ఈ సినిమా తీసిన డైరెక్టర్ కి పాటలు పాడిన సింగర్ కి సినిమా లో నటించిన రాజేంద్రప్రసాద్ గారు మరియు బృందం అందరికి హాట్స్ ఆఫ్
@iqbalpasha6518 Жыл бұрын
❤😊
@sindhuamahi6873 Жыл бұрын
❤❤❤❤❤
@shanigaramnareshnani33919 ай бұрын
ప్రతి అక్షరం కరెక్టగా చెప్పారు
@KrishnaMangaRao2 жыл бұрын
ఈ సినిమా చూస్తుంటే మనసంతా ఏదో తెలియని ఉత్సాహం... మళ్లీ మళ్లీ చూస్తున్నా. జీవితంలో ప్రతి రోజునీ ఇదే చివరి రోజు అనుకుంటే ప్రతి క్షణాన్నీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాం. ఈశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా... *"మళ్లీ ఎప్పుడు ఏ రూపంలో కలుసుకుంటామో.. ఈ ఆరు గంటల ప్రయాణాన్నీ హాయిగా గడుపుదాం." *"Birthday and deathday ఒకే రోజు రావడం great combination కదూ!" *"మళ్లీ వర్షంలో ఎప్పుడు తడుస్తామో ఏంటో... రండీ" *మరో మూడు గంటల్లో చద్దామనుకుంటున్న వాళ్లు వర్షాన్ని తనివితీరా ఆస్వాదించడం, వర్షం ఆగిపోయి,బస్ repair కాగానే అందరిలో ఏదో బాధ *చావడానికి రెండు గంటల ముందు జీవితంలో చివరి భోజనం అబ్బా... అసలు ఎలా వచ్చాయండీ ఈ ఐడియాలు.. ప్రతిరోజునీ చివరి రోజు అనుకుంటే ఒక్కో గంటా గడిచే కొద్దీ జీవితం పై ప్రేమ మరింత పెరుగుతుంది. ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా చూపించారు అసలు 👌👏 కైలాసానికి దగ్గరవుతున్న కొద్దీ అందరిలోనూ పెరిగే టెన్షన్, కైలాసం చేరుకున్నాక అందరిలో వచ్చే మార్పు,కేవలం ఆరు గంటల ప్రయాణం...సంబంధం లేని మనుషుల్ని బంధువులుగా మార్చడం 🙏🙏🙏 Hatsoff to the entire team
@sankararaosunna4833 Жыл бұрын
మొదటిసారి ఒక గొప్ప సినిమా చూశానని గొప్పగా భావిస్తున్న....ఇలాంటి గొప్ప సినిమాను తెరకెక్కించిన y.eswarareddy గారికి ధన్యవాదాలు. Dialogues కూడా చాలా బాగున్నాయి...
@Jaganarepalli889910 ай бұрын
2024 లో ఈ సినిమా చూస్తున్నది ఎంతమంది ?
@anilkumaryn36108 ай бұрын
ಅನಿಲ್ ಕುಮಾರ್.... ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ (D)ಚಿಂತಾಮಣಿ (T)
@pavanip87318 ай бұрын
🙋♀️
@vishnukanth51527 ай бұрын
🙋🏼♀️
@vileeshanagi54703 ай бұрын
Nenu kuda chusanu in 2024
@ganjaishivaraj24212 ай бұрын
me
@Sruthi9999 Жыл бұрын
Nenu oka middle class girl.. parents expired 27yrs back..pinni nannu ma brother ni chala torture chesindhi..chala sarlu nenu ma Anna chanipodam anukuni polam bavi daggaraki kuda vellam..appudu ma master Ms Reddy sir chala help chesaru..IIT clear chesa..ippudu newzealand lo unna..nannu torture chesina pinni ni poshisthunna monthly 15k pampisthunna..ippudu life chala andam ga kanipisthundhi..okkokkasari manam karche kanneellu..pasthulundi padda kashtalu mana future ni design cheskotam kosam kasipenchuthai
@rameshmaganti2170 Жыл бұрын
Superb sister god bless you nani
@naveencharipalik Жыл бұрын
Ni life kuda inspiration ne mare happy ga undandi
@SiddabattulaAnil-dq5ks10 ай бұрын
Superb....nii life enka chala baguntadi 🎉
@shashikumarmacha99728 ай бұрын
Santhoshamgaa undandi
@kothurupradeep84016 ай бұрын
Great change makes everything congratulations leading your life successful
@bkeerthana1423 Жыл бұрын
Nijamga society ki chala manchi message iccharu Ee kalam ela undhi ante chala varuku love problem valla chacchipothunnaru Andharu em kaadhu Konthamandhi ala unnaru Vaallu em anukuntaru ante mana kanna baga evaru preminchaleru ani chacchipotharu Please dhaya chesi ala cheyyakandi Meekantu oka life undhi Chacchi kaadhu brathiki em sadhincham annedhi choodandi Rajendra Prasad garu Meeru ye movie chesina andhulo manchi message untadhi ✨ Meeru super👌Sir 😊
@PRNadh4 жыл бұрын
Excellent movie, fit for national award,
@madhavilatha65414 жыл бұрын
Excellent movie
@geethamadhuri4.033 Жыл бұрын
Ya 🥺🙏
@MedikundhaShivanila-kh7zv Жыл бұрын
సినిమా అంటే ప్రజలకు జ్ఞానాన్ని గ్రహించే సినిమాని ప్రేక్షకులకు అందించే సామర్థ్యం కలిగిన సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడ్డారు అని అర్థం
@Pushapa-7989 Жыл бұрын
2024 e మూవీ ఎంతమంది చూశారో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి
@maheshsava8789 Жыл бұрын
నిజమే సార్ సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రాణం పోతే తిరిగిరాదు 😢😢😢
@geethamadhuri4.033 Жыл бұрын
😢😢
@balakrishnabm9586 Жыл бұрын
@@geethamadhuri4.033😊😊🏔️p👍🤣😊😊🧤😊🧤👛😊🧤🧤🧤🧤🧤🧤🧤😊🧤
@bhimalinga85047 ай бұрын
2024 లొ చూస్తున్న, ఇంత మంచి సినిమా ఇన్నిరోజులు ఎలా miss అయ్యానో
@Hepsi4094 жыл бұрын
Very nice message to this poor society I love this film a lot 🙂🤗🤗🤗 supperrrrrrrrrrr awesome... Chirunavvulatho brathakali chiranjivi ga brathakali😘
@vishwanatha56193 жыл бұрын
L
@vishwanatha56193 жыл бұрын
lll
@mallikarjunaraomallikarjun48993 жыл бұрын
A
@vijaybujji36592 жыл бұрын
@@vishwanatha5619 ad
@PRNadh4 жыл бұрын
It is the movie fit for national award or Rashtrapati award, I never forget such type of movie in life, atleast once in week I am watching in my laptop, mobile, big tv, especially Rajendra Prasad Gari movies wonderful, no one can match to him, he is legend, he is best among all at present, thanks
@rehanbasha52924 жыл бұрын
Hi
@khajakwt5044 Жыл бұрын
Cinema ante ila undali
@RakshithLuckyboy Жыл бұрын
సూపర్ మూవీ సార్ ఇది ఒక మూవీ అనేకంటే ఒక కళాఖండం అనడం ఉత్తమం దర్శకునికి ప్రొడ్యూసర్ కి నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@AdvocateSKR Жыл бұрын
మంచి సినిమా, కష్టాలో నష్టాలో... జీవితం అనుభవించాలి అంతే, చావు దానంతల అదే రావాలి మనం తెచ్చుకోవద్దు..... చావొచ్చే వరకు జీవితాన్ని అనుభవించాలి... మంచి సందేశాత్మాక సినిమా
@LuckyLucky-uk4bw2 жыл бұрын
2023 e movie ni chusinavallu enthamandhi unnaro like chayaindi
Great movie and best solution for many people …. Hats off to all the actors and director.
@KrishnaMangaRao2 жыл бұрын
రఘు బాబు గారు ఈ సినిమాలో ఎన్నో పాటలు కామెడీ గా పాడారు... కానీ నిజానికి ఆయన చాలా గొప్ప గాయకుడు. "అందమె ఆనందం" అనే పాట ఎంతో అద్భుతంగా ఆలపించారు ఒక ఫంక్షన్ లో. Happy birthday sir 🎂🎂🎂
@geethamadhuri4.033 Жыл бұрын
Ya 🥺
@316-vinodkumarj3 Жыл бұрын
ఒక సినిమా చూస్తే ! మనకు కళ్ళు తెరిపించే విధంగా వుంది ! +Ve spirit నీ నింపగలిగేది గా వుండాలి ! ఈ సినిమా ఆ పని చేసింది! 💖 Kudos to everyone! Who worked for this film !
@geethamadhuri4.033 Жыл бұрын
🥺🥺🙏🙏
@mr.rakesh37054 жыл бұрын
Rajendra prasad sir movies ante kirrak
@gautamgana77604 жыл бұрын
2021 lo chustunna Varu oka like
@marcusnash20013 жыл бұрын
i realize I'm quite randomly asking but does anybody know a good site to watch new movies online?
@sriharipriya12163 жыл бұрын
నిజం చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. కానీ ఈ సినిమా చూశాక ఇప్పుడు అనిపిస్తోంది బ్రతకడం ఎంత ముఖ్యమో👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@techinfocareerguidance2 жыл бұрын
good problems chala chinnave manam face chesthe avve vellepothai haripriya
@mubeenamohammad99109 ай бұрын
జీవితం చాలా చిన్నది విలువైనది
@RaghuPowerstar033 жыл бұрын
Oka upsc aspirant ni... Mrng 1 ki ee movie chustunna. Such a great movie.. 🙏🏻😌
@rajashekhariloni49712 жыл бұрын
Be positive always in your journey. Accept success and failure
@RaghuPowerstar032 жыл бұрын
@@rajashekhariloni4971 Thankyou
@suriyasuri162610 ай бұрын
@@RaghuPowerstar03 ippudu em chestunav bro
@girishdudala72234 жыл бұрын
GOOD MOVIE. WE SHOULD FIGHT WITH THE PROBLEM ONLY.
@manikantamedasetti65303 жыл бұрын
Yes sir. Well said
@tejabanisetti9186 Жыл бұрын
am movie ra ediiiiii......... ekkadooo skip chesiii chuseddamm anukunnaaaa kaniiii kanisammm okkkaa 10 sec kudaaaa skip chyakundaaaa chusaaaa....... ekkadaaa dailougs miss ipotaii aniiii chusaaaaaa
@KrishnaMangaRao2 жыл бұрын
🙏🙏🙏 Great movie Great message... మనిషికి చావు అనేది ఎలాగో తప్పదు... ఎప్పటికీ ఉండిపోవాలనుకున్నా ఉండలేము.ఈ సినిమా క్లైమాక్స్ లో నరేష్ గారు అన్నట్టుగా చావు అనేది ఒక గిఫ్ట్... అది దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి గాని మనకు మనం ఇచ్చుకోకూడదు. భవిష్యత్ అనేది మన కోసం ఎన్ని కానుకలతో ఎదురు చూస్తోందో మనకు తెలీదు..Life is a surprise everyday. కలల్ని నిజం చేసుకోవడానికి పోరాడాలి. పోరాటంలో ఆటుపోట్లు సహజం. అంతమాత్రాన చావుని ఆశ్రయిస్తే ఎలా? Story, screenplay and direction are simply awesome.. Music and lyrics are excellent.అందరూ జీవించారు. Entire team కి 🙏🙏🙏
@aakarshana8063 Жыл бұрын
ఈ నీతిమాలిన దేశములో దాదాపుగా ఎవరి జీవితం చూసినా పాపం చివరికి ఆత్మ హత్య దాకా వెళ్లిపోవటానికి కారణం దుష్ట నిర్మూలన పట్ల మన దేశ ప్రభుత్వాల నిర్లిప్తత ! - విజయ్ ,ఒంగోలు
@KOLANURAMREDDY.9440 Жыл бұрын
సమస్యలు వస్తుంటాయి-పోతుంటాయి కానీ ప్రాణం పోతే తిరిగి రాదు.
@GopiKumar-iw8xh14 күн бұрын
Sir.... Rajender Prasad garu.... Me acting super....naku bagha nachena cinema. Na life lo appatiki marachi ponu.... I love it
@neelimaNeelu-vo9fv3 жыл бұрын
Great 👌☺️👌☺️👌 😭😭😭😭😭 movie super nice 👍👍👍👍😂😂😂😂😂 rajendra prasad gari Director ke hats up
@sudhabehara3923 жыл бұрын
Last lo Rajendraprasad garu brathakatam very very very Happy
@mohdashfaq97303 жыл бұрын
Very nice picture very nice story also very nice actors heart touching this message in the body can become live god bless you
Manasu belenappudalla ee cinema chusevellu yenthamandi unnaru
@Laxmi_angel2 ай бұрын
Good
@Kiran......43 Жыл бұрын
1:56:47 Such a great Music 🙏🙏🙏🙏
@sudhakarrajuallala6781 Жыл бұрын
Super sentiment movie .i.e mi sreyobilashi
@RrrRrrr-n1iАй бұрын
Santhosh... Prastutham ee cinema chustunnanu...
@muralic31584 жыл бұрын
Superb movie 😍
@venkatramaiahp94043 жыл бұрын
Suparmovie
@charankanth49673 жыл бұрын
Rajendra movies so centiment and super
@pajjuriswathi41314 жыл бұрын
Elanti movies nachavu janalaki
@ashokbanoth48563 ай бұрын
E movie nee re Relise cheyandi plz...... E movie chusi ayena manushulu marutharu
@MounikaBolledu7 ай бұрын
Ee movie chusaka chaavalane baadha poyindhi.....❤
@Laxmi_angel2 ай бұрын
Nice
@anjum78623 жыл бұрын
Very very good and biuty full movi 2 movi aa nalguru movi guda super I am very imsoshnal
@maheshkolawarmaratipoetpol2113 Жыл бұрын
Great script,great screenplay,great director,Great actores,and great movie forever.🙏
@ammuamala4743 жыл бұрын
Life value ante ento ee movie chuste telustundi... Tondarapadi Suicide cheskunvellaki ee movie chuste ardamavtundi vallu chesedi entha tappo ani.. One of the nice movie 🎥😍
@mohammadyakub3413 жыл бұрын
Bro Died is soloution in life .
@mohammadyakub3413 жыл бұрын
Life is not Good bro.
@sai_sai223 жыл бұрын
@@mohammadyakub341 chacchipo aite
@Laxmi_angel2 ай бұрын
Manishivena nuvvu@@sai_sai22
@Laxmi_angel2 ай бұрын
Hello emaindi@@mohammadyakub341
@Studyforyou777 Жыл бұрын
నేటి తరానికి ఒక జీవిత కాలం విలువ తెలిపే అవకాశం ఉన్న తెర మీద మన జీవితం. ..
@arunnune72643 жыл бұрын
God is gift parson ragandraprasad... Movie director. Liriks hatsapppppppppppppppppppppp
@naniramoji1138Ай бұрын
మీ శ్రేయోభిలాషి చాలా గొప్ప సినిమా
@ravinderreddy27064 жыл бұрын
1:23:00 best for me. What is your fav, discuss your problems with your family, friend's, your problem is just small problem in others mind🤗, discuss and try for solution.
@ASHOKASHOK-ty2ii3 жыл бұрын
Sir I am in dipression in my life please sujessiton naku antaga English radu
@sai_sai223 жыл бұрын
@@ASHOKASHOK-ty2ii chacchipo
@Laxmi_angel2 ай бұрын
Meru manishena@@sai_sai22
@satheeshgolakonda1954 Жыл бұрын
జీవితం రైలు ప్రయాణం లాంటిది 🎉 ఏది సాదించనపుడు చావడం ఎందుకు సాధించి చావు బాధ్యతలు గుర్తుచేసుకోవాలి..
@KOLANURAMREDDY.944011 ай бұрын
కాలు లేని వాడు అవిటి వాడు కాదు... ఆశ లేని వాడే అవిటివాడు...!!!!!
@Laxmi_angel2 ай бұрын
E movie ni chustunna vallu andaru chala manchivallu
@sivamanikrishna3 жыл бұрын
One of best movie of telugu industry......
@venkatramana60193 жыл бұрын
సూపర్ మూవీ 👌👌👌👌
@pasupuletinareshroyal64254 жыл бұрын
సూపర్ మూవీ
@sankararaosunna4833 Жыл бұрын
సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను చంపాలి కానీ..మనల్ని మనమే చంపుకుంటే ఎలా.....???????
@rameshalwal92112 ай бұрын
Super Boss 👌🏻
@sankararaosunna48332 ай бұрын
@rameshalwal9211 thanks boss,
@karunakarreddy99403 жыл бұрын
Slove the problems died is not solution
@mohammadyakub3413 жыл бұрын
Bro Died is soloution in life.
@Laxmi_angel2 ай бұрын
No@@mohammadyakub341
@radhak63292 ай бұрын
2007 లో chusa రోజూ గురుతు చేసుకొంటూ ఉంటా good picture
@bunnydj30452 жыл бұрын
Super msg sir
@akbarsyed56163 жыл бұрын
Navvistu edipincharu edipistu navvincharu rajendraprasad garu
@prasanna5074 Жыл бұрын
One of the my favorite movie
@aassociation103 жыл бұрын
I face thiz situation nd i realise my thought tq good movie🙏🙏🙏
@KrishnaMangaRao2 жыл бұрын
Climax twist and break failing scene are just 👌👌👌 Breathtaking episode 🙏🙏🙏 BGM కి శత"కోటి" నమస్కారాలు 🙏🙏🙏