గరికిపాటి గారికి వందనం. తెలుగు భాషకు అభివందనం. తెలుగు లోగిళ్ల మీ ప్రస్థానం భాషాభిమానానికి కుసుమాంజలి. ధన్యవాదాలు .
@lakshmipuppala71913 жыл бұрын
మీ ప్రవచనాలు వినటం వలన నాకు చాలా సంతోషంగా వుంది మీ వాక్చాతుర్యం కు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏
@muppanenisubbarao36763 жыл бұрын
అధ్భుతమైన తెలుగు భాష కు వందనము. ప్రపంచంలో అవధాన ప్రక్రియ గల్గిన ఏకైక భాష మన తియ్యని తెలుగు భాష మాత్రమే.
@eswararaoguntepu39703 жыл бұрын
మనం అభివృద్ధి చేందుతునః అనుకుంటూంనం కానీ మన సంస్కృతి నీ మర్చిపోయి వేనకపడీపోతునం
@padmaneralla24973 жыл бұрын
జుట్టు గురించి, జడ గురించి చాలా బాగా చెప్పారు.
@rani69db3 жыл бұрын
Very good andi. How beautiful our telugu language is. You have done avadhanam so intelligently and beautifully.
@lakshmipuppala71913 жыл бұрын
గురువు గార్కి శతకోటి వందనాలు 👏👏👏
@krishnark78153 жыл бұрын
Vandanamulu Mahadeva Charitha maruvadu mee chathuratha mee yedala sadaa melagunu maa krithagnatha
@chandut26103 жыл бұрын
సూపర్ గురువుగారు 🙏🙏🙏🙏
@vvrajutv3 жыл бұрын
అద్భుతం
@srinivasutaraka94353 жыл бұрын
Correct ga chepparu sir
@DeepucreationsDeepti3 жыл бұрын
👏👌🙏
@dharmaviharigandhi3 жыл бұрын
Very good
@MaLLiBaBu19873 жыл бұрын
Guruvu Garu 🙏🙏🙏🙏
@sriramkudarla753 жыл бұрын
I agree
@venkateshbalu153 жыл бұрын
👌👍🙏
@venkateswararaoadapakayour30153 жыл бұрын
Really u r superb sir
@skcvijrak73583 жыл бұрын
మీ కబుర్లు ఎంత ఆశ్వాదింపుగ ఉన్నా కూడ మధ్యమధ్యలో ఇలాంటి సంకుచిత మాటలు వాడుతుంటారు. మీరూ అంతే ఆ చాగంటి గారూ అంతే. నూతిలోని కప్పల్లా ఇహ మీ టేస్ట్ ప్రకారం ఉంటేనే అమ్మాయిలు అందగత్తెలు, గుణవంతులు అనా మీ అభిప్రాయం. సరే ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉండచ్చుగానీ ఇలా పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదనే కనీస జ్ఞానం కూడ ఉండటం లేదు ఈ పండితులకి. ఈ లోపాలు సరిచేసుకుంటే ఇంకా గౌరవంగ హుందాగా ఉంటుంది.
@sivab1183 жыл бұрын
prema kadu kaamam aney maatato memu ekibavistunnanu.
@electronicsethics20633 жыл бұрын
super...
@rajeshu60673 жыл бұрын
Namaste guru garu 🙏👍
@srinivasamurtyvaddadi46413 жыл бұрын
👍🙏
@LovelyGeethaofficial3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ke1pp2ke1s3 жыл бұрын
ఆహా ఏమి నా తెలుగు సౌందర్యం
@gururajbm51783 жыл бұрын
Ayya miru devudayya 🙏🙏
@SharadaDeviParsi3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@prasadk.64423 жыл бұрын
మెల్ల కళ్ళు,దొడ్డి కాళ్ళు,ఇలా ఎవరికయినా... మగ వాళ్ళ కయినా,ఆడవాళ్ళకయినా...అదృష్టం కలిగుతుంది... అంటే మనీ కలిసి వస్తు ందని... ఆశపడుతారు...ఆశ,భయం నకు... మానవ బ్రతుకు బానిస....
@yashwanthkrishna70688 ай бұрын
ఏం చెప్పారు గురువు గారు..!🙏🙏🙏
@adithasyamalajagadamba3673 жыл бұрын
🙏🙏🙏
@dharmavaramjayanthi24443 жыл бұрын
🙏👌👌👌👏👏
@cgraju85323 жыл бұрын
Good morning 🙏
@BRK37703 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kravy2463 жыл бұрын
Whata పూరింపు👏👏👏. About Thumbnail: ప్రతి జనరేషన్లోనూ పెద్ద వాళ్ళు తప్పు పడతారు చిన్న వాళ్ళు పట్టించుకోరు. ఈయన కుర్రతనం లో ఉన్నప్పుడు కూడా మూవీస్ లో హీరో హీరోయిన్ మధ్య టచింగ్స్ అయితే black and cinema batch హవ్వ హవ్వ అనేవాళ్ళు గా. అప్పుడు ప్రేమ అంటే బూతు, ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటే తప్పు. ఇది never ending problem, పట్టించుకోక పోతే పోయే life lite.
@sreesisters18453 жыл бұрын
Dislikes kottina 35 mandhi meeda oka padhyam.vadhikeyyandi guruvugaaru 🙏🙏
@swarnametla70113 жыл бұрын
Guruvugaru title bagaledu
@anushamalluvalasa31973 жыл бұрын
Hiii
@missmysterious63163 жыл бұрын
Ammayi andham chusi ventapadithe adi premaaa?kaamavancha kaada? Ade oka ammai ela unna kuda premisthe adi prema kadu kaamavancha antara? Asalu oka ammai ela unte andham ga untado cheppadaniki meru evarandi Aa ammai ni penchara? Poshinchara? Asalu andham ante evariki nachinattu vallu alankarinchukovadam.evado chudali ventapadali ani ae buddunna ammai anukodu. So muskuni padyalu cheppukondi🙏
@durgagalidevara75333 жыл бұрын
Aayana cheppendhi aa buddhi leni vaalla koseme so meeru kooda moosukuni......
@kalavasantha43043 жыл бұрын
Alaanti buddileni aadavaallu lerantaara
@revathik17573 жыл бұрын
Inta garvam yevariki paniki radu. Mana samskruti yemi cheppindo telisinavaallu ila assalu matladaru. Gurugaru cheppindi 100% correct. Deyyam laga juttu virabosukovadam. Purva suvasini laga (inko basha lo cheppalante Munda mopi laga) bottu pettukoka povadam, body curves kanipinchela battalu vesukovadam mana samskruti cheppaledu. Ippatikanna mana pillalaki mana samskruti, kattu bottu nerpinchukovali.
@missmysterious63163 жыл бұрын
@@revathik1757 mr. Devathalu kuda ae gudilo chusina juttu virabusukune untaru Devathalani kuda mundamopi annatte meru Naku kadu garvam Edo motham neke telusu annattu buildup lu istunnav chudu neku garvam ahamkaram Cheeralo nadumu inka veepu full xpose avutundi Chudidars lo ala undadu Tokkalo samskruti perutho xpose cheyamani ncrge cheyala pillalani Konchem ina siggunda ila cheppadaniki neku
@missmysterious63163 жыл бұрын
@@durgagalidevara7533 neku budhiledu naku kadu Evaru ela undalo cheppe hakku ae yedavaki ledu So meeru kooda...
బొట్టు పెట్టుకోమని చెప్పడం నేరమని ఎవరూ అనరు, కానీ పెట్టుకోని వాళ్ళందరినీ ఈయనలా బుద్ది లేని కామెంట్లు చేయడాన్నే తప్పంటారు. ఐనా మోడ్రన్ డ్రస్ లు వేసుకుంటే తప్ప చీర, గాగ్రా వేసుకున్న సందర్భాలలో బొట్టు పెట్టుకోకుండా ఉండరు సాధారణంగ. అసలు ఒకమాట చెప్పండి సంస్కృతీ సాంప్రదాయాలు కేవలం అమ్మాయిలకేనా? అబ్బాయిలకి చెప్పరా మీలాంటి వాళ్ళు? మగాళ్ళు పేంటు షర్టులు వేసుకోవడం, బొట్టు పెట్టికోకపోవడం మన సాంప్రదాయమా? ముందు మీ ఇళ్ళల్లో అబ్బాయిలకి పంచె కట్టించి, బొట్టు పెట్టించి అపుడు అమ్మాయిలకి ఇవ్వండి లెక్చర్లు. ఏం పూర్వం అబ్బాయిలు పంచె కట్టుకుని బొట్టు పెట్టుకోవడమేగా మన సంస్కృతి!