ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైన అదిని ఏమంటారో మారిపోతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని చూసే పెదవిని మాటాడే కనులని నవ్వే నడకని కనిపించే శ్వాసని ఇచ్చిపుచ్చుకున్న మనసుని ఇదా అదా యధావిధా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైన అదిని ఏమంటారో మారిపోతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని ఎదురుగా వెలుగుతున్న నీడని బెదురుగా కలుగుతున్న హాయిని తనువున తొణుకుతున్న చురుకుని మనసున ముసురుకున్న చెమటని ఇష్టకష్టాలని ఏమంటారో ఇపుడేమంటారో ఈ మోహమాటాలని ఏమంటారో మరి ఏమంటారో స్వల్పభారాలని ఏమంటారో ఇపుడేమంటారో సమీపదూరాలని ఏమంటారో అసలేమంటారో జారే నింగిని దొరలాంటి దొంగని పాడే కొంగుని పరిమళించే రంగుని పొంగుతున్న సుధాగంగని ఇదా అదా అదే ఇదా మరి ఏమంటారో మారిపొతున్న కథని ఏమంటారో జారిపోతున్న మతిని జాబిలై తళుకుమన్న చుక్కని బాధ్యతై దొరుకుతున్న హక్కుని హే హే దేవుడై ఎదుగుతున్న భక్తుని సూత్రమై బిగయనున్న సాక్షిని పాతలో కొత్తని ఇపుడేమంటారో పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో తప్పులో ఒప్పుని ఏమంటారో ఇపుడేమంటారో గతజన్మలో అప్పుని ఏమంటారో అసలేమంటారో నాలో నువ్వుని ఇక నీలో నేనుని మాకే మేమని మన దారే మనదని రాసుకున్న ఆత్మచరితని అదా ఇదా ఇదే అదా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారో నువ్వు నేనైన అదిని ఏమంటారో మారిపొతున్న కథని ఏమంటారో జారిపొతున్న మతిని
@anilbabu77613 ай бұрын
What a beauty in Telugu lyrics ♥️
@raveendrachowtipalli6572 ай бұрын
😇
@ErramasaniRajeswariАй бұрын
Superb
@EshaanGames6 күн бұрын
Ppp po’
@nunnagurusravankumar67017 ай бұрын
The looks and expressions no one can match with PAWAN KALYAN gaaru❤❤❤❤❤
@muralikrishna98355 ай бұрын
Yes, that is why he got so many awards including Nandi awards.
@sugunasuguna5333Ай бұрын
Yess❤
@garnepudipraveen7306Ай бұрын
2024 లో కూడా చూస్తున్నవారు ఎంత మంది ❤🎉
@rakeshdudekula11 ай бұрын
Who said Nag is king of romance?? It's actually PK😂❤❤
@chanduchillimuntha620310 ай бұрын
😊
@chanduchillimuntha620310 ай бұрын
😊
@chanduchillimuntha620310 ай бұрын
😊
@explore96739 ай бұрын
Aba cha
@NaveenKumar-ut6ev9 ай бұрын
Yes Nag is Kamist but PK is pure romantic❤
@ganeshmukesh49037 ай бұрын
2024 lo custunavaru avariya vunaara ❤
@SwethaRavikumar-rm7nj6 ай бұрын
Me too
@reesusuresh6 ай бұрын
Unnam bro❤😂
@racharlalavanaya92784 ай бұрын
Me too
@rakeshrayani45364 ай бұрын
Me too
@SriNavyaNati3 ай бұрын
r,d ni@@rakeshrayani4536
@mahendranathvankeswaram70279 ай бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.....
@knknaresh67787 ай бұрын
Em song ra babu 2k24 lo kuda trend avthundhi
@lipsika55116 ай бұрын
Because voice of sp Charan sir ❤❤❤❤
@Nagaraju5ine5 ай бұрын
2034 lo kuda
@knknaresh67785 ай бұрын
@@Nagaraju5ine 😅
@knknaresh67785 ай бұрын
@@lipsika5511 yeah 💯 magical voice
@sudhanagu81482 ай бұрын
Who is the female singer @@lipsika5511
@rajuorsu82509 ай бұрын
Any one 2024❤❤❤❤❤
@KoteswararaoLukalapu-zm7rz Жыл бұрын
Songs ayithe next level 💥💥.. Mind blowing ❤️❤️.. Love u sir.. Pspk sir
@Sunshine-gu3re10 ай бұрын
Romantic King pavan sir..huge fan 😁🙌
@crazy39419 күн бұрын
Hao
@Lagnastakalu6 ай бұрын
పిఠాపురం కాబోయే ఎమ్ ఎల్ ఏ గారు నమస్తే
@AiliVeerandar3 ай бұрын
💝❤
@user-mg5yh4td6w8 ай бұрын
ప్రేమలో ఉన్న వాళ్ళకి ఈ సాంగ్ చూపించండి... పిచ్చెక్కిపోతారు..
@sairamdevunuri8805 Жыл бұрын
My favourite movie anna acting body language Mera voice acting mani sir bgm songs good movie
@PoojakolatiPriya9 ай бұрын
It's my lovely song ❤
@kedatipandu26442 ай бұрын
E song bagutthundi sir's and madams
@sudhathimmakapally8830Ай бұрын
మీరాజాస్మిన్ gaaru pk gaaritho reallga romantic love ni enjoy chesaru 2:25 to 2:40....❤❤ Avida smile And expressions supper
@thanosyt9225 Жыл бұрын
My❤beat says❤ pspk our god kalyanbabu❤❤
@nkavitha867011 ай бұрын
Sp charan Gari voice is soo sweet very nice song💐💐💐
@nishanthpatl___221910 күн бұрын
Dressing style nailed it. Pk ❤
@sailajacheppekathalu2 ай бұрын
Avunu eppudaina chudali anipisthundhi
@kolaedukondalu700314 күн бұрын
Ultimate this song
@chirnjeevijagana554Ай бұрын
Dhanamma yamiti expression sir
@pranithdasari4959 Жыл бұрын
manisharmas musical blast -gudumba shankar
@kidswatchonly26815 ай бұрын
పిఠాపురం ప్రజలు పవన్ అన్న ని 1lac మెజారిటీ తో గెలిపించండి 🙏🙏🙏💐💐💐🤝🤝🤝
@somupspk2395 Жыл бұрын
My all time favourite movie gudumba Shankar and songs
@SaruBujji-ze2uf5 ай бұрын
Super❤
@ramalakshmisankabathula3582 ай бұрын
Super super song ❤😊
@sairamdevunuri8805 Жыл бұрын
My favourite movie and songs acting
@CharanCreativeWave2 ай бұрын
Watching in 2024
@KarunakarPunem11 ай бұрын
Next leve songs of the year
@KarunakarPunem11 ай бұрын
❤❤
@PALAKONDABHAVANI-qu8vo9 ай бұрын
My favourite song ❤❤❤❤❤❤
@harigovande916Ай бұрын
Supper song
@NampeliySuresh-jy7wc11 ай бұрын
My favorite movie 🥰pspk
@t.yaswanthkumar2791 Жыл бұрын
Power star ❤❤❤❤
@mkirankumar34488 ай бұрын
Anna PK most most Romantic Hero ❤
@AsmithaParvathi3 ай бұрын
Super lyrics
@harishsaisai59384 ай бұрын
Yas bro😊 😊
@NagarajuYadav-sb7puАй бұрын
Pavan sir 🥰I love you ❤
@Smiley555952 ай бұрын
Pawan Kalyan garu 💖💖💖💖
@kranthikumartentu3065 Жыл бұрын
Upload thammudu hd songs
@GANGABHAVANI-r9x2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤Annyya ❤ ❤ super Annyya ❤ ❤ ❤ ❤ ❤
@VenkatadhanushThota2 ай бұрын
❤❤❤❤❤
@upenderpm87624 ай бұрын
yes
@gopikethupalli1869 Жыл бұрын
Nice soges ❤
@KishorKishor-up2iy8 ай бұрын
My favorite powerful pavan star 😍😍
@manchalaravi9340Ай бұрын
Not in romance all in one ❤❤
@VinayChinni2182 ай бұрын
Pawar star ❤❤❤❤❤❤
@mounikamudavath.181316 күн бұрын
Can anyone upload this movie actually I am searching for this movie for 5months
@annoopsasidharan80535 ай бұрын
Pawan Kalyan expressions😂😂
@VerakRavathi2 ай бұрын
నువ్వు వాళ్ల వెనకాల పడిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటిచాలా పేర్లు చెప్తున్నారు గా మీరు
@shaikkursida98722 ай бұрын
Superb lyrics ❤just imagination this song u r nd ur partner 🫣☺️☺️