Madam garu naku. Enthaa ఏడుపు వచ్చిందో పిల్లల కోసం తల్లిదండ్రుల ఎంత నరకం చెపించిది పిల్లలు లేని ఆ భార్యాభర్తలకు చాలా చాలా మంచి చేశారు రమ్య మేడం గారు అక్కడ మీరు సీరియస్ అవ్వ బట్టే బాబుని వాళ్లకి ఇచ్చారు లేకపోతే ఇవ్వరు వాళ్లకు మంచి జరుగుతుందని వచ్చారు కానీ అక్కడ వేరే వాళ్లకు మంచే జరిగింది వాళ్లకు బాగా బుద్ధి చెప్పారు చెప్పు తీసి కొట్టినట్టు థాంక్యూ మేడం గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సుఖంగా ఉండాలి మేడంగారు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా చాలా అవసరం డాక్టర్ గారు థాంక్యూ అండి శ్రీ వాణి గారు థాంక్యూ అండి మీ హిట్ టీవీ కి ధన్యవాదాలు పాదాభివందనాలు అందరికీ నా తల్లి తండ్రి మొహాలు ఎంత ఆనందం నిజంగా సో చూస్తున్నాను కానీ నిజంగా షో చూస్తున్నాను కానీ వాళ్లకు బాబు నా కళ్ళల్లో నీళ్ళు మాత్రం ఆగలేదు ఏడుస్తూనే ఉన్నాను మంచి పని చేశారు మేడం గారు చాలా చాలా హ్యాపీ మీరు ఇలాగే మంచి మంచి కేసులు చేసి కేసులు రావాలని మీరా కేసుల్లో సక్సెస్ అవ్వాలని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమదేవి లాగా అన్నిటిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడంగారు లవ్ యు మేడం గారు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ నీకు నాకైతే నీళ్లు ఆగట్లేదు ఎంత ఆనందంగా ఉందో వాళ్లకి బాబుని ఇచ్చినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvs73556 ай бұрын
👌👌🙏🙏
@Tvsaesthetic6 ай бұрын
Hats off Ramya Madam garu
@vijayalalithagangaram11146 ай бұрын
Hats up Ramya madam garu
@KapaSwapna-zl2zt6 ай бұрын
R good program
@KrishnaveniTherli6 ай бұрын
Hats of ramayana madam
@SkNaziya-ld8ss6 ай бұрын
రమ్య మేడం గారు మీరు సూపర్ మేడం బాగా చేశారు న్యాయం లేకపోతే వాళ్ళు వినేరకం కాదు మీవల్లనే వాళ్లకు న్యాయం జరిగింది సూపర్ అమ్మ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@hmzphspolur5566 ай бұрын
నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను.ఐతే ఈ ఎపిసోడ్ లో రమ్య గారు ఇచ్చిన తీర్పు మాత్రం నన్ను కట్టి పడేసింది. అద్భుతమైన తీర్పు. చాలా న్యాయబద్దం గా ఉంది. సామజిక పరిస్థితులకు తగినట్లు రమ్య గారు చేస్తున్న తీర్పులు ఆలోచించే విధంగా, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకునేలా చేస్తున్నాయి. నేటి కాలానికి రమ్య గారి లాంటి లాయర్ల అవసరం చాలా ఉంది. రమ్య గారిని ఇక ఎంత పొగిడినా.. చంద్రునికో నూలుపొగే అవుతుంది. సరోగసి తల్లికి మంచి వాతలు పెట్టారు. మంచి ఎపిసోడ్. కొత్త రకంగా బాగుంది. Hit tv వారు మంచి మంచివి చేస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.
@varu46196 ай бұрын
😢😢🙏🕉🙏Thank you so much R A bangaaram ❤👏👏👏👏👏🫶💯👌
@javvadisreenu47126 ай бұрын
I well sporting this comment
@RamSubulu6 ай бұрын
🙏🙏🙏🤲🤲👌
@varu46196 ай бұрын
@@javvadisreenu4712 tq🙏🕉🙏
@ramageramage44866 ай бұрын
Bagachaparu
@BalakrishnaMamilla2 ай бұрын
న్యాయదేవత అంటారు గానీ న్యాయదేవతని ఎప్పుడూ చూడలేదు కానీ రమ్య మేడం గారి రూపంలో చూస్తున్నాము నాకు చాలా ఆనందంగా ఉంది🎉🎉🎉
@m.s.wholesalejewellerys..3373 сағат бұрын
S. Sir
@Nunekrishnaiah19806 ай бұрын
రమ్య మేడం సూపర్ డాక్టర్ గారు సూపర్ ఆ భార్యాభర్తల కి న్యాయం చేసేందుకు ముగ్గురికి ధన్యవాదాలు మరియు ఈ షో నడుపుతున్న అటువంటి hit tv యాజమాన్యానికి మెనీ మెనీ థాంక్స్
@vijayasree.p6 ай бұрын
హ్యాట్సాఫ్ రమ్య mam n kalyan sir... దొంగలకు చెప్పుతో కొట్టినట్టు చక్కగా బుద్ది చెప్పారు...వారికి న్యాయం జరిగింది ❤
@PremSagar-dh5tb6 ай бұрын
నిజంగా కన్నీలు ఆగలేదు లాస్ట్ లో. చాల ఎమోషనల్ గా ఫీల్ అయ్యం. డాక్టర్ గారికి, రమ్య గారికి, యాంకర్ గారికి, హిటీ టీవీ చానల్ వారికి కోటి కోటి నమస్కారాలు. మంచి డెసిషన్ చెప్పారు ❤❤❤🎉🎉🎉
@shashikalabolagam947511 күн бұрын
WOW,about sarrogacy so clearly,Madame Ramya garu,explained superb.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@vishnukumar-nx6vu6 ай бұрын
రమ్య మేడం, మీరు చాల న్యాయం చేశారు.❤❤❤❤❤❤🎉🎉🎉🎉 సూపర్ 🎉🎉🎉🎉🎉
@Jyothi-i7h6 ай бұрын
ధర్మం ఒంటికలు మీదా నడిచే రోజులివి.దేవుడు మికిచిన అవకాశం Super jarj ment ramya mam
@Lakshminarayana-b7i6 ай бұрын
రమ్య మేడం మీరు చాలా చూపర్.మేడం. చాలా మంచి న్యాయం చెసినారు. మీరు చాలా బాగా ఉండాలి ఇలాగే మీ దగ్గరకు వచ్చిన.ప్రతి ఒకరికి.న్యాయం చేయండీ
@punyavathi36436 ай бұрын
రమ్య మేడం గారు మీరు సూపర్❤
@ramaaraghava39676 ай бұрын
Ramya garu good baga buddi chepparu vallaki
@chiluveruvenkat97376 ай бұрын
vy
@DeepthiNaidu-dk4un6 ай бұрын
చాలా బాగా చెప్పినారు ...మంచి న్యాయమ్ చేసారు. ..tq sir and mam
@Manumakeovers6 ай бұрын
చాలా హ్యాపీ అనిపించింది రమ్య మమ్ thank you so much 👏👏👏👏
@padapudiprabhakar34136 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః ధర్మం ఎటువైపు ఉంటే అట్టే సపోర్ట్ చేస్తాం అంటున్న రమ్య మేడమ్ కి కృతజ్ఞతలు మేడమ్ మీరు చాలా గ్రేట్ ఒక లాయర్ కి ఉండవలసిన మొదటి లక్షణం ఇదే
@rajeshch2936 ай бұрын
S really super
@aindlaashok5576 ай бұрын
అడ్వకేట్ మేడమ్ గారికి, డాక్టర్ గారికి ధన్యవాదాలు ❤. మీ జడ్జిమెంట్ సూపర్. నిజమైన బాధితులకు న్యాయం చేసారు.
@gangababu9256 ай бұрын
వాళ్ళు డబ్బు కోసమే బ్లాక్ మెయిల్ చేశారు మేడం రమ్య మేడం గారు మీరు సూపర్ గా మాట్లాడారు నీకు మీకు మీ టీం కి నా సెల్యూట్
@saraswathipalanki49786 ай бұрын
Excellent Ramya garu 👏👏👏 మీకు శతకోటి నమస్సులు.. 🙏
@aparnabhavanasi96156 ай бұрын
Excellent Ramya madam ఒక తల్లి కి న్యాయం చేశారు . నిజంగా hit tV వారికీ ధన్యవాదాలు
@srilakshmi.t9506 ай бұрын
చాలా చాలా బాగుంది మేడం ఎపిసోడ్, ఎందుకంటే తల్లికి న్యాయం చేశారు. ఎంత కలాకండి గా భలే మాట్లాడారు మేడం మీరు నిజంగా లాయర్ అనిపించింది .
