Tap to unmute

4.30కు నిద్ర లేచి పూజ‌లెందుకు..? | Tirupati Murthy Avadhani About Nithya Poojalu & Mantras | TSW

  Рет қаралды 724,479

Telugu Spiritual World

Telugu Spiritual World

Күн бұрын

Пікірлер: 305
@ragulanarsimhanarsimhagoud3244
@ragulanarsimhanarsimhagoud3244 10 ай бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు ఇది చాలా మంది స్త్రీలు చూడాలని నా యొక్క కోరిక
@SnehaPatnaik-w7l
@SnehaPatnaik-w7l Жыл бұрын
🙏Guruvugaru chala correct ga chepparu swami ji nenu chala mandhi ni chusanu meeru cheppinatlu family ni chusukontu ye pujalu cheyakapoina chala happy ga jeevistunnaru
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Жыл бұрын
భార్య భర్త ల విధులు ధర్మల గురించి చక్కగా వివరించారు గురువు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@mokshitalli8275
@mokshitalli8275 Жыл бұрын
బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు
@powerofpublictv6306
@powerofpublictv6306 9 ай бұрын
Excellent chala mandiki chakkaga telusovalsina vishyalu chepparu
@lakshmi3981
@lakshmi3981 10 ай бұрын
Guruji 🙏 TQ 👌 wonderful information TQ very much sir
@sairakshita2086
@sairakshita2086 Жыл бұрын
నిజంగా చాలా బాగా చెప్పారు,,
@renukarowdyrayal8739
@renukarowdyrayal8739 10 ай бұрын
సూపర్ గురువుగారు నిజం ఇది తెలియక చలా మంది వో ఒకటే ఉపవసం ఉపవాసం అని 🤦 తినకుండా గొప్పగా పీల్ ఔతారు
@divitdances
@divitdances 9 ай бұрын
పోషించేవాడే భర్త, భర్తే భగవంతుడు,.సేవలు చేసు కుంటూ భగవంతుని దయ కరుణ చిరునవ్వులో ఉంది.
@parao6043
@parao6043 10 ай бұрын
Sir Meru correct ga chepperu 🙏🙏🙏👍👌
@Crazyme_2193
@Crazyme_2193 Жыл бұрын
Very good information sir
@jayasheelachejarla8274
@jayasheelachejarla8274 11 ай бұрын
Great said guruvu garu🙏🏻
@u.nagamanimani2764
@u.nagamanimani2764 11 ай бұрын
Chala baga chepparu... Husband vedava aina husband ne chusukovali devudu enka em avasaram ldu gud concept... Kani husband wife ni chusukoka poina parleedu thana health kosam pattinchukoka poina parleedu.. Husband a devudu.... Adoka concept undali interview evvadaniki
@dslakshmi123
@dslakshmi123 6 ай бұрын
Being Nrahamnottama,I feel u r diverting the issue and informing as per latest trend in these days pl try to hear Purina pravachanamulu by chaganti samavedam vary Jaisriram
@krishnaachar207
@krishnaachar207 9 ай бұрын
స్వామి మీ మాటలు పూర్తిగా శాస్త్రు విరుద్ధంగా ఉంది..... ప్రమాణవాక్యములు చెప్పండి....
@padmavathipadmavathi6010
@padmavathipadmavathi6010 Жыл бұрын
గురువు గారు చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పినా రండి
@శ్రీ-777
@శ్రీ-777 9 ай бұрын
ఈ వీడియో ఫ్రెండ్స్ కి షేర్ చేద్దాం అనుకున్నాను. ఎలక్షన్స్ అయ్యేంతవరకు ఆ పని చెయ్యను.
@KirshnareddyrameshKramesh
@KirshnareddyrameshKramesh 10 ай бұрын
Bhaga chakkaga chepparu Guruji nenu ila pravarti hanu nenu theliyaka entha pedha thappu chesanu annedhi thelisukkunnanu guruji miku koti dhanyavadhalu 🙏🙏🙏🙏👡
@ravipampana5382
@ravipampana5382 Жыл бұрын
Excellent pravachanm...
@ArunaNK-m4d
@ArunaNK-m4d Жыл бұрын
Chala correct ga chepthunnaru, evvaru chusina Pooja twaraga cheyaledhu antuntaru gurugaru 👌👌👌🙏🙏🙏
@sujathasuji264
@sujathasuji264 8 ай бұрын
Meru matram Anni chala correct ga dhramam chaputhunaru
@keshavgowda4785
@keshavgowda4785 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాభివందనాలు
@indiragarimella5616
@indiragarimella5616 Жыл бұрын
మీరు చెప్పింది నిజం గురువుగారు.మా తాతగారు పొద్దున్న సంధ్యావందనం చేసుకుని దీపం పెట్టుకుని దేవతార్చన చేసుకుని మిల్లు కి వెళ్ళాక మా అమ్మమ్మ తను చదువుకోవాల్సినవి చదువుకునేది.
@lingaswamyyadavbollam3777
@lingaswamyyadavbollam3777 Жыл бұрын
Very good explanation guruvu garu
@varaganianuradha5735
@varaganianuradha5735 Жыл бұрын
బాగ చెప్పారు గురువు గారు 👏👏🚩🙏🙏🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 11 ай бұрын
భార్య కి భర్త భగవంతుడు భర్త కి పూజ చేస్తే భగవంతుడు కి పూజ చేసినట్లు. గురూజీ సూపర్ చెప్పారు
@parvatikancharla9301
@parvatikancharla9301 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ❤🙏
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 Жыл бұрын
ఆయుష్మాన్ భవ
@murthydsn8865
@murthydsn8865 Жыл бұрын
Well explained by murthy garu jaisriram
@sravanthipothnak6302
@sravanthipothnak6302 Жыл бұрын
Jai sri krishna🙏🙏🙏🌺🌹
@DurgaDevi-w1l
@DurgaDevi-w1l Жыл бұрын
Tq guruvugaru.Ma varu pillalu vellinataruvata Pooja chestunte ala cheyyakudadu vallandharu intilovundagane intlo deeparadhana cheyyali antunnaru guruvugaru .me dwara nenu chesedi tappukadu anipinchindandi.🙏🙏🙏🙏
@NarsojiNarsoji-t3u
@NarsojiNarsoji-t3u 11 ай бұрын
Tq guru garu
@kiranmayee6932
@kiranmayee6932 8 ай бұрын
I toook care of my husband from some years but he is taking it as granted and he used to treat me as a dig. In his view I am not even a dog still lower than that. I cried, fought, required and applied all the possibilities but no use. I begged him to have meals with me and with our daughter. But he did not care it. Now I completely left all hopes and just doing poja for my little daughter and for myself. So what the points said by you do not apply for all human beings guruji. Bcz mindsets are differ from person to person.
@s.saithanusripatel5350
@s.saithanusripatel5350 Жыл бұрын
Sri Ramudi laga Bharthalu nishtaga okate bhanam oka bharya annatuga unte Bagavath swarupanga poojisthamu guruvu garu
@BhagyalakshmiMaskani
@BhagyalakshmiMaskani 11 ай бұрын
Jai Sri Ram
@saiprasannasanthi7987
@saiprasannasanthi7987 Жыл бұрын
Ippudu kalam marindhi swamy , kurumbha rakshana sthri medha kuda undhi , JAi Durga bhavani
@sanjaneyulu6804
@sanjaneyulu6804 9 ай бұрын
Great man
@fmlypurposes7235
@fmlypurposes7235 Жыл бұрын
Guruvugaaru bsags cheppsri. Manam chestunna panulu important ani chrpparu
@anushagajjela4261
@anushagajjela4261 Жыл бұрын
Wow what a lovely explanation 😂🙏
@youtubeyoutube1611
@youtubeyoutube1611 11 ай бұрын
ఇల్లాలు ఆనందంగ , ఆరోగ్యంగా , అన్నిపనులు సమర్థంగా చేసుకోవాలిఅంటే ఇంటిపెద్ద గా ఎజమాని , ఆమెకు ఎలాంటి వాతావరణం సమకూర్చాలి అతని భాద్యతలు ఏమిటి…??????? ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు. ఏందుకని. వేదాలలోలేదా?????
@lokeswariyarasi2511
@lokeswariyarasi2511 Жыл бұрын
Manchi Samadhanam guruvugaru🙏
@SaradaR-r6v
@SaradaR-r6v 11 ай бұрын
Chalabagachapparu
@shrikrishna3017
@shrikrishna3017 Жыл бұрын
ఇంట్లో మగవారు పూజ చేస్తే మంచిది కానీ 90 ఏళ్లు వచ్చినా కూడా వాళ్లకి పూజ చేసుకుందాం అనిపించకపోతే ఆ ఇల్లు దీపం లేక బో సి పోవాల్సిందే కదా భర్త చేస్తాడు అని ఎదురుచూసిన చాలామంది ఆడవాళ్ళని మనం చుట్టూతా చూస్తూనే ఉన్నాము మన బంధాలను మన ప్రయత్నాలు తోటి బలం చేసుకుందాం అనుకుంటే చాలామంది ఓడిపోయారు అదే వీళ్లను మార్చలేము ఆ భగవంతుడి దిక్కు అని సర్వదా ఆయన్ని వేడుకుంటే అన్నీ ఆయనే నిలబెట్టాడు చాలామందికి అది చాలదు మనం భగవంతుని నమ్మడానికి ఇంట్లో బాధ్యతలను పనులను భగవత్ సేవగా భావించి వాడినే నమ్మినవారికి వాడే మనని చూసుకుంటాడు ఈ సంసార సముద్రాన్ని దాటి ఇస్తాడు నమ్మండి ఇది నిజం జై శ్రీ కృష్ణ జై శ్రీమన్నారాయణ😊
@mahibujji2415
@mahibujji2415 Жыл бұрын
Yes... Ma intlo kuda anthe office keletapudu deepam pettamante bhale kastam... Nijam ga ne okkosari chi anipisthundi.. Devudu lekunda manam lemu.. Adhi kuda artham kaadhu janala ki.. Intlo adavallu chese pooja la valle 90% bayata tirige magavadu chala sadhisthunadu.. Avanni artham kaadhu.. Cheppina manaku frustration time waste thappa inkem ledu... . Kastam okkate kaadhu dyva anugraham kuda undali
@SuneethaBezawada-f5r
@SuneethaBezawada-f5r Жыл бұрын
Prati intilo adhe jaruguthundi So sad vaallu mararu
@sushmithareddy46
@sushmithareddy46 Жыл бұрын
Correct
@sowjisstories
@sowjisstories Жыл бұрын
Swami bartha kachithanga pettamani cheppatledhu vallani office ki pampi manalni chesukomannaru kudhirite vallu pettani lekapothe em ledhu😊
@laxmidas1364
@laxmidas1364 Жыл бұрын
Thirupathi Avadhanigaru Pujalu waist Fastings Vaddu Antaunnavu Mari Video lu yevarikosam yenduku chestunnaru ?
@Padigenarsimlu123
@Padigenarsimlu123 Жыл бұрын
Adantha Kaadu swamy Pujalu Cheyamanta leda..? Dharmam Vidichi Petta mantara..? Cheppandi.
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 Жыл бұрын
మీరు పెట్టిన టైటిల్ లోనే ఉంది మా సనాతన ధర్మ వ్యతిరేకత.
@lathaaddepalli7516
@lathaaddepalli7516 Жыл бұрын
Exactly
@BunnyBunny-l6n
@BunnyBunny-l6n Жыл бұрын
చాలా బాగావుంది sir
@santhivijaya1910
@santhivijaya1910 Жыл бұрын
Nijam chepparu swami
@srividyabolla9566
@srividyabolla9566 6 ай бұрын
Well said
@hymavathia428
@hymavathia428 Жыл бұрын
Guruvugaruchalabhagacheparuandhariki..
@satyanarayanam5930
@satyanarayanam5930 11 ай бұрын
గురువు గారికి !🙏 ! దైవ దీపారాధన చేయడం కుటుంబ భార్యా భర్తల మధ్య ఉమ్మడి భాద్యతగా ఉండాలి !, లేకుంటే నేటి నవయుగ స్త్రీ మూర్తుల, భార్యల సంసార రాజకీయ చతురత లో భర్తలు మానసిక ప్రశాంతత తో దైవ పూజలు చేయగల శక్తి కలిగి ఉంటుందా అని భర్తల సంశయం ?! తప్పు ఐతే, అనిపించితే మన్నించ ప్రార్థన ! 🙏 !
@manjulavani8845
@manjulavani8845 Жыл бұрын
Thanks SWAMI MANCHI MESSAGE CHAPPARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshwari6738
@rajeshwari6738 Жыл бұрын
Ma atha gari intlo, andharu maga valle pujalu chestharu.(ma 5 mamaihalu ,ma varu ,ma maridhi )
@kataridevibalatlmlessons1778
@kataridevibalatlmlessons1778 10 ай бұрын
Very good 🎉🎉🎉🎉😂
@JayammaThati-b9g
@JayammaThati-b9g Жыл бұрын
Chala Baga chaparu guruyougaru
@SadhanaSyamala
@SadhanaSyamala Жыл бұрын
Na husband drink chesi daily pachi bhuthu tiduthu family ni narakayathan peduthunnadu.orpu Ela vasthundhi kastalu vasthunte pathi ye daivam ani Ela anukovaali.50 years vachina maraledhu
@Nivvedhirha_143
@Nivvedhirha_143 9 ай бұрын
Swami mogavallu cheyakapothe appudami cheyali
@bhavanireddy7560
@bhavanireddy7560 9 ай бұрын
Guruvu garu nenu Saturday half day fasting untanu water tagavacha pls chwpandi
@kakiralavenkateshwar9829
@kakiralavenkateshwar9829 11 ай бұрын
Excellant message
@Harsha...352
@Harsha...352 Жыл бұрын
భర్తకు అన్నం పెడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళకూడదు అంటున్నారు కానీ మా ఇంట్లో అన్ని పెడితే అతనే పెట్టుకుని తింటాడు. పొరపాటున పెడితే నాకు పెట్టకు అవసరం ఐతే నేను పెట్టుకొగలను అంటాడు అది అతనికి చిన్నపటినుంచి అలవాటు ఎవరు పెట్టకూడదు చేసినవి అన్ని ఒకచోట పెడితే తానే పెట్టుకు తినడము తినెప్పుడు పక్కన ఉన్నా పోయి పని చూసుకో అనే మాటలు విని విని ఇలాంటి వాళ్ళను ఏం చేయలేము అని పెట్టేసి నేను పక్కకు వెళ్ళిపోతా
@శ్రీ-777
@శ్రీ-777 9 ай бұрын
తప్పేముందని అంతగా విసిగిపోవడానికి. కొంతమంది వాళ్ళకి నచ్చినట్లుగా తిందాం అని ఉంటుంది. పక్కనే ఖాళీగా ఒకరు కూర్చుని చూస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇబ్బందిగా కూడా ఉంటుంది
@Harsha...352
@Harsha...352 9 ай бұрын
@@శ్రీ-777 మీరు ఆ కోవకు చెందిన వారే అయ్యి ఉంటారు.భార్యాభర్తలు కలసి తినచ్చు అనుకోవడం తప్పా మీ దృష్టి లో
@rajiputra4356
@rajiputra4356 8 ай бұрын
@@శ్రీ-777 tappu ledhu, cheppey vidanam maata teeru konchemu baadha gha vuntundhi, intilo pedhavallu vuntey vaallu emo chusava annamu daghara vundi pettata ledu ani antaru
@srilaxmi1066
@srilaxmi1066 Жыл бұрын
Very true swami
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 Жыл бұрын
గురువు గారు చెప్పిన మాట నిజమే షిరిడి సాయిబాబా చరిత్ర లో కూడా సాయిబాబా ఉపవాసం గురించి, మొదట మన కర్తవ్యం గురించి అదే చెప్పాడు🙏🙏
@suryabojanki4190
@suryabojanki4190 Жыл бұрын
ఇంకా మీలాంటి గుడ్డి బక్తులు సాయిబాబాను,,,నమ్ముతున్నారు అంటే మీఅజ్జానికి సిగ్గు పడవలసి వస్తుంది,,!!ఈ తురక బాబా గురించి పూర్తిగా తెలుసుకోండి,,!!
@indirarani1091
@indirarani1091 Жыл бұрын
Om Sai Ram
@kanchanapallyrajendraraju7414
@kanchanapallyrajendraraju7414 6 ай бұрын
అద్భుతమైన విషయం చెప్పారు ధన్యోస్మి ఇది చాలామంది తెలుసుకోవాల్సిన ధర్మం ముఖ్యంగా కొంతమంది స్త్రీలు పూజలు పునస్కారాల పేరుతో వంటలు చేయకుండా అనారోగ్యం కొని తెచ్చుకుంటూ వాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడు చేస్తూ ఇళ్లను సర్వనాశనం చేస్తున్నారు అశాంతిమయం చేస్తున్నారు ఈ వీడియో అలాంటి వారికి కనువిప్పు కావాలి... 🙏🕉️ రాజేంద్ర రాజు కాంచనపల్లి
@sambasivaraomovva6666
@sambasivaraomovva6666 Жыл бұрын
Correct 🙏🙏🙏
@sai-ns6pe
@sai-ns6pe 8 ай бұрын
Pujalu chesinanalu ma intilo godavsle rakshsne ledu Manesi rakshinche devudu ni trlusukunamu Devatslu shikdhistaru kani manalni rakshinchaleru nanu badapetina bala raktalu chusaru adi matuku karktuga jarigindi na anubavam ante pranalukuda tisesindi kalika mata 👏
@kovvurusambasivareddy9712
@kovvurusambasivareddy9712 Жыл бұрын
Exlent guruvu గారు
@kollianandalakshmi7425
@kollianandalakshmi7425 Жыл бұрын
Super swamy
@shreenivasrav8062
@shreenivasrav8062 Жыл бұрын
Exalent speech ❤tq
@personperson6403
@personperson6403 Жыл бұрын
Really super swamijigaru
@srinuthupakulasrinu513
@srinuthupakulasrinu513 Жыл бұрын
Nice🙏
@nagasreeMaheshwaram
@nagasreeMaheshwaram Жыл бұрын
Crt ga cheparu
@Padigenarsimlu123
@Padigenarsimlu123 Жыл бұрын
Baga Thagi Baarya nu Thittadam, kottadam Chesthunna Bhartha nu yemi Cheyalo Selaveeyandi guru garu.
@gouthamimgk990
@gouthamimgk990 Жыл бұрын
Vadu ela chesthunado alane barya kuda cheyali full ga uthiki areyali
@sowjisstories
@sowjisstories Жыл бұрын
Chaaala baga chepparu andi guruvu gaaru😊
@srishailammalyala
@srishailammalyala Жыл бұрын
❤❤❤❤❤❤
@umamaheshwarrao9348
@umamaheshwarrao9348 Жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏
@lakshmikodukula3805
@lakshmikodukula3805 11 ай бұрын
Thanks you sir nenu upavas undale meru cheplna taruvat naki chala Santosh guruvugaru
@imemyself105s
@imemyself105s Жыл бұрын
Chala baga cheypparu inka elaanti videos cheyanddi kasta kallu thryrchukoni yedhi correct wrong thrylsthundhi
@kholicharanff
@kholicharanff Жыл бұрын
Super
@shantaramjakkulavenkata8687
@shantaramjakkulavenkata8687 2 ай бұрын
Work is worship....
@zyqokxbsuk
@zyqokxbsuk Жыл бұрын
Baga chepparu kani adhe notitho maga vallaku cheppandi intlo puja cheyalsindi meere adavallu kadu ani apudu mem kuda valla sevalo tharistham. KUTUMBAM shreyassuunu kore varithe thappakunda vaare (maga varu)pooja cheyali kada mari.
