8 Years Old Girl Reciting BhagavadGita Shlokas |Kid telling BhagavadGita Shlokas |Bolisetty Chethana

  Рет қаралды 186,376

Telugu Spiritual World

Telugu Spiritual World

Күн бұрын

Пікірлер: 522
@dr.lakshmiprameelakoneru9314
@dr.lakshmiprameelakoneru9314 2 ай бұрын
❤ ఈ పాపలో కృష్ణుని అంశ వుంది.చిట్టితల్లీ ! ఆయుష్మాన్ భవ ! 🙌
@av.nareshnaresh8172
@av.nareshnaresh8172 3 ай бұрын
శతకోటి వందనాలు తల్లి ఇంత చిన్న వయసులో ఎంతటి జ్ఞాన సంపూర్ణంగా నేర్చుకున్న అటువంటి మహాశక్తి సంపన్నురాలు అమ్మవారు నీ నాలుక పైన అడుగడుగునా నాట్యం చేస్తూ నిన్ను ఆ వేదాల తల్లి పాలిట కన్నతల్లి జగన్మాత స్వరూపం నీ రూపం అమ్మ చాలా చక్కనైన అటువంటి ధ్యాస కలిగినటువంటి మహా తల్లివి నీకు శతకోటి వందనాలు జై సరస్వతీ మాత
@Satyaraju-n3f
@Satyaraju-n3f 2 ай бұрын
Harekrishna Prabhu Me God bless you always me Satyaraju Pillai Narendra Rao Rjy
@muralipasunuri6896
@muralipasunuri6896 Ай бұрын
సూపర్ తల్లీ
@nagasaraswathim2794
@nagasaraswathim2794 Ай бұрын
Excellent Amma
@dvsdlcbn8811
@dvsdlcbn8811 2 ай бұрын
చిట్టితల్లీ ఆ కృష్ణయ్య సర్వదా సర్వవిధాలా నిన్ను కాపాడుగాక! నీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు తల్లీ ‌
@satyavathiab6932
@satyavathiab6932 2 ай бұрын
ఆ కృష్ణభగవాన్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీపై వుండాలని కోరుకుంటున్నాము.🙏🙏👏👏💐💐
@SatyanarayanaKota-c8g
@SatyanarayanaKota-c8g 2 ай бұрын
చిన్న వయసులోనే ఇంత ప్రతిభ చూపిన చేతనకిఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను
@vijayalakshmi-cz9cn
@vijayalakshmi-cz9cn 2 ай бұрын
L🎉🎉🎉😂Excellent koti vandhanaluTalli Neekhu
@anjannayadav2842
@anjannayadav2842 2 ай бұрын
తల్లి నీకు శతకోటి వందనాలు
@KumrsawmyKadai
@KumrsawmyKadai 3 ай бұрын
ఆ అమ్మవారి నీ రూపంలో వచ్చి పాడినట్టు ఉంది చేతన ఎంతటి మేధాశక్తి ఆధ్యాత్మిక శక్తి తల్లి నీకు మన భగవద్గీతను మన ధర్మాన్ని గురించి అలాగే భగవద్గీతలో సంభవాని గురించి ఎవరే నిన్ను శ్లోకాలు చెప్పారు ఏ ఆధ్యంలో ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయో ఆయన్ని కూడా మాకు కళ్ళుగా కట్టినట్లు చెప్తున్నావు పోతన గారి భాగవతం గజేంద్రమోక్షములో మొదటి ఆరంభం గురించి అలాగే శంకరాచార్య రచించిన భజగోవిందం గురించి సంస్కృతంతో పాటు ఆంగ్ల భాష కూడా ఎంత బాగా చెప్తున్నావ్ తల్లి నువ్వు కాదమ్మా నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతురాలు ఇప్పుడున్న ఈ తరానికి నువ్వు ఆదర్శం అవుతావు అమ్మ నేను ఆ పరమాత్మను కోరుకున్నది ఒకటే నీలాంటి ఉత్తమరాలని జ్ఞానవంతురాలని నాకు వారసురాలిగా పుట్టించమని కోరుకుంటున్నాను నా మీద చాలా చిన్న దానివైన మనస్ఫూర్తిగా నీ పాద పద్మములకు శతకోటి వందనాలు తల్లి🤗🤗🙏🙏
@chveeresham6374
@chveeresham6374 2 ай бұрын
L
@guptabangaru9768
@guptabangaru9768 2 ай бұрын
అమ్మా నీ వు కారణ జ న్ము రాలువు నీ త ల్లి తండ్రి లపుణ్య వి శేషం శ్లాఘించ దగినదిఈవస్సులోనీప్రజ్న అమోఘం అపూర్వం అద్భుతం ఆయుష్మాన్ భవ జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుమ్ జైహింద్
@chaithanyapathiwada5669
@chaithanyapathiwada5669 2 ай бұрын
😮😮ilove
@inalanagendrarao1038
@inalanagendrarao1038 2 ай бұрын
Nagendra Rao తల్లి చేతన నీవు కారణజన్మరాలువు. నిన్ను కన్న తల్లి దండ్రులు ఎంతో పుణ్యం చేసుకొంటే గాని నీలాంటి బిడ్డలు కలుగరు.ఇది అంతా పూర్వజన్మ సృకృతం.నీ ప్రజ్ఞ అమోఘం అపూర్వం అద్భుతం.అయుష్మాన్ భవ. జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుమ్ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌹🙏🌹🙏🌹
@satyanarayanamurthyperumal4080
@satyanarayanamurthyperumal4080 Ай бұрын
11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111¹11111¹1111111111111111111111111111111111111111111111111111111111111¹11111111¹111¹1
@bullemmachallagulla2187
@bullemmachallagulla2187 2 ай бұрын
తల్లి నీకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@shantipriyaprasad4987
@shantipriyaprasad4987 3 ай бұрын
What a command on shlokaas. భగవంతుడు నీ లోనే వున్నారు తల్లీ.
@amarsakshi3489
@amarsakshi3489 Ай бұрын
చక్కటి జ్ఞాపక శక్తి. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు తల్లి. దీర్ఘాయుష్మానుభవ.
@devaanjaneyulu3370
@devaanjaneyulu3370 2 ай бұрын
పిట్ట కొంచెం కూత ఘనం అని ఎంత బాగా వివరించారుతల్లి నీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 2 ай бұрын
చిరంజీవి చేతన ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు.చిరంజీవి ప్రతిభను వెలికి తీసి ఆమెకు తగిన శిక్షణ నిస్తూ ముందుకు నడుపుతున్న ఆ తల్లిదండ్రులకు హృదయ పూర్వక ప్రణామాలు. చిరంజీవి చేతనకు శుభాశీస్సులు. సరస్వతీ దేవి కృపా కటాక్షములు ఉంటేనే ఇది సాధ్యం అని చెప్పక తప్పదు. చిన్నారి జ్ఞాపక శక్తిని,ఉచ్చారణ ను ప్రశంసించకుండా ఉండలేక పోతున్నాను. చిన్నారి చేతన ఎంతో మంది బాల బాలికలకు స్ఫూర్తి దాయకం.
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 2 ай бұрын
జై సద్గురు చేతన ఆశీర్వాదాలు తల్లీ. అత్యంత స్పష్టంగా,తప్పులు లేకుండ ఏక ధాటిగ నీవు పలుకుతూన్న తీరు అత్యంత ప్రశంశనీయం పాప. నీ జ్ఞాపక శక్తికి,నీ కంఠ మాధుర్యానికి హృదయానందంగా ఉంది చిట్టి తల్లి. ఈ విధమైన శిక్షణ నీకు లభింపచేసిన నీ తల్లి తండ్రులు ధన్యాత్మలు. ఆలాంటి తల్లి తండ్రుల గర్భవాసాన నీవు జన్మించడం నీ పూర్వ జన్మ పుణ్యఫలం చిట్టి తల్లి. ప్రతి హిందూ తల్లి తండ్రులు తమ పిల్లలను ఈ రీతిలో తీర్చి దిద్దాలి.ఇదే ఈ అమ్మాయికి మనమిచ్చే కానుక. ఆలోచించండి .మీ పిల్లలను ఈ మార్గంలో నడిపించండి ప్రతి హిందూ తల్లి తండ్రులు. జై సద్గురు
@rajendradevi7185
@rajendradevi7185 2 ай бұрын
భక్త ప్రహల్లదుల వారు కలియుగం ను తరింప వచ్చిన అవతారిక ల ఉన్నావు తల్లీ జై శ్రీ కృష్ణ భక్తి జ్ఞాన సంపన్ను రాలవు తల్లి నిండు నూరేళ్లు వర్ధిల్లీ సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యి తల్లీ 💐🙏
@dnsprasad8196
@dnsprasad8196 2 ай бұрын
Amma chitti thalli neeku janma ichina aa thallidrandrulaku paadabi vandanaalu neeku Sri krishana bhagawanula vare neeyandu vundi palikinchi.natlu ga unnadi thalli .. neeku Sri Krishna bhaganlu nindu nurellu ivvalani korukuntunna. Chiranjeeva chitti thalli...
@RajyalaxmiNakka
@RajyalaxmiNakka 2 ай бұрын
చాలా బాగా చెప్పావు అమ్మ. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి
@sreelakshmichannagiri1017
@sreelakshmichannagiri1017 2 ай бұрын
ఆ కృష్ణ భగవానుని కృపా కటాక్షా లు ఎల్లప్పుడూ నీకు ఉండాలని కోరుకుంటూ పల్లాణ్డు పల్లాణ్డు అమ్మా చేతన నీకు🙌🏼🙌🏼🌹🌹🙏🏼
@sathaiahnaroju8748
@sathaiahnaroju8748 2 ай бұрын
జ్ఞానసరస్వతి కి శతకోటి వందనాలు దీర్ఘాయుష్మాన్ తల్లి
@ThrilokSoma
@ThrilokSoma 2 ай бұрын
చిట్టి తల్లి నీకు వంద సంవత్సరాల ఆయుష్షు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నాను
@bodduprabha1213
@bodduprabha1213 Ай бұрын
నిజంగా ఎంత పూర్వజన్మ సుకృతం తల్లీ! నిన్ను కన్నవారి జన్మ ధన్యం. 👌👌👌బంగారం. దీర్ఘాయుష్మాన్ భవ 🤚🤚🤚
@nageshroyals2786
@nageshroyals2786 2 ай бұрын
మంచి వీడియో చేశారు..సూపర్ బోలిశెట్టి చేతన తల్లి
@adabalababu137
@adabalababu137 2 ай бұрын
ఆ ప్రహ్లాదుడి వచ్చినట్టు ఉంది బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ❤
@voragantiganga6172
@voragantiganga6172 3 ай бұрын
Tq tq matha thalli na hrudaya purwaka namaskatamulu and happy
@shivashiva-dm6ud
@shivashiva-dm6ud 2 ай бұрын
హరిః ఓం చిట్టి తల్లి నీకు ఆ పరబ్రహ్మ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు భగవంతుడు నీకు మరింత జ్ఞాన వివేకాను శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని అలాగే భవిష్యత్తులో సనాతన ధర్మానికి నువ్వు దిక్సూచి కావాలని భారతదేశంలో ఎంతో మందికి నువ్వు ఆదర్శంగా నిలవాలని అనేకమందికి శ్లోకాలను నేర్పి మన వైదిక ధర్మాన్ని నిలబెట్టాలని ఆ భగవంతుని ధ్యానిస్తున్నాను. తధాస్తు 🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩
@swapnajabbu8391
@swapnajabbu8391 2 ай бұрын
హరే కృష్ణ నీ గీత పఠనం భారతదేశంలో ఒక సబ్జెక్ట్ గా పెడితే ఎంత బాగుంటుంది తండ్రి సమాజం లో వుండే ప్రజలందరూ నీ భక్తి భావనతో మానవత్వంతో వుంటారు హరే విష్ణు 🙏🌺👌🥰
@kirand726
@kirand726 Ай бұрын
అమ్మా చేతనా ఎంత బాగా చెప్పావు తల్లి. ఈ తరానికి నీవు ప్రతినిధివు. ఆ కృష్ణ పరమాత్మను గురుతుకు తెస్తున్నావు. నీకు బంగారు భవి శ్యత్ కలగాలని కోరుకుంటున్నాను.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dvsdlcbn8811
@dvsdlcbn8811 2 ай бұрын
అమ్మ శ్రీ సరస్వతీ అంశగా పుట్టిన చిట్టితల్లి! శుభమస్తు!
@bchbrahmam5762
@bchbrahmam5762 2 ай бұрын
Brahmam.😊
@bhagyalakshmi4060
@bhagyalakshmi4060 2 ай бұрын
27:06 ee agelo chaalaa bagha cheppavu neeku Krishna baghavanudu challaga chuudali❤❤❤
@ramadevilingamaneni7301
@ramadevilingamaneni7301 3 ай бұрын
ధన్యవాదాలు తలీ❤❤❤🎉🎉
@munigalarekha5999
@munigalarekha5999 2 ай бұрын
Baga cheppavu talli🙏🙏
@nagaratnammameda272
@nagaratnammameda272 Ай бұрын
చాలా బాగా చెప్పారు చి "చేతన.మీరు గురువుగా మారి కొన్ని వేల బాలలను తయారు చేసి భారత దేశ ఔన్యాత్యాన్ని ప్రపంచమునకు చాటాలి.భావి భారత పౌరులు మీరే.
@prabhakarachari3376
@prabhakarachari3376 Ай бұрын
Great talli, god bless u, congratulations to parents.
@janardhanmanchala1714
@janardhanmanchala1714 Ай бұрын
చిట్టి తల్లి ఆ కన్నయ్య నీలో ఉన్నాడు జై శ్రీ కృష్ణ
@nirmaladevidevarapalli-uj6jf
@nirmaladevidevarapalli-uj6jf 3 ай бұрын
ధన్యవాదాలు తలి నీకు
@cvchandrashekar2476
@cvchandrashekar2476 2 ай бұрын
Chala baaga chappavu neeku aa devudu neeku ayassu, arogyam, echchi kaapaadani. 👍👍👍
@narsaiahaerra6165
@narsaiahaerra6165 2 ай бұрын
Chethana Sarthaka Namadheyuralimma... All the best.....
@veerabhadrudukenchanakonda1226
@veerabhadrudukenchanakonda1226 Ай бұрын
All the best Chethana.God bless you.
@venugopalkoppala4383
@venugopalkoppala4383 2 ай бұрын
అపూర్వమైన జ్ఞాన సరస్వతివమ్మ నీవు ....
@janardhanraogunda6289
@janardhanraogunda6289 2 ай бұрын
అద్భుతం తల్లి నీ భగవద్గీతా పఠనం. ధన్యులు నీ తల్లిదండ్రులు. భగవంతుడు హిందూ ధర్మ గొప్పతనమును ప్రపంచమునకు తెలియజేయుటకు మీ లాంటి వారిని ఈ భూమిపైకి పంపిస్తాడు. ధాన్యము భారతం.
@kblkkv1515
@kblkkv1515 3 ай бұрын
తల్లీ నిన్ను భగవంతుడు సదా రక్షించి నిండు నూరేళ్ళు కాపాడుగాక.
@karrivnarao8170
@karrivnarao8170 2 ай бұрын
అద్భుతం, అమోఘం అపూర్వం నా మనసు మాట
@aalapinchaneesaidevotional5643
@aalapinchaneesaidevotional5643 2 ай бұрын
అద్భుతం చిట్టి తల్లి.కృష్ణ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందావు
@sitadevata5712
@sitadevata5712 2 ай бұрын
God bless you Chetana Nevu chepina slokallu chala adbhutamu talli
@krishnavenijayanthi1154
@krishnavenijayanthi1154 2 ай бұрын
Chy . చేతన శ్రీమద్ భగవద్గీతను చాలా బాగా చెపుతోంది. May God bless you తల్లీ
@swathic4
@swathic4 2 ай бұрын
Super బంగారు.... శ్రీ కృష్ణ bless you always.....Jayho Shri Krushna prabhu sharanam sharanam.....❤❤❤❤
@harshinikota5638
@harshinikota5638 2 ай бұрын
Super ra Bangaru thalli 🎉🎉🎉🎉
@suneethaveerabhatla173
@suneethaveerabhatla173 2 ай бұрын
ఈ పాపని చూస్తే చాలా ఆనందం గా వుంది ఎంతో బాగా వివరించింది
@paddumogal3958
@paddumogal3958 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 May God bless nanna.... wonderful future ❤❤❤❤❤
@gadikanashobankumar453
@gadikanashobankumar453 2 ай бұрын
Neku na padabivandanam talli..
@swamyjejeenadha4502
@swamyjejeenadha4502 Ай бұрын
Super and duper and exemplary girl. All the very best to Chy. Bolisetti Chetana and their family members.
@varalaxmiaagiru9173
@varalaxmiaagiru9173 Ай бұрын
అమ్మ బంగారు తల్లి భగవద్గీత ఇంత చక్కగా చెప్తున్నావు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ కరుణ కటాక్షం నీ తల్లిదండ్రుల గొప్పతనం చిరంజీవ తల్లి ఆయుష్మాన్ భవ ఈ తరానికి నీవు ఆదర్శంగా నిలవాలి అమ్మ
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 2 ай бұрын
అద్భుతం
@rajanikumari1970
@rajanikumari1970 Ай бұрын
ఎంత అద్భుతంగా చెప్తున్నావ్ తల్లి. నీకు సరస్వతీ దేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి తల్లి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
@YedukondaluGubbala-et7zt
@YedukondaluGubbala-et7zt 2 ай бұрын
God Bless you Talli pronounciation is excellent 👍👌 convey my Padabi Vandanalu your Gurujis Parents
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd 3 ай бұрын
OUR BLESSINGS TO SCHOOL KID CHATANA RECITEING BHAGAT GITA AND BHAJA GOVINDAM THANKS
@davidcharan-y8h
@davidcharan-y8h 2 ай бұрын
Chethana nuvvu. Karana. Janmmuru. Thalli. 💐💐👌👌😊👌👏👏👏
@mlnvsprasad3695
@mlnvsprasad3695 Ай бұрын
👌👌👌👌👌అమ్మ, ఈ ధారణ నీకు దేవుడిచ్చిన వరం తల్లి, keep it up బంగారు 🙌🙌🙌
@subramanyamkethapalli9960
@subramanyamkethapalli9960 2 ай бұрын
Super.chetana.HEARTLY.CONGRAJULATIONS
@SomaRajuNukala
@SomaRajuNukala 2 ай бұрын
బంగారుతల్లి చల్లగా వుండాలి అమ్మ నీజ్నానంతో హిందూమతం బ్రతకాలి సరస్వతీ పుత్రిరాలువు అమ్మ నుండునూరేళ్ళు చల్లగావుండాలి
@suryakavuru4756
@suryakavuru4756 Ай бұрын
దీర్ఘాయుష్మాన్ భవ❤ ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా నీకు శ్రీరామరక్ష
@kolareddy7340
@kolareddy7340 Ай бұрын
ఓం నమో భగవతే వాసు దేవాయ 🙏జై శ్రీ క్రిష్ణ 🙏🙏
@jakkulalaxmaiah
@jakkulalaxmaiah 2 ай бұрын
Supar thalli🎉
@veerakumari4444
@veerakumari4444 2 ай бұрын
Matalu levu thalli all the best nijanga karana janma anukunta meedi God bless u ma
@sudharsanam.s415
@sudharsanam.s415 2 ай бұрын
No words god bless you kanna ❤
@jillavenkatesham5760
@jillavenkatesham5760 2 ай бұрын
Very Good Buetiful Excellent God bless you Chitti Thalli Great
@lankasarojini4029
@lankasarojini4029 5 ай бұрын
Super
@kvsnarayana2968
@kvsnarayana2968 2 ай бұрын
Satayushmanbhava talli
@Arts_craft_sai
@Arts_craft_sai 4 ай бұрын
Super amma
@poosalavenkataramana6472
@poosalavenkataramana6472 2 ай бұрын
Gifted Child.. Super devotional knowledge in her brain. God bless you and best wishes for your family members.💐💐💐
@venkatesamyechuri464
@venkatesamyechuri464 2 ай бұрын
అమ్మాయి జ్ఞాపకశక్తికి, దారణశక్తికి, జ్ఞాన సరస్వతికి నా శుభాశీస్సులు. అమ్మాయిని కన్న తల్లితండ్రులకు నా ప్రణామాలు.
@chinnaramaiahyerva8602
@chinnaramaiahyerva8602 2 ай бұрын
Congrats talli 🎉 Keep it up
@murthyvadapalli8875
@murthyvadapalli8875 2 ай бұрын
ఆ పాపను ఏమనాలో తెలియడం లేదు. ఎంతో పూర్వ జన్మ సంస్కారం తో నిజంగా ఆ శ్రీ కృష్ణుడే భగవద్గీత చెప్తున్నట్లు వుంది. ఆ పాపకు భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా వుండాలని కోరుకుంటున్నా.
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 2 ай бұрын
బొలిసెట్టి చేతన అమ్మా నీవు మానవ రూపములో వున్న దేవత వమ్మా నీవు 🙏🇮🇳🙏నీకు ఆది పరాశక్తి ఆసిష్యులు వున్నావి 🙏అందుకే నీకు సరస్వతీ మాత నీలో ఇమిడి పోయిందీ 🙏🇮🇳🙏జై శ్రీ క్రిష్ణ పరమాత్మ 🙏🇮🇳🙏జై శ్రీ రామ్🙏🇮🇳🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏🇮🇳🙏
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Жыл бұрын
🙏wow super cute baby 🤩
@manojsuri007
@manojsuri007 22 күн бұрын
Wish my 8 year old daughter also become like her.
@kalabonda1964
@kalabonda1964 Жыл бұрын
Super talli
@venkateswararaogowrisetty3802
@venkateswararaogowrisetty3802 2 ай бұрын
బాలిక కాదు దేవత 🙏🏿
@adinarayanam8005
@adinarayanam8005 2 ай бұрын
Child you are born with srivani in your mouth great heart felt blessings from me
@MaruthiTrading
@MaruthiTrading Ай бұрын
చిన్నారి చేతన సరస్వతి దేవి దుర్గ దేవి నవదుర్గాలు కలిసిన మాతృమూర్తి చిన్నారి చేతన మీకు మీకు అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యం కలగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లలకు కూడా అలాగే నేర్పించాలని ఇటువంటి అవకాశాలు మళ్లీమళ్లీ రావు కాబట్టి దయచేసి మీ పిల్లలను ఇటువంటి బాటలో అందరు కూడా తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ
@vinodaporeddy973
@vinodaporeddy973 5 ай бұрын
super talli🙏
@deshmukhanandrao5745
@deshmukhanandrao5745 2 ай бұрын
తల్లీ నీ తెలివికి ఆకాశమే హద్దు ఉండాలని కోరుకుంటున్నాను. God bless you.
@sripriyavenkatesan1159
@sripriyavenkatesan1159 Ай бұрын
Aneka vandhanaalu thalli. Mee thalli thandriki kooda vandhanalu samarpinchuthanamma. May God bless you with all happiness and wisdom thalli.🙏🙏🙏🙏🙏
@SwarnaKumari-l8j
@SwarnaKumari-l8j 2 ай бұрын
How nice are you saying ❤
@kparvathi4934
@kparvathi4934 2 ай бұрын
ఎన్ని సార్లు పారాయణ చేసినా ఒక్క శ్లోకం కూడా కంఠస్థం చెయ్యలేక పోతున్నాను . 🙏🙏🙏 నీకు శతకోటి వందనాలు తల్లీ. శ్లోకం + తాత్పర్యం ఎంత బాగా చెబుతున్నవమ్మా
@n.ananthalakshmi6049
@n.ananthalakshmi6049 2 ай бұрын
Amma chittitalli 🙏🙏❤super 👌 👍
@veerabhadrudukenchanakonda1226
@veerabhadrudukenchanakonda1226 Ай бұрын
Very nice and super. Very good.
@nageswararaokedarisetti5255
@nageswararaokedarisetti5255 2 ай бұрын
చిరంజీవి చేతన చిట్టి తల్లి నీ వేద వాక్కు పూర్వ జన్మ సుకృతం అమ్మ ఈ భగవద్గీత శ్లోకాలు వింటూ వుంటే మనసు ఆనందం పొందినా ము నీకు ఆ సంజయ్ డు నిత్యం కాపాడు ను నీకు జన్మ నిచ్చెన జనని జనుల కు నా ధన్యవాదాలు
@shubhakatte8887
@shubhakatte8887 23 күн бұрын
Namaskaram to the teacher who has explained the verses so well and hats off to the student who has grasped the meaning of every word .
@ThrilokSoma
@ThrilokSoma 2 ай бұрын
చిట్టి తల్లి మీ తల్లిదండ్రులకు కోటి కోటి వందనాలు
@UppulaPrabhakar
@UppulaPrabhakar Ай бұрын
జై శ్రీ కృష్ణ జై భారత్
@SindhuSri-g9v
@SindhuSri-g9v 2 ай бұрын
You are grate .talli,maaku teliyani enno vishayalu.telipitivi.excellent.
@nalamatisatyanarayans
@nalamatisatyanarayans 2 ай бұрын
శతకోటి వందనాలు తల్లి చాలా భగ చెప్పావు
@ngangadharasastry5937
@ngangadharasastry5937 Ай бұрын
God bless you with good education and health.
@kbsguptagupta8324
@kbsguptagupta8324 2 ай бұрын
తల్లీ చేతనా! నీ అమోఘమైన వాగ్ధాటికి నేను పారవశ్యంతో అచేతనావస్థలోకి జారుకున్నాను. నీ సవివరణాత్మక శ్లోక పఠనం వినగల్గడం మా జన్మ సాఫల్యం . 🙏🙏🙏🙏🙏🙏 ......నర్మద
@krishnavenivaradarajan3555
@krishnavenivaradarajan3555 2 ай бұрын
Awesome. No words to tell. Goddesses Saraswathi in her. These are our future kids who sustain Sanathan Dharma. 🙏🙏🙏🙏🌺
@dhagupatinagalaxmi5124
@dhagupatinagalaxmi5124 3 ай бұрын
God bless you🙏🙏🙏
@muralimohanakrishna6387
@muralimohanakrishna6387 Ай бұрын
తల్లి నీవు సరస్వతి దేవి అంశంతో పుట్టినావు నీ జ్ఞానం అద్భుతం నీ జ్ఞాన సంపద కు వందనాలు 🙏🙏🙏
@bodagalavenkateswarlu9548
@bodagalavenkateswarlu9548 2 ай бұрын
WHAT AN EXCELLENT RECITING? BANGARU, I HAVE NO WORDS TO DESCRIBE YOUR INTELLECT.GOD BLESS YOU TO COME UP IN YOUR LIFE WITH SUCH AN EXCELLENCE. YOU HAVE ALREADY SOUGHT THE BLESSINGS OF THE SUPREME GOD AND GODDESS.NOTHING TO BE GIVEN.BUT I WISH AND BLESS YOU TO BE QUITE HEALTHY AND HAPPY WITH LONGEVITY.CHIRANJEEVA SUKHIBHAVA SUKHIBHAVA!SATHAYUSHMANBHAVA!ASTU TADASTU!
@AdepuChandramouli
@AdepuChandramouli 22 күн бұрын
ఆయు ఆరోగ్య లతో నిండు నూరేళ్లు వర్దిల్లా లని కోరు కుంటు మీకు వందనములు తల్లి జైశ్రీరామ్
@tvvsatyanarayanatvvsatyana7193
@tvvsatyanarayanatvvsatyana7193 2 ай бұрын
You are the god gifted to your parents
@teralaprabavathi6373
@teralaprabavathi6373 2 ай бұрын
అమ్మ నీవు కారణ జన్మురలివి నీకు నా y0kka హృదయపూర్వక వందనాలు, మీ ధ్వా ర విన్నందుకు ధన్యుడిని. ఆ పరమాత్మ ని కృప వలన ఇంకా ఇంకా త్చెప్పాలని కోరుకుంటాను..
5 year kid reciting Bhagavad Gita Live on TV||SVBC||Bhakti TV
10:25
Private shares
Рет қаралды 122 М.
7 year old Girl chanting entire Bhagavad Gita 700 Slokas :  ABN Digital Exclusives
19:08
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 139 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
1 COMUTER DANDAKAMU A
6:13
KGK Sarma
Рет қаралды 78 М.
Radha Manohar Das - Spirituality, Love & S*x || Vivek Talk Show
1:26:56