గురువుగారు అద్భుతంగా చెప్పారు. 🙏🙏🙏 నిజంగానే ఎవరిష్టం వచ్చినట్లు వారు చదువుతున్నారు. ముఖ్యంగా నే గమనించిన విషయం “శ” అనే అక్షరాన్ని “ష” అని పలుకుతున్నారు. స్పష్టత లోపిస్తోంది ఉచ్చారణలో. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా అలాగే పలుకుతున్నారు. మీరు కొంచెం మీ ఇంటర్వ్యూలలో చెప్పి పుణ్యం కట్టుకోండి🙏 మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం.
@శక్తివాస్తుజ్యోతిష్యపీఠం16 минут бұрын
*శ్రీ శారదా జ్యోతిష్య పీఠం* *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..* *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."* *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.* *"కలౌ పరాశరస్మృతిః..."* *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.* *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవకపోయినా శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.* *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.* *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.* *Ph: 9959940224.* *"సర్వేజనా సుఖినోభవంతు..."*