పాటలో నవ్వులు, మత్తు, ఇలాంటి expressions అన్నీ కేవలం జానకిగారు మాత్రమే ఇవ్వగలరు... పిల్లల పాటైనా.. విరహగీతమైన... క్లబ్ సాంగ్ అయినా... ఏదైనా పాడగల సత్తా.. ఆవిడకు మాత్రమే సొంతం
@GopiGopi-mr5bd Жыл бұрын
Crt br
@Saikumar-qx9yw Жыл бұрын
మీరన్నది నిజమే
@sudhkarvesapogu5162 Жыл бұрын
Cc0ll @@Saikumar-qx9yw
@NaveenK-fp3pp3 ай бұрын
ఆ పాటలో జానకమ్మ గారి గళం లో ఎన్ని విరుపుల మెరుపులో
@tejeshkumar25623 жыл бұрын
అసలు ఆ సింగింగ్ ఏంటి🤗🤗 And సిల్క్ స్మిత expressions ఏంటి👌👌అన్నిటికి మించి చిరంజీవి డాన్స్ ఏంటి🤷🤷.... ఫుల్ package అంటే ఇలానే ఉంటుందేమో బహుశా🙆🙆
@garlapatihanumantharao39612 жыл бұрын
yes
@swamypulluri95842 жыл бұрын
Comment 👌
@subbupokanaati48242 жыл бұрын
Super Anna 👍
@rajurmrm4253 Жыл бұрын
Yes guru megastar
@srinivasaraoakula4441 Жыл бұрын
In my college life age of 20 years
@raogd5382 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా విన్నా బోరు కొట్టని పాట
@satyanarayanamsayanatyanat5173 Жыл бұрын
🎉
@Wildbirds19854 ай бұрын
S bro 👍
@panikarasatyamyadav6344 жыл бұрын
ఫుల్లు బాటిల్ తాగిన రాని మత్తు అన్నయ్య పాటలలో వస్తుంది...సినీ చరిత్రలో ఒక గొప్ప డాన్స్ శకం మెగాస్టార్ ది
@surenderraju4 жыл бұрын
Song lo crazy antha silk dhi Chiru kadhu
@mallikarjuna79923 жыл бұрын
@@mskiranbeej2838BEE
@vnrfacts95753 жыл бұрын
@@mskiranbeej2838 🤣🤣😂 spr bro
@srinivasnookala68473 жыл бұрын
Babu surendar chup be
@floweer20232 жыл бұрын
@@surenderraju chiru song lo Megastar pakkana yevvaru vunna Chudaru chiru dance ne chustharu
@mohanacmb95232 жыл бұрын
హిందీ లో అమితాబ్ నటించిన డాన్ సినిమాలో హే మేరా దిల్ పాటకు తీసిపోకుండా ఉంది.....ఈ పాటకు చిరంజీవి గాక ఎవర్ని ఊహించలేం
@stockmarket68493 жыл бұрын
చిరు ని చూస్తూ పెరిగాం ticket 1 rupee కోసం ఇంట్లో గోల చేసి వెళ్లి సినిమా చూసి వచ్చి హ్యాపీ గా పడుకునేవాళ్ళం
@muralicoolhunk2 жыл бұрын
Same feeling brother. Gunda movie ki 1 rupee ticket teeskoni vellina rojulu guryochayi
@DestroyerYt7412 жыл бұрын
Same to
@sashicharansashicharan6542 жыл бұрын
నేను కూడా బ్రదర్
@rkravi8059 Жыл бұрын
ఆ రోజులు మళ్ళీ రావు బ్రదర్ మనకు
@stockmarket6849 Жыл бұрын
@@rkravi8059 tinnama padukunama adukunnama elanti badalu levu intlo vallu em tippalu padevaro telidu kani eroju a paristiti ledu brother badyatalu bhandhalu bratuku poratam idi ipudu situation
@sunnysunny78022 жыл бұрын
అప్పటికి,,,,,ఇప్పటికి,,,,,ఎప్పటికి,,, THE GREAT GOD FATHER OF INDIA CINEMA.......MEGA STAR.
