గురువుగారు మాఇంట్లో వరలక్ష్మి వ్రతం కంప్లీతే ఐపోయింది అందరం పడుకున్నాము అమ్మవారి వ్రతం చేసిన రూమ్ కాకుండా పక్కరూంలో వెళ్లి పడుకున్నాము నిద్ర కొంచెం కొంచెంగ వస్తుంది అప్పుడు గదిలోంచి గజ్జల చప్పుడు బాగా స్పష్టంగా వినిపించింది ఇంతగా అంటే నాట్యం చేస్తే వినిపిస్తుంది కదా అలా మేము ఆచ్యర్ముగా విన్నాము ఏ చప్పుడు ఇప్పుడుకూడా మర్చిపోలేదు ఎప్పుడు గుర్తొస్తుంది మాకుతెలియదు.ఒకరోజు యూ ట్యూబలో విన్నాను అది గజ్జల. చప్పుడు అని. శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌺🌷🌷🌷🌷🌷🥀🥀🌷🌷🌷🥀🥀🥀🥀🥀💐💐👍👍👍👍💐💐👍👍👍👍👍🍒🍒🍒🍒🍒🍑🍑👏👏👏👏👏👏👏👏👏
@karuna1749 ай бұрын
It's correct . I am also experienced in my home good information gurujii. Jai laxmi amma
@yalavalalakshmikoteswari19538 ай бұрын
Guruvugariki namaskaramulu🙏
@sirishasarma57659 ай бұрын
I had personal experience of what he said. I got the fortune of meeting him and get his insights, personally, so I can for sure say after following his words, things changed drastically. Sri Gurubhyo Namaha!
@alltsayurvedamchannel99024 ай бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
@shanthikumari75358 ай бұрын
Yes it's true I felt from my childhood
@ManasaSindhu-z1g9 ай бұрын
Sri gurubhyo namaha om namah shivaya 🙏🙏🌺🪷🥭🍎 Guru garu nenu 4 gantalaku leachi Pooja chesukoni 5 gantalaku shakhara mattam temple lo muggu vestha Annapurna pranaamalu Hyderabad India
@rajeshkalla29409 ай бұрын
Avnu edi nijam ammaundi❤❤❤
@omshivaya3539 ай бұрын
🙏gurugaru nenu meeru chepina matalu voppukuntanu kani nenu roju deeparadana cheyanu weekly 3days deepam pedtha ma illu chinnadi neat ga vundadhu mari naku a devudi karuna katakshamu yellapudu vuntadi yendukante rendurojulo naku problem vsathundi ante e roje naku avakasham kalpisthundi mari idhi na 34yrs experience nenu okatte chepthuna manaku etharlamida asuya vundoddu devudini chala manspurthyga nammali yela ante eroju manaku nashtam kaligindante nadhe thappuvundochu anukovali devudni nindhichodu kashtam sukham antha nee krupe devuda ani manaspurthiga nammali a devudu niventa yendukundadu chudandi
@revatirevati77618 ай бұрын
Yes
@rscreations8207 ай бұрын
100%
@accessibletechviews54069 ай бұрын
Ohm
@DharaneshVennela5 ай бұрын
Sree maathre namaha 🙏 untundhi ammavaru natho undhi nithyam natho na kastam sukhallo thoduga untundhi....tq you guruvugaaru
@kalaniranjan56578 ай бұрын
Nenu aa anubuthi pondhanu andi
@sombabuuggina34068 ай бұрын
On sri mater namahaa
@Harshinivlogs9 ай бұрын
Miru cheppinatlu unte inka anthe....kastam..ladies problems untay daily ala cheyalekapovachu..
@ReethuramayaVinodharaoreethu7 ай бұрын
Achyutha anantha govinda 🙏. Sri matre namha
@KorsaRaghu-g9z2 ай бұрын
నిజాం అండి మా ఇంట్లో మా అత్తయ్య ప్రతి roju work చేస్తుంది.. బట్ ఈ roju ఇల్లు శుభ్రంగా ఉంచాడు. సరదాదు.. ఇక బట్టలు అయితే మడతబెట్టడం చేతకాదు.. కష్టానికి తగ్గ ఫలితం ఈ roju ki లేvu
@renukadevi2019 ай бұрын
అమ్మ మీద చూపించాల్సిన ప్రేమ గురించి మీరు చెప్పిన విధానం బాగాలేదు గురువుగారు
@chandravathig40229 ай бұрын
Omm Sri mathare nAmaha.
@PalluKondeti7 ай бұрын
నాకు వరలక్ష్మి వ్రతం చేసి పడుకున్నాను మ ఆయన పిలిచినట్టు పిలి చింది ఆవిడ
@gousiabegum81788 ай бұрын
Namskar am guruji ma entlo kuda gajjala sound bhaga vasthundhi
Bharthalu yeppudu pani lekunda bharya sampadisthuntae padukunae videos chusthu. Time to time tintu vuntaru. Yeppudu mokhana pelalu veguthuntayi. Navvu vundadu alanti vari sangataenti. Adadi pani chesthutae. Magavadu 22 hours padukonae vuntae yemi jaruguthundi please🙏
@Addancerstadipatri6 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@Srinivasarao-1196 ай бұрын
JaiMata.
@lakshmiganugula56855 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@RamanaVinukonda-pg5rs9 ай бұрын
గురువుగారు 🙏 మీ దగ్గర శ్రీ చక్రం లాకెట్ తీసుకున్నాం guruvu గారు అలానే మొన్న శివరాత్రికి పూజా చేపించుకున్నం గోత్రం నామాలతో పూజా చేపించుకున్నం స్వామీ మా పేరు మీద ఒక్క సారి మా జాతకం చూడమని మా పేరు పెట్టాం స్వామీ 3 నెలలు అయింది స్వామీ మా యింట్లో ఇబ్బందులు తగ్గలేదు యే పని చేసినా కలిసి ravtledu మాకు బాగా ఇబ్బందిగా వుంది ఎంత మంది జ్యోతిష్యులు అడిగిన ఎవరు సరిఘచెప్పట్లేదు స్వామీ ప్లీస్ స్వామీ 🙏🙏 ఒక్కసారి మా పేరు మీద చూసి ఒక్కసారి చెప్పరా
@bharathishankara8479 ай бұрын
స్క్రీన్ మీద కనబడుతున్న భారతీ శంకర పీఠం నెంబను సంప్రదించగలరు
@bharathishankara8479 ай бұрын
మీరు ఏమీ అనుకోకుండా జాతకం చూడటానికి వివరాలు పంపించాము అని అన్నారు కనుక ఒకసారి ఆ వివరాలను స్క్రీన్ మీద భారతి శంకర పీఠం ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ వాట్సాప్ కు మరల పంపగలరు మీ వివరాలు పంపించగలిగితే ఒకసారి పునః సమీక్షన చేసి మీకు వివరాలు తెలుపగలము
Guru garu nenu vina gajjala sound but nenu chudaledu chala times vina
@telikicharlavenkatapadmaja36019 ай бұрын
Absolutely right nakalage vinpistundi
@swapnapriya27099 ай бұрын
Om shree matre namaha 🙏🏼
@nagarajugoud22529 ай бұрын
Om Sri Gurubhyo Namaha Jai Ganesh Maharaj Jai Matha
@sirishasarma57659 ай бұрын
One note, though you like what he says or not, but saying abusive and disrespectful words to nitya agnihotra devi upasaka may give very adverse effects later on may not b immediately. So u take carebof your words and speech for your own benefit.
@premkumardaggula37107 ай бұрын
Ethani enterview cheyakandi
@sivaprasadkella43259 ай бұрын
🙏🙏🙏
@shekarsridevi55248 ай бұрын
Amma kannu lo kanipistundi manam chuustu undi povali Ani pistundi
@SS-ij6ms9 ай бұрын
Aslu nail polish endukeskunattu anchor adigite bagundedhi
@mrinachak38808 ай бұрын
Adi naipolish kadu,gorintaku
@rajyalakshmiv84888 ай бұрын
Dharma baddhamaina jeevitham gadipay vari inta amma varu untaru Meru cheypinattu illu subramga untey saripodhu...
@gayatridevikasa92109 ай бұрын
Truth guru u....🙏🙏🙏🙏🙏
@komaragirisumansarma65229 ай бұрын
ఓం శ్రీమాత్రేనమః
@ravindrababu66778 ай бұрын
నమస్కారం అండి పంతులు గారు మా ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తారు పంతులు గారు ఉదయం మరియు సాయంత్రం చేస్తా కానీ దేవుడు శక్తి కనిపిస్తుంది కానీ పంతులు గారు అయిన సమస్యలు వస్తున్నాయి పంతులుగారు పరిహారం చెప్పండి పంతులు గారు
@LaxmiAppili-uz8li8 ай бұрын
Hiii akka
@gamestarkarthikeya08436 ай бұрын
Adhi election colour hand ki
@ramanakumar92348 ай бұрын
Ammavaru vundi.
@krishna73809 ай бұрын
Meeru ela ithey vundakoodadhu ani Chepparo allaney vundey vaaru naaku telusu vaallaki kavalsina antha dabbulu, sontha illu, bangaaram bandlu anni vunnai, vaari ammayi ki manchi sambandamu variki illu bangaaram bandlu ila anni vunnai, kastapadi budhi upayoginchi pani chesthey dabbulu vasthai ledha manchi veshaalu veskoni mosaalu chesthey dabbulu vasthai anthey kaani intlo battalu maduchukuntey Inkokati madisthey emi kaavu emi raavu, nenu meeru cheppinavi emi cheyanu but manchi pani, nidra, samayaniki bhojanam anni savyangaa jaruguthunnai kabatti ee kaburlu cheppatam valla meeku manchi pani nidra bhojanam dorukutundi anthey kaani ee maatalu viney vaariki emi dorakavu malli papam vaaru inkokari maatalu vintoo papam Ibbandulu paduthu vuntaaru 😢 Jyothi veliginchatam enti sir adi koodaa suryudu raaka mundhu povataaniki mundhu ani, ey intlo light lu levaa, paatha rojullo ippati laagaa current light lu levu kabatti cheekati padey mundhey deepam pettukuney vaaru ippudu vaatitho em pani ivvala almost anni chotla current andubatuloney vundi gaa switch tho poyedaaniki oil, dhoodhi nippu ivi anni enduku sir anavasaranga janalni mosam cheyatam kaakapothey, dayachesi koncham maarandi sir😢❤ Enni enni enni enni enni abbadhaalu chepthaaru sir, Meeku em anipinchadi sir asalu enti sir "chinna pilla laagaa chinna gajjalu veskoni gija gija gija thirugutaaru anta malli tharuvaata matey manaki manishi maatram kanipincharu anta kaani adi chinna pilla ani telusu chinna gajjalu veskunaaru ani telusu malli deeni meeru pratyakshangaa chosaaru meeru evarni ithey kanipincharu annaro okati meeku pichi ayina vundaalni ledha viney vaaru vedavalu ani decide chesukoni ivvani chepthundaali sir " ikkada vedavalu evaru sir Meeraa Memaa anchor aa evaru koncham adi ayina cheppandi sir😂
@atmatm64679 ай бұрын
విషయ పరిజ్ఞానం లేనప్పుడు నోరు మూసుకొని ఉండటం చాలా ఉత్తమం వారి గురించి మాట్లాడే అర్హత మీ బ్రతుక్కి ఏనాటికి ఉండదు
@atmatm64679 ай бұрын
సంస్కారవంతంగా మాట్లాడటం నేర్చుకోండి మీ పెద్ద వాళ్ళు మీకు నేర్పిన సంస్కారం ఇదేనా మీ పెద్ద వాళ్ళ మాటే మీకు లెక్క లేనప్పుడు వేరే వాళ్ళని మాట్లాడే అర్హత మీకు ఉండదు ఒకవేళ మీ పెద్దవారి మాటలు గనక విన్నట్లయితే మీరు ఇటువంటి అనవసరమైనటువంటి వ్యవహారం చేయరు
@krishna73809 ай бұрын
@@atmatm6467 ithey noru musukoni vundandi sir, Meerey chepthaaru vishaya pariganam lekapothey noru musukoni vundaali antararu malli meerey follow avvaru konchamaina paatinchandi sir 👍 Nijamey sir vedava avvataniki naa brathukki arhatha ledhu, adi kevalam mee sontham maatramey 😊
@atmatm64679 ай бұрын
ఆవేశం మినహాయిస్తే ఆలోచన అనేటువంటిది మీకు శూన్యం
@atmatm64679 ай бұрын
వారి గురించి మీరు ఎలా పడితే అలా అంటున్నారు కదా వారి గురించి అలా మాట్లాడడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి అది చెప్పండి ముందు
@geethathota75189 ай бұрын
Guruvu garu morning levagane snanam cgesi vakili udchi muggu veyyala
@bharathishankara8479 ай бұрын
ఇల్లు ఊడబడం ముగ్గు పెట్టడం దీపారాధన చేయడం ఈ మూడు స్నానం చేసిన తర్వాతే చేయవలెను
@geethathota75189 ай бұрын
@@bharathishankara847 tq
@swethapalla35899 ай бұрын
Ilanti stupid things alochinchadam maneyandi Please use common sense andi Cleaning house is for us to keep bugs, gems away. Daniki snanam ki enti sambandam. Which you feel comfort do that way. Evaro edo cheparani chadastalaku velakudadu. Nee health , nee family ki edi best ani alochinchadi.
@smileyvilasagaram669 ай бұрын
Snanam chesaka ilu udchadam antunaru Mali deepam alage pettadama I mean kalu chethulu kadukoni idhi crct nena
@DhruvaKumari-ex1dw9 ай бұрын
@@smileyvilasagaram66yes correct, Guru garu cheppundhi vinali, that's correct only, lesina thakshanamu 1 st manamu clean avali, that's right
@surathpriya77959 ай бұрын
Guruji snanam chesaka oodisthe , pooja ku malli snanam cheyyala. 😂😂
@vyshuuma47059 ай бұрын
🙏👌😍
@KalavalapalliJanaki8 ай бұрын
అన్నింటికీ ఒకటే గది ఉంటే ఏం చేయాలి
@chandrasekharchandra98719 ай бұрын
Hi
@sscreativefoods8268 ай бұрын
Guruvuki panganamalu pettadam thappa guruvu cheppe vishayam meeda sredha ledu
@maruthiveeravalli15378 ай бұрын
Doopam smell vastundi...
@rachanamekala84975 ай бұрын
🎉🎉😅😅😅😅😅
@GundarapuSrinuАй бұрын
మీరు చెప్పింది తప్పుగా ఉంది గురువుగారు కాళ్లు చేతులు కడుక్కొని దీపారాధన చేయడం అది కరెక్ట్ కాదు అమ్మవారు జగత్ లోకాలనేలే తల్లి అమ్మవారి దగ్గర అపవిత్రమైన పనులు చేసి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని పోయి దీపారాధన చేయడం అది చాలా తప్పు అది 👎👎
@Sri-yb4jo9 ай бұрын
Nail polish పెట్టుకున్న వాళ్ళు గురువులా?????
@atmatm64679 ай бұрын
సంస్కారులకి ఆచారులకి సద్బుద్ధితో ఉన్నవాళ్లకి వారు గురువుగారిగా కనిపిస్తారు .. మనమేంటి మన పరిస్థితి ఏంటి అని మరిచిపోయి ఎదుటి మనిషి ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడని వేలెత్తి చూపే వాళ్లకి మాత్రం వాళ్ళ బుద్ధిని అనుసరించి కనిపిస్తారు
@atmatm64679 ай бұрын
పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా ఎవరు ఏ బుద్ధితో ఉంటారో గురువుగారు వారికి ఆ బుద్ధికి అనుసంధానంగానే కనిపిస్తారు
@suviscookery19969 ай бұрын
Asalu nail polish vesukuna avida anchor, nenu guruvuni ani chepinda , guruvu chepe ayana adikuda kanipinchada.
@-su2fh9 ай бұрын
ᴛʜᴀᴩᴩᴇɴᴛɪ ʙᴀyyᴀ ᴛʜᴀɴᴜ ᴍᴀɴɪꜱʜɪ ᴋᴀᴅᴀ
@madhuseetaram74349 ай бұрын
nail polish ki daniki link emayna undantara
@chandrasekharchandra98719 ай бұрын
Meeruantakudapettaruswami
@Jyothisharma.8 ай бұрын
kzbin.info/www/bejne/a2q4gn-lmKygZrssi=-ozTkMxsg48-nb8p హనుమాన్ జయంతి హనుమాన్ విజయోత్సవం రెండింటికి మధ్య వ్యాత్యాసం