Amma Thodu Nanna Thodu Song - Harikrishna, Simran Superhit Video Song | Seethaiah Movie Songs HD

  Рет қаралды 6,436,417

Telugu Movie Bazaar

Telugu Movie Bazaar

Күн бұрын

Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 660
@praju9589
@praju9589 28 күн бұрын
2024_2025+++++++++++++చూసేవాళ్ళు వున్నారా
@chandhuchowdhary170
@chandhuchowdhary170 6 күн бұрын
Yes
@rajugoudraju
@rajugoudraju 9 ай бұрын
2024 లో ఇ సాంగ్ వింటున్న వాళ్ళు ఒక లైక్ బ్రదర్ స్
@rambomminapalli7066
@rambomminapalli7066 7 ай бұрын
E year lo vintunam Ani kadu annaya elanti songs vastayya annaya e janration lo
@mrvr6905
@mrvr6905 7 ай бұрын
🦾✋
@GaliRaveendra
@GaliRaveendra 6 ай бұрын
Mm
@Naresh-ng7nk
@Naresh-ng7nk 6 ай бұрын
🙋
@raguram816
@raguram816 4 ай бұрын
😊
@krishnaiahkancharla8518
@krishnaiahkancharla8518 Ай бұрын
థియేటర్ లో ఈ సినిమా మళ్ళీ చూడలి అన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@chandhuchowdhary170
@chandhuchowdhary170 6 күн бұрын
Yes
@ALLINONEANIMALS
@ALLINONEANIMALS Жыл бұрын
2023 లో ఈ సాంగ్ వింటున వారు Ok లైక్ చేయండి...
@suryapraksh98
@suryapraksh98 Жыл бұрын
Nen daily oka sariayeeena vinta
@mathangianil1542
@mathangianil1542 Жыл бұрын
Daily vintanu song
@vijaykumarnaidupatta1719
@vijaykumarnaidupatta1719 8 ай бұрын
2024👌👌👌
@sipellinaveen16
@sipellinaveen16 26 күн бұрын
తేదీ :-/6/09/2024 విన్న వాళ్ళు లైక్ వేసుకోండి....❤❤❤❤
@Tastyfoodsandtravels
@Tastyfoodsandtravels 7 күн бұрын
25/09/2024
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 3 ай бұрын
ఈరోజు చూసిన వాళ్ళు ఈ పాట
@RanjithSamanthula-r3r
@RanjithSamanthula-r3r Ай бұрын
రాకేష్ మాస్టర్ మీరు ఒక అద్భుతం అది తెలియక మిమ్మల్ని ఏదో అనుకున్నారు కానీ ఈ పాటతో అయినా తెలియాలి కదా మీరంటే ఏంటో 😢😢😢😢
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 3 ай бұрын
ఈ చిత్రం నుంచి హరికృష్ణ గారు తప్ప ఇంకెవరు సెట్ ఓవర్ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి
@Snm2045
@Snm2045 Ай бұрын
100 likes🎉
@ಶಿನುನಾಯಕ್
@ಶಿನುನಾಯಕ್ Ай бұрын
00😊😊😊😊😊😊😊😊​@@Snm2045
@kesavakammara9642
@kesavakammara9642 Жыл бұрын
ఇఇదంతా రాకేష్ మాస్టారు నపుణ్యనం
@praveenprem1436
@praveenprem1436 4 ай бұрын
Ee song choreographer Rakesh master gaaraa annaa?
@nagarjunadasari4455
@nagarjunadasari4455 3 ай бұрын
S
@challasrinivas3910
@challasrinivas3910 Жыл бұрын
O pillA pillA amma tODu - ఓ పిల్లా పిల్లా అమ్మతోడు చిత్రం : సీతయ్య (2000) రచన : చంద్రబోస్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర పల్లవి : ఓ పిల్లా... ఓ... పిల్లా... (2) అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్లా... (2) మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్లా... ఓ రాజా... ఓ... రాజా... కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోక తోడు మరువను నిన్నే ఓ రాజా... ఓ రాజా... ఓ... రాజా... చరణం : 1 నీ తోడుంటే దీపావళి... నువు ఊవ్ అంటే ధూపావళి ఒక్కరు ఉంటే ఏకాదశి జంటైతే కేకాదశి సయ్యంటే ప్రతి సంధ్యకి సుఖాల సంక్రాంతి నువ్వుంటే ప్రతి రాతిరి అయ్యేను నవరాత్రి నా తీగను అల్లితే నాగుల పంచమిలే నీ సోకులు అందితే గోకుల అష్టమిలే బ్రతకుంతా సీతారాముల నవమే ఓ పిల్లా... ॥పిల్లా॥ చరణం : 2 బిడియాలతో బిల్లంగోడు పిల్లా నేడే ఆడేయనా వయ్యారంతో వామనగుంటా ఆడించి ఓడించవా పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి చలి దాగుడుమూతల ఆటకు ముందుకు రా నను గుజగుజ రేకుల ఆటకు గుంజకురా మనువాటే ఆడి మొగుడై పోరా ఓ రాజా... ॥రాజా॥ ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా నా కోకే కాదన్నా మరువను నిన్నే ఓ రాజా... ఓ పిల్లా... ఓ పిల్లా...
@adapanaidu6938
@adapanaidu6938 Жыл бұрын
Xlnt
@alakuntakaveri7980
@alakuntakaveri7980 Жыл бұрын
Super song
@sandhyad3073
@sandhyad3073 Жыл бұрын
Movie 2000 kadhu 2003
@bittupollai684
@bittupollai684 Жыл бұрын
2003 movie bro
@NaveenTankala
@NaveenTankala Жыл бұрын
@donthimallasrinu5694
@donthimallasrinu5694 3 ай бұрын
మా హరి అన్నాను ఇంత చక్కగా చూపించిన YVS చౌదరి గారికి కృతజ్ఞతలు
@vijaykorrapati
@vijaykorrapati Жыл бұрын
మొత్తానికి హరిక్రిష్ట్న గారు ఈ సాంగ్ లో కుర్రాడిలా perform చేసారు 😀
@dudekulaabubakar4178
@dudekulaabubakar4178 7 ай бұрын
Nbn
@vijaykorrapati
@vijaykorrapati 7 ай бұрын
@@dudekulaabubakar4178 what..🤔🤔
@sivakakaraparthi8241
@sivakakaraparthi8241 7 ай бұрын
​@@vijaykorrapati😅😢ch yEvg ch k izzat inna chu ci nl oz4😢🎉😂😮
@vijaykorrapati
@vijaykorrapati 7 ай бұрын
@@sivakakaraparthi8241 ఓరి నీ దుంపతెగ మీరెక్కడ పోగయ్యార్ర నాకు ...
@veerrajuv8658
@veerrajuv8658 Жыл бұрын
కీరవాని బెస్ట్ పాటల్లో ఇదొక అద్బుతం. 🎉🎉🎉
@mbhagyalakshmi3527
@mbhagyalakshmi3527 Жыл бұрын
ఈ song లో మరల N T R ని చేస్తున్నామన్న తృప్తి మిగులుతుంది
@Reddys8555
@Reddys8555 Жыл бұрын
రియల్ టైగర్ హరి కృష్ణ గారి దగ్గర అద్బుతం అయినా స్టెప్స్ వేయించిన Y.V.S CHOWDARY గారు హాట్స్ ఆఫ్
@lordkrishnas1997
@lordkrishnas1997 10 ай бұрын
కొరియోగ్రాఫర్ చించి పడేశాడు సాంగ్ ని. దానికి తోడు వీరి ఎక్స్ప్రెషన్ omg అద్బుతం ❤
@chitranarasimha7361
@chitranarasimha7361 7 ай бұрын
రాకేష్ మాష్టర్
@pathimabalu6800
@pathimabalu6800 Жыл бұрын
Jr ఎన్టీఆర్ తండ్రి కదా ఆ మాత్రం లేకుంటే ఎలా కేక
@richmagnet7606
@richmagnet7606 Жыл бұрын
పాట వింటుటే మనసుకు ఏదో తెలియని హాయ్ హాయ్..... ❤❤❤❤
@nagamg8129
@nagamg8129 Жыл бұрын
కరెక్ట్ గా సరైన డైరెక్టర్ పడాలే గానీ......నందమూరి వంశం లో ప్రతి వారు లెజెండరీ యాక్టర్స్....వారేవా...హరికృష్ణ గారూ...ఆ వయసులో కూడా...కింగ్ .....థాంక్స్ u..Y.v S.....