@srikanthbaluguri60692 жыл бұрын
Bogem kadu
@venkataramanapalakonda6487 Жыл бұрын
Jai megastar
@RBX00153 жыл бұрын
జానకమ్మ తల్లి వాయిస్ కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreesree7578 Жыл бұрын
👌👌
@kathinarasimha10872 жыл бұрын
జానకమ్మ గొంతులో silk Smitha రెచ్చిపోయింది
@bhashag3904 Жыл бұрын
1984లో ఈపాటలో చిరంజీవి గారు, సిల్క్ స్మిత స్టెప్స్ దెబ్బకి, ప్రేక్షకుల ఈలలకి థియేటర్స్ దద్దరిల్లి పోయేయి. ప్రభల మీద డ్యాన్స్ పార్టీలలో,డ్రామాలలో ఈపాట ఫేమస్ ఇప్పుడు ఈపాట వినేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍
@BVamsiKrishna-vj5ec Жыл бұрын
❤q
@mallikarjunakanaparthi5064 Жыл бұрын
B 4:11
@SanjanaYesu Жыл бұрын
❤
@MisalaYadaiah Жыл бұрын
@@BVamsiKrishna-vj5ecr😮😅😅😅😅😅😅😅😅😅😅😮😅😅😅😅😅😅😅😅😅😅
@MisalaYadaiah Жыл бұрын
@@BVamsiKrishna-vj5ec3:09 oo
@varlarameshwareddy8604 Жыл бұрын
తెలుగు వారి జీవితాల్లో చిరంజీవి ఒకబాగం నిన్న నేడు రేపు.ఎప్పటికి.ఇది ఎవరు కాదన్న అవున్నన్న ఇదే నిజం
@Philip1818 ай бұрын
❤❤😢❤😢❤
@RajeSh-uo5ij8 ай бұрын
🎉🎉🎉🎉😢😢🎉😢❤❤
@kelamsatyanarayana49915 ай бұрын
Yes it is correct
@saiprabhayoutube3542 Жыл бұрын
సిల్క్ స్మిత గారి ఎక్స్ప్రెషన్స్ 🙌🙌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@dasarisrinudasarisrinu1055 Жыл бұрын
Yhjkkjk😊
@besthasuryanarayana6028 Жыл бұрын
@@dasarisrinudasarisrinu10551 ౧1458uhvcfffff
@srinivasaraomahankali43554 жыл бұрын
మాకు మీరే స్టార్, డేరింగ్ డాషింగ్ డైనమిక్ యంగ్ యెనర్జిటిక్ నటకిషోర్ నటభాస్కర సుప్రీం హీరో మెగాస్టార్ ఆంధ్రా రుస్తుం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మీరే చిరంజీవి అన్న.నీ అభిమానులం మేము.
Jr ఎన్టీఆర్ ఇంద్ర టైం లో చిరంజీవి కి దడ పుట్టించాడు కదా దీన్ని ఏమి అంటారు చిరు ఫ్యాన్స్ ఇ విషయం అనేక పత్రికలు కూడా హెడ్డింగ్ తో ప్రచురించాయి. సింహద్రి రికార్డు ని చిరు బ్రేక్ చేయలేకపోయారు
@NagamaniMani-r4dАй бұрын
@@Mahaboob6786..ఇంద్ర సినిమాకి పోటిగ వచ్చిన అల్లరి రాముడు...అట్టర్ ఫ్లాఫ్ అయి...ఓడిపోయాడు జూ.ఎన్ టీ ఆర్...ఎవడిని దడ దడ లాడించాడు..జూ. ఎన్ టి ఆర్.... కామెడికాకపోతే...ఇప్పుడు...చిరు తనయుడు రామ్ చరణ్....మూడు ఇండస్ట్రీ హిట్లతో గ్లోబల్ స్టార్ అయ్యాడు...జూ.నియర్ కి ఒక్క బ్రేక్ ఇవెన్ సినిమా లేదు...
