Garikapati Narasimha Rao Speech at Sirivennela Jayanthi | TANA & Siri Vennela Family | TeluguOne

  Рет қаралды 129,821

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 62
@madbabymelodies4671
@madbabymelodies4671 2 жыл бұрын
ఇష్టమైన... గురువు గారి కోసం... జీవితం లో ఒక్కసారైనా కలవాలి అనుకునే గురువు గారి... వ్యాఖ్యానం...! నమఃశివాయ.. నమఃశివాయ..🙏
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
వెండితెర మైదానాలపై సినీ సాహిత్య వెన్నెలను కురిపించిన "సీతారాముడికి" జన్మదిన స్మృత్యంజలి..(20-May-1955) For Special Video Click below Link 👉kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@vidyutlathatangirala9261
@vidyutlathatangirala9261 2 жыл бұрын
@@satish_Writings m
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
You explained very good things of Sitaramasastri gari sahityam guruyu garu...Thank you so much...
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 2 жыл бұрын
స్వర్గీయ ఎన్ఠీఆర్ నిర్మించిన "గులేబకావలి కథ " చిత్రంలోని అన్ని పాటలు " డాక్టర్ సి.నారాయణరెడ్డి గారే వ్రాసారు. ఇది సినీకవిగా సి.నా.రే. గారికి "మొట్టమొదటి" చిత్రం. పద్మశ్రీ గరికపాటి వారు "సిరివెన్నెల" గారి "సాహసం నా పథం" లాంటి గొప్ప పాటలను ఉదహరిస్తూ, చాలా చక్కగా, సిరివెన్నెల గారి సాహిత్యాన్ని వివరించారు. సిరివిన్నెల గారికి, సహస్రావధాని శ్రీ గరికపాటి వారికి నా నమస్సుమాంజలులు.🙏🙏
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
వెండితెర మైదానాలపై సినీ సాహిత్య వెన్నెలను కురిపించిన "సీతారాముడికి" జన్మదిన స్మృత్యంజలి..(20-May-1955) For Special Video Click below Link 👉kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@nagamaniayyagari2040
@nagamaniayyagari2040 2 жыл бұрын
Yes,gulebakavali picture lo Anni patalu Cinare rasaru,adi Cinare gariki first'picture Anni patalu nene rastanu ala ayithene rastanu lekapothe rayanu annarata Cinare garu
@imaxwel1334
@imaxwel1334 2 жыл бұрын
Guruvu garu meeru fire.... 🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
భారత్ మాతాకీ జై 🙏🚩
@lakshmimaddula7385
@lakshmimaddula7385 2 жыл бұрын
Super ga chuputharu Guruvu garu 🙏🙏🙏
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvgariki Namskaram 🙏
@RajuRaja-vc1hw
@RajuRaja-vc1hw 2 жыл бұрын
Guruvu garu ravatam chaala shanthosam ga undhi
@lakshmanaraolakka9856
@lakshmanaraolakka9856 2 жыл бұрын
భామ బళ్ళో సార్ 🙏🙏🙏🙏🙏
@gurramveeranna2809
@gurramveeranna2809 2 жыл бұрын
Guruji. Telugu. Sahithyam. Messages.
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏
@satish_Writings
@satish_Writings 2 жыл бұрын
వెండితెర మైదానాలపై సినీ సాహిత్య వెన్నెలను కురిపించిన "సీతారాముడికి" జన్మదిన స్మృత్యంజలి..(20-May-1955) For Special Video Click below Link 👉kzbin.info/www/bejne/b3uoopKQo7ONjLs
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 2 жыл бұрын
Guruvu Garu 🙏🙏🙏🙏
@mangthadharavath8455
@mangthadharavath8455 2 жыл бұрын
Gurugareki vandanm🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@leelasreevidya6805
@leelasreevidya6805 2 жыл бұрын
సిరివెన్నెల గారి పాట మీరు పాడితే బావుంది🙏
@divakarrampa5440
@divakarrampa5440 2 жыл бұрын
బలపం పట్టి భామ బళ్ళో, (భామ ఒళ్ళో కాదు- సిరివెన్నెల గారు ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు.
@ramachandraraosarika8131
@ramachandraraosarika8131 2 жыл бұрын
☺️☺️☺️Padmasri
@gourimohan7519
@gourimohan7519 2 жыл бұрын
Cinare is the first cine poet with single card in the very first fil- Gulekabavali Katha, NTR hero
@darlingdarling8461
@darlingdarling8461 2 жыл бұрын
Sarasswathi devi kumarudu (garikipati garu).
@girijachilukoti6215
@girijachilukoti6215 2 жыл бұрын
guru garu pranaam
@ThinAirElon
@ThinAirElon 2 жыл бұрын
Vooowwe 🙏
@sreeramlakshmi6880
@sreeramlakshmi6880 2 жыл бұрын
🙏🙏🙏
@charannlyagala
@charannlyagala 2 жыл бұрын
Bhama ballo not ollo spb said about this song in ETV programme..Bama ollo ani rayaledu sirivennella chala mandi ollo ani padutaru..ani chepparu ETV program lo..Dayachesi garikapati gariki cheppandi
@subbarao6416
@subbarao6416 2 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@SathishBangaru
@SathishBangaru 2 жыл бұрын
kzbin.info/www/bejne/omaoopSmjMmtfqM పోస్ట్ ఆఫీస్ లో అద్దిరిపోయే 5 పథకాలు || Post Office 5 Best Schemes
@seenusss4999
@seenusss4999 2 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@tirumalagorle4168
@tirumalagorle4168 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@cgraju8532
@cgraju8532 2 жыл бұрын
Tirumala Gorle... Hiii
@sudhakar9354
@sudhakar9354 2 жыл бұрын
Guruvu gariki padabhivandanaalu... sirivennela sastry garu prayoginchinadi Balapam Patti bhama ballo ani vinipisthundi ollo ani kademo andi. Meeku cheppeanthati varamu kadhu.
@Utkalputra2024
@Utkalputra2024 2 жыл бұрын
అశ్వద్ధామ హతః కుంజరః అన్నట్లుగా ఉంది. పాట విన్న వాళ్ళకి భామ ఒళ్ళో అనే వినిపించే విధంగా పాడారు. మరోసారి వినండి. సరేనా?
@pranaysreeramoju2509
@pranaysreeramoju2509 2 жыл бұрын
Balpampatti Bhama ollo kadu guruvugaru Bhama ballo adi. Meku cheppentha peddoni jani anubham kani ledu kakapothe I said that's all sir Thank you
@saitej4218
@saitej4218 2 жыл бұрын
*12:55** lo undhi paata*
@bhaskarsure9027
@bhaskarsure9027 2 жыл бұрын
అది "బలపం పట్టి భామ బళ్ళో" భామ ఒళ్ళో కాదు .. దయచేసి సరిచేయండి. సిరివెన్నెల గారు కొన్ని పదుల సార్లు ఈ విషయం చెప్పారు.
@Utkalputra2024
@Utkalputra2024 2 жыл бұрын
అశ్వద్ధామ హతః కుంజరః అన్నట్లుగా ఉంది. పాట విన్న వాళ్ళకి భామ ఒళ్ళో అనే వినిపించే విధంగా పాడారు. మరోసారి వినండి. సరేనా?
@vinayakasyamprasad9790
@vinayakasyamprasad9790 2 жыл бұрын
When you are commenting you must know/listen/read - ollo or ballo
@suryanarayanathati1911
@suryanarayanathati1911 2 жыл бұрын
Book name please ?
@nandyalasrinivas5647
@nandyalasrinivas5647 2 жыл бұрын
భామ ఒళ్ళో కాదు.. భామ బళ్ళో (బడిలో )
@kolipakaraju6786
@kolipakaraju6786 2 жыл бұрын
బారతమాత ఎవరూ?
@nikleshsunkoji3908
@nikleshsunkoji3908 2 жыл бұрын
భామ బళ్లో అది , ఒళ్లో కాదు
@chaituvaranasi
@chaituvaranasi 2 жыл бұрын
adi bhaama vollo kaadu ra baabu..bhaama balloo(school, paatashaala) ...dayachesi video paina voche description maarchandi
@lavandercottage6275
@lavandercottage6275 2 жыл бұрын
Guruvugaru 🙏 meeru Sangeetham nercchukunnara
@petebell271
@petebell271 2 жыл бұрын
kanidhimundhi ne korukunte, kori sadhinchukona?
@vsr3261
@vsr3261 2 жыл бұрын
Little bit over sir you got Padma sri award be responsebul
@mohanmks15368
@mohanmks15368 2 жыл бұрын
single card lyrics writing Dr CNR kooda raasaru first film gulebakavali Katha ki.
@ncsreedhar
@ncsreedhar 2 жыл бұрын
BALAPAM PATTI BHAMA "BALLO"(SCHOOL).......NOT "VOLLO"(LAP).....🙏
@pavanisivadath9813
@pavanisivadath9813 2 жыл бұрын
Adi bhama ollo kaadu ballo.
@geethacharytupurani3775
@geethacharytupurani3775 2 жыл бұрын
Meeru aahuthula meppukosam maatladithe sirivennelavi antha goppa songs emi kavu.. veturi prbhanjanam mundi eyana pillakaaluva
@rajyalakshmik9102
@rajyalakshmik9102 2 жыл бұрын
అన్ని చాలా బాగా చెప్తారు గురువు గారూ,కానీ ఒక క్రిమినల్ ని ఏపీ మీద రుద్ది,చోద్యం చూస్తున్న మోడీ ని ,ఏపీ సర్వనాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్న మోడీని దయ చేసి సపోర్ట్ చేస్తూ,మెచ్చుకుంటూ మాట్లాడకండి.భారత్ కి స్వాతంత్య్రం వచ్చాక ఇంత చండా లపు PM ని, నా 60 ఏళ్ళ వయసులో ఎన్నడూ చూడలేదు. * సి.నా. రె.కూడా గులే బకావళి కథలో రాశారు గురువు గారూ
@9246415033
@9246415033 2 жыл бұрын
అమ్మా అర్ధజ్ఞానీ !
@dvsreddy4349
@dvsreddy4349 2 жыл бұрын
నిన్ను ఏమీ చేసాడమ్మా ! ఆ క్రిమినల్ . ? నీకు చాలా నొప్పి గా ఉన్నట్లు ఉంది. ఆయన చేసినదానికి? నీకు 60 ఏళ్ళా ? ఏమి చేసావమ్మా ఈ 60 ఏళ్ళలో ?
@raviareti8812
@raviareti8812 2 жыл бұрын
You are 100% correct
@muralisagar6210
@muralisagar6210 2 жыл бұрын
Bharatham batti bhama vallo kadu ballo
@petebell271
@petebell271 2 жыл бұрын
labamemundhi kalakalmunte, Kamitham theerakunda
@pulambetinagarjunarao517
@pulambetinagarjunarao517 2 жыл бұрын
Boring
@vishveshvarhonguntikar6886
@vishveshvarhonguntikar6886 2 жыл бұрын
🙏🙏
@krishnavenibasava6363
@krishnavenibasava6363 2 жыл бұрын
🙏🙏🙏
@Dubbakaprashanth07
@Dubbakaprashanth07 2 жыл бұрын
🙏🙏🙏
@papajonnalagadda5781
@papajonnalagadda5781 2 жыл бұрын
🙏🙏🙏
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 113 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,5 МЛН