పాకిస్తాన్ కి వెళ్ళిన తెలుగోడు || Pakistan Trip Visited Kartarpur || Telugu Travel Vlogger||Strikers

  Рет қаралды 819,569

Telugu Travel Vlogger

Telugu Travel Vlogger

Күн бұрын

#pakistanteluguvlog #kartarpurcorridortelugu #telugutravelvlogger #strikers #pakistanteluguvideo
పాకిస్తాన్ కి వెళ్ళిన తెలుగోడు || Pakistan Trip Visited Kartarpur || Telugu Travel Vlogger||Strikers
Jo KZbin channel link ‪@TravelwithJo‬ / travelwithjo
Visit Registration website - prakashpurb550...
-----------------------------------------------------------------------------------
TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
For Travel Related Enquires - prayanam.tc@gmail.com
I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!
Instagram: / telugutravelvlogger
Facebook Page: / telugutravelvlogger
Business email: thebackpackersride@gmail.com
---------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------
Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.

Пікірлер: 424
@S.Srinivas
@S.Srinivas 2 жыл бұрын
అధికారులు అధికారం కోసం.పాలకులు పాలించడం కోసం దేశాలను విభజించుకుని ఒకరినొకరు శత్రువులుగా ఉంటారు కానీ సామాన్యులకు అవేమి తెలియదు.అందరు కలిసే ఉండాలని కోరుకుంటారు.అందుకే మీరు పాకిస్తాన్ చూడాలని వెళ్లారు వాళ్లు కూడా మీతో ఫోటోలు తీసుకున్నారు. 🙏🏻
@sharttenpersajid8309
@sharttenpersajid8309 2 жыл бұрын
Yes broo Manam manchi anukunte anta manchi ga kanabadutundi
@pinamallasuman9309
@pinamallasuman9309 2 жыл бұрын
Meeru raasi nattu jaragakapothe mee peru srinivas kaadhu Shaikh undedhi
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
@@pinamallasuman9309 మీరు RSS మతోన్మాద బ్యాచ్చో లేక ISIS ఉగ్రవాద బ్యాచ్చో అయితే నేనేం చేయలేను.మన ప్రాచీన భారత దేశ చరిత్ర చదవండి మీకే తెలుస్తుంది.ఒకప్పుడు పాకిస్తాన్ కూడా మనలో భాగమే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మన వాళ్ళను మనం కోల్పోయాం సోదరులు కాస్త చిరకాల ప్రత్యర్థులు అయ్యారు.అక్కడ వాళ్ల మీద శత్రుత్వం పెరిగింది మనం చేసిన తప్పుల వల్ల కాదు మన పాలకుల వలన.నేను కొద్దిగా మాత్రమే చెప్పాను.ఇంకా చాలా ఉంది దయచేసి చరిత్ర చదవండి.🙏🏻
@naveens6937
@naveens6937 Жыл бұрын
True ❤🙏
@sheikhussain477
@sheikhussain477 Жыл бұрын
@@pinamallasuman9309 వీళ్లకి చదవడం చేత కాదు bro ఎవడైన పనికిమాలిన వాడు ఎం చెప్పిన వాడి వెనకాల గొర్రెల పరిగెత్తుతారు
@saimamidipally875
@saimamidipally875 2 жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య కృతజ్ఞతలు మీతో వచ్చినట్టు అనిపించింది
@artsvr2078
@artsvr2078 2 жыл бұрын
నేను కూడా నీతో కలిసి పాకిస్తాన్ వచ్చినట్టుంది బ్రదర్
@banotharavind3989
@banotharavind3989 11 ай бұрын
జీవితం లో చెచ్చేలోపు పాకిస్థాన్ చుస్తామో లేదో కానీ వీడియో చూస్తే నిజంగానే పాకిస్థాన్ వెళ్ళాను అని అనిపిస్తుంది గ్రేట్ అన్న నువ్వు ❤
@ChalladurgaChalladurga
@ChalladurgaChalladurga Ай бұрын
ఎందుకు అడుక్కు తినడానికి
@RRKPrasad
@RRKPrasad 2 жыл бұрын
ఆహా సందీప్ సర్ చాలా ఫేమస్ గురుద్వారా చూపించారు.. వ్లోగ్ చాలా బాగుంది...♥️🌹💐🌺🌹
@satyasaibababokka6836
@satyasaibababokka6836 2 жыл бұрын
సందిపునీప్రయాణములొ.వేంకటేశ్వర స్వామి తొడుగాఉండాలనికొరుకుంటూన్నాను.నేను కోనసీమ నుండి
@Purshewar-Gangadhar
@Purshewar-Gangadhar 2 жыл бұрын
సందీప్ గారు చాలా wonderfull గా జర్నీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మీ vlog ద్వారా from నిర్మల్ జిల్లా
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@sheikhussain477
@sheikhussain477 2 жыл бұрын
As iam Muslim of India 🇮🇳 I really regrets Pakistan 🇵🇰. Because of our speeches of politicians and zigzag information of our media 🙄 Now have given some positive hope on Pakistanis. That they are giving respect towards Indians. Love ❤️ from hyderabad telangana.
@nadiveediramachandraiah6545
@nadiveediramachandraiah6545 10 ай бұрын
మీ టూర్ వివరాలు,వివరణ చాలా బాగుంది.నేనుకూడ మీతోపాటు పాకిస్థాన్ సందర్శించినట్లు అనిపించింది.మీకు అభినందనలు.
@sonugurdeepsingh6548
@sonugurdeepsingh6548 2 жыл бұрын
The place of kartarpura, Guru Nanak Dev Agriculture formed their and served to those people who needy the food, Love you bro from Telangana 🌹🙏
@pkondakonda2559
@pkondakonda2559 2 жыл бұрын
సూపర్ బయ్యా సేమ్ పాకిస్తాన్ చూసినట్టుంది చాలా క్లియర్ గా వీడియో సూపర్ గా వచ్చింది
@chintu-rms
@chintu-rms Жыл бұрын
athanu chupinchindhi kuda Pakistan he bruhh
@bhanuprasadswarna4901
@bhanuprasadswarna4901 2 жыл бұрын
నిజం గా సూపర్ బ్రో😍😍❤️❤️ మీ car Honda Amaze కదా 😍
@AMARNATH-xo6by
@AMARNATH-xo6by 2 жыл бұрын
Chala chala bagundi bro thanks for you and jyothi garu 👍👍👍👍👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏
@rajutravellingtransport6943
@rajutravellingtransport6943 2 жыл бұрын
Raju travelling transport సాపోట్ ఛేయి అన్నయ్య 👍
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
K
@nagunaidu8307
@nagunaidu8307 2 жыл бұрын
ఇండియా వాళ్లు పాకిస్థాన్ కి ఎలా వెళ్లగలరు వెళితే వాళ్లు రాణిస్తారు యుద్ధాల ఒక రేంజ్ లో జరుగుతాయి ఇది ఎలా సాధ్యం
@gundepuribakkaia8928
@gundepuribakkaia8928 2 жыл бұрын
మీరు సూపర్ సార్ మీము చూడనలవి కానివి మాకు చూపించారు ట్యాంకు సార్ ట్యాంకు మేడం
@chinnareddypatnalajaijenas9269
@chinnareddypatnalajaijenas9269 Жыл бұрын
చాలా సంతోషం సందీప్ భయ్యా మన తెలుగోడివైయుండి పాకిస్తాన్ దేశం వెళ్లి మళ్లీ క్షేమంగా మన భారతదేశానికి రావడం చాలా సంతోషం
@varun9948
@varun9948 Жыл бұрын
Babu iyana vellindi border lo kartarpur corridor akada full security untadi Lahore , Islamabad kadu poyindi
@bajisk5158
@bajisk5158 Жыл бұрын
​@@varun9948akkad security kuda Pakistan di kaani mana vallu kaadu😅😅😅
@TravelwithJo
@TravelwithJo 2 жыл бұрын
You uploaded before me 😅 my vlog is also coming in this week ❤ from #TravelwithJo
@muppalabalasirisha9940
@muppalabalasirisha9940 2 жыл бұрын
Ok sister i subscribed
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
🫰
@talatam
@talatam 2 жыл бұрын
Subscribed......... JO
@ishabil770
@ishabil770 2 жыл бұрын
Vizianagaram నుంచి.... పాక్ గురుద్వారా దర్శనం 🙏🙏🙏
@gowthamprinters8686
@gowthamprinters8686 2 ай бұрын
జీవితం లో చెచ్చేలోపు పాకిస్థాన్ చుస్తామో లేదో కానీ వీడియో చూస్తే నిజంగానే పాకిస్థాన్ వెళ్ళాను అని అనిపిస్తుంది గ్రేట్ అన్న
@naralareddy6474
@naralareddy6474 Жыл бұрын
చాలామంది లౌకికవాద హిందువులు పై పై న కనపడే వారి ప్రేమను నమ్ముతారు, రాజకీయనాయకుల వల్లే ఈ గొడవలకు మూలం అంటారు అది ప్రదాన సమస్య కాదు అసలు సమస్య ఇస్లాం మరియు ముస్లింలు ఇతర మతాలను సమానం అని ఒప్పుకోరు వాళ్ళ దృష్టిలో కేవలం ఇస్లాం మాత్రమె సరైన మార్గం అని నమ్ముతారు పాటిస్తారు ఇతర మార్గాలను, మతస్థులను ఒప్పుకోరు,. సమస్య మూలంలో ఉంది,.
@mangav8300
@mangav8300 2 күн бұрын
😮సుాపర్ అన్న నేను సినిమా లోవేరెలావుంటేనీవువేళిచుాపించావుచాలచాలబాగుంది
@SrinivasJillapally
@SrinivasJillapally 5 ай бұрын
హ్యాట్సాఫ్ బ్రో నీతో పాటు నేను చూసా పాకిస్తాన్ కాకపోతే మీరు లైవ్ లో చూశారు మేము వీడియోలో చూశాం 👌👌🇮🇳🇮🇳జైభారత్
@RiyazAhmed-ls2lm
@RiyazAhmed-ls2lm 2 жыл бұрын
Good to see bro....your video proved that common man remains common man in every country. We are all one.
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Interesting content sandeep garu . Proud moments. All d best for urs future endeavors...👌👍♥️💚
@barigenaveen282
@barigenaveen282 2 ай бұрын
పాకిస్తాన్ కి వెళ్ళడానికి కూడా ఇలాంటి పత్రాలు కావాలి థూ ధీనమ్మ మన ఇండియా కి రాణికి ఈమాత్రం పత్రాలు లేకున్నా పర్లేదు ఎవ్వడైన రావచ్చు ఎవ్వడైన వెళ్ళవచ్చు
@vivekrao9329
@vivekrao9329 Жыл бұрын
Very nice elaboration of kartarpur saheb journey thanks
@sruthichandra4179
@sruthichandra4179 2 жыл бұрын
Chala ante chala detailed ga chepparu sir..kudos to u...
@narasimharao417
@narasimharao417 2 жыл бұрын
Congratulations Bro. You had clear vision and content. Rocking Bro. Love from Guntur. ❤
@jaidev9532
@jaidev9532 2 жыл бұрын
అన్నా అది కూడా మన హిందూస్థాన్
@aranimunichandra2110
@aranimunichandra2110 2 жыл бұрын
సూపర్గా వుంది నీ program very happy
@sravanadusumilli
@sravanadusumilli 2 жыл бұрын
Exploring the UnExplored.. Keep Rocking Bro..
@balumadhu8356
@balumadhu8356 Жыл бұрын
Nice video Chala manchi ga cheparu. And also thanks to jooo
@ramanamurthyvenkata3370
@ramanamurthyvenkata3370 2 жыл бұрын
🙏 కర్తర్ పుర్ ఇండో పాక్ రెండు దేశాలు చూపి నందుకు, ధన్యవాదములు
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
TQ andi
@ravibabumathangi4852
@ravibabumathangi4852 2 жыл бұрын
Jai hoo
@annapurna3953
@annapurna3953 2 жыл бұрын
Super
@vemulapranavi2674
@vemulapranavi2674 Жыл бұрын
​@@TeluguTravelVlogger 😊
@gundepudiganesh8712
@gundepudiganesh8712 Жыл бұрын
సూపర్ ఉంది బ్రో పాకిస్తాన్. నెక్స్ట్ ఆమెరికా వేళ్ళు బ్రో
@hajimastanshaik4128
@hajimastanshaik4128 Жыл бұрын
Excellent bro...కళ్లకు కట్టినారు అంతా ❤
@ramachandrareddyp6637
@ramachandrareddyp6637 2 жыл бұрын
Beautiful video brother thank you so much for sharing this with us
@Ananayasree8156
@Ananayasree8156 Жыл бұрын
Very nice video annaya India Pakistan border chudali Ani yapatinudo undadi but Naku video chusunaduku chala Happy anipichidi annaya i am very happy to see this video..
@humanrightsnewsindia3494
@humanrightsnewsindia3494 2 жыл бұрын
You booth are grate simply way to visit one day tour in Pakistan 🇵🇰 good information from booth of you dare and dangerous tour in simply way .hat's off you 😀♥️⚘️🙏
@chveeresh6335
@chveeresh6335 2 ай бұрын
బ్రో మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి బ్రో సూపర్ జంట ❤🎉
@pavantalkies4535
@pavantalkies4535 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉందన్న వీడియో
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Tq
@devendarkotagiri5458
@devendarkotagiri5458 Жыл бұрын
Video చాలా బాగుంది brother.
@dulammaheswarreddy6292
@dulammaheswarreddy6292 2 жыл бұрын
Love you bro from NANDYAL....Thanks for showing such a beautiful & wonderful place
@Nandyala55
@Nandyala55 2 жыл бұрын
Me also nandyal
@siya_archu
@siya_archu 2 жыл бұрын
Nandyal lo ekkada
@shaikraise1031
@shaikraise1031 Жыл бұрын
Me also nandyal
@extremist348
@extremist348 Жыл бұрын
​@@shaikraise1031Me also nandyal
@ramaraom.9238
@ramaraom.9238 2 ай бұрын
What an amazing pleasure with you my dear friend.
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 жыл бұрын
all gurdwaras are wonderful I had visited nanded gurudwar
@ksavitha3753
@ksavitha3753 Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌷🌷🌼🌼🍃🍃🥀🥀
@frfishings6189
@frfishings6189 2 жыл бұрын
Me me video aaye the chala clarity ga undi ap clue evandi fr fishing nundi
@nimmakayalakruparakshana7392
@nimmakayalakruparakshana7392 Жыл бұрын
E Video chala bagundhi bro Pakistan kuda chala bagundhi
@mrRk801
@mrRk801 2 жыл бұрын
Good information bro ne video save list pettukunna, super undi video ❤
@swendaily
@swendaily 2 жыл бұрын
Akkada maa Gammu annayya untadu adiga Ani cheppandi 😃🤣
@G.RameshPrabhas05
@G.RameshPrabhas05 2 жыл бұрын
Love from Raichur Karnataka ♥
@srihari-wy2ov
@srihari-wy2ov 2 жыл бұрын
Fantastic bro memu polemu maku ivi chupinchav super
@prasadmadala2422
@prasadmadala2422 2 жыл бұрын
Super ga chupincharu bro tq very much
@saikumarchalapareddy9389
@saikumarchalapareddy9389 2 жыл бұрын
Awesome bro love from Rajahmundry 😍 With
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
❤️
@Lifeiseverything1969
@Lifeiseverything1969 2 жыл бұрын
Well wishes from Punjab, Pakistan. Kind Regards
@suryabhaskar7647
@suryabhaskar7647 Жыл бұрын
Only one word to comment Supreme Video .we may be divided by Nation's but we are one humans whether It's Indian's (or)pakistani's .Thank you for a wonderful video Brother thoroughly enjoyed your trip and presentation
@vamshirathod
@vamshirathod 2 жыл бұрын
Motthan entha money kharchaindi velli ravadaniki pls cheptey next mem kuda velthamu
@kasipativedula7340
@kasipativedula7340 Жыл бұрын
Bhayya..hing laj temple ki vellalante ela..Pakistan afganistan boarder lo vundita..can u tell me ple
@mohammadgouse9171
@mohammadgouse9171 2 жыл бұрын
Indian nunchi pakisthan ku povadani ravadanki entha tottal amount iethadadi Sandeep bro chapandi
@balasubramanyam9956
@balasubramanyam9956 2 жыл бұрын
Excellent tour brother I bless you I wish you best
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Nice video 🌼👍👌🙏 jai gurudev🙏🌼👍👌
@ravibabumathangi4852
@ravibabumathangi4852 Жыл бұрын
Congratulations bro nice journey bro
@raghuparvathala3037
@raghuparvathala3037 2 жыл бұрын
Wish you Happy Journey Sir
@rajasekhar442
@rajasekhar442 2 жыл бұрын
1. Deposited amount 20 dollars refundable or not? 2.Any purchases in Pakistan allowed in India or not? 3.Bus facility available from Amritsar to khatarpur( Indian border), 4.it's total free of cost journey bro right?
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
20$ non refundable Market lo limited items vuntai so we can buy n get No public transport for reaching The dera baba corridor
@trk6502
@trk6502 2 жыл бұрын
ఆ ఏరియాలో వెళ్ళేటప్పుడు బొట్టు లాంటిది పెట్టుకుంటే సేఫ్ గా వెళ్లవచ్చా ..
@Ramesh-lf5qd
@Ramesh-lf5qd Ай бұрын
Chala bagunaye video s
@karraasokakumar117
@karraasokakumar117 2 жыл бұрын
Superb my dear young friend. Hope you enjoyed trip.
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
❤️😊
@sudhakarbalireddy9583
@sudhakarbalireddy9583 2 жыл бұрын
Excellent bro for ur efforts n services Sudhakar
@HarshaVardhan-nq5ly
@HarshaVardhan-nq5ly 2 жыл бұрын
Hpy journey 🚘 brother 😍😍😍
@madhureddy2323
@madhureddy2323 2 жыл бұрын
bro imigration taruvata bus lu ekkaru kada avi free ah?money pay cheyyala?
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
Free service
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
It's a horrible journey sandeep. ....Pakistan 😨😨. Gurudwar 👌👌. Humanity ki maaruperu Sikh valu. I know. Maa vizag lo Gurudwar ki vella. Vaala treat chese vidhanam adbutham
@vishnuvardhanguppa2638
@vishnuvardhanguppa2638 2 жыл бұрын
Super super bro love you God bless you 🌹🙏
@thoudurajutirumareddi7991
@thoudurajutirumareddi7991 2 жыл бұрын
మేము వెళ్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అప్పుడు మీరు గైడ్ చేద్దురుగాని థాంక్యూ
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
✌️🙌
@vongulasavitha-pt1iu
@vongulasavitha-pt1iu Жыл бұрын
I hope you enjoy the trip sir
@muraliuttaravalli
@muraliuttaravalli 2 жыл бұрын
Super anna...Yekkada andhrapradesh yekkada pakistan ....Superb 👌👌👌....
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
😎😎😎😎❤️
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 2 жыл бұрын
Chala baagundhi
@rasheedshaik8532
@rasheedshaik8532 2 жыл бұрын
Anna iam. Muslim mem kooda a temple ki traveller ra vellocha? Restrictions emyna unnaya bro
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
Can go
@anjiyalla8283
@anjiyalla8283 2 жыл бұрын
Love From kakinada 💙
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
❤️❤️❤️
@s_yt_3868
@s_yt_3868 2 жыл бұрын
Same
@ramanaeepari8512
@ramanaeepari8512 2 жыл бұрын
Jaihind...Jai Gurunanak ji .
@saip2261
@saip2261 2 жыл бұрын
Bro bayya Sunniyadav bike traver kooda vallidu kadaa
@ameersk6422
@ameersk6422 2 жыл бұрын
Anna polio drops entidi enduk vesaro cheppaneledu?
@santharajutadiparthi400
@santharajutadiparthi400 Жыл бұрын
మైండ్ బ్లోయింగ్ journey bro
@vsrinu8158
@vsrinu8158 2 жыл бұрын
Xlent bro good bless you
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
❤️❤️❤️
@Ganesh-wr6tb
@Ganesh-wr6tb 2 жыл бұрын
Super..... Annayya... What A.. Traveling...😎
@malathimohan8831
@malathimohan8831 2 жыл бұрын
Fenatastic ala miru okkaru vellakapothe travelling ga naa interest vunna vallani kuda thisuku vellavachhu kada same eee place ke mammalni kuda thisukuvellandi please
@amarmohan1073
@amarmohan1073 2 жыл бұрын
Anna 🙏,good job,,inka kondarni theesukoni vellalasindi
@mohammedwaseemuddin6410
@mohammedwaseemuddin6410 Жыл бұрын
Bro meru Kartarpur pooinaru kada form online fillup chesinna tarwata . police verification aaithada . confirm chestunna chepaandi
@malaramanjaneyulu4563
@malaramanjaneyulu4563 2 жыл бұрын
Chalamandi chesaru
@sugarramaiah
@sugarramaiah 2 жыл бұрын
I feel that I saw gurdwara tq
@SaiSairajahmundry
@SaiSairajahmundry 2 жыл бұрын
Love from rajahmundry❤❤
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@monikanaidu7202
@monikanaidu7202 2 жыл бұрын
Same
@boyaramesh15
@boyaramesh15 2 жыл бұрын
Super💐💐💐👍👍👍👍
@srinuvenkat6557
@srinuvenkat6557 2 жыл бұрын
Super bro nvuu
@bonumanikanta
@bonumanikanta 2 жыл бұрын
Good explanation bro
@bashok6666
@bashok6666 2 жыл бұрын
Super bro hi how Muth noney to complect the toor
@muppalabalasirisha9940
@muppalabalasirisha9940 2 жыл бұрын
Anna happy journey anna .ne vedios super
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 2 жыл бұрын
😎😎❤️
@kantipudivenkatarao5737
@kantipudivenkatarao5737 2 жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ Tq
@OMKAR_DHONI
@OMKAR_DHONI 2 жыл бұрын
Superb bro ❤️ from VIZAG
@udayagiriansar3201
@udayagiriansar3201 Жыл бұрын
Hii anna rafi anantapur super 👌👍
@srinivasand5585
@srinivasand5585 2 жыл бұрын
Once a pon time gurudwar also in India lo undedhi adhi andhariki telusu
@kathibalakrishna5665
@kathibalakrishna5665 2 жыл бұрын
సూపర్ అన్న
@shivaworld4156
@shivaworld4156 Жыл бұрын
Can we use india currency in Pakistan for shopping Tell me anna
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
No u can't use
@p.durgaiahp9612
@p.durgaiahp9612 2 жыл бұрын
Very nice, well explained
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 7 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,8 МЛН
Going To North Korea | Most Isolated And Dangerous Country | Uma Telugu Traveller
30:48
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 7 МЛН