@mnarresh543 жыл бұрын
Silk expressions ki janakamma gari voice perfect match aayyindhi , chiru looks super..
@sathyanarayananr50832 жыл бұрын
Anuradha was the best
@gsyam16614 жыл бұрын
సరైన హీరో సౌష్టవం మీది అన్న,,, మీకు ఏ డ్రెస్సింగ్ స్టైల్ ,అయిన సెట్ అవుతుంది.... మీరే యూత్ కి ఐకాన్ ..
@GowthaminaveenRuhan6246 Жыл бұрын
Bongem kadu
@gsyam1661 Жыл бұрын
@@GowthaminaveenRuhan6246 bongu lage unnavu nuvvu
@Wildbirds19854 ай бұрын
@gsyam1వాడెవడో బుల్ బుల్ బ్యాచ్ గాడు పట్టించుకోకు బ్రో మీరు చెప్పింది నిజo
@akularajuraju23533 жыл бұрын
అన్ని డైమండ్లు కోహినూరు డైమండ్ కాదు, అలాగే అందరూ ఆడే డాన్స్ కాదు, డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్,,అదే కోహినూరు డాన్స్
@kathinarasimha10872 жыл бұрын
వేటూరి కలం జానకమ్మ గళం చిరు నృత్యం చక్రవర్తి సంగీతం సిల్క్ స్మిత వయ్యారం ఇంకేం కావాలి విందు భోజనం
@jansonmadhavi73182 жыл бұрын
చిరు డాన్స్ అప్పుడు... ఇప్పుడూ సూపర్బ్
@chinnap75133 жыл бұрын
ఇలాంటి పాటలు చరిత్ర లో ఎప్పటికీ మరువను ఇలాంటి పాటలు
@mugennakudumula26962 жыл бұрын
Liuhóa go go go
@kodavatinagendra50962 жыл бұрын
Q&A
@spcappdevelopment58682 жыл бұрын
NTR తరువాత ఆ స్థాయి ఒక్క చిరంజీవి గారికి మాత్రమే దక్కింది,చిరంజీవి గారి డాన్స్ డైలాగ్ డెలివరీ సూపర్
@srinivasbonela5261 Жыл бұрын
మెగా ⭐ king of indian cinema no body can reach them
@PandithaMadhu-nx1tf Жыл бұрын
N t r is god
@NadeemShaik-rh4sd Жыл бұрын
S
@archanakrishna849 Жыл бұрын
Excellent.. U r rht.. NTR tarwata.. Mana megastar chiru ne.
@rakeshjanu77832 жыл бұрын
E paata highlights just because of The greatest female singer of our country S Janaki Amma, no other female singers of our country come close to sing such dinamic voice expressions with perfection 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@satishbabu62932 жыл бұрын
Exactly
@gopierramsetti68552 жыл бұрын
2222
@andhrapaper77582 жыл бұрын
డాన్స్ ఎవ్వరైనా వేస్తారు, కానీ పక్కన ఆర్టిస్ట్ డాన్స్ నీ వెలుపులకి అందరికీ అర్థమయ్యేలా చేస్తూ, ఎప్పటికప్పుడు తన హావభావాలతో మురీపించగల సమర్థుడు ఒకే ఒక్క నాయకుడు చిరంజీవి మాత్రమే.... ఒక్క చిరునవ్వుతో డాన్స్ నీ మైమరపించే హీరో చిరంజీవి... తిరుమల శెట్టిఅనిల్, ,శ్రీనగర్,,గుంటూరు.. అంద్రప్రదేశ్
@chinnap75133 жыл бұрын
చరిత్రలో నిలిచిపోయేపాటలు. చిరంజీవి కే ఇట్లాంటి పాటలు సొంతం
@varlarameshwareddy86044 жыл бұрын
తిరుగులేని డాన్సర్స్ మెగాస్టార్.సిల్క్ స్మితా
@tippusultanfhan87913 жыл бұрын
అప్పటి నుంచి, 2021 దాకా చిరంజీవి గారి డ్యాన్స్ నచ్చి చూసే వాళ్ళు 👍👍
@kjeevi66202 жыл бұрын
9"9lllooopo
@shaikAsif-en9lf2 жыл бұрын
SUPER
@srinivasyekula32882 жыл бұрын
@@shaikAsif-en9lf aaqaaqaa@aaaaa Qaaaq1qqq @q @a Aaa Aw A Qa Aaa 😂 😂 😂 😂 😂😂 😂 😂 😂 1q11q1111qqaq11qq1aqq111a11qqq111qa1aaqaqqqqq11æ11qq1aqqq11@11qq111
@srinivasyekula32882 жыл бұрын
@@shaikAsif-en9lf P
@sandusranivasrao28292 жыл бұрын
Thy t
@sriganeshyatam76393 жыл бұрын
2022 lo చూస్తున్న అన్నయ్య పాట Bhimavaram
@chiruchiru2532 Жыл бұрын
NSP
@nsampath94526 жыл бұрын
What a music by chakaravarthy sir. I respect u sir all time. And what a singer by jankai amma gru. She is always special for telugu industry.