@Sravani__086 ай бұрын
పిల్లలు లేని బాధ ఎలా ఉంటుందో నేను ఫేస్ చేసాను.... పిల్లలు పుట్టాక ఆ బాధలన్నీ మర్చిపోయాను....ఆ తల్లికి న్యాయం చేసిన మీరు వాళ్ళ దృష్టిలో దేవుళ్ళతో సమానం...😊❤❤❤లవ్ యు ఆల్
@umakakarla61626 ай бұрын
సూపర్ మీ ముగ్గురూ కీ కూడా ధన్యవాదాలండీ.🎉🎉🎉❤❤❤
@laxmipola82436 ай бұрын
రమ్య మేడం మీరు చాలా గ్రేట్ అండి మంచి తీర్పు ఇచ్చారు 🙏🙏
@Crazyram6666 ай бұрын
చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు madam. I was really happy when the real parents have their baby in their hands. 🎉🎉🎉❤❤❤❤
@Shashithemotherofsimmu6 ай бұрын
రమ్య మేడం గారు నమస్కారం అండిమేడం మీ ధైర్యం నీ సాహసం చూస్తేచాలా ఈర్ష గా ఉంటది మేడంఆ తెలివికి ఆ ఓర్పుకి అసహనానికి హ్యాట్సాఫ్ మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chamalavijaya4486 ай бұрын
సరోగసి పట్ల అవేర్నెస్ కలిగించినందుకు రమ్య మేడం గారికి పాదాభివందనాలు, ఇలాగే ఇంకా అవేర్నెస్ కనిపించే కార్యక్రమాలు చేయండి మేడం
@surendrasurendra76406 ай бұрын
నిజంగా, నిజానికి, నిజాయితీకి న్యాయం జరిగింది. డాక్టర్ గారు 💐 రమ్య మేడం గారు 💐శ్రీవాణి గారు 💐 ధన్యవాదాలు.. ఈ ఎపిసోడ్ మరువలేనిది ❤
@SannaLaddu6 ай бұрын
నాకు చాలా హ్యాపీ గా ఉంది. మేడం మీకు పాదాభి వందనం చేస్తున్న 🙏🙏🙏
@suhas91095 ай бұрын
Ramya gaaru super andi asalu eyes ki water vachhay andi literally............hats off andi ❤❤❤❤❤❤❤ love you Ramya mam..... God bless you mam........❤❤❤❤
@Chinninagabhushanam6 ай бұрын
ఈ సమస్య గురించి ఇంత చక్కగా వివరించి ఒక తల్లికి న్యాయం చేసినందుకు హ్యాట్సాఫ్ టు యు రమ్య మేడం గారు . డాక్టర్ గారు.
Madam! మీ మాటలు మీ జడ్జిమెంట్ vinutunte కళ్ళ వెంట నీరు ఆగలేదు 😢😢. సూపర్ జడ్జిమెంట్.hats of you Mam.
@KorukondaDurgarao-t9e2 ай бұрын
Doctor garu meru chala ba ga chepparu medam chala baga matladaru meru nayam chesaru mother ki thanks medam ❤❤❤❤❤super hit tv mother chala happy ga utaru
@ShaikAbdhulla-z7v6 ай бұрын
Nenu motham episodes chusanu madam fast time nenu na abiprayam petanu A mother ki nayam jarigindhi thank you madam sir super ❤
@alekya__model__dj16535 ай бұрын
మేడం చాలా మంచి పని చేశారు మేడం నాకు ఈ షో చూశాక ఏడుపు వచ్చేసి లాస్ట్ కి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఇలాంటి షో లింక్ ఎన్నో జరుపుకోవాలనిఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను
@kusumakusuma48546 ай бұрын
మీ ఛానల్ ద్వారా అందరికీ మంచి జరుగుతుంది మేము సార్ మేము ఉండడం వల్ల నిజంగా చాలా మంది ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ సార్
@deepaknellore86066 ай бұрын
Advocate Ramya garu. My heartfelt regards and respects to you andi. You are a wonderful human
@NegeswaraoMaddireddy-nk8xp6 ай бұрын
హిట్టు టీవీ వారికి. కళ్యాణ్ గారికి. అడ్వకేట్ రమ్య మేడం గారికి.. శ్రీ వాణి గారికి... ఈ కేసులో. వెయ్యి పర్సెంట్ న్యాయం చేసినందుకు ధన్యవాదాలు.. 🌹❤️🌹💯💯💯💯💯💯💯
@sudhakarlalkota63316 ай бұрын
Pp😊😊
@ramadeviramadevi23776 ай бұрын
మేడం మీకు పాల అభిషేకం cheyyalandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudheergaddala91346 ай бұрын
రమ్య మేడం గారు మీరు లేకపోతే వాళ్లు ఆ బిడ్డను చచ్చిన ఇచ్చేవాళ్ళు కాదు మీరు చేసింది చాలా చాలా మంచి పని మేడం🙏🏼
@gamingwithhari83336 ай бұрын
రమ్య మేడంగారు మీరు చాలా మంచిగా తీర్పు చెప్పారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మేడం
@pappyjunnuvideos9803 ай бұрын
మేడం మీకు ధన్యవాదములు.. మీరు చాలా బాగా న్యాయం చేశారు. మీరు మా కోసం మిమ్మల్ని సాక్షాత్తు ఆ (అమ్మ వారే ) మిమ్మల్ని ఈ రూపంలో పంపించారు. మీరు ఒక శక్తి మేడం 💐💐💐💐
@crazyboysss75726 ай бұрын
ధన్యవాదములు రమ్య మేడం గారు కి శ్రీ వాణి గారు కి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కి ❤️❤️❤️❤️❤️🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@vimmu1494 ай бұрын
గత నాలుగు సంవత్సరాలుగా పిల్లలు కోసం ప్రయత్నం చేస్తున్న ఆ బాధ ఏంటో నాకు తెలుసు. చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు. 😓😓😓😓😓😓😓😓😓😓
@mirchiv83916 ай бұрын
రమ్య మేడం❤️🙏 కంట్లో నీళ్ళు వచ్చాయి జడ్జిమెంట్ హాట్స్ ఆఫ్ మేడం రియల్లి ❤️❤️🙏
@HariPrasad-ei2cr6 ай бұрын
Curect mam Adusthu chasanu judgment handoff mam
@nagamaninidubrolu15986 ай бұрын
Nenu first time yadichanu....pillala kosam kalla. Medha padina aa amma ki 🙏.... literally eyes lo water vachay...🙏❤️....edhi nyamo..anayamo naku telidhu....nenu aitey correct thalli dhaggara ki koduku velladu anukuntumna...hats off for this episode
@chandrakalapuvvala40966 ай бұрын
ఈ ఎపిసోడ్ super.... 👌👌👌 రమ్య madam, dr sir... నిజంగా మీ తీర్పు అద్భుతం 🙏🙏
@narsamabk33145 ай бұрын
Chaala Neethiga solutions chesaru Banggarulara💝 mee ...team andhariki SALUTATIONS 💖😊🙏
@satyapriya94936 ай бұрын
దైవం మీవెంటే రమ్యామాడమ్😅❤❤
@laxmisrinivassankulalaxmis41855 ай бұрын
నేను చెప్పాలకున్న కామెంట్స్ మొత్తం అందరు చెప్పేషారు ఇప్పుడు నేను చెప్పడానికి ఏమి లేదు మేడం... చాలా బాగా న్యాయం చేసారు 🙏🙏🙏🙏🙏🙏tq మేడం...
@sharukshaik6736 ай бұрын
Good job 👏👏👏👏 ma'am and sir and all ...idi katha kadu jivitam program team mottaniki 🙏🙏🙏🙏
@SowjiKandukuri2 ай бұрын
రాంగ్ టైపింగ్ అయిపోయింది రమ్మేవాడు మీరు గ్రేట్ అండి నిజంగా చాలా గొప్పది ఎంత బాగా అసలు తీర్పులు ఇస్తున్నారు అంటే కొన్ని జీవితాల్లో నిలబెడుతున్నారు మీకు ఇంత గొప్ప వ్యక్తి మీరు🙏🙏🙏🙏🙏
@JodaVeerababu-xi4bq6 ай бұрын
చాలా మంచిపని చేశారు రమ్య గారు మీ జుడి్మెంట్ చాలా బాగుంది తల్లీ కి బిడ్డను దగ్గర చేశారు మీకు నా పాదాభివందా 🙏🙏
@Ramudu_Yadav_Farmer5 ай бұрын
రమ్య మేడం శతకోటి వందనాలు మీకు తల్లి బిడ్డకు న్యాయం చేశారు మేడం 🙏🙏🙏🙏🙏🙏
@LakshmiKommu6 ай бұрын
డాక్టర్ గారికి🙏 రమ్య మేడం గారికి 🙏 యాంకర్ గారికి🙏 ఈ ఎపిసోడ్ తీర్పు 👌👌👌👌👌❤️❤️❤️❤️
@kommuvijayalakshmi12996 ай бұрын
మంచిగా వాళ్లకు న్యాయం చేశారు మేడం🎉🎉 చాలా సంతోషంగా ఉంది
@chowdaryudayagiri-fd9ot6 ай бұрын
Ramya ma'am judgement was extra-ordinary ❤🎉🎉....
@Ksm19846 ай бұрын
Literally tears r in my eyes.....Today's episode is really commendable.Huge respect for you Ramya madam garu.Kalyan chakravarthy garu the way you analyze the minds of people is very impressive. And Of course Srivani garu u r too good.Anchor should be like you.God bless your families abundantly❤
@rekhadharani18246 ай бұрын
ముగ్గురు చాలా బాగా చెప్పారు రమ్య మేడం సూపర్ మంచిగా మాట్లాడతారు సీరియస్ అయితే రఫ్ ఆడించే చేస్తారు 😅😅
@VanajaVanaja-zh3qo29 күн бұрын
Super Doctor garu and Ramya madam garu chala super ga chepparu ,miru happy ga undali yeppudu,,Ela miru yendhariko nyayam cheyyali,,👌👌🙏🙏
@kavithaprakash59466 ай бұрын
This is one of the everytime memorable episode andi. Realy hatsoff Ramya madam. Aameki nyayam chesinduku. Thank u ....both of three legends
@venkateswararaop57896 ай бұрын
రమ్య మేడం గారు సూపర్ సూపర్ డాక్టర్ కళ్యాణ్ గారు సూపర్ సూపర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@madhuridhanekula20176 ай бұрын
Ramya madam meru really super👏👏👏 me daggara ki first evaru vacharu ani kakunda correct nyayam evariki jaragali ani chusaru chudandi nijam ga hats off to you ramya garu "The legendary lady boss" 🥳🥳🥳💯💯💯💯 10 lakhs money pedatara babu ni pedatara dialogue super 👏 Last punch manadi ite aa kick a verappa 😂😂
@kakarlajhansi1346 ай бұрын
Very good రమ్య మేడమ్. కళ్యాణ్ సర్ శ్రీ Vani సూపర్ cute jugement. రమ్య ma'am super
@jayakrishnak85666 ай бұрын
Good జుర్గిమెంట్ Madam 🙏🏻 మీ టీమ్ కి శతకోటి దండాలు వాళ్ళకి న్యాయం చేసారు 🙏🏻🙏🏻
@satyasree66386 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌
@rakeshguptha15 ай бұрын
Ramya madam hats off.... Only me judgement kosam matram chusthanu..... Also mi social responsibility ki na salute.... Thank you madam.....
@BhavaniK-cr1fp6 ай бұрын
Super Dr. Garu 🙏🙏🙏Ramya medam garu🙏🙏🙏🙏 srivaani garu🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ Love you Sooooo ooo much Ramya medam 🥰🥰🥰😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️
@RamaKrishna-qc7ii2 ай бұрын
మేడం మీ జడ్జిమెంట్ కి ఏడుపొచ్చింది మేడం థాంక్యూ థాంక్యూ మేడం సూపర్ గా చేశారు మేడం
@udaya9496 ай бұрын
అద్భుతమైన తీర్పు
@DeepikaPrasad-cg6ow5 ай бұрын
సాస్తాస్తు దేవత దిగివచ్చినట్టు ఉంది మేడం మీలాంటి వాళ్ళు ఉన్నాను చెప్పు అందరికీ న్యాయం జరుగుతుంది మీకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏
@manahyderabadmuchatlu36 ай бұрын
Super ramya garu Hatsaff great and dainameek layar garu super meru asalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Super speech ramya garu e episode lo ramya garu hilet
@bharathimalapaka22876 ай бұрын
అద్భుతం గా తీర్పు ఇచ్చాడు రమ్య గారు దేవుడు మిమ్మలిని దీవిస్తడ్ 🎉
@jagadeshvempalli87696 ай бұрын
డాక్టర్ గారు రమ్య మేడం గారు మీరు దేవత దేవుడు రూపం లో వున్నా దైవం సార్ మీరు 🙏🙏🙏🙏🙏
@SkmeraSk14 күн бұрын
థాంక్యూ రమ్య మేడం సూపర్ మేడం మీరు లాస్ట్ సీన్ లో goosebumps వచ్చినాయి నాకు
@sujathapeddi31206 ай бұрын
Meeku chala chala thanks andi.aa papa life save chesaru.sangham lo ilanti cheeda purugulu chala Mandi vunnarandi.
@parvathiparvathi46462 ай бұрын
Amma madi karnataka kani chala baga cheaperu 🎉🎉🎉🙏💯🙏💯🙏👌👌👌👌👌👌👌👌
@SrinivasAyancha5 ай бұрын
మేడమ్ చాలా చక్కటి తీర్పు ఇచ్చినారు లేకుంటే డబ్బుకు ఆశపడే ఇలాంటి వాళ్ళ చేతిలో పిల్లల మీద ప్రేమ ఉన్న దంపతులు మోసపోవలసిందే. మాట తప్పిన వాళ్ళకి మంచి బుద్ధి చెప్పినారు. ధన్యవాదములు
@Sriharsha3914 ай бұрын
Ramya mem your great and your jedgement is super, iam your big fan,❤❤❤
@Sivashankar-fq1vd6 ай бұрын
Madam me judgement super goosebumps vachindi madam
@sweety-zv3ml5 ай бұрын
పాపమో , పుణ్యమో తెలీదు కాని మీ ధైర్యం కి నేను ఆశ్యర్య పొతున్నాను .
@k.tejeswari88786 ай бұрын
Ramya madam is great ,good judgement
@parimeela91072 ай бұрын
రమ్య మేడం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మేడం తన తల్లి దగ్గరికి తన పెట్టిన చేర్చారు 🙏🙏🙏🙏🙏 నిజంగా గ్రేట్ మేడం మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి
@sesiraghu22996 ай бұрын
Ramyamedam garu, doctor garu meeku padhalaku namskarlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@leelavathibabu56606 ай бұрын
శుభాకాంక్షలు మేడమ్ గారు సర్ గారు , చాలా మంచి పని చేశారు , దండలు 😊💐💐💐
@kusumakusuma48546 ай бұрын
వెరీ వెరీ గుడ్ మామ్ చాలా అంటే అసలు జీవితం నిలబడినట్టు ఇవ్వాలి నిజమా అబద్దమా వాళ్ళకి ఇప్పించి చాలా మేలు చేసినట్టున్నారు మేడం నీకేం అందరికీ యాక్సెస్
This type of program is very useful for people. Ramya garu is doing g a great favour and justice. Running around the courts will cost money and time. I always watch your program with out fail. Ramya garu you are doing a great service doing good for your education and for people. God bless you from bottom of my heart. Thank you for this program. From Australia
@AkulaSuvarna-qe6nw5 ай бұрын
మేడం మీరు కానీంపించె దెవత సార్ కానీంపించె దెవుడు మీరీద్దరు ఎన్నో జీవితాలు నిలపేట్టరు మీరీద్ధరు క్షెమంగావుడలి
@Kanipinchavinipistha6 ай бұрын
Love you too hit tv,,, very good judgement,,,Ramya mam,,, lanti vallu malli malli puduthune undaali,,, chakravarthy sir,,, meeru kooda,,,
@pranathisluckyworld59125 ай бұрын
Ramya madam meeru....meeru super....super correct ga matladathaaru.....parents ki nyayam chesaaru.....👌🏻 mam
@rajubanoth20346 ай бұрын
హిట్ టివి యాజమాన్యానికి ధన్యవాదాలు వాణిశ్రీ గారు కల్యాన్ చక్రవర్తి గారికి ఆకులలా రమ్య మేడం గార్ల కు ప్రత్యెక ధన్యవాదాలు మీరు ఇచ్చే జార్జి మెంట్ 100% కరెక్ట్ బాధితులు వినకపొతె వాళ్లు మనిషి పుట్టుక పుట్టలెదు అని అర్థం ఇట్లు మీ అభిమన్యుడు రాజు బానోత్ మల్కపేట నర్మెట జనగాం జిల్లా
@AnilYadav-ju6bs6 ай бұрын
అనుమాతపూరు
@bharathiv13616 ай бұрын
Hats app mam meeru Baga nayam chesaru memu Karnataka but daily mee program episode s chustam nenu chala legalthelusukunnanu
@goushshaik70966 ай бұрын
చాలా హ్యాపీగా అనిపించింది మనసులో కూడా చాలా ఆనందంగాఉంది ధన్యవాదాలు డాక్టర్ గారు లాయర్ గారు
@LalitaLalita-uk6ir6 ай бұрын
చాలా మంచి పని చేసారు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏
@maheswaribhimanadam42995 ай бұрын
సూపర్ అండి ఎపిసోడ్ అంతా ఏడుపు వచ్చింది సార్ కి మేడం కి ధన్యవాదాలు మీరు ఎప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి
@ranjithkumarmettu13116 ай бұрын
రమ్య మేడం గారికి ధన్య వాదములు. ఇంత మంచి తీర్పు ఎక్కడ కూడా దొరకదు. కంప్లయింట్ ఇద్దాము అనుకొని వచ్చిన వాళ్లకు న్యాయం ఎక్కడుందో వాళ్ళకే న్యాయం జరిగింది. సాక్ష్యాత్తు మీరు న్యాయ దేవత అమ్మ మీరు...
@Anonumajedj4 ай бұрын
రమ్య మేడం మీకు చాలా చాలా చాలా మంచి న్యాయం చేస్తారు మీకు ధన్యవాదాలు మేడం సార్ మీ టీమ్ అందరికీ
@badansinghvarma11566 ай бұрын
Good and Great action by Advocate madam and Doctor sir and SUMAN TV. God blessings are with you both and Suman TV team.
@javvadisreenu47126 ай бұрын
కళ్యాణ్ సర్ & రమ్య మేడంగారు మీపాద పద్మాలకు నా ప్రాణామములు.
@akulasrishailam51746 ай бұрын
డాక్టర్ గారు లాయర్ మేడం గారు మీకు 🙏🙏🙏శత కోటి నమస్కారాలు దేవుడు ఏకడో లేడు మీ రూపం లో hit tv ఫోగ్రాం లో కూర్చోని సమాజానికి న్యాయం చేస్తున్నారు అలాగే యాంకర్ మేడం గారికి hit టీవీ యాజమాన్యానికి చాలా చాలా థాంక్స్ మీరు ఇలాగే konasagichandi.
@anithachowdarynimmagadda94766 ай бұрын
Idi kada nyayam ante nijam ga super chuse make kallaki neellu vachai hat's off sir &mam❤❤❤😊😊😊
@Kjayaramteluguhindupur21656 ай бұрын
బాబు నీ తీసుకొనపుడు ఆ మ్యూజిక్ కీ గూస్ బంబ్స్ వస్తున్నాయి . 🙏 సార్, మేడం 🙏
@vivekanandha39843 ай бұрын
చాలా ఎపిసోడ్స్ చూసాను కంటిన్యూ గా ఫస్ట్ టైం ఏడుపు వచ్చింది 😰😰😰😰😰😰😰చివర్లో సంతోషం అనిపించింది చాలా మంచి తీర్పు ఇచ్చారు మేడం 🙏🙏🙏🙏