జై శ్రీకృష్ణ క్రిష్ణ అయూగములో ధర్మని నడ్డిపినావు ఇపుడు కలియూగములో సూర్య చెంద్రులు ఉనంత కాలం భారత దేశంలో హిందూ ధర్మని నడుపు తండ్రి క్రిష్ణ వాసుదేవ జై శ్రీకృష్ణ 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏
@raghuram14884 ай бұрын
🤗😊
@fftelty Жыл бұрын
అభినవ అవతార పురుషుడు ఎన్టీఆర్, వారు తెలుగు వారిగా పుట్టడం, తెలుగు వారు చేసుకున్న అదృష్టం.
@chyadagiri4861 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kirankumar175 Жыл бұрын
Avunu Kani kodukule chedaputtaru
@masterjirao1648 Жыл бұрын
ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యెలా ఉంటాడో తెలియదుకని యీ శ్రీకృష్ణ పరమాత్మ ని చూసి చరితర్ధుల మైనాం ధన్యోష్మి
@kotaprasad6251 Жыл бұрын
ఇలాంటి మహానుభావులు మన తెలుగు వారు అవడం మనకు గర్వ కారణం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@TheAyyappa Жыл бұрын
ఎన్ని సార్లు చూసిన చూడాలని పెంచే కళ కాండం Jai NTR
@kosanamsivaprasadarao91303 ай бұрын
ఆ మహాను భావుని అల్పునిగా భావించడం మీ అజ్ఞానం అదే మి వినాశనం
@yvr655 Жыл бұрын
పాత్రలోనికి పరకాయ ప్రవేశము చేయటం నందమూరి తారక రామారావు గారికి మాత్రమే సాధ్యం, ఆయన నట విశ్వరూపం చూపించాడు....అందుకే ఆయన అయ్యారు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. తెలుగు తేజం. 🙏
@rvmr5759 Жыл бұрын
మా అన్న గారికి వీళ్లు గుర్తించెdi ఏంటి కోట్ల మంది తెలుగువారి గుండెల్లో ఎప్పుడు ఉంటారు ❤❤❤
@tnageswarrao448 ай бұрын
I NEVER FOUND NOR WILL FIND ANY SUBSTITUTE TO THE GREATEST MYTHOLOGY ACTOR, SJ "NTR". "HE IS SECOND TO NONE". "TANAKU TAANE SAATI". I ADORE HIM. MY KUDOS 👏 TO HIM. HE IS STILL ALIVE IN MY HEART ❣️. WE MISS HIM A LOT TODAY, BUT, WE CAN'T N WON'T MISS OUR MEMORIES 🤗". ✍️
@radheshyalamanchili2885 Жыл бұрын
ఈ ఘట్టం వీరాభిమన్యు లోనిది,మహా నటీ, నటుల మేలు కలయిక ఈ సినిమా 🙏🇮🇳
@apparaorapeti Жыл бұрын
Wonderful dialogue’s
@kuntasiddiramulu189Ай бұрын
@@apparaorapeti2:00
@jangaiahgiddu836 Жыл бұрын
అన్న నీకు నువ్వే సాటి , నీ నటన నీ రూపం సాక్షాత్ ఆ భగవంతుడే భూమిపై పుట్టడం ఎంతో ఆనందం.
@mbalu7956 Жыл бұрын
అప్పటి వారికి ఇప్పటి వారికి, ముందుతరాల వారికి తప్పులు లేని పురాణాలను సినిమాల ద్వారా తెలియచేసిన మహానుభావుడు అన్నగారు రామారావు గారు
@krishnakuruvada1242 Жыл бұрын
ఇప్పుడు జరుగుతుమ్నై అదే విధానం..మోడీ ను వో దించాలనీ, అధర్మాత్ములు పార్టీలు శకుని లాంతి వున్న హిందువులు.. సిగ్గులేని బుద్దిలేని వాళ్ళు హిందువుల్లోనే వున్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు
@umarao6576 Жыл бұрын
WE ALL HAVE TO BE GRATETFUL TO ALL THE PRODUCERS DIRECTORS LYRICISTS MUSIC DIRECTORS AND ACTORS WHO GAVE US THESE EPICS!
