TENALI NEWS 04/07/2024 : ఈ పాపానికి..! కారకులు ఎవరు.!?

  Рет қаралды 72,754

TENALI NEWS CHANNEL

TENALI NEWS CHANNEL

7 күн бұрын

Пікірлер: 56
@TENALINEWS
@TENALINEWS 6 сағат бұрын
kzbin.info/www/bejne/ZqDIZ6qNap2Ubqcsi=8Y5B_TWDPV8GmYJn TENALI NEWS 10/07/2024 : తెనాలిలో.! దొంగలు పడ్డారు.!
@venkateshmadasu4914
@venkateshmadasu4914 5 күн бұрын
మనోహర్ గారు ఎన్ని అడ్డంగా ఉన్నా రూల్స్ ప్రకారం పగలకొట్టుకుంటూ వెళ్ళండి ఇది ఒకరికోసం కాదు అందరికోసం చేస్తున్నారు గుడ్ జాబ్ సార్
@bhaveshreddy3206
@bhaveshreddy3206 5 күн бұрын
తెనాలి చిన్న ఊరు ఐనా అందంగా అన్ని సౌకర్యాలతో ఉంటుంది,జనాభా పెరగనివ్వకుండా ఉంటే ఆక్రమణలూ తగ్గుతాయి, హైద్రాబాద్ బాగుందనే కదా జనాభా పెరిగి పోయి ఆక్రమణలూ పొల్యూషన్ చేరింది,40సంల క్రితం తెనాలి ఎలా ఉన్నదో అలానే ఉంచాలి,మనోహర్ గారికి ధన్యవాదములు, తెనాలి ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ గానే ఉంచండి ప్లీజ్ 🙏🙏🙏
@thuch93
@thuch93 4 күн бұрын
jagoo ambati dwarampundi enemies bhadhithulara take chance lepeyandi court will not do justice , gun is the only answer melukondi vellu raktha pisachalu do not waste time
@rajinimanju9192
@rajinimanju9192 5 күн бұрын
Super super Anna sir thank 🙏🙏💐💐🔥🐯 NTK Manju Hosur 🎤🎤🎤🎤💐💐🔥🐯🔥 Jai janasena papk
@lallyaritha5454
@lallyaritha5454 6 күн бұрын
ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాలు వున్నాయి ఆ ఖాళీ స్థలలో చెట్లు పెరిగి మురుగు చేరుకుంది అలానే దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి ఖాళీ స్థలాలకి సంబంధించిన ఇంటి వారికీ సమాచారం అందించి ఇంటి చుట్టూ ప్రక్కల వారికీ ఇబ్బందులు కలిగించకుండా చూడండి sir
@veerukarri5967
@veerukarri5967 5 күн бұрын
ఆక్రమణలను తొలగించాలి
@CherukulaSureshreddy1983
@CherukulaSureshreddy1983 5 күн бұрын
మార్కెట్ వంతెన నుండి కొత్త వంతెన వరకు కల పినపాడు కాల్వ పూడిక తీయక పూర్తిగా మూసుకుని పోయినది దానిలో పూడిక కూడా తీస్తే మారిసుపేటలో దోమలు తగ్గుతాయి
@thuch93
@thuch93 4 күн бұрын
jagoo ambati dwarampundi enemies bhadhithulara take chance lepeyandi court will not do justice , gun is the only answer melukondi vellu raktha pisachalu do not waste time
@venumadhavaraokatroju4319
@venumadhavaraokatroju4319 5 күн бұрын
Good job #NadendlaManihar garu... Keep up your focus.
@bodettirambabu3130
@bodettirambabu3130 5 күн бұрын
Meeru great sir
@mamidisridhar9862
@mamidisridhar9862 6 күн бұрын
👌👍 Grate Sir Meru
@srimannakka4821
@srimannakka4821 5 күн бұрын
Great sir, hats off to you Nadendla Manohar sir, the way you are planning & striving to develop Tenali from the 1st day itself.
@venkataraod89
@venkataraod89 3 күн бұрын
good leader/minister 👌👌👌
@samueludaykarmuru1968
@samueludaykarmuru1968 3 күн бұрын
Great Job Sir..
@prasannakumar-wf4lz
@prasannakumar-wf4lz 5 күн бұрын
Good to see such a leader... God speed.... All the best 👍
@vijayalakshmichitturu5929
@vijayalakshmichitturu5929 3 күн бұрын
నాదెళ్లగారీకి ప్రజలు సహకరించి తీరాలి.వైసిపి అల్లరి‌ఆగాలి.అభివృద్దికి ఆటంకమయ్యే వారంతా నిర్వీర్య మవాలి.జైశ్రీరామ్,జైహనుమాన్ .
@mamidisridhar9862
@mamidisridhar9862 6 күн бұрын
Grate Sir Meru
@muralibobba4488
@muralibobba4488 5 күн бұрын
u r a great leader keep it up pls nris like you .usa. i love my tenali .lot of memories of tenali .n my name is murali krishna bobba first vsr and nvr collge elected students secretary. played lot of volleyball matches with vsr college t shirt pls say hellow on behalf of me to mraghavendrarao ex principal nannapuneni families bulli abbai a thosand of them tenali is more than my mother gave me lot of glory and good friends thanks pls .
@user-ji6sj2ye1k
@user-ji6sj2ye1k 5 күн бұрын
Good sir keep it up manohar garu👏👏
@pujitharaghuram3680
@pujitharaghuram3680 5 күн бұрын
సార్ మాది తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీ మాకు రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు ఏమి లేవు సార్ నేను చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాము ఎంతో మంది నాయకులు గెలిచినప్పుడు వచ్చి చూసి వెళ్లిపోయారూ మాకు చేసింది ఏమీ లేదు మీరైనా మాకు చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 5 күн бұрын
ప్లాస్టిక్ వ్యర్ధాల వల్లనే వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడం తో పాటు అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యకు ఒక పరిస్కారం కనుగొనడం అత్యావశ్యకం .
@munivaraprasad880
@munivaraprasad880 4 күн бұрын
Jai janasena Jai power ⭐🌟🌟 Monohar garu
@khadarun
@khadarun 5 күн бұрын
Development kaa baap maantri sir
@kondapraveenreddy
@kondapraveenreddy 5 күн бұрын
Good news
@THALLURISREENU
@THALLURISREENU 5 күн бұрын
Good working Thankyou
@mohannandhu7517
@mohannandhu7517 5 күн бұрын
Good వర్కింగ్ sir
@barishahid2799
@barishahid2799 4 күн бұрын
తెనాలిలో మూడు కాలువలు ఉన్నాయి 2 కాలువల కి కాలువ సైడ్ వాల్స్ కట్టారు మారిస్ పేట లోని కాలువ కట్ట కాలువకి ఒక సైడు సైడ్ వాల్ కట్టి ఒక సైడు వదిలేశారు దానిని పూర్తి చేయండి
@muneervathuri8903
@muneervathuri8903 4 күн бұрын
ఈ పాపం ప్రజలది ప్రభుత్వానిది అధికారులది, తిలా పాపం తలా పిడికెడు..
@bsmurty99BSM
@bsmurty99BSM 5 күн бұрын
What the previous Government has done? Horrible.
@ratnababudasary3611
@ratnababudasary3611 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 5 күн бұрын
Super
@TENALINEWS
@TENALINEWS 2 күн бұрын
kzbin.info/www/bejne/aHeVgoV4q7ukm7ssi=DMkrVLAsHbJYQxZU TENALI NEWS 08/07/2024 : ప్లాస్టిక్ ఫ్రీ తెనాలి.! చేయడమే నా లక్ష్యం.! - మంత్రి నాదెండ్ల
@narayanabtvs3687
@narayanabtvs3687 5 күн бұрын
Please rectify roads occupied business goods 🎉sir see sir roads are only for transport canals are only for water 💧 flowing 🎉
@JanaSenaKosamAlways
@JanaSenaKosamAlways 5 күн бұрын
Jai Janasena 👌
@srikanthmeesa5236
@srikanthmeesa5236 5 күн бұрын
Jai JANASENA Jai TDP Jai BJP ❤
@srinivasa8218
@srinivasa8218 6 күн бұрын
టిడ్కో"గృహాలలో చివర ఉన్న ఫేజ్ అపార్ట్మెంట్ ల మధ్య పిచ్చి మొక్కలు విపరీతంగా అడవిలా పెరిగాయి..వాటి మధ్య ప్లాస్టిక్ బ్యాగులు, మద్యం బాటిల్లు, చెత్త చెదారం అంతా వేస్తున్నారు..గ్రౌండ్ ప్లోర్ ప్లాట్ల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..పాములు విపరీతంగా తిరుగుతున్నాయి..దయచేసి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లగలరు🙏
@vamsi485
@vamsi485 6 күн бұрын
Chakali cheruvu turning lo Swathi currys point daggara full traffic vudipothindhi
@vamsi485
@vamsi485 6 күн бұрын
Nehru road widining cheyyali From sridevi center to gandhichowk
@dsiva1724
@dsiva1724 5 күн бұрын
ప్రజలు సహకరించాలి mondivaikarimaanukovaali
@shankarshan9157
@shankarshan9157 5 күн бұрын
Jai nadhendla
@TENALINEWS
@TENALINEWS 4 күн бұрын
kzbin.info/www/bejne/nKuqdX-kh6ekrc0si=OQWHW_ARncO9Atcm TENALI NEWS 06/07/2024 : కేంద్ర మంత్రి పెమ్మసాని గారూ.! మన లోకల్ సమస్యను తీర్చండి ప్లీజ్.!
@mudarapusrikanth8631
@mudarapusrikanth8631 5 күн бұрын
Jai janasena jai nadendla ❤
@TENALINEWS
@TENALINEWS Күн бұрын
kzbin.info/www/bejne/imPHnKVrqr-aqsUsi=cHvAG-lYkEjz0MPo TENALI NEWS 09/07/2024 : ఇది నాదెండ్లకే సాధ్యం.! అందుకే ఈ నిర్ణయం తీసుకున్న.!
@sivaprasadk7757
@sivaprasadk7757 6 күн бұрын
ChenchuPeta roads mari dharunamga vunayi sir dhayachesi MLA sir ki cheppandi Thank you
@mohans565
@mohans565 5 күн бұрын
Public ki kooda responsibility undhi kadaa? First, public should stop dumping all their waste in drainages.
@karthikgantinapalli149
@karthikgantinapalli149 5 күн бұрын
ROB near station need to take care, otherwise its fell one day..
@vamsi485
@vamsi485 6 күн бұрын
Nehru road lo prs sweets daggara full traffic
@bharatpatnala5214
@bharatpatnala5214 5 күн бұрын
Underground drainage vasthey better
@murari527
@murari527 5 күн бұрын
Parment solution chaiyandi yevaru government vachina a structure change chai kunda undali
@vimaladitya9723
@vimaladitya9723 5 күн бұрын
Colony lo kaaluvalu kuda clear cheste baaguntundi
@rajeshgiftstenali9754
@rajeshgiftstenali9754 5 күн бұрын
burupalam rod lo damp ni Vara chotaki maristhana a road bagu paduthubdi
@TENALINEWS
@TENALINEWS 2 күн бұрын
kzbin.info/www/bejne/qnXTeoSFZtx2iLMsi=cUs4e0-vrmjydFtA TENALI NEWS 08/07/2024 : దటీజ్.! నాదెండ్ల.! సమస్యకు శాశ్వత పరిష్కారం.!
@ramamohandv4370
@ramamohandv4370 5 күн бұрын
సార్ చాకలి చెరువు సెంటర్ రోడ్డు మధ్యలో లో కట్టడం ఏంటి సార్ 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ముందు దాని గురించి చూడండి సార్ దయచేసి రోడ్డు కి అడ్డంగా ఉంది
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 85 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 85 МЛН