Bro.Anand Prabhudasu Garu || భక్తసింగ్ గారు చేసింది తప్పా..? అందుకే మార్చారా..?||

  Рет қаралды 6,418

Deepak Boddu

Deepak Boddu

Күн бұрын

Praise the Lord to every one who supports me and encourage me through your likes and support and keep on sharing my videos to our beloved fellow chritians it will help them to learn ours songs and listen pure word of God. it will help them to increase their faith in God and prepare them to the Kingdom of God.
CHRIST IS THE ONLY WAY TO REACH HEAVEN....
JESUS CHRIST WILL SAVE YOU FROM HELL BELIEVE HIM...

Пікірлер: 27
@SoruRebeca
@SoruRebeca 11 күн бұрын
వండర్ఫుల్ అన్న 🙌🙌🙏
@Kranthi3777
@Kranthi3777 15 күн бұрын
3 messages in Worship service meant for : 1. Exaltation (Worship) 2. Examination (Lord's Table) 3. Edification (Encouragement)
@AbhishekamTheetla
@AbhishekamTheetla 13 күн бұрын
What a beautiful experience .
@rajug1535
@rajug1535 15 күн бұрын
Praise the Lord brother 🙏
@sirivellaaaron3817
@sirivellaaaron3817 14 күн бұрын
Praise the LorD Bro
@joshuadarakumar
@joshuadarakumar 15 күн бұрын
Praise the lord anand anna 🙏
@jehovahshalom88
@jehovahshalom88 15 күн бұрын
Praise the LORD Anna 🙏
@persisch
@persisch 15 күн бұрын
Praise the lord Anna 🙏
@KuchipudiWilliam-iv5mv
@KuchipudiWilliam-iv5mv 14 күн бұрын
1 కొరింథి 6 : 1-8 ప్రకారం కోర్టులకు వెళ్ళకూడదు కోర్టులకు వెళ్ళిన సేవకులు సంఘపెద్దలు,లోకల్ గా సొసైటీలు, ట్రస్ట్ లు పెట్టి మందిరాలు సంఘాలు కబ్జాచేశారు విశ్వాసుల దేవునికి సమర్పించిన అన్నికానుకలు నమ్మకంగా దేవుని సేవకు వినియోగించక స్వార్ధానికి వాడుకుంటూ వచ్చారు భక్తసింగ్ గారికి దేవుడిచ్చిన దర్శనము విడిచిపెట్టారు మీరు చెప్పినవి సత్యమే భక్తసింగ్ గారి దినాలలో ఉన్న ఆత్మీయ అనుభవాలు చూడగలమో లేదో అనిపిస్తుంది న్యాయపు తీర్పుంది
@Bro.Ashish5239
@Bro.Ashish5239 15 күн бұрын
సోదరులారా Bro Bhaktsingh gari time లో ఆత్మ పూిర్ణులు ఉండేవారు అందు చేత ఉదయము 10:30 కు ఆరాధన ప్రారంభిస్తే సాయంకాలము 4:30 అయేది తరువాత సువార్త వెల్లే వారు వచ్చిన తరువాత టీ తీసి కొనే వారు తరువాత రాత్రి మీటింగ్ 7 నుండి 9 వరకు జరిగేది తరువాత 9:నుండి 10 గం ఫ్యామిలీ prayer జరిగేది ఆ నాడు ఆయన ఆత్మ ద్వారా నడి పంప బడి నాడు అందరూ భయ పడి నారు కానీ ఇప్పుడు సంఘములను పెద్ద లు పరి పాలిస్తూ తమకు అనుకూలంగా సంఘములను, సేవకులను మార్చు కొను చున్నారు Bro Bhaktsingh గారు ప్రభువూ స్వరము విని పని సేవ చేసే వారు నేటి సేవకులు పెద్దల స్వరము విని సేవ చేయు చున్నారు కనుక నేటి సంఘము ప్రకటన 2 లో మొదటి ప్రేమ కలిగిన సంఘము ఎఫసు కానీ నేడు ప్రకటనలో 3 లో ఉన్న లవోదికయ సంఘము అనుభవము లోనీకి వచ్చినది ఇది సంఘము కానీ పెద్దల తప్పు కానీ కాదు దైవ సేవకుల బల హీనత నేను ఒకప్పుడు సంఘము.లేని నాగపూర్ సంఘము స్థాపించి 20 సం లు college Lecturer గా పని చేస్తు Bro Baktsingh గారి జత పని వాని గాను ట్రాన్స్లేటర్ గా పని చేసి నా అనుభ వమును చెప్పు చున్నానుl కానీ ఆయన టైం లోనే పెద్ద సంఘములలో 2 వర్తమానములు ఉండేవి కానీ తప్పు అని చెప్ప లేదు
@isaacaaron4048
@isaacaaron4048 15 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
@paramjyothi7886
@paramjyothi7886 15 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కరెక్ట్ చెప్పారు రాబోతారానికి
@isaacaaron4048
@isaacaaron4048 15 күн бұрын
Praise the Lord Brother Please send last two topics also Brother. 🙏🏻
@gideondoddi4341
@gideondoddi4341 14 күн бұрын
సందేశాల సంఖ్యలో మాత్రమే కాదు, అన్ని విభాగాలలో HEBRON మరియు దాని అనుబంధం Bro భకత్సింగ్ దృష్టి నుండి వైదొలిగింది. త్వరలో అది క్షీణిస్తుంది
@elishadidde1445
@elishadidde1445 16 күн бұрын
ప్రభుదాస్ అన్న. ప్రైస్ ద లార్డ్.బాగున్నారా.నేను ఎలీషా.lb nagar.hyd
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 15 күн бұрын
ఇప్పుడు trust పెట్టి 20 సంవత్సరాల నుండి హెబ్రోన్ సంఘాల్ని చీల్చి సొంత ఆస్తులు సంపాదించిన వాళ్లకు భక్తసింగ్ గారు చేసింది తప్పుగానే కనిపిస్తుంది bro. వాళ్ళ కన్నులకు ఈ యుగసంబంధమైన దేవత గుడ్డితనము కలుగ చేసింది వీళ్ళకి హెబ్రోన్ సంఘాలు, విశ్వాసుల క్షేమము కంటే డబ్బు, అధికారము ముఖ్యము అయింది.
@PSailu-wq6pw
@PSailu-wq6pw 14 күн бұрын
We should not change the process in doing real teaching done by Bro. Bakht Singh. Do the will of God daily as Bro. Bakht Singh had finished his work by kneeling down upon his knees on every aspect , it is small or big.
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 14 күн бұрын
@PSailu-wq6pw మీరు మార్చకపోతే భక్తసింగ్ సొసైటీ ఏర్పాటుచేస్తే మీరు సొసైటీ కి వ్యతిరేకంగా trust పెట్టి హెబ్రోన్ సంఘాల్ని enduku చీల్చారు కోర్ట్ కేసులు పోలీస్ కేసులు కొట్లాటలు వచ్చింది మీ చర్యల వల్లే కదా.
@Raju-lx1mh
@Raju-lx1mh 14 күн бұрын
​@@PSailu-wq6pw .....Follow Bible , Follow Jesus Christ..... Nobody is beyond this.....including Bro. Bakth Singh!!
@PSailu-wq6pw
@PSailu-wq6pw 14 күн бұрын
@@Raju-lx1mh Please see: Remember them that have the rule over you, who have spoken unto you the word of God: whose faith follow, Concedering the end of their conversation (Hebrews 13:7).
@Raju-lx1mh
@Raju-lx1mh 13 күн бұрын
@@PSailu-wq6pw Just answer this.....!! Who is your god!? Bakth Singh or Jesus Christ!? Do you have clear answer to the above question!? Hebron ppl make mockery of those who get dreams and visions...then how did Bakth Singh garu got this idea of keeping three messages on Sunday!? How did Bakth Singh got vision on pallavarpu kondalu!? Don't worship humans....let it be Bakth Singh or Billi Graham!!
@charykommury3197
@charykommury3197 14 күн бұрын
10 సెకన్లు ఆరాధన కి 45 minits message Deniki bro one minute message enough 3 messages తప్పు కాదు ok but why కుదించడం దేనికి bro భక్త సింగ్ అలా ఇలా అంటున్నారు ok తప్పు లేదు ఆయన court,police stations వెళ్ళలేదు కదా మరి నీ పార్టీ వాళ్ళు అదే ట్రస్ట్ వాళ్ళు చేసేది ఏంటి bro భక్త సింగ్ society పెట్టారు మరి ruth kristafer & G T , philip , Theodore, paul sudhakar వీళ్ళు అందరు కలిసి ట్రస్ట్, May Be 2004 లో పెట్టారు అప్పుడు దర్శనానికి విరుద్ధం కాదా Messages గురించి మాట్లాడటం కాదు మోమటం లేనివాడను అని annav కాబట్టి దర్శనం పాడుచేసినా వారిగురించి చెప్పాలి అది చెప్పే దమ్ము లేదు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మడం మానేయండి నీ కొడుకులను సేవకి ఎందుకు సమర్పించలేదు ఒక రిక్షా వాడు తాను చేసేపని నిచమైనది లేక సమాజం లో తక్కువ అని నా కొడుకు భాగ చదివి గొప్ప జాబ్ చేయాలని అనుకుంటాడు మరి మీరు యిప్పుడు చేస్తున్న సేవా నీచమైనది అని నీ కొడుకులను ఉన్నత చదువు చదివిస్తున్నారు అంటే మీరు భక్త సింగ్ కి విరుద్ద్మా దేవునికి వాక్యానికి విరుద్దమా బ్రో మీరు చెప్పేవి తప్పు అనాటం లేదు అందరి దగ్గర ఒకే విధంగా వుండండి అన్ని విషయాల్లో ప్రేమతో నీ సహోదరుడు
@Shanthakumar-c8b
@Shanthakumar-c8b 16 күн бұрын
Anna Praise the lord 15. 8. 1997.i heard your testimony at Hebron youthmeeting.
@jeremiahpatchala
@jeremiahpatchala 15 күн бұрын
No scriptural evidence
@janakiramarajukosuri5431
@janakiramarajukosuri5431 11 күн бұрын
Bakthsingh గారు రెండు వర్తమానాలు చెప్పి close చేస్తుంటే అక్కడ ప్రజలు ఆకలి అని అడిగితే 3 వర్తమానం చెప్పారు అని మీరే ఈ మెసేజ్ లోనే చెప్పారు. అందుకే bakthsingh ఆరోజులలో దానిని cumpulsary చేయలేదు అనుకుంటా బ్రదర్. నేను మీరు చెప్పేది తప్పు అని చెప్పే అంత భక్తున్ని కాదు .bakthsingh గారు ఉన్న రోజులలో 2 వర్తమానాలు ఉన్న సంఘాలు ఉన్నాయి. యేసు క్రీస్తు 3 రోజులు వాక్యం చెప్పారు , పౌల్ గారు రాత్రంతా వాక్యం చెప్పారు. పేతురు, యాకోబు మిగిలిన శిష్యులు ఎన్ని వర్తమానాలు చెప్పారు. అది కాదు ఇంపార్టెంట్ ఎన్ని వాక్యాలకు మనం విధేయత చూపిస్తున్నాం.
מצלב קרס למגן דוד: העיירה הנאצית שהפכה לתומכת הכי גדולה של ישראל
14:41
כאן | חדשות - תאגיד השידור הישראלי
Рет қаралды 132 М.
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Timothy uncle message part-3 Hebron
15:22
Samuel patchala
Рет қаралды 7 М.
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.