@SomuSheakara Жыл бұрын
@@umarao6576.
@samrajyamkandimalla68413 ай бұрын
Thappulleni puranala cinema drama kosam chala marcharu, janalu ave nijamanukuni karnudu, duryodhana, ravanunni ni support chesevallu tayarayyaru 😢
@k.tulasaihchary722 Жыл бұрын
ఆ దేవదేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు ఆ దేవదేవుడు మాకు మీ రూపంలో ఇచ్చిన గొప్ప వరం.
@vijayalakshmihosur7316 Жыл бұрын
S exactly
@yadagiriyerra7523 Жыл бұрын
NTR మహా నటుడు ,నాయకుడు పాలకుడు కారణజన్ముడు🙏🏿🙏🏿🙏🏿
@Varanasibharadwaj Жыл бұрын
Brother.... Idi e Cinema lonidi?
@rajakusam77 Жыл бұрын
కారణ జన్ముడా?????????
@masthansab357 Жыл бұрын
@@Varanasibharadwajr 😂 hui ji ko CT ze😅
@GovardhanKallem-j1p Жыл бұрын
Kevalam alpudu athi samanyudu
@modifan3144 Жыл бұрын
3:58 4:13
@choppavarapuvenkateswarlu43528 ай бұрын
I Salute to NTR Lotus Foots always.He was aLegend in Indian Film Industry.❤❤❤
@Ms143N Жыл бұрын
NTR గారికి భారత రత్న అవార్డు సరిపోదు.. జై తెలుగుదేశం జై ఆంధ్రప్రదేశ్
@ramanareddy-oz5cn Жыл бұрын
😊😅😮😢🎉😂❤
@modifan3144 Жыл бұрын
అయ్యా, ఈ కులగజ్జి సినిమా నటుని కి ప్రపంచ రత్న బిరుదు ఇద్దామా?
@jagadisbatchu7405 Жыл бұрын
మరీ ఏమి evvaluo మి చంబా ను అడుగు రా పుల్కా భారత రత్న కంటే గొప్పది లేదు ఇండియా లో అభిమానం ఉండచ్చు కానీ మీది ఉగ్రవాదం తెలుసుకో బొక్కలో సినిమా నటులు కి భారత రత్న estaaara
@venkatalakshmi7792 Жыл бұрын
❤
@pavankumarparuchuri1540 Жыл бұрын
@@jagadisbatchu7405MGR cinema natudu kaadhaa ?? Sivaji Ganesan Cinema natudu kaadhaa ??? Vaariki BharathRathna raaledha ?? Vaariddaru chesina cinemala NTR gaaru aekkuva cinemalu chesaaru. ScreenPlay + Direction + Story + Production + script writer + Studio ... Ivanni chesaaru N T R gaaru
@narsimharaokotra3992 Жыл бұрын
అన్ని రకములైన పాత్రలను పోషించి, తెలుగు చిత్రసీమ ను సుసంపన్నం చేసిన మహనీయుడు మన నందమూరి... ప్రజానీకానికి రాముడు, భీముడు, రావణుడు లాంటి విభిన్న పాత్రలను ఇంకా సాంఘిక పరమైన పాత్రలను పోషించి మెప్పించారు మన NTR ధన్యులు.. జై యన్టీఆర్,జై జై యన్టీఆర్...
