Tenchukunte Tegipotunda Video Song | Preyasi Raave Movie | Srikanth | Raasi | Suresh Productions

  Рет қаралды 47,406,489

SureshProductions

SureshProductions

Күн бұрын

Пікірлер: 4 600
@SureshProductions
@SureshProductions 5 жыл бұрын
kzbin.info/www/bejne/sHKsfY2Vo5KJqJI
@satyanarayanareddy4944
@satyanarayanareddy4944 5 жыл бұрын
Suresh
@satyanarayanareddy4944
@satyanarayanareddy4944 5 жыл бұрын
Suresh Productions
@mosesm2063
@mosesm2063 5 жыл бұрын
Suresh Productions
@vikramkadire9387
@vikramkadire9387 5 жыл бұрын
@@mosesm2063 to day plan that
@veereshpothakanti1576
@veereshpothakanti1576 5 жыл бұрын
Superhitsong
@jayanthgaming5815
@jayanthgaming5815 4 жыл бұрын
ఏ రక్తసంభందం లేకున్నా మూడు మూళ్ళ బంధం తో సర్వస్వం సమర్పించి భర్త సంతోషమే తన సంతోషంగా భావించే ప్రతి మాతృమూర్తికి మనస్ఫూర్తిగా పాదాభివందనం🙏🙏🙏ఈ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను💐💐💐
@kummarijyothi3624
@kummarijyothi3624 3 жыл бұрын
Yas
@kummarijyothi3624
@kummarijyothi3624 3 жыл бұрын
Yas
@orsuracksterrackster4126
@orsuracksterrackster4126 3 жыл бұрын
By no no no no
@balutammu4547
@balutammu4547 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@skahamada8931
@skahamada8931 3 жыл бұрын
Good
@harishyedte9966
@harishyedte9966 3 жыл бұрын
ఆ వాయిస్ లో ఎదో తెలియని మేజిక్ వుంది. బాలు సర్ miss you so much.
@kotagiriramesh3993
@kotagiriramesh3993 7 ай бұрын
Legend
@రామురామ్-ణ5ఙ
@రామురామ్-ణ5ఙ 4 жыл бұрын
ఇది చాలా మంది...అనుభవిస్తున్న నిజం దేవుడు వేసిన బంధం.. మనం తెంచుకోవాలన్నా..తెగదు...💓💓💓
@sunandacharibaby5902
@sunandacharibaby5902 4 жыл бұрын
super song
@smartboyjithu7939
@smartboyjithu7939 4 жыл бұрын
Marriages are made in Heaven
@jogarao4580
@jogarao4580 3 жыл бұрын
Yes👍
@mudraboyinasimhadri860
@mudraboyinasimhadri860 3 жыл бұрын
I'm
@sujathamanne92
@sujathamanne92 3 жыл бұрын
S
@mungaranagaraju95
@mungaranagaraju95 3 жыл бұрын
భర్తలను గౌరవించే ప్రేమించే (ఆడవారికి) ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం.
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
😊😂😂💞。・:*:・(✿◕3◕)❤(♥ω♥*)(♥ω♥*)
@naidumolliyadav..4193
@naidumolliyadav..4193 2 жыл бұрын
I love your coment♥️♥️♥️
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR Жыл бұрын
She treated as child not like husband but she still loves her lover. But she try to change for her husband by leaving love.
@TammisettiApparao-v4b
@TammisettiApparao-v4b Жыл бұрын
❤😊😊
@mungaranagaraju95
@mungaranagaraju95 Жыл бұрын
Tq All..
@subbiahsubbiah1854
@subbiahsubbiah1854 5 жыл бұрын
ఈ పాటలో భార్యాభర్తలు గురించి ఇంత గొప్పగా అర్ధాలు చెప్పి వ్రాసిన మహ రచతకు మరియు గాన గంధర్వ డైన శ్రీ బాలు గారికి నా❤️హృదయ పూర్వంగా శతకోటి 🙏వందనాలు చేస్తున్నాను
@saitgsai8416
@saitgsai8416 2 жыл бұрын
𝚐𝚛𝚊𝚝𝚜𝚘𝚗𝚐
@baruna2420
@baruna2420 Жыл бұрын
ఇలాంటి పాటలు ఇంక ఎప్పటికీ రావు 🙏🙏🙏🙏
@uduthayadagiriyadagiriudut6802
@uduthayadagiriyadagiriudut6802 Жыл бұрын
Yes
@yeshbibipetmodelbibipetmod9591
@yeshbibipetmodelbibipetmod9591 11 ай бұрын
​@@uduthayadagiriyadagiriudut6802😢 I'm
@gantasrinivas6779
@gantasrinivas6779 3 жыл бұрын
ఈ బ్రహమ్మ ముడి విడి పోదు తల్లి ఎన్ని జన్మలైన ....... సూపర్.... ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలి.
@Srivinayakaarts
@Srivinayakaarts 2 жыл бұрын
Ssss
@padmajanagendran
@padmajanagendran 2 жыл бұрын
నిజమే విడిపోదు
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
🦼🦼🦼🦼🦼🚒🚒🚒🚒🚒🚒🚒🚎🚎🚎🛴🛴🛴🛴🛴
@krishnajay9076
@krishnajay9076 Жыл бұрын
S
@Sailaja-m1r
@Sailaja-m1r Ай бұрын
Ss
@samalabhaskar9995
@samalabhaskar9995 3 жыл бұрын
Legendery Singer మా బాలు గారు .... మీకు పాదాభివందనం sir... మీరు పాడిన ప్రతి పాట ఎప్పటికి ...మా గుండెల్లో ఉంటుంది...🙏🙏🙏🙏
@samalabhaskar9995
@samalabhaskar9995 3 жыл бұрын
Heart touching song...
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😆😆
@Ranjith970
@Ranjith970 11 ай бұрын
Raasindi posani
@polimerasrinu5215
@polimerasrinu5215 2 жыл бұрын
ఈ పాట వింటున్న ప్రతీసారి మా అమ్మానాన్నలే గుర్తుకు వస్తారు నాకు... మా నాన్న కోసం మా అమ్మ పడిన కష్టాన్నీ మా అమ్మ కోసం మా నాన్న పడిన కష్టాన్నీ నేను మాటల్లో చెప్పలేను... అత్తా మామల్ని తన తల్లిదండ్రిలా భావించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అబ్బాయి... అర్ధం చేసుకునే అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అమ్మాయి ఎంతో అదృష్ట వంతులు కదా.... ఇలాంటి జంటని చూసిన ఎవరైనా సరే ఆలుమగలు అంటే ఇలానే ఉండాలి అని అనాల్సిందే.....
@chintugoud578
@chintugoud578 2 жыл бұрын
😍
@naganagendra4396
@naganagendra4396 Жыл бұрын
Super
@telugu_99
@telugu_99 3 жыл бұрын
గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివి what a lyrics siri vennela garu ఈ పాటలో ప్రతి లైనుకు ఎంతో అర్థం ఉంది
@etnews2022
@etnews2022 2 жыл бұрын
సిరి వెన్నల గారు..😭
@pramodsadnapwar2895
@pramodsadnapwar2895 2 жыл бұрын
QthzCNNfgn n yny.....
@sampathkarinki1941
@sampathkarinki1941 2 жыл бұрын
Ss suuuper mining
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
🥲🖤🖤😄🤑
@kirankumar-bc9sz
@kirankumar-bc9sz Жыл бұрын
Nandini love you Vishnu ❤️🥰😘
@mustiprashanth4456
@mustiprashanth4456 4 жыл бұрын
తాళికి విలువ ఇచ్చి మన అమ్మలా భరించే అమ్మాయిలకు పాదాభివందనం
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 4 жыл бұрын
మీలాగా గౌరవించేవాళ్ళు ఉంటే ....
@amanarjun500
@amanarjun500 4 жыл бұрын
@@godisgrestslittlecreation9019SONG
@cherrycherry-kx9ns
@cherrycherry-kx9ns 4 жыл бұрын
thank u bro
@anjianjinayya8390
@anjianjinayya8390 4 жыл бұрын
Art Attack
@gajwelharish9033
@gajwelharish9033 3 жыл бұрын
ప్రేమించిన వాన్ని సావగొట్టిన తరువాత అది వేరేవాన్ని పెళ్లి చేసుకున్నది ప్రతి లంజ ప్రతివత లా ఫీల్ అవుతుంది
@upendrabsppaleru
@upendrabsppaleru 2 жыл бұрын
ఆలుమగలే సృష్టికి మూలం వారికే తల వంచును కాలం.... గీత రచయిత డా" వెనిగళ్ళ రాంబాబు గారికి ధన్యవాదాలు...
@Jagadeeshkuchipudi
@Jagadeeshkuchipudi Жыл бұрын
2023లో కూడా ఈ పాటను చూసేవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి❤❤❤
@KavithaPagilla-zr2vl
@KavithaPagilla-zr2vl 11 ай бұрын
@Prathima9634
@Prathima9634 11 ай бұрын
నేను వింటున్న
@sumanjalieruventi
@sumanjalieruventi 9 ай бұрын
2024
@amalavathiseeli4255
@amalavathiseeli4255 9 ай бұрын
Naku chala estam e song
@JeevanKumarAdigarla
@JeevanKumarAdigarla 5 ай бұрын
Good Song
@raithu58
@raithu58 3 жыл бұрын
గ్రేట్ లెజండ్రి sp బాలసుబ్రమణ్యం గారు we మిస్ you సర్ రిప్ బాలు గారు
@vamaravallisrinivasarao3959
@vamaravallisrinivasarao3959 5 жыл бұрын
సూపర్.... ఇటువంటి సాహిత్య విలువలున్న పాటలు నేడు కరువయ్యాయి
@VinodKumar-ut5vc
@VinodKumar-ut5vc 4 жыл бұрын
T.venkateswararao Rao hi
@anushadanaboina1547
@anushadanaboina1547 4 жыл бұрын
Yes
@rameshpande9183
@rameshpande9183 4 жыл бұрын
100% ,
@upendarbathula6756
@upendarbathula6756 4 жыл бұрын
Nice
@ravidurgam1843
@ravidurgam1843 4 жыл бұрын
Nice bro
@rockstargowtham6843
@rockstargowtham6843 3 жыл бұрын
బాలు గారి నోట వచ్చిన మరో ఆణిముత్యం.Hatsoff sir బాలు గారు.
@manthriprashanth4611
@manthriprashanth4611 9 ай бұрын
2024లో కూడా ఈ పాటను చూసేవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి❤❤❤
@savitrisarmapatnala6305
@savitrisarmapatnala6305 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Arasunna
@Arasunna 5 ай бұрын
2024 june
@srcollegekoilakuntlaamadal5041
@srcollegekoilakuntlaamadal5041 2 ай бұрын
❤very nice and clarity song wife&husband relation
@santhuevents2569
@santhuevents2569 5 жыл бұрын
మూడు ముళ్ళ అనుబంధం నిజంగా దేవుడు వేసినా అనుబంధం Exlent Song
@ramukurmapu3077
@ramukurmapu3077 5 жыл бұрын
Singer Santhoshkumar Kuchulapati
@bodaabhilash1706
@bodaabhilash1706 5 жыл бұрын
@@ramukurmapu3077 q
@shankarmatla3747
@shankarmatla3747 5 жыл бұрын
Nice
@nishavaghasiya5552
@nishavaghasiya5552 5 жыл бұрын
My. Iieku. Song
@usefulstuff1644
@usefulstuff1644 5 жыл бұрын
Rf
@YASHWANTHTEMPLERUNNER1
@YASHWANTHTEMPLERUNNER1 4 жыл бұрын
భార్య భర్తల బంధం మీద గౌరవం ఉండేవాళ్ళు లైక్ కొట్టండి
@anandmannuru
@anandmannuru 4 жыл бұрын
Nuvvu cinema chusaavaa
@shekarkodurishekar8259
@shekarkodurishekar8259 4 жыл бұрын
Nice
@shekarkodurishekar8259
@shekarkodurishekar8259 4 жыл бұрын
Exlent
@sandhyaranip2913
@sandhyaranip2913 4 жыл бұрын
👌👌👌👌👌
@YASHWANTHTEMPLERUNNER1
@YASHWANTHTEMPLERUNNER1 4 жыл бұрын
@@anandmannuru ఐదు సార్లు చూశాను
@rajeshsnpuram3950
@rajeshsnpuram3950 3 жыл бұрын
గాయం ఒక్కరిది ఐన..కన్నీళ్లు ఇద్దరికి😢😢 what a words👌👌
@vasudevp9121
@vasudevp9121 3 жыл бұрын
శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో దాంపత్యం వికశించాలి తరగని మురిపాలతో 🙏💙
@sunnyfunnysunnyfunny4761
@sunnyfunnysunnyfunny4761 3 жыл бұрын
ఈ బ్రహ్మ ముడి విడి పోదు తల్లి ,ఎన్ని జన్మ లైనా,, what a great lines..🙏🙏
@praneetha8194
@praneetha8194 3 жыл бұрын
S
@sunnyfunnysunnyfunny4761
@sunnyfunnysunnyfunny4761 3 жыл бұрын
@@praneetha8194 thank you
@skahamada8931
@skahamada8931 3 жыл бұрын
యెస్,,
@sunnyfunnysunnyfunny4761
@sunnyfunnysunnyfunny4761 3 жыл бұрын
@@skahamada8931 tnq
@luckylakshmi1966
@luckylakshmi1966 3 жыл бұрын
True
@appaladevireddy7297
@appaladevireddy7297 5 жыл бұрын
నిజం చెప్పాలంటే మన జీవితం లో ఒక మధుర జ్ఞాపకం ఆ బంధం
@gethashatty797
@gethashatty797 5 жыл бұрын
Na life lo pelli anedi bandam kadu punishment laga undi
@KrishnaKrishna-iy7tl
@KrishnaKrishna-iy7tl 5 жыл бұрын
naa jeevatham lo Pelli chedu gnapakam
@nagadommati7857
@nagadommati7857 5 жыл бұрын
Pelli ante bandham kadhu banisathvam
@bagadisriramachandramurthy58
@bagadisriramachandramurthy58 5 жыл бұрын
6th bi
@t.babyturumni3914
@t.babyturumni3914 5 жыл бұрын
🤝🦜
@veerankisaraswathi5728
@veerankisaraswathi5728 4 жыл бұрын
అతని హృదయం నాతిచరమి అగ్నిహోత్రం మే అందుకు హామీ...
@singermahi8767
@singermahi8767 3 жыл бұрын
బాలు గారి గానాన్ని అభివర్ణించడం వట్టి కామెంట్స్ వల్ల కాదు.... అంతటి పేరు ప్రాముఖ్యత బాలు గారి గానం.... ఆ భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప గాన గంధర్వడు... అలాంటిది ఆ భగవంతుడు ఓర్వలేక మళ్ళీ అతని దగ్గరకే తీసుకెళ్ళాడు..😢 😢 😢
@nagendraprasad5088
@nagendraprasad5088 3 жыл бұрын
ఆలూ మాగలే సృష్టి కి మూలం వారికే తల వంచును కాలం 🙏👌👌👌
@gandlaravindar5039
@gandlaravindar5039 4 жыл бұрын
భార్య ఒక్కరే జీవితం లో మన దగ్గర ఏది ఆశించకుండా అమ్మ నాన్నలను వదిలి మనమే ప్రపంచం అని వస్తుంది అమ్మ తరవాత అమ్మలా చూసుకునేది ఒక భార్యే
@mankipusuluri5043
@mankipusuluri5043 3 жыл бұрын
Press and hold an item to delete it.Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 hour.
@haravyadav8805
@haravyadav8805 3 жыл бұрын
@@mankipusuluri5043 m
@రామురామ్-ణ5ఙ
@రామురామ్-ణ5ఙ 3 жыл бұрын
సూపర్
@deepudevarakonda6355
@deepudevarakonda6355 3 жыл бұрын
@@mankipusuluri5043 పోలీసులు p
@rajashekharshekhar3187
@rajashekharshekhar3187 3 жыл бұрын
Yes
@ssshort935
@ssshort935 2 жыл бұрын
ఆడవాళ్లు ఒక్క విశిష్టత గురించి ఈ పాటలో మంచి అర్థం ఉంది అలాగే సౌందర్య గారు నటించిన అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట చాలా బాగుంది మరి మీకు నచ్చిందా
@helpinghands5835
@helpinghands5835 Жыл бұрын
తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం (2) తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం ఏడు అడుగులు నడిచిన వాడే ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిను భరించు వాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాతి చరామి! అగ్ని హోత్రమె అందుకు హామి॥॥॥ చరణం : 1 శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై... నిండు ప్రేమను తనకందించు నూరేళ్లూ నడిపించు పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం॥॥ చరణం : 2 తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే అడవిపాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్లూ ఇద్దరివే పగలు రేయిగా బ్రతుకే హాయిగా కలకాలమూ నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా
@jyothip2729
@jyothip2729 Жыл бұрын
Good
@barlapraveenkumar9909
@barlapraveenkumar9909 Жыл бұрын
Excellent brother
@shireeshaekula6527
@shireeshaekula6527 Жыл бұрын
Super🥰
@SBramheshBramha
@SBramheshBramha Жыл бұрын
Super bro
@bhargavinelakurthi995
@bhargavinelakurthi995 Жыл бұрын
Thank you
@ravivarun674
@ravivarun674 3 жыл бұрын
ఆహా ఏమి సాహిత్యం..ఈ పాట రాసిన 'వెన్నెలకంటి' గారికి, పాట పాడిన 'బాలసుబ్రహ్మణ్యం' గారికి, పాదాభివందనాలు👌👌👌🙏🙏🙏
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
💛💛💛💛💛💛🧡💖💖💖💖💖💖💖💖💖💞💕💕💕💕 🎅⋆ᗰદ૨૨ʏ⋆ᘓમ૨ıડτന੨ડ⋆🎁 ⭐ ❄ /\ ❄ /🌟∴\ (人人人) ❄ /🔸∵∴🔸\ ❄ (人人人) ❄/🔹☆∴🔹∴\❄ (人🌟人🌟人) ⛄  ̄ ̄凵 ̄ ̄ ⛄
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
💔💔💔💔💔💔💔💔💔💔💔💚💘🕉🕉🕉🕉😋😋😋😋
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
☺☺☺☺☺😇😇😍😍😤🥶🥶🥶🥶🥶🥶🥶🥶🤯🤯🤬🤬
@mahithamanthena1689
@mahithamanthena1689 2 жыл бұрын
😄😄
@upendrabsppaleru
@upendrabsppaleru Жыл бұрын
గేయ రచయిత డా"వెనిగళ్ళ రాంబాబు
@praveenkreddy063
@praveenkreddy063 3 жыл бұрын
కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువుందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదు. కట్టించుకున్న ఆమెది
@mahendergolkonda757
@mahendergolkonda757 3 жыл бұрын
Yes really correct
@mohanmobiles4617
@mohanmobiles4617 3 жыл бұрын
Eddaridi
@shivashankar3792
@shivashankar3792 3 жыл бұрын
Pedaraayudu
@bathulavamsi8597
@bathulavamsi8597 3 жыл бұрын
పెద్ద రాయుడు
@srikanthbukka1370
@srikanthbukka1370 3 жыл бұрын
Correct bro
@Telugu_bhaktisongs
@Telugu_bhaktisongs Жыл бұрын
తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం ఏడు అడుగులు నడిచిన వాడే… ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిను భరించు వాడే… బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాతి చరామి…! అగ్ని హోత్రమె అందుకు హామి… ||2|| తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం… శ్రీవారిని పూజించాలి… చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి… తరగని మురిపాలతో దాసి నీవై ప్రేయసి నీవై… నీవే తన ప్రాణమై… నిండు ప్రేమను తనకందించు… నూరేళ్లూ నడిపించు… పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై… ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా… మగని హృదయం మమతల నిలయం… మగువకే దేవాలయం ||2|| తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం…
@Katuriharshith
@Katuriharshith 2 ай бұрын
ఈ సాంగ్ 2024 లోనే కాదు ఎప్పుడైనా వింటా అనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@maddilety5770
@maddilety5770 3 жыл бұрын
❤️❤️❤️ తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం ఏడు అడుగులు నడిచిన వాడే… ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిను భరించు వాడే… బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాతి చరామి…! అగ్ని హోత్రమె అందుకు హామి… ||2|| తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం… శ్రీవారిని పూజించాలి… చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి… తరగని మురిపాలతో దాసి నీవై ప్రేయసి నీవై… నీవే తన ప్రాణమై… నిండు ప్రేమను తనకందించు… నూరేళ్లూ నడిపించు… పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై… ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా… మగని హృదయం మమతల నిలయం… మగువకే దేవాలయం ||2|| తెంచుకుంటె తెగిపోతుందా… దేవుడు వేసిన బంధం… తెలుసుకో నీ జీవిత గమ్యం… పెంచుకోమ్మ అనుబంధం… తెగువతో తన పతి ప్రాణాలే… తిరిగి తెచ్చును ఇల్లాలే అడవిపాలై వెడలిన పతిని… అనుసరించును ఇల్లాలే చెదిరిపోని నుదుటి రాతకు… శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా… కన్నీళ్లూ ఇద్దరివే… పగలు రేయిగా… బ్రతుకే హాయిగా… కలకాలమూ నిలవాలి మీరు… పసుపు కుంకుమలుగా… ఆలుమగలే సృష్టికి మూలం… వారికే తల వంచును కాలం ||2|| ❤️❤️❤️
@devikaagathamudi5769
@devikaagathamudi5769 3 жыл бұрын
I Like
@snehasneha9107
@snehasneha9107 3 жыл бұрын
Nice song Feel gud song
@ramdigitals6418
@ramdigitals6418 2 жыл бұрын
🙏🙏
@koushikkarra2181
@koushikkarra2181 2 жыл бұрын
Yes
@manasakolla7933
@manasakolla7933 2 жыл бұрын
Super sir
@shivarambollepogula4496
@shivarambollepogula4496 3 жыл бұрын
దేవుడైన భార్యాభర్తల గురించి ఈ పాట విన్నారంటే నిండునూరేళ్లు సుఖసంతోషాలతో ఉండమని దీవించక మానరు,భార్యాభర్తలు విడిపోయే వాళ్లుఈ పాట వింటే ఎవ్వరు విడిపోరు అని నమ్మకం
@singermahi8767
@singermahi8767 3 жыл бұрын
ఈ బ్రహ్మ ముడి వీడి పోదు తల్లి... ఎన్ని జన్మలు అయినా....🌹 ♥
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
భార్య భర్త బంధం అంటే ఇలా ఉండాలి ...... ❤️🙏🙏🙏❤️🙏🙏🙏❤️
@vigneshwaraswamy7697
@vigneshwaraswamy7697 5 жыл бұрын
ఇటువంటి సాహిత్యం అందిచిన మనిషికి కోటిసార్లు పాదాభివందనం వదనం చేసిన తక్కువే , greate song
@rramesh4299
@rramesh4299 4 жыл бұрын
్ప
@rankaiah137
@rankaiah137 4 жыл бұрын
ఇటువంటి పాటలు ఇలాంటి రోజులలో లేవు కరువు అయినవి
@balajij8792
@balajij8792 4 жыл бұрын
@@rankaiah137 I AM
@venkatbitra6106
@venkatbitra6106 4 жыл бұрын
Hi
@sudhakarreddy4113
@sudhakarreddy4113 2 жыл бұрын
kzbin.info/www/bejne/rZ7Yg2qGfdN_qKM .
@missingsomeonesuresh996
@missingsomeonesuresh996 4 жыл бұрын
అబ్బా ఏమని చెప్పాలి ఈ పాట రాసిన రచయిత గురించి తనకు నేను పాదాభివందనం చేస్తున్నాను
@sravanitirupathi4154
@sravanitirupathi4154 3 жыл бұрын
Nenu kuda
@missingsomeonesuresh996
@missingsomeonesuresh996 3 жыл бұрын
@@sravanitirupathi4154 ఓకే 👍👍👍
@yaganadeep367
@yaganadeep367 3 жыл бұрын
S
@dhanudhanu7937
@dhanudhanu7937 3 жыл бұрын
Nenu kuda
@missingsomeonesuresh996
@missingsomeonesuresh996 3 жыл бұрын
@@dhanudhanu7937 నిజంగానే చాలా బాగుంటుంది కదా రోజుకు కానీసం 3 టైమ్స్ అయినా వింటాను నేను
@mamillam.chandrashekhar3846
@mamillam.chandrashekhar3846 5 жыл бұрын
మన ‌సప్రందయంలో బందం కలపడమే తప్ప విడాకులు ‌‌లేవు
@sirishavolgs8209
@sirishavolgs8209 3 жыл бұрын
S super comment
@maheshkavide4102
@maheshkavide4102 3 жыл бұрын
Divorce is equal to Death
@nadigatlasrinivasnadigatla9227
@nadigatlasrinivasnadigatla9227 2 жыл бұрын
Yess
@dharmarajumerugu
@dharmarajumerugu 4 жыл бұрын
వివాహ బంధం గురించి చాల గొప్పగా చూపిన సినిమా ఇంకా ఈ పాటలో ఉన్న గొప్పతనం వర్ణించలేము నా చిన్ననాటి సినిమా 2/12/2019
@rramesh4299
@rramesh4299 4 жыл бұрын
ష౩తాహ౩ర೨బ
@SumathiSumathi-fx4us
@SumathiSumathi-fx4us 4 жыл бұрын
Avnu,
@padmamanju4225
@padmamanju4225 4 жыл бұрын
Ml
@sirishavolgs8209
@sirishavolgs8209 3 жыл бұрын
Nijam nijam anukunta bro edi a edi really show andi
@munimukesh8798
@munimukesh8798 3 жыл бұрын
nijama cheaparu meru 💯 nijama cheaparu bro
@callmeashok1234
@callmeashok1234 4 жыл бұрын
మా అబ్బాయిల అందరికీ ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి భార్య గా రావాలని మనసారా కోరుకుంటున్నాను...ఇలాంటి అమ్మాయి భార్య గా రావాలని అని కోరుకునేవారు మాత్రం కచ్చితంగా లైక్ కొట్టండి....
@vamsikrish650
@vamsikrish650 3 жыл бұрын
Mana vaipu nunchi kudha antey affection vundali manani marriage chesukuna ammayi meedha
@manirajurajuraju4114
@manirajurajuraju4114 2 жыл бұрын
ఏందన్నా ప్రేమించిన వారిని మోసం చేసింది బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిలకి ప్రేమించేటప్పుడు పెద్దవాళ్లు గుర్తుకు రారు పెళ్లి చేసుకున్నాక ప్రేమించినోడు గుర్తుకురాడు
@sudhakarreddy4113
@sudhakarreddy4113 2 жыл бұрын
kzbin.info/www/bejne/rZ7Yg2qGfdN_qKM .
@datttu7276
@datttu7276 2 жыл бұрын
Yesnijam
@doddiganesh4623
@doddiganesh4623 2 жыл бұрын
Lakshanalu అనేవి ముఖాన రాసిపెట్టి ఉండవు సందర్భం బట్టి బయటకు వస్థాయి
@Jagadevi2012
@Jagadevi2012 5 жыл бұрын
భార్య భర్త ల బంధం మాటల్లో చెప్పలేము ఇటు వంటి పాటల్లో అది తెలుస్తుంది
@sunithapanem2088
@sunithapanem2088 4 жыл бұрын
Yes your currect
@dharmaraopadala1719
@dharmaraopadala1719 4 жыл бұрын
Currect
@saisudheer3474
@saisudheer3474 3 жыл бұрын
Yes
@skahamada8931
@skahamada8931 3 жыл бұрын
Yes,,
@tukarambujji917
@tukarambujji917 3 жыл бұрын
Yes
@visualwonders7463
@visualwonders7463 3 жыл бұрын
భారతదేశ వివాహ వ్యవస్థ ప్రపంచ జీవ నాగరికత కు ఒక మార్గదర్శి ... అలాంటి పవిత్ర వ్యవస్థ కు పాదాభి వందనం .
@shivarambollepogula4496
@shivarambollepogula4496 3 жыл бұрын
భార్యాభర్తల గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ రాయలేరేమో,ఆన్ని పదాలు ఫర్ఫెక్టుగా సమకూర్చాలంటే చాలా కష్టం కానీ బాలసుబ్రహ్మణ్యం సార్ అంత లీనమై పాడారు సార్ మీరు పాడే విదానం లో ఉంది విన్న ప్రతి మనిషి ఒళ్లు పులరించి కళ్ల నిండా కన్నీళ్లు వస్తున్నాయి, మీలాంటి గొప్ప సింగర్ మా తెలుగు ప్రజలకు దొరకరు సార్
@satyanarayanaankmereddi4997
@satyanarayanaankmereddi4997 3 жыл бұрын
ఈ పాట మా హృదయం లో చగరెని ముద్ర వేసింది❤️❤️❤️❤️......
@rajasekharvanam5052
@rajasekharvanam5052 2 жыл бұрын
భార్య 🌹❤️భర్త అనే బంధానికి పూర్తి అర్థం తెలుపుతుంది ఈపాట 🌹🌹🌹ఈపాట రచయిత సిరివెన్నెలకు నా అభినందనలు
@sriharipalepu561
@sriharipalepu561 2 жыл бұрын
ఏ అవార్డ్ ఇస్తే ఈ పాటకి, మా సిరివెన్నెల గురువు గారి పాదాలని స్పృశిస్తుంది.....🙏🙏🙏 తెలుగు సాహత్యరంగంలో ఒక శిఖరం శాస్త్రి గారు...
@velamarthithreemurthiraju7005
@velamarthithreemurthiraju7005 Жыл бұрын
Super rrrrr song 🙏🙏
@pskr7892
@pskr7892 Жыл бұрын
May be no award deserves i this world… one more life to sirivennela garu on the earth only the award will equal…
@chinnasunkara1987
@chinnasunkara1987 3 жыл бұрын
బంధాలు అంటేనే ఇట్లనే ఉంటలి అని చాటిచెప్పిన గొప్ప పాట
@singermahi8767
@singermahi8767 3 жыл бұрын
దాసి నీవై ప్రేయసి నీవై.. నీవే తన ప్రాణమై. నిండు ప్రేమను తనకందించు.. నూరేళ్ళు నదిపించూ..😢 మా తల్లులఆరా భర్త నే దైవంగా పూజించే మా ఆడబిడ్డలకు ఈ పాట అంకితం......
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 6 жыл бұрын
పెళ్లి అనేది రెండు మనుసుల కలయిక . భర్తని దేవుడిగా భావిస్తుంది మన భారత స్త్రీ. కానీ ఈరోజుల్లో .పెళ్ళికి విలువలేకుండా పోయింది. ఈ song లో భర్త మీదభార్యకున్న ప్రేమను చాల బాగా చూపించారు. excellent song
@gorammallikarjuna7179
@gorammallikarjuna7179 6 жыл бұрын
Super song love this song
@naveengurram4071
@naveengurram4071 6 жыл бұрын
Nijama
@gangadharamgangadharam966
@gangadharamgangadharam966 6 жыл бұрын
Lakshmi puvvadi puvvadi
@mangamurichennaiah4633
@mangamurichennaiah4633 6 жыл бұрын
Lakshmi puvvadi puvvadi mdt
@sivaprasadarigela9872
@sivaprasadarigela9872 6 жыл бұрын
Lakshmi puvvadi puvvadi ee rojullo kuda alanti aadavaru unnaru
@yesubabusiddula9260
@yesubabusiddula9260 3 жыл бұрын
దేవుడు సృష్టించిన అన్ని బంధాలు కంటే భార్య భర్తల బంధం ఎంతో గొప్పది ఇది సత్యం
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd Жыл бұрын
Yes
@ganeshmeesala8342
@ganeshmeesala8342 4 жыл бұрын
అందరూ బాగుంది అని కామెంట్ చేశారు కాని ....ఈ పాట పాడిన. The great Legendary Singer SP. బాలు గారు గురించి ఒక్కరూ కామెంట్స్ పెట్టలేదు.
@venugopagani1440
@venugopagani1440 3 жыл бұрын
Rip sir miss you
@mallemkondaiah5548
@mallemkondaiah5548 3 жыл бұрын
Miss you sir..sp balu garu.. RIP Sir
@mrkmrk5837
@mrkmrk5837 3 жыл бұрын
💯,wemiss you are,Ballusir
@kondasaivignesh5911
@kondasaivignesh5911 3 жыл бұрын
Yes no one are saying about him
@kannakanna6481
@kannakanna6481 3 жыл бұрын
paadina vallani thalchukovadame kadu, lyrics rasina vallanu mechukovali
@gani2827
@gani2827 3 жыл бұрын
భార్య భర్తల బంధం అంటే ఇలా ఉండాలి ఈ సాంగ్ లో సేవలు చాలా చేసింది మన రాసి గారు మీకు ధన్యవాదములు 👌👌👌
@chitlanithyareddy5600
@chitlanithyareddy5600 7 жыл бұрын
gaayam a okkaridaina kanneru iddarive ...e janma ki vidipodu thalli e Brahma mudi . 👍👍👏👏
@Devayoutubchannel2180
@Devayoutubchannel2180 6 жыл бұрын
Avunu nice line
@durgaprasad-mj1gk
@durgaprasad-mj1gk Жыл бұрын
ఏడు అడుగులు నడిచినవాడే ఏడుజన్మలు తోడుంటాడు, భర్తగా నిను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు...సూపర్
@MaheshKumar-ge1lt
@MaheshKumar-ge1lt 5 жыл бұрын
సూపర్.... సాంగ్...... భార్య భర్త యెక్క సంబంధము.... నిదర్శనం....
@fidacollection690
@fidacollection690 5 жыл бұрын
Opp
@fidacollection690
@fidacollection690 5 жыл бұрын
NB moo l mm
@amrutareddy2438
@amrutareddy2438 5 жыл бұрын
Mahesh Kumar 👈👈👈👈👈💕💕💕💕💕
@bollashirisha2376
@bollashirisha2376 4 жыл бұрын
Super relationship
@Hrithik_Goud
@Hrithik_Goud 3 жыл бұрын
😂
@thammaraogorakapudi3792
@thammaraogorakapudi3792 4 жыл бұрын
పల్లవి -: తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం(2) తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం ఏడు అడుగులా నడిచిన వాడే ఏడు జన్మలు తోడుంటాడు భర్తగా నిను భరించు వాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాతిచరామి అగ్ని హోత్రమే అందుకు హామీ(2) చరణం:1 శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో దాచి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై... నిండు ప్రేమ ను తనకదించు నూరేళ్లు నడిపించు పతి ఆరోగ్యమే సతి సౌభాగ్య మై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా మగని హృదయం మమతల నిలయం మగువ కే దేవాలయం(2) చరణం-:2 తెగువతో తన పతి ప్రాణాలే తిరుగి తెచ్చును ఇల్లాలే అడవి పాలై వెడలిని పతిని అనుసరించును ఇల్లాలే చెదిరిపోని నుదుటి రాతను శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిధైనా కన్నీళ్లు ఇద్దరివే పగలు రేయిగా బ్రతుకు హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలు గా ఆలుమగలే సృష్టికి మూలం వారికే తలవంచను కాలం(2)
@mounikayadav766
@mounikayadav766 4 жыл бұрын
Super
@priskillaeeda2573
@priskillaeeda2573 4 жыл бұрын
Super song
@shivakrishna7565
@shivakrishna7565 3 жыл бұрын
Super
@sunnyk1075
@sunnyk1075 2 жыл бұрын
Marriage lovely
@khajavali.shaikh2841
@khajavali.shaikh2841 Жыл бұрын
దాచి కాదు bro దాసి👌👍💐
@thiusainarathod4070
@thiusainarathod4070 5 жыл бұрын
నిజంగా దేవుడు వేశినబదం
@surendrareddy250
@surendrareddy250 5 жыл бұрын
👍
@tukarambujji917
@tukarambujji917 3 жыл бұрын
👌👍
@ponnamsathish6266
@ponnamsathish6266 Жыл бұрын
Rashi gari janma danyam E song tho
@mohansolankipuram2172
@mohansolankipuram2172 5 жыл бұрын
❤E songe ani saralu venaa malli malli venali ani pesthundhi i love this songe❤💗💞👍 sri vaarane pojunchalli chiru navvala harthi tho💖hooo superrrrrr.....
@bethiraviprasad3014
@bethiraviprasad3014 5 жыл бұрын
Y
@ramaraokalivelu229
@ramaraokalivelu229 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట, రాశి అంటే ప్రాణం, ఈ మూవీలో రాశి క్యారెక్టర్ హైలెట్.. 🌹🌹🌹👌👌👌🙏🙏🙏🙏
@srichiranjeevi7509
@srichiranjeevi7509 6 жыл бұрын
ఇది చూసైనా...ప్రతి ఒక్కరు మారాలి...భార్య గొప్పదనం మన అందరం తెలుసుకోవాలి.....
@nsklsatish120
@nsklsatish120 5 жыл бұрын
9948186666.nsvr
@sandyasandya911
@sandyasandya911 5 жыл бұрын
super keka
@sirireddy9866
@sirireddy9866 5 жыл бұрын
84vn
@PADMAREDDY.
@PADMAREDDY. 5 жыл бұрын
Nice to see and hear this from a man, even in this period where husband's are constantly deceiving their wifes keeping illegal relationship a and hurting wives .
@jhansirani813
@jhansirani813 5 жыл бұрын
Yes
@power-sriraj7366
@power-sriraj7366 4 ай бұрын
హిందూ సంప్రదాయం లో ఉన్న ఆ మూడు మూళ్ళ బంధం ఎంత గొప్పదో ....