@jamunagajulapati2340
@jamunagajulapati2340 Жыл бұрын
Super ayyagaru 🙏
@YaladandiSrinivas
@YaladandiSrinivas 6 ай бұрын
Se😊
@PeddasrinivassastrySastry
@PeddasrinivassastrySastry Жыл бұрын
❤ Thanking.guru vugaru
@udayashetty7580
@udayashetty7580 8 ай бұрын
Manchiga chapyaru swami
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
స్వామి మీరు చెబుతున్నది 1000% ఖర్మ యోగం! శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన పద్దెనిమిది అధ్యాయాల గీత కూడా అదే! కానీ ఏమి లాభం పెళ్లి చేయడం పక్కన పెట్టీ కేవలం పెళ్లి సింగారం చేయడం లోనే పూర్తిగా మునిగి పోయినట్లు అసలు సంగతిని అటుకు మీద పెట్టీ పై పై పనులతో మాత్రమే జీవితాలను చాలిస్తున్నారు వెర్రి+ గొర్రె జనులు! దేహమే దేవాలయం మానవత్వమే మతం జ్ఞానమే శిరోధార్యం యోగమే వికాసం మార్గం ప్రకృతి యే పరమ గురువు సత్సంగమే ఇహ పర సౌఖ్యం పనియే పరమాత్మ ఆరాధన ప్రపంచం వసుధైక కుటుంబం ERA FRIENDS GUILD, ip yoga way
@kshah01
@kshah01 Жыл бұрын
Well said
@sailuckylucky7184
@sailuckylucky7184 Жыл бұрын
@animasiddhiammakaruna245.5
@animasiddhiammakaruna245.5 11 ай бұрын
👏👏👏
@padmagullipalli4225
@padmagullipalli4225 Жыл бұрын
thank u thalli
@govindraopatildandekar4957
@govindraopatildandekar4957 9 ай бұрын
RAM RAM
@jacksparrowlyrics6011
@jacksparrowlyrics6011 Жыл бұрын
Gu r uvugaru baarya ni panimanishi ani pillalu pattinchukoni barthalni patticchukovala sir , kotthavaridaggara thitte barthalu devullu avut h ara
@PotharlaKavitha-ky1id
@PotharlaKavitha-ky1id Жыл бұрын
👌👌👌
@rohinireddy6512
@rohinireddy6512 Жыл бұрын
Guruvu garu meeru chala baga chepparu. Oka sandeham, na Bhartha ki devudi meeda nammakam ledu. Kani naku apaaramaina bhakthi undi. Nenu fasting undali anukunna na bhartha daniki oppukoru. Nen Oppinchinaka, sare ne istam antaru. Mana bharthaki istam lekunda upavasavalu chesthe manchidena? Nenu matram devudi meeda Bhakthi istamu tho poojalu chestanu, dannundi phalitham gurinchi nenu alochinchanu. Koncham na Sandeham ki samadanam chepthe chala Santhosam Guruvu garu
@BollojiUmaRani
@BollojiUmaRani Жыл бұрын
Pujalu chesthe palitham kachchithanga untundi adi eppudu ,manam inkokariki anyayam cheyanapudi ,manam inkokaridi munchi thinanapudu,manalo nijaithi unnapudu ,manchi margamlo unnapudu mathrame ,avi Leni variki Mee title varthusthadi
@venukatakam9652
@venukatakam9652 10 ай бұрын
Lankanam parama aushadam annaru kada swamy
@padmasunkasari7416
@padmasunkasari7416 Жыл бұрын
భర్త కు త్రాగుడు ఇష్టం అయితే ఇది కలకాలం
@somusomu5987
@somusomu5987 Жыл бұрын
Chal thanku swamy
@ramakandalam7366
@ramakandalam7366 Жыл бұрын
Namaste
@bhagyalakshmikalakuntla8044
@bhagyalakshmikalakuntla8044 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐
@kukatlaSunitha
@kukatlaSunitha 11 ай бұрын
Barath sariga lekpoyinpudu etla
@i_love_mamma_
@i_love_mamma_ Жыл бұрын
Magavallu puja cheyyakunte em cheyyali mari cheppandi
@MadhavaRao123
@MadhavaRao123 9 ай бұрын
గురువుగారు మీకు గౌరవపూర్వకంగా నమస్కరిస్తూ మీరు చెప్పినదాని ప్రకారం భర్త భగవత్ స్వరూపుడైతే….. చిత్రహింసలు పెట్టే భర్తని ఏమని భావించాలో సెలవివ్వగలరు. రామాయణంలో రావణుడు పరమ శివభక్తుడైనా రాక్షసుడు అన్నారుగానీ రాముడు అనలేదే. మండోదరి సౌభాగ్యంకోరుకోలేదా. దయచేసి🙏 భర్తలందరినీ ఒకమూసలో పోసి భగవంతుడిగా భావించమనకండి. ఇలా చేస్తే అరాచకాలు అణగదొక్కడాలు విపరీతమౌతాయి. ఆడవాళ్ళు ఇందుకే మా హక్కులంటూ లేవడానికి కారణం మీలాంటి వాళ్ళే.
@lpasupunuri
@lpasupunuri Жыл бұрын
Magavallu ela vundalo em leva andi...
@venkataramanaiahmaruturi8572
@venkataramanaiahmaruturi8572 Жыл бұрын
Guru Garu Samaj Janaki Manchi matalucheppi hindumathannikapadaru
@Balavihar-dr1jg
@Balavihar-dr1jg Жыл бұрын
Om Sri sairam
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН