Watch► అమరావతి సీఆర్డీఏ పరిధిలో 9 నగరాలు| SumanTV Chief Editor Analysis On Amaravathi Master Plan | #SumanTVDaily #amaravati #sumantvdaily
Пікірлер: 232
@mandadiapparao546216 күн бұрын
త్వరగా కట్టేస్తే,ప్రజలు happy.
@Baruviswabhargavi00716 күн бұрын
చక్కటి విశ్లేషణ..... మ్యాప్ కొంచెమ్ డీప్ గా చూపిస్తే..... సాధారణ వ్యక్తి లకు అర్దం అవుతుంది సర్ 🎉
@Raga_my_God16 күн бұрын
Amaravati 2026 ki Metro complete avutundi Ani Minister Narayana garu anaru
@suddusgc670016 күн бұрын
@@Raga_my_God metro.. 2nd phase లో ఉంటుంది..1st phaseలో కాదు..
@Raga_my_God16 күн бұрын
@@suddusgc6700 No just listen Narayana speech, first face Metro and second face lo bullet trains
@meduriprasad756914 күн бұрын
18:10 18:15 @@Raga_my_God
@user-ny7ug5yr4k16 күн бұрын
సర్ చాలా చక్కగా వివరించారు
@anandaraomp487616 күн бұрын
జయహో మోడీ చంద్రబాబు పవన్
@sambasivaraochagantipati82716 күн бұрын
జై అమరావతి
@nnaresh130416 күн бұрын
What a vision sir, hope this becomes reality and Andhra Pradesh should be on the map again
@nuruddinshaik314216 күн бұрын
Super analysis sir
@user-so5td3do2o3 күн бұрын
అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి 🎉ధన్యవాదములు.
@user-so5td3do2o3 күн бұрын
అమరావతి రాజధాని పై ప్రత్యేకమైన కార్యక్రమము అందించినందుకు ధన్యవాదాలు 🎉
@jvvsnraju64593 күн бұрын
Excellent analysis.
@snake2012india16 күн бұрын
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్
@vijayamyneni4816 күн бұрын
27 పట్టణాలు ఏమేమిటో కూడా చెప్పండి pls
@sharmilareddy616714 күн бұрын
CHAMBAAA MAAYAA NAGARAAAALU😂
@sivannarayanaanukonda705Күн бұрын
Nice messages suman tv media and jai amaravathi
@sankarkumar278816 күн бұрын
నవ నగరాలు సంగతి దేవుడు ఎరుగు Lands ఇచ్చిన వారికి ఇవ్వవలసిన plots ని వారికి Registration చేయడమే గాక వారికి వారి plots ని physical గా hand over చేయండి
@Infinitelynobody14 күн бұрын
ఏడుపు.....
@ravinuthalabrahmanaidu249616 күн бұрын
Good analysis
@vijayamyneni4816 күн бұрын
Valuable video...thnks.🎉
@prasadgarlapaty994616 күн бұрын
You are right, Nicely said
@prasadprasad1616 күн бұрын
Nice
@kalyanchakravarthy980716 күн бұрын
Your explanation is far better than any main stream media
@vlnproperties819714 күн бұрын
చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు. కేశవ్ గారు...మీ ఈనాడు అనుభవం చాలా ఉపయోగంగా ఉంది... Very nice explained🎉🎉
@DummyUseless-er3dn16 күн бұрын
CRDA area has many similarities with Amsterdam metropolitan area. There too its an area that includes around 30 municipalities. So this is good
@riokia859516 күн бұрын
Well and good explanation
@bhargavinaidurollno463116 күн бұрын
Nice Explanation Bro
@su153815 күн бұрын
9 నగరాల అంటే 9ఎయిర్పోర్ట్ లు ఉంటాయి గా ,అలానే 9నగరాలన్నీ కలుపుతూ బుల్లెట్ ట్రెయిన్ గానీ , మెట్రో గానీ ఉంటుందిగా 😂😂😂, నవ్వొద్దండి సీరియస్,😂😂
@dr.p.sudhakararao458016 күн бұрын
Nice n informative video..Thanks a lot😅
@user-ui4tl7vm5o16 күн бұрын
🎉 super video 📹 👌
@nagendravlogs734416 күн бұрын
Great video need more details
@sailokeshadari663116 күн бұрын
Good information Sir 🙏
@RanjithKumar-cq3wv15 күн бұрын
Very detailed explanation... good work 🎉
@user-tc3dg7ep5m16 күн бұрын
Good explanation
@srinukusampudi37614 күн бұрын
Baaga explain chesaru sir superb
@dasarikrishnamohan508916 күн бұрын
Best Investment place is kanchikacherla area, it is near by core capital
@subramanyamk497713 күн бұрын
Sir given full informtion thanks pl
@kanupurisekhar560514 күн бұрын
Exlent briefing 👍
@mallikarjunaraochintala703116 күн бұрын
Nice...
@sujathamaheshlaxmi6895 күн бұрын
What a great explanation 🎉❤
@nareshd190015 күн бұрын
Good explanation...
@prabhakararaojaladi555415 күн бұрын
Excellent explain
@ramakoteshwrraoveginati996516 күн бұрын
Very true mostly really hanstly super stor of the world Hero my dear CBN Garu Jai CBN Garu tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 King of the world cm and Hero my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT of the company limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
@LambOfGodPrayerHouseEluru15 күн бұрын
Very good information
@murthujapattan53816 күн бұрын
AMARAVATI IS VERY IMPORTANT BEAUTIFUL CAPITAL CITY IN INDIA. NOW INDIA FOLLOWS AP. HENCE CBN GREAT PLANNING CM WHO FOLLOWS THE FUTURE AP PEOPLE. HENCE BEST FUTURE AWAITING TIME.❤❤❤❤❤❤❤
@veeravenkataraopasupuleti700714 күн бұрын
Excellent explanation 🎉🎉
@venumadhavreddy65239 күн бұрын
Excellent explanation sir.
@tumatisureshkumar5216 күн бұрын
Very nice explanation
@akulavenkateswararao779914 күн бұрын
Nice explained
@sailajakommaraju79848 күн бұрын
Good Explanation
@challasriram810314 күн бұрын
🤔 If all developments Concerntrated in Only Amaravati, What about Visakhapatnam , Rajahmundry, Kakinada like Cities? 🤔😡🤔
@user-cp3zs6dz2h14 күн бұрын
Very nice sir
@user-pz2eh4fl4z14 күн бұрын
Very well narrated
@Ashok_4211 күн бұрын
Good
@harishbhm220216 күн бұрын
Chala Baga chapparu kesava garu Deentlo ma ooru Ponnuru kuda vundatam santhoshincha dagga vishayam
@radhakumaripatibandla833016 күн бұрын
👍👍👍🇮🇳🇮🇳
@rajadhani408215 күн бұрын
తాడికొండ to పెద పరిమి మధ్య ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్టేడియం,, చంద్రబాబు నాయుడు గారిని రాజధానికి నైరుతి పరంగా వాస్తు పరంగా ఇవి చేయమనండి అమరావతి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అమరావతి చరిత్రలో నిలబడిపోతారు
@RKdreamhomes10 күн бұрын
5 ఏళ్ళ లో వెనక్కు పోయిన రాష్టాన్ని ముందు కు తీసుకుపోతున్న బాబు గారి కి ధన్యవాదములు
@murthujapattan53816 күн бұрын
Beautiful AMARAVATI PLANNING WITH 9 CITIES. Airports made them very important to land ALL INDIA PEOPLE who wants to reach Amaravati for their business of commercial works. Now Amaravati is heart of Andhra Pradesh. Nice information.❤❤❤
@thirupalreddy656516 күн бұрын
Central zone lo ye ye villages explain cheyandi please
@SuryaPrakashk-ph5ky16 күн бұрын
Narayana colleges Schools all branches total yenni? ekkada open chestaru? Sri chaitanya schoold colleges kuda untaya?....
@vaddiradhanakrishan109616 күн бұрын
Real estate baga chesukuni money earn cheya vachu.
@vasudevaraoayyadevara54722 күн бұрын
How many decades it will take? On paper it is very nice to explain. Financial resources from where?
@Krishnak-qh6zu16 күн бұрын
రైల్వే లైన్లను రహదారులు గా చుపించారు
@mohankuncha960616 күн бұрын
Superb analysis Keshav Garu, intha pedda maha prayatnanni enthaga apahasyam chesaru kadaa ee so called medhavulu?? Any how mee vishleshana saamanyuluku kuda goppaga artham ayyetattu. Thank you for your efforts
@sanjayakumar445015 күн бұрын
jai ho pavan
@prasadmattam141116 күн бұрын
Idea bagundi, what about money,
@prasadgade2216 күн бұрын
Babu Malli graphics sutti modalu pettaru,Inka meeru mararu
@dwarapudiganesh448716 күн бұрын
Malli e nagarala gola yendhira😂😂😂
@venkatakrishna513115 күн бұрын
🎉🎉🎉🎉🎉
@user-cl9lq3mz8k13 күн бұрын
🥰
@varun-lz8wz14 күн бұрын
Meru rajadani gurinchi chalachakkaga vivaricharu sir
@ramadevi131912 күн бұрын
God bless you capital amaravathi
@harikrishna325815 күн бұрын
Jai Amaravati
@akularaghu-fr1cx16 күн бұрын
Rayalaseem inka life long back ward lo ney vutadi
@Raga_my_God16 күн бұрын
😂😂😂
@suddusgc670016 күн бұрын
కదా... మీరు బాంబులేస్కోండి, కత్తులు నూరుతూనే ఉండండి, పీకలు కోసుకుంటూనే ఉండండి, చదువొద్దు... మీ ఫ్యాక్షన్ నాయకులకి తరతరాలూ ఊడిగం చేసుకుంటూనే ఉండండి.. డెవలప్ అవుతుంది బాగా..!!! సిగ్గుండాలి..!! ఎవడూ పనికట్టుకుని బాగుచేయడు..!! మీకు పని నేర్పుతారు.. పనిచేసుకుని బతుకుతూ అభివృద్ధి. సాధించాల్సింది మీరే..!! అర్ధమౌతోందా..???
@anjaneyaprasadjasti225216 күн бұрын
మీ బాంబుల కల్చర్ రాజధానికి వద్దు లే
@konekumar526015 күн бұрын
Seema also plan to develop. It's everyone's wish. Our respectble chief minister also belongs to place of rayalaseema.🎉
@couragecub147314 күн бұрын
Rayalaseema public Reddy's ni MP, MLAs ga elect chesukunnantha kalamu evaru emi cheyaleru.
@mohankrishna891316 күн бұрын
Amaravathi capital map
@rameshmandadi6152 күн бұрын
Air ports gurinchi cheppaledu Sattenapalli ki oka air port veyandi😊
@karthiksukavasi535016 күн бұрын
Oka zoo park development cheyandi Amaravathi lo Animals kosam
@shalempedapudi831316 күн бұрын
2suprr sir babu garu
@aseervadamkampa83037 күн бұрын
Graphics , real-estate pramoting started.plz concentrate on adminstration and Income genaration
@drgmuralikrishna336716 күн бұрын
EXCELLENT EXPLANATION ANDII...
@pattabhimaruri483816 күн бұрын
Grafficksbaga ne vundhi
@manjulatha774915 күн бұрын
Nelapadu is core capital or not plz tell me
@HimaKumar197815 күн бұрын
హైదరాబాద్ లో settle అయినా 50 laks ఆంధ్రావాళ్ళు అంతా తిరిగి వస్తేనే అమరావతి possible. హైదరాబాద్ లో settle అయినా ఆంధ్రావాళ్ళు అంతా తిరిగి వచ్చేయండి
@praveengaddam673715 күн бұрын
Adduku Thintaaru 😂😂😂Hyd. Lo 20 lks untaaru Baabu 50 lks Unte Hyderabad Culture Andra culture undedi. Mee face ki Telugu thappa ika emi raadu😂😂😂 Hyderabad lo Anni ammukoni dobbeyandi😂😂
@subbaraorao385910 күн бұрын
Good idea
@audiovisualexcellence16 күн бұрын
Is there a separate airport for Amravati? Or do they have to use the Gannavaram airport? Because Gannavaram is too far from Amravati.
@mbbharath265916 күн бұрын
First let they bring atleast railway route inwards Amaravati😂
@bolisettyrao58435 күн бұрын
This is all happens if the tenure of the present TDP, BJP n JS Kutami government will have to stay firmly upto 2034.
@RajuKumar-pl6cr16 күн бұрын
5 years graphis tho saripetandi
@kramesh012014 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల వారికి సమాన దూరంలో ap రాజధానిగా అమరావతి ని సూపర్ గా సెట్ చేశాడు
@janakiramreddyt210015 күн бұрын
Is it necessary to develop at one place keeping past experience.
@aditya470016 күн бұрын
బాహుబలి మూవీ చూపిస్తున్నారు....నా మనవాళ్ళు అయినా చూస్తారో లేదో...లాండ్ రేట్లు మాత్రం భారీగా పెంచుతున్నారు. పూర్,మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం కొనే పరిస్థితి ఉండదు...
@akhilt958316 күн бұрын
రుషికొండ లాగా గుండు కొట్టించకపోతే చాలు😂
@TarunKanthK16 күн бұрын
ల్యాండ్ రేట్లను ఎవరూ కంట్రోల్ చెయ్యలేరు హైప్ వస్తే పెరుగుతుంది, తరువాత అదే తగ్గుతుంది. కొనాలి అనుకుంటే కచ్చితంగా ఏదో ఒక స్థలం దొరుకుతుంది. రెట్లు మరీ ఎక్కువ పెరుగుతున్నది అమరావతి zone లో మాత్రమే. మిగతా zone లలో కొనుక్కుని వెళ్ళవచ్చు. కొనాలి అనుకుంటే.
@TarunKanthK16 күн бұрын
హైదారాబాద్ లో హైటెక్ సిటీ లో డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే స్థలం, ఇల్లు కొనగలరు. అలా అని హైటెక్స్ లో ఇల్లు ఉన్న వాళ్ళే హైటెక్స్ లో పని చేస్తారా 😄 నా రూమ్ కూకట్పల్లి, నా స్నేహితుడి ఇల్లు సికింద్రబాద్ కానీ మేము హైటెక్స్ లో ఉన్న ఆఫీస్ లో పని చేస్తాం. అలాగే అమరావతి zone కూడా మన రాజధాని కి హైటెక్స్ లాంటిది అనుకోవచ్చు. 🤷🏼♂️
If 3rd W.W. not takes place, it will take atleast 500 years to form such a huge city.
@srikanthgone367914 күн бұрын
ఇంతకుముందు 5 సంవత్సరాలలో 3 టెంపోరరీ Buildings కట్టాడు మన విజనరీ CM బాబు, కనీసం ఈ సారన్నా ఏమన్నా కడతారా! , లేక మరల గ్రాఫిక్స్ చూపిస్తారా! ఇదేదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసం ఇస్తున్న ప్రెసెంటేషన్ లాగుంది 😂😂😂
@doxterstockman18810 күн бұрын
Jagan gadu adi kuda kattaledu kabatte.. Chethilo chippa pettaru 😂