Narasimha Songs || O Kikku Yekkele Video Song || Rajinikanth || Soundarya ||

  Рет қаралды 651,436

TeluguOne

TeluguOne

Күн бұрын

Watch Narasimha Telugu Movie Songs, O Kikku Yekkele Video Song, Starring: Rajinikanth, Soundarya, Sivaji Ganeshan and Lakshmi among Others,Narasimha Telugu Movie Directed by K.S. Ravikumar, Produced by K. Sathya Narayana Music by A.R. Rahman Rajinikanth Narasimha, #NarasimhaTeluguMovie #Narasimha1999
Khadgam Movie Songs || Musugu Veyyoddu Video Song -
• Khadgam Movie Songs ||...
Top Hero Songs | Beedilu Taagandi Video Song -
• Top Hero Movie Songs |...
Pichodi Pelli Songs | Eai Nanu Chusavante Video Song -
• Pichodi Pelli Movie So...
Budget Padmanabham Movie | Bhava Bhava Video Song -
• Budget Padmanabham Mov...

Пікірлер: 113
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
ఒక్కో పాట ఒక్కోసారి మన మనసుకి తగులు తుంది...ఈ పాట నాకు 10 ఏళ్ల తర్వాత తగిలింది లోన..కానీ అంతకు ముందు మొత్తం వినడానికి కూడా వినేవాడని కాదు...ఇప్పుడు వింటుంటే కొత్తగా గొప్పగా ఉంది...
@letsseekonaseema
@letsseekonaseema Жыл бұрын
Me too bro 👍🏻
@bsaigoud
@bsaigoud Жыл бұрын
Aunu
@RaviKumar-xq6bu
@RaviKumar-xq6bu Жыл бұрын
999099 k)l)lllllll)llll)lu9)l llll. Llll kúkkkki. Ill l. kjkl.lulll l l luull ஒஇஉஇஊல் ல்ல்ல்ல்)))ல்7ல்ல்8ல்ல்ல்ல்ல்ல்88)ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ப்ல்ல்0ப்ப்................8.இ..பி...
@saiprasanth1480
@saiprasanth1480 Жыл бұрын
Same anna
@SmartManju-c4p
@SmartManju-c4p Жыл бұрын
Really best motivated 💪
@kurramanikurramani5455
@kurramanikurramani5455 6 ай бұрын
2024 who is . Listening Song Boys nd Girl's 😇😇😇
@karimjannat2103
@karimjannat2103 Ай бұрын
Me
@challamahesh4978
@challamahesh4978 Жыл бұрын
హో ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే హో ఓ ఓ ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు… తాగినోడూ మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం… మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ హో ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే ఓ హో ఓ ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం… మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ బంగారం దాచిపెట్టావ్… వజ్రాలే దాచిపెట్టావ్ ప్రాణాన్నే దాచ ఏది తాళం శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు జీవం ఉన్నవరకూ… జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం జీవం ఉన్నవరకూ… జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం ఈ భూమి మనదేలే మన వీధిలో జాతి కోసం మతం కోసం గొడవెందుకు హో ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే ఓ హో ఓ ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే తల్లిని ఎంచుకునే… తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు, (లేదు) రూపం ఎంచుకునే… రంగును ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు, (లేదు) పుట్టుకనెంచుకునే… మరణమునెంచుకునే హక్కే నీకు లేనే లేదు, లేదు పరిశోధించి చూస్తే… నీ జీవితమొకటే నీ చేతుల్లో ఉందిలేరా… సాధించెయ్ రా ఓ ఓ ఓ కిక్కు ఎక్కెలే ఓ ఓ ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే అరె, బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం… మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ మనతో పాటు… తెచ్చిందేంటి తీసికెళ్ళా… తీసికెళ్ళా
@GET-YOUR-ENTERTAINMENT
@GET-YOUR-ENTERTAINMENT Жыл бұрын
😊😊
@anjalianjali-cb7ze
@anjalianjali-cb7ze Жыл бұрын
Superb lyrics ❤
@raghunathkorkondabharrar1580
@raghunathkorkondabharrar1580 2 ай бұрын
Fantastic
@saka8830
@saka8830 Жыл бұрын
శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు
@regidiashok5019
@regidiashok5019 2 жыл бұрын
గంజి నీళ్లు తాగినోడు మట్టిలో నే. బెంజి కార్ ఎక్కినోడు మట్టిలోనే.
@kumarct6941
@kumarct6941 2 жыл бұрын
తల్లిని ఎంచుకొనె, తండ్రిని ఎంచుకొనె హక్కే నీకు లేనె లేదు, లే..దు.. రూపమునెంచుకునె, రంగును ఎంచుకునే హక్కే నీకు లేనె లేదు, లే..దు.
@peddapallipssm
@peddapallipssm 7 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు
@kpraveena2224
@kpraveena2224 18 күн бұрын
RIGHT ✅️ LEDU 😊😊😊😊😊
@sankisets2368
@sankisets2368 Жыл бұрын
Nalanti pedodiki nachhe akaika pata edi
@mskumar7849
@mskumar7849 3 жыл бұрын
ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం, మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం, మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ బంగారం దాచిపెట్టావ్, వజ్రాలే దాచిపెట్టావ్ ప్రాణాన్నే దాచ ఏది తాళం శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం ఈ భూమి మనదేలే మన వీధిలో జాతికోసం మతంకోసం గొడవెందుకు ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనేలేదు రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే హక్కే నీకు లేనేలేదు పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే హక్కే నీకు లేనేలేదు పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయరా ఓ కిక్కు ఎక్కెలే ఓ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం, మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ తీసికెళ్ళ
@rameshnayak1480
@rameshnayak1480 2 жыл бұрын
Wonderful lyrics 🙏
@rajadharminti61
@rajadharminti61 2 ай бұрын
Who is here after crisna chaitanya reddy video??
@Mrkarna1431
@Mrkarna1431 2 ай бұрын
Aha, 😂... 🙋‍♂️
@digitaljaganofficial
@digitaljaganofficial 2 ай бұрын
Me 🙋🏻‍♂️😅
@nadaridram9942
@nadaridram9942 10 ай бұрын
అసలు ఈ పాటలో అర్ధం లేదు అనుకున్న,అసలు నిజం ఏంటి అంటే నేనే అర్ధం చేసుకోలేకపోయును
@Ramya_Ratnam
@Ramya_Ratnam 3 ай бұрын
00:54 yellow dress girl missed the step😂how many saw
@BaluBalu-u5m
@BaluBalu-u5m Ай бұрын
I also 😂😂😂😂
@manikantaaravind3689
@manikantaaravind3689 Ай бұрын
🧐👌
@sakhiselflove
@sakhiselflove 5 күн бұрын
Japan vallu ededo kanipedutunte manam evi kanipedutunnam bro 😂
@konijarlajayanthi
@konijarlajayanthi 2 ай бұрын
2024 attendance 😅
@satishchandra6623
@satishchandra6623 Жыл бұрын
Most underrated song in entire movie.... because of other songs this song got overshadowed........ The lyrics ❤
@peddapallipssm
@peddapallipssm 7 ай бұрын
ఈ భూమి మీద ఎదీ శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి.
@RK-225
@RK-225 2 жыл бұрын
Chinnapudu..2 rupees ticket. ma dad and nenu chusa ee movie. . eppudu kuda chustunna...
@MrChay2713
@MrChay2713 Ай бұрын
పట్టుకోవాలే కానీ ఎంత వేదాంత జ్ఞానం ఉందొ ఈ పాటలో🙏❤ సిగ్గు పోయెలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే ఉన్న నిజం చెప్ప తోచెలే వట్టి గంజి నీళ్ళు... తాగినోడూ మట్టిలోనే అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే ఈ జీవితం కోసం... మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ బంగారం దాచిపెట్టావ్... వజ్రాలే దాచిపెట్టావ్ ప్రాణాన్నే దాచ ఏది తాళం శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు జీవం ఉన్నవరకూ... జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం జీవం ఉన్నవరకూ... జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం ఈ భూమి మనదేలే మన వీధిలో జాతి కోసం మతం కోసం గొడవెందుకు తల్లిని ఎంచుకునే... తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు, రూపం ఎంచుకునే... రంగును ఎంచుకునే హక్కే నీకు లేనే లేదు, పుట్టుకనెంచుకునే... మరణమునెంచుకునే హక్కే నీకు లేనే లేదు, లేదు పరిశోధించి చూస్తే... నీ జీవితమొకటే నీ చేతుల్లో ఉందిలేరా... సాధించెయ్ రా మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ మనతో పాటు... తెచ్చిందేంటి తీసికెళ్ళా... తీసికెళ్ళా
@arogyaswamy6795
@arogyaswamy6795 3 күн бұрын
🙏
@farooqbasha8933
@farooqbasha8933 2 ай бұрын
Rajni sir has given so many philosophical songs..
@balutv906
@balutv906 11 ай бұрын
Anthe bro oka oka stage lo oka okatiga artham avunthundhi 😂
@srinivaskalyan2924
@srinivaskalyan2924 25 күн бұрын
correct bro 07-08-2024
@kpraveena2224
@kpraveena2224 12 күн бұрын
VEDAM 😊 ❤
@Jayakrishna350
@Jayakrishna350 4 ай бұрын
కమల్ కన్నా రజని ఎక్కువ. సినిమా పాటలు, Fights Chakkani సినిమాలు. Great Person Film & Person life 👌👌👌👍👍
@saiprasanth1480
@saiprasanth1480 Жыл бұрын
Rajini sir ❤❤❤❤❤❤
@RK-277
@RK-277 5 ай бұрын
ఈ పాట అంటే చాలా ఇష్టం 90's కిడ్స్ కి తెల్సు
@chennurubhagyalakshmi5395
@chennurubhagyalakshmi5395 3 жыл бұрын
Achhamina swachhamina ardamina nijam e song lo vndi
@amarenderbethala4847
@amarenderbethala4847 2 жыл бұрын
What a meaningful song about life super
@Chacoboy14399
@Chacoboy14399 11 ай бұрын
Jeevitham motham okka pata lo vundi
@kpraveena2224
@kpraveena2224 22 күн бұрын
ANTA MATTILONE 😊
@bhargavpolimera7721
@bhargavpolimera7721 Жыл бұрын
Tagina prathisari e song vintunte kikku inka ekkutundi😍
@vishwa1767
@vishwa1767 Жыл бұрын
Liver చెడిపోయిన తరువాత కుడా అలానే వినగానే kick ఎక్కితే,దుఃఖం కలుగ కుండా ఉంటే తత్త్వం బోధ పడినట్టు. Keep listening.
@kpraveena2224
@kpraveena2224 8 күн бұрын
JEEVITAM 😊 ❤
@sruthi642
@sruthi642 2 жыл бұрын
This song hit so hard n deep after Puneeth n Sidharth Shukla's death💔💔
@PrasadAllam-gj1wi
@PrasadAllam-gj1wi Жыл бұрын
Present ikkada am ledu idi andaru oppukovalsina nijam
@nagakiran6420
@nagakiran6420 25 күн бұрын
What a song❤🎉
@Charan124uygy
@Charan124uygy Жыл бұрын
Mari nuv cinema ki nduku 10 to 20 crores thiskuntav
@somesh-mathslecturer8532
@somesh-mathslecturer8532 10 ай бұрын
Nuv job chesthe salary tiskova bro 😂
@THIRPATi
@THIRPATi 3 жыл бұрын
Truth of life 🤩
@praveenn5173
@praveenn5173 3 ай бұрын
Good lyrics... Essence of life..
@kpraveena2224
@kpraveena2224 24 күн бұрын
OMG , SO MANY MORALS ARE THERE IN THIS SONG 🎵 😊 ❤
@vramesh-xi4bo
@vramesh-xi4bo 3 ай бұрын
ఈ చిత్రం చాలా బాగుంది మరియు చాలా ఆసక్తికరంగా ఉంది, ఇది చాలా బాగుంది
@eswararaothiruveedhula9111
@eswararaothiruveedhula9111 3 жыл бұрын
Wish You a Very Happy Birthday ⭐Rajini Sir 💐💐🎉🎉🎂lawgani
@pandugoldy1235
@pandugoldy1235 7 жыл бұрын
super song very meaning full song I love this song
@nareshnaidu1999
@nareshnaidu1999 Жыл бұрын
2023 pls 😊
@satish8520
@satish8520 Жыл бұрын
2023. Came
@TriveniNeelapu123
@TriveniNeelapu123 6 жыл бұрын
like this people song every meaning true
@haricharan5827
@haricharan5827 4 жыл бұрын
Philosophy^_^
@prakashsrungarapati7512
@prakashsrungarapati7512 7 жыл бұрын
super song i liked song
@kpraveena2224
@kpraveena2224 18 күн бұрын
MUSIC 😊😊😊😊😊 ❤
@manibbc9516
@manibbc9516 2 жыл бұрын
Evergreen song ❤️🙌
@shyamrajramarapu2404
@shyamrajramarapu2404 Ай бұрын
డైరెక్టర్ డాన్స్ సూపర్ 🖤🖤
@akhilmalladhi3203
@akhilmalladhi3203 3 жыл бұрын
Evergreen ❤️
@kanyakumari1400
@kanyakumari1400 2 ай бұрын
July 29 2024
@iveggie-ej9nb
@iveggie-ej9nb 5 ай бұрын
2024
@FreeJobAlertTelugu
@FreeJobAlertTelugu Жыл бұрын
డబ్బుని చూసి సంపదను చూసి హోదాని చూసి అహం తలకి ఎక్కినప్పుడు ఒక్కసారి ఈ పాట వింటే చాలు... ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూమి పైన ఉండటానికి రాలేదు 4 రోజుల జీవితం అంతే 🥺
@nagarajututta914
@nagarajututta914 4 ай бұрын
You are true bro❤
@simhachalam3241
@simhachalam3241 2 ай бұрын
Agree anna
@govindaraogandupalli306
@govindaraogandupalli306 2 жыл бұрын
Super song
@Vaas-gamin
@Vaas-gamin 11 ай бұрын
One of the best songs which I have heard long while, Very good motivation❤
@shubhasriallam5143
@shubhasriallam5143 Жыл бұрын
The song has a deeper meaning.😮
@chandrakanthCK
@chandrakanthCK 2 жыл бұрын
My recent favorite!🤩
@govindakrishna9785
@govindakrishna9785 4 жыл бұрын
Super songs
@sandanmounikaoffical
@sandanmounikaoffical 4 жыл бұрын
Super kada
@mamathajakkula1441
@mamathajakkula1441 3 жыл бұрын
Super song and l like this songs
@vmbashavmbasha
@vmbashavmbasha 2 жыл бұрын
wav rajini kanth dance, wat a song,
@anveshroyal1719
@anveshroyal1719 2 жыл бұрын
Who is watching in 2021 October
@sarakanamKrishna
@sarakanamKrishna 2 ай бұрын
సలామ్ రజనీ భయ్యా! జై శ్రీరామ్. జై భారత్.జై జవాన్.
@sitalaprasad1986
@sitalaprasad1986 4 жыл бұрын
Super
@RameshK-iw9ln
@RameshK-iw9ln 5 жыл бұрын
Super. Song
@ramanareddyreddy4654
@ramanareddyreddy4654 10 ай бұрын
T CE de de na O
@sureshkothapally5664
@sureshkothapally5664 4 жыл бұрын
Superstar super star 🌟 A
@kasireddybhanuprakashkasir2734
@kasireddybhanuprakashkasir2734 3 жыл бұрын
Super
@madhubabumaddurthi
@madhubabumaddurthi Жыл бұрын
❤100 💯 ♥️ yes
@abdulrehamanrehaman2223
@abdulrehamanrehaman2223 3 жыл бұрын
2021 ..... 🥰🥰🥰
@sangishettypraveen5957
@sangishettypraveen5957 8 ай бұрын
2024 still master
@viratfairies5290
@viratfairies5290 11 ай бұрын
Rajini sir made it next level
@MunnaMunna-y4l
@MunnaMunna-y4l 6 ай бұрын
My heart feeling my 😢 mamu iam really sorry 😢 I miss you mamu
@VINODKUMAR-on3it
@VINODKUMAR-on3it 2 жыл бұрын
2022
@srinuburagana5879
@srinuburagana5879 Жыл бұрын
2:00 to 2:47
@chandunellore5592
@chandunellore5592 Жыл бұрын
Miss u soundarya garu we always miss u so much ❤
@ManiKanta-lv1lx
@ManiKanta-lv1lx 2 жыл бұрын
👌👌❤❤
@vinaygaddam10
@vinaygaddam10 4 ай бұрын
What a lyrics and meaningful song
@darc.2.o
@darc.2.o Жыл бұрын
❤️❤️
@siddhardhakasarapu184
@siddhardhakasarapu184 2 ай бұрын
Lifes good 🫂🙌🏾
@MunnaMunna-y4l
@MunnaMunna-y4l 6 ай бұрын
I miss you my mamu 😢😢
@SesharaoYelubolu
@SesharaoYelubolu 2 ай бұрын
❤❤❤😢
@y.v.ramananm5693
@y.v.ramananm5693 3 ай бұрын
..
@reubernkiruba5655
@reubernkiruba5655 4 жыл бұрын
Remake.in tamil
@Jayakrishna350
@Jayakrishna350 4 ай бұрын
రజని, కమల్ ,విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, కార్తీ,జయం రవి... Etc Like 👍👍👍❤️❤️
@swapnachintala5007
@swapnachintala5007 2 жыл бұрын
West songs
@naveen_neeli
@naveen_neeli Жыл бұрын
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,8 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Narasimha | Telugu Movie Audio Jukebox | Rajinikanth , Soundarya
28:14
Saregama Telugu
Рет қаралды 426 М.
Narasimha Movie || O Kick Ekkele Video Song || Rajnikanth , Soundarya , Ramya Krishna
5:20
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 6 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН