అమ్మా దేవుని పరీక్షలో మీరు నెగ్గారు. ఈ స్థాయిలో ఉండి దేవుని మహిమ పరిచినందుకు మీకు నా యొక్క హృదయ పూర్వక నిండు వందనాలు. దేవునికే మహిమ,ఘనత ప్రభావము లు ఆయనకే చెల్లును గాక.
@maheshbolligadde8192 жыл бұрын
🙏🙏🙏ఆమెన్
@gsamuel99262 жыл бұрын
సూపర్, మంచి సాక్షము
@radhathamalapakula75582 жыл бұрын
Amen akka 🙏🙏🙏 for your testimony my inspiration akka 🥰 all glory to jesus
@therojaravula13162 жыл бұрын
22
@therojaravula13162 жыл бұрын
22
@titusvisuals89202 жыл бұрын
Amazing testimony Anna.. నిజంగా అయన పిల్లలుగా ఇలాంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలి దేవునికి మహిమ తీసుకొని రావాలి❤️👍
@drchswapnakumari83442 жыл бұрын
It's wonderful testimony, amazing personal life with Lord is ever never leave us alone.May God bless you and use use you for his Glory be strong in the Lord. God bless you...dear Sister 👏👏👏
@titusvisuals89202 жыл бұрын
@@drchswapnakumari8344 yes akka Glory to God alone 🙏
@sujikannajessie50522 жыл бұрын
Amen
@keerthipadiyar28722 жыл бұрын
Amen
@santhoshkumar10002 жыл бұрын
He he he he he he he 😂 😂 😂 😂 😂 😂 Super comedy raa. Antee job raka pothe vadiki mahima radha? He he he he he he he 😂 😂 😂 😂 😂 Burra leni valle gorre lu
@rhk62132 жыл бұрын
Very Good testimony and so inspirational. రుచి చూసి తెలుసుకున్నాను అంటుంది. so గ్రేట్. నాకు time దొరకడం లేదు అందరికోసం prayer చేయటానికి అంటుంది ఆ సిస్టర్.. నిజంగా ఆమెకు వున్న లోపల మంట చాలా గ్రేట్ కదా.. 🙏🙏
@mojeshstanly40622 жыл бұрын
*Wonder full message medam గారు మీరు దేవునితో ఎక్కువగా పెనుగులడారు కాబట్టి మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టారు మేడం garu*
@shn19552 жыл бұрын
మీ సాక్ష్యం ద్వారా దేవుడు నన్ను ధైర్యం పరుస్తున్నారు🙌🙌tq లార్డ్.....
@jonnalagaddadayakumar172 жыл бұрын
🤗Almighty Glory to God 🙏✝️
@sudhakarsudhakar63402 жыл бұрын
Praise THE LORD sister.Good testimony.Tq sister
@shn19552 жыл бұрын
@@jonnalagaddadayakumar17 yes amen🙌
@saipranithji90462 жыл бұрын
🤣🤣🤣🤣
@veerababuamboji662 жыл бұрын
Yyyyeegoogdh Yyyyeegoogdh diu
@srinivasc52052 жыл бұрын
Praise Lord Madam... దేవునియందు మీ విశ్వాసము మీ పట్టుదల మిమల్ని ఈ స్థానం లో నిలబెట్టింది Glory to Jesus 🙏🙏 మీ. సాక్ష్యం నాకు ఒక ప్రేరేపణ కలిగించింది...
@Rajkumar-hd4fe2 жыл бұрын
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో సిస్టర్ గారికి వందనములు దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై యుండును... మీరు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక
@vijaykumarkadiyala2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు తల్లీ దేవుడు మీ జీవితం లో ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలి అని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తా god BLES you TALLI 🙌🙌
@satyavenitata4152 жыл бұрын
Praise the Lord sister.ఆ స్థాయిలో వుండి ఆ పరలోకపు దేవుని మహిమ పరుస్తున్న మీకు వందనాలు సిస్టర్.మీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండును గాక.