@damodararaokomaram57711 ай бұрын
జై ఎన్.టి.ఆర్..ఓంనమః...జై శ్రీ కృష్ణ.... "అఖండ భారత రత్న"అవార్డు ఈ మహానుభావుడికి అభిమానులమైన మనమే బిరుదు ఇస్తున్నాము..జైజైజై
@renukachinthamchetty34474 күн бұрын
అవును సత్యం సత్యం అక్షర సత్యం 👌👌👌🙏🙏🙏🙏🙏💐
@brahmaiahchinna6966 Жыл бұрын
నిజానికి శ్రీకృష్ణుని ఎవరు సంపలేరు ఎందుకంటే ఆయన అవినాషి పరమాత్మ ను శ్రీకృష్ణునిగా చూపించారు కాబట్టి ఆయనకు శరీరమే లేదు కాబట్టి శరీరాన్ని వదిలి అవసరం కూడా లేదు అందుకే అశరీరి అబ్బోక్త అకాయుడు అకాల మూర్తి జనన మరణా తితుడు ఇలాంటి అనేక పేర్లు పెట్టడం జరిగింది పిలవడం జరిగింది కాబట్టి శ్రీకృష్ణుడు అనే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని మనం అర్థం చేసుకున్నాము కాబట్టి అంత యు నీవే ❤️👍❤️
@konetisubbarayudu6376 Жыл бұрын
హరిఃఓమ్ 🌷🙏🕉️🙏🌷
@satyadevakoti7120 Жыл бұрын
Mari Puri lo vunnadhi evari gunde
@saikumarsai3146 Жыл бұрын
Nice motivation speech
@laxmamatalikota8277 Жыл бұрын
K Cl
@nagaiahp2891 Жыл бұрын
@@konetisubbarayudu6376 lol
@sugunakarmanchala7864 Жыл бұрын
Super star ntr garu. He is a god gift for ramudu. Krishnudu .and we never seen those god's. But to his performances we seen in the cinemalo. Good vedio. Old is gold. Very good
@budivaraprasad2809 Жыл бұрын
అప్పట్లో ఇటువంటి ఆణిముత్యం లాంటి సినిమాలను తీయడానికి రోజులు నెలలు పట్టేవి. అందులోనూ అందరూ నటులతో. ఇప్పుడు తీయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది.
విశ్వవిఖ్యాతనటసార్వబైమ నవరత్న వంటి బిరుదు లు ప్రజలు ఇచ్చి సత్కరించారు కాని ప్రభుత్వం నుంచి ఒక్క పద్మశ్రీ తప్ప పద్మభూషణ్ పద్మవిభూషణ్ లు పనికి రాని వాళ్లు ఇస్తున్నారు భారతరత్న కు అర్హత కలిగిన మనిషికి ఎటువంటి గౌరవం దక్కలేదు ?
@laxminarayanamethuku-cw4yp5 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😅😊
@sksilarbasha324 ай бұрын
Ye award ayina ntr Kali gotitho samanam
@Anil-xb1wbАй бұрын
@@sksilarbasha32I've thagginchukunte manchidi
@JSRTales4 күн бұрын
ayanaku prajalu gundellone chotu icharu ayana amarudu
@GangadharaGoud-y4r Жыл бұрын
Ntr garini chuste Sri Krishna bhagavanudini chusinatlu anipistundhi 🙏🙏🙏🙏
@ramakrishnavadlamani1618 Жыл бұрын
ఎన్టీఆర్ నీ శ్రీకృష్ణుడు అనుకుంటారనే ఆ మహాతల్లి ఖమ్మం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టనివ్వలేదు. విగ్రహాన్ని పెట్టిన పెట్టకపోయినా కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఎందుకంటె కృష్ణుడు ఎలావుంటారో మనకి తెలియదు.పౌరాణిక సినిమాలు తియ్యాలంటే తెలుగు వారే తియ్యాలి.
@venuvegesana84773 ай бұрын
Ntr vigraham ntr lage pettandi anthe kani krishnudi roopam lo petti poojalu cheyincha kandi ntr manavude kani madavudu kadu hindu darmanni bratakanivvandi brashtu pattinchalandi hindu darmanni
@chiranjeevikonanki43083 ай бұрын
Tirumala tirupathi lo koluvunde Venkateswara swamy paatra kuda vesi adbutham ga jeevinchadu ha movie chusthe ntr ni chudaledu saksathhu Venkateswara swamy ni chusinattundi sooo Inka Venkateswara swamy avatharam lo vigraham pedite inka baguntundi kada ala pettaru kada .....
