ఇలాంటి చెడిపోయిన దాన్ని నా పెళ్ళాంగా ఒప్పుకోను.. Ultimate Scene From Mutyala Muggu | TeluguOne

  Рет қаралды 144,968

TeluguOne

TeluguOne

Күн бұрын

Ultimate Scene From Mutyala Muggu. #MutyalaMuggu #UltimateScenes #TeluguMovieScenes
#TeluguMovies
#TeluguScenes

Пікірлер: 14
@raghuvignesh2722
@raghuvignesh2722 5 ай бұрын
ముత్యాల ముగ్గు , పెళ్ళి పుస్తకం , మిష్టర్ పెళ్ళాం ఈ మూడు సినిమాలు ఆణిముత్యాలు.
@chandrasekharmunaganuri3204
@chandrasekharmunaganuri3204 4 ай бұрын
బాపు తీసిన ప్రతి చిత్రం ఆణిముత్యాలే
@balajiindustrialservices1717
@balajiindustrialservices1717 3 ай бұрын
Andala ramudu chudu😊
@moviecreations4212
@moviecreations4212 3 ай бұрын
మూవీ లవర్స్ ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ ముత్యాల ముగ్గు❤❤❤
@padmashre6081
@padmashre6081 5 ай бұрын
ఈ సినిమా తీసే నాటి అంటే దాదాపు నలభై ఏభై ఏళ్ళ క్రితం మనుషుల మనస్తత్వాలు గమనించండి. ఎంత దుర్మార్గపు మనుషులైనా వాళ్ళ కుటుంబం విషయానికి వస్తే కొన్ని విలువలు సంప్రదాయాలు పాటించేవారు. అల్లుడికి మర్యాద ఇవ్వడం, కాస్త అణగి మణిగి నడుచుకోవటం ఇలాంటివి ఉండేవి.అవన్నీ మా రోజులు.మా పెద్దలు అలాగే నడుచుకునే వారు.ఊరంతటినీ గడగడలాడించినా,తమకి బాగా ధనం ఉండి అబ్బాయి తరపు వాళ్ళు తమ స్థాయికి తక్కువ వారైనా మర్యాద గా వ్యవహరించేవారు.అదే ఇప్పటి సినిమాలైనా అంతే.నిజ జీవితాల్లోనూ అంతే.అల్లుడు,కూతురి కాపురం, వియ్యాల వారు మంచీ మన్ననా మంటి గడ్డలూ ఏమీ లేవు.తాళి తెంపేసి మొహాన్న కొట్టి తన్ని తరిమేసి ఉందురు. ఇందులో విలన్ అల్లుడి కాళ్ళు గడ్డం పట్టుకుని కూతురి కాపురం నిలబెట్టాలని ప్రాకులాడుతున్నాడు.
@kvnkampati8009
@kvnkampati8009 4 ай бұрын
Legendary movie in telugu film industry.
@tejakvt6941
@tejakvt6941 5 ай бұрын
Raogopalrao n Suryakantham great acting
@raghuvignesh2722
@raghuvignesh2722 5 ай бұрын
ఆణిముత్యలాంటి పిల్లలు రాము , శాంత . ఇప్పుడు ఎక్కడ ఉన్నారో , ఏం చేస్తున్నారో.
@durgaraok5281
@durgaraok5281 5 ай бұрын
Legendary move
@adinarayanaBurugupalli
@adinarayanaBurugupalli 4 ай бұрын
What.is.best.climax...1.murari.2.sukhadukhalu.3.mutyalamuggu..4.bommarillu.5.sirivennela.6.vijetha.7.alludugaru.8.geethanjali..9.saptapadi.10.sankarabharanam....
@salvemuthaiah8542
@salvemuthaiah8542 4 ай бұрын
Annamayya
@paramhamsatadala9933
@paramhamsatadala9933 4 ай бұрын
Best climax is Yerra Mandaram.
@malleshamtatiwar2897
@malleshamtatiwar2897 5 ай бұрын
Super
@venugopaltadimeti767
@venugopaltadimeti767 3 ай бұрын
Wishper advt worest ga vundi, what means children may ask their mothers about concept of advt
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 36 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 15 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 96 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 36 МЛН