లైవ్‌లో మూడో క‌న్ను తెరిచిన అఘోర‌..! | Aghora Exclusive Full Interview | Sri Swamy Siddhayogi | TSW

  Рет қаралды 302,583

Telugu Spiritual World

Telugu Spiritual World

Күн бұрын

Watch► లైవ్‌లో మూడో క‌న్ను తెరిచిన అఘోర‌..! | Aghora Exclusive Full Interview | Sri Swamy Siddhayogi | TSW
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World KZbin channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World

Пікірлер: 247
@manofpower
@manofpower 4 ай бұрын
లైవ్ లో మూడో కన్ను తెరిచారు అన్నారు ఏది ఎక్కడ తెరిచారు
@sushmamamidoju
@sushmamamidoju 4 ай бұрын
మీ మూడో కన్ను తెరిచి చుడండి కన్పిస్తుంది ఆయన మూడో కన్ను.. 👁️👁️👁️👁️
@srikanthgovardana
@srikanthgovardana 4 ай бұрын
They put title like that to get more views
@ChokiOrange
@ChokiOrange 4 ай бұрын
O.oooooo1 seconds lo Terichi malli musukunaru
@KasamThirupathi
@KasamThirupathi 4 ай бұрын
Gyanam Ane mudakannu
@KasamThirupathi
@KasamThirupathi 4 ай бұрын
​@@sushmamamidojugyanam Ane mudokannu
@lepaksheswararaomula2356
@lepaksheswararaomula2356 4 ай бұрын
Chala bagundi🎉🎉🎉
@loveyoubalu4561
@loveyoubalu4561 2 ай бұрын
ఎవడ్రా వీడు అంత డూప్ నాయాలు
@vijetha9958
@vijetha9958 4 ай бұрын
Paid interview😂😂
@btulasi7596
@btulasi7596 4 ай бұрын
Hayyo.. Anchor darling konchem musalidhi iepoindhi😢. Kaakapothe manchi figure😂😂
@nnarayanareddy5851
@nnarayanareddy5851 8 сағат бұрын
స్వామి నన్నుకరుణించి తమరిదర్శనభాగ్యాన్ని కలిపించండి
@sureshmimicry918
@sureshmimicry918 2 ай бұрын
E స్వామి నా కానించి 3000 విలువలు చేసే వెండి గిన్నాలు తీసుకున్నాడు నీకు ఈ గిన్నాళ్ళో కుంక్కుమా పోసి అమ్మవారికి puja చేస్తాను వారం రోజులకు న్యాయం జరుగుంది అన్నారు తరువాత పోతే నన్ను ఎవరు అన్నారు నా ఆశ మొత్తం పోయంది 😔 నమ్మకండి
@nareshkumarkomanduri7157
@nareshkumarkomanduri7157 2 ай бұрын
అవునా ఈయన ఎక్కడ వుంటారు చెప్పండి, మీరూ ఇక్కడ వుంటారు నేను నిజమో కాదో చెప్తాను, ఆయన నాకు బాగా సుపరిచితమే
@sureshmimicry918
@sureshmimicry918 2 ай бұрын
@@nareshkumarkomanduri7157 athanu hyd లో ఉంట్టారు పఠాన్ చెరువు కేళి anukuntta అటు సైడ్ మెట్రో కూడా లేదు bus లో పోవాలి నీను చెపింది nijam అన్నా నీను అబద్దం adanu
@padmasworld
@padmasworld Ай бұрын
Avunaa E Swamy eakkaduntadu
@sureshmimicry918
@sureshmimicry918 Ай бұрын
@@padmasworld patan cheru datali appudu no unnadi kani no dorakadam ledu
@DattuG-u9d
@DattuG-u9d 4 ай бұрын
ఇక గ్రంధాలు కోడిగుడ్డు అని చెప్తారు ఇవన్నీ వారి స్వప్రయోజనాల కోసం రాసినవి కూడా ఈమధ్య ఎక్కువైపోయింది ఒకరిమీద ఒకరు వాడు ఏడుస్తున్నారు క్రిస్టియన్స్ ఏమో హిందువుల మీద హిందువులంతా ఇంకొకడు మీద వాడు అందరి మీద ఉన్న మత గర్వం అహాన్ని పెద్దపెద్ద మైకాలు పెట్టి గంటలు గంటలు ఇచ్చి బుర్రలు పాడు చేస్తారు వీరు అందరు ఎక్కడ నుండి వచ్చారు దాన్ని భూతo అంటున్నారు వీళ్లే ఇలా ఉంటే విశ్వం ఎలా ఉండాల మరి తెలిసిందా 3 మతస్తులు మూడు బుక్కులు పట్టుకొని ఎందుకు ఇలా ఏడుస్తుంటారు మీరంతా ఇలా కొట్టుకు చవండి-ఇదే సృష్టి రహస్యం
@malladimani
@malladimani 4 ай бұрын
నాకు ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు అఘోర కావాలని ఉంది. మిమ్మల్ని ఎలా కలవాలి ?
@joshuagonu9819
@joshuagonu9819 3 ай бұрын
Meeru kavalasindhi aghora kadhu yesuprabhubuni nammi paralokam chrali paralokaniki velledari nikanukkondi mantrikulathomikemipani
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
యేసు క్రీస్తు నీ నమ్ముకో అన్నీ తెలుస్తాయి
@narahari8821
@narahari8821 3 ай бұрын
@@joshuagonu9819 one has guts to live like Aghora and Shiva Bhakta
@narahari8821
@narahari8821 3 ай бұрын
@@karthik-jw1pl one has guts to live like Aghora and Shiva Bhakta
@sridharraokurakula2504
@sridharraokurakula2504 Ай бұрын
This is not the age you can not
@mnagaraj6087
@mnagaraj6087 4 ай бұрын
కింద తెరిచిండు చూడు మూడొకన్ను
@ChandraSekhar-er4ji
@ChandraSekhar-er4ji 5 ай бұрын
🙏 మొరార్జీ దేశాయ్ గారు స్వమూత్ర పానం చేసినట్టు అప్పట్లో చాలా పత్రికలు రాశాయి.
@epcservices6018
@epcservices6018 4 ай бұрын
అవును కాయ కల్ప సిద్ది సాధనలో అదొక భాగం! శివుని ద్వారా పార్వతి దేవికి తెలిసినట్లు డామర తంత్ర గ్రంధం ఉంది!
@KasamThirupathi
@KasamThirupathi 4 ай бұрын
Yes👍
@madhavaraomadhav1064
@madhavaraomadhav1064 2 ай бұрын
Guruvu putinadi giddalur, pk palli
@MadasiThummala-o2r
@MadasiThummala-o2r Ай бұрын
Pk palli kadu giddaluri daggara narava village purimetla narasimha charyula kumarudu villu bhramins
@mahendar-q7v
@mahendar-q7v 3 ай бұрын
Ni bondara ఎక్కడి నుండి వస్తర్ర మీరంతా
@fareedpasha6843
@fareedpasha6843 Ай бұрын
Ayya mathu teskovachu Ani a grandm lo undi. Dayachesi meru nato me interview istara..
@gkkraja
@gkkraja 2 ай бұрын
ఇంత చక్కని, గౌరవమైన ది ప్రజా బాహుళ్యం లో ప్రదర్శించేటప్పుడు చెప్పులు ధరించడం అవమానం.
@yedukishorepati7040
@yedukishorepati7040 Ай бұрын
public ni vedavalani cheyalani ee program uddesam . eda mee channel standreds?
@satishkumarvemula961
@satishkumarvemula961 4 ай бұрын
మనిషిని మనిషిలా చూసే ఏం మతమైనా ఏకులం అయినా గొప్పదే నా దృష్టిలో మహారాజైనా ఒక వ్యక్తి మా సీతమ్మను అంటే ఆయన బార్యను అంటే అడవిల బాట పట్టించి అమ్మ గొప్పతనాన్ని నిజాయితీ ని నిరూపించారు
@vikramroyal1582
@vikramroyal1582 4 ай бұрын
Crocs vaade aghora ni chudadam ede 1st time bro...Aghora la ki unna name ni fame kosam misuse cheste valla kopaniki bali ipotaru jagratha🤫
@vishnumohanduvvu1102
@vishnumohanduvvu1102 4 ай бұрын
సు మన్, టి వి వారి, బోగస్ ప్ర చా ర o, మూడో క న్ను. ( జనాన్ని, మోస గించి, పై స లే రు కొనే, కక్ కు ర్తి.) 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sunithapatlolla4966
@sunithapatlolla4966 Ай бұрын
అందుకే dislike చేయాలి సర్
@rk37780
@rk37780 4 ай бұрын
ఈ వీడియో చూసాక నాకు మా నాయనమ్మ అనే ఒక డైలాగ్ గుర్తొచ్చింది అఘోరించావ్లే పని చూడు అని
@manepallibabji9637
@manepallibabji9637 3 ай бұрын
😂😂😂
@manepallibabji9637
@manepallibabji9637 3 ай бұрын
😂😂😂
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Annellu brathukuthe antti e lokhaniki idhiartham khaaleedhu
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Veellu dhenno kaapaduthunnamu anttunnaru adhi ardhamukhaadhu
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Andharu agoralighte e dhesham sankanaakalsindhe
@nareshvarma1227
@nareshvarma1227 4 ай бұрын
So much stupidity he is saying he has powers, if we ask to show then he escaped through,......... He is normal and having psychological issues.
@ShaikAllabakash-eu3wy
@ShaikAllabakash-eu3wy 6 күн бұрын
My father 102,years falana date ani chapi velaru
@DattuG-u9d
@DattuG-u9d 4 ай бұрын
అందరు గోల్మాల్ చేస్తున్నారు జనాల్ని నా మతం గొప్పది నా మతం గొప్పది అందులో ఇద్దరు ఎక్కువగా ఉన్నారు వారే సిలువ ఒకరైతే నువ్వు కూడా ఆకాశంలో చక్కని చూపెడతాడు అని ఇక మన విషయానికి వస్తే మన ఆలోచన ద్వారా వచ్చినవి ఈ శిల్పాలు రాముడు కృష్ణుడు శివుడు నరసింహుడు ఇలా అనేక రూపాలతో పూజిస్తున్న ఎప్పుడు ఎవరికీ కనిపించలేదు మన ఆలోచన విధానం ద్వారా చర్చిలో పాస్టర్ వేషాలు దర్గా లో వాడి వేషాలు చాలా ఎక్కువగా వేస్తుంటారు దొంగ బాబాల చేతుల వల్ల మనం మోసపోతాం అమాయకత్వాన్ని అందరూ వాడేస్తుంటారు
@abbudamodarreddy1117
@abbudamodarreddy1117 3 ай бұрын
నువైతే హిందూ వి కావు నువ్వు ఎవడివి
@abbudamodarreddy1117
@abbudamodarreddy1117 3 ай бұрын
నీకు నమ్మకం లేపోతే దొబ్బెయ్
@santoshs7005
@santoshs7005 2 ай бұрын
Em aghora emo gani liw lo unna pedda madam syana kvit ga unnadi
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 5 ай бұрын
గురుదేవుల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏
@fareedpasha6843
@fareedpasha6843 Ай бұрын
Suman TV vallu Daya chesi ilanti valato maku matladinshali,..mm
@byereddypradeepreddy4010
@byereddypradeepreddy4010 4 ай бұрын
Mi chenal ku bottu పెట్టిన ప్రతోడు అగోర నీ వాడు ఏ సొల్లు చెప్పిన తంబినీల్స్ లో ఇరిచాడు పొడుచాడు అని రాస్తారు ఇంతకు ముందు ఒక ముసలి అగ్గోర నీ ఇంటర్వూ చేశారు అయినా కళ్ళు తగిన కోతిలా ఎదో ఇష్టం వొచ్చన మాటలు మాట్లాడితే హై లేట్ చేశారు కాశీలో వుంటారు నిజమైన అగోరలు కానీ మనిషికంటికి కనిపించినట్లుగా బ్రమింపచేస్తారు
@majjiganesh5282
@majjiganesh5282 4 ай бұрын
మీరు హెడ్డింగ్ జెన్యూన్గా పెట్టాలి
@yeshwanthkiran6763
@yeshwanthkiran6763 26 күн бұрын
pranayamam chesthe bratakochu
@sowjanyas4705
@sowjanyas4705 3 ай бұрын
మీ సెల్ కి ఛార్జింగ్ ఎక్కడ పెడతారు స్వామి
@Teluguisliveyt
@Teluguisliveyt Ай бұрын
ఈ గురుగారు మ పాఠశాల కే వచ్చాడు🚩🚩
@VamanagiriRamamurthy
@VamanagiriRamamurthy 27 күн бұрын
యాంకర్ గారు ఇలాంటి దేవుళ్ళను బాగా పరిచయం చేస్తున్నారు ఓ రకంగా మీరు కూడా దేవతలు ఉన్నట్లే భూమి తిరుగుతుంది అంటే ఇలాంటి స్వామీజీలు అందరూ తిప్పుతున్నారు అమెరికా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంది అంటే ఇటువంటి స్వామిలు మహిమ అది మొట్టమొదటిగా కనుగొన్నది సుమన్ టీవీ అందుకే సుమన్ టీవీ వారు ఇలాంటి దేవుళ్ళని పరిచయం చేస్తుంటారు వీరికి మామిడి చెట్లు కరెంటు పనులకు ఆపేస్తారు అని అందరూ అంటుంటారు అందుకే మీలాంటి యాంకర్లు ఇలాంటి వారిని పరిచయం చేస్తారు
@sirisha7747
@sirisha7747 2 ай бұрын
పరిష్కారం లేని సమస్యలతో చాలామంది ప్రజలు అల్లాడిపోతున్నారు మీ తపశ్శక్తి టీ వారి సమస్యలు పరిష్కరించే సమాజానికి ఉపయోగపడి వారి ఆత్మహత్యలు ఆపవచ్చు కదా స్వామి ఆడపిల్లల మీద జరిగే అరాచకాలు ఆపవచ్చు kada swami
@rajkumarmanepalli8839
@rajkumarmanepalli8839 3 ай бұрын
Telugu Sprituval Chanal Vallaki Anni YOU TUBERS VallaLagane Title petiindi emiti moodokannu live lo chupisturau ani pettaru asalu Danigurinchi Topic Mottam lo matladanu kuda matladaledu.
@venkateswarraopaddam7174
@venkateswarraopaddam7174 2 ай бұрын
ఈ సుమన్ టీవీ వారూ ప్రతీ (news) ఒక్క టీ ఇలానే ఉంటుంద ఏదో హెడ్ లైన్ ఉంటంది లొపల కి వెలితే హుస్ కాకి?????
@ChandraaKushana
@ChandraaKushana Ай бұрын
గురువు గారి address please
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 4 ай бұрын
త్రిమూర్తుల పూజ లో గంజాయి పొగ వేస్తారు,
@Srilakhsmirealestate
@Srilakhsmirealestate 2 ай бұрын
Fake news time waste. Don’t believe these people 😅
@pradhanimanju258
@pradhanimanju258 5 ай бұрын
Fake swamy
@nookarajutamarana7723
@nookarajutamarana7723 4 ай бұрын
యాంకర్ చాలా సాంప్రదాయంగా ఉన్నావమ్మా నీ మాట వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది
@VemulaRavali-yk7ki
@VemulaRavali-yk7ki 3 ай бұрын
🎉u0😢🎉000 '0 @• aP.
@vijayabhaskarareddysomula8319
@vijayabhaskarareddysomula8319 2 ай бұрын
P😊😊àqq,à AA àqq​@@VemulaRavali-yk7ki
@aptg302
@aptg302 Ай бұрын
If iam at that place to my questions he will just walk away and if I face this kind of people I will interview them on wheels. Because after getting into the vechile promise vadeee 3rd eye life laaa teerusukodu I promise you maroo saree janalaakee thapudu news evenu kudaa evaadu
@gunjaakhil8787
@gunjaakhil8787 25 күн бұрын
Ucha tagamanna baba eyane kadha🤣🤣🤣🤣.
@Balarajupalamarri
@Balarajupalamarri 3 ай бұрын
జనాలను పిచోళను చేస్తారు
@MokarlaSai
@MokarlaSai Ай бұрын
Mudo kannu 🎉.muda nammakam🤞
@rahulekumar5232
@rahulekumar5232 4 ай бұрын
😅😅
@Gopal-n9m
@Gopal-n9m 3 ай бұрын
Swamigarimikunmaskaramthamarisekthinidurmargulanukatzficheyadsnikiwsdsndi
@rajendraprasad-xv8dj
@rajendraprasad-xv8dj 2 ай бұрын
EVADU NENU GOPPA ANTARO VADINI KASEPU PULI BONE VUNCHITHE VALLU EMI CHOOSARO CHESARO CHESTHARO ANNI THELI POTHAYI KADA EMI TO ILANTI VI EVARI KOSAMO ANDARI NI NINDINCHADAM LEDU KANI RAMANA MAHARSHI AYINA KALEKA PYARA LEKA RAMANA MAHARSHI NI MINCHA LEKA POYAREMO ?!?
@RK-dt7tz
@RK-dt7tz 2 ай бұрын
E guru thk a pani kadhu ani matalu thappa emledhu ..samasyalo unnam emayina chesthara ante Evo nalugu matalu chepatam ayipai anthe inka...
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Ayana chepputhunnadhi adhaina shatlight lo vunnaya alochinchandi athanni chusi amcheyyalo
@venkateshp3577
@venkateshp3577 2 ай бұрын
Live lo tird eye tericharu ani pettav kadara ekkadara
@yuvabharatham5555
@yuvabharatham5555 4 ай бұрын
గరుడ పురాణం లో ఉంది కొదరు బట్టలు విప్పేసి బూడిద వొంటికి పులుముకొని మేమే మోక్షన్ని పొందాము అంటారు ఆ పని కుక్కలు కూడా చేస్తాయి అవి కూడా మోక్షన్ని పొందయ మరి
@bhanudevaaa7548
@bhanudevaaa7548 4 ай бұрын
Waadi PELLAM tho Venu Swamy matladuthadu..
@fareedpasha6843
@fareedpasha6843 Ай бұрын
Enta mandi unro tesko rara
@vykuntaraghumandla8712
@vykuntaraghumandla8712 2 ай бұрын
Ni Amma anni false information
@gkkraja
@gkkraja 2 ай бұрын
Former pm Desai promoted this
@bhavanabhavaalu
@bhavanabhavaalu 4 ай бұрын
Aghoralu cheppulu vesukuntaraaaa..
@naidu688
@naidu688 4 ай бұрын
Report the video since the title is misleading. Once completely reported yhen next time onwardd no misleading titles
@anandrajy322
@anandrajy322 4 ай бұрын
ఇంతకీ వీడు మూడో కన్ను తెరిచాడా లేదా యాంకర్ గారు
@ramanamurthymanda9796
@ramanamurthymanda9796 Ай бұрын
ఒక్కో అఘోరా మూడోకన్ను తెరవడం, 300 సం, లు జీవించడం, తమ చావు తన చేతిలో ఉంచుకోవడం వంటి అతీత శక్తులు కలిగియున్నపుడు, హైందవ ధర్మానికి గత శతాబ్దాలలోముస్లిం పాలకులవల్ల ఎందుకు నష్టం జరిగింది? ఇప్పుడు సమాజాన్ని విధ్వంసానికి గురిచేస్తున్న నాయకులు ఎందుకు భోగాలు అనుభవిస్తున్నారు?
@aghoratv
@aghoratv 4 ай бұрын
Sir wrong information ivvaddu KINARAM BABA
@MohanMohan-vz3le
@MohanMohan-vz3le 5 ай бұрын
Pls swmi ph no patandi
@manidevi6643
@manidevi6643 5 ай бұрын
వాళ్ళు పోన్ no ఇవ్వరు కష్టాలు పడే వారికి దారి చూపించాలి అని కాదు వాళ్ళ రేటింగ్ కోసం ఇవి
@Tejatekkem
@Tejatekkem 5 ай бұрын
Aayana name swamy siddhayogi search cheyandi youtube lo
@shivanand33643
@shivanand33643 5 ай бұрын
Swamy siddha yogi KZbin channel lo contact no vuntadhi
@bhaskaradgual8850
@bhaskaradgual8850 4 ай бұрын
Nijamaina aghora bayata prapancham ni raa ru !
@srikaal5816
@srikaal5816 5 ай бұрын
55:00 నేనే దేవుణ్ణి movie story
@gkkraja
@gkkraja 2 ай бұрын
I respect tradition and Dharma. My doubt is that by living 200 or 300 years what is that they are contributing to D society? Or is it only for self attainment? 🙏🙏🙏🙏
@akhilbabuakhil
@akhilbabuakhil 4 ай бұрын
మూడోకన్ను word పెడితే చివరి దాకా చూస్తారని. వీడియో తయారు చేసినవారు పెడతారు
@shashidharboddula8621
@shashidharboddula8621 3 ай бұрын
Nuvvu nijanga aghora aithe niku publicity enduku
@gkkraja
@gkkraja 2 ай бұрын
మనుషుల్లో సివుడ్ని గుర్తించని వారు నిరాకార, నిర్గుణ శివుడ్ని గుర్తిస్తారా?🙏🙏🙏
@anandrajy322
@anandrajy322 4 ай бұрын
అఘోరాల వల్ల ఏం జరగదు వాళ్ళు కుటుంబ బాధితులు మరియు కొంతమంది నపుంసకులు వీరు వల్లే దేశం సంక నాకు పోయింది
@SaleemPasha-o7r
@SaleemPasha-o7r 4 ай бұрын
Anto mi anchor Jee mi vijnatake vadilestunna
@Govt.ayurvedicdispensary-wh6pv
@Govt.ayurvedicdispensary-wh6pv 5 ай бұрын
Namaste Swami Mee darsanam ekkada chesu ko vachhu Daya chesi address cheppa galaru
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Entha bhalamu vunddaga mana dheshanni andharo vachi alaaru mana agoraalu vedhavanthulu rusulu amchesinattu naaku ardhamkaaleedhu
@malladimani
@malladimani 4 ай бұрын
స్వమూత్రపానాన్ని శివాంబు అంటారు
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 4 ай бұрын
స్వమూత్ర పానం విషాన్ని కూడా హరిస్తుంది.
@UmaDevi-y8m
@UmaDevi-y8m Ай бұрын
Swami phone ptandi
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 5 ай бұрын
నవనాద్ మహరాజ్ కి జై🙏🙏🙏
@Godse487
@Godse487 3 ай бұрын
తప్పుడు తంబులిన్ పెట్టకండి మూడో కన్ను ఎప్పుడు తెరిచారు🤔🤔🤔
@arjunteja1394
@arjunteja1394 3 ай бұрын
Anchor terichindhi bro chera addu
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
E pogramtho am neerpisthundho naaku ardhamkaaleedhu
@ChandrasekharJinkala
@ChandrasekharJinkala Ай бұрын
ఇన్ని మాటలు చెప్పే వారికి మహిమలు వుండవు
@v.skumarsanuo6200
@v.skumarsanuo6200 3 ай бұрын
Ayya na mundu msglo cheppinattga naku etuvanti bonds emi levu naku Aghora ga maralini vundi ,ippudu na age 69 years mee salaha kavalini vundi . Mee salaha kavali.
@V1NewsWorld
@V1NewsWorld 5 ай бұрын
Good information about aghras..thanks to channale
@srinivastalatam8607
@srinivastalatam8607 4 ай бұрын
యాందిరా? ఈ చెవిలో పువ్వులు??
@Telagariddi
@Telagariddi 4 ай бұрын
నిషేధించబడినది ఈ సాంప్రదాయం
@Gopal-n9m
@Gopal-n9m 3 ай бұрын
Miruchesedixalusamajanikiupayogapadali
@GollaGollagangangadhar
@GollaGollagangangadhar 4 ай бұрын
Guruji.nakastmchalaundi. dayachesiparihainchandi
@vinaydomala1329
@vinaydomala1329 2 ай бұрын
after death, black magic gurunchi adagaledu
@swapnaswapna9251
@swapnaswapna9251 4 ай бұрын
Guruvu garini meet ayye way cheppandi
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 4 ай бұрын
గురుదేవులకు శరణాగతి తమరి దర్శన భాగ్యం నాకు కల్పించగలరా..
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Andhru ilaga aipoodhama prajalara alochinchandi
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 2 ай бұрын
yee madhyana aghoralu vallu vunde sthalala kante yekkuvaga utube chanallalo vuntunnaru
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 Ай бұрын
neeku yemi daridram pattindi
@v.skumarsanuo6200
@v.skumarsanuo6200 3 ай бұрын
Ayya GURUVUGARUKI Namaskaramulu, nenu 5 sarlu Sundarakanda Parayanam chesinappudu proddununchi etuvanti ghanapadardamulu teesukokunda , neight matreme phalaharam lightga teesukoni 68 sargalu slokala 3 sarlu complete chsenu, alege Devi Navaratrululo morning, neight emi tesukokunda, deekashalu chestuntanu , alege Gayatri & Hanuman deekashalu chestuntanu . Prastutam nenu singilga vuntunanu deeniki mee salaha kavali. Ippudu naku pratyakamuga etuvati kankshalu, korokalu levu,
@gkkraja
@gkkraja 2 ай бұрын
Better to tell the names of the person questioning
@kalyanibatchu
@kalyanibatchu 4 ай бұрын
Pournami roju UGADI YELA VASTUNDI? Powrnami roju Ugadi, Arunachalam giripradakshina annaru. Ardam kaledu
@KampaBalasubramanyam
@KampaBalasubramanyam 3 ай бұрын
Swamy meeru chepevi nijalu 💯% kaani nammaru
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 2 ай бұрын
Ithanitho dheshaniki amaina lhabhamvundha alochinchandi
@yashodharaguntuka8081
@yashodharaguntuka8081 4 ай бұрын
Jai guru dev
@mahendar-q7v
@mahendar-q7v 3 ай бұрын
అగొరలు తెలుగు వాళ్ళుకూడా వుంటారా
@rajkumarmanepalli8839
@rajkumarmanepalli8839 3 ай бұрын
Aa Kalam lo kuda Steel kuda Unnada Gurooji.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 58 МЛН
Ozoda - Lada ( Ko’k jiguli 2 )
06:07
Ozoda
Рет қаралды 15 МЛН
SADHANA GOSHALA  presents Sri Dhushyanth Sridhar on "Govardhana Giridhari".
2:26:33
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,4 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 185 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН