అప్పుడప్పుడు నార్త్ కొరియా " కిమ్ " లాగ ప్రవర్తిస్తే.. అభివృద్ధి సాధ్యం...
@capitalbusinessnewstenali4 күн бұрын
అంకమ్మ తల్లి చెట్టుకు ఎప్పటినుంచో పూజలు జరుగుతున్నాయి కదా.... మరి దాన్ని ఎందుకు తొలగించారు.... అదేవిధంగా అభివృద్ధికి అడ్డంగా ఉన్న అన్ని తొలగించండి
@007RedJD4 күн бұрын
these are jagan people doing it wantedly to stop development
@Dataanalytics-p5m3 күн бұрын
Do you know that. Just its your imagination
@shankarmagapu41523 күн бұрын
420 jagan ni arrest cheyali CBI ED
@shankarmagapu41523 күн бұрын
Yes 420 jagan ni arrest cheyali CBI ED
@ravikumarvasireddy79463 күн бұрын
@@007RedJD absolutely
@RaviKumarGunupolu3 күн бұрын
That Absolutely Correct Edhi Antha Jagan Gadi Batch Yee Inka Matti Kottuku Potharu Ammavaru Jolikochinollu Yevvaru Bagu Padala 🔥🔥🔥🔥🔥🔥
@KvDattu4 күн бұрын
కులాలు అన్ని పక్కన పెట్టి అభివృద్ధికి అందరూ సహకరించండి. లేకపోతే మన గొయ్యి మనమే తీసుకున్నట్టు అవుతుంది గుర్తుపెట్టుకోండి. ముందు అభివృద్ధి తర్వాత ఇంకా ఏదైనా
@charankumar9046Күн бұрын
Manohar sir is great..
@nalamsreemannarayanamurthy72223 күн бұрын
మంచి పని చెశారు గ్రేట్ మనోహర్ గారు
@ravikumarvasireddy79463 күн бұрын
Duty minded MLA& Minister Manohar garu, hats off🎉
@manikmanik87433 күн бұрын
తెనాలి టౌన్ తో కలవడానికి వాళ్ళకి అక్కడ సరైన దారి లేదు,, అక్కడ వైకుంఠపురం ని కలిపే ఒక బ్రిడ్జి వేస్తే వారికి చాలా సౌకర్యం గా ఉంటుంది..
@sureshch13834 күн бұрын
అసలు Tenali లో ముందు Bose Road and main road కి expand cheyandi అప్పుడు Tenali development అవుతుంది
@ravikumarvasireddy79463 күн бұрын
@@sureshch1383 chestunnaru gaa!
@vivekslogic3 күн бұрын
Em చేస్తున్నారు bro? ఆ మార్కెట్ రోడ్డు నా చిన్నప్పుడు నుంచీ అంతే congested గా ఉంది.....
@sureshch13833 күн бұрын
@@vivekslogic it like same more than 60 Years no MLA or MP has no dare to touch main road and Bose Road and Salt Bazar and Sharf bazar Because every MLA and MP gets money from. The shop owners
Tenali- Revendrapadu road repair cheyinchandi .... Last 10 years నుంచీ అది అంతే ఉంది...... 2014-19 government, కాని 2019-24 government కాని వేయించలేదు
@ఓంనమఃశివాయ4 күн бұрын
Temple church mosque whatever it is ivi kattaali ante permission theesukuni kattelaa rules untey baaguntadi okavela alaanti rules unte avi impliment chesey system sariggaa unte baaguntadhi..ilaa silent ga akramam gaa puttagodugullaa vacchesaayi .. appeasement politics aagaali
@ravikumarvasireddy79463 күн бұрын
@@ఓంనమఃశివాయ exactly
@nenintheevarimaatavinanu58513 күн бұрын
ఒకరు అభివృద్ధి చేద్దాం అంటే ఇంకోకరు ఇలాంటి పనులు చేస్తే అభివృద్ధి అనేదే లేకుండా పోయింది.ఇది హిందూ దేశం అసలు మీ మతం ఎక్కడో పరదేశం నుంచి వచ్చింది.అభివృద్ది చేస్తాం అని అనగానే అమ్మవారి చెట్టు తీయటానికి కూడా అలోచించాలేదు.మీరు ఎవరురా రాత్రికి రాత్రే విగ్రహం పేట్టటానికి.మతాలు, కులాల కోసం కాదు.అభివృద్ది కోసం,పిల్లలు,పెద్దలు రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండటం కావాలి.
@gvvenkat93943 күн бұрын
Great MLA Nadendla Manohar garu
@Shiva-bp8ry3 күн бұрын
Dear jsp + tdp plz do whatever you want for development we are with you
@sunnytekiprofile3 күн бұрын
Koncham burripalem road, Lakshmi Nagar colony vaipu kuda choodandi sir, night aite bhayam ga undi, street lights sariga velagadam ledu, pakkane bar and restaurants unnai and Lorrys tirugutuntai, pls koncham Pattinchukondi sir