గురువుగారికి నమస్కారం 🙏🙏🙏 డ్రామాలలో మహిళలు పాత్రకు కర్నూల్ నుండి వస్తున్నారు ఇప్పుడు వికారాబాద్ లో జిల్లాలో ఉండటం మనకు చాలా అదృష్టం అంత హన్మాంతరెడ్ది గారి పాత్ర ఎంత శ్రమించియున్నారో వారికి తెలంగాణ ప్రజల తరపున అభినందనలు 💐💐💐🙏🙏🙏🙏🙏
@venkataramanakillivenkatar87132 жыл бұрын
రెడ్డి గారు మీ లాంటి మహానుభావులు చాలా అవసరం ఈ తరానికి.
@arunareddy23162 жыл бұрын
అంజనప్ప సార్ మీ ప్రయత్నం, ఆలోచన మరి యు మీ శ్రమ అమోఘం.🙏👍మట్టిలో మాణిక్యం గురువుగారిని మీ ఛానెల్ ద్వారా పరిచయం చేయడం అద్బుతం.
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank so much aruna madam 🙏🙏💐💐🤝🤝
@shaikvalli59912 жыл бұрын
గురువు గారు మీరు చేస్తున్న కళా సేవా కు వందనం🙏🙏🙏.
@kunchmgopalkunchmgopal80612 жыл бұрын
అంజనప్ప సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఉపాధ్యాయులు అందరు కూడా ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో కళాకారులను బయటకు తీసి ప్రపంచానికి మన తెలంగాణ లో ఇంతమంది కళాకారులూ ఉన్నట్లు తెలుస్తుంది సార్ ఈ కలాభిషేకం ఛానల్ వారికీ ప్రత్యేక ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏🙏
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u so much sir 🤝🤝🤝🙏🙏🙏💐💐
@gorativenkanna98782 жыл бұрын
గు రువుగారి శిష్యురాలు. అంజలిగొప్ప నటి అద్భుత గాత్రం.. ఉన్నతు రాలు
@ramnathraodkp82192 жыл бұрын
అంజినప్ప సార్ గారికి నమస్సులు ఆణిముత్యాలను వెలికి తీస్తున్నారు చాలా చక్కగా పాడారు తల్లి సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన తేనె తెలుగు ఛానల్ అంజినప్ప సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు సార్🙏🙏 పెద్దాయన చక్కగా హౕర్మెనియం వాయించుచున్నారు చాలా పుణ్య పురుషులు మీరు 🙏🙏
@Teneteluguanjanappa2 жыл бұрын
మీరు మన చానల్ లోని అన్నవీడియోలను చూస్తూ కళాకారులను అభినందిస్తున్నందుకు కృతజ్ఞతలు సార్ 🤝💐🌺🌹
@shakerchar.shrikrishna.pat42429 ай бұрын
Sir gariki.. 🙏🙏🙏🙏🙏
@BKNaidu-ud5ij2 жыл бұрын
Old ig gold 🙏🙏🙏💯🌹👍
@raghumaddur74182 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u sir 🤝🤝🙏🙏💐
@shaikvalli59912 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక కళాకారులకు మా హృదయపర్వక ధన్యవాదములు. అన్నయ్య గారు మీ కృషి కి💐🙏🙏
@d.vaishnaviyadavyt8427 Жыл бұрын
Super
@Teneteluguanjanappa Жыл бұрын
ధన్యవాదాలు మేడమ్ 🙏🌹💐🤝
@sathychary55412 жыл бұрын
తెలుగు భాషా తేనెని మాకు పంచుతున్నమీ 🙏
@nageswararaothota45072 жыл бұрын
అంజనప్ప గారు నమస్తే మీ కృషికి నా హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🌹🌷💐🌾
@narayanammapothula33082 жыл бұрын
Anjanappa sir gari krushiki na hrudayapurvaka danyavaadhalu 🙏😊
@gavarasrinivas80242 жыл бұрын
అంజలి గారికి కళాభివందనాలు అమ్మ మీకు తెలుగు రాకపోయినా మీరు తెలుగు పాటకు ప్రాణం పోశారు మీకు మీకు నేర్పిన గురువు గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ అందరూ మట్టిలోమాణిక్యం అంటారు అది మాటవరసకి కానీ నీవు మాత్రం నిజంగానే మట్టిలో మాణిక్యం ఇవి అంజలి గారు మీరు ఇంకా సర్ ఫీజు చేస్తే బాగుంటుంది మీ వాయిస్ కంచు గంట వినటానికి వినసొంపుగా ఉంది మీ వేషం చాలా బాగుంది ఇంత మంచి వీడియో పెట్టిన అంజప్ప సార్ గారికి కళాభివందనాలు మీరు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఆ భగవంతుడు మీకు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను మీ అభిమాని గవర శ్రీనివాస రావు శ్రీకాకుళం జిల్లా నమస్తే🙏🙏🙏
@sathychary55412 жыл бұрын
మంచి ప్రయత్నంలో ఇదో గొప్ప మజిలీ. మీకు ఇలాంటి ఆలోచన సాలోచన రావడం గొప్ప వరం 🙏.
@Teneteluguanjanappa2 жыл бұрын
ధన్యవాదాలు సార్ 🙏🙏🤝🤝💐💐
@rsrinivasulu622 жыл бұрын
🙏🏽🇮🇳 super danyavadamulu sir🙏🏽🇮🇳
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u sir 🤝🙏🙏💐💐
@govardhanabommineni83092 жыл бұрын
నైస్ సింగింగ్ యు అంజలీ గారు👌👌💐💐🙏🙏
@PALYAMProductionschannel2 жыл бұрын
Excellent sir
@galihemanthreddy2 жыл бұрын
Your editing super creation Hard work
@Teneteluguanjanappa2 жыл бұрын
Thank u hemanth 🤝🤝💐🌹
@rayalaseemakalavedika48952 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@raovv68512 жыл бұрын
పాట బాగానే పాడారు. కాని సంభాషణలు సాన పట్టాలి. Telugu నేర్చుకోవాలి.
@sathychary55412 жыл бұрын
బాగా చెప్పారు సార్
@sathychary55412 жыл бұрын
ప్రయత్నం చేస్తుంది భాష వేరే కాబట్టి యాస తొందరగా దొరకటం లేదు.