Tala kridhaki kallu payki linga swarupamlo unna shetram akkada undhi
@MnvSudhakar2 жыл бұрын
om namahsivaaya
@ramubejawada4225 Жыл бұрын
👏👏💐
@anilkumarbethanapalli11412 жыл бұрын
Om Nama Shivaya
@chinnamadulajaysimha48982 жыл бұрын
Om Namashivayaaa 🙏🙏🙏🙏🙏
@VangaSwathi-o9l Жыл бұрын
Shiva naku nve dhikku karuninchu plzz
@sridevisrinivasababu4164 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@viswanthmohan847028 күн бұрын
Om namaha shivaya shankara namaha. Rakshamam and pahimam swamy om sai sindhoori gifts 🎁 guntur viswanath mohan And vijaya family members.
@suryapowerofmahadev99342 жыл бұрын
🙏 Om namashivaya
@dorad44452 ай бұрын
నా తల్లి తండ్రులకి నేను 7 జన్మలు రుణపడి వుంటా 🙏🙏🙏
@harini2shamrocks380 Жыл бұрын
🌺💕🙏
@tasneemsahebay16362 жыл бұрын
Sir nenu vellanu srisailam shivayyanu darshinchukunnanu,miru cheppina pradeshalu chudu vachanu
@anjalitammina7407 Жыл бұрын
Arunachala siva 🙏🙏🙏🙏🙏🙏
@naveenamn7976 Жыл бұрын
Guru Garu nenu ❤monne hogidde 😊
@Kelam_Krishna2 жыл бұрын
శ్రీశైలం పాదయాత్ర..... మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అప్పుడు చాలా మంది వెళ్తారు.అన్నదానాలు ఉంటాయి.ఇబ్బంది లేదు. ఉగాదికి తక్కువగా వెళ్తారు. వినుకొండ నుంచి శ్రీశైలం పాదయాత్ర మహా శివరాత్రికి ఎక్కువగా చేస్తుంటారు.వినుకొండలో అవధూత కాశీ నాయనా అన్నదానం నిత్యం జరుగుతుంది.వినుకొండ సాయిబాబా గుడిలో నిద్ర చేయవచ్చు.వినుకొండ నుంచి పార్వతీ పురం 16km.పార్వతీపురములో పోలేరమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.నీటి వసతి బాగుంది. త్రిపురాంతకం 25km.త్రిపురాంతకము ఊరు నుండి దేవాలయం 3km.బైపాస్ రోడ్డు వేశారు.యర్రగొండపాలెం రోడ్డులో త్రిపురాంతకేశ్వర కొండకు దూరంగా బాల త్రిపుర సుందరి అమ్మ గుడి ఉంది.చెరువు గట్టున నడుస్తూ వెళ్ళాలి. మధ్యాహ్నం మాత్రమే అన్నదానం ఉంది.త్రిపురాంతకం నుంచి గొల్లపల్లె నరసింహ స్వామి దేవాలయం రోడ్డు మీద ఉంది.ఆలయంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు. ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు. కుంట దగ్గర నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు.కుంట నుంచి నీటి వసతి తక్కువ. మదలక్కోట వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.సాయంత్రం దోర్నాల నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మ గుడిలో నిద్ర చేయవచ్చు. దోర్నాల అయ్యప్ప స్వామి గుడిలో కోతుల గోల.బయట మనుషుల గోల, తగాదా. దోర్నాల నుంచి చింతల అనే చిన్న కుగ్రామం ఉంది. 15km.అడవిలో నీరు దొరకవు.ముందే పట్టుకోవాలి. ఘాటు రోడ్డు ప్రయాణం కష్టం కాదు.చాల వరకు నేల మీద ఉంటుంది.చింతలలో శ్రీరామ ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.... చింతల నుంచి తుమ్మలబైలు 8km.ఘాట్ రోడ్ చాలా హాయిగా ఉంటుంది.చల్లటి గాలి.తుమ్మలబైలు ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.నిద్రపోవచ్చు.మళ్ళీ తుమ్మల బైలు శ్రీరామ ఆలయములో నిద్రపోవచ్చు.... తుమ్మల బైలు నుంచి చిన్నారుట్ల గ్రామంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.14km.కన్నడ సోదరులు బైక్ ఆపి, అడిగి మరి నీరు ఇస్తారు. చిన్నారుట్ల నుంచి హటకేశ్వరం 12km.ఇష్ట కామేశ్వరి, శిఖరేశ్వరం దగ్గర నీరు ఉంది.సమస్య లేదు.శిఖరం నుంచి హటకేశ్వరం 4km. పాలధార, పంచ ధారలో స్నానం చేయవచ్చు.నిద్రపోవచ్చు.కర్ణాటక సోదరులు అన్నం పెడతారు.ఉదయం 4km చక్కగా సాక్షి గణపతి దర్శనం చేసుకుని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ అమ్మ దర్శనం.
@Kelam_Krishna2 жыл бұрын
kzbin.info/www/bejne/j3zLYXxpf66Srbs
@sukumarbrp Жыл бұрын
🙏🙏🙏❤️❤️❤️💐💐💐💐🙏🙏
@sarmasadyatmikam64382 жыл бұрын
స్వామి మీరు చెప్పినది నిజము.కానీ 1968లోనుంచి 80వరకు అది నిజము ఆ తదు పరి ప్రభుత్వము వారు అన్ని మార్చేసి ప్రతిదానికి పైసలు పెట్టీ దాని పవిత్రత పాడుచేసారు.అసలు స్థలం అదికాదు. ఆ కాలం లో జరిగి నాయి కూడా సిఖరంకనపడినవారు 6నెలల నుంచి 1సం"లోపల శివ ఐక్యం పొందేవారు.దానిపవిత్రత .అసలు రోలు రుబ్బుడు పత్రం అవి భగవంతుడు మలిచినట్లు వుండేవి. ఇప్పు డు తయారు చేసి .దాన్ని ఉపయావుగిస్తే పైసలు ఏమివుంటుంది పవిత్రత ఎప్పుడో పోయింది
@vijayayarlagadda7325 Жыл бұрын
Maybe
@chalumurisrinu7592 Жыл бұрын
స్నానం లేకుండా బ్రహ్మనులు వెలతారేమో... శివా దర్శనం కి ఎలాగైనా వెళ్లొచ్చ.. మరి ముందు శక్షి గణపతి కి... దులి దర్శనం.. సాక్షీ గణపతి ఏది చెయ్యాలి.. ముందుగా