@m.revanth64544 жыл бұрын
బ్రదర్ అమ్మ పాటల పూదోట గ్రూప్ లో చేరతారా?
@punyamanthularambabu62574 жыл бұрын
@@m.revanth6454 9
@kishorekodamagondla49223 жыл бұрын
Super Mega 🌟
@achyuthanandan36142 жыл бұрын
Emi music ra devuda. Aa vupu enti, aa beat enti. Awesome 1980s.Hats off to Chakravarthy. He was high paid music director that time. Raj-Koti also his students.
@satishbabu62932 жыл бұрын
@@m.revanth6454 link cheppandi
@srinivasraoreesu60986 жыл бұрын
చిరు డాన్స్ కి , సిల్క్ రొమాన్స్ కి ఛాలెంజ్ సాంగ్ , గుడ్ యాక్టింగ్.
@lakshminarayanakalapati27605 жыл бұрын
srinivas rao Reesu
@santhoshraviteja76415 жыл бұрын
76
@nikhilchakravarthyvannekut2964 жыл бұрын
Super
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions
@venkataramanaboddana8924 ай бұрын
2024 September 23 na vallu okka like cheyandhi 👍❤️
@ramvelivela16112 ай бұрын
2024 nov 7 ❤❤❤❤🎉🎉🎉
@nsampath94523 жыл бұрын
What a voice by Janaki amma Garu no body can replace you amma.you and sp balu sir and chitra Garu and Sushila Garu.
@shivamani4207 ай бұрын
చిరంజీవి వచ్చాకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగింది 👌👌👌👌👌👌👌ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి నే ఇండస్ట్రీ పెద్ద అంటే అస్సలు తప్పు లేదు 👌👌👌
@andhrapaper77582 жыл бұрын
చిరు అంటే డాన్స్ డాన్స్ అంటే చిరు ఇదే నిజం ముమ్మాటికీ అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం... నువ్వు నేను కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం చిరంజీవిని మించి డాన్సర్ లేరని ఒప్పుకున్నది.... తిరుమల శెట్టి అనిల్
గుండెలు తీసిన బంటు, నా గుండెను గుట్టుగా అంటూ. ఏమి రాత అయ్యా స్వామి.
@Mahesh-hu2ug3 жыл бұрын
I think Veturi garu written this song
@durgempudisaidhareddydsred67273 жыл бұрын
నా ఫేవరేట్ సాంగ్స్ రైటర్ వేటూరి గారు
@Pulgam_vlogs5 жыл бұрын
Jaanaki amma chala goppa singer expressions anni thana gonthulo chupinche marvolus singer
@ramakrishnasrk36593 жыл бұрын
Chiru dance kosam entho hard work tho chesavadu anta kotha lo practice makes man perfect that best example chiru sir
@nanajibollu23942 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ డాన్స్ సుప్రీం హీరో చిరంజీవి గా మెగాస్టార్ అయ్యాడు అప్పటికి ఎప్పటికి డాన్స్ చూడడానికి కళ్ళు చాలవు
@maddelatilak96343 жыл бұрын
Ever green song. 2021lo kuda idi super hit song.. E yeare kadu aeppatiki evergreen Chiru Songs..