@ParvathiN-y7e3 ай бұрын
😊
@Janasenamanasena1Ай бұрын
విగ్రహం ఒకే కానీ దేవత రూపం పెట్టడం కరెక్ట్ కాదు
@umasankari4008Ай бұрын
Yyh
@krishnaraopolamarasetty22899 ай бұрын
పద్మశ్రీ బిరుదు తప్ప మరేదీ ఇవ్వని... ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ కళా విశ్వరూపాన్ని అంచనా వేయ లేవు. అన్ని బిరుదులు, సత్కారాలకు అతీతుడు, కారణ జన్ముడీ నందమూరి తారక రాముడు.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏
@renukachinthamchetty34474 күн бұрын
❤❤❤🙏🙏🙏🙏🙏
@jayanthiaithal5715 ай бұрын
ఇలాంటి చిత్రాలు ఈజన్మలొ ఇంకా చుడలెము. మనమె ధన్యులం.
@bogaamarendar7456 Жыл бұрын
సాక్షాత్ శ్రీ కృష్ణ భగవానుడే మన అన్న గారు. ఎంత చూసినా తనివితీరదు...
@democracy1045 Жыл бұрын
ఇలాంటి సన్నివేశాలు యేవి ఎక్కడ, ఒక్కటి అంటే ఒక్కటి చూపగలరా ఇప్పుడు సినిమా లలో వారే మేధావులము అనుకునే , మరియూ పిలవబడ్డ దర్శకులు ??
@venkateswarludaggumati3734 Жыл бұрын
Don't compare with God anyone
@laxmitentu980 Жыл бұрын
Yes
@gurushanthaiah5201 Жыл бұрын
ఇలాంటి మంచి పాత్రలు ఈనాటి హీరోలు చేయగలరా ఏమో మరి వారి పెద్దలను చూసిన సినిమా హీరోలు ఈనాడు ఉన్నారు కానీ అది సాధ్యము కాదు ఆ భగవంతుడే చెప్పాలి
@sarojanonitha4896 Жыл бұрын
@@democracy1045 @ i
@venkataramanat41 Жыл бұрын
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
@hayamedhagrabhaktichannel3 ай бұрын
నిజంగా భారత రత్న అవార్డు ఇవ్వాలి ఈ మహానటుడికి
@rvprasad1003 ай бұрын
అన్న గారు దేవుడు అంతే దేవుడే
@shaikkhaja45698 ай бұрын
దేశభాషలందు తెలుగు లెస్స 👌👌👌
@madhusudhanrao20942 ай бұрын
Really Great &wonderful with fantastic dialogues by late sri NTR garu 🎉🎉🎉🎉😢😢😢😢
@GK-qe5yq Жыл бұрын
What a glamour, what a voice, 🙏 NTR is God.
@niceguy3116 Жыл бұрын
పౌరాణిక సినిమాలు మా తెలుగువారి సొత్తు. ఆ వాచకం ఆ ఆహార్యం న భూతొ న భవిష్యత్
@savitri7311 Жыл бұрын
వాసుదేవుని బంధించే సహసమా??... అపచారం 🙏🙏
@vijaykumarshakkara3657 Жыл бұрын
NTR అంటేనే కృష్ణుడు
@choppavarapuvenkateswarlu43528 ай бұрын
Ea Bhoo Mandalam Meeda Eswarudu tappa Inka Ye Jeevi Batiki Bayata Padda Papana Poledu.Om NamO Bhagavathey Vasudevaya..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriprabhumanik Жыл бұрын
సృష్టిలో తిరిగిరాని స్వర్ణయుగం యన్టీఆర్ యుగం .. యన్టీఆర్ మహాన్
@mallikarjun7054 Жыл бұрын
NTR the Legend 🎉
@jatavathchanti11 ай бұрын
ప్రపంచానికే ఆదర్శం ఈ ఘట్టం
@ramakrishna5814 Жыл бұрын
Om shree Krishna parabrahmane namah.... ❤❤❤❤❤❤❤ Om krum krishnaaya namah.....
