No video

1600 యేళ్ల నాటి ఈ ఆలయం మనకు తెలియని హైదరాబాద్ చరిత్రను చెపుతోంది | నగరం నడిబొడ్డున మహిమాన్విత దైవం

  Рет қаралды 208,967

Telugu Thoughts Channel

Telugu Thoughts Channel

Күн бұрын

‪@teluguthoughts‬
ఆలయాలు అంటే అధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు. యుగాల నాటి సంస్కృతికి పట్టుగొమ్మలు. హైందవ ధర్మం ఎంత పురాతనమైనదో చెప్పే చారిత్రక ఆధారాలు. ఇప్పుడీ ఆలయం కూడా ఇప్పటివరకు మన హైదరాబాద్ నగరం గురించి మనం చదువుకున్న చరిత్రకు సవాలు విసురుతోంది. 400 యేళ్ళు కాదు 1600 యేళ్లకు పైగా పురాతనమైనది అన్న కొత్త సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున కలలో మెరిసి ఇలలో వెలసిన లక్ష్మీనృసింహుని మహిమాన్విత చరిత్రను తెలుసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే... ఒక్క లైక్ కొట్టండి... కామెంట్ పెట్టండి... షేర్ చేయండి.... ఎవరైనా సబ్ స్క్రైబ్ చేసుకొని వారుంటే చేసుకోండి. ధన్యవాదాలు.
Temples are not just spiritual centers; they are embodiments of age-old cultural heritage. They hold historical foundations that narrate the ancient stories of Hinduism. The history of a temple, especially one in our city of Hyderabad, is a tale filled with challenges and triumphs. Contrary to a mere 400 years, it unfolds a narrative spanning over 1600 years, revealing new truths.
Discover the glorious history of the Lakshmi Nrisimha Temple located in the heart of Hyderabad which stands as a testament to time, surviving numerous transformations. If this video truly resonates with you, please show your support by giving it a like, leaving a comment, and sharing it. If you haven't already, consider subscribing. Thank you.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software
Temple Address: Kosagundla Phanigiri Sri Laxminarasimha Swamy Devasthanam, Chaitanyapuri Main Rd, Chaitanyapuri, Dilsukhnagar, Hyderabad, Telangana 500060
Temple Location: maps.app.goo.g...
This Video Link: • 1600 యేళ్ల నాటి ఈ ఆలయం...
Rendo Yadadri Temple : • ఎవరికీ తెలియని రెండో య...
Kashibugga Temple: • హైదరాబాద్ లో శివయ్య మహ...
Also Watch This Interesting Video: • శ్రీ వేంకటేశ్వరులు కోర...
This Also: • పరమశివుడి మహిమకు ప్రత్...
#historicaltemples #ancienttemples #hyderabadtemples #hyderabadoldtemples #ancienthyderabad #400yearshyderabad #1600yearsold #thousandsofyearsold #newhyderabadhistory #hyderabadhistory #kosagundla #phanigiri #laxminrusimha #temple #laxminarasimhaswamy #narasimha #nrusimhajayanthi #yadadri #yadagirigutta #telugutemples #teluguold #telanganaold #telanganatemples #secrettemples #telanganasecrettemples #telugusecrettemples #telanganasecret #trending #viral #teluguthoughts #shyamanumala #historian #parabramhasastry #sheshacharyulu #chaitanyapuri #dilsukhnagar #kothapet #hyderabad #omnamonarayanaya #shivatemple #swayambhu #hanuman #swayambhuvenkateswara #venkateswara #balaji #musiriver #muchukunda #beattemplesintelangana #oldtemplesinindia #powerfultemplesinhyderabad #telanganatempleshistory #famouslaxminarsimhatemplesinhyderabad #interestingfactsabouttemples #factsintelugu #templesfacts #factsabiuttemples #templetourtelangana

Пікірлер: 545
@Hyd.G
@Hyd.G 8 ай бұрын
Please share exact location in comments
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
maps.app.goo.gl/Vka7Xg1wczSh7d2fA
@birraanirmalaw6212
@birraanirmalaw6212 8 ай бұрын
జైహింద్
@sudharshanbudige421
@sudharshanbudige421 8 ай бұрын
@@teluguthoughts sksssj
@sudharshanbudige421
@sudharshanbudige421 8 ай бұрын
@@teluguthoughts skgk
@sudharshanbudige421
@sudharshanbudige421 8 ай бұрын
@@teluguthoughts dhk
@user-hs8mn1rf3e
@user-hs8mn1rf3e 8 ай бұрын
ఎక్సలెంట్ వీడియో చాలా బాగా చేశారు ఇది మనకే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ చరిత్ర ఆనవాళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.. జై శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి
@subrahmanyammlallampalli4854
@subrahmanyammlallampalli4854 7 ай бұрын
మీ ప్రయత్నం అభినందనీయం. మీరు మరిన్నీ పరిశోధనలుచేసి భారతీయ సంస్కృతిని ప్రజలకు తెలపాలని నా కోరిక. ఈ ప్రయత్నంలో దేవుడు మీకు సహకరిచాలని నా ప్రార్ధన.
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు... ఆ దైవం అనుగ్రహం, మీ అందరి ఆదరణ ఉన్నంతవరకు ఈ నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 9 ай бұрын
ఒక మంచి దేవాలయం ప్రశాంత వాతావరణంలో ఉన్న ది ఈ దేవాలయం గురించి కనీసము వినలేదు కూడా మీకు ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@rajutadur7278
@rajutadur7278 9 ай бұрын
నేను ఉండేది saroornagar , మాకు ఇది 5 km దూరం, స్వామి చాలా పవర్ఫుల్, కోరుకున్నది జరుగుతుంది , కానీ నాకు ఇంత చరిత్ర తెలీదు మీకు , చరిత్ర తెలియ చెప్పినందుకు మీకు చాలా 🙏🙏🙏
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 9 ай бұрын
అవును బ్రదర్ మనకు తెలియని బోలెడన్ని చారిత్రక దేవాలయాలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి 🤔
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@kalyani4226
@kalyani4226 9 ай бұрын
Ikkada brahmisthavalu kuda avthay okasari Vella but avi epudo telidu
@KNRaju-iz2wu
@KNRaju-iz2wu 9 ай бұрын
Ekkada baabu idi ee temple...
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 9 ай бұрын
ఒక 30 or 35 years back నేను ఈ స్వామి ని దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల తరువాత స్వామి వారి ని దర్శించు కోవడం
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@b.shivkumargoud5695
@b.shivkumargoud5695 8 ай бұрын
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యు నామామయ్యహం. జై శ్రీ లక్ష్మి నరసింహాయ 🙏🏻🙏🏻🙏🏻
@chittimillanagalakshmi9430
@chittimillanagalakshmi9430 9 ай бұрын
జైహింద్ జైహింద్ జైహింద్
@kirankumar1556
@kirankumar1556 9 ай бұрын
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః 🙏🌹🙏
@gangisettygupta9355
@gangisettygupta9355 9 ай бұрын
జై హింద్
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@gowrikiransripada1393
@gowrikiransripada1393 6 ай бұрын
,, జై హింద్. చాలాబాగా ఆలయ విశేషాలు వివరించారు. ధన్యవాదాలు
@Kaliconquerer
@Kaliconquerer 6 ай бұрын
Jai Hind kaadu Sir Manam Raamula vaari bakthulam..so please Say Jai Sree Ram!
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@RK-MAHAVADI
@RK-MAHAVADI 8 ай бұрын
చాలా పురాతమైనది. అత్యంత పవిత్రమైనది మహత్తర మైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.
@chandamama802
@chandamama802 9 ай бұрын
ఈ గుడి లోనే మా అన్న గారి మ్యారేజ్ ఒక 32years క్రితం జరిగింది అప్పడే చాలా బాగుండేది అస్సలు ఆ గుట్ట చుట్టూ అడవిలాగా అక్కడ కొద్దిగా దూరంలో మూసి లో వాటర్ ఫ్రెషగా ఉండేవి మేము అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా గుట్టపై కలిమికాయలు బాగావుంటేవి ఇపుడు అన్ని బిల్డింగ్స్ అయి గుట్టను కనిపించకుండా చేసారు
@user-ho3ds4cf8p
@user-ho3ds4cf8p 9 ай бұрын
Excellent sir chalakotha vishayalu chepparu thanks Jaihind Jai Srilaxmi Narasimhaswiye Namah😊
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@devishettysrinivas8718
@devishettysrinivas8718 8 ай бұрын
చాలా మంచి సమాచారం అందించారు.... 🙏
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 9 ай бұрын
ఓం నమో శ్రీలక్ష్మీనరసింహస్వామి నమః
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@b.shivkumargoud5695
@b.shivkumargoud5695 8 ай бұрын
జై హింద్ 🙏🏻🙏🏻🙏🏻
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 6 ай бұрын
ఓమ్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@aravindbandala8871
@aravindbandala8871 6 ай бұрын
Address location
@dattarao222
@dattarao222 8 ай бұрын
జై హిందు
@carpentermalleswararao5935
@carpentermalleswararao5935 4 ай бұрын
అవును నిజమే బాబు నేను 1980వ సంవత్సరం లో నేను వెళ్ళాను నీవు మాత్రం సాలా గ్రేట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఆలయాలు బయిటకు తీసుకుని వస్తున్నావు తెలంగాణా లో సాలా వున్నవి అన్ని నిదానంగా అయినా తీసుకుంటు రావాలని కోరుతున్నాను బాబు
@soumyarajamouli2624
@soumyarajamouli2624 2 ай бұрын
Location sendmi
@annapurnadarbha9807
@annapurnadarbha9807 9 ай бұрын
ఓం నమో నరసింహ
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@shrinivasg17
@shrinivasg17 8 ай бұрын
మీరు మంచిగ గా గమిస్తే గుడి గోపురం ఆదిశేషు పడగలా ఉంటుంది🙏🏻🙏🏻
@sridharkumar4671
@sridharkumar4671 9 ай бұрын
జైహింద్
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 Ай бұрын
మీరు చివర చెప్పిన మాటలు నిజం గా అందరూ విని తగిన క్రృషి చేయాలి
@kondasrinivas9458
@kondasrinivas9458 9 ай бұрын
Jaihind
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@sravanikorivi9691
@sravanikorivi9691 6 ай бұрын
Thank u so much great temple I am very lucky today I came to know about this temple. Jai sri ram
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@freedomprenuer8624
@freedomprenuer8624 9 ай бұрын
Jai Hind
@kathirenuka1715
@kathirenuka1715 9 ай бұрын
Jai Hind
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@user-kx7zg4rm7r
@user-kx7zg4rm7r 4 ай бұрын
జైహింద్, ఓం నమహశ్శివాయనమః, ఓం నమోనారాయణ నమహ , జై శ్రీరామ నమస్తే నమః vg morning
@user-px3qt3nd6e
@user-px3qt3nd6e 4 ай бұрын
🕉️నరమృగా రూపాయ విద్మహే నవమోహనాయధీమహి తన్నో నృసింహ్మ ప్రచోదయాత్ 🕉️లక్ష్మి నరసింహ్మ నమోస్తుతే 🌹🌺🌷🪷🌸🙏🙏🙏🙏🙏
@pallepraveen4650
@pallepraveen4650 2 ай бұрын
Jai hind Jai Sriram Jai Sriram Jai Sriram Jai bharath
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 9 ай бұрын
శ్యామ్ గారు Asman gadh (ప్రస్తుతం తిరుమల hills. TV tower పక్క కొండ) వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా చూపించాలని కోరుతున్నాను.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తాను.
@Sreddipallybioguru
@Sreddipallybioguru 9 ай бұрын
Happy to see and watch the historical temple! Thanks!
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 9 ай бұрын
ఓం నమో లక్ష్మీనరసింహ స్వామి యే నమః
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@kalpanatg2339
@kalpanatg2339 6 ай бұрын
Jai hind ...God bless u bro..u r taking our history to next level....hats of u....
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@marojudevendra1551
@marojudevendra1551 9 ай бұрын
🕉️🕉️🕉️🙏ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@mansanianuradha8507
@mansanianuradha8507 9 ай бұрын
Jai Hind. Good effort.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 6 ай бұрын
Super Jai sri ram
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@YouT-oz2yv
@YouT-oz2yv 6 ай бұрын
Om namasivaya jai amma nanna gananadhaayyappa🙏🙇‍♂️
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@harinipriya4507
@harinipriya4507 6 ай бұрын
Jai bolo Shankar bagwan ki jai ho. Jai bolo Shri Lakshmi Venkateswara Swamy ki Jai Ho. Jai bolo Shri Lakshmi Narasimha Swamy ki Jai Ho. Jai bolo Shri Bajrangbali Bhagwan ki Jai Ho. Jai bolo Shri Ganga Maiya ki Jai Ho. Jai sanatana dharmam. Jai Hind
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 2 ай бұрын
జై హింద్ 🙏🙏
@teluguthoughts
@teluguthoughts 2 ай бұрын
కృతజ్ఞతలు... ఓం లక్మీ నారసింహయ నమః.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@dasarajusrinuvasulu
@dasarajusrinuvasulu 9 ай бұрын
Om Lakshmi Narasimha Swamy namo namah
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@ramanaraoangara801
@ramanaraoangara801 8 ай бұрын
A great devotee, may Lord bless you with health wealth and prosperity and happiness.
@ramasunder
@ramasunder 9 ай бұрын
Good information and nice coverage of the historic temple and place. We stay nearby in Chaitanyapuri. JAI HIND
@polasureshkurmar295
@polasureshkurmar295 3 ай бұрын
Jai hind, jaya ho bharat 💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు...
@vaidehianumala6676
@vaidehianumala6676 9 ай бұрын
Om Namo Narasimhaya namah🙏🙏❤❤
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@vinodkumarillendula7665
@vinodkumarillendula7665 8 ай бұрын
Jai Hind!!! Thanks a lot for bringing out such an old temple to all the people
@bhupelliprabhaker9801
@bhupelliprabhaker9801 6 ай бұрын
THANQ SIR CHALA CLEAR GA EXPLAIN CHESHARU GOD BLESS U
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@Baboo-fc3ex
@Baboo-fc3ex 9 ай бұрын
ఓం నమో నారాయణ 🙏🙏🙏
@padmavathivedantam157
@padmavathivedantam157 9 ай бұрын
Jaihind 🙏🙏
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@dusakrishna
@dusakrishna 7 ай бұрын
Om namo narayana
@ajaysingh-vy3ze
@ajaysingh-vy3ze 9 ай бұрын
I visted this temple in the year 1987, there was a natural sweet water spring .
@yadagirivemula9494
@yadagirivemula9494 8 ай бұрын
Anna Jai Hindu 🌹🌹🙏🙏🙏🙏🙏🕉🕉🔱🔱🙏🙏🙏👍👍
@kadambarikotikalapudikkkln2393
@kadambarikotikalapudikkkln2393 9 ай бұрын
జైహింద్.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@perurikanakadurga8419
@perurikanakadurga8419 9 ай бұрын
Hyderabad ancient templesgurunchi vivaristhunnaduku thanks.. Peruri
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@indira4625
@indira4625 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹 ధన్య వాదములు
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@ym.agamaiahyadav2840
@ym.agamaiahyadav2840 8 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః మా చిన్నప్పుడు జెమొక రాళ్ళు తీసుకుని మా మామకు ఇచ్చేందుకు పశువుల మేపుతు తిరిగేవాళ్లు,
@rajanoop7522
@rajanoop7522 9 ай бұрын
Jai hind
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@satuluriramakrishna6245
@satuluriramakrishna6245 8 ай бұрын
We should really congratulate mr shyam for this vedio .trough this vedio he brought out many of this temple
@a.v.umamaheshwarsharma3780
@a.v.umamaheshwarsharma3780 6 ай бұрын
Excellent work SIR Ji May Your tribe increase Our support is always there
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు... మీలాంటి వ్యూయర్స్ ఉండడం నా అదృష్టం
@lellagirija1621
@lellagirija1621 9 ай бұрын
Saidabad colony Electricity bill counter is there, There backside on the hill very old Sri Venkateswara Swamy temple is there. Once you can visit that old temple Swayambhu temple, on the main road post office is there. you have to back of it and ask
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నిస్తాను.
@drrajababunavudu3325
@drrajababunavudu3325 9 ай бұрын
1996 తో 2000 మధ్య నేను దర్శించుకున్నాను
@jalaja1125
@jalaja1125 6 ай бұрын
Jai naarasimhaya, tq
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@seshunandagiri534
@seshunandagiri534 9 ай бұрын
Jayhind
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@mereddyaruna6537
@mereddyaruna6537 9 ай бұрын
JaiHindu
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@rangacharynaroju3784
@rangacharynaroju3784 7 ай бұрын
ఓం శ్రీ కొనగల లక్ష్మీ నరసింహ స్వామియే నమః🙏🌹🙏
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు...
@soumyarajamouli2624
@soumyarajamouli2624 2 ай бұрын
​@@teluguthoughtsanna location pettu pz
@tandranirmala4309
@tandranirmala4309 9 ай бұрын
Om Sri Laxmi Narasimhaswamine Namo Namaha 🙏🌷💐🙏🙏🙏
@himalaya2040
@himalaya2040 9 ай бұрын
Om namo Narasimha namaha...
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@user-pn6pk9it6q
@user-pn6pk9it6q 9 ай бұрын
Om sri laxminarasimaswami ki jai
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@devarashettivenkanna1281
@devarashettivenkanna1281 9 ай бұрын
హై దరా బాద్ లో గ ల.పురాతన దేవాలయాలను ఎంతో శ్రమపడి మాకు ఇంత వివరంగా chupistunnanduku ధన్యవాదాలు.meeshramaku. భగవంతుడు మీకొరికలను నెరవేరుస్తారు.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు... ఆయన అనుగ్రహం మీ అందరి ఆశీర్వాదం...
@kalerumadhukar5218
@kalerumadhukar5218 8 ай бұрын
So nice temples all the temples are on one place with proofes
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@suprasannakumari5570
@suprasannakumari5570 9 ай бұрын
Om Namo Narasimhaya namaha.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@bantinaragoni6666
@bantinaragoni6666 9 ай бұрын
ధర్మం.వర్డి. ల్ల లి. జై ఇంద్
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@raghuveerentertainment1452
@raghuveerentertainment1452 4 ай бұрын
D👌🏻🕉️🚩ప్రతి గుడి లో ద్వజస్థంభం, బలిపీఠం లాంటివి ఉంటే తప్పక చూపించ గలరు. Nice వీడియో బ్రదర్, keep it up ఓం నమఃశివాయ. జై హింద్. 🕉️🚩💐🙏
@lalithasivajyothi3535
@lalithasivajyothi3535 9 ай бұрын
Shyam gaaru...tukkuguda లో నరసింహ స్వామి గుడి, ancient temple...చూపించండి.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు,,, తప్పకుండా
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 6 ай бұрын
Shyam garu. Meeru Lakshmi Narasimha Swamy vari devalayam,Banjara Hills Road.No.12 Vengala Rao.gari( Ex.C.M.United.Andhra Pradesh) inti daggara undi. Deeni gurinchi oka video pettandi.please.
@srinusrinivas7880
@srinusrinivas7880 9 ай бұрын
Technology use Dovalapment Temple Good Pojition. Jai Bharath
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు... అవును నేను మీతో ఏకీభవిస్తున్నాను.
@suchitravardhiparthi2200
@suchitravardhiparthi2200 Ай бұрын
Jai sri laxmi narasimha swamy. All the best bhayya
@drvajralavlnarasimharao2482
@drvajralavlnarasimharao2482 9 ай бұрын
🙏 ఓం నరసింహాయనమః
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@sahadevsunchu9395
@sahadevsunchu9395 6 ай бұрын
Ohm shree Laxmi narasimha swamy ye namah
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@bapunitturi4215
@bapunitturi4215 9 ай бұрын
Jai Hind ❤
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Jai.Hindh.Jai.Bharath.Jai.Telangaana.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 6 ай бұрын
నమస్తే శ్యామ్ గారు మహాభారతం ఆ శ్రీకృష్ణ భగవత్గీత ఆ పరాత్ముడు 50154+ అయింది హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@YouT-oz2yv
@YouT-oz2yv 6 ай бұрын
Om namasivaya amma vaariki jai🙏🙇‍♂️
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@HariKumar-qy4qt
@HariKumar-qy4qt 9 ай бұрын
Shyam Garu Meru bangaram lanti Vishal cheppanu kuchala dhanyavadalu Jay Shri Jay Shri Ram
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@gsandeep7369
@gsandeep7369 6 ай бұрын
Jai hind jai sree ram
@seeyourneeds
@seeyourneeds 9 ай бұрын
Very good Service: From Dr. B.V. Ganesh.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@raghuveer-xo3ve
@raghuveer-xo3ve 9 ай бұрын
jai hind 🙏
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@shivakumar-hi7ql
@shivakumar-hi7ql 9 ай бұрын
Many many Thanks for sending me this message my lovely friend.
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@pallaviswaroop3134
@pallaviswaroop3134 9 ай бұрын
Om namo sri lakshmi narasimhaya
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 3 ай бұрын
Jai hind Jai Sri Ram
@c.raghunandan9443
@c.raghunandan9443 6 ай бұрын
C Raghunandan lalapet hyd jai hind
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@JagadishChary-wn4co
@JagadishChary-wn4co 9 ай бұрын
Jai Hind🙏
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@vanikocharlakota3412
@vanikocharlakota3412 4 ай бұрын
Tq so much for the great information
@nagasreeMaheshwaram
@nagasreeMaheshwaram 9 ай бұрын
Nenu saroor nagar lo untanu Chaitanya Puri lo narasimha swamy temple famous chala Power temple
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@nirmalamadarapu1993
@nirmalamadarapu1993 9 ай бұрын
1983 lo swamy ni darshinchukunnanu malli Mee valla marokkamaru darshinchukovadam naku chala anandamugavundi
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు... అంతా ఆయన సంకల్పమే...
@telugupavankalyanoffic555
@telugupavankalyanoffic555 9 ай бұрын
చాల ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@kpavanmvmadireddy538
@kpavanmvmadireddy538 7 ай бұрын
Jai. Hind
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు...
@RagaviMurthicomedyclub
@RagaviMurthicomedyclub 6 ай бұрын
Nenu puttindi perigindi e temple daggare , chala baguntadi
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@anupamarao6063
@anupamarao6063 8 ай бұрын
Meeru anni Temples chaala baaga chupistunnaru mee dwara anni Temples information telusthundi andi mee videos chusaka memu konni temples kuda chusamu chaala thanks andi
@ChandaMallesham-nn6nw
@ChandaMallesham-nn6nw 5 ай бұрын
Om laxmi narasjmha swamy e namaha
@goshikavenkatesh8925
@goshikavenkatesh8925 9 ай бұрын
Om Laxmi narsimha swami kijai
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు
@chinthakindhiamarkumar18
@chinthakindhiamarkumar18 9 ай бұрын
Super e temple pakkane nenu undadhi" Chala powerful temple " Anna meeru ikkada unnara" Vachhi kalustha
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
ధన్యవాదాలు... నేను ఆవైపు వచ్చినప్పుడు మీకు మెసేజ్ పెడతాను.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 6 ай бұрын
Jai hind.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@damerlarajanikanth5855
@damerlarajanikanth5855 4 ай бұрын
Jai hind . Tq bro . Near t me . We can take parents no risk because near. Easy Namo nrusimha yainamaha. ..
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 37 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 107 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН