Worlds Most Dangerous Border | North Korea | DMZ South korea 🇰🇷 | Uma Telugu Traveller

  Рет қаралды 465,871

Uma Telugu Traveller

Uma Telugu Traveller

22 күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Reunited Korean Families : • Korean families reunit...
DMZ Tour :
www.getyourguide.com/daehanmi...
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 690
@ayyannababu7061
@ayyannababu7061 20 күн бұрын
ఇలాంటి వీడియోలు చూస్తుంటే భయం వేస్తోంది భయ్యా అన్ని దేశాలు కన్నా మన భారతదేశం చాలా గొప్పది......🙏🙏🙏🙏🙏🙏
@MAABBG
@MAABBG 20 күн бұрын
Enduku edesa mula nivasulanu dochukoni antaranivarini chasinaduka aryulu mula nivSulanu vari gevitalanu nasanam chasaru madya asia nundi vachi
@kamalaummadi2551
@kamalaummadi2551 20 күн бұрын
మీరు ఎప్పుడు ఈ దేశాల గురించి చదువుతున్నారు మాకు వివరంగా చెప్తున్నారు మీరు చాలా గ్రేట్ ఉమా గారు
@srinivaspydi5367
@srinivaspydi5367 19 күн бұрын
జాగర్త బ్రో..😮.. మీ ప్రయాణం హ్యాపీగా కొనసాగాలి 🎉❤❤
@bhartiv9991
@bhartiv9991 20 күн бұрын
Beautiful location n north Korea border ni chusi chala santosham anapinchindi. South Korea vallu chala progressive n manchi vallu. Nice video uma garu.
@Fhjytg
@Fhjytg 20 күн бұрын
Good explain thankyou 🎉
@venkatatarun2211
@venkatatarun2211 20 күн бұрын
this broder is one of the most dangerous and beautiful borders of the world one have to experience this in a once in a lifetime best video 🎉
@RamaSarmaSVS
@RamaSarmaSVS 20 күн бұрын
Thanks uma u explained almist everything in detail.
@worldofanimals777
@worldofanimals777 20 күн бұрын
Content and explanation much better than na anveshana...❤❤❤
@SRK.3
@SRK.3 20 күн бұрын
Wonderful experience Anna. Excellent video. Thank you 🎉
@Sweetysweet15
@Sweetysweet15 20 күн бұрын
Informative video thankyou💜from🇮🇳
@user-xn7qk6xj6i
@user-xn7qk6xj6i 20 күн бұрын
Hi uma garu. Hatsoff andi me korea trip. E vedio chala excellent.
@animationalstories1742
@animationalstories1742 20 күн бұрын
Super..... Hope you do many great videos like this
@shanthismart1783
@shanthismart1783 20 күн бұрын
Good morning bro amazing Forest adhbutam nijaga chala clear ga explain chesyaru super 👌 video
@Chiru286
@Chiru286 20 күн бұрын
Explanation super bro ❤❤❤
@user-xn8dv1hc9o
@user-xn8dv1hc9o 20 күн бұрын
Wow, too good a video and the way you explain all the tiny tiny details is fantastic ❤
@sreevanimaddala6592
@sreevanimaddala6592 19 күн бұрын
The way you explain everything bring new interest in watching more! I loved the scenary from the suspension bridge!!
@chandidevi3045
@chandidevi3045 18 күн бұрын
chala clear ga explain chesaru bro 😊😊
@kotenaidu8647
@kotenaidu8647 20 күн бұрын
Ranjith on wheels bro korea lo unnadu okasari kalavandi uma garu
@yengurusamachara631
@yengurusamachara631 20 күн бұрын
Super explanation Love from kannadiga❤
@slnaiknaik1687
@slnaiknaik1687 20 күн бұрын
Santham UMA garu your explanation regarding south Korea is very nice and excellent.
@Kishore_babu
@Kishore_babu 20 күн бұрын
కార్డియాలజిస్ట్ కి హెల్త్ చెకప్ చేయించుకో గాలి ఎక్కువగా పిలుస్తున్నావు హార్ట్ సమస్యలో ఉంది
@user-ec7yq1vk4q
@user-ec7yq1vk4q 20 күн бұрын
Correct gaa chepinavvu
@manojkumar-oo1uy
@manojkumar-oo1uy 16 күн бұрын
Covishield anukunta bro
@sikkolukurradu2581
@sikkolukurradu2581 15 күн бұрын
Pulmonary medicine ki chupinchali cardiology ki kadhu bro
@venkatgubba1100
@venkatgubba1100 15 күн бұрын
Chala baaga explain chesav bro. Love trom telangana ❤
@536_lokeshreddy3
@536_lokeshreddy3 20 күн бұрын
Me videos matram chala bagunnayi..🩷✨
@dhanalakshminarra9053
@dhanalakshminarra9053 20 күн бұрын
Chala bagundi Uma garu.
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 20 күн бұрын
మీతో పాటు మమ్మల్ని కూడా మీ లోకానికి తీసుకెళుతున్న అందుకు మీకు చాలా ధన్యవాదాలు😊
@sreenum.p.v369
@sreenum.p.v369 20 күн бұрын
ఏలోకం ?
@dynamonsgamingtelugu7178
@dynamonsgamingtelugu7178 20 күн бұрын
Video lokam 😂
@bogasamudrampratapreddy3216
@bogasamudrampratapreddy3216 20 күн бұрын
Nice bro machiga reach vastundi malli ilage continue cheyandi
@lovelyamrutha
@lovelyamrutha 20 күн бұрын
Excellent 👌 marvelous 👌 fantastic ❤ mind-blowing ❤ super 👍💯
@swarajyalaxmi4489
@swarajyalaxmi4489 20 күн бұрын
Nice analysis brother 🤝💐👌
@Sdfghjllg234_..
@Sdfghjllg234_.. 20 күн бұрын
Video anni chala bagunnai bro.chala neat presentation.
@MsVenkatakumar
@MsVenkatakumar 20 күн бұрын
Brother good information love you ❤❤❤❤❤
@sureshkumarnagubandi5924
@sureshkumarnagubandi5924 20 күн бұрын
Super Video Bro.........I Supported South Korean .......💐👍
@ch.sarojapuri4142
@ch.sarojapuri4142 15 күн бұрын
wonderfull explain uma garu ......♥️
@mohammadirrfanahamad
@mohammadirrfanahamad 20 күн бұрын
Great come back Anna Keep it up Best if luck
@rS-pc8kb
@rS-pc8kb 20 күн бұрын
Super anna, chala baga chipistunnaru ❤
@user-yu5yc6dq5n
@user-yu5yc6dq5n 20 күн бұрын
Apriciation on your hard work
@ranik9699
@ranik9699 20 күн бұрын
You have explained very clearly….
@Balu-bharat
@Balu-bharat 20 күн бұрын
అన్న రంజిత్ అన్న కూడా అక్కడే ఉన్నాడు నీకు వీలైతే కలిసి ఒక వీడియో తీయు అన్న
@rajareddy6381
@rajareddy6381 18 күн бұрын
Evaru bro
@user-uc7tj9yd3o
@user-uc7tj9yd3o 6 күн бұрын
Bycycle rider​@@rajareddy6381
@yogeshwart2673
@yogeshwart2673 20 күн бұрын
You are king in traveling world Keep doing We will keep supporting you
@upputhollavijaykumar5506
@upputhollavijaykumar5506 20 күн бұрын
Hi Uma nice video take care happy journey
@samathad6881
@samathad6881 20 күн бұрын
Thanks for your information
@Munnaprasad
@Munnaprasad 14 күн бұрын
Very informative
@jaggarao2312
@jaggarao2312 20 күн бұрын
Very Informative & Interesting, Uma..!! 👌👌👍👍
@user-dd5qe2ug6c
@user-dd5qe2ug6c 20 күн бұрын
Great job uma gaaru
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 20 күн бұрын
Good morning bro ఉమా గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు.. వీడియో సూపర్
@arajadevi311
@arajadevi311 20 күн бұрын
Super explaining
@MahikaMahi-nh1hx
@MahikaMahi-nh1hx 20 күн бұрын
Wow anna Korea chala baavunde very interesting Korea story ❤😊
@mudigondamahesh5952
@mudigondamahesh5952 20 күн бұрын
tention tho kakunda medium speed tho chepandi❤❤❤
@nithyavenky9820
@nithyavenky9820 20 күн бұрын
Soo nice Uma Garu Take Care 🙏👍
@bhaskarasharmadieticianbs8282
@bhaskarasharmadieticianbs8282 5 күн бұрын
so much improvement in taking and in editing observed. very nice experience. thsnx
@segupardhasaradhi6519
@segupardhasaradhi6519 20 күн бұрын
Great explanation anna malli tirigi form loki ra anna ❤️
@VadlamanuLakshmichandini-wc2hw
@VadlamanuLakshmichandini-wc2hw 20 күн бұрын
Great videos of japan nenu na school lo pillalaki me japan series lo cheppina vishayallu anni share chesanu (heroshima and Nagasaki )uma garu thank you for your information
@rokkalaramakrishna6127
@rokkalaramakrishna6127 20 күн бұрын
Hi brother mi videos super god bless you
@chandudongle5929
@chandudongle5929 20 күн бұрын
Uma Anna vedios antha mandiki istam😊
@seriouslyfunny5341
@seriouslyfunny5341 20 күн бұрын
Yet another excellent video👍
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 20 күн бұрын
💥ఉత్తర కొరియ వీడియోలు కావాల్సినవారికి‼️...✍️
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 20 күн бұрын
💥ఉత్తర కొరియా అధ్యక్షుడు 🤠కిమ్💥 🤠కిమ్ స్టైల్ నుంచి లైఫ్స్టైల్ వరకూ అంతా ఆసక్తికరమే. ఈ క్రమంలోనే ఓ నివ్వెరపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటీష్ మీడియా Daily Star పబ్లిష్ చేసిన ఓ వార్త ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. కిమ్ ఏటా 25 మంది వర్జిన్స్ని ఎంపిక చేసుకుంటారని, వాళ్లతో సన్నిహితంగా గడుపుతాడని చెప్పింది. అంతే కాదు. ఈ 25 మందిని "Pleasure Squad" గా పిలుస్తారని వెల్లడించింది. అందంగా ఉన్న వాళ్లని ఎంపిక చేసి వాళ్లకి మాత్రం ఈ స్క్వాడ్లో జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తారట. నార్త్ కొరియా నుంచి నిషేధానికి గురైన ఓ యువతి (Kim Jong Un Pleasure Squad) ఈ విషయమంతా చెప్పినట్టు డెయిలీ స్టార్ రిపోర్ట్ చేసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే...కిమ్జాంగ్ ఉన్ ప్లెజర్ స్క్వాడ్ని ఏర్పాటు చేసే ముందు పెద్ద తతంగమే జరుగుతుంది. కిమ్ తరపున కొందరు వ్యక్తులు అన్ని కాలేజ్లకు వెళ్తారు. అక్కడ ఒక్క క్లాస్రూమ్ని కూడా వదిలిపెట్టకుండా అందమైన యువతుల కోసం జల్లెడ పడతారు. వాళ్లకి నచ్చిన వాళ్లందరి లిస్ట్నీ తయారు చేస్తారు. ముందుగా వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుంటారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న వాళ్లు, సౌత్ కొరియాతో సంబంధం ఉన్న వాళ్లని పక్కన పెట్టేస్తారు. అలా ఫిల్టర్ చేసిన తరవాత కొంత మందిని ఎంపిక చేస్తారు. ఆ తరవాతే అసలు కథంతా మొదలవుతుంది. వర్జినిటీ టెస్ట్లు చేసి.. ఇలా ఎంపిక చేసిన యువతులకు వర్జినిటీ టెస్ట్ చేస్తారు. అందులో ఏ చిన్న లోపం ఉందని తెలిసినా సరే వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఆ స్క్వాడ్లో ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన యువతులను ప్యాంగ్యాంగ్కి పంపుతారు. అక్కేడ Pleasure Squad ని సిద్ధం చేస్తారు. అప్పటి నుంచి ఆ యువతులకు కిమ్ని ఎంటర్టైన్ తప్ప వేరే పనేమీ ఉండదు. మరో విషయం ఏంటంటే...ఈ స్క్వాడ్ని మూడుగా విభజిస్తారు. కొందరికి మసాజ్లు ఎలా చేయాలో నేర్పిస్తారు. మరి కొంత మందికి పాటలు పాడడం, డ్యాన్స్లు చేయడం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఇంకొందరికి కిమ్తో ఎలా సన్నిహితంగా ఉండాలో చెబుతారు. ఇంత జరుగుతుంటే ఆ యువతుల తల్లిదండ్రులు ఏమీ అనరా అనే అనుమానం వస్తుంది. కానీ...ఇలా ప్లెజర్ స్క్వాడ్లో తమ కూతుళ్లు ఎంపిక కావడాన్ని కొందరు సమర్థించుకుంటారు. కనీసం అలా అయినా వాళ్లకు మూడు పూటలా తిండి దొరుకుతుందని, పేదరికం లేకుండా బతుకుతారని భావిస్తారు. 1970 నుంచే ఇదే సంప్రదాయం.. అయితే...ఈ యువతులకు 30 ఏళ్లు వచ్చే లోపు మాత్రమే ఈ స్క్వాడ్లో ఉంటారు. ఆ తరవాత వాళ్లని కిమ్ జాంగ్ ఉన్ బాడీ గార్డ్స్ పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకోవడాన్ని వాళ్లు చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి ఉత్తరకొరియాలో ఈ సంప్రదాయం 1970 నుంచి కొనసాగుతోంది. టీనేజ్ యువతులతో ఇలా సన్నిహితంగా ఉంటే తమకు చావనేదే ఉండదని కొరియన్లు నమ్ముతారని, అందుకే అలా చేస్తారని కొందరు చెబుతున్నారు. డెయిలీ స్టార్ చెప్పిన మరో సంచలన విషయం ఏంటంటే...కిమ్ జాంగ్ ఉన్ భార్య కూడా ఒకప్పుడు ఇలాగే ప్లెజర్ స్క్వాడ్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కిమ్ ఈ "లైఫ్స్టైల్"పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ వార్తా సంస్థ ఈ విషయం చెప్పడం సంచలనమవుతోంది‼️ 🙄😳🤯
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 14 күн бұрын