@gmohanrao1466 Жыл бұрын
బహుశా శ్రీ కృష్ణుడు ఎన్టీఆర్ రూపంలో ఉండవచ్చు, బావి తరాల కి ఆయనే శ్రీ కృష్ణుడు.
@ggr4u Жыл бұрын
భావితరాలకు కాదు మిత్రమా..... తరతరాలకు ఆయనే రాముడు, కృష్ణుడు ❤
@GovardhanKallem-j1p Жыл бұрын
Mari ramudu krishnuda... gunaalu konthaina vunnaya...na drustilo athi samanyudu
@gouraiahv83872 ай бұрын
Om namo sri Krishna baga van🙏🙏
@sathyaasannidhi5040 Жыл бұрын
అద్వితీయమైన నటన.
@anushareddyudumula55019 ай бұрын
అప్పట్లో సినిమాలూ కథ హీరో అందుకే 1 or 2 month's లో తీశారు పాత్రలకి ప్రాధాన్యత ఇచ్చారు, ఆ రోజుల్లో, ఇప్పుడు కథ లేదు, పాత్రలకి విలువ లేదు, పైగా 5year's, 10year's ఒక్క సినిమా, భవిష్యత్ తరాలకి పాత సినిమాలూ కోహినూరు వజ్రాలు.
@amarnathreddy71583 ай бұрын
One & only NTR garu ee scene ea cinemalonidi telisina varu cheppandi
@camaruthi74564 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VeerabhadraMalireddy4 ай бұрын
As one Respected madam,Renukacinthamacetty garu has rightly commented that,when even a small actar is beeing honered with Padma sree, Padma vibhushan etc. award, should the great Karanajanmudu Sri N.T.R garu be left with only those small awards?Sri N.T.R GARU should be Respected with BHARATHA RATHANA, at least now because it is already too late.In India any thing can happen.
@srikanthkota8576 Жыл бұрын
శ్రీకృష్ణుడు మహా విష్ణువు యొక్క అత్యున్నత అవతారం. ఆయన పూర్ణ అవతారం. అతనికి భగవంతుని పదహారు కలాలు లేదా కిరణాలు ఉన్నాయి. అతను ప్రసిద్ధ యాదవ వంశానికి చెందిన గొప్ప వారసుడు. అతను ప్రపంచ గురువు.
@nchlakshmi4216 Жыл бұрын
NTR Garu natana ki matalu chalavu. Ayana lanti natulu inka puttaru. Sri Krishna Paramatma antea ilagea untaru anadamiki NTR Garu saksham. Elanti mahanu bavulu marala marala ee Bhumi meeda pudutunea untaru. Jayaho NTR Garu.
@Varanasibharadwaj Жыл бұрын
Idi e cinema lonidi andi?
@paravatareddypullareddy9954 Жыл бұрын
with so much less technology those days they use to make far better movies than nowadays.
@bisaikurmarao8012 Жыл бұрын
NTR కారణ జన్ముడు .
@sagarvarun8632 Жыл бұрын
విశ్వరూపం.....అన్న గారు
@narasimharaoperla6982 Жыл бұрын
NTR...Legendary person....
@rrvootla Жыл бұрын
I don’t know if I saw the movie. The dialogues are so good. Very well written and executed. The best.
@adireddyg469 Жыл бұрын
Sakshathu aakrishna paramatmuni manaku pratyakshanga chupinchadanike aaparamatmudu anna garni srustinchi nadu.eeseenu nabuto nabavishyati Jai shrikrishna jai ntr.
@rite2isaisa31 Жыл бұрын
కారణజన్ముడు 🙏
@SRINIVASRaoNaidu8 ай бұрын
Johar NTR Anna adbhuta Mahina cinema endaro mahanubhavulu andar ki Vandana
@deepakkumarmeesala2482 Жыл бұрын
ఓం నమో వాసుదేవాయనమః🙏
@panchnath7899 Жыл бұрын
Only NTR can act Sri Krishna role
@Kirankumar-j2t10 ай бұрын
ఓం క్లీం శ్రీ కృష్ణాయ నమః 🙏🙏
@surharshansuri2986 Жыл бұрын
Jai Jai Sri krishna ja Jai N.T.R
@Ram.hp.sunnyff Жыл бұрын
Srikruña గోవిందా నమః.రామ్.
@obannamro4627 Жыл бұрын
Shri Nadamuri God Gifted to poor people He had taken much responsibility for uplefting of poor sections
@princemjprasanth8954 Жыл бұрын
Thanks for the great video 🙏🙏🙏
@movieszone80134 ай бұрын
Bharata Ratnam mana purana raajakaeeya, praja durandarudu.mana NTR
Ramudu iena krishnudu iena NTR garu taruvatay avarina. Great
@kumarshiva3143 Жыл бұрын
Jai Sri Krishna.
@pandugoli Жыл бұрын
SUPAR MAHABHARATH& SRI KRISHNA RAJANNA SIRCILLA
@vaddadisrinivasarao175 Жыл бұрын
Sri krishna was born in the form of N.T.R.
@ravithalla6866 Жыл бұрын
Jai sri krishna jai madhav jai yadav
@madhukrishnamadhu8733 Жыл бұрын
Ntr is great
@venkatesulumodupalli7634 Жыл бұрын
Mahanubhavudu NTR 🙏
@laxmikanthreddy9055 Жыл бұрын
Really you are Great. NTR. We never forget you👍
@bhavanichiru4740 Жыл бұрын
Ji krishna 🙏🙏🙏ji NTR
@menakaranganath90387 ай бұрын
Please show lava kusha film. Maya bazar. And Padava vanavasam.
@varunganesh1643 Жыл бұрын
Sakshyattu srikrishnude 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SivaPrasad-oy9mv Жыл бұрын
Jai sree krishna
@m.j.prakasaraoprakashraomj7061 Жыл бұрын
ఈ అద్భుత ఘట్టం ఎచట వ్రాసివున్నదో?!
@DoYourOwnResearch127 Жыл бұрын
This was the era when even kids knew the Ramayana and Mahabharata very well. Today we lost that essence as movie makers leaned towards useless love stories and violence based movies. Movie makers should realize that the craze for these kind of movies is still intact. In-fact if you make such movies today, whole world will watch and learn.
@SV-wu2my Жыл бұрын
Nowadays kids know big boss and sharukh Khan new movie.
@vittalreddygunnam Жыл бұрын
Aq Xerox vt#CD feel zeera
@pidugunarsaiah256 Жыл бұрын
😢😊
@waterexpert4141 Жыл бұрын
Show them Adipurush
@subbareddy2406 Жыл бұрын
వీరాభిమన్యు
@yellaihswami4720 Жыл бұрын
What a acting 🎭 NABUTHOO NA BAVISHYATH 🙏🙏🙏🙏✊✊🙏🙏🙏🙏
@BYThomasBukkapatnamYesireddla Жыл бұрын
ThaHi k you very much and let all Hindus understand
@chandram7964Ай бұрын
ఇంతకన్నా, కృష్ణుడు గా బొండపల్లి ,vizianagaram district, హరనాథ్ రాజు చక్కగా వుండేవాడు. కానీ కమ్మగా తొక్కేసారు!!!
@Krishnarao-f2q15 күн бұрын
కావాలని విమర్శలు చేయడం..... ఇది
@renukachinthamchetty34474 күн бұрын
ఎవరు ఎవరిని తొక్క లేరు వారి అలవాట్లు వారి నడవడి కే వారిని పతనం చేస్తుంది