@meghanamegha2107
@meghanamegha2107 5 жыл бұрын
e song nachithe like cheyandi
@chakrisunkara8366
@chakrisunkara8366 4 жыл бұрын
Nachadam kadandi chustu edupukuda vastundhi naku realy supar song and girls is very great
@Ashok-yn5by
@Ashok-yn5by 4 жыл бұрын
Srileka music supar mem
@venkatsubbareddynelaturi8027
@venkatsubbareddynelaturi8027 4 жыл бұрын
Megha u r married
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 3 жыл бұрын
Modda cheeku, already song ki like kotta, nee modda lo comments ki kaadhu
@pawarvijaylaxmi9833
@pawarvijaylaxmi9833 3 жыл бұрын
Super
@ikdarling7604
@ikdarling7604 4 жыл бұрын
2020 lo chustuna vallu like cheyandi 💖👈
@bathulakrishnakumari3733
@bathulakrishnakumari3733 4 жыл бұрын
Naresh nandhu elagayuntaru
@shafishafiuddin3062
@shafishafiuddin3062 4 жыл бұрын
Hiii
@seshuperuri9027
@seshuperuri9027 4 жыл бұрын
కో km.
@satyavathinagala6187
@satyavathinagala6187 3 жыл бұрын
Nenuchustunnanu
@venubabu1396
@venubabu1396 3 жыл бұрын
Rkd
@reddappareddy3238
@reddappareddy3238 7 ай бұрын
Who is watching in 2024 ❤
@malinianand5800
@malinianand5800 6 ай бұрын
Sir now .. we r watching
@durgasowmya1718
@durgasowmya1718 6 ай бұрын
Hii
@durgasowmya1718
@durgasowmya1718 6 ай бұрын
Iam watching
@ramanamoorthy5156
@ramanamoorthy5156 5 ай бұрын
Super
@umanohar3683
@umanohar3683 5 ай бұрын
Yes iam 10000000000
@padmadhanavath3401
@padmadhanavath3401 2 ай бұрын
Very nice beautiful song🎵🎵
@trishitha8359
@trishitha8359 4 жыл бұрын
Who agrees the statement "no relation is greater than wife and husband relation".. give a like...😍😍😍😍
@galirajashekar4964
@galirajashekar4964 3 жыл бұрын
Balu garu 🙏🙏🙏మీతో బందం ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది
@bunadrisaikumar561
@bunadrisaikumar561 3 жыл бұрын
Balu garu really what great urs hatsup sir edho magic undhi mee voice lo pataki pranam posharu miru ekkadiki poledhu mathonay unnaru🙏🙏🙏🙏🙏
@MounikaTeluguvantalu
@MounikaTeluguvantalu 3 жыл бұрын
Okkko line heart ni touch chesthunddi... Song raasina variki padaabhi vanddanam🙏.... Very beautiful voice also lyrics.... Entha cheppina thakkuve i pata ki..,
@neelucutie7047
@neelucutie7047 4 жыл бұрын
03:04 to 03:11 that facial Expression and acting skills of raasi are simply awesome...no words to explain that killing scene...it shows the golden heart love and care of a woman towards his husband 😍😍😘😘😘😘🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@vidyasagarchannda3267
@vidyasagarchannda3267 Жыл бұрын
Supar
@sakevijayanirmala484
@sakevijayanirmala484 4 жыл бұрын
Marriages are made in heaven really it's true wife and husband relationship should be like this excellent lyrics......
@mdsonashakirmdsonashakir295
@mdsonashakirmdsonashakir295 5 жыл бұрын
Na husband Ante naku pancha pranalu ma edarimady godava vochina pratisari e vedio chustanu bartha viluva telusukuntanu I love this song
@sainaresh7537
@sainaresh7537 5 жыл бұрын
Enjoy for life
@Ravindhar3171
@Ravindhar3171 5 жыл бұрын
All the best andi
@sivachari3820
@sivachari3820 5 жыл бұрын
Everyone has thinking like this
@meeeviharikameeviharika6080
@meeeviharikameeviharika6080 5 жыл бұрын
Gud andi keep going on like this
@devavarapuannarao496
@devavarapuannarao496 5 жыл бұрын
Great
@kumartony4244
@kumartony4244 2 ай бұрын
ఈ సాంగ్ లో లాగా మానవంబంధాలు ఎంత అనుబందంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా మరి ముఖ్యంగా భార్య భర్త ల బంధం 🌹😍💞🥰
@venkeyvenkey7796
@venkeyvenkey7796 6 жыл бұрын
భార్య భర్త ఎప్పుడూ కలిసి ఉండాలి
@pmalathi5701
@pmalathi5701 5 жыл бұрын
Sec
@vinaikumar4282
@vinaikumar4282 5 жыл бұрын
Venkey Venkey 👍👍👍👍👍
@shankarpoliceshankar9898
@shankarpoliceshankar9898 5 жыл бұрын
Venkey Venkey yes
@jhansirani813
@jhansirani813 5 жыл бұрын
S
@kavithakumar3278
@kavithakumar3278 5 жыл бұрын
Cheskuna vadu waste fellow aiete ammayike loss
@pulivenkatesh9206
@pulivenkatesh9206 3 жыл бұрын
Very nice song, and thanks to balu sir for singing....... Excellent voice
@nageshdhamarla5009
@nageshdhamarla5009 5 жыл бұрын
Really god is great E sonug chala great nice singar E pata rasina variki na kruthgnathalu sir
@Chintha247
@Chintha247 2 ай бұрын
ఏమీ సాహిత్యం.... దానికి తోడుగా బాలు గారు గొంతులో ఆ పదాలు పలుకుతుంటే మరింత వినసొంపుగా ఉంది ఈ పాట....2024 లో కాదు ఎన్ని ఏళ్లు అయినా ఈ పాట విననివారు వుండరూ
@iconsaitrollers1165
@iconsaitrollers1165 5 жыл бұрын
Rassi ki Oka like vesukondi 🙏🙏💓💓
@gopartshankarshankar1683
@gopartshankarshankar1683 4 жыл бұрын
PC
@sharikumar7182
@sharikumar7182 4 жыл бұрын
Good song chala bagundi
@bhavithasiri3551
@bhavithasiri3551 4 жыл бұрын
Super
@sathishp7423
@sathishp7423 4 жыл бұрын
@@sharikumar7182 Q
@sathishp7423
@sathishp7423 4 жыл бұрын
@@gopartshankarshankar1683 q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+q+
@swathikollapudi
@swathikollapudi 5 жыл бұрын
By God grace.... Memu alane vunnam life long alage vundali..... Andaru elage vundali ani heartful ga korukuntunna
@gprakash5067
@gprakash5067 5 жыл бұрын
G prakash
@dasarikarunagowthamkumar3097
@dasarikarunagowthamkumar3097 5 жыл бұрын
Praise God
@hanumanthreddy1548
@hanumanthreddy1548 4 жыл бұрын
Mee manchitaneme meeku sreerama raksha
@sharanappagudadinni4055
@sharanappagudadinni4055 4 жыл бұрын
JJB................. .. _
@sravanishiva8318
@sravanishiva8318 4 жыл бұрын
SWATHI telugu Channel ....chalagaga batuku
@laxmankummarikuntla9620
@laxmankummarikuntla9620 2 жыл бұрын
గాయం ఎ ఒక్కరిదైనా కన్నీరు ఇద్దరి వి అద్భుతం 👌👌👌
@ramanamoorthy5156
@ramanamoorthy5156 6 ай бұрын
Nice 👍 song.....great words ....🎉❤
@nareshhkomar6farmer
@nareshhkomar6farmer 3 жыл бұрын
మనం రోజు వినే అక్షరాలే , పదాలే కానీ ఇవి మాత్రం స్వయంగా స్వర్గం లో నుండి వచ్చినట్లు ఉన్నాయి 👌👌👌👌❤️❤️❤️❤️❤️👌👌👌
@ramanjisake6474
@ramanjisake6474 6 жыл бұрын
love kante wife and husband relation chala goppadi
@vallepurajagopal6561
@vallepurajagopal6561 5 жыл бұрын
l lick this song💘💟
@amarnathneerugutti3447
@amarnathneerugutti3447 4 жыл бұрын
Very nice song
@raghavapotti3702
@raghavapotti3702 4 жыл бұрын
👍
@tangetiraju5624
@tangetiraju5624 6 жыл бұрын
Hit like, 👈if youre still listening this song in 2019 Mainly kudos to Lyricist, music director, singer.. Great words from lyricist, Excellent compostion from: srilekha garu Finally, its a mindblowing singing from our BALU sir మన కళ్ల ముందే మనః ప్రేమించిన అమ్మాయి కి వేరే వాళ్ళ తో పెళ్లి అవుతూ ఉంటే, ఆ బాధ వర్ణించ లేమూ , ఇంకా మనం యేమీ చేయలేమూ, తాను సంతోషంగా వుండాలని కోరు కోవాడం తప్పా...!!
@nenumenani253
@nenumenani253 6 жыл бұрын
yes you are correct
@perukasrinivas2428
@perukasrinivas2428 6 жыл бұрын
tangeti raju like
@gorwrappaappa309
@gorwrappaappa309 6 жыл бұрын
Hi
@SsmultiInfo
@SsmultiInfo 6 жыл бұрын
I am singing also in my channel
@sarithasaritha5911
@sarithasaritha5911 6 жыл бұрын
.
@nagabhushanab3726
@nagabhushanab3726 Жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా ముందు ముందు రావు భార్య భర్తల అనుబంధం చాలా చక్కగా వివరించారు ఈ పాట రాసిన రచయిత గారు, పాడిన ఎస్ పి బాలు గారికి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ❤️❤️
@banubanubanubanu8848
@banubanubanubanu8848 5 ай бұрын
2024 lo kuda e song chuse valu okka like kottandi
@gajavellibaskar3501
@gajavellibaskar3501 2 жыл бұрын
ఈపాట.రసినవరికి.పాడిన.వరికి. నా హృదయపూర్వక వందనాలు. 🙏🙏👏👏👍👍
@chanduchandu9673
@chanduchandu9673 4 жыл бұрын
నాకు కూడా ఇలాంటి భార్య దొరికింది. మంచి మీనింగ్ ఫుల్ సాంగ్ ఇది
@pasupuletiharish4055
@pasupuletiharish4055 Ай бұрын
Sp బాలు గారు గ్రేట్ సార్
@durgarao7977
@durgarao7977 2 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాట పాడిన టువంటి బాలసుబ్రమణ్యం గారికి నా హృదయపూర్వక అభినందనలు హార్ట్ టచింగ్ సాంగ్ ఒక్క పాటలో భార్య భర్తలు అనుబంధం గురించి చక్కగా వివరించారు
@npcvlogsindia
@npcvlogsindia 3 жыл бұрын
సాంగ్ లిరిక్స్ రాసిన మహానుభావులకి నా వందనాలు
@suresht7162
@suresht7162 3 жыл бұрын
Hatsoff to M.M.Sreelekha and Balu garu👌🏼👌🏼🙏🙏🙏👏👏👏
@saipadmajarani4786
@saipadmajarani4786 11 ай бұрын
మావరు నాకు ఆరోగ్యం బాగోలేక పోతే నాకు సేవ లు సెశారు కానీ అలాంటి భర్తను దేవుడు త్వరగా తీసుకెళ్లిపోయాడు ఈ పాట వింటే నాకు మా వారు గుర్తుకొస్తారు
@satyadurga8181
@satyadurga8181 2 жыл бұрын
ప్రేమ బంధం కన్నా.... పెళ్ళి బంధం గొప్ప ది....
@switzerlandloteluguammayi
@switzerlandloteluguammayi Жыл бұрын
Avunu
@pavanikudikala6445
@pavanikudikala6445 3 жыл бұрын
Wife and husband relationship gurinchi chala goppaga chepparu e songlo very excellent
@saideepikasunkesula2571
@saideepikasunkesula2571 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishna.kalvakota.5830
@ramakrishna.kalvakota.5830 3 жыл бұрын
ఈ పాట పాడిన బాలు గారికి శతకోటి వందనాలు.
@venkataravana4433
@venkataravana4433 2 жыл бұрын
I married 3months back not aware of marriage life but this song inspired me lot and I got to know the value of marriage i changed my mind completely now after heard this song love this song and lotsboff love to my husband
@munesulashailendhar.jaibei2885
@munesulashailendhar.jaibei2885 2 жыл бұрын
భార్యాభర్తల బంధం గురించి రాసిన వారికి జై భీమ్
@sandeepkumar1357
@sandeepkumar1357 2 жыл бұрын
Don't be foolish
@swathiattili3000
@swathiattili3000 2 жыл бұрын
Good
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 125 МЛН
UFC 308 : Уиттакер VS Чимаев
01:54
Setanta Sports UFC
Рет қаралды 904 М.
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 8 МЛН
Aahwanam Songs - Manasa Na Manasa - Srikanth, Ramya krishna, Heera.
3:22
Subhalagnam Movie || Chilaka Ye Thodu Leka Video Song || Jagapathi Babu, Aamani || Shalimarcinema
4:18
Apurupamainadamma Aadajanma Full Video Song || Pavithra Bandham Movie
3:49
Shalimar Film Express
Рет қаралды 6 МЛН
Aahwanam - Super Hit Video Song - Srikanth, Ramya Krishna, Heera
3:51
Telugu Movie Center
Рет қаралды 3,5 МЛН