@nandisamuel8202 жыл бұрын
Amma vandanalu meku devudu toduga untàdu vandanalu pratidinam prardana chesstunnanu vandanalu bro samuel
@krishnaundrajavarapu93082 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక. సిస్టర్ ,మంచి సాక్ష్యము,మీరు చెప్పిన వచనాలన్నీ నేను కూడా దేవుని నుండి పొందుకున్నాను.మీ సాక్ష్యము నన్ను బలపరిచింది.వాక్యానుసారమైన సాక్ష్యాన్ని చాలా రోజుల తరువాత విన్నాను. దానియేలు వలేదేవుని కోసం మీరు తీసుకున్న నిర్ణయాలను దేవుడు ఘనపరిచాడు.
@lopintiheman62182 жыл бұрын
అందరికీ వందనములు,, గతంలో ఒకసారి APSP DIG RAMESH BABU గారి సాక్ష్యం విన్నాను. ఇప్పుడు ఈ సహోదరీ సాక్ష్యం వింటున్నాను.దేవునికే మహిమ కలుగునుగాక. చాలామంది IPS IAS ........ఇంకా ఎంతోమంది పెద్ద ఉద్యోగాలలో ప్రభువు బిడ్డలు ఎందరో ఉన్నారు కానీ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడరు.దేనికో బయపడి సాక్ష్యం చెప్పరూ. సహోదరీ ధైర్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక
@telugubaptistchurchthondap95532 жыл бұрын
Yes very good
@kancharlavenkaiah75102 жыл бұрын
మీ యొక్క సాక్ష్యం మాకెంతో స్ఫూర్తి ని మరియు ధైర్యాన్ని ఇస్తుంది .దేవునికే మహిమ కలుగును గాక.
@sannamalasamuel98092 жыл бұрын
Praise the lord sister
@Srinivas-py4hk2 жыл бұрын
Meeru annatlu sakshyam Aa IAS lu IPS lu cheppakapovadame kaadu , Kallunethiki yekki kamam tho Anyulanu Pelli chesukuntunnaru. Ye Janalaku vupayoga padalo ye devuduni mahima parachalo vallanu kuda marchipothunnaru.
@abhiram432 жыл бұрын
Aspara babu nee
@eswaraiahsani31382 жыл бұрын
Jessi Prasanthi garu We proud of you. Daddy Shyam Sunder Naku Junior. When I came to your house 🏡 Tirupati for Inviting my daughter’s marriage in Feb 2018. I heard good news about your success of Civil. That day I praise the Lord and pray for you.. Now my heart filled with full of Joy. Glory to God. God bless you abundantly 👏👏
@UshaRani-wk2ci2 жыл бұрын
తనయందు భయభక్తులు గలవారి యెడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని మహిమకై సాక్ష్యమిచ్చిన మీకు praise the lord.
@garikipatidivya66362 жыл бұрын
Yes
@baburao70392 жыл бұрын
🙏praise the Lord sister,🙏great testimoni ప్రభువుకి మహిమ ,ఈ రోజులలో ప్రభువుని వెంబడించే యువతకి ఎంతో ఆదర్శం ,స్ఫూర్తి ని ఇస్తుందని దేవుణ్ణి ప్రార్ధించుచున్నాను సిస్టర్ praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
ప్రబువుకి మహిమ కలుగును గాక ప్రభువు కి మగతనo కలుగును గాక
@radhikanani64002 жыл бұрын
Meru cheppina me Testimony chala great every glory to our JESUS.... Really JESUS greatness ki words levu.. Me Testimony valla chala Mandi marumanasu pondi mana devudina JESUS ni vembadichali Amen...every glory to God 🙏
@elizabethramesh99142 жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 45:7 7.నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు చున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. Glrory to God alone..great testimony sister, may God bless you abundantly.Numbers(సంఖ్యాకాండము) 6:24,25,26 24.యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; 25.యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; 26.యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. Amen
@manikyaraju68172 жыл бұрын
మేడం చాలా మంచి సాక్షం ఈ సాక్షము ద్వారా నేను బలపరచబడ్డాను .మీ ద్వారా దేవుడు మహిమ పరచబడుతున్నాడు మీరు ఈ స్థాయి లో ఉండి యేసుప్రభు గురించి చెప్తున్నారు అంటే క్రీస్తవులందరికి గర్వకారణం మేడం. మీ యొక్క తగింపు ,మీ ధైర్యం చూస్తే దేవునిలో మీ పునాది ఎలా ఉందొ తెలుస్తుంది.
@maniratnaraju_LAKKU2 жыл бұрын
All glory to God. This is the real Gospel we need to do in front of others. As a believer This is the same phase I go through while preparing....Now God placed me at some position but i hope one day GOD will also place me like SISTER(MADAM). Eagerly waiting to glorify our Lord Jesus in the world. Thanks Jesus you never left your child uses. You are one and only prayer answering God🎉.
@tupakulatupakuls34992 жыл бұрын
చాలా సంతోషంగా వుంది. దేవునికి మహిమ కరంగా జీవిస్తున్నందుకు, ఆయన మీద ఆధార పడినందుకు గర్వంగా వుంది ఆ దేవుని బిడ్డలందరికి
@rameshbabuvelagaleti72012 жыл бұрын
రెండు sentences చాలా బాగున్నాయి. దేవుడు నాకు సులువుగా ఇవ్వలేదు...దేవుని వాగ్దానం నెరవేరడం కోసం మనం నిలబడాలి...excellent words. God bless you sister
@prabhuprem23052 жыл бұрын
మీరు ఎంతో మందికి inspiration సిస్టర్ దేవుడు మీ సాక్షం ద్వారా ఎంతో మందిని బలపరుచును గాక amen
@goodfriends99622 жыл бұрын
Thank you Sister 🙏❤️ for encouraging all of us to be certified as BCC Christian... Need like you wonderful Daniels to the nation... Touched &encouraged by your testimony.. God bless you like Joseph...
@miryarameshpenuballi16092 жыл бұрын
Avunu.. nenu ee akka ni Hebron lo every prayer meeting lo chusanu... Praise the lord...
@bandiprakashrao31402 жыл бұрын
Praise the Lord. wonderful Testimony. God bless you.
@chandudivya51522 жыл бұрын
Mana rakshakudaina Yesayyake mahima kalugunu gaka. Ee year ts lo vachina Police Jobs lo apply chesi devuni krupatho nenu kuda police job pondi,devuni sannidilo sakshyam chepabothunnanu... AMEN...
@kumarnvd75522 жыл бұрын
Amma,I am very very happy to heard your testimony.I hope that Our God JESUS will always be with your Job and your family.Thanks to OUR SAVIOUR
@panabakabinduja98942 жыл бұрын
Hebron lo, New Jerusalem lo chusanu akka mimmalni , Meeru chala inspirational akka . Spiritual ga, studies , Hebron lo meeru chesina paricharya amazing akka.
@ramakrishnanandyal2 жыл бұрын
Praise God Great testimony. She is Role model to our children
@jaibeem34542 жыл бұрын
మీకు మి కుటుంబ సబ్యులకు దేవుని ఆశీర్వాదం ఉండును గాక మేడం...God bless you
@nageswararaochevveti55602 жыл бұрын
అమ్మా praise the Lord యేసయ్య ఆశీర్వాదం మెండుగా మీకు నాన్నగారుకు మీ కుటుంబంమునకు వుండునుగాక
@sureshpothuraju39392 жыл бұрын
Jesus wonders are unbelievable His Love towards us is Immeasurable ❤️❤️❤️ Your Story is Real Example for Believers Mam
@pollakayalasupriya13062 жыл бұрын
యేసయ్య చాలా గొప్పవారు ఈ సాక్ష్యం ద్వారా దేవుని మీద నాకున్న నిరీక్షణ మరింత బలపడింది 🙏నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి
@livingston76092 жыл бұрын
Praise the Lord Jesus God bless you Sister Wonderful testimoni. మీరు మాట్లాడిన ప్రతి మాటలో దేవుని మహిమపరిచారు. అనేకమందికి ఆశీర్వాదం. ఫిలిప్పీయులకు 2:14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు,.... యెహొషువ 1:9 నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
@ashapesaramelli83792 жыл бұрын
Amazing, what a wonderful testimony, Praise God 🙏, I encouraged your testimony sister.
@godsgraceissufficienttome52312 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక.... Praise lord akka.... మీ సాక్షం చాలా inspire గా ఉంది... And మీరు దేవున్ని కలుసుకున్న కోణం చాలా గొప్పది ఆయన హృదయానుసారమైనది....😇😊🥰
@surindermohan87712 жыл бұрын
Glory to GOD in JESUS Name. Amen. గొప్ప సాక్ష్యం తల్లి, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును.
@divyavanialuri82452 жыл бұрын
Very inspiring Testimony madam mi sakshayam valana chala Mandi aadharinchabatataru praise the lord
@korsaramarao48932 жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏 super sister u R Testimony
@cs60942 жыл бұрын
Ur Great Madam..... 👌👌👌👌 మీకులాగా అందరు బయటికి వస్తే బాగుంటుంది... మేడం గారు.....👍👍👍👍
@palanikumar61612 жыл бұрын
I am from Tamil Nadu . Praise the Lord. Sister, Your testimony will boost up so many peoples those who are watching this testimony . Glory to GOD ,
@bsyam-iy1mm2 жыл бұрын
మహిమ ఘనత ప్రభావము లు నా యేసు కే చెల్లును గా కా ఆమెన్
@maheshhhh6872 жыл бұрын
She is strong faith and bold and courageous girl, glory to God.
@maddurinani87062 жыл бұрын
దేవుడు చాలా గొప్పవాడు గొప్ప కార్యములు మానవుడు ఊహించని రితిలో చేస్తాడు.. God is good 👍🏻 ఆమెన్ 🙏🏻
@prabhanjanivictor76742 жыл бұрын
సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక....GOD bless you maa 💖
@kuramanasimhachalam60512 жыл бұрын
Praise the lord.. Great woman..great words
@shivakandula96922 жыл бұрын
నేను ప్రతి రోజూ వింటాను అక్క ఈ వీడియో నన్ను ఎంతో బలపరుస్తుంది అక్క tq అక్క god bless you ra .🙏🙏🙏
@mouryamohan252 жыл бұрын
దేవుడు చేసిన మేములకు కృతజ్ఞతలు తెలిపినందులకు మీకు వందనములు
@Enoch4952 жыл бұрын
Wonderful testimony DSP Sister Jessi Prshanthi..our God is a faithful God and wonder working God may god bless you Sister
@bhagyaambati58742 жыл бұрын
All glory to mighty Lord Jesus Christ. Same meelane nalife undi sister enni badalu vachchina job visayamlo Jesus matram nemmadi istunnaru same vagdanalu na lifelo ayana ichcharu naku chala ascharyamga undi tq Lord ur love for me
@vadlamudiramesh66872 жыл бұрын
Vandanalu Sister. Great Testimony. GLORY to our** LORD JESUS ** 🙏🙏🙏🙏👍👍👍
@vajjaramu99372 жыл бұрын
Praise god. దేవునికే మహిమ కలుగును గాక Amen
@tysonsouram71572 жыл бұрын
సిస్టర్ ప్రైస్ గాడ్ సూపర్ సాక్షం దేవుడు మీ పక్షాన ఉన్నాడు సిస్టర్ ఇంక మీ జాబ్స్ లో కూడా తోడుగా ఉంటాడు సిస్టర్ గారు
@thatiparthijyothi1282 жыл бұрын
Praise the lord sister By watching this I remember my testimony. Praise be to the lord most high.
@Tru4852 жыл бұрын
Meedi kuda upload chesi pettandi
@ammapremchander38582 жыл бұрын
మీ యొక్క సాక్ష్యం ఎంతో మందికి ఆదరణ క్రీస్తు నందు నిరీక్షణ కలిగిస్తుంది.మన ప్రభువైన యేసుక్రీస్తు కి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.ఆమెన్.
@holychannelhermon78622 жыл бұрын
Oh God, your great God, your wonde reworking God, your promises and your plans are everlasting...Glory to God🙏🙏🙏
@rajeshmeduri35762 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క . అక్క చాలా బాగా చెప్పారు మీ సాక్షాన్ని.... అక్క మీరు చేసే ఉద్యోగం లో మంచిగా రాణించాలని ప్రార్థిస్తున్నాం.... మా గురించి కూడా ప్రార్థన చేయండీ అక్క ఆద్యాత్మికంగా ఎదగాలని మరియు ప్రతిరోజు దేవుని వాక్యం లో ఎదగాలని ప్రార్థన చేయండి ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏
@bhimanathamperireddy95882 жыл бұрын
I have seen one of the best geniune officer in my life... praise the lord 🙏
@pdjohnmoses95202 жыл бұрын
మా ప్రియమైన బిడ్డకు God bless you Praise the lord మీరు బహుగా పలించుట వలన దేవుని నామము మహిమ పరచ బడును. దేవుని నామమును ఘనపరుచు నందుకు వందనాలు.
@ananddara87282 жыл бұрын
Praise the lord Sister , Wonderful Testimony
@kondetiyelia68382 жыл бұрын
దేవుడు మహిమ చూపిస్తే ఎంత గొప్ప పెద్ద కార్యలు జరుగుతాయో ఇంకోసారీ మీ ద్వారా నిరూపించాడు మేడం దేవునికి మహిమ కలుగును గాక.
@rameshbunyan33632 жыл бұрын
Very inspiring testimony. Iam sure many will be blessed by listening.
@msksk88302 жыл бұрын
Blessed testimony Madam garu meeru goppa cadre lo vundi Devunni goppaga aaradinchinadulaku meeku vandanalu devuni mahakrupa sadakala meetho vundunugaka Amen Amen helleluiah God Bless you and your family 🙏🙏
@mercygrace28282 жыл бұрын
Wat a great testimony Sis...god be glorified n god be wth u always...
@j.woosayyagaridevanssurya60192 жыл бұрын
All glory to Almighty God's Hallelujah యెహోవా always ఉన్నవాడు & అనువాడు Alpha & omega, tq madam for yours purely hearts 💕 full testimony of the sri Jessi prashanti Dsp గుంటూరు districts.,
@chadalavadasunilbabu14152 жыл бұрын
Praise the lord... wonderful testimony...thank sister...
@naveeducation492 жыл бұрын
Sister దేవునికి స్తోత్రం sister . మే ,20th,2022. నాపెళ్లి sister నవీన్ కుమార్, సుస్మిత . Sister ... కొంచెం ప్రార్థించండి sister . మీదీవెనలు కావాలిsister .ధ్యాంక్యు D. S. P sister.
@cljcthechurchoflordjesus35932 жыл бұрын
వందనములు సహోదరి గారు
@suseelad66332 жыл бұрын
Praise the Lord Madam. Glory to God for your testimony. Jesus christ is the God of all and He loves you all
@mahimajangam1292 жыл бұрын
Praise the lord sister glory to God
@kirankumarkalimela34412 жыл бұрын
Dear sister, Your faith in the Mighty God only made you successful and led you to be the inspiration to many who are trusting in his wonders. Praise the Lord. Thank you for your wonderful testimony 🙏🙏🙏
@sontipadma56122 жыл бұрын
yentha goppa sakshyam sister 🙏
@Smiley-ip9mw2 жыл бұрын
Inspirational speech madam.great God Jesus.he is a powerful God..
@thankfulvoice64742 жыл бұрын
All Glory Glory Glory to the most HOLY HOLY HOLY LORD YESHUA 🙏🏻🙏🏻 Amen Authentic marvellous testimony. GOD bless you Always ma
@kirankumar-pf6op2 жыл бұрын
Super👮,
@pasthamvenkat79862 жыл бұрын
మేడం మీరు ఈ స్తయీలో వుండి దేవునీ గూర్చి ఇంత గొప్పగా మాట్లాడారు చాలా 🙏నాలు
@davidnoronhapious3312 жыл бұрын
GLORY TO THE GOD IN THE HIGHNESS. NOW A DAYS WE CANT ABLE TO SEE SUCH DEVOTED PERSON. MAY GOD BLESS SISTER AND USE HER FOR HIS GLORY. THANKS FOR SHARING WONDERFUL TESTIMONY. HEBRON FOUNDATION IS A STRONG FOUNDATION. I HAVE EXPERIENCED MYSELF.
@kim-nw7cg2 жыл бұрын
I hope this Vedio should watch by every Christians who are preparing for civils and govt jobs. Even my friend is following in same path expect me, working hard to secure marks
Yes.As BC 'C' we got Job. God never leaves us. Our God is faithful God.
@gnanipuvvada85972 жыл бұрын
It's the most inspirational testimony for Christian young people. All glory to our Lord. God bless you.
@merugusamuel82202 жыл бұрын
Excellent Testimony amma. God bless you.
@prasannamilky38822 жыл бұрын
Praise the Lord 🙏 akka mi testimony Chala bagundhi Chala mandhi youth ki Jesus lo ela edhagalo Jesus Pai Ela adharapadali elanti tm lo aina Jesus ni vidichipetta kunda itharula kosam prayers cheyali Ani Baga chepinaru👏👏👏dhevuni ki mahima kalugunu gaka🙌🙌🙌
@vijaysekhar65382 жыл бұрын
Glory to God Thank you for your inspired testimony.
@lillyprasanthi16782 жыл бұрын
Sis You glorified God and God glorified you and still may God be glorified through your life.
@jonnalagaddadayakumar172 жыл бұрын
మన జీవితం లో అన్నీ కలిగి ఉండి దేవునికి మన హృదయములో స్థానము లేకపోతె జీవితం వ్యర్ధం..అలాగే మన జీవితములో ఏమి కలిగి లేకపోయిన దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లైతే ఆనందంగా ఉంటాము 🤩🤗Almighty Glory to God 🙏✝️
@naniterlapu95332 жыл бұрын
Absolutely 👍
@jonnalagaddadayakumar172 жыл бұрын
@@naniterlapu9533 ✝️
@nikhitha...49742 жыл бұрын
Tq soo much ... epudu naku Kavalsina goppa msg ..nen kudha epudu eno exams lo fail ayina ..na devudu na pakshana undi undam chestadu
@drgpuspharaju31032 жыл бұрын
Praise the Lord Sis God Bless you nd all ur family members GLORY TO GOD
@rajeshwerraoakarapu7592 жыл бұрын
Praise the Lord. God bless you and your family.
@jayaprakashballa41212 жыл бұрын
అమ్మా జెస్సీ ప్రశాంతి గారు, నా ఊహ ప్రకారం మీరు ఈ పోలీస్ ఉద్యోగంలో కడవరకు వుండలేరు. తప్పకుండా దేవుని సేవలోకి వచ్చేస్తారు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని తన సేవలో బహుగా వాడుకుంటాడు. God bless you madam.
@nathanaelponna46562 жыл бұрын
Blessed testimony.Glory to the Lord Almighty
@israelraju26042 жыл бұрын
Amen Amazing... God bless you sister. Praise the lord 🙏
@danieljohn28112 жыл бұрын
Dear sister Jessy, it was wonderful testimony, see how God was behind you, driving you, encouraging you and guiding in all aspects.. May Our God Bless You and your family, also prosper you.. tc
@bhanupradeep5322 жыл бұрын
Wow Praise the lord hallelujah great testimony sister
@tenalischannel37592 жыл бұрын
Praise the Lord!! Awesome testimony .
@dasss54282 жыл бұрын
Sister, you are really dare enough to glorify our Lord God Jesus the savour. Dr. Dass
@Akashavanidairy97.52 жыл бұрын
All Glory to God 🙌 continue to be a blessing to many.God Bless you
@ramupusapati83132 жыл бұрын
అక్కా మీ యొక్క సాక్షం చాలామందికి చాలా ఆత్మీయంగా బలపరచేధిగా ఉంది అక్కా ప్రైధ లాడ్ అక్కా💐💐💐
@preethi73732 жыл бұрын
Akka iam from ts...news lo mi gurinchi ichru...nanna garu salute cheyydam...appude nenu me name chusi guess chesanu...miru christian ani....eppudayina me testimony roopamlo mana god gurinchi vinali ani ankunnanu...god fullfiled that wish....glory to god 😇😇😇😍
@keerthidivyak79962 жыл бұрын
Praise the Lord Madam 🙏, you have given a wonderful testimony many you are the role model to many of young generation
@bhanuvijayarao58142 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెను God bless you sister 💐💐💐🙏🙏
@pradeepgem91642 жыл бұрын
Awesome sister, mee testimony chala encourage ga vundi...not only youth but also elders ... GOD bless you thalli 🙌
@beulahgracek2 жыл бұрын
All glory belongs to our saviour JESUS CHRIST 😊👍
@rishithaanuka93642 жыл бұрын
Awesome testimony very inspired ...it was just like God is speaking to me..I surely believe God gives me mbbs seat this time as this is my 6th attempt...🙏🙏
@nirmalanethala60802 жыл бұрын
Great sister.ur testimony is definitely a token of inspiration
@samueljohnpalukuri44632 жыл бұрын
🙏🙏 you are the role model to the present Christian generation Madam. Every one should know from this testimony, BELIEVE and RECEIVE. God bless you ma.