@akulalakshmiranganath75242 жыл бұрын
ఇలాంటి డాన్స్ ఫైట్స్ ఒక్క చిరంజీవికే సాధ్యం,
@MaheshMahesh-dn8rr2 жыл бұрын
.
@nsampath94525 жыл бұрын
Now a days all the generation's are watching these songs. Bcz he is none other than mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry nodody can beat him. No body can beat him he is always great no doubt that. All the young stars should inspire him. He is always real star
@taashanagesh89994 жыл бұрын
Good
@mnarresh545 жыл бұрын
Appatilone annayya super expression's super , anduke chiru ante ippati craze .....
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S janaki Amma sung above more than 26 languages
@raj824kumar6 жыл бұрын
None other than Supreme Hero... Janakamma gaari voice ki na vandhanalu.....!!
@srinivasnookala68474 жыл бұрын
Dont give stupid statement.
@rakeshjanu44423 жыл бұрын
The best female singer of our country SJanaki ma
@akiaishu87954 жыл бұрын
King of dancers Princess of cenima Acting of icon.....
@n.brahmaiahyadav18952 жыл бұрын
Ever green ⭐ Annaya Chiru❤️
@mvenkatswamy79582 жыл бұрын
Mind blowing sang danc annaiah silksmitha performance, duper pakka manchi mass sang e movie release roje. Chusa apudu nela ticket 1 rs mathrame chiru gari oldmovie 1980 nundi chuusthunna,1980 nundi eppati 2022 varaku chiru annaiah movies prati oka movie chusa , megastar, chiranjevi gariki nunu pedda fan, chiru garu enka 💯 years cini precshakulanu 🙏🙏🙏abimanulanu alarinchalani megha star gariki
@sekhar332613 жыл бұрын
I'm watching till now... My favourite song... music is awesome
@nsampath94526 жыл бұрын
Chriu is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry. It so difficult to maintain no 1always but chriu is achieved. So great chriu gru
@rakeshjanu44423 жыл бұрын
This song can listen infinite times just because of S Janaki ma voice
@janipspkshaik22495 жыл бұрын
నేను చూసిన చరిత్ర మీరే.. నేను చదివిన చరిత్ర మీదే 🙏🙏 మెగాస్టార్ చిరంజీవి 🤙 Box-office Ruler 😎 కోట్లాది మంది గుండెల్లో అన్నయ గా.. కళామ్మా తల్లి ముద్దు బిడ్డ అయిన మెగాస్టార్ చిరంజీవికి జన్మ దిన శుభాకాంక్షలు 💟 #HBDEvergreenMegaStar #HBDMegastarChiranjeevi
@kishchiru5 жыл бұрын
Exactly Bro..🤝👍well said 👏👏
@srinivaaschokka35934 жыл бұрын
S
@killarboy95204 жыл бұрын
chiranjeevigarusupersong
@శ్వేత-ట2ఢ3 жыл бұрын
Yes
@lalamprasad76632 жыл бұрын
Never before ever after silk mam 💕🔥🔥🔥🔥🔥
@nsampath94526 жыл бұрын
Why I am saying chriu is mega star. In those days Sr ntr, anr, Krishna, shobana Babu and balayya, nag, venakatsh. A lot comptetion. But he achieved no 1. It's not a ordinary thing to become a no 1 at that time. So he is great for all time. He is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in the tolly wood industry. So every young star should inspire him
@mrvsnthgmng21495 жыл бұрын
Not only tollywood in Indian films industry
@SaiPrasad-kw2to5 жыл бұрын
Very well said bhai... aayana body language excellent, steps super sync rhythmic evariku cheyaleru, chesina anna chesinantha attractive ga anipinchadu... he is unique.... just ninna state rowdy chusa, malli mechanic alludu lo Jummane Thummeda veta song ...asalu dance steps chuste ippati vallallo kuda aa satisfaction ravadam ledu... really hats off!
@dasaradhd49105 жыл бұрын
Sr.NTR retired in 1982, ANR almost retired as a hero by 1982. So only competition for chiru was Sobhan babu and Krishna. Chiru became star with Khaidi movie, which is released in 1983.
@nsampath94526 жыл бұрын
Chriu is so great bcz. At that time big ntr, anr, Krishna, shobana Babu. At same time balayya, nag, venakatsh, so much competition but he achieved no 1. It's not a ordinary thing to become a no 1. That's the reason mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him.
@achyuthanandan36146 жыл бұрын
He is inspiration to millions. Hardwork will get success
@karrisuresh73794 жыл бұрын
Super cheppaav bhayyaa
@rupeshhyd24063 жыл бұрын
well said sampath
@spcappdevelopment586811 ай бұрын
అప్పటి నుంచి 2024. వరకుచూసిన వాళ్లు లైక్ చేయండి
@godsgrace-ww6qp4 жыл бұрын
2021 Feb ....lo E paata chusina vallu Like 👍 cheyandi frnds
@phatanmustafa94593 жыл бұрын
Mustafa
@kundanivlogs3 жыл бұрын
Eppudu chusevallu ani adagali
@nsampath94526 жыл бұрын
What a song and what a voice of jankai gru. I am ur fan Madam
@VinodKumar-eb6kw5 жыл бұрын
Chiru always great actor chiru old songs epptiki ever green songs Chiru dance grace evariki radu
@rajadabala46864 жыл бұрын
చిరు సాటి లేరు ఎవ్వరు ఇక రారు కూడా
@polidascharanpolidascharan26332 жыл бұрын
Em style ra Nayana 🔥🔥🔥🔥 🙏🙏🙏
@ravik61183 жыл бұрын
Chiranjeevi garu chesina anni itemsongs ee hero cheyaledu....👏👏👏👏👏.
@msi71883 жыл бұрын
It's so insulting that we don't see such dark skinned beauties in Indian movies anymore. Silk Smitha was truly an epitome of a dark skin, South Asian beauty, with a normal curvy figure that is typical to that of South Asian women. She really possessed a goddess-like beauty. Everything is now so white-centric, that even white girls like Amy Jackson are playing the main role!
@subhuvikbt3 жыл бұрын
ఆ అట్టి ట్యూడ్ లో చిరంజీవి గారు వేరే లెవెల్ ఆ సిగరెట్ పిక్క నోట్లో పెట్టుకొని డాన్స్ చేసే స్టయిల్ వేరే లెవెల్ అప్పట్లోనే కేక పుట్టించిన స్టెప్స్
@avidepurajyavardhan56732 жыл бұрын
Ee comment kosame waiting bro ...adhi kadhaa noticing power of a song
@mastansk24612 жыл бұрын
@@avidepurajyavardhan5673 to
@venkateshbodiga31662 жыл бұрын
,
@davidurajutalari2 жыл бұрын
@@avidepurajyavardhan5673 p
@PrasadLalam-ut7sq6 ай бұрын
One nd only for silk garu-her eyes 👀 one of the most powerful tool 🔥 ❤never before ever after 😍
@nsampath94526 жыл бұрын
Chriu is dancing icon in tolly wood industry. Don't compare any one. no body is like him what a way he is dancing accordingly to the music he will dance. Look his face expressions how simply he is doing dance. I always respect u chiru sir bcz is hard work and dedication
@bharadwajk81225 жыл бұрын
Nobody can beat S. Janaki s singing for silk Smitha. Super song of megastar.
@surenderraju5 жыл бұрын
Janaki Amma gari Voice super
@laxmanbotla22254 жыл бұрын
Chakrawarthy gaari music simply awesome
@nagarajahv73033 жыл бұрын
Club dance creates some awareness in the minds of people.Megastar and Silksmitha both are nice acting.
@nsampath94526 жыл бұрын
In telugu industry i like the singers 1st jankai Garu, cithra gru, sushila gru. These three are out standing singer's
@rajaraorajarao73955 жыл бұрын
సిల్క్ ఇరగదీసింది.
@mallikarjunamalli87882 жыл бұрын
Aaunu
@bayyarapusreedhar24767 жыл бұрын
grace of dancer dancing hit .chiranjeevi the all-rounder boss ur really megastar of tollywood
@jaisri31442 жыл бұрын
Chiranjeevi dance and look and dialogues and dresses and structure and body style super super
@nareshguntupalli5 жыл бұрын
Super....In past days social drams in villages, compulsory this song for villan entery.
@prakashchukkaprakashchukka48815 жыл бұрын
Prakash ch
@maheshnanduri9827 жыл бұрын
Janaki gari voice at peaks excellent singing and expressions
@ramachandrarao23033 жыл бұрын
Smith Asset. .... Extraordinary singing janakamma
@sudhakarvemuri99023 жыл бұрын
Ye...haaaa.. what a natural feeling SILK,Full mood song
@vuddisanaresh7373 Жыл бұрын
2023 లో చూసేవాళ్ళు like చేయరారా.......
@AISHUGAMERYT8 ай бұрын
2024 lo chuusthunna meeru oka like kottandi 😀
@enugandlaraju50327 жыл бұрын
డాన్స్ super
@chinnababu24364 жыл бұрын
Yas
@Prabhureviews_official4 жыл бұрын
Super
@mohanbalusu47205 жыл бұрын
Vammo jankamma voice em expreessoions
@vvsrinivas66194 жыл бұрын
Wonderful performance by s.janaki garu
@boinamadhukrishna93192 жыл бұрын
Meeru వచ్చిన తరువాత డాన్స్ అంటే ఏంటో indian Cinema కి తెలిసింది.
@rambabududi98303 жыл бұрын
Marvelous expressions of Chiru
@KannaKanna-r5i3 ай бұрын
Any one listening in 2024 and 2025❤
@53184 жыл бұрын
Kodandarami reddy garu. You are always wonderful director
@udatha.sandeepkumar18483 жыл бұрын
Hi lakshmi
@KrishnagamingXT2.010 ай бұрын
2024 lo chusevallu like plz
@pjartschanal93383 жыл бұрын
2021 lo chusina vallu oka like...
@sunnapupaandu81355 ай бұрын
సిల్క్ స్మిత వెరీ గ్రేట్ డాన్సర్ నైస్ ఫీలింగ్స్ ఆమె ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mohanbalusu47205 жыл бұрын
Credit goes to S.Janaki amma only, what an expressions
@rajeshinteti35505 жыл бұрын
Very sexy smitha looking so hot great actress.
@sundargaming94094 жыл бұрын
多
@rakeshjanu44423 жыл бұрын
The best female singer of our country SJanaki ma
@damoderperumalla4082 жыл бұрын
Soooper song oke location lo teeyadam very great
@devakavita69895 жыл бұрын
Janaki garu Meru super
@sagar99899 Жыл бұрын
ఎవడకైనా వస్తదా ఆ style ❤ u sir... Frm మొగల్తూరు ప్రభాస్ fns..
@AaRaDYADeVaTHaiR5 жыл бұрын
No one can reach the place..... Jai Chiranjeeva Jai Chiranjeeva Jai Chiranjeeva Jai Chiranjeeva Jai
@bayyarapusreedhar24765 жыл бұрын
What a great voice of Janaki Garu hat's of Amma what a great dance by icon of dance chiru and beauty of Mass silksmithasupar hit mass movie
@sameer143sam4 жыл бұрын
T
@seddutheone71122 жыл бұрын
Chiranjeeevi is Tiger of Tollywood
@santoshandukuri43933 жыл бұрын
Anna ne grace ki no competition in our universes smitha ur dance looks like heaven in this song
@nagurai39226 жыл бұрын
chiru annya expressions keka.
@velugubantiyesudas55382 жыл бұрын
డాన్స్ కి కొత్త వొరవడి తెచ్చింది చిరు మాత్రమే
@oliveteja97676 жыл бұрын
I like this dong. janaki garu voice so sweet
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards