మీరు చాలా మహానుభావులు గురువుగారు 🙏ఎంత గొప్ప విషయాలు చెప్పారు. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః 🙏
@రాచాలఆంజనేయులు13 күн бұрын
మీ వాక్కు విన్నందుకు అదృష్టవంతుణ్ణి గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏
@sujathapatnam300813 күн бұрын
ఒకప్పుడు nonveg తినకూడదు అన్నారు.ఇప్పుడు తినొచ్చు అంటున్నారు.ఈ విషయం మీద ఎందుకు క్లియర్ చెప్పమంటున్నా ము అంటే, మీ గురించి ఎవరయినా ఎదయినా అనుకుంటే మేము బరించలేము స్వామి. అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇలా అన్నారు అని మీకు bad గా అనుకుంటారు అని మా బాధ ..🙏🙏🙏🙏🙏🙏plzzzzzzzz స్వామి మళ్ళీ మీరు ఈ విషయం పై క్లారిటీ ఇవ్వగలరు.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jarupulamonika747715 күн бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
@mamathagunja106115 күн бұрын
గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు
@laxmanaswami640713 күн бұрын
భూమండలములో జీవరాశి లో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని ఒకచోట కేంద్రీకరిస్తే, ఆకేంద్రానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం పేరు ఆదిత్య పరశ్రీ స్వామి 🙏
@GaneshKimudu-bo4zh12 күн бұрын
ఇందులో గురువు గారు చెప్పింది మన మన్యతకే తప్ప కచ్చితంగా ప్రతి అందరూ మాంస ఆహార భుక్తం చెయ్యవచ్చన్నది కాదు అని నా అభిప్రాయం👍
@viswapathibhavani184015 күн бұрын
Shree mathre namaha🙏🙏🙏
@mamidiswathi267414 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@rajashekaryadavs150811 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏🙏🙏
@yasaswini18197 күн бұрын
Baga chepparu Swami 🙏🙏🙏
@madishettyyadagiri78469 күн бұрын
Om sri matre nama ,meru chepedi 100/ 100 currect 🎉🎉🎉🎉🎉🎉
@asaraswathi9935 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@venkataramani196115 күн бұрын
Namaskaram Guruvugarandi
@anuradhadudela493111 күн бұрын
Bharat koraku bhalecheparu 🙏🙏🙏
@maheshkommu522212 күн бұрын
Guruvu gaaru mi sipich antha adhbuthanga vuntadhi 🙏🙏🙏🙏🙏
@surapanenirajarajeswari666514 күн бұрын
Dr sri sri sri Aditya parasri swamiji padabivadanalu❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏 ప్రణామం గురువులు మీ దర్శనం ఎప్పుడో మాకు సౌదీలో ఉంటాం
@SandhyaRani-fl6yq11 күн бұрын
Sri Matre Namah Sri Gurubyo Namah 🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothivanarasi93967 күн бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు మేల్మరువత్తూరు ఓం శక్తి దేవాలయంలో నెలసరిసమయంలో అమ్మను దర్శించుకోవచ్చు అనిమగురువుగారు తెలియచేయగలరు
@sarada896414 күн бұрын
Swami mee paadalaku sirassuvanchi namaskaristunnanu swami
@sujathapatnam300813 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం గురుబ్యో నమః 🙏 స్వామి మీరు ఇంతకు ముందు వీడియోస్ లో Nonveg తినకండి అని చెప్పారు తింటే ఉసురు తగులుతుంది అని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ మీరే nonveg తినవచ్చు చెబుతున్నారు ..plzzzzzzzzz, స్వామి పూర్తిగా క్లారిటీ గా చెప్పండి . ధన్యవాదాలు 🙏
@DeshikKapusetti13 күн бұрын
Bhavani deeksha lo vunna strlaki okavela mensuration vaste deeksha viramichukovala ?? Pujalu aa samayam lo cheyakudadha??
@sunithab733014 күн бұрын
Guru Ji meruAkada utaru nenu Manikeshwari bàkturali Amma gurichi Cheparu ❤
@vaddeshivakeshvu7633Күн бұрын
🙏🙏🙏🙏💯💯💯💯👌👌👌👌
@nagarathnap490113 күн бұрын
🙏🙏🙏
@madhukumar820014 күн бұрын
OM sri matray namaha
@rajkumargovardhan1314 күн бұрын
Jai mata Jagan mata 🎉🎉🎉
@shadruchiswadam262914 күн бұрын
Ok అనే కంటే ....శ్రీమాత్రే నమః అని అంటే బాగుంటుంది. లేదా మీకు నచ్చినది అంటే బాగుంటుంది
@politicalscience889213 күн бұрын
Amma meeru cheppativi adbhutanga vunnaye kani sigam ekkadapadite akkada.radu ani cheputunnaru adi nizam kadu ,adevidanga chalamandi devullu vachevallani arragadda hospital nudi ani sambhodincharu.adi chala tappu ani na opinion.shiva shaktulaki helana anedi vundoddu kada.jogini joguraloo modata sambha shivude sati devi kosam ayyadu tatvam telusukogalaru.shivatatavam telusukondi. Prativarikosam helana kadu shivatatavam.sanatana dharmam lo ki chusi matladadi aadi shakaracharyuloo emi cheparo telusukondi.