అన్నవరం వీర వేంకటేశ్వరస్వామి అంటున్నారు.వీరవేంకటసత్యనారాయణస్వామి అనాలి.గమనించగలరు
@sreepradyumna3 жыл бұрын
చాలా మంచి సమాచారం.... దక్షారామం చుట్టూ చంద్రుడు ప్రతిష్టించిన 8 సోమేశ్వర లింగాలు ఉన్నాయని ప్రవచనం లో విన్నాము..... ఈ మధ్యనే దక్షారామం వచ్చినప్పుడు ఆటోవాళ్ళని అడిగితే తెలియదు అన్నారు...... దీని గురించి అంత ప్రచారం అవ్వలేదని అర్థం అయ్యింది.......... మీరు దీని గురించి ఒక విడియో పెడితే బావుంటుంది...... దక్షారామం గురించి ప్రవచనం చెబుతూ చాగంటి వారు కూడా ఇంత గొప్ప క్షేత్రం (అష్ట సోమేశ్వర లింగాలు) గురించి ఇంతవరకూ ప్రచారం జరగలేదని చెప్పారు........ దక్షారామం అనగానే 8 అష్ట సోమేశ్వర లింగాలు తూర్పున కోలంక లో మొదలుపెట్టి ప్రదక్షిణంగా దర్శనం చేసి దక్షారామం చేరుకునే లాగా చాగంటి వారు వివరించారు.... అలా ప్రచారంలోకి వస్తే బావుంటుంది అని మా అభిప్రాయం.
@TemplesGuide3 жыл бұрын
prayatnistanu andi
@bharaniravuri13162 жыл бұрын
మాది కూడా అదే కోరిక.
@sreepradyumna2 жыл бұрын
@@TemplesGuide దయచేసి తొందరగా దీని గురించి ఆలోచించండి...... చాగంటి వారి మనసులో ఉన్న భావన నిజంగా చూసి సంతోషిస్తారు...... దక్షారామం అనగానే 8 సోమేశ్వర లింగాలతో కూడిన ప్రవాసం తప్పా, అది కేవలం దక్షరామ ఆలయం అవ్వకూడదు...... అదే చాగంటి వారు ప్రచనాలలో వ్యక్తపరచారు..... అంత ప్రచారమూ జరగాలి అని కోరుకుంటున్నాను.....
@yallasatya1647Ай бұрын
Kolanka maa vure randi...
@shankarlicdo46323 жыл бұрын
ఇలా మీరు ప్రతీ జిల్లా, ప్రతీ రాష్ట్రం యాత్ర ప్లాన్ చేస్తే బాగుంటుంది సర్..... 🙏🙏🙏🙏🙏🙏
@sivannaangadi80072 жыл бұрын
Dhanyavadamulu
@shankarlicdo46323 жыл бұрын
గుడ్ జాబ్ రాజా గారు.... మీరు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలి అని, మన జిల్లా లో, మన రాష్ట్రం లోనే కాకుండా, దేశం లోని ప్రముఖ దేవాలయాల గురించి మంచి వీడియోలు తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా రూపొందించే శక్తి సామర్ధ్యాలను, దానికి కావలసిన సంపదలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... 🙏🙏🙏🙏🙏🙏
@ksnarayana38763 жыл бұрын
Ozop
@janardhanrao793 жыл бұрын
సూపర్ గా ఉంది చాలా బాగ చుప్పిచారు సంతోషం కలుగుతుంది
@dineshvasamshetty80314 жыл бұрын
5 Pancharam kshetralu lo 3 visit chesanu..idi best time. Crowd takkuva ga undi..draksharamam kshetram aite chala chala nachhindi.
@jagadish54684 жыл бұрын
దయ చేసి తూర్పు గోదావరి జిల్లాలోని మిగిలిన దేవాలయాల విశేషాలను, అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవాలయాల విశేషాలను గూర్చి తెలిపే వీడియోలను అప్లోడ్ చెయ్యగలరు. ధన్యవాదాలు
@uday54 жыл бұрын
సంతోషం అండీ.... చాలా బాగుంది......ఈ విషయాలు అన్ని వక చిన్న డాక్యుమెంట్ తయారు చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి...అది అందరికి బాగా ఉపయోగ పడుతుంది...
@vsuresh34524 жыл бұрын
Annavaram lo veera venkata Satyanarayana swamy ani cheppali. Meeru tappuga chepparu
@todayhistory12 жыл бұрын
*తామెవరో తమకే తెలియని తూర్పు గోదావరి ప్రాంత ప్రజలు!* నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది. ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి. అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది. కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే. కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది. మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది. ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకున్నాడు. పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే తిరగబడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు బయటపడతామో కదా? సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము. ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు. ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది. *ఆఖరి ముక్క:* 1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన బ్రిటీషు ప్రభుత్వానికి రాలేదు. ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది. సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా? తూర్పు గోదావరి జిల్లా నివాసి
@d.nagamani9711 Жыл бұрын
Nice nfoo👏👏
@maithilirani58386 ай бұрын
👏👏
@srikanth20883 ай бұрын
సూయర్బ్ భయ్య
@posubabu8745Ай бұрын
Superb
@lavanyajavvadi40959 күн бұрын
Very nice andi
@sarojinisainni38112 жыл бұрын
రుక్మిణి గారు చాలా చక్కగా వివరించారు 🎉🎉🎉🎉🎉
@నందకమ్ఛానల్4 жыл бұрын
అమలాపురం లొ బాలయోగి ఆలయం ఉంది. మరియు అప్పన్న పల్లి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, రావులపాలెం మందారేశ్వర స్వామి ఆలయం, బిక్కవోలు లొ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం, సాక్షి గణపతి మరియు చోల్లంగి లొ ఆంజనేయ స్వామి ఆలయం, మాట్లపాలెం మహాలక్ష్మి తల్లి ఆలయం, కాకినాడ సమూద్ర తీరానా కుంబాభిశేకం శివాలయం ఆలయం మొదలుగునవి వునాయ్.
@kpchakrala4 жыл бұрын
Thank you ..very useful.
@gadepalliramakrishna96242 жыл бұрын
@@kpchakrala పిఠాపురం లో పంచమాదవస్వాముల వొకరైన కుంతీమాధవస్వామి ఆలయంముఖ్యమైనఆలయాలలో వొకటి
@ganeshbhaskar5503 Жыл бұрын
Muramulla vereswara swamy
@ganeshbhaskar5503 Жыл бұрын
Puttakonda Laxmi narasimha swamy
@Kumarnando4 ай бұрын
Mi Videos ni chusthu nenu Srikakulam zilla nundi Drakhyaram, samarlakota, Annavaram 2 days back darsinchi ocha..Tq❤
Excellent informationand nice presentation. Thank you very much.
@ramonjuelz2303 жыл бұрын
instablaster.
@santoshgadaley5193 Жыл бұрын
Chala Baga explain chesaru ...with fully details
@mallikarjunaraoborusu52223 жыл бұрын
Very useful information about East Godavari temple s . Thank you very much . Vizag.
@nidumolusrinivas4 күн бұрын
Excellent narration. Thanks. If you had provided a map drawing connecting these temples, it would have been helpful for people like us who wants to visit them by road from Chennai. (Madras).
@kusumakumari51212 жыл бұрын
narration - very descriptive - full details - nice infn u give
@srinivasaraopatina56585 ай бұрын
Chalabaga vivarincharu andi Dhanyvadhamulu🙏🙏🙏
@ForBetterEnvironment4 жыл бұрын
Super voice over, your hard work is visible. Thanks.
@lalithakumari98403 жыл бұрын
Nice and very useful info. Tqs for making such video
@madhavimallikharjun55573 жыл бұрын
Tq very much andi chala baga chupincharu 🙏🙏
@vsprasadv.10 ай бұрын
very useful&verygood.
@kattasatyanarayana607114 күн бұрын
Good video Thank you 🎉🎉🎉🎉 from visakhapatnam
@drsurya7773 жыл бұрын
Thank you very much 🙏🙏
@durgaprasad3084 жыл бұрын
Video bagundhi brother
@dangetigovindu8872 жыл бұрын
🙏🙏 చాలా బాగా చెప్పారు 🙏🙏
@uppalapativenkatapadmanadh70842 жыл бұрын
Chala baga route chepperu thanks
@chinnikrishna99754 жыл бұрын
Tq madam Chala baga chepparu 🙏🙏🙏
@srilaxminarasimhaswamytemp9743 жыл бұрын
Chala chala baga chepparu miku thanks🌹🌹🙏🙏
@pradeepnethi43933 жыл бұрын
Thanks for nice work...
@sitharamayasripadaexcellen85912 жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@sitharamayasripadaexcellen85912 жыл бұрын
Excellent Coverage.
@prakashkonuri19404 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి
@subbaraopallapothu70143 жыл бұрын
Chala bagunnadi dhanyavadamulu
@rajanikanth7718 ай бұрын
Very good information
@aravasaidulu80922 жыл бұрын
చాల బాగా చెప్పారు
@ratnamkasturi4095Ай бұрын
Annaaram satyannarayana anikada prasiddi
@yenamalavenkateshulu71311 ай бұрын
Super medam thanks......
@bharaniravuri13162 жыл бұрын
రుక్మిణి గారు, మీ మాట శ్రావ్యంగా వుంది.
@viswanathammuralasetti97202 жыл бұрын
Excellent information madam
@dilipdeshmukh65623 жыл бұрын
Supar exlent 💍💯💯💍
@lalithalalli47952 жыл бұрын
Offline lo nitya kalyanam ticket apatikapudu isthara andi murumella temple lo
@syamnunna95383 жыл бұрын
Mam tatiparthi marchipoyar apparnadevu
@srujanapratapa509 Жыл бұрын
Superguide nakkuone temples detalis chapagalaru ammoru movie temple location chapadi reply please So many movies lo unndi aa temple
@krishnachaitanya74352 жыл бұрын
East Godhavari Razole lo Appanapalli temple gurinchi video cheyandi bro
Hi andi .. shop ledandi ippudu ..8247235819 na number andi
@lalithakumari98403 жыл бұрын
Dwarapudi gurinchi starting yeh chepparu malli vinandi
@ramanadesai17942 жыл бұрын
Annavaram is for veera venkata satyanarayana Swamy temple please
@rameshjampana30773 ай бұрын
TQ
@srinupitla26162 жыл бұрын
ఓం నమో సత్య దేవాయ నమః
@arlaburamakrishnaofficial18652 жыл бұрын
Annaya video super all the best for you i want west godavari Toure video link please 🙏🙏🙏🙏
@gamidivaraprasad9918 Жыл бұрын
అమ్మ మీరు మామిడాడ దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి మరియు మురమళ్ళ దగ్గర కుందలేశ్వరం ఈ రెండు కూడా 2000 సంవత్సరాల పురాతనమైనవి అవి కూడా చెప్పి ఉంటే చాలా బాగుండును
@hemanthjaswanth56652 жыл бұрын
Nice
@raghavareddykarumuru68822 жыл бұрын
ప్రదేశాల మధ్య దూరం, వసతుల గురించి కూడా వివరిస్తే ఎంతో ఉపయోగపడుతుంది.
@reddysriram40803 жыл бұрын
OM NAMAHSHIVAYA
@dobulesh33144 жыл бұрын
Antharvedi duram chepandi pls
@pratapreddydevagiri4 жыл бұрын
ekkadinundi
@dobulesh33144 жыл бұрын
@@pratapreddydevagiri garu yerraguntla leda nandyala nundi
@pratapreddydevagiri4 жыл бұрын
@@dobulesh3314 మీరు నంద్యాల నుండి ఆత్మకూరు ఘాట్ దిగువ మెట్ట దోర్నాల కుంట త్రిపురంతకం వినుకొండ నరసరావుపేట గుంటూరు విజయవాడ గన్నవరం హనుమాన్ జంక్షన్ ఏలూరు బైపాస్ తాడేపల్లి గూడెం బైపాస్ తణుకు బైపాస్ పెరవలి ( ఇక్కడ మీరు nh16 దిగాలి. ఇక్కడి నుండి సింగల్ రోడ్ ఉంటుంది. ఇరుకు రోడ్డు. ) పెనుగొండ పాలకొల్లు దాటిన తర్వాత లెఫ్ట్ కి వెళ్లి చించినాడ బ్రిడ్జి మీద గోదావరి దాటి వెనక్కి అంతర్వేది రోడ్ కి వెళ్ళాలి అక్కడి నుండి మీకు అంతర్వేది రోడ్ అని బోర్డ్ చూసుకుంటూ అంతర్వేది చేరాలి. చించినాడ బ్రిడ్జి నుండి 35 కిమీ ఉంటుంది అంతర్వేది.
@ksrguptakota78804 жыл бұрын
ద్రాక్షారామం నుండి అంతర్వేది వెళ్ళవచ్చు.
@sandeepkurella56992 жыл бұрын
nice
@chvbraorao18183 жыл бұрын
good
@bharaniravuri13162 жыл бұрын
మీ కృషి అభినందనీయం. " కట్టు బొట్టు " కూడా సాంప్రదాయ బధంగా చేయండి.
@krishnamohanraomadu33263 жыл бұрын
How to reach from rajamundry to draksharamam temple
U forgot to mention the name of the temple.....dattatreya temple nrusimha saraswathi swamy Sri pada Sri vallabha temple is in pithapuram........only two temple of dattatereya swamy temple....one in karanja (Maharashtra) second one in pithapuram