండేది కాదు. రాష్ట్రం ఇప్పటికీ కలిసే ఉండేవాళ్ళు.. తెలుగు జాతిని విడదీశారు కుల గజ్జి వల్ల... రాష్ట్రం విడిపోవడం వల్ల ఎక్కువ నష్ట పోయింది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే.. మిగిలిన ఆ రెండు మూడు కులాలు వాళ్లు వ్యాపారాలు వాళ్లు చేసుకుంటూ కేసీఆర్ బూట్లు నాకుతున్నారు..
@PavanAcademy
@PavanAcademy Жыл бұрын
Very informative and nicely articulated. Appreciate your efforts in compiling facts
@eswararaokota897
@eswararaokota897 6 ай бұрын
1972 లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చినపుడు ఇందిరా గాంధీ తొక్కి వేశారు, అప్పుడే విడిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఇంత సఫర్ అయ్యి ఉండేది కాదు..
@anushaganta9118
@anushaganta9118 6 ай бұрын
విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పట్లో తెలంగాణ తో కలపకుండా ఉండుంటే ఈ రోజు ఆంధ్ర కి ఈ గతి పట్టి ఉండేది కాదు.కొంత మంది రాజకీయ,వ్యాపారవేత్తల స్వార్థం ఈ రోజు ఆంధ్ర ప్రజలకు శాపమైంది. అప్పుడు, ఇప్పుడు నష్టపోయింది ఆంధ్రనే..
@ramcharan141
@ramcharan141 5 ай бұрын
Pukem kadhu
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 2 ай бұрын
సగం తమిళనాడు సగం ఒరిస్సా కర్ణాటక లో కొంత భాగం ఆంధ్ర తెలంగాణ లకు చెందుతుంది.. తెలుగు ప్రజలకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది... ఒక నిఖార్సయిన తెలుగు నాయకుడు కావలై తెలుగు జాతి ఐకమత్యం కోసం..
@bcvan9999
@bcvan9999 Жыл бұрын
Unlike "aamarana niraahaara deekhas" of today, those days they were genuine. Andhra people are grateful to Potti Sreeramulu garu. I notice that you mentioned the name of Swamy Seetaram. Not many these days know that Swamy Seetaram (Gollapudi Seetarama Sastry) started the separate Andhra state movement. He was from Repalle (Guntur dist) who participated in the independence movement, started an ashram and helped the poor. He did not want his kids to learn English mannerisms. Like Prakasam Pantulu, he gave away his money and lived like a poor person. When he passed away, president Rajendraprasad attended his funeral.
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
very informative n inspiring video. good job.
@rosspokenenglish1444
@rosspokenenglish1444 Жыл бұрын
Very important information. Thank you very much.
@venkateshbalaji9720
@venkateshbalaji9720 20 күн бұрын
My mother tongue is telugu but I love தமிழ் and தமிழ்நாடு always தமிழ்❤
@MrBfasridhar
@MrBfasridhar Жыл бұрын
తెలియని విషయం తెలియ చేశారు పాదాభి వందనం
@mohanbabudepa847
@mohanbabudepa847 Жыл бұрын
great information ...thanks
@vemaleshgoud
@vemaleshgoud Жыл бұрын
మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా ప్రాంతాన్ని ముక్కలు చేసిన పొట్టి శ్రీరాములు దేవుడు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాను విడకొట్టిన కె సి ఆర్ దేవుడు కాదా. బాగున్నాయి నక్క జిత్తుల కామెంట్స్.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
మీ దేవుడు(కేసీఆర్) ని మీరు పూజించుకోండయ్యా స్వామి🙏 😂 మీకో దండం
@vamanthakur8303
@vamanthakur8303 6 ай бұрын
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయింది ఆంధ్ర ప్రాంతం ఒక్కటే అప్పుడు తెలంగాణ ఇండియాలో కలవలేదు. 1947 ఆగస్టు 15 ఇండియాకి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతానికి రాలేదు 1948 సెప్టెంబర్17 నా స్వతంత్రం వచ్చింది. ఇది మీరు గుర్తించాలి. నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో కూడా ఆంధ్ర ప్రాంతమని ఉంది కానీ తెలంగాణ ఎక్కడకానీ లేదు. మరియు పొట్టి శ్రీరాములు గురించి ఉంది.కానీ తెలంగాణ కోసం రజాకార్ల తో ఉద్యమంలో పాల్గొన్న వారి గురించి ప్రస్తావన ఎక్కడా లేదు. వారి గురించి ఎక్కడా లేదు. మీరు దీనిని గుర్తించాలి
@teluguoduentertainment
@teluguoduentertainment Жыл бұрын
ఒక్కటి గమనించరా ఆంధ్రకి ఎపాటి.. నుంచో....😂 ఇప్పటి వరకు రాజదాని లేదూ... అన్నీ రాజదాను మనవే అంటు వచ్చింది...🫣🤣
@Shiva_sai_90140
@Shiva_sai_90140 Жыл бұрын
మూసుకొని ని పని నువ్వు చూసుకో
@sreekanthrock3256
@sreekanthrock3256 Жыл бұрын
Kurnool ra apudu jaffa
@suneelkarthik9265
@suneelkarthik9265 Жыл бұрын
😅 Telugu rayadam nerchuko bro mundu nv😂 We have so many developed cities compared to other states and you we built capital cities other states easily grab those. We are creaters 😅 pakkeli aduko inka
@Vinod-yn2uq
@Vinod-yn2uq Жыл бұрын
Mem kattina capital thiskuna nuve matladali rajadhani gurinchi 😂
@Allu_arjun.07
@Allu_arjun.07 Жыл бұрын
Laddu la thisukellaru ga ma hyderabad ni?
@rajkumargollapalli5622
@rajkumargollapalli5622 Жыл бұрын
Thank you sir❤. .... I am waiting this story
@gummaprameela
@gummaprameela 3 ай бұрын
Super brother amazing background and story goosebumps
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ అనేది ఏర్పడక పోతే ఈ తెలంగాణ ఎక్కడ ఉండేది
@R_Umesh_Chandra
@R_Umesh_Chandra 5 ай бұрын
Donganinjakodaka Madras vallu inka TG vallu good da meeda tannina sigguradu ra mee Andhra kukkalaku 😂.
@chinnapasunoori9862
@chinnapasunoori9862 3 ай бұрын
అరేయ్ బోసిడికే తెలంగాణ హైదరాబాద్ సంస్థానం రా సపరేట్ గా ఉండేది
@soundar4270
@soundar4270 4 ай бұрын
Tamilnadu lost plenty of land mass to Andra Pradesh in 1956 to retain Madras (Chennai) as sole Capital of Tamilnadu. In 1956, Telugu Politicians were demanding North Chennai (Upper side of Coovam River) as the capital of Andra Pradesh to have access to Chennai Port. Tamilnadu CM Kamaraj denied. In 1956, Chittoor, Tirupati & Nellore had 50 - 55% Tamil speaking population. Tamilnadu CM Kamaraj could not demand 50% land mass from Chittoor, Tirupati, Nellore area due to Capital issue.. After linguistic State formation in 1956, Many Tamil families (landless) migrated to Chennai, Vellore.
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 2 ай бұрын
😂😂.. according to your logic. Half of TN should merge with Andhra as there are around 40 percent Telugu speaking people located in TN..
@soundar4270
@soundar4270 2 ай бұрын
@@ALLINONE-no2ol //40 percent Telugu speaking people located in TN.// you must be comedian this century.
@katakamvivek
@katakamvivek Жыл бұрын
Telugu language was the most widely spoken language next only to Hindi as per the Linguistic statistics of 1951 census of India. Sad to say now , it is in 4th position as per the latest language statistics.
@MrChitte
@MrChitte Жыл бұрын
250000 ఉద్యోగాలు తెలంగాణ వి... But. ఆంధ్రావాలా కు ఇచ్చి నాయకులు తప్పు చేశారు.
@sureshtellabati
@sureshtellabati Жыл бұрын
Maa village lo potti sri ramulu lanti mahaneeyula vigrahalu pette badulu vangaveeti ranga lanti rowdy sheeters vigrahalu pedutunnaru
@Nagaraju-zc2nl
@Nagaraju-zc2nl Жыл бұрын
నీకు తిలిదా
@jayalakshmiparchuri6094
@jayalakshmiparchuri6094 Жыл бұрын
1 st like sir Great information Thank you so much sir😊😊❤
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
It’s my pleasure Jayalakshmi Garu❤️
@jayalakshmiparchuri6094
@jayalakshmiparchuri6094 Жыл бұрын
@@teluguknowledge42 Thank for the reply sir You voice is apt for facts Keep going 👍👍👍
@thirumaleshdosapati2694
@thirumaleshdosapati2694 Жыл бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడింది దాని నుంచి తెలంగాణ ఎందుకు విడిపోయింది అని ఒక వీడియో చెయ్ బ్రదర్
@Beast-ur3ew
@Beast-ur3ew Жыл бұрын
Jai poti sreeramulu 🙏
@murtyjanapareddy739
@murtyjanapareddy739 5 ай бұрын
Best analysis tnq sir 🙏
@chsvnvarma9997
@chsvnvarma9997 Жыл бұрын
నెల్లూరును రాజధాని కాకుండా ఆపేసిన వెధవల గురించి కూడా చెప్పు బ్రో
@kamalkumarsattaru5944
@kamalkumarsattaru5944 6 ай бұрын
Sir Small rectification 5:41 Min daggira 1924 yr scene py vastundi meru 1937 ani chepparu Sir mi vioce vittu challa videos chusam challa nerchukunnamu... Mi knowledge ni makku share chestunnaduku 🙏🙏🙏
@PavanKumar-vs8sd
@PavanKumar-vs8sd Жыл бұрын
States got divided. After all these years, AP people are worried about schemes and caste. Sad but true
@adithyachennuru3817
@adithyachennuru3817 Жыл бұрын
Madras manatho yendhuku kalapaledho clarity ivvaledhu brother vilaithey Madras yendhuku manaki raledho oka video cheyandi
@prasanthkumaryoudu9375
@prasanthkumaryoudu9375 Жыл бұрын
Brother meeru enka thelsukovali Madras mana statega unnappudu Telangana madrslo ledu eppudu unna Andra state matrame appudu Madraslo undedi thelsukoni video cheyyandi bro..
@sandeeps56
@sandeeps56 Жыл бұрын
Superb Explanation
@krishnavattipally79
@krishnavattipally79 Жыл бұрын
మీ ఆంధ్ర కి మా తెలంగాణ కిబసంబంధం ఏ లేదు అసలు మేము తమిళ్ వాళ్లతో బాగానే ఉండేవాళ్ళం అసలు మా తెలంగాణ సువరేట్ రాష్ట్రంగా ఉండేది మాకు ఇష్టం లేకున్నా మీ ఆంధ్ర లో కలిపారు తెలంగాణ ని బట్ ఇప్పుడు మళ్ళీ మేము మా రాష్ట్రాన్ని సాధించు కున్నాం
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 Жыл бұрын
But , why you lost so many districts of erst while Hyderabad state ,there was no Telangana at all ,some people created this word in 1969 separate state demand .
@SK-98761
@SK-98761 Жыл бұрын
Even there was no Andhra at all it just all madras presidency ...and also you always depends on other state capital city
@Srinivasan34-y3h
@Srinivasan34-y3h 6 ай бұрын
​@@SK-98761aba madrchod Andhra mentioned in Mahabharata and total madarasa belongs our Telugu s
@ramanaramana2048
@ramanaramana2048 5 ай бұрын
​@@SK-98761😅
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 ай бұрын
Until 1799,all were under Nizam 's rule.People of Telangana should have insisted on their separate identity at the time of merger into India during 1948.This might have avoided needless agitations and bad blood.
@RaviKumar-si4ip
@RaviKumar-si4ip 3 ай бұрын
Chala manchiga cheppaaru sir miru.
@srinivasanseshukumar8214
@srinivasanseshukumar8214 Жыл бұрын
Bro please do a video about good relationship between hindhu and Muslim in India
@shivagoudshiva3945
@shivagoudshiva3945 Жыл бұрын
Maa sontha oori paru siddipet nice information Annaya 🖤😍💫🤗😇
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Жыл бұрын
Super explanation Anna the Kerala story movie story explain qawwali
@Vijay-ie5oy
@Vijay-ie5oy 4 ай бұрын
I'm from Tamilnadu But i don't like Telugu state to be divided as Telangana and Andhra Pradesh...If both the states were united i bet you guys will be the richest state than Maharashtra but its okay i saw in news that AP Government has taken some steps towards their new capital (Amaravati).....Love from Kanchipuram ❤
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 4 ай бұрын
Tamils are united world wide.Let them continue to hold their passion for Tamil.
@Pavan-t4p
@Pavan-t4p Жыл бұрын
Your done great job brother
@Shasshank777
@Shasshank777 11 ай бұрын
జై జై తెలుగుతల్లి🙏🏻🙏🏻
@venkatvenkateshdeviammunan911
@venkatvenkateshdeviammunan911 Жыл бұрын
Bro Telangana Andra pradesh story kuda video chye
@SaddamShaik-nx3tr
@SaddamShaik-nx3tr Жыл бұрын
Good information potti sri ramulu great person
@anilreddy7089
@anilreddy7089 Жыл бұрын
తమిళనాడుతో ఆంధ్ర ప్రాంతం మాత్రమే ఉండేది తెలంగాణ ప్రాంతం ఎన్నడు తమిళనాడుతో కలిసి లేదు తమిళులకు ఆంధ్రప్రంతం వాళ్ళతో threat feel అయ్యేటోళ్ళు దాని వల్లనే తమిలులు ఆంధ్రప్రంతం వాళ్ళని తరిమితే పొట్టి. శ్రీరాములు వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పాడింది. అంతే గాని ఆంధ్ర ప్రాంతం తో కలిసి తమిళనాడులో తెలంగాణ ప్రాంతం ఎన్నడు కలిసి లేదు
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 Жыл бұрын
Nilanti chettha vallu kadhu tamil vallu chettha dhana
@manojreddyk8277
@manojreddyk8277 Жыл бұрын
​@@kavyagovindgovind2828... History telsukora first
@sivamadhu145
@sivamadhu145 Жыл бұрын
అక్క ఆది ఆంధ్ర ప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం అంతే. ఎప్పుడు అయితే మా కర్నూలు కదాని మీ హైదరాబాద్ కలిపామొ అప్పుడు ఆది ఆంధ్రప్రదేశ్ అయింది జై తెలుగు తల్లీ
@shivatejakatroth6691
@shivatejakatroth6691 Жыл бұрын
​@@sivamadhu145evaru kalupaledhu bro meere kalisindru Hyderabad thoo
@janardhannadigottu8427
@janardhannadigottu8427 Жыл бұрын
Tamil Vallu manchollu ayithe valla thone vundapoyavu
@RaviKumar-kj5ut
@RaviKumar-kj5ut Жыл бұрын
SUPER BAYYA 🙏🙏🙏
@kavyamaddy447
@kavyamaddy447 Жыл бұрын
Sir make a video of Mysore, and tippu family occupied Mysore. Truly its very interesting story pls do on it
@rakeshjanu7783
@rakeshjanu7783 Жыл бұрын
Vaadu vaadi family ippudu oosu kuda ledu, Real Mysore kings ni mosam chesaru veedu veedi dad hyder bokunakoduku , ippudu kanisam vaadi family oosu kuda ledu
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Mysore state was under Tippu and his father's rule for 39 years.
@Tharunt1
@Tharunt1 Жыл бұрын
హలో బ్రదర్ మనకు స్వతంత్రం రాక ముందు నిజం పరిపాలన హైదరాబాద్ లో నే ఉండేది హ టైం లో ఆంధ్రప్రదేశ్ వేరే హైదరాబాద్ అప్పుడు స్టేట్ ఓకే. నీకు అతు తెల్వదు ఎం తెల్వదు చెపుతున్నావ్ తెలుస్తే నే వీడియో చెయ్ ఏదో వ్యూస్ కోసం కాదు ఓకే.. నేను ని వీడియో కి రిపోర్ట్ కొడుతున్న
@maheshbayya3092
@maheshbayya3092 Жыл бұрын
There are many factual mistakes.3rd Andhra Mahasabha was in vizag; also, in 1918, Bayya Narasimheswara Sarma introduced resolution in Imperial legislative council in Delhi, not Madras Council.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Some news paper reports suggest that many people from North India are buying apartments and villas in Hyd.This would bring capital into the city. There are also reports that North Indian business men operating in Hyd and elsewhere in Telangana are bringing labour from North India. These developments would contribute a lot for the prosperity of the state.
@appc2072
@appc2072 Жыл бұрын
పొట్టి శ్రీరాములు🙏 గారికి కట్టండిరా విగ్రహాలు. NTRలు, YSRలు కి కాదు. *శ్రీరాములు గారే తెలుగోళ్ళకి ఐడెంటిటీ*
@naveenraju7647
@naveenraju7647 Жыл бұрын
Wonderful information brother kallalo nillu vasthunnayi 😢
@nelson.rajendra
@nelson.rajendra Жыл бұрын
anna chittoor district lo conflicts formation anniti gurinchi oka video cheppu anna
@vamsiking4591
@vamsiking4591 Жыл бұрын
Really great man🎉
@Kalyan458
@Kalyan458 Жыл бұрын
అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడమే తప్పు, అది ఒక విఫల ప్రయోగం, అంధ్ర, తెలంగాణ ప్రజలకు స్వార్ధ రాజకీయనాయకులు గొడవలు పెట్టేరో, అంతకు ముందు ఇదే బ్యాచ్ ఆంధ్రులకు తమిళులకు గొడవలు పెట్టెరు, అమాయకుడయిన పొట్టి శ్రీరాములు ప్రాణం తీసేరు,ఆంధ్రులు మద్రాస్ మహానగరాన్ని పొగొట్టుకున్నారు,ఇప్పటికి ఒక రాజధాని లేకుండా ఉందిపొయరు.
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 2 ай бұрын
మన తెలుగు కి గుర్తింపు లేదు కాబట్టే విడిపోయారు అంత తమిళ బ్రాహ్మణుల పెత్తనం.. మన భాష నీ బ్రతకనిచేవర? తమిళనాడు లో
@Kalyan458
@Kalyan458 2 ай бұрын
@ALLINONE-no2ol తమిళ్లులా పెత్తనం అని మద్రాస్ పోగొట్టుకున్నాం, వాళ్ళ ఆంధ్రుల పెత్తనం అని హైదరాబాద్ లాగేసుకున్నారు, మళ్ళీ చెట్టుకింద కాపురం, ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం వల్ల ఆంధ్రులు సాధించింది
@changalrayudujogineni6443
@changalrayudujogineni6443 Жыл бұрын
Super anna God bless you 🙏
@divakargorla8289
@divakargorla8289 Жыл бұрын
Jai Andhra Pradesh 😊
@SantoshKumar-lg3zt
@SantoshKumar-lg3zt Жыл бұрын
Bro title marchandi, Telangana map Andhra tho chupinchakandi
@eswaramma.bbhemanna4578
@eswaramma.bbhemanna4578 Жыл бұрын
Im proud to andhrapradesh
@madhukumar3421
@madhukumar3421 4 ай бұрын
Sarigga charitra chaduvu Andhra ani cheppukodaniki chala siggupadathav
@pveeranjireddy8959
@pveeranjireddy8959 7 ай бұрын
Good initiative...
@కోనసీమకొబ్బరి
@కోనసీమకొబ్బరి Жыл бұрын
Andhra people chesina athipeddha sariddiddukoleni thappu:: TELANGANA nu kalupukovatam. Rendu independent gaa undunte ee paatiki andhra investments anni andhra lo undundevi. Leniponi prematho akkada invest chesi develop chesi maree kolpoyaaru.
@kattegommulamadhukarreddy2158
@kattegommulamadhukarreddy2158 Жыл бұрын
Hello ,meeru mamalni join chesukovatam enti .mi Andhra vallani chenni vallu tarumuthe vachi ma Telangana state join ayyaru.memu chesina pedda tappu enti ante Andhra State ki kalupukovatam
@kancharlapraveenkumar0067
@kancharlapraveenkumar0067 Жыл бұрын
ఓరి బాబు.... చరిత్ర తెలుసుకో ఫస్ట్... మీ దానిలో మేము కలవలేదు బాబు, మీకే రాజధాని లేక తెలుగు అని మాలో కలిసి మా నిధులు, నీళ్ళు, జాబ్స్ అన్ని తీసుకున్నారు,,, మమ్మల్ని మోసం చేసి బానిసలు చేశారు, మీరు రాకముందే మా హైదరాబాద్ no 1, investment మీరేం మీ సొంత డబ్బులతో చేయలేదు, తెలంగాణ మిగులు నిధులతోనే చేశారు,,, తెలుసుకొండి ఫస్ట్ , అవన్నీ తెలిస్తే మీకు రాజధాని ఈ పాటికి ఉండేది
@kancharlapraveenkumar0067
@kancharlapraveenkumar0067 Жыл бұрын
​@@kattegommulamadhukarreddy2158 విడిపోయాక చాలా అభివృద్ధి అయ్యింది తెలంగాణ❤
@Naga483
@Naga483 10 ай бұрын
vidipoinak andra goranga develop indhi mari... atleast Telangana developed in some areas like metro,roads,lot of Telangana youth got good jobs
@nageswarasastry6150
@nageswarasastry6150 5 ай бұрын
ఇది 100% నిజం
@Balamc121
@Balamc121 Жыл бұрын
పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత ఎవ్వరూ రాలేదు gantasala గారు తన గానం లో అందరికి పౌరుషం వచ్చేలా చేశారు అంతే అది ఒక ఉద్యమం ఉధృతం గా మారింది
@sivashankargodaa7207
@sivashankargodaa7207 Жыл бұрын
Jai potti sreeramulu❤❤..vari valla Telugu state arpadindhi ❤
@jaishreeramjairavan2116
@jaishreeramjairavan2116 5 ай бұрын
Telugu kadu andhra
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Why Andhra Pradesh And Telangana Were Divided
17:00
Arun Surya Teja
Рет қаралды 1,3 МЛН