మూడు రకాలైనటువంటి మనుషులు ఉంటారు వారు ఎవరూ అని అనగా ఉత్తములు మధ్యములు అధములు వీరిలో ఉత్తములు వీరికి దాదాపుగా అన్ని విషయాలు తెలిసి ఉంటారు కనుక వీరు విని ఊరుకుంటారు ఇక అధములు వీరికి పాపం ఏ విషయము తెలియదు కనుక విని ఆలోచిస్తారు ఎంతవరకు ఆచరించాలి అని ఇక మధ్యములు వీరికి మిడిమిడి జ్ఞానం తెలిసింది ఏమిటి తెలియనిది ఏమిటి అనేటువంటి పరిజ్ఞానం వారికి పూర్తిగా ఉండదు కానీ తమకు తాము చాలా గొప్ప వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచన చాలా గట్టిగా ఉంటుంది కనుక తెలియదు అని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది కనుక ఎచ్చో పిచ్చో ఏదో ఒకటి మాట్లాడాలి అని అనేస్తారు నేను కూడా మాట్లాడాను అని గొప్పగా భావించుకుంటారు వారిని మధ్యములుగా భావించాలి కనుక మీరు ఉత్తముల మధ్యముల అధముల అనేది మీరే తెలుసుకోవాలి ముందుగా ఒక విచిత్రం ఉత్తములకి తాము ఉత్తములు అని తెలుసు అధములు అని తెలుసు ఇక మధ్యములు తాము మధ్యములము అని అంగీకరించడానికి కూడా అహం అడ్డు వస్తుంది ఇది ఈ ముగ్గురిలో ఉండేటువంటి తేడా ఎవరు ఏమిటి అనేటువంటిది మాకు అర్థమవుతుంది శుభం భూయాత్
@Pravallika-r5vАй бұрын
Ma husband death but Kane athama kanepencha ledhu ala ma husband athama ne chudali plz cheypande I'm request
@madhumunipla854511 ай бұрын
గురువుగారు మీరు చెప్పేది పచ్చి నిజం వాస్తవం100% కరెక్ట్
@machirajumaruthibvprasad511111 ай бұрын
మరణం తధ్యం అయితే ఏమిటి? ఎవరు శాశ్వతం..శకునాలు గమనించకపోతే ఏమీ వుండదా? మనిషిని భయపెట్టకూడదండీ!! నిరంతర భగవంతుని స్మరణ ఎప్పటికీ క్షేమతరం కదా!!
@MajjigaNirmaladevi11 ай бұрын
Swamy ni vedio la valla labam lekapoyina parledu Kani kastam kalugakunda vunte Baguntundi
@vijayrajeswarraoparsa42175 ай бұрын
నేను మరణాన్ని నేను కోరుకుంటున్నాను. నా వయస్సు 79 సంవత్సరాలు. నేను శ్రీ కృష్ణ పరమాత్మను అను నిత్యం నాకు త్వరగా మరణం ప్రసాదించమని ప్రార్థించు తున్నాను
అడిగినటువంటి ప్రశ్నకి జరిగేటువంటిది ఏమిటి ఎలా ఉంటుంది అని వివరించడం జరిగింది (1) ఇది వివేకవంతులకి (2) విజ్ఞానవంతులకి (3) మేధావులు కి (4) దీర్ఘ ఆలోచన పరులకి మాత్రమే అర్థమవుతుంది గురువుగారు మాట్లాడే ప్రతిది అర్థం చేసుకోగలరు ఈ పైన ఉదాహరించిన వీరిని ఉత్తమ పురుషులు అని ప్రతి ఒక్కరు అంటారు ఇకపోతే ఈ కింద ఉదహరించేటువంటి వాళ్ళందరినీ అధమాధములు అని అంటారు మీ లాంటి అవివేకంతో కూడిన విచక్షణ లేని పిల్లకాకులకి మూర్ఖంగా వాదిస్తూ అడ్డ గాడిద లాగా ఉండే వాళ్ళకి నిరంతరము పరునింద చేస్తూ బ్రతికే వాళ్లకి కటిక దారిద్రుయాన్ని అనుభవిస్తూ ఆకాశానికి నిచ్చెనులు వేసే మీలాంటి అజ్ఞానులకి ఈ జన్మకి ఏ ఒక్కటి కూడా గురువుగారు చెప్పింది అర్థం కాదు ఎందుకంటే మీలాంటి వాళ్ళకి అంత ఆలోచన జ్ఞానం అనే పదార్ధాలు రెండు లేవు ఉండవు ఇప్పుడు మీరు ఏ రకానికి చెందిన వాళ్ళు అనేది అక్కడే అర్థమవుతుంది