No video

Godavari Full Length Movie || Sumanth || Kamalini Mukharjee - TeluguOne

  Рет қаралды 16,573,168

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 6 700
@prasanthisypu3058
@prasanthisypu3058 2 ай бұрын
2024... June and July evaraina unnara?
@jatavathraju6009
@jatavathraju6009 2 ай бұрын
Yes im
@user-wg4rt1yf9b
@user-wg4rt1yf9b 2 ай бұрын
Me ❤❤
@udaykumargaddam9181
@udaykumargaddam9181 2 ай бұрын
Yes
@anilellolla9165
@anilellolla9165 2 ай бұрын
Yes I'm
@cawyacristee
@cawyacristee 2 ай бұрын
Search cheskoni mari
@omkar4647
@omkar4647 3 жыл бұрын
ఇలాంటి సినిమాలకు సపరేట్ గా కొంత మంది ఫాన్స్ ఉంటారు అందులో నేను ఒకడిని love గోదావరి forever ❤️
@gajjaladevi9062
@gajjaladevi9062 2 жыл бұрын
Me also
@omkar4647
@omkar4647 2 жыл бұрын
@@gajjaladevi9062 ok😊👍
@priyankapriya8492
@priyankapriya8492 2 жыл бұрын
Ssss👍👍
@sivasharma7531
@sivasharma7531 2 жыл бұрын
Avunu maa priyamma kuda anthe
@sushmagoudgoud4212
@sushmagoudgoud4212 2 жыл бұрын
Naku kuda entha estam ante movie cheppalenu
@MohitKumar-qo4bu
@MohitKumar-qo4bu 7 ай бұрын
It's 2024 still watching the movie ❤️.....2024 lo movie chustunna vallu oka like veskondi.....And e movie lo mi fav scene comment cheyandi ☺️
@user-sy9jw6yk6d
@user-sy9jw6yk6d 6 ай бұрын
Treasure scene chinna and dog 🐕🤣😂
@prasannakumar1625
@prasannakumar1625 6 ай бұрын
2024 let's goo Movie line up 1.Oye (done) 2. godavari
@RohithBhukya-pw3lk
@RohithBhukya-pw3lk 6 ай бұрын
😮​@@user-sy9jw6yk6d
@kalingapatnamraghupathi3808
@kalingapatnamraghupathi3808 6 ай бұрын
Oka scene Kane kadhu andi... total movie antha superbb
@sudhamadarapu7486
@sudhamadarapu7486 6 ай бұрын
Sita mi intilo vallu ninnu modhipilla ani anthara
@user-rajukalyani
@user-rajukalyani 6 ай бұрын
ఎప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు చూసే సినిమా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా, ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశానో కూడ లెక్క లేదూ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో కూడ తెలియదు. Thank you shekhar kammula గారు.
@user-hh8bi8dn7g
@user-hh8bi8dn7g Күн бұрын
Yes
@koteshraonv
@koteshraonv 4 жыл бұрын
ఆ లిరిక్స్ కి నమస్సుమాంజలి...... రామచక్కని సీతకి .. పాటలో ...... ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో .... అని విన్నప్పుడు చాలా భావాలు కలిగాయి మదిలో ఆశ్చర్యం , కొద్దిగా హాస్యం , చిరు దరహాసంతో కూడిన ఏదో ఒక చెప్పలేని ఆనందానుభూతి...... శేఖర్ కమ్ముల సర్ , మీకు 🙏🙏🙏🙏 ఇలాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు వారికి అందించినందుకు , , , , కమలిని ముఖర్జీ కి దాసుడనైపోయా ఈ సినిమా చూసిన తర్వాతి నుండి , , అలాంటమ్మాయ్ నాకూ దొరికితే బాగుండనిపించేలా గోదావరి చూపిన సరికొత్త ఒరవడి 😍 ఎన్ని సార్లు చూసినా bore అనేదే కొట్టని వాళ్ళున్నారా ఈ 2024 లో , నాలాగ.... If u are , hit once 👍
@creativepositiveenergy5886
@creativepositiveenergy5886 4 жыл бұрын
మీరు చేప్పింది నిజమే మిత్రమా. ఆ సాహిత్యం ని కి అభినయం.. అద్భుతం
@pavanijyothi8033
@pavanijyothi8033 4 жыл бұрын
Haaa super asaluu
@rajuraj5370
@rajuraj5370 4 жыл бұрын
నా మనసు లోని భావాలను మీ నుంచి చూసా నిజంగా మీ కామెంట్ తో నేను ఏకీభవిస్తున్న నిజంగా నేను పెద్ద ఫ్యాన్ to శేఖర్ కమ్ముల మూవీస్ కమల్ని నాకు ఆనంద్ మూవీ నుండి ఇష్టం తన నటనా చాలా నేచురల్ గా ఉంటుంది songs కూడా చాలా బాగుంటాయి మాది గోదావరి జిల్లా కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఎన్ని వందల సార్లు చూసానో ఇప్పటికి.చూస్తూ ఉంటా..good టేస్ట్ అండి...💐💐💐💐
@koteshraonv
@koteshraonv 4 жыл бұрын
😍
@Priya-gt2rj
@Priya-gt2rj 4 жыл бұрын
ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో.. Idhi nijam...
@Shivani-gh6fd
@Shivani-gh6fd Жыл бұрын
2023 came and gone still watching... without skipping atleast one scene nice movie.. character of seetha is nice..wants to be independent..likes to be loved..also cares for her parents.. easily satisfied..no higher expectations..and godavari boat travel want to go atleast once in life..when ever I feel lonely I watch this movie because it makes me happy and brings back smile on my face😊
@raviteja-kn4rx
@raviteja-kn4rx Жыл бұрын
Nice movie
@tejaswinigadde7202
@tejaswinigadde7202 Жыл бұрын
My exact feeling 😊
@miriyalasaibhuvana5551
@miriyalasaibhuvana5551 Жыл бұрын
Same feeling
@akhila_shivanineela3090
@akhila_shivanineela3090 Жыл бұрын
Yes😊
@amruthasikhakolli9387
@amruthasikhakolli9387 Жыл бұрын
To get refreshed in and out❤
@netraramakrishna9065
@netraramakrishna9065 7 ай бұрын
2024 attendance here😂
@MRgamer-dq2rh
@MRgamer-dq2rh 3 ай бұрын
I love this movie prati year watching
@_Never_give_uppp
@_Never_give_uppp 5 ай бұрын
2030 attendance here 😅
@nishupooboni3747
@nishupooboni3747 4 ай бұрын
😂😂
@sahasrapriya.asahasra958
@sahasrapriya.asahasra958 4 ай бұрын
Me also ❤
@Music-bn4gt
@Music-bn4gt 4 ай бұрын
I will watch it
@Chemistry334
@Chemistry334 4 ай бұрын
100 will watch
@user-jz6mj8qf4z
@user-jz6mj8qf4z 4 ай бұрын
2030 Inka raledu meeru future tenslo unnattunnaru😂😂
@USA77779
@USA77779 5 жыл бұрын
మనసులో ఉన్న బాధలు ఈ సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలికి కూర్చున్నట్టుంది ఇప్పటికి ఈ సినిమా 80 సార్లు చూశాను ఎంత చూసినా బోర్ గా అనిపించ దు మ్యూజిక్ కు వింటుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ గోదారి పడవలు ఒకసారి జర్నీ చేయాలనిపిస్తుంది థాంక్యూ శేఖర్ కమ్ముల గారు ఇంత మంచి సినిమా తెలుగు పరిశ్రమలో ఇచ్చినందుకు🙂🙏
@rchilla100
@rchilla100 4 жыл бұрын
chi chi hi really same feelings here. I
@chevurimadhuri94
@chevurimadhuri94 4 жыл бұрын
Nijam ga chala prasantham ga vuntundi e cinema chustunte
@Mahalaxmisokkam
@Mahalaxmisokkam 4 жыл бұрын
@@chevurimadhuri94 Chala Chala హాయిగా.. ఆనందంగా ఉంది...😍 చాలా సార్లు చూసిన ఇంకా చూడాలనిపించే సినిమా...
@swathipilla4025
@swathipilla4025 4 жыл бұрын
242 times chusanu chala estam
@RAMACHANDRA63
@RAMACHANDRA63 4 жыл бұрын
@@swathipilla4025 Really How crezy , Naaku kuda enni Vela sarlu chusina thanivi theeradu
@prank9210
@prank9210 3 жыл бұрын
Roopa & Seetha are well written female characters of Telugu Cinema. Kamalini Mukherjee did a great job in both the movies.
@rajiv1619
@rajiv1619 3 жыл бұрын
yes
@NadhVD
@NadhVD 3 жыл бұрын
No any lady would have done all credit to Shekar sir
@Thasniya686
@Thasniya686 3 жыл бұрын
Exactly!!
@madhukumarpaka5770
@madhukumarpaka5770 2 жыл бұрын
She did a great job in Anand also
@Abhi19995
@Abhi19995 2 жыл бұрын
100 % sir 🙏 🙌
@pabbathibharathkumar1490
@pabbathibharathkumar1490 2 ай бұрын
2024 Summer లో June వర్షం పడుతున్నప్పుడు గుర్తువచ్చి చూస్తున్నవారు ఒక్క Like 👍
@tejamanne9960
@tejamanne9960 6 ай бұрын
2024 వచ్చింది ఐనా నేను చుసిన సినిమాల్లో ఎప్పటికి ఇదే నాకు ఫేవరేట్ మూవీ గోదావరి, సీత క్యారక్టర్, రామ్ క్యారెక్టర్,చిన్న గాడు, డాగ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వాట్ నాట్ ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టని మూవీ, ఎప్పుడు చుసిన ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కనెక్ట్ ఐపోతాం 90కిడ్స్ కి మాత్రమే ఇలాంటి సినిమా ఫీల్ ఏంటో అర్ధం అవుతుంది..❤❤❤❤❤❤❤
@APMSMathsTeacher
@APMSMathsTeacher 4 жыл бұрын
గోదావరి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ మూవీ లో ఉండే Each & every character చాలా బాగుంటుంది Even ఆ కుక్క & జాతకం చెప్పే చిలుక కూడా 2019 లోనే కాదు 2029 లో కూడా Happy గా family తో చూసి life long గుర్తు పెట్టుకునే సినిమా ఈ "గోదావరి" Background score & Songs awesome 👌👌
@rekhakallur1341
@rekhakallur1341 4 жыл бұрын
Good movie ilove this movie
@mnrcsaa
@mnrcsaa 4 жыл бұрын
👍
@mounikaakula8580
@mounikaakula8580 3 жыл бұрын
14 January 2021 ,sankranthi morning 5:15am, watching
@sravanbargav8905
@sravanbargav8905 3 жыл бұрын
@@mounikaakula8580 really same but 7.30 am
@mounikaakula8580
@mounikaakula8580 3 жыл бұрын
@@sravanbargav8905 so nice
@nehairinirm7871
@nehairinirm7871 3 жыл бұрын
Year 2021...still watching without skipping any moment... 😍😍
@arunkumarpokala9215
@arunkumarpokala9215 3 жыл бұрын
yes me 2
@user-truefacts123
@user-truefacts123 3 жыл бұрын
Me ✌ best movie ever
@mallemchaitanya2828
@mallemchaitanya2828 3 жыл бұрын
Me to
@cherrymoka8960
@cherrymoka8960 3 жыл бұрын
🙋‍♀️
@dhanraj5536
@dhanraj5536 3 жыл бұрын
Yes me too. That too I don't know Telugu much.
@ksomkar
@ksomkar 10 ай бұрын
Lots of love from a kannada guy living in USA. This is one of the best Telugu movie I have seen and have watched it multiple times in past 10 years, never gets old. Divine songs with awesome lyrics. Kamalini's expressions and the voice over of Sunitha for Kamalini makes this movie worth it to watch over and over. Simple yet heart touching movie !!!
@cinephilever
@cinephilever 7 ай бұрын
ಹೇಗಿದೆ ಅಮೆರಿಕಾ!! ಅಮೆರಿಕಾ!!
@ksomkar
@ksomkar 7 ай бұрын
ಚನ್ನಾಗಿದೆ !! 😉
@AbhiRam-yj6zx
@AbhiRam-yj6zx 6 ай бұрын
i love this movie గోదవరి లో పడవ ప్రయానం ఎంతమందికి ఇష్టమో like చేయండి
@ashoksundari1234
@ashoksundari1234 4 жыл бұрын
2020 lo Kuda chusthunna...... beautiful movie for ever....
@MrKishor111
@MrKishor111 4 жыл бұрын
Yup I'm watching now 🤩
@VaraPrasad-kh8xk
@VaraPrasad-kh8xk 4 жыл бұрын
I am also
@shyamsunderreddy9317
@shyamsunderreddy9317 4 жыл бұрын
i AM ALSO
@harikat975
@harikat975 4 жыл бұрын
I'm too watching now✌️✌️
@paletimeghanamaggi
@paletimeghanamaggi 4 жыл бұрын
I'm also
@kuruvahanumanthu2268
@kuruvahanumanthu2268 4 жыл бұрын
Shekar kammula movies chustunte yedho teliyani magic..... In my opinion he is a great director
@nandhupriya14
@nandhupriya14 3 жыл бұрын
Damn true words ❤️
@rajasreereddy8990
@rajasreereddy8990 3 жыл бұрын
I agree👍
@poonamjain3002
@poonamjain3002 3 жыл бұрын
Yes
@nandymalar
@nandymalar 3 жыл бұрын
Yeah😍
@Suresh__world18
@Suresh__world18 3 жыл бұрын
Yeah
@gurraalabhaswanthreddy8721
@gurraalabhaswanthreddy8721 4 ай бұрын
2024 లో చూసే వాళ్ళు ఉన్నారా
@Rajeshankam677
@Rajeshankam677 4 ай бұрын
Haa unnaru
@BhavyaMayank
@BhavyaMayank 4 ай бұрын
Just today chesunanu😮
@VenkatadriSadasivuni-je3rn
@VenkatadriSadasivuni-je3rn 4 ай бұрын
చూసాను చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సినిమా వల్లే నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది .
@rehaankkhaan8268
@rehaankkhaan8268 4 ай бұрын
Every week I'm seeing this movie, this movie is awesome and relaxing movie
@shekarammabandaru12
@shekarammabandaru12 3 ай бұрын
​@rehaankkhaan826 to seey se⁹8
@ramakirishnaolla2391
@ramakirishnaolla2391 5 ай бұрын
12 టైం...2024 లో చూసినా వాల్లు..ఒక like
@meghaideas8998
@meghaideas8998 5 ай бұрын
More than 100 times chusa❤
@vyshnavibk8711
@vyshnavibk8711 5 ай бұрын
Yes I do
@chinnavadlamuri-cb3jb
@chinnavadlamuri-cb3jb 28 күн бұрын
Time was 01:07am 31/7/2025
@thegamer879
@thegamer879 23 күн бұрын
No count
@Rrrttt-lz4qc
@Rrrttt-lz4qc 2 жыл бұрын
Year 2024..still watching this movie...what a memory of godavari,papikondalu..ee movie chustunnanthasepu godavari place lo manam kuda vunna feeling kaluguthundhi..such a cool and beautiful movie..everyone must visit place papikondalu❤❤.
@PRAVEENKUMAR-ld9th
@PRAVEENKUMAR-ld9th 2 жыл бұрын
Me too bro..With out skipping Sean's
@Rrrttt-lz4qc
@Rrrttt-lz4qc 2 жыл бұрын
@@PRAVEENKUMAR-ld9th amazing feeling bro
@fathimashaik6814
@fathimashaik6814 2 жыл бұрын
Yes im
@Rrrttt-lz4qc
@Rrrttt-lz4qc 2 жыл бұрын
@@fathimashaik6814 nice
@kittuskitchenandrangoli
@kittuskitchenandrangoli 2 жыл бұрын
👍
@SaiKrishna-cr2ci
@SaiKrishna-cr2ci 6 жыл бұрын
శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... మనసు పలికే మౌన రాగం ఈ చిత్రం.. ప్రేమను పంచే పండుగు ఈ చిత్రం... తెలుగు వారి అచ్చదనం ఈ చిత్రం... ఈ చిత్రానికి ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే... Best Movie Best Music Best Director Best Dialogues Best Screenplay Best Hero Best Heroine Best Singer Best Dubbing Best Cinematography Best Visuals I can proudly say... Oka Mayabazar, Oka Missamma... Oka Godavari 😍💐
@subbumani3720
@subbumani3720 5 жыл бұрын
Sai Krishna 👏👏
@ramanapanka9608
@ramanapanka9608 5 жыл бұрын
Sai Krishna 🌹🍁🌈☔⛅🌸🌻🍅🍆🍇🍓🍋🍊🍉🍝🍕🍞 🍢🍘🍠🍌
@lavanya9995
@lavanya9995 5 жыл бұрын
Yes..
@prasudev4970
@prasudev4970 5 жыл бұрын
Sure bro..... You are right. కాని ఒక విషయం మర్చి పోయారు. Best dubbing voice for heroine..... Sunitha garu.... Sunitha గారి voice కమలిని ముఖర్జీ కి match అయినట్టు, వేరే ఏ హీరోయిన్ కీ match avvaledu... It's my feeling...
@ramajanardhana3105
@ramajanardhana3105 5 жыл бұрын
Chala baga chepparu 👌👌👌👏👏👏
@varalakshmi7011
@varalakshmi7011 7 ай бұрын
2024 lo first time chusthuna vallu entha mandhi
@chevvanaresh6865
@chevvanaresh6865 6 ай бұрын
Me
@tittisrinu6528
@tittisrinu6528 5 ай бұрын
Me
@RamyaRavada-vd2oi
@RamyaRavada-vd2oi 5 ай бұрын
Me
@navyareddy235
@navyareddy235 5 ай бұрын
Me
@BhimmoSahu
@BhimmoSahu 2 ай бұрын
Me
@MuraliMurali-cg5pw
@MuraliMurali-cg5pw 6 ай бұрын
Still who are watching this movie in 2024❤
@psuneelkumar7159
@psuneelkumar7159 Жыл бұрын
Rajamouli garu , Shankar garu gurinchi matrame chebutharu ekkuva ga Kani the best movies , reasonable budget , emotions , realitions,music , cult stories, cult characters , ultimate Director, hats off to Sekhar kammula sir we all are proud to be an indian 👏👏👏👏👏👏👏👏👍👌 Sekhar kammula garu
@gangadharinakoti1187
@gangadharinakoti1187 3 жыл бұрын
15 years passed still the magic continues 😍
@priyankapriya8492
@priyankapriya8492 2 жыл бұрын
👍
@shravanishravani3061
@shravanishravani3061 2 жыл бұрын
Exactly
@user-xz8gb3jr9d
@user-xz8gb3jr9d 6 ай бұрын
Yes exactly
@wajjuparveen2985
@wajjuparveen2985 5 ай бұрын
S
@vinayram2973
@vinayram2973 Ай бұрын
3/07/2024 first time e movie chusina enni rojulu endhuku entha manchi movie❤ ni chudale ani feel aina non stop ga 3 times chusina movie ni e roju
@user-pn7yg9dm5w
@user-pn7yg9dm5w 3 ай бұрын
Ento ee cinema enni sarlu chusina malli malli chudali anipisthundhi silent ga alaaa vellipothu untundhi story... ❤❤
@siriobilesh5374
@siriobilesh5374 5 жыл бұрын
ఈ సినిమా లో బుడగలు అమ్ముకునే పిల్లాడి క్యారెక్టర్ మాటలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారు ఇటువంటి గొప్ప సినీమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను.
@user-oi3pz1fw2c
@user-oi3pz1fw2c 3 жыл бұрын
ఆ అబ్బాయి ఇప్పటికీ అక్కడ నడిచే పడవలలో పని చేస్తున్నాడు.. మేము boating కి వెళ్ళినపుడు అక్కడే shipలో ఉన్నాడు..😞
@saikumarrajavemula1668
@saikumarrajavemula1668 3 жыл бұрын
Yes.. Avnu andi
@Anandyams27521
@Anandyams27521 2 жыл бұрын
@@user-oi3pz1fw2c oh..avunaa
@niranjanbolisetty9279
@niranjanbolisetty9279 2 жыл бұрын
@@user-oi3pz1fw2c రాజమండ్రి లో ఉన్నాడు కదా అండి అతను
@chetankumarr5114
@chetankumarr5114 4 жыл бұрын
Watched this movie 270 times... Antha level entoi neeku.. ha ha ha.. lovly movie.. I won't get sleep with out background play of this movie. Please like if you are obsessed about this movie like me..
@SaiKrishna-cr2ci
@SaiKrishna-cr2ci 3 жыл бұрын
BGM is other level for movie Chetan... Especially that Ramulavari song on background is like nothing much we can comment 😍😍😍😍😍😍
@Melodymoves3210
@Melodymoves3210 2 ай бұрын
270 times???? 😮
@LuckyLucky-pe1ck
@LuckyLucky-pe1ck 4 ай бұрын
జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం ఈ మూవీ చూడడం ర అసలు పొవట్లేదు ర మైండ్ లో నుండి మళ్ళీ ఇప్పుడే ఇంకొకసారి చూడాలనిపిస్తుంది❤️💛 ఇన్ని ఇయర్స్ ఈ మూవీ ని చూడకుండా ఎలా మిస్ అయ్యానో అర్ధం అవ్వట్లేదు❤️
@user-xm8et4dr4y
@user-xm8et4dr4y 9 ай бұрын
Cool weather,vedi vedi coffee thaguthu, Laptop on chesi, Window side kurchuni....ee godavari scenes chosthunte.. entha refreshing ga undho ..especially volume raise chesi "uppongane godavari "song vinandi... Everyone try this
@chinnusai5441
@chinnusai5441 3 жыл бұрын
ఇన్నిరోజులు ఇంతమంచి సినిమాని ఎలా మిస్ అయ్యానో అసలు..15yrs for గోదావరి 💛
@sreenusreenu3646
@sreenusreenu3646 2 жыл бұрын
Same feeling
@perseusvlasov367
@perseusvlasov367 Жыл бұрын
Intha varaku chudaledaa broo 😂😂
@nanduchowdary4727
@nanduchowdary4727 Жыл бұрын
💙🤍💙🥰
@kalyanbabudrakshram4838
@kalyanbabudrakshram4838 Жыл бұрын
​@@perseusvlasov367 nenu ayithe ninnane chusa....asala intha manchi movie ela miss ayyano intha varuku anipinchindhi
@Krishna-ez4vq
@Krishna-ez4vq 11 ай бұрын
​@@kalyanbabudrakshram4838same nenu today ne chusa next anand❤chudali manchi stuff vunnayi 😂❤
@kattamanchikrishnaveni3506
@kattamanchikrishnaveni3506 4 жыл бұрын
Godavari movie part 2 kavalaney Vallu kinda thumb ni blue ga cheseyandi.....like kottandi boss😎
@dhanalakshmikuchibhatla955
@dhanalakshmikuchibhatla955 4 жыл бұрын
I too thought like that only
@balaramreddy2911
@balaramreddy2911 4 жыл бұрын
Kani ee movie ki part-2 teyyaleru
@hanu4327
@hanu4327 3 жыл бұрын
Nvu movie testhunva entiii 😁
@kattamanchikrishnaveni3506
@kattamanchikrishnaveni3506 3 жыл бұрын
@@hanu4327 story ready ga vundi sis.....teesestha
@supriyathotasupriyathota7302
@supriyathotasupriyathota7302 3 жыл бұрын
Kacchithangaaa
@chanti444
@chanti444 10 ай бұрын
ఏముండీ అబ్బా ఈ సినిమా లో more then 100 times chusaaa❤❤❤ malli e movie thetar lo realise cheste bagunduuu
@Anjue_world958
@Anjue_world958 Ай бұрын
Eppudu chuse vallu evaraina unnara comment me 😊
@kushalbot
@kushalbot 29 күн бұрын
I am still watching❤ my favourite movie one of those 30_7_2024
@MandaSirisha-t4m
@MandaSirisha-t4m 19 күн бұрын
Yes chusthunna
@kiran638
@kiran638 18 күн бұрын
​@@kushalbot10/08/2024
@chandrashekararaopolaki3841
@chandrashekararaopolaki3841 2 жыл бұрын
గోదావరి సినిమా చూస్తున్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది I love this movie ❤ శేఖర్ కమ్ముల గారికి హాట్సాఫ్
@ibbumlg
@ibbumlg Жыл бұрын
ఈ సినిమా 2023 లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@SairamKunche
@SairamKunche 9 ай бұрын
E
@lucky-lucky-143
@lucky-lucky-143 8 ай бұрын
Me
@nitinsherki3255
@nitinsherki3255 7 ай бұрын
Watching from Maharashtra, , ,3rd time , , with English subtitles 😊
@shobhareddipally1240
@shobhareddipally1240 7 ай бұрын
2024
@sajinitaneti4444
@sajinitaneti4444 7 ай бұрын
2k24
@bujjibhupathi2669
@bujjibhupathi2669 7 ай бұрын
The first scene narration by Tanikella Bharani garu is the best narration of Ramayana 🙏
@user-sn2kl9oh4f
@user-sn2kl9oh4f 3 ай бұрын
Anyone in 2024 🤔🤔
@KushalaKushala-mr1lh
@KushalaKushala-mr1lh Ай бұрын
Nenu kuda chusa e movie 2024 lo i like this video
@saravansomayajula2293
@saravansomayajula2293 6 жыл бұрын
Ala godavari madhya boat lo travel cheyali ani anipinchina prati sari ee movie chustanu.. Such a beautiful film.. Thank You so much Sekhar Kammula sir for this beautiful Film.. ❤️🙂
@avsvasudha9687
@avsvasudha9687 5 жыл бұрын
Don't expect more in godavari tour i was v upset in reall
@sreyarani2407
@sreyarani2407 5 жыл бұрын
Gadidi guddem kadu
@buchetinagapadmini349
@buchetinagapadmini349 5 жыл бұрын
By
@bhavaninutakki1509
@bhavaninutakki1509 4 жыл бұрын
Yes
@vannemreddytejaswi5880
@vannemreddytejaswi5880 4 жыл бұрын
Saravan Somayajula ఉక్వుబ
@hemakushi2823
@hemakushi2823 2 жыл бұрын
"అమ్మ, ఆవకాయ" లానే గోదావరి సినిమా కూడా ఎప్పుడు బోర్ కొట్టదు😍😍2022లో ఇప్పటి వరకు చూసినవాళ్లు ఉన్నారా ఉంటే ఒక లైక్ చేయండి
@omkar4647
@omkar4647 2 жыл бұрын
My life time fav movie గోదావరి ❤️😍
@prasanthkumar4258
@prasanthkumar4258 Жыл бұрын
🙋🏻‍♂️🙋🏻‍♂️🙋🏻‍♂️
@chaduvulakusuma642
@chaduvulakusuma642 Жыл бұрын
S nn chusthunna
@kakipramod766
@kakipramod766 Жыл бұрын
S bro
@santhoshikumaridadi1342
@santhoshikumaridadi1342 Жыл бұрын
ఒక మధుర జ్ఞాపకం
@kavyashappyhome
@kavyashappyhome 9 ай бұрын
ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజం కానీ అప్పుడప్పుడు ఆణిముత్యాలు లాంటి ఇలాంటి సినిమాలను చూసి మనశ్శాంతిని పొందవచ్చు . మీక్కూడా నాలానే అనిపిస్తోందా చెప్పండి😊
@bashfulbhargav
@bashfulbhargav 2 жыл бұрын
ఆత్మాభిమానం అంటే ఏంటో నాకు ఈ మూవీ చూసాకే తెలిసింది !!! Love శేఖర్ కమ్ముల గారు ! ప్రతి character చాలా అద్భుతంగా రాసారు ❤️
@mannevijay7600
@mannevijay7600 5 жыл бұрын
కామినేని ముఖర్జీ అంద నీ కీ సుమంత్ నటనకు ఒక్క లైక్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ 👌 👌 👌 👌 👌
@rajeshchandu2692
@rajeshchandu2692 5 жыл бұрын
Kamineni kaadu bro kamalini mukarji
@anuramreddy2116
@anuramreddy2116 5 жыл бұрын
Kamalini mukarji
@gangulkar
@gangulkar 5 жыл бұрын
lol
@tirelesssoul8932
@tirelesssoul8932 4 жыл бұрын
Nee inti peru chusi nuvvu kamma ani cheppagalanu.. Kamineni inti peru unna vallu kuda kamma caste ani tana peru marchaku bro
@ourfeelings164
@ourfeelings164 4 жыл бұрын
Lol doll
@anvesh566
@anvesh566 27 күн бұрын
what a feel good movie,sekhar kammula sir,waiting for godavari 2,what a character for sita,life lo alanti ammai unte chalu,soft ga lead cheyyachu life ni....
@user-bo7zi3lq8u
@user-bo7zi3lq8u 6 ай бұрын
2024 still continueing what a movie, Whenever I feel lonely I watch this movie. This generation missing these life 🧬 😢
@naidugokada7568
@naidugokada7568 5 жыл бұрын
శేఖర్ కమ్ముల గారు..గోదావరి2 తియ్యండి..మ్యూజిక్ డైరెక్టర్ ని ఇతన్నే పెట్టండి..ప్లెజ్ ఇప్పటికి 100 సార్లు చూసుంటాను..nomber వన్ మూవీ
@ravitejak9599
@ravitejak9599 3 жыл бұрын
Yes..
@rjnani549
@rjnani549 3 жыл бұрын
Badhrachalam to rajamandri ani storie rasukovali iga
@teerdhalanaveen7432
@teerdhalanaveen7432 3 жыл бұрын
Bro same bro
@Myselfkk
@Myselfkk 2 жыл бұрын
Nenu kooda
@pillajanapadham7884
@pillajanapadham7884 3 жыл бұрын
సినిమా స్టార్టింగ్ నుంచి యండిగ్ వరకూ ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ఒక అద్బుతం. ప్రతీ ఆర్టిస్ట్ కూడా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసారు.
@AshokRaajt1
@AshokRaajt1 11 ай бұрын
చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు చూసా ఎం మూవీ మైండ్ లో నుంచి పోవట్లే అసలు సీతా❤రామ్& చిన్నగాడు ఆ గోదావరి ఆ సాంగ్స్ సూపర్ మూవీ ❤❤❤❤❤
@sravanisarada7044
@sravanisarada7044 6 ай бұрын
It's 2024 but the movie was still Evergreen ❤ years are passing but the movie never getting bored ✨🥰
@lakshmiprasanna4069
@lakshmiprasanna4069 4 жыл бұрын
E movie enni times chusina no bore..manasuki hpy ga untundhi I like this climate😍
@Bharath_SRH
@Bharath_SRH 3 жыл бұрын
Hehe.... Nuv super bujji
@govindhoieboina4277
@govindhoieboina4277 3 жыл бұрын
Yes Ee Movie Enni sarlu chusiena bor anipinchindi that is Shekhar Kammala Magic'
@rohini36
@rohini36 3 жыл бұрын
Yes ..I watch this movie when iam angry or depressed I feel very happy ..mood changer
@aishwarya9978
@aishwarya9978 2 жыл бұрын
still I am love this movie 😍😍😍❤️
@KESAVALyrics
@KESAVALyrics 3 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా... ప్రతి పాత్రకు ఆత్మ గౌరవం వుంటుంది ఈ సినిమా లో...
@SURISREYA
@SURISREYA 2 жыл бұрын
Exactly. Good observation
@user-ru7hk4wg8e
@user-ru7hk4wg8e 7 ай бұрын
❤❤❤❤ malli malli chustunnaaa 🩵🩵🫶🏻🫶🏻. Ee roju aina. Naku Ila trip lo parichayam aitey Aa Ammaine pelliwchesukunataa 💯💎
@ilovemusic4424
@ilovemusic4424 7 ай бұрын
This movie is my fav.. Whenever I feel happy or sad. Definitely' will come here to watch godavari..... A beautiful journey between Ram and Sita.
@DirectorVijay
@DirectorVijay 3 жыл бұрын
"ఎక్కడినుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్లు, అసలు ఆగవా? " అన్నప్పుడు 'సునీత' గారి వాయిస్ లోని బాధతో కూడిన వేదన వింటుంటే 🙏🙏🙏
@supriyathota8633
@supriyathota8633 2 жыл бұрын
Dialogue aswom kadha
@prasanthkumar1841
@prasanthkumar1841 Жыл бұрын
time plz....
@DirectorVijay
@DirectorVijay Жыл бұрын
@@prasanthkumar1841 02:10:06 time
@prasanthkumar1841
@prasanthkumar1841 Жыл бұрын
@@DirectorVijay thank U
@swapnayerraboina4072
@swapnayerraboina4072 10 ай бұрын
Ela రాస్తారో ఇలాంటి డైలాగ్స్ అప్పుడు గోదావరి ఇప్పుడు సీతారామo
@APMSMathsTeacher
@APMSMathsTeacher 4 жыл бұрын
ఇప్పుడే సెంచరీ కొట్టేశా ఈ సినిమా చూడటంలో... I like very much this movie... Mainly kamalini acting & Sunitha గారి voice👌👌👌
@kantennagarimanemma2125
@kantennagarimanemma2125 6 ай бұрын
I 'm still watching in 2024..I love this movie __🌸🌷🖤 Never get bored this one #
@chanu312
@chanu312 6 ай бұрын
Anand, Godavari & Happy days climax or endings are similar... I repeatedly watch Godavari movie climax,
@kusumakumari5327
@kusumakumari5327 4 жыл бұрын
*Godavari* is not just a movie 🥰🥰🥰🥰 It's an *emotion* 😍😍😍🤩🤩🤩🤩
@pavanisri7830
@pavanisri7830 3 жыл бұрын
Yes exactly 😍
@nayankumar297
@nayankumar297 2 жыл бұрын
Yes
@mythri0039
@mythri0039 4 жыл бұрын
I started believing in love only when I watch this film....this films show clearly what a true love is.....True love takes place only when each other understands others characters...And this is the BEST FILM to reflect What is a true love...
@srikanth-kn6mi
@srikanth-kn6mi 6 ай бұрын
Still remember that I watched movie in mallikarjuna/bramarambhika theatre back in 2006..those moments are not going off my mind
@karthikgohan3799
@karthikgohan3799 4 ай бұрын
Thanks to sekhar kammula. Life lo enni problems unna, aayana teesina movies relaxation create chestayi
@venkateshsingamsetty5155
@venkateshsingamsetty5155 3 жыл бұрын
Seetha is the finest and well written character of the movie ... Kamalini nailed it.. Thanks Sekhar sir for this wonderful epic
@Mohan-Kirlosker
@Mohan-Kirlosker 4 жыл бұрын
Shekar kummala movies lo heroines characters mix of modren mind with traditional values. Deadly combination
@dhanalaxmi287
@dhanalaxmi287 3 жыл бұрын
It's not Dadly it's deadly combination.
@Mohan-Kirlosker
@Mohan-Kirlosker 6 ай бұрын
Thanks. It's typing mistake​@@dhanalaxmi287
@anuambati421
@anuambati421 4 ай бұрын
కమలినీ ముఖర్జీ నా ఫేవరేట్ యాక్ట్రెస్.. నాకు చాలా ఇష్టం తను తన యాక్టింగ్.. నో డ్రామా నో ఓవర్ యాక్షన్.. జస్ట్ సింపుల్ యాక్టింగ్.. తన ముఖ కవళికలు .. తను చాలా అందంగా ఉంటుంది.. ఇంకా సుమంత్.. తనకి యాక్టింగ్ రాదన్నవాడు గుడ్డోడు.. ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ అసలు.. మై ఆల్ టైం ఫేవరేట్ సినిమా గోదావరి.
@MrVenky1770
@MrVenky1770 Ай бұрын
2024 july attendence నేను ప్రతి సంవత్సరం వర్ష కాలం వస్తే ఈ movie చూస్తా...
@anu6545
@anu6545 4 жыл бұрын
One of my favourite movies forever and ever. Don't know how much time I watched it, still it looks fresh with its dialogues, music, characters, location and many more..... If I start talking about this film I can't stop. We may feel that its just an amazing beautiful matured love story, but I think it is above all these. Godavari is not just a love story, but its the life of all the characters in the film. The characters Ram, Sita and all other characters will remain in our mind forever. Each and every characters are made with atmost perfection. I thank Shekar gaaru for making this film for us. I love all his films. But Godavari is more special. This is the first time I am writing this much about a movie, but I don't know still I can't stop..... since I am from kerala none of my friends have watched this film, so I suggest it to all my friends to watch it so that they won't miss a classic movie. Love from Kerala....❤❤❤❤❤
@reetojakhan4777
@reetojakhan4777 2 жыл бұрын
Great film! A Sekhar Kammula masterpiece. The magic in Kamalinee's expression, Sumanth's attitude and Radha Krishnan's music are ultimate! The chemistry between Seetha and Sriram is something lost in today's youth... All in all, such a fascinating feel-good film.❤️❤️❤️
@vincentlouis1000
@vincentlouis1000 6 ай бұрын
మంచి యతిక్స్ ఉన్న మూవీ ఇలాంటి డైరెక్టర్స్ సమాజానికి ఇంకా కావాలి
@mrjana520
@mrjana520 7 ай бұрын
I have watched this movie at least 20 times, same fresh feeling every time, all the songs are ultimate..
@Mrintrovert786
@Mrintrovert786 2 жыл бұрын
ఇ రోజే మొదటి సారి చూసాను, ఇంతకాలం ఎందుకు చూడలేదు రా అనిపిస్తుంది . మంచి ఫీల్ గుడ్ మూవీ ♥️♥️♥️♥️♥️
@RAMACHANDRA63
@RAMACHANDRA63 4 жыл бұрын
Chala Chala Istam naaku aa Godavari, Jeevithamlo okkasari Ayina aa godari Nadi vodduna jeevinchagalanaa! Thank you Shekar kammula
@user-me4tf6nv7s
@user-me4tf6nv7s 5 ай бұрын
Just fell in love with this movie ❤ it's 2024 but never get bored in watching the film 🥰
@iswaryam9700
@iswaryam9700 5 ай бұрын
It's been 12 yrs since it released but i watched this for the first time such a masterpiece after Anand movie ❤❤❤❤ totally in love with this movie
@MAHI-ik4wo
@MAHI-ik4wo 4 жыл бұрын
Sumanth&kamalini acting ki oka like vesukondi frnds..
@sooribabukklr
@sooribabukklr 4 жыл бұрын
13:03 “Sanpadinchaleni vadidaggara chudali bank balance naku avasaram ledu kavalante ippatikippudu sapadistha” what a meaningful dialogue 👌👌👌
@ChennaNirisha-xi5gg
@ChennaNirisha-xi5gg 2 ай бұрын
2024 june 26 today chusanu movie super 😍 chala happy ga undi movie chustunte
@saikumarmaxe5322
@saikumarmaxe5322 6 ай бұрын
Ey movie eppatike 100+ times chusa inka inka chustune unna asaal em magic ra babu
@rabbit1589
@rabbit1589 3 жыл бұрын
Abbabbaba...Yem cheppamantaru andi....assalu ivi Evergreen movies....idhi inkoti Aanandh movie by this Heroine .....rendu matram extraordinary....ye movies veetini replace cheyyalev....meeremantaaru...!?😍😍😍💖
@pavithram3466
@pavithram3466 2 жыл бұрын
Mind upset vunte , Godavari move chusthe chaluu Manchi relaxing esthundii ....!!!!!!!!!! Godavari it's not a movie it's a mind refresh medicine 🤗❤️
@rishika9625
@rishika9625 6 ай бұрын
This is my all time fvrt movie never bored of watching it be it songs or dialogues everything is so perfect in this movie Ram and Sita's characters are well written . Every time I watch this movie there is something spl feeling that I feel ❤ kudos to the movie team
@kavitisaikumar5774
@kavitisaikumar5774 6 ай бұрын
What a wonderful movie..... there is nothing...but there is something special....... lots of love❤.... lots of feelings...... one and only ram , one and only seetha..... thank you shekhar sir..... మళ్లీ ఇలాంటి సినిమా రమ్మన్నా రాను గాక రాదు.... నిజంగా చాలా సార్లు చూసా ఈ సినిమా, కానీ 23 ఏళ్ల వయసుకి అర్థమైంది.......😊........
@balu9019
@balu9019 3 жыл бұрын
Kamalini stole the show with her acting. .her eyes do speak ❤️
@suryasuresh5085
@suryasuresh5085 3 жыл бұрын
This movie will haunts me forever .... It is the medicine for me Whenever I feel depressed... Wt a soulful music.. Wt a beauty nd wt a performance by Kamalini.. Wt a direction by Sekhar Kammula gaaru.... Finally it's a master piece...🙏🙏🙏
@aloofry6010
@aloofry6010 2 жыл бұрын
Ne gunde gattidhi bro
@Myselfkk
@Myselfkk Жыл бұрын
Me too
@nanduchowdary4727
@nanduchowdary4727 Жыл бұрын
💙🤍💙🥰
@masthanss7369
@masthanss7369 3 ай бұрын
హాయిగా ఉంటది ఈ సినిమా చూస్తా ఉంటే ఎప్పుడో రిలీజ్ ఎప్పుడు చూశాం తర్వాత ఇదే చూడటం థాంక్యూ సో మచ్ సర్
@srinivasreddy4420
@srinivasreddy4420 4 ай бұрын
What a movieWhat a movie I watched! I have literally watched it so many times. I am in a state of depression and this movie has lifted my mood. It is a very special movie in my life. It helped me release a lot of pressure. I am going back to my Ammaamma's house, where I have many childhood memories.
@srilathareddy6884
@srilathareddy6884 4 жыл бұрын
I watched 100 times now..whenever I feel sad I will watch this..what a lovely music.. So much positivity is there in this movie..
@saikirannvsk7706
@saikirannvsk7706 5 жыл бұрын
It's a wonderful film ilanti technical world Lo ilanti movie chooste naaku just relaxing,happy gaa vuntundi ante Anni marchipoyi prasanthangaa vuntundi
@manasachethan3636
@manasachethan3636 6 ай бұрын
Re release chese eppudu kuda velalanudhiiiii 😍😍😍 my all time favourite....
@Lia.musical
@Lia.musical 3 ай бұрын
2024 may 😂😅 రీసెంట్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ కావొచ్చు , మనం సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే ఫీల్ అవుతాం. కానీ ఈ సినిమాలు బ్యూటీఫుల్ సినిమాలు, ఏళ్లు గడిచినా మళ్లీ మళ్ళీ వీటిని చూడాలని అనిపిస్తుంది 🥰🥰
@PERCY-26
@PERCY-26 5 жыл бұрын
Though I am from North India and came across Sekar Kammula and Selvaraghavan's work amazing work quite late. I think Sekhar is one of the finest directors in the country. His work in Godavari, Happy Days and Anand is simply astonishing. His command over the slice of life genre is at par with the great Spielberg.
@majjijaggunaidu507
@majjijaggunaidu507 2 жыл бұрын
Fidaa movie also very good
@Sweety-lj6sz
@Sweety-lj6sz Ай бұрын
Also watch avakai biryani movie
@maneeshnaidu8538
@maneeshnaidu8538 5 жыл бұрын
మా గోదారి అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలి సూపర్ మూవీ ... చాలా గొప్పగా తీశారు శేఖర్ కమ్ముల గారు....👌🙏🙏🙏🙏
@manjunathakladvocate9485
@manjunathakladvocate9485 6 ай бұрын
4//2/2024 timing 12am watching now.......my all time favourite movie...more than times watched.....iam feeling very happy 😅🎉
@Sri_7075
@Sri_7075 6 ай бұрын
😅😅
@SivamaniThota1
@SivamaniThota1 6 ай бұрын
2024 lo kuda chusevallu like....❤❤❤
@gangadhartavva
@gangadhartavva Жыл бұрын
One of my favourite movie... Anni sarlu chusano lekke ledhu....anni sarlu chusina malli fresh ga chusthuna feeling.. Direction, characters.. especially sita character ki Sunitha gari dubbing aythe next level... awesome movie...thanq shekhar kammula garu
@arunmohananpattalam
@arunmohananpattalam 4 жыл бұрын
I am from Kerala stayed in AP for 5 years...This is One of my favorite movie in Telugu.......
@nv9719
@nv9719 4 жыл бұрын
So what should we do
@gadesrisumedhamahima6692
@gadesrisumedhamahima6692 4 жыл бұрын
Appreciate it.
@srmanjunath3754
@srmanjunath3754 4 жыл бұрын
Iam from karnataka, i see this movie more than 20 times.
@yashuraj6897
@yashuraj6897 6 ай бұрын
Tis is such an awesome movie❤ I have watched ample number of times❤ I'll keep watching wen ever I feel low ❤
@bandaribunny7845
@bandaribunny7845 23 күн бұрын
How a movie can be comfort zone😍🤗... Songs in this movie🤌🏼... Sitha and Ram's characters🤗 The dubbing voices of main leads❤️😍😍 Watched many time.. still gonna watch many more times💗💗.... In this era of modern movies.. this movie is like a fresh breath 🤌🏼🥰💖
@swetharenu1364
@swetharenu1364 4 жыл бұрын
Abbabba em movie andi babu still am watching who are watching in 2020?really superbb movie shekarkammula gaari direction vacchina movies entha chusina bore kottavu malli malli chudalanipisthundi 🥰🥰best directer
@momentcapturesphotography5146
@momentcapturesphotography5146 3 жыл бұрын
Me
Varudu Kaavalenu Telugu Full Movie | TFC Movies
1:43:21
TFC Movies
Рет қаралды 429 М.
Sontham | Full Telugu Movie | Aryan Rajesh, Namitha
2:24:36
TeluguOne
Рет қаралды 10 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 30 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 95 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
Golkonda High School - Telugu Full Movie - Sumanth, Swathi, TanikellaBharani
2:07:40
Oohalu Gusagusalade Telugu Full Movie | Naga Shourya, Rashi Khanna | Sri Balaji Video
2:11:06
Pilla Zamindar Telugu Full Movie || Nani
2:27:38
Telugu Movies
Рет қаралды 18 МЛН
Manmadhudu Telugu Full Movie || Nagarjuna, Sonali Bendre, Anshu
2:22:29
Annapurna Studios
Рет қаралды 22 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 30 МЛН