💥ఉత్తర కొరియా అధ్యక్షుడు🤠కిమ్💥 🤠కిమ్ స్టైల్ నుంచి లైఫ్స్టైల్ వరకూ అంతా ఆసక్తికరమే. ఈ క్రమంలోనే ఓ నివ్వెరపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటీష్ మీడియా Daily Star పబ్లిష్ చేసిన ఓ వార్త ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. కిమ్ ఏటా 25 మంది వర్జిన్స్ని ఎంపిక చేసుకుంటారని, వాళ్లతో సన్నిహితంగా గడుపుతాడని చెప్పింది. అంతే కాదు. ఈ 25 మందిని "Pleasure Squad" గా పిలుస్తారని వెల్లడించింది. అందంగా ఉన్న వాళ్లని ఎంపిక చేసి వాళ్లకి మాత్రం ఈ స్క్వాడ్లో జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తారట. నార్త్ కొరియా నుంచి నిషేధానికి గురైన ఓ యువతి (Kim Jong Un Pleasure Squad) ఈ విషయమంతా చెప్పినట్టు డెయిలీ స్టార్ రిపోర్ట్ చేసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే...కిమ్జాంగ్ ఉన్ ప్లెజర్ స్క్వాడ్ని ఏర్పాటు చేసే ముందు పెద్ద తతంగమే జరుగుతుంది. కిమ్ తరపున కొందరు వ్యక్తులు అన్ని కాలేజ్లకు వెళ్తారు. అక్కడ ఒక్క క్లాస్రూమ్ని కూడా వదిలిపెట్టకుండా అందమైన యువతుల కోసం జల్లెడ పడతారు. వాళ్లకి నచ్చిన వాళ్లందరి లిస్ట్నీ తయారు చేస్తారు. ముందుగా వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుంటారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న వాళ్లు, సౌత్ కొరియాతో సంబంధం ఉన్న వాళ్లని పక్కన పెట్టేస్తారు. అలా ఫిల్టర్ చేసిన తరవాత కొంత మందిని ఎంపిక చేస్తారు. ఆ తరవాతే అసలు కథంతా మొదలవుతుంది. వర్జినిటీ టెస్ట్లు చేసి.. ఇలా ఎంపిక చేసిన యువతులకు వర్జినిటీ టెస్ట్ చేస్తారు. అందులో ఏ చిన్న లోపం ఉందని తెలిసినా సరే వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఆ స్క్వాడ్లో ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన యువతులను ప్యాంగ్యాంగ్కి పంపుతారు. అక్కేడ Pleasure Squad ని సిద్ధం చేస్తారు. అప్పటి నుంచి ఆ యువతులకు కిమ్ని ఎంటర్టైన్ తప్ప వేరే పనేమీ ఉండదు. మరో విషయం ఏంటంటే...ఈ స్క్వాడ్ని మూడుగా విభజిస్తారు. కొందరికి మసాజ్లు ఎలా చేయాలో నేర్పిస్తారు. మరి కొంత మందికి పాటలు పాడడం, డ్యాన్స్లు చేయడం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఇంకొందరికి కిమ్తో ఎలా సన్నిహితంగా ఉండాలో చెబుతారు. ఇంత జరుగుతుంటే ఆ యువతుల తల్లిదండ్రులు ఏమీ అనరా అనే అనుమానం వస్తుంది. కానీ...ఇలా ప్లెజర్ స్క్వాడ్లో తమ కూతుళ్లు ఎంపిక కావడాన్ని కొందరు సమర్థించుకుంటారు. కనీసం అలా అయినా వాళ్లకు మూడు పూటలా తిండి దొరుకుతుందని, పేదరికం లేకుండా బతుకుతారని భావిస్తారు. 1970 నుంచే ఇదే సంప్రదాయం.. అయితే...ఈ యువతులకు 30 ఏళ్లు వచ్చే లోపు మాత్రమే ఈ స్క్వాడ్లో ఉంటారు. ఆ తరవాత వాళ్లని కిమ్ జాంగ్ ఉన్ బాడీ గార్డ్స్ పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకోవడాన్ని వాళ్లు చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి ఉత్తరకొరియాలో ఈ సంప్రదాయం 1970 నుంచి కొనసాగుతోంది. టీనేజ్ యువతులతో ఇలా సన్నిహితంగా ఉంటే తమకు చావనేదే ఉండదని కొరియన్లు నమ్ముతారని, అందుకే అలా చేస్తారని కొందరు చెబుతున్నారు. డెయిలీ స్టార్ చెప్పిన మరో సంచలన విషయం ఏంటంటే...కిమ్ జాంగ్ ఉన్ భార్య కూడా ఒకప్పుడు ఇలాగే ప్లెజర్ స్క్వాడ్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కిమ్ ఈ "లైఫ్స్టైల్"పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ వార్తా సంస్థ ఈ విషయం చెప్పడం సంచలనమవుతోంది‼️
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 14 күн бұрын
💥ఉత్తర కొరియా అధ్యక్షుడు 🤠కిమ్💥 🤠కిమ్ స్టైల్ నుంచి లైఫ్స్టైల్ వరకూ అంతా ఆసక్తికరమే. ఈ క్రమంలోనే ఓ నివ్వెరపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటీష్ మీడియా Daily Star పబ్లిష్ చేసిన ఓ వార్త ఆసక్తితోపాటు ఆశ్చర్యాన్నీ కలిగిస్తోంది. కిమ్ ఏటా 25 మంది వర్జిన్స్ని ఎంపిక చేసుకుంటారని, వాళ్లతో సన్నిహితంగా గడుపుతాడని చెప్పింది. అంతే కాదు. ఈ 25 మందిని "Pleasure Squad" గా పిలుస్తారని వెల్లడించింది. అందంగా ఉన్న వాళ్లని ఎంపిక చేసి వాళ్లకి మాత్రం ఈ స్క్వాడ్లో జాయిన్ అయ్యే అవకాశం కల్పిస్తారట. నార్త్ కొరియా నుంచి నిషేధానికి గురైన ఓ యువతి (Kim Jong Un Pleasure Squad) ఈ విషయమంతా చెప్పినట్టు డెయిలీ స్టార్ రిపోర్ట్ చేసింది. ఆమె మాటల్లో చెప్పాలంటే...కిమ్జాంగ్ ఉన్ ప్లెజర్ స్క్వాడ్ని ఏర్పాటు చేసే ముందు పెద్ద తతంగమే జరుగుతుంది. కిమ్ తరపున కొందరు వ్యక్తులు అన్ని కాలేజ్లకు వెళ్తారు. అక్కడ ఒక్క క్లాస్రూమ్ని కూడా వదిలిపెట్టకుండా అందమైన యువతుల కోసం జల్లెడ పడతారు. వాళ్లకి నచ్చిన వాళ్లందరి లిస్ట్నీ తయారు చేస్తారు. ముందుగా వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుంటారు. నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న వాళ్లు, సౌత్ కొరియాతో సంబంధం ఉన్న వాళ్లని పక్కన పెట్టేస్తారు. అలా ఫిల్టర్ చేసిన తరవాత కొంత మందిని ఎంపిక చేస్తారు. ఆ తరవాతే అసలు కథంతా మొదలవుతుంది. వర్జినిటీ టెస్ట్లు చేసి.. ఇలా ఎంపిక చేసిన యువతులకు వర్జినిటీ టెస్ట్ చేస్తారు. అందులో ఏ చిన్న లోపం ఉందని తెలిసినా సరే వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఆ స్క్వాడ్లో ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన యువతులను ప్యాంగ్యాంగ్కి పంపుతారు. అక్కేడ Pleasure Squad ని సిద్ధం చేస్తారు. అప్పటి నుంచి ఆ యువతులకు కిమ్ని ఎంటర్టైన్ తప్ప వేరే పనేమీ ఉండదు. మరో విషయం ఏంటంటే...ఈ స్క్వాడ్ని మూడుగా విభజిస్తారు. కొందరికి మసాజ్లు ఎలా చేయాలో నేర్పిస్తారు. మరి కొంత మందికి పాటలు పాడడం, డ్యాన్స్లు చేయడం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఇంకొందరికి కిమ్తో ఎలా సన్నిహితంగా ఉండాలో చెబుతారు. ఇంత జరుగుతుంటే ఆ యువతుల తల్లిదండ్రులు ఏమీ అనరా అనే అనుమానం వస్తుంది. కానీ...ఇలా ప్లెజర్ స్క్వాడ్లో తమ కూతుళ్లు ఎంపిక కావడాన్ని కొందరు సమర్థించుకుంటారు. కనీసం అలా అయినా వాళ్లకు మూడు పూటలా తిండి దొరుకుతుందని, పేదరికం లేకుండా బతుకుతారని భావిస్తారు. 1970 నుంచే ఇదే సంప్రదాయం.. అయితే...ఈ యువతులకు 30 ఏళ్లు వచ్చే లోపు మాత్రమే ఈ స్క్వాడ్లో ఉంటారు. ఆ తరవాత వాళ్లని కిమ్ జాంగ్ ఉన్ బాడీ గార్డ్స్ పెళ్లి చేసుకుంటారు. ఇలా పెళ్లి చేసుకోవడాన్ని వాళ్లు చాలా గొప్పగా భావిస్తారు. నిజానికి ఉత్తరకొరియాలో ఈ సంప్రదాయం 1970 నుంచి కొనసాగుతోంది. టీనేజ్ యువతులతో ఇలా సన్నిహితంగా ఉంటే తమకు చావనేదే ఉండదని కొరియన్లు నమ్ముతారని, అందుకే అలా చేస్తారని కొందరు చెబుతున్నారు. డెయిలీ స్టార్ చెప్పిన మరో సంచలన విషయం ఏంటంటే...కిమ్ జాంగ్ ఉన్ భార్య కూడా ఒకప్పుడు ఇలాగే ప్లెజర్ స్క్వాడ్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కిమ్ ఈ "లైఫ్స్టైల్"పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ వార్తా సంస్థ ఈ విషయం చెప్పడం సంచలనమవుతోంది‼️
@Ricky25474
@Ricky25474 20 күн бұрын
tnx for information Anna...😮😮
@user-yp8fp2tw7z
@user-yp8fp2tw7z 19 күн бұрын
❤U bro this video also 👌 good
@ismartgouthamkumar2180
@ismartgouthamkumar2180 17 күн бұрын
All the best keep on going hardwork pays one day
@madasaikumar1625
@madasaikumar1625 20 күн бұрын
Ni video super anna
@rambhajayalakshmi8238
@rambhajayalakshmi8238 20 күн бұрын
Video bagunadi bro and take care of your health bro ❤❤❤❤❤
@uniquekumar990
@uniquekumar990 20 күн бұрын
Happy! You are back to Business🎉🎉🎉
@lalithaperi6488
@lalithaperi6488 20 күн бұрын
South and North Korea demilitarised line video chala sahasam ga chesar Uma garu. Really u r great and passionate traveller. Keep it up. Being elder I bless u.
@Trendingsongz00
@Trendingsongz00 20 күн бұрын
I love your videos so much uma uncle ❤ from Vijayawada ❤❤
@SurendraKs-jo4rt
@SurendraKs-jo4rt 20 күн бұрын
Good morning Brother u r Videos Very Nice
@malleshyadavbmy3238
@malleshyadavbmy3238 20 күн бұрын
Uma is a genuine traveller & guide...keep it up bro...
@manikumai5264
@manikumai5264 4 күн бұрын
బ్రదర్ చాలా జాగ్రత్తగా వుండాలి నువ్వు కీంమ్ గాడు వున్నాడు అక్కడ
@amithajampana146
@amithajampana146 20 күн бұрын
Nice video Umagaaru ❤superrrr chala baga explain chesthunnaru....fulll knowledge ubdi meeku 🙌👏👏 dares years anni gurthu pettukoni ...chala clear ga explain chesthunnaru ❤ sourh Korea ni maa kallatho chusinattundi 🙌🙏🙏
@user-df3sh9ts6x
@user-df3sh9ts6x 20 күн бұрын
North korea South korea edaru savthula poru lagundi.meeru.baga explore chesaru.chala information gather chedaru.bagane sramapadinattunnaru.chala chala thanks andi Umagaru
@Rohithpetu
@Rohithpetu 20 күн бұрын
Super bro Baga,, explain chasaru
@boddusurya
@boddusurya 20 күн бұрын
Hi UMA very interesting vlog from korea. Your explanation about DMZ and war between Koreans are tremendous. Certainly you have to get doctorate from any university about your research in traveling history. All the best UMA Sharanya
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 20 күн бұрын
Congratulations sir 💐 sir in South Korea, very few days we enjoy and see, so let us see south Korea extra some days 👍👑🎇.
@jojimallelli-gc3yc
@jojimallelli-gc3yc 20 күн бұрын
Hardworker good person umma bro
@srinivashimaraka6212
@srinivashimaraka6212 20 күн бұрын
Super vedio bro
@Vijay-vw7vr
@Vijay-vw7vr 15 күн бұрын
Hello Uma garu keep rocking I like videos I'm always keep watching
@jaychander-dk7gw
@jaychander-dk7gw 18 күн бұрын
Nice vlog uma keep going ❤
@mamathasurya9879
@mamathasurya9879 20 күн бұрын
Good job bro
@smartsanthoshivlogs8993
@smartsanthoshivlogs8993 20 күн бұрын
Lots of love, super ga unae annaya me videos😊
@BASHA-707
@BASHA-707 20 күн бұрын
Hi anna Love from srikakulam>❤❤
@nchsrimannarayanaiyengar8003
@nchsrimannarayanaiyengar8003 20 күн бұрын
excellent gained information .very good
@ravichandra198
@ravichandra198 20 күн бұрын
Super and exlant south korea location uma anna 😀👌🏻
@nagk-yv7jz
@nagk-yv7jz 20 күн бұрын
Nice 👌
@AjayGupta-bi8nn
@AjayGupta-bi8nn 20 күн бұрын
Safe journey Anna Love From Shamshbad ❤
@Jana14374
@Jana14374 20 күн бұрын
Good all videos bro 😊
@ansbrother9224
@ansbrother9224 20 күн бұрын
Good morning Take care of your health
@Prabhas._fc64
@Prabhas._fc64 20 күн бұрын
Nice video Annaya ❤ stay safe ❤ love from bhattiprolu ❤
@msdian7forever
@msdian7forever 20 күн бұрын
True and geninune traveller Uma anna💥 love from Hyderabad anna💙
@cse86398
@cse86398 20 күн бұрын
South korea food meedha oka video cheyandi bro 😊
@palliravi-hv3ji
@palliravi-hv3ji 16 күн бұрын
Super video anna takecare
@gamberpurmsatish9499
@gamberpurmsatish9499 20 күн бұрын
Super video s bro...
@Raju_1016
@Raju_1016 20 күн бұрын
Annaya ne videos epudu chala Mandi chusthunaru I'm so happy 🎉🎉
@parimianilanil1122
@parimianilanil1122 20 күн бұрын
Nice video UMA ANNA Good morning anna 🌻🌻🌞🌞🌞❤❤🎉🎉
@gunasagar9155
@gunasagar9155 20 күн бұрын
Super ❤
@nannimadhuri
@nannimadhuri 20 күн бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్ 👌👍..
@chshivani8386
@chshivani8386 20 күн бұрын
Thank you for your great information. Chala baga chepparu, inka chala palaces visit cheyandi south Korea lo. Take care of yourself and your health.
@Puppypatel8
@Puppypatel8 20 күн бұрын
Lots of love from hyderabad❤ annayya
@Sadhvika248
@Sadhvika248 16 күн бұрын
Happy journey bro...... Take care of your health also....... Thank you so much......
@engilirajanna8644
@engilirajanna8644 20 күн бұрын
Very nice video uma Garu💕💕💕
@Sunny-07781
@Sunny-07781 20 күн бұрын
Love from banglore❤ big fan of u anna❤
@kondojuhari7217
@kondojuhari7217 20 күн бұрын
GOOD MORNING ANNAGARU HAVE ANICE DAY❤❤❤❤
@lathishravilla7164
@lathishravilla7164 20 күн бұрын
All the best Bro , meeru chala risk chesi chesthunaru videos , take care
Going To North Korea | Most Isolated And Dangerous Country | Uma Telugu Traveller
30:48
Mini Jelly Cake 🎂
00:50
Mr. Clabik
Рет қаралды 17 МЛН
Strange Street Food | Seoul Korea 🇰🇷 | Uma Telugu Traveller
24:25
Uma Telugu Traveller
Рет қаралды 310 М.
Biggest Slum In Seoul Korea 🇰🇷 | Guryong Village  | Uma Telugu Traveller
24:42