High Court Advocates Reaction Over AP Land Titling Act | YS Jagan | Chandrababu | Telugu Popular TV

  Рет қаралды 808,644

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

High Court Advocates Reaction Over AP Land Titling Act | YS Jagan | Chandrababu | Telugu Popular TV
#ysjagan #chandrababu #telugupopulartv
జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై
హై కోర్ట్ అడ్వొకేట్ల రియాక్షన్స్
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Пікірлер: 978
@sekhartempalle
@sekhartempalle 5 ай бұрын
కొంతమంది అడ్వకేట్లకు అవగాహనే లేదు...పచ్చ ప్రభావంతో తప్పుదోవ పట్టించే ప్రకటనలతో పబ్బంగడుకొంటున్నారు...ఈ అడ్వకేట్ల బృందం అసలు నిజం చెప్పింది...ధన్యవాదాలు...
@techinfocareerguidance
@techinfocareerguidance 4 ай бұрын
March lo lawers strike yenduku chesaru sir konne ellanteve vunatam valle sir... konni point againts ga vunadatam batte
@sadhuvinayak9063
@sadhuvinayak9063 4 ай бұрын
​@@techinfocareerguidanceఅది బ్లూ ప్రభావంతో జరిగింది లే
@jajisrivalli
@jajisrivalli 4 ай бұрын
Nijam, blue party effect​@@sadhuvinayak9063 This is dangerous act
@Abcd-zz6zf
@Abcd-zz6zf 3 ай бұрын
👌🙏🙏💙💙💙💙💙
@balusuramarao6162
@balusuramarao6162 2 ай бұрын
జై జగనన్న❤❤❤
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 5 ай бұрын
ఇంత మంచిది అని స్పష్టం చేశారు ధీ బలశాలి జగన్ మోహన్ రెడ్డి గారు.. ఇప్పుడు హీరో ఎవరో విలన్ ఎవరో తెలిసిపోయింది. అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు. ఆంధ్రావని 💪💪. .
@KalavalaVijaynandaKishorekumar
@KalavalaVijaynandaKishorekumar 4 ай бұрын
చంద్రబాబు చెప్పిందే కరెక్ట్ ల్యాండ్ లైటింగ్ అనేది మోసం దగా ఈ లాయల్ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం లాయర్లు చెప్పినప్పుడు కంప్లీట్ గా అది చెప్పినప్పుడు వైయస్సార్ పార్టీ దోషిగా నిలబడుతుంది అయినా ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వద్దు రా వద్దు ఇష్టం లేదు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై మోడీ జయ పవన్ కళ్యాణ్ చేయండి
@NarasimhaReddyDaggula
@NarasimhaReddyDaggula 3 ай бұрын
9​@@KalavalaVijaynandaKishorekumar
@venkatarao6122
@venkatarao6122 3 ай бұрын
జగన్ గాడికి ఓటు తగ్గింది లేండ్ టైట్లింగ్ ఏక్ట్
@venkatarao6122
@venkatarao6122 3 ай бұрын
ఆస్ట్రేలియా లో ప్రజలు, పరిస్థితి వేరు, ఇండియాలో వేరు, నువ్వు వూడిపోయే వై.సి.పి
@pavaniK-yo4fw
@pavaniK-yo4fw 3 ай бұрын
Oka lawyer ni, police ni nammavu ante bombaye.
@Steven-rx8pq
@Steven-rx8pq 5 ай бұрын
సూపర్ సార్ బాగా అర్దమ్యనట్లు చెప్పారు
@SensibleWibes18.
@SensibleWibes18. 5 ай бұрын
Correct
@satyanarayanabooks2454
@satyanarayanabooks2454 5 ай бұрын
Veelaki income sources baga peruguthaye dheniki tondhara padakudadhu mana bhoomulu confirm ga pothaye original documents vuntne dhikku ledhu
@satyanarayanabooks2454
@satyanarayanabooks2454 5 ай бұрын
Jai Jagan Anna meeru bagunte chalu maku yendhuku lands
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 4 ай бұрын
పేద ప్రజలకు అందరికీ మంచి చేసే జగనన్నయ్యకు దేవుని దయ ప్రజలందరి ప్రార్థన తోడుగా ఉన్నాయి ఇక రాబోయే రోజులలో ఇంకా అనేక మంచి పథకాలు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించబోతున్నారు గత కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఇప్పుడు మంచి చేస్తున్నటువంటి జగన్ అన్నయ్యను ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు ఎంతమంది కలిసి ఏమనుకున్నా సరే అర్హులైన అందరికీ మంచి చేస్తున్నటువంటి జగనన్నకు దేవుని దయ కాపుదల అందరి ప్రార్థన తోడుగా ఉండి ఈ 2024లో అత్యధికమైన సీట్లతో భారీ మెజార్టీతో వైయస్సార్ సిపి మరొకసారి పాలన కొనసాగిస్తూ ఉంటుంది
@ponnapallisambasivarao364
@ponnapallisambasivarao364 3 ай бұрын
YCP lawyer's
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 5 ай бұрын
చంద్రబాబు కు తెలుసు కానీ ఓట్లు రావటానికి తతంగం ఈ డ్రామా..
@mnagendrababu875
@mnagendrababu875 4 ай бұрын
bro అమరావతి భూములు బయటకు వస్తావా వాడి వాడి భయం
@Fielder-q3s
@Fielder-q3s 4 ай бұрын
Avunara Hindi madda Reddy leka nakili madda redda ...confirm rac
@shantaramgannavarapu5161
@shantaramgannavarapu5161 4 ай бұрын
Prajallin confus chesi benfit pondalani alochana, Durmaggulu God will punish these people.
@muralimahi3627
@muralimahi3627 4 ай бұрын
​@@shantaramgannavarapu5161 neku google undi ga danilo land titleing act ani seach cheyu
@Indiann007
@Indiann007 4 ай бұрын
Land meeda Loan teesukovalante elago cheppu - original documents undavuga - Tuglak gaadu cheppedi okati, chesedi okati - vaadini nammakudadu
@dnarasimhareddy
@dnarasimhareddy 4 ай бұрын
న్యాయవాదుల బృందానికి కృతఙ్ఞతలు
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 5 ай бұрын
Super very excellent explanation.
@chrisrex946
@chrisrex946 4 ай бұрын
Jayaho Jagan Mohan Reddy
@malli824
@malli824 4 ай бұрын
దీని ఈనాడు, ఆంధ్ర జోతి ప్రతిక లు,, తెలుగు దేశం నీచ ప్రచారం 😻😍👹
@mnagendrababu875
@mnagendrababu875 4 ай бұрын
అమరావతి బుములుగురించి
@pushkarjayanth
@pushkarjayanth 4 ай бұрын
ఈ చట్టాన్ని జగన్ గారు తెచ్చారు కాబట్టి ప్రజలు గందరగళానికి గురౌతునారు
@jairajdiyya8587
@jairajdiyya8587 5 ай бұрын
Well.said sir. Thsnk you .
@sankaraiahp8428
@sankaraiahp8428 5 ай бұрын
Very good explanation
@venkataramanarao1229
@venkataramanarao1229 5 ай бұрын
Xcellent clarificatoon sisaluu5
@venugopalpenjuri8208
@venugopalpenjuri8208 5 ай бұрын
Nice
@ravisirra5407
@ravisirra5407 4 ай бұрын
చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు🎉
@shaha286
@shaha286 4 ай бұрын
బినామీలు బయటపడతారను భయము చంద్రబాబుకి
@rameshk9164
@rameshk9164 3 ай бұрын
👌👌👌👌
@adarisathyanarayana4002
@adarisathyanarayana4002 4 ай бұрын
న్యాయవాది లారా మీరు గాలం ఇప్పి ఇంత చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
@mehark3344
@mehark3344 4 ай бұрын
న్యాయవాదుల కు కృతజ్ఞతలు వాస్తవం ప్రజల కు బాగా తెలిపారు ఈ వీడియో అందరికీ చేరాలని కోరుకుంటున్నాను
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 5 ай бұрын
బాగా చెప్పారు sir. Thank you very much.
@govrdhanamkumars6504
@govrdhanamkumars6504 5 ай бұрын
సమస్యత్మక భూములు కాబట్టి పరిష్కారం చూపించు చున్నాడు.
@muraliyendluri7011
@muraliyendluri7011 4 ай бұрын
Menana badhlu vadi Peru petuko.yavariki abyatram ledhu
@midhunakumar
@midhunakumar 4 ай бұрын
Actually Maku 1.5 across land undedi, kani Jagan gari re-survey chesi Jagan gari photo tho echina passbook lo ma land only 36 cents mathrame chupincharu, eppudu danini rectify cheyyadaniki gatha 1 month nundi MRO and VRO offices chuttu thiruguthunnavu Edi na okkadi problem mathram kadu Ela ma area lo chala mandi paristi edey.
@kamireddymadanagopalredd-di7sl
@kamireddymadanagopalredd-di7sl 4 ай бұрын
Manusula gadda ki koodda bommalu atikinchukoni tiragali ante Inka baguntundi,
@alaadinarayana7851
@alaadinarayana7851 4 ай бұрын
మంచి చేస్తే బొమ్మ పెడతామని అంటున్నారు. Rule లోకి వచ్చిన వారు అందరూ బొమ్మలు పెట్టు కుంటే చివరి కి బొమ్మలు పెట్టడానికి చోటు ఉండదు.
@alaadinarayana7851
@alaadinarayana7851 4 ай бұрын
ఓహో లాయర్లు లో గ్రూప్ లున్నవి బాబోయ్
@narasimharao5653
@narasimharao5653 5 ай бұрын
న్యాయవాదుల బృందానికి కృతఙ్ఞతలు.వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుని వెడుతున్నారు.ప్రతీ చర్యను రాజకీయ కోణంలో చూపి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేయటం మన దౌర్భాగ్యం. ఈ ప్రక్రియలో భాధ్యతగల సోషల్ మీడియా,చానల్స్ భాగస్వామి కావటం దురదృష్టం.ఇలాంటి ప్రజోపయోగ ప్రభుత్వ నిర్ణయాలు.ప్రజల్లోకి పంపటం ముదావహం.మనందరి సామాజిక బాధ్యతగా భావించి మంచి సంకేతాలు అందిద్దాం. థాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ..
@ramaprasadkasa3901
@ramaprasadkasa3901 4 ай бұрын
Thanq sir
@krishnaveni8161
@krishnaveni8161 4 ай бұрын
ఎన్ని రాష్ట్రాలలో ఈ ఆక్ట్ అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం చెప్పండి , వాక్ ఏదో చెప్తారు ... నమ్మేయడమేనా అన్ని కూడా , సరే పోని ఎన్ని రాష్ట్రాలలో అములు జరిగింది , కేంద్ర ప్రభుత్వం.ఎప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్, ఇచ్చింది తెలుసా పోని , వాళ్లకు కృత్ఞతలు తెలుపుతున్నారు ...ముందు ఆ విషయాలు తెలుసుకోండి
@appallamurthy1868
@appallamurthy1868 4 ай бұрын
^22q1
@tirumalaraonaidu9158
@tirumalaraonaidu9158 3 ай бұрын
​@@krishnaveni8161ఎవరో ఒకరు ముందు అడుగు ముందుకు వేసి మార్గం సుగమం చేయాల దానికి అడ్డు పుల్ల గా దు
@sugunarao.perathoti4976
@sugunarao.perathoti4976 3 ай бұрын
తప్పుగా వున్నది ఏమిటో మీరు చెప్పండి ​. అప్పుడు నిజం తెలుస్తుంది.@@krishnaveni8161
@sivanarayanareddychilaka9656
@sivanarayanareddychilaka9656 5 ай бұрын
Meeku 1000vela vandanaalu sir
@srinuonteru9376
@srinuonteru9376 4 ай бұрын
Cps వచ్చినప్పుడు కూడా చాలా బాగా చెప్పారు కానీ చివరకు అసలు విషయం తెలిసి ఎంప్లాయిస్ మొర్రో అంటూ ఏడుస్తున్నారు. ఇది కూడా అంతే
@baby-qy2rq
@baby-qy2rq 3 ай бұрын
CPS pettinavaadu evadu
@DeviGogineni-g3m
@DeviGogineni-g3m 2 ай бұрын
శభాష్ U r correct
@ramamohanreddy5707
@ramamohanreddy5707 5 ай бұрын
06.05.2024నాడు. భారత ప్రధాని గారు శ్రీ. నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన లో. ల్యాండ్ టైటిల్. ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ ప్రచారాన్ని ఎందుకని ఖండించలేకపోయారు...బాధ్యత గల ప్రదాని గారు స్పందించకపోవడం బాధాకరమని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 5 ай бұрын
Manakhrama yevadi swardham vadidi. Prati dani politics, raboye kalam lo nota perige tumdi😂😂😂
@geraadam
@geraadam 5 ай бұрын
ప్రధాని నరేంద్ర మోడీ దీ అవకాశవాద రాజకీయం
@ksatthibabu9693
@ksatthibabu9693 4 ай бұрын
Modi ...... political man...
@vengalreddysana4252
@vengalreddysana4252 4 ай бұрын
పాలిటిక్స్.... మాయాజాలం
@VenkataRamana-xh2ey
@VenkataRamana-xh2ey 4 ай бұрын
స్వార్ధరాజకీయం.​@@vengalreddysana4252
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 5 ай бұрын
మీ ఆస్థులు గోవిందా అని గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
@rameshgoddumarri9018
@rameshgoddumarri9018 4 ай бұрын
ఎవరికి ఫోన్ చేసినా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాలి
@Indiann007
@Indiann007 4 ай бұрын
Land meeda Loan teesukovalante elago cheppu - original documents undavuga - Tuglak gaadu cheppedi okati, chesedi okati - vaadini nammakudadu
@PrasadMatta-u5d
@PrasadMatta-u5d 4 ай бұрын
ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక హద్దు ఉండాలి. ఏపీ టైటిల్‌ చట్టం ద్వారా జగన్‌ ప్రజల నుంచి భూములు లాక్కుంటారని మీరు భయపెట్టడం అసంబద్ధం, మన రాజ్యాంగాన్ని శంకించడం, మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం, మన రాజ్యాంగాన్ని అవమానించడం. ఇలా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించే వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు.
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 5 ай бұрын
న్యాయవాది వృత్తి చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భూములు గురించి చాలా బాగా చెప్పారు మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 💯 చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు చేస్తూ ఉన్నా ప్రచారం కనీసం గురించి మన ప్రధాని మోడీ గారు మంచిదా మంచి కాదా 💯 ఈ జీవో ఎవరు తెచ్చారు అనేది చెప్పాలి కానీ రెండు ప్రాంతాలలో సబలు పెట్టడు తండ్రి పాత్ర పోషించిన ఈ భారత ప్రధానిగారు మీటింగ్ మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసి మొత్తం మాట్లాడ కుండా వెళ్ళిపోయిన మన ప్రధాని మోడీ గారు ఇప్పుడు మనదేశానికి రాజు ఆయన అలాంటి వ్యక్తి చాటలలో తవుడు పెట్టి తన్నుకు చావండి అనే విధంగా ఆయన మీటీంగులు చూసుకొని వెళ్ళి పోయారు అది కరెక్ట్ కాదు చంద్రబాబు చెప్పాలి మోడీ గారు
@srbeeravelli1706
@srbeeravelli1706 5 ай бұрын
వాళ్ళు ఏనాడైనా నిజాలు చెప్పారా
@Indiann007
@Indiann007 4 ай бұрын
Vaallu ante evaru
@venkatarao6122
@venkatarao6122 3 ай бұрын
వాళ్ళు అంటే వైసిపి
@asadivenkata
@asadivenkata 5 ай бұрын
Super ga cheparu sir e pratipaksha netha Chandra Babu Naidu chese dhush pracharalu yevaru namavadhu land taitiling act Andhra Pradesh prajalaki chala avasaram Jai cm Jagan sir 💪💥
@krish6387
@krish6387 5 ай бұрын
ఎక్సలెంట్ గా చెప్పారు సార్ ప్రజలకు విశదీకరించి చెప్పారు 👌👌👌🙏
@veerabrahmamPedapati
@veerabrahmamPedapati 5 ай бұрын
Excellent explanation.... Jai jagananna Jai ysrcp 💯 pakkaaaaaaaaaa
@kasinedivasavi1032
@kasinedivasavi1032 5 ай бұрын
Good clarity icharu Sir
@balu6026
@balu6026 4 ай бұрын
ఈ చట్టాన్ని న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా నిరసన తెలియజేశారు మీరు ఒక బాధ్యత కలిగిన న్యాయవాదిగా చట్టంలో ఏమి ఉంది అది చెప్పండి దాని పక్కన పెట్టి ycp కి భజన చేయడం సమంజసం కాదు
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 3 ай бұрын
Tdp ki bzjana chyalana
@giribabu1963
@giribabu1963 5 ай бұрын
టైటిలు disputes civil courts మాత్రమే డిసైడ్ చేయగలవు
@SensibleWibes18.
@SensibleWibes18. 5 ай бұрын
True
@chandut2610
@chandut2610 4 ай бұрын
Yes
@sreenivaaslukumar435
@sreenivaaslukumar435 4 ай бұрын
Good 👍 jaijaijagan 🙏🙏🙏🙏
@venkateswarluk2239
@venkateswarluk2239 5 ай бұрын
good
@MarimmaPatta
@MarimmaPatta 5 ай бұрын
Super sir that is correct sir about chandrababu land titling verygood explains advacategaru whatever you says everything peoples have to understand sir thankyou 👍 exllent talking 👄 😀
@atchythuraokilugu9858
@atchythuraokilugu9858 4 ай бұрын
Very good explanation sir
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 4 ай бұрын
చాలా వివరంగా, చక్కగా చెప్పారు. లాయర్ గారు.
@munirathnamyadav940
@munirathnamyadav940 4 ай бұрын
s పొరపాటుగా చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన భూ సర్వే జరగాల్సిందే
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 4 ай бұрын
గౌరవ న్యాయవాదులు మీరు ఈ యాక్ట్ గురించి ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అవగాహన కలిపించడం చాలా సంతోషం అనిపించింది,ప్రజలను చైతన్యం చెయ్యండి.
@techinfocareerguidance
@techinfocareerguidance 4 ай бұрын
Hahha kani courts yenduku involve vundakudadhu anne antunnaru sir, court has to be involved then there is only possible lekunte kastam sir
@yprasad8169
@yprasad8169 4 ай бұрын
Super speech sir
@mallikadevi1573
@mallikadevi1573 5 ай бұрын
Thank you Sir Jai Jagan anna 🎉🎉🎉🎉🎉
@n.v.narayanan.v.narayana8391
@n.v.narayanan.v.narayana8391 4 ай бұрын
❤ జై జగన్ ❤ జై జగన్ ❤ జై జగన్ ❤ జై జగన్ ❤
@nagireddy819
@nagireddy819 4 ай бұрын
లేదు ఏమిచేసిన మెం. చేస్తేనే కమ్మగాఉంటుంది ..తెలుసుకుండే లోప్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరు ఇంత చెప్పి లాభం. తెలుసుకు తప్పటికే తెల్లవారిపోయింది ...
@santoshlakkavarapu2996
@santoshlakkavarapu2996 4 ай бұрын
Excellent sir
@mvgopalarao4851
@mvgopalarao4851 4 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయటం మంచిదే, కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పెట్టటం, ముఖ్యమంత్రి గారి బొమ్మలు రైతుల హక్కుల పత్రాలపై పెట్టటం కరెక్ట్ కాదుగా. భూములకు సరిహద్దుల రాళ్ళపై జగనన్న అని పెట్టుకోవటం కరెక్ట్ కాదుగా. బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి పట్టాదారులకు మ్యాప్, రికార్డు ఇచ్చారు కానీ వాళ్ళు భూముల పట్టాదారుల హక్కు పత్రాలపై బొమ్మలు ముద్రించుకోలేదుగా. బ్రిటిష్ ప్రభుత్వం లాగా మీరు కూడా పట్టాదారులకు రికార్డు, మ్యాప్ తయారు చేసి, బొమ్మలు పేర్లు లేకుండా ఇవ్వండి. పాత రికార్డులు మ్యాప్ లు మరల ప్రింట్ చేసి ఉంచండి. ప్రజలకు న్యాయం చేయండి.
@vskadiyam
@vskadiyam 5 ай бұрын
VERY GOOD EXPLANATION. EVERY TELUGU VOTER SHOULD KNOW ABOUT THIS.
@SensibleWibes18.
@SensibleWibes18. 5 ай бұрын
True
@takkallapatiseshasai4955
@takkallapatiseshasai4955 5 ай бұрын
Well explained to the public.
@RameshKoppanathi-f4i
@RameshKoppanathi-f4i 5 ай бұрын
Jai jagan garu ❤❤❤❤❤❤
@srbeeravelli1706
@srbeeravelli1706 5 ай бұрын
Excellent msg
@SRINATHYT
@SRINATHYT 5 ай бұрын
CBN gaadi kadupu manta😂😂😂
@SensibleWibes18.
@SensibleWibes18. 5 ай бұрын
Avuna
@techinfocareerguidance
@techinfocareerguidance 4 ай бұрын
Sir march lo lawers strike chesendi ellante vatte valle sir
@ravi_kumaaar
@ravi_kumaaar 4 ай бұрын
Records digitilize చెయ్యడం కి క్రొత్త ఆక్ట్ తీసుకు రావడానికి చాలా తేడా వుంది
@neelumaturi5077
@neelumaturi5077 4 ай бұрын
Lawyer garu YCP ruling 100% correct chakkaga explain chesaru 🙏🏻
@gundu2005
@gundu2005 5 ай бұрын
Well explanation sis
@prasadaraoramala8776
@prasadaraoramala8776 5 ай бұрын
❤❤❤❤❤❤❤jagan
@Sudhakerreddy1234
@Sudhakerreddy1234 4 ай бұрын
Very good express about లాండ్ titling act Jagan Mohan Reddy did a great roul for public.
@mskyoutube3639
@mskyoutube3639 4 ай бұрын
Real facts బాగ explain చేసారు మా లాంటి educated అర్దంచేసుకోగలరు చదువుకోగలరు కాని most of the uneducated ఈ పచ్చ batch చెప్పే అబద్దాలు నమ్మే ప్రమాదం వుంది , kindly propagate this to every one
@raghuramaiahjyothi9307
@raghuramaiahjyothi9307 5 ай бұрын
Excellent analysis about Land titling act
@jaisriram5456
@jaisriram5456 4 ай бұрын
జై 420 మంచిగా చెప్పవు కానీ passbook మీద photo ఎందుకు పెట్టారో చెప్పండి
@vishwa8707
@vishwa8707 4 ай бұрын
అంత అర్జెంటుగా తేవాల్సిన అవసరం వచ్చింది రా ఏ రాష్ట్రాల్లో సక్సెస్ అయితే అప్పుడు పెట్టొచ్చుగా
@chowdeswararaoongole9394
@chowdeswararaoongole9394 5 ай бұрын
Thank y my friend God bless you
@haligisanjay8192
@haligisanjay8192 5 ай бұрын
Ap next cm ys jagan anna 💯💯💯💯💯💯💯👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
@GudivadaVimalakumari
@GudivadaVimalakumari 5 ай бұрын
Jayan super
@brahmanaiduendla2376
@brahmanaiduendla2376 3 ай бұрын
వావ్ సూపర్ సార్ అదిరిపోయింది స్పీచ్ ఇదే స్పీచ్ ఎలక్షన్ ముందు ఇచ్చినట్లయితే జగనన్న పోయిన
@Madhalamohankrishna
@Madhalamohankrishna 4 ай бұрын
ఒక లాయర్ గా మీ అభిప్రాయం చెప్పడం తప్పు కాదు కానీ రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు రాడు అనే విషయం మీకు ఎలా తెలుసు అక్కడే తెలిసిపోతుంది నీవే పక్షము
@BhavyaBandi-ow3uj
@BhavyaBandi-ow3uj 3 ай бұрын
Athanu evari side ani kadu manaku kavalsidi,...manaku evari valla entha manchi jarugutdi, jariginadi ani manam chusukovali,....
@varalakshmi7734
@varalakshmi7734 3 ай бұрын
Super sir
@savanisyamalarao8963
@savanisyamalarao8963 5 ай бұрын
Thanks sir
@kadiyalasriram5349
@kadiyalasriram5349 4 ай бұрын
Nice clarity br
@charisvan9748
@charisvan9748 4 ай бұрын
చాలా బాగా చెప్పారు. థాంక్ యు సర్.
@Abcd-zz6zf
@Abcd-zz6zf 3 ай бұрын
👌🙏🙏💙💙💙💙💙
@nanisprings835
@nanisprings835 4 ай бұрын
Right super sir
@SarveshwarReddy-w1w
@SarveshwarReddy-w1w 4 ай бұрын
Ji. Jagan.
@bommanathimmareddy9705
@bommanathimmareddy9705 4 ай бұрын
మరి కర్నూలు నంద్యాల జిల్లాలో బూసర్వే ను రైతులకు తెలియకుండా కొలతలు వేసి ఇష్టము వచ్చినట్లు రాల్లు పాతి సర్వే నెంబర్లు తీసివేసి ప్రతి 2 ఎకరాలకు 20 నుంచి 30 సెంట్లు తగ్గించి రికార్డులో ఎక్కించినారు మరియు 90% మా 2 జిల్లాల్లో బూములు మొత్తం ఇనాం భూములు చుక్కల భూములకింద రికార్డులు తయారు చేశారు మరియు బాధిత రైతు కోర్టుకు పోకుండా చట్టాన్ని సవరించారు 👺👹 ఈ సర్వే వల్ల ప్రత్యక్షంగా నేను కూడా నష్టపోయాను నేను పక్కా YCP అభిమానిని . బట్లు వేసి వేపించి గెలిపించి నందుకు మాజగన్ అన్నకు పాముకు పాలు పోసినట్లు అయింది ఇక సెలవు తీస్కో బైబై
@manikandipalli9077
@manikandipalli9077 4 ай бұрын
ఏపీ లో వున్న అందరూ సీనియర్ లాయర్లు మూడు నెలలు పాటు రాష్ట్రంలో వున్న అన్ని కోర్టులను భహిస్కరించి ఉద్యమాలు,నిరాహార దీక్షలు చేసి స్పందన లేక చివరికి ఏపీ హైకోర్టులో కేసు వేస్తే జగన్ ప్రభుత్వం లేదు లేదు మేము చట్టం చేసాము గానీ దానిని ఆములు చేయడం లేదు అని తప్పించుకున్నాడు జగన్. చట్టం గొప్పది అయితే మరి కోర్టు ను ఎందుకు ఎదుర్కోలేక పోయాడు అప్పుడెందుకు మీరు ఆ చట్టాన్ని సమర్థిస్తూ వాదనలు చెప్పలేదు.అది తప్పుడి చట్టం కాబట్టి జగన్ వాదనలు చెప్పలేదు.మీకు గవర్నమెంట్ లాయర్లగా ఐదేళ్లు జీతాలు ఇస్తున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి ఇలాంటి జగన్ గురించి గొప్పలు చెప్పుతున్నారు. ఈ దొంగ చట్టాన్ని జగన్ అధికారం లోకి వచ్చిన నెల రోజులలోనే జూలై 5 2019 నే ఏపీ అసెంబ్లీ లో బిల్ పెట్టీ చట్టం చేశాడు.అప్పటికి కేంద్ర నితిఆయోగ్ ఎలాంటి ముసాయిదాను రాష్ట్రాలకు పంపలేదు.మొత్తం భూమిపై జగన్ పట్టు వుండేలా ఈ చట్టం వుంది. మండలానికి వక తన మనిషిని కరణం(TRO)గా పెట్టుకుని అతని ఆరు నెలలు శిక్ష వేసే అధికారాన్ని కూడా ఇచ్చి భూమి పై రెవెన్యూ అధికారులు కు ఎలాంటి అధికారం లేకుండా చేసి మొత్తం భూమిని బూచిగా చూపి పూర్వపు కరణాలు ఎలా చేసేవారో అలాచేసి రైతుల్ని తన చేతుల్లో పెట్టు కోడానికి ఈ తప్పుడు చట్టాన్ని తెచ్చాడు జగన్.ఇక జిల్లా స్థాయీ సివిల్ కోర్టులు వుండవు జడ్జ్ లు,వేలాదిమంది సిబ్బంది, వేల లాయర్లు కు ఎలాంటి పని వుండదు.రైతు జగన్ పెట్టే కర్నూల్ లాంటి దూర ప్రాంతంలో వుండే హైకోర్టు చూట్టూ తిరుగుతూ వుండాలి. ఇది ఖచ్చితంగా తప్పుడు చట్టం కేంద్రానికి ఎలాంటి సంబంధమూ లేదు.భూమి రాష్ట్ర చట్ట పరిధిలో వుంటుంది.
@sakepaddu8472
@sakepaddu8472 3 ай бұрын
Ippudu sachivalayalu petti correption less ruling ela chesthunnado athadu pette prathi pani lonu neethi nijayithi undi land titigtiling ane act valla ultimate ga prajalaki manche jaruguthundi ippudu MLA,manthru la pina , raajakeeya nayakula pina adharapadakunda direct benifits chesthunnado idi kuda alage chesthadu ultimate ga prajalaki nyayam jaragali anedi deeni ee tightiling yokka uddesam
@radhakrishnadulaguntla3388
@radhakrishnadulaguntla3388 3 ай бұрын
Good explanation sir.
@akkirajurambabu5925
@akkirajurambabu5925 5 ай бұрын
మరి మీరు ఎందుకు ఒక నెలపాటు కోర్ట్స్ ఎందుకు వెళ్లకుండా నిరసన తెలిపారు
@ilovemyindia8187
@ilovemyindia8187 4 ай бұрын
సూపర్ సార్ 👌
@davidraj4381
@davidraj4381 4 ай бұрын
Supar jai jagan
@pavaniraju911
@pavaniraju911 4 ай бұрын
నా భూమి అమ్ముకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా? నా ఒరిజినల్ సర్టిఫికెట్లు నా దగ్గర ఉంటాయా?
@BiddikaAnandarao-os6dg
@BiddikaAnandarao-os6dg 4 ай бұрын
Well explained sir
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 5 ай бұрын
Land titling act valana prajala ku manchi jaruguthundi 😮land konalanna ammalanna ebbandi vundadu 👍💯
@techinfocareerguidance
@techinfocareerguidance 4 ай бұрын
Yes issues vunte court through povali alla ledhu akkada anduke issue lawers kuda involvement vunodhu court involvement vundodhu ante correct kadhu apudu land poyenate
@BDhana-yq3eh
@BDhana-yq3eh 4 ай бұрын
Super.❤❤❤
@veluvalinageswararao702
@veluvalinageswararao702 5 ай бұрын
Good Chattam. 👍👌🙏
@AvulaSurendra-xi3xw
@AvulaSurendra-xi3xw 3 ай бұрын
సూపర్ సార్ న్యాయవాదుల బంధానికి కృతజ్ఞతలు సార్ టిడిపి చంద్రబాబు నాయుడు ఏనాడే నిజం చెప్పాడా ఆయన ఎప్పుడు చూసినా పదవి కోసం ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు
@chandrasekharnerella1337
@chandrasekharnerella1337 4 ай бұрын
మీరు నిశ్వార్తగా చెప్పడం లేదు...కేవలం స్వార్థంతో సమర్తిస్తున్నారు....రేపు మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది....అబద్ధాలు చెప్పకండి.....
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 3 ай бұрын
Well spoke about land. Good information .thanks
@SrinivasaRaoVanga
@SrinivasaRaoVanga 4 ай бұрын
5 లక్షలు కేసులు పెండింగులో ఉంటే, ఆ 5 లక్షలు కేసులకు త్వరగా పరిష్కారం చూపించాలి కానీ.... మొత్తం రాష్ట్రంలో భూములన్నీ కేసుల్లో కి లాక్కుడదు లాయర్ మాయ.... ఎలుకను చంపడానికి ఇంటికే నిప్పు పెట్టినట్లు కాదు.... తింగరోడా 😊😮😂
@shaha286
@shaha286 4 ай бұрын
Super explain
@bangilydiamma6861
@bangilydiamma6861 4 ай бұрын
THANK YOU SIR FOR YOUR GOOD VALUABLE INFORMATION about Land
@somashakersomu2083
@somashakersomu2083 5 ай бұрын
Sir this might not reach to many people it may be very helpful to all if you talk in T Vs ❤❤❤
@SensibleWibes18.
@SensibleWibes18. 5 ай бұрын
True
@krishnarao8252
@krishnarao8252 3 ай бұрын
Excellent explanation 👌 👏 👍
@giribabu1963
@giribabu1963 5 ай бұрын
ఎన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి,చట్టం లో లోపాలు ఉన్నాయి కాబట్టే చాలా రాష్ట్రాలు అమలు చేయడంలేదు ,
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 5 ай бұрын
E act valana prajala ku manchi jarigidi😮
@ramachandarnadakuditi6699
@ramachandarnadakuditi6699 3 ай бұрын
చాలా చక్కగా విరించారు బ్రదర్ స్ అందరికి నమస్కారం 🙏🏽🙏🏽
@ankemnageswararao5830
@ankemnageswararao5830 4 ай бұрын
Good Baga chepparu
@vickytony9601
@vickytony9601 5 ай бұрын
పెద్దవాళ్ల చేతుల్లో చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు బయటకు వస్తాయని పెత్తందారులు ఎలా పడితే అలా వారికి తోచిన విధంగా మాట్లాడే కొంటూ రాజకీయ క్రీడ ఆడుతున్నారు ...... జగన్ అన్నట్టుగా ఉన్నవాడి పై నా పోరు..... కరెక్టేనా అన్నమాట
@radhakrishnaveeramachaneni6198
@radhakrishnaveeramachaneni6198 4 ай бұрын
నీ మాటలు వింటే నీవు ఒక లాయర్ గా మాట్లాడుతలేదు ఒక వైసీపీ అభిమానిగా చెపుతున్నావు
@chikkuduissac5174
@chikkuduissac5174 3 ай бұрын
ఎక్సలెంట్ సార్ నాహ్యం బాగా చెప్పారు సార్🎉🎉🎉🎉
@gopalakrishnajupudi1822
@gopalakrishnajupudi1822 4 ай бұрын
Very Good Explanation.
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 4 ай бұрын
Advocate 's explanation is superb!
@shashanksurisetty6563
@shashanksurisetty6563 4 ай бұрын
మరి మీ లాయర్లు. ధర్నా ఎందుకు. చేస్త్న్నారు Y c p నుంచి మీకు ఎంత ముట్టినది
@vimalaprasad6332
@vimalaprasad6332 2 ай бұрын
Excellent analysis sir !
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 25 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 26 МЛН
Police Raid At Isha Foundation | Coimbatore | Red Tv
12:17
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 25 МЛН