@thirunavukarasus4429
@thirunavukarasus4429 Жыл бұрын
Johar NTR, Johar Hari Krishna and Jai Jai balayya 🔥
@lakshmic4933
@lakshmic4933 Жыл бұрын
00
@nagamg8129
@nagamg8129 Жыл бұрын
@@lakshmic4933 ...o. Ante అనంతమైనది ...00...అంటే....ఇంకా చెప్పక్కర లేదు....లక్ష్మి ...గారి..మనసు..లో...నందమూరి అంటే ఎంత కుళ్ళు ఉన్నా....తెలియకుండానే...ఆ వంశానికి....మంచి compliment ఇచ్చారు...many many thanks...
@raghupatrunishankar6909
@raghupatrunishankar6909 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@jazaram
@jazaram Жыл бұрын
@@thirunavukarasus4429 PP
@moghalbadsha5015
@moghalbadsha5015 Жыл бұрын
హరి కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ సూపర్.
@praveennaikangothu8097
@praveennaikangothu8097 Жыл бұрын
తెలంగాణ ఐనా....కోనసీమ ఐనా ...రాయలసీమ ఐనా ప్రాంతాలు వేరైనా భావం ఒక్కటే.... ఈ పాట వింటే చాలు ..... తెలుగు వాడు ఎక్కడ ఉన్నా ఒక తెలియని అనుభూతి....💯❤️💐
@troctorlovermahindratrocto3823
@troctorlovermahindratrocto3823 Жыл бұрын
తెలంగాణ రాయలసీమ మాత్రమే కాదు కర్ణాటక లో కూడా ఈ సాంగ్ సూపర్ ❤️హిట్ ఫ్రమ్ కర్ణాటక 🔥🔥
@SAnji-qm9iu
@SAnji-qm9iu 8 ай бұрын
​@@troctorlovermahindratrocto3823❤❤❤❤❤
@andavarapurajesh7255
@andavarapurajesh7255 4 ай бұрын
HB bvbv​@@troctorlovermahindratrocto3823
@BenniBaskar
@BenniBaskar 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@vvb199
@vvb199 Жыл бұрын
Excellent choreography Rakesh master🙏
@Universalmoneyworld
@Universalmoneyworld Жыл бұрын
❤❤
@Wildbirds1985
@Wildbirds1985 Жыл бұрын
ఈ పాటకి డాన్స్ 100 మార్క్స్.... హరికృష్ణ గారికి కరెక్ట్ గా సెట్ అయింది. ఉదిత్ నారాయణ్ వాయిస్ 👌
@weareallindians3271
@weareallindians3271 Жыл бұрын
Rakesh master choreography seethaih song's ki
@pasupuletikalyan7606
@pasupuletikalyan7606 Жыл бұрын
​@@weareallindians3271యూయూ గు గుగ్ గు
@BabluSk-wc7wd
@BabluSk-wc7wd 11 ай бұрын
Udit narayan voice a
@BhukyaRanjitn-hn6hz
@BhukyaRanjitn-hn6hz Жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది నందమూరి సింహానికి జోహార్లు,🎼
@saravamshikrishna2275
@saravamshikrishna2275 3 ай бұрын
Telangana lo e madhya prathi Barath lo e pata compulsory
@KoyyaSeethayya-ht4cu
@KoyyaSeethayya-ht4cu Жыл бұрын
సీతయ్య సాంగ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు 🎉🎉🎉🎉
@Nani_19-8
@Nani_19-8 Жыл бұрын
Mm కిరవాణి గారి సంగీతం మాత్రమ్ కేక🎉
@BramhaUsu4398
@BramhaUsu4398 Жыл бұрын
👍 నేనైతే రోజుకొకసారి ఒకసారి అయినా వింటా💐
@bestharamu1010
@bestharamu1010 Жыл бұрын
ఈ పాట కోసం 5 సంవత్సరాల నుంచి చూస్తుండగా ఇప్పటి దొరికింది
@mallikarjunamalli8183
@mallikarjunamalli8183 Жыл бұрын
E uru andi mandi
@Bhaskarkushi9999
@Bhaskarkushi9999 Жыл бұрын
కొన్ని లక్షల సార్లు విన్నా ఈ పాట ఈ రోజుకి వింటా..... చిత్రమ్మ.ఉడిత్ నారాయనా ❤❤❤❤
@jelliramanjineyulu1875
@jelliramanjineyulu1875 Жыл бұрын
2
@kishoremogili5666
@kishoremogili5666 9 ай бұрын
Anni lakshala sarlu vinnaru
@butthalaraju2878
@butthalaraju2878 9 ай бұрын
​@@kishoremogili5666 Ok😊 M .
@sonariganeshsonariganesh4505
@sonariganeshsonariganesh4505 8 ай бұрын
Laksha sarlu vinnava it's true 😢
@venkatb5422
@venkatb5422 7 ай бұрын
అవునా
@tvramana306
@tvramana306 Жыл бұрын
హరికృష్ణ garu మొదటి నుండి కంటిన్యూ గా సినిమా లు చేస్తూ వుంది ఉంటే చాలా పెద్ద స్టార్ గా ఉండేవారు
@kalyankumar9652
@kalyankumar9652 Жыл бұрын
Yes Absolutely
@nagenderchintala3709
@nagenderchintala3709 Жыл бұрын
100 Percentage Pakka 👍
@haleemabi6711
@haleemabi6711 2 ай бұрын
Johar Hari Krishna 2024 song chusinolu like vesu kondi
@vijayaramdsp4594
@vijayaramdsp4594 Жыл бұрын
కొరియోగ్రాఫర్ కి హేట్స్ అఫ్ చెప్పాలి ఆయన బాడికి తగ్గట్టుగా డాన్స్ కంపోజ్ చేసినందుకు సూపర్ సూపర్ సూపర్
@matsasrinivasarao3879
@matsasrinivasarao3879 Жыл бұрын
Rakesh master
@venkatbattula9983
@venkatbattula9983 9 ай бұрын
YES @@matsasrinivasarao3879
@rameshpolavarapu9752
@rameshpolavarapu9752 8 ай бұрын
అవున super
@rameshpolavarapu9752
@rameshpolavarapu9752 8 ай бұрын
Yes super song
@dhaneshkoilakonda7743
@dhaneshkoilakonda7743 Жыл бұрын
RIP Harikrishna ji from Global Star RamCharan Anna ఫ్యాన్స్
@tvramana306
@tvramana306 Жыл бұрын
ఈయన పెర్ఫార్మన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది
@chantibhushanrao8545
@chantibhushanrao8545 Жыл бұрын
నేను ఈ పాట కోసం 3సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆల్ టైం నాబంగారం నాకు ఫేవరెట్ సాంగ్ ♥️🤝👩‍❤️‍👨
@vishnuvishnu4929
@vishnuvishnu4929 Жыл бұрын
Mee too
@myanavenkatcharan1932
@myanavenkatcharan1932 Жыл бұрын
Mee same ❤😊
@Tharak820
@Tharak820 Жыл бұрын
Mee also
@ranjithkumarragi3081
@ranjithkumarragi3081 Жыл бұрын
Me also
@rajukadpa4180
@rajukadpa4180 Жыл бұрын
సూపర్. ఇలా ఫేవరెట్ అని కామెంట్ ఎన్ని సాంగ్స్ కీ పెట్టావు బ్రదర్
@adaparamachandramurthynaid4229
@adaparamachandramurthynaid4229 Жыл бұрын
డాన్స్ మాస్టర్ ఎవరొ అద్భుతం .jr ntr అన్న రీమేక్ చెయ్యాలి.
@madhuyarasi2195
@madhuyarasi2195 Жыл бұрын
Rakesh master
@SShafi-e1h
@SShafi-e1h 7 ай бұрын
Rakesh master 😢
@saee5646
@saee5646 Жыл бұрын
రాకేష్ మాస్టర్
@weareallindians3271
@weareallindians3271 Жыл бұрын
Rakesh master choreography seethaih song's ki
@veerabrahmaiahm2095
@veerabrahmaiahm2095 Жыл бұрын
E roju chusina vallu oka like veskindi
@nagarajudursheti3493
@nagarajudursheti3493 2 ай бұрын
మనసారా మూవీ ని మరొకమరు గుర్తు చెసారు..... సూపర్.. అల్ ది బెస్ట్ ❤️✌🏻🎊💐
@srinudara2617
@srinudara2617 Жыл бұрын
హరికృష్ణ గారు నటించిన అన్ని సినిమాలు ❤super hit,
@anilkumar-wz3yw
@anilkumar-wz3yw 9 ай бұрын
I am
@rammohan9340
@rammohan9340 8 ай бұрын
Ok 0:41 0:41
@sriramularusesh5773
@sriramularusesh5773 10 ай бұрын
ఈ పాట లో హరికృష్ణ కుర్రాడి లాగా ఉన్నాడు❤❤❤
@etekarthik5170
@etekarthik5170 Жыл бұрын
Rip hari sir.. Great Coriography...
@weareallindians3271
@weareallindians3271 Жыл бұрын
Rakesh master choreography seethaih song's ki
@chowdary9045
@chowdary9045 11 ай бұрын
​@@weareallindians3271seriously❤😢
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
ఈ వెదవ కి Heroin Dance సినిమా అవసరమా.. ఏదో తాత క్యారెక్టర్ చేసుకోక.. దరిద్రం గా ఉన్నాడు..
@sureshbanothu6929
@sureshbanothu6929 Жыл бұрын
E song Kosam 4years nunche waiting ra Nayana 😍😍💞❤️😍💖
@durgarao3884
@durgarao3884 Жыл бұрын
Ever green....songs Apatikyna ee songs craze alanee vuntundi Appatikyna❤❤❤🎉🎉🎉
@Neha-mp4ik
@Neha-mp4ik 11 ай бұрын
Neja
@Neha-mp4ik
@Neha-mp4ik 11 ай бұрын
Neha
@srisurabhicableoperators6505
@srisurabhicableoperators6505 Жыл бұрын
Em music 🎵🎶 ra Babu stress vunnappudu vinte Anni pothai sarva roga nivarini
@kishorebotcha4039
@kishorebotcha4039 3 ай бұрын
Sir super ga dance vestunar sir me dhagara Simrani kuda veyalekapothundhi sir memalani chustunte nandhamuri vamsam lo nenu pute avakasam vunte bagunu ani 😂😂 Anipistundhi Sri Jai NTR❤ NTR
@villageplayer-si8nt
@villageplayer-si8nt Жыл бұрын
Hari anna ganuka first nunchi acting meedha drusti petti nattlaithe balayya gelaiah ata sageve kaadhu
@ajayvaraprasad6096
@ajayvaraprasad6096 Жыл бұрын
Search chesi chesi chalu ayipoyindhi chala thanks upload chesinandhuku my fav song
@bdaresume6644
@bdaresume6644 3 ай бұрын
We really miss you Nandamuri Hari Krishna Sir and Jr.NTR Anna tho Seethayya Remake kosam wait Chesevallu like Cheyyandi..👍
@tyson0505
@tyson0505 3 ай бұрын
listening in july 2024 too
@akramprince1667
@akramprince1667 Жыл бұрын
Unbelievable that, Rakesh master choreographed this song 🔥🔥 Body langauge thaggattu excellent choreography.
@rajamoniganesh
@rajamoniganesh 4 ай бұрын
ఈ పాట పెట్టుకొని ప్రయాణం చేస్తే ఆ మజనే వేరు❤😊😊🎉
@crazyAnjifoods
@crazyAnjifoods 9 ай бұрын
2024 lo kuda e song anthamandhi vintunnaru...🥰
@mrajashekar3998
@mrajashekar3998 Жыл бұрын
Udit narayan chitra voice super...
@venkivenki8212
@venkivenki8212 Жыл бұрын
చాలా బాగుంది పాట
@pramodhj8074
@pramodhj8074 Жыл бұрын
Konni years nunchi wait chestuna video song kosam tq bro
@msathya9017
@msathya9017 Жыл бұрын
Nenu ee paata kosam rendu samvastaraalu vedhika ippudu dhorikindhi video song ❤❤❤❤i love this song super duper
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 Жыл бұрын
క్రెడిట్ అంతా YVS చౌదరి గారిది
@BhanuprashadHanumanthu
@BhanuprashadHanumanthu 11 ай бұрын
Seetayya one of the best film....in TFI... thanks yvs..and harikrishna garu🙏🙏and movie team...all... 3:14
@sriyou5480
@sriyou5480 Жыл бұрын
ఈ సినిమా గానీ మా బాలయ్య కీ పడుంటే ఇంకా వేరే లెవెల్ లో ఉండును.
@sureshurstruly4439
@sureshurstruly4439 Жыл бұрын
Vadu cheya anadu bro .
@El-Roi34
@El-Roi34 20 күн бұрын
Suit avvadhu bro. Endhukante hari krishna gari lo unna aa facial aggression balayyaku levu.
@mubarakahamad4388
@mubarakahamad4388 10 ай бұрын
Rakesh master coriography 🎉🎉🎉🎉🎉 super
@degadtgitals2076
@degadtgitals2076 Жыл бұрын
e movie balayya ki padinattayithe.....indastry hit eeeeeeeeeeeeee jai balayyaaaaaaaaaa
@ksivaram4682
@ksivaram4682 Жыл бұрын
❤️❤️❤️ KODALI Siva Rama Krishna one of my favourite song extraordinary lyrics 💯
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Super song great. Lyric 👌💪🙏 Very nice actors Top music 💙👌 Very beautiful simran 👌👌👌👌 Superstar krishna...fan's mori abbulu 🚴‍♂🔧
@seepanachanti8365
@seepanachanti8365 Жыл бұрын
Magic of udit narayan sir 🎉🎉🎉🎉
@pandugarnapally9461
@pandugarnapally9461 Жыл бұрын
E song jr NTR Remix cheste chudali ani vundi
@dobbaliraju8342
@dobbaliraju8342 Жыл бұрын
Great coriography Rakesh master ......😢
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
నటి హరికృష్ణ గారి నటి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.
@jampanasudhakar5438
@jampanasudhakar5438 Жыл бұрын
ఉదిత్ గారి వాయిస్ అద్భుతం
@kilariaruna9876
@kilariaruna9876 Жыл бұрын
My favourite movie,my favourite song ❤️ singer's voice vere level Miss you sir
@RajuLavanayaMyathari
@RajuLavanayaMyathari 2 ай бұрын
Movie come bro
@MdIsmail-gr5ho
@MdIsmail-gr5ho Жыл бұрын
I like it udith narayan voice 💛💜
@pavankumar-hf1wn
@pavankumar-hf1wn Жыл бұрын
Ee song Gemini songs lo night puta vasthe maa nanna Rey nee Pata vacchindi ley raa anevadu ❤❤
@naiduentertainer157
@naiduentertainer157 Жыл бұрын
Tq so much 🙏🤗chala years nuchi wait chesthunna e song kosam ❤️🙏
@b.shruthi3422
@b.shruthi3422 Ай бұрын
Rakesh mastar best dance to edhi okati
@rocktheworld62
@rocktheworld62 Жыл бұрын
this must be a lovely movie showing the bond between a grandfather and a grand draughter. we need such family time movies
@singing_monk
@singing_monk Жыл бұрын
😂
@thirunavukarasus4429
@thirunavukarasus4429 Жыл бұрын
Johar anna NTR 🙏🙏🙏. After my favourite Balayya and Hari Krishna. This my family only
@DrV-p2e
@DrV-p2e 3 ай бұрын
నందమూరి,బిడ్డ,మజాకా.
@saikirannallolla0
@saikirannallolla0 Жыл бұрын
తెలుగులోని పదాలకు ఉన్న వాటి అర్థాలికి మరే భాష కి లేదు .
@AsifSk-df8ls
@AsifSk-df8ls Жыл бұрын
I love this song 💖💖💖💖💖💖💖💖
@BharathKumar-xz7lc
@BharathKumar-xz7lc Жыл бұрын
Ee paata kosam jio network vacchina starting roju nundi choostunna ee roju dhorikindhi🥰
@yamarthirambabu9999
@yamarthirambabu9999 Жыл бұрын
Simran super performance ❤
@pradhaniprasad4557
@pradhaniprasad4557 4 ай бұрын
E movie lo Harikrishna garilaga power full ga entavaraku evarini chudaledu
@krishnaanumolu7922
@krishnaanumolu7922 2 ай бұрын
అదిరింది
@UDAY_SIMHA
@UDAY_SIMHA Жыл бұрын
ఏది ఏమైనా నందమూరి వంశం లో బాలయ్య బాబు తరవాత ఎవరైనా
@ashivaprasadnaiduaspnaidu9378
@ashivaprasadnaiduaspnaidu9378 8 ай бұрын
jai sr ntr
@suman-wq2kn
@suman-wq2kn Жыл бұрын
Mm keeravani extraordinary composing
@suthakart9185
@suthakart9185 Жыл бұрын
I love this song 💓 super super 👌
@rattaiahbollepogu688
@rattaiahbollepogu688 Жыл бұрын
Nenu e song kosam chala search chesa iam be happy 😁
@rabin4478
@rabin4478 Жыл бұрын
Nenuu 👍
@dolly.m.s.8368
@dolly.m.s.8368 Жыл бұрын
Same
@sathishapa-rz1sm
@sathishapa-rz1sm Жыл бұрын
Same
@Tharak820
@Tharak820 Жыл бұрын
Nenu kudaa
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Ай бұрын
Sodhimaanukuni time vrudhaa kaanivvaka prajaasevacheyandi/
@haseemoonshaik7040
@haseemoonshaik7040 Жыл бұрын
O.pilaa opilaaaa... music 💫 O pilaaa ooo pilla amma thodu .nanna thodu nen putichina bremha thodu vadhala nuu nenyy o pilla....vadha laa nu ninyy o pilla Mi amma kadhan naa.me nanna kadhana.a bremhy kadhana vadhalanu neny o pilla. o rajaaaa. o ooorajaa komma thodu. remma thoduuu...katukuvachina koka thodu maruvanu neny o rajaa o rajaaa .ooo rajaaa.music💫 Oho ohooo hoooooo Ohoo ohooo hoooooo Ne thuntyy ..depavaliii nu uuu antyy bupavaliii. Oho ohoo hoooooohooo oho ohoo hooooooo..okaruu untyyy ekadai..jantaithy keka dasi. Sai anty Prethi sanjakii sukala sankranthi... Nu unty prthi rathri ayanu navaratri Naaa teganu alithy nagula panchami lyy❤ Nee sokulu andhithy gukula ashtami lee.brathu antha setha. ramula navameee o pilla ooo pilaa(amma thodu...opilla) Music😅 Ohooo ohooooo ohoooo hoooooo.bediyalathooo belamguduu....belanaithyyy .adeyanaaa..oho oho hoooooooo hoo hoo oho ohooooo Vaiyaram thoo o mana guntaaa .adinche ...odinchavaaa pedhala kolatalyyy e vela adaliii...gadhulooo kothi komma.galataaa chudaliii... Sali dagudu muthala ataku mundhuku raaa..nanu gusa gusa rekula ataku gunchuku raaa.manam atyyy adiii mogai poraaa o rajaaa o rajjaaaaaa o rajaaa.koma thodu remaa thoduu ..ye komaa kadhana ye remaa kadhana na kokyy kadhana maruvanu neny o rajaaaaa❤❤❤❤❤ 5:28 5:30 5:31 5:31 5:31 5:31 5:31 5:31 5:32 5:32 5:32 5:32 5:34 5:34 5:34 5:35 5:35 5:35 5:35 5:35 5:35 5:36 5:37 5:37 5:37
@mubarakahamad4388
@mubarakahamad4388 Жыл бұрын
Na manasu velithi ga unna prathi sari HARIKRISHNA gari video song chistha.........manasu prasanthaga undahi.....good combinations all hit yvs +Hari Karishma garldhi....
@singaraoprashanth1668
@singaraoprashanth1668 Жыл бұрын
Miss you harikrishna garu
@srisurabhicableoperators6505
@srisurabhicableoperators6505 Жыл бұрын
Yennisarlu vinna bore kottani song
@DokulaSrinu-qr4wz
@DokulaSrinu-qr4wz Жыл бұрын
Excellent song ❤
@nagaing
@nagaing Жыл бұрын
Mesmerizing song for all time ❤
@suribabusirigudi6323
@suribabusirigudi6323 Жыл бұрын
😊
@tigerboy4355
@tigerboy4355 Жыл бұрын
Udit narayan voice is raak
@DurgaPrasad-ux4gf
@DurgaPrasad-ux4gf Жыл бұрын
Miss you hari garu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Ай бұрын
Annaa canteen lo yendhuku thintunnaaru balahiinilayina prajalu/
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,7 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,7 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Ammathodu
5:59
Udit Narayan
Рет қаралды 7 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,7 МЛН