జనసేన మెయిన్ పిల్లర్ నాదెండ్ల మనోహర్ గారికి అభినందనలు ❤😂🎉
@veerukarri59677 күн бұрын
జన సేన అంతే ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది . హ్యాట్సాఫ్ జన సేన
@raajsaig48357 күн бұрын
నిజాయితీగల నాయకులు ఉంటే ఇలా ప్రజలకు మంచి జరుగుతూనే వుంటుంది జై పవన్ కళ్యాణ్ జై భారత్
@vijayaNagalakshmi-bl6px7 күн бұрын
Yes ,it's true , jai janasena Manohar gariki jai 🙏✊
@singamsettiseshidhar77327 күн бұрын
దయచేసి అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయండి
@sampathpinninti1997 күн бұрын
తెనాలికి మంచి రోజులు వచ్చాయి
@vijayaNagalakshmi-bl6px7 күн бұрын
Yes 👍
@umamaheswararao62437 күн бұрын
Manohar sir very nice sir good Job.
@RangaRaoKoppula-yy4jz7 күн бұрын
నువ్వు సూపర్ లీడర్ బాబూ.
@deepamurapaka56197 күн бұрын
మనుషులు విలువ తెలిసినవాలె మంచి చేస్తారు వాలే జనసేన నాయకులు 🙏🤝👍
@bmknaidu65647 күн бұрын
జయహో నాదెండ్ల జై జనసేన
@user-fo2fy9zz6m7 күн бұрын
నాదెండ్ల మనోహర్ గారు బాగున్నారా 🙏 మీరు చెప్పే వెళ్ళిపోయిన తర్వాత వాళ్లు ఏమి చేయరు అండి దయచేసి వీలు కల్పించుకొని ఒకసారి మళ్ళీ మీరు వెళ్లి చూడవలసిందిగా మా ప్రార్థన 🙏🙏🙏💐
@taranginikoganti98317 күн бұрын
Chestharu lekapothe jobs pothaiga
@jyothikumarimudhunuri54737 күн бұрын
సెల్యూట్ మనోహర్ సార్
@sridevikalyanam27037 күн бұрын
Awesome Leader , smart governance, hard work = Sri. NADENDLA MANOHAR GARU . JAI HO . Please public do cooperate with our great leader who is leading us for good governance. TENALI SHOULD BE A EXAMPLE OF BEAUTIFUL CITY IN EVERY WAY. Please cooperate with Sir.🎉
@vijayaNagalakshmi-bl6px7 күн бұрын
Chala chala correct ga chepparu andi ,nadi same feeling ,Manohar gari nayakatvam lo vunnanduku oka Veeramahila ga garvapadutunnanu, manohar gari pai ,respect inka, inka perigipotundi jai janasena ,pavan kalyan garu, Manohar gari nayakatvam vardhillali 🙏😍✊✊
@suku19937 күн бұрын
Manohar garu work hard person proud to vote janasena. All ready we know 2004-2014 development. Jai Manohar garu Jai janasena.
@MaxeneSantiago7 күн бұрын
వావ్ చాలా బాగుంది sir ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యాలి
@vakadinaidu11327 күн бұрын
Hardwork sir excellent Jai janasena
@user-or2pl4ln9m7 күн бұрын
Super sir. ప్రతి నాయకుడు ఇలాగే ఉండాలి సార్
@healthwithvenkat6093Күн бұрын
Hats off manohar sir, ప్రభుత్వం అంటే ఏమిటి ప్రజా ప్రతినిధులు ఎమ్ చెయ్యా వచ్చు యేమీ చెయ్యా గలరు చేసి చూపిస్తున్నారు, నిజంగా janasena కి ఓటు వేసి నందుకు చాలా గర్వం గా వుంది sir 🙏🙏🙏🙏
@nareshponnala27687 күн бұрын
Prathi govt hospital lo mee laaga visit chesthe private hospital ki povalasina avasaram vundadu... hats off to you Nadella manohar sir..
@vijayaNagalakshmi-bl6px7 күн бұрын
Yes, it's correct 👏👏👍✊
@user-fo2fy9zz6m7 күн бұрын
ఆస్పత్రి వల్ల కాదండి మీరు చొరవ తీసుకుంటే కచ్చితంగా పూర్వవైభవం వస్తుందని మేము కోరుకుంటున్నాము 🙏🙏🙏
@sumanch12827 күн бұрын
Exlent job thanks sir
@dkoti5007 күн бұрын
మనకు మంచి రోజులు వచ్చాయి.. జై జనసేనా🥰🥰
@jogalakshmimasina327814 сағат бұрын
నాయకులు కే కాదు ప్రజలకు & నిరుద్యోగ యువత కూడా ఇలాంటి పనులు యాక్ట్ వ్ గా చేయాలని మనవి
@LakahmanaraoPothala7 күн бұрын
Superb sir we want this type of leaders
@PNRCREATION-cg8jo7 күн бұрын
that is leader quality......me lanti political nayakudu anee kanna ..me lanti prajaa nayakudu prathi district lo vundali.❤
@vijayaNagalakshmi-bl6px7 күн бұрын
Manohar gari la lekapoina, eppati nundi sir ni follow aite chalu , avutaru ayyela chestaru Sir , jai janasena ✊
@SaiKrishna-lc9rj7 күн бұрын
Excellent sir mi lanti goppa vykthini chustunduku chala happy ga undi ❤
@TarakeshRao-yp4lf7 күн бұрын
Real super excellent jod sir salute sir jai Janasena
@bashabhai63207 күн бұрын
Manohar gari daygalaku tisukaylandi tanks so macha
@user-fo2fy9zz6m7 күн бұрын
హాస్పిటల్ కి వెళుతుంటే నర్సుల డాక్టర్లు మమ్మల్ని చాలా కోపంగా మాట్లాడుతున్నారు😢😢😢
@Pubg4-qe2ic7 күн бұрын
Yeppudu...
@akhilkore45377 күн бұрын
జనాల సోమ్ము జీతలుగా తీసుకుంటున్న వాళ్లని సక్రమంగా పని చేయాలి అంటే అలానే తిడుతారు
@mukkamallasurendrareddy-lo7du6 күн бұрын
జనసైనికులకు నాది ఒకటే విజ్ఞప్తి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏ లక్ష్యం తో పని చేస్తున్నారో మనం అదేవిధంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను,అందుకు మనం ప్రతిరోజూ మన భాద్యతగా 10% వర్క్ చెయ్యాలి, మన చుట్టూ వున్న ప్రభుత్వ కార్యాలయాలు వాటిలో మరియు మన చుట్టూ పరిసరాలలో మనం చెయ్యవలసిన పనులను మనం కంప్లీట్ చేసుకోవాలి, కుదరనివి నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలి, లేకుంటే x మాధ్యమాన్ని use చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వుంది కాబట్టి సరైన విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే చదువుకున్న యువకులు వాళ్ళ బాధ్యతను గుర్తించి వాళ్ళకు వున్న సమయంలో వాళ్ళ చుట్టూవున్న సమస్యలు వాటికి సంబంధించిన పరిస్కారాలగురించి చర్చించుకోవాలి ,
@Siree25 күн бұрын
Very proud to see a leaders like these 🙏🙏🙏
@starboy01047 күн бұрын
I love Tenali ❤
@vineethvarmavineethvarma51597 күн бұрын
Super sir great working Jai janasena Jai tdp
@mohanavelichety87706 күн бұрын
మనోహర్. నిజంగా మనోహరుడే. ఎప్పుడూ చక్కని చిరునవ్వుతో ఉంటాడు. ఎక్కడా అసభ్యత దరికిరాదు. మెతక మనిషి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రశాంతం గా పనిచేసుకు పోతూ తిమింగలాలను పట్టే పనిలో పడ్డాడు. 1995 లో CBN చేపట్టిన సర్ప్రైజ్ చెకింగ్ లా ఉంది వ్యవహారం. మంత్రులందరూ ఈయనను ఫాలో అయ్యి స్థిమితంగా అవినీతి భాగోతాలను వెలికి తీయండి. ఆ సొమ్ము చాలు ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తీర్చడానికి.
@Ramu567727 күн бұрын
YADHA RAJA TADHA LEADERS AND MINISTERS, we are seeing the improvement. Ministers should know their duties, they should improve their constitution. Great Nadella Manohar Garu we love you and we respect you.
@dandusatish74207 күн бұрын
ఎమ్మెల్ ప్రజా ఎమ్మెల్యే అంటే అలా ఉండాలన్న
@avinashmukka68187 күн бұрын
Super sir miru 🎉🎉🎉🎉🎉
@upk3227 күн бұрын
Alla vuntadi jsp vallatho All MLAS should follow like this
@soundofthesoul5084 күн бұрын
Great job 👏🏼
@DhanushB-r7b6 күн бұрын
great work sir🙏
@venkateshmyla18497 күн бұрын
నేను కోరుకున జనసేనా ఇది
@nukarajubudha47657 күн бұрын
Greater leader Great job sir ❤❤❤👌👌👌👌✌️✌️✌️✌️👏👏👏👏
@KalpanasathwikSathwik7 күн бұрын
Good job sirr we have selected a good mla for people and good leader for our society
@DsrDayakashanu7 күн бұрын
good job sir leader like this entire ap can change shortly cnb sir and pawan kalyan sir are the feature of healthy andhrapradhes and monohar sir good
@vijayaNagalakshmi-bl6px7 күн бұрын
👍👍✊
@narayanabtvs36877 күн бұрын
Congrats sir 🎉every section you are observing verywel sir🎉
@Venkatrathnam-kr1im7 күн бұрын
సూపర్ సార్ 🙏
@rameshthatavarthi18623 күн бұрын
Very nice sir
@barishahid27997 күн бұрын
Great work sir ...back those day's 🎉🎉
@muvvagopikrishna60967 күн бұрын
Boss On Duty ...keep it up Guruji🎉❤
@bsmurty99BSM7 күн бұрын
ప్రభుత్వ ఆసుపత్రులంటే 'ఓమ్మో , ఓరి నాయనో , బతికుంటే బలుసాకు తిందాం , అనే ప్రజలు ఇలాంటి నాయకుల పర్యవేక్షణే ఉంటె, 'ఆహా, ఓహో, అనే నిర్భయ స్థితిలోకి వస్తారు. అసలైన నాయకులంటే ప్రజల నమ్మకాన్ని గెలవాలి . అదే అసలైన గెలుపు.
@prashanthgoud53557 күн бұрын
superb please keep always in public tile 5 years so that next 5 years also will janasena going to be lead with more members
@durgabhavani60326 күн бұрын
Jai Manohar gaaru,✊✊✊✊✊✊✊
@TENALINEWS2 күн бұрын
kzbin.info/www/bejne/qnXTeoSFZtx2iLMsi=cUs4e0-vrmjydFtA TENALI NEWS 08/07/2024 : దటీజ్.! నాదెండ్ల.! సమస్యకు శాశ్వత పరిష్కారం.!
@puttavenkat68637 күн бұрын
థాంక్యూ..మనోహర్..సర్
@SACHINCELLTRAININGGUNTUR7 күн бұрын
పర్యవేక్షణ ఉంటే అన్ని సరి అవుతాయి తెనాలి మాత్రం ఈ సారి మాములుగా వుండదు mla mp మరియు మంత్రులు సమస్యలు వారి ముందుకు తీసుకు వెళ్లడం మన బాధ్యత కూడా
@rameshthatavarthi18623 күн бұрын
Very nice person manohar sir
@siddusiddhartha52967 күн бұрын
jai janasena tq for doing your work proparly sir
@sathyanandi7937 күн бұрын
నిజమైన నాయకుడు 👏👏
@bsmurty99BSM7 күн бұрын
మీ పేరుకు తగ్గట్టు మీ చర్యలు కూడా చాలా మనోహరం గా ఉన్నాయి . అప్పుడప్పుడూ ఇలాగే పర్యటించండి .. ఈ వూరు బాగుపడుతుంది
@velamuripavan6 күн бұрын
This is what we expect from politicians we elected to take responsibility and make all officials to be responsible for the safety and hygiene of public. Also we the public need to equally behave responsibly to make our city or town is livable. Thanks Tenali TV for beautiful coverage.. as a media, we request you to do a follow up at hospital to check how much work is done and make them accountable.
@TENALINEWS6 күн бұрын
Thank you sir for your support
@TENALINEWS3 күн бұрын
kzbin.info/www/bejne/aHeVgoV4q7ukm7ssi=DMkrVLAsHbJYQxZU TENALI NEWS 08/07/2024 : ప్లాస్టిక్ ఫ్రీ తెనాలి.! చేయడమే నా లక్ష్యం.! - మంత్రి నాదెండ్ల
@TENALINEWSКүн бұрын
kzbin.info/www/bejne/imPHnKVrqr-aqsUsi=cHvAG-lYkEjz0MPo TENALI NEWS 09/07/2024 : ఇది నాదెండ్లకే సాధ్యం.! అందుకే ఈ నిర్ణయం తీసుకున్న.!
@AnuRadha-sr2ko5 күн бұрын
Thankyou sir..... 😢 Rajahumandry Government hospitallo sarigga choodam ledu sir.... Oka sari meeru choodandi sir plz...
Good leadership..I hope PK also travels to Pittapuram and does the same..its high time..elected representatives constantly move in their elected places including the CM or at leqst appoint someone in place
@KrishReddy-he7rd7 күн бұрын
Looks at janasana how they are working , great 👏👏👏👏👏
@BajiShaik-lg3nl7 күн бұрын
Tenali gadda - nadendla manohar gari addaa❤❤
@andhrakashmirlammasingitri55827 күн бұрын
సూపర్ సర్.🙏🙏🙏
@udayteja29297 күн бұрын
Excellent excellent sir 👏👏👏
@SrinivasaraoTankasala-ue1ws7 күн бұрын
Sir every sanitary. Good 👍
@kirankumarbw6 күн бұрын
Pawan kalyan పక్కన calm గా ఉంటే నేను ఏమో అనుకున్న...ఇప్పుడు ఉచ్చ పోయి ఇస్తున్నారు. మనమే ఇన్నాళ్లు ఇటువంటి capable person ని దూరం పెట్టాము
@pardhuytworld7 күн бұрын
❤❤ super sir jaaii nadendla manohar garu
@TENALINEWS6 күн бұрын
kzbin.info/www/bejne/gqHVqZ-MetyHp68si=NDP0i2jG3eH3woxR TENALI NEWS 04/07/2024 : ఈ పాపానికి..! కారకులు ఎవరు.!?
@SrinivasaraoTankasala-ue1ws7 күн бұрын
Exlent devlop strongly
@user-ur3mc5ym3v7 күн бұрын
Super sar 👍
@TENALINEWS4 күн бұрын
kzbin.info/www/bejne/nKuqdX-kh6ekrc0si=OQWHW_ARncO9Atcm TENALI NEWS 06/07/2024 : కేంద్ర మంత్రి పెమ్మసాని గారూ.! మన లోకల్ సమస్యను తీర్చండి ప్లీజ్.!
@venkateshwarnaidu53647 күн бұрын
Really v gud person
@msnaidu41047 күн бұрын
Nice job sir🎉
@MrBalaiah1437 күн бұрын
Good 👍
@ravimohan5827 күн бұрын
Minister please volunteers for many support works we can achieve many things.
@ShankerMokkala6 күн бұрын
Manoharas a minister is taking very good care in the hospitals is visiting personally very good minister in the same the same manner Telangana etala Rajendra used to visit in the covid time time in hospitals and beds and used to visit I used to visit each patient personally like like Manohar this ministers are kind hearted ministers
@sistuchiranjeevi23607 күн бұрын
Super sir 🙏
@Srisaibiryanipointshivabiryani7 күн бұрын
Super 👌 sir
@KrishReddy-he7rd7 күн бұрын
Please develop the government hospital 🙏🙏
@Gouddigitalsnaresh4 күн бұрын
👌👌👌👌👌👌👌
@venkateshwaralu.s63157 күн бұрын
SENANI ki balamu🙏👌
@SrinivasaraoTankasala-ue1ws7 күн бұрын
Good work 👏 devlop sir
@srinusrinivas72707 күн бұрын
Em ycp batch evaru kanapadatledu Jagan anna vidya vydyam devlopment chesadu anna simham puli antaru enti edi edena development Etla unte evaru vastaru govt hospital ki
@venkat1387 күн бұрын
Good job sir🎉
@siriiisirii91137 күн бұрын
పాడేరు లో తనిఖీలు చేసితే బాగుంటది
@rameshgunupuru54357 күн бұрын
❤❤❤ nice work
@subbaraodasari76397 күн бұрын
Sir meeru dhayachesi Anni haspatals check cheyalani korukuntunnamu sir