తమ్ముడు, మీ స్వరం చాలా బావుంది జేసుదాసు గారి స్వరం మీకు వుంది మీ పాటలు వింటువుంటే మా మనసులకు చాలా ఆదరణ కలుగుతుంది యేసయ్య మీకు 100 ఆయుష్షు తో ఉండాలని కోరుకుంటున్నాను
@merugumalikarujnarao161217 күн бұрын
Praise the lord
@phutumafutima-94498 ай бұрын
అయ్యగారండి వందనాలు అండి మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి అయ్యగారు నేను ఎంతో ఆదికా ఇబ్బందులతో చాలా బాధపడుతున్నాను అయ్యగారండి అలాగని దేవుణ్ణి దూరం పెట్టలేదు అయ్యగారు ఎప్పుడు దేవుడుతోనే నా జీవితం అనుకున్న మీ పాడిన పాటలు కి నా జన్మ ధన్యమైంది అయ్యగారు మా గురించి మీరు ప్రార్థన చేయండి అయ్యగారు పనికిరాని పాత్ర కాకుండా పనికొచ్చే పాత్ర లాగా నన్ను వాడుకో యేసయ్య amen
@venkatareddy44466 ай бұрын
God bless u sister
@merykadappa99403 ай бұрын
😢@@venkatareddy4446
@MahalakshmiMaha-i7h3 ай бұрын
VbA@@venkatareddy4446
@JanikammaMaddaАй бұрын
వందనాలు అయ్యగారు
@KarunaButham6 ай бұрын
All songs are woundrafull 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@jilanijs683 жыл бұрын
Prema swarupuda song vinna pratisaari naku adupostundi annaya e goppa patalu me cheta padinchina yesayya ki mahima 🛐🛐🙏🙏🙏🙏😭😭😥😥
@SUNILKUMAR-vi5es4 жыл бұрын
PRAISE THE LORD BROTHER GARU GLORY TO JESUS AMEN HALLELUJAH AMEN GOD BLESS you &FAMILY Heart touch songs
Excellent songs brother... Heart touching songs... Glory to Almighty God...
@babutodeti25504 жыл бұрын
P
@Yaswin_rhythms Жыл бұрын
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం - కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను - నీకు వెలుగు ఉదయించును (2) || చెమ్మగిల్లు || 1. నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులే (2) నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే (2) విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును (2) || చెమ్మగిల్లు || 2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే (2) మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే (2) విడుదల సమీపించెను - నీకు వెలుగు ఉదయించును (2) || చెమ్మగిల్లు ||
@HemaJakkilink4 ай бұрын
❤️
@challajayapaul7653 жыл бұрын
Thank u brother for being spiritual father for my family and heart touchable songs🙏🙏🙏🙏🙏🙏
@RatnamRajpaul4 ай бұрын
Praise the lord ayyagaru
@praneethanattala61793 жыл бұрын
Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord 🙏
@GudivadaChinni-b6wАй бұрын
వందనాలు అన్నయ్య పాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది
@johnrajunethala70553 жыл бұрын
అచ్చం జేసుదాస్ గారి స్వరం లా ఉంది చాలా బాగుంది
@manjulaaravamanjulac79202 жыл бұрын
🙏🙏🙏🙏
@ramacherry15842 жыл бұрын
Q q ppQa
@kushwaha36744 жыл бұрын
వందనాలు అయ్యగారు మీ పాటలు చాలా బాగున్నాయండి చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లు ఎంతకాలం అన్న పాట సంవత్సరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు ఈ రెండు పాటలు చాలా బాగున్నాయండి
@kamalasurapaneni47862 жыл бұрын
వందనాలు అయ్యగారు మీ పాటలు చాలా బాగున్నాయండి జేసుదాస్ గారి స్వరం ఆదరణ కలిగించే పాటలు చాలా దుఃఖం వస్తుంది పాటలు ద్వారానే మేము సరిచేసుకోవచ్చు వాక్యం కూడ చాలా బాగుంది ఇంకా వినాలని పంపిస్తుంది పాతవి అన్ని పేట్టుకోని వింటాం
@yeduruanusha22462 жыл бұрын
💑 and 💑 💓 💑💑💑💑💑💑💑 and 💑💑💓💓💑💑💑💑💑💑💑
@maryshara91094 жыл бұрын
గొప్ప ఆదరణ కలిగించే పాటలు మీరు పాడుతుంటే ఇంకా విన్నలనిపిస్తుంది చక్కని స్వరంతో పాడుతుంటే మనసులోని బాధకు ఎంతో ఆదరణ కలుగుతుంది దేవునికి సమస్త మహిమ కలుగునుగాక praise the lord brother
@charispraises94533 жыл бұрын
Hallelujah🙌
@munnangibaburao65563 жыл бұрын
Hapexmas
@VENKESHWARAMMEGANA10 ай бұрын
Pararthana ⛪🕎✝️📖🔥🛐🙏🏻👪🙋🏻
@kkala68434 жыл бұрын
Praise the Lord I love ur songs and when am listening ur songs I ll get good feel and ll bcum a strong in Jesus
@rowdy__gaming75387 ай бұрын
వందనాలు అయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@santhakumari88073 жыл бұрын
ఈ పాటలు వింటున్నంత సేపు మనసుకెంతో నెమ్మది ఆనందంగా ఉంటుంది అన్న చాలా చక్కగా పాడుతున్నారు దేవునికే మహిమ ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి మీకు నా హృదయపూర్వక వందనములు
@jettineelam27228 ай бұрын
Praise the lord💐💐🙏🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐 thanks, for this, jusus, love ing, word, , and, for, the message you, give, daily, thanks you🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marpubabyrani48024 жыл бұрын
బాధ పడుతునప్పుడు me పాటలు vene సతోషం kaluguthadi Thankyou so much Amen
@ramanaramana59763 жыл бұрын
🙏👍
@obinenipaparao34902 жыл бұрын
.
@bhupathirajuvardhani53159 ай бұрын
Shalem anna miku vandhanamulu mimmalni shalem anna kante esudasu anna ante inka baguntundi endukante atuvanti svram God miku icharu devunike Mahima namaste 🙏
@anajaneyuluburchu12634 жыл бұрын
షాలేమన్న గారు మీరు ఇలాంటి భక్తి పాటలు మరెన్నో రచించి వినసొంపైన సంగీతం తో స్వరపరచి దేవునికి మహిమ కరముగా పాడివినిపించాలని కోరుకొంటూ మీ ఆత్మీయ తమ్ముడు
@madhurinaidu63162 жыл бұрын
అన్నా నా గురించి నా పిల్లల గురించి ప్రార్థన చేయండి అన్నా మేము చాలా కష్టాల్లో ఉన్నాము మా సొంత ఆస్తులు మాకు వచ్చేటట్టు సహాయం చేయమని దేవుని దేవన్ దేవునికి మహిమ కలుగునుగాక మా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య హలేలూయ హలేలూయ
@alluriradha83792 жыл бұрын
🙏🙏🙏😭😭😭🙏
@arjunsomaripati28962 жыл бұрын
@@madhurinaidu6316 yyyyyyyyysayayyaysssysyysyrrysttysdyyysts wtysyyyyyyytyyyyytstya y
@erollavarakumari2727 Жыл бұрын
z
@sukeerthisomu3103 жыл бұрын
అన్నా మీరు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి నాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయి
@ysReddy-wv7fs3 жыл бұрын
Thank you Jesus wonderful inspirational song's album in my life Thank you God please save me in this my cirtical financial problems Prabhu Deva 🙏😭💗💞💌
@suvarnakrisha1462 жыл бұрын
God bless you Annayya Naa pastor brother gaaru Miru Naaku nachharu Annayya, Dhevudu Naa pastor brother gaaru shanthakumar Shalom gaarini mimmalani, NAA Bhaaratha dhesham lo Andhuru NAA Yesayya sevakaluni NAA Yesayya goppaga vaadalani prarthinchuthaanu Annayya, jj grace ph jobs service Anekal Bangalore Praise the Lord 🙏🙏🙏 my Jesus Christ
@dadabasha7922 жыл бұрын
చాలా మంచి పాటలు హృదయాన్ని కదిలించే పాటలు అర్థాలు కూడా చాలా బాగున్నాయి అన్న గారు దేవునికే మహిమ కలుగునుగాక
@p.46264 жыл бұрын
అయ్య వాక్యనుసారం పదిమందిని మర్చిన ఏ మనిషిని హైన తగ్గింపు తత్త్వం కలగలని మనకు యోబు చరిత్రలో చస్తము అలంటీ మి తగ్గింపు తత్త్వం ప్రతి క్రైస్తవ కుటుంబం నికి ఒక కనువిప్పు కలుగులగున అ ఎసయ్యపెరటవెడుకుంటున్నను మీ విశ్వాసీ పట్నాలశ్రీను
అన్న మీ గాత్రం అమృతతుల్యం దేవునికెంతో మహిమకరం సంఘానికెంతో క్షేమకరం అన్యులకు సహితం ధన్యకారం మీకు మా ప్రేమ పూర్వక వందనం
@erupothalasankaramma87924 жыл бұрын
Supar comment
@yaswanthtalluri53724 жыл бұрын
Superr coment
@rambabuavuluri98513 жыл бұрын
దేవుడు మెచిన్న సేవకులలో మీరు ఒకరు అణా గారు.jesus bless you
@rambabuavuluri98513 жыл бұрын
అన్న గారు
@jesusisthewaynotareligeon62463 жыл бұрын
,yesu dasu gari swaram laga undi
@hemalatha-dw6fb2 ай бұрын
I love ur songs,and I like ur Telugu talent songs,,,
@kothapallyswapna99183 жыл бұрын
Praise the Lord brother Your sermons and songs are powerful and Encouraging. 🙌🔥🙏 Glory to God 🔥🔥🔥
@ashividhya1508 Жыл бұрын
Praise the Lord annayya miru devunni ganaparsthu sthuthisnte yentho adbthuthanga undi annayya na kastalu gurthusthu kallalo kannilu agava annayya ela nannu odarsthunanduku miku vandanalu annayya 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@msanajanavideo93662 жыл бұрын
వందనాలు అన్నయ్యా నాకు ఈ పాట చాలా ఇష్టం నేను బాధలో వున్న ప్రతి సారి ఈ పాట వింటాను ఇప్పటికీ చాలా సార్లు విన్నాను నాకు ఏదో ఆదరణ గా ఉంటుంది ఈ పాట వింటే నా బాధ అంతా పోయింది 🙏🙏🙏🙏🙏
@peterbabu64168 ай бұрын
Anna praise the lord mevalla devunile mahima kalugumugaka
Praise the lord 🙏🙏 annaya me pataluu chala bagunnai memu chala chala hodarchabaduthunnam dairiyaparacha baduthunnam annaya chala nemmadiga undi annaya devuniki mahima kalugunu gaka amen chala thanks 🙏🙏🙏🙏🙏 annaya
@gogikarjyothibai75992 жыл бұрын
Adharana kartha la maku badalo adharana kalige patalu inka padali anna garu...🙏🙏 Praise the lord 🙏
@sindhusri16594 жыл бұрын
Tqu so much uncle..such a beautiful songs given to me tqu god
@suryachandraraodumne19282 жыл бұрын
Mi matalu mi songs message ma koraku mimalani god maku gift ga eichinanduku na thandri ki vandanallu 🙏🙏lakshmi piduguralla
@issakupanthakani2634 жыл бұрын
సాలె మన గారికి నా వందనాలు మీ వాక్యాన్ని బట్టి మీ పాట పెట్టి నాకు ఎంతో సంతోషంగా🙏🙏🙏
@jemimapavithra31283 жыл бұрын
Df
@satyavenil75832 жыл бұрын
Full song. Message
@satyavenil75832 жыл бұрын
Full song telugu massage anna
@harshitch41546 ай бұрын
Praise the lord father please pray for our family we are facing so many financial problems
@anandpremraj4 жыл бұрын
Praise the Lord 🙏Brother, Merciful songs through your melodious voice 👌👌🙏
@bhavanisrinuu34111 ай бұрын
Song is good Anna pratevakalu marumanasu pothalane player chianna
@devalapallychandrakala31433 жыл бұрын
Praise the Lord brother ......
@suhasini82812 жыл бұрын
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లు ఎంతకాలం కష్టాల బాటలోనీ సాగదు పయనం ||2|| విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే ||2|| నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినం వచ్చేను లే ||2|| || విడు|| అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కర లోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే ||2|| ||విడు||
@anucreations84515 жыл бұрын
Thank you sir... very inspirational songs.. praise the Lord and god bless you sir 🙏🙏
దేవుడు మంచి voice మీకిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ,amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧎🧎🧎🧎
@praneethanattala61793 жыл бұрын
Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ bless me thandriii my family good health and my daddy good health 🙏 tq Lord 🙏
@sunithakarise3 жыл бұрын
Very heart touching songs.god give us hope when we are listening these song brother
@rajeshmattadi25464 жыл бұрын
ANNA GARU VANDANALU NAKU MEE LANE PAADALANI KORIKA NENU NAKU YEDURAINA PARISTITHULA BATTI ALANE PAATALU PADUKUNTANU KANI MEE SONGS ANNI CHALA ADHARANA KALIGI STUNAI NAKU CHALA THANKS ANNA DEVUDU MEE PARICHARYA NI VISTHARINCHUNU GAKA AMEN
@nutulapatijayapaul5304 жыл бұрын
మీ గాత్రం అతి మధురం. వినసొంపైన వాయిద్యముల చక్కని మేళవింపు.
మి గాత్రం చాలా బాగుంది అయ్యగారుమి పదాలు మొకలని ఆశ గా వుంది. మీ పాటల ద్వారా నా జీవితం అందమైన పుస్తకం
@kutyy58133 жыл бұрын
Praise the Lord shalem raju.ayya na koduku lantivadi.. messages patali mamalni adaristhunnayi..ma kutumbam kosam prardhinchandi...
@rayappagude224 жыл бұрын
Anna Prema swarupuda song is very heart touching may God bless all the people who are listening this..TQ
@kuppilipadma42553 жыл бұрын
Anna 👃👃👃👃
@johnpaulchalla91323 жыл бұрын
Jesudas 👌👌 amruth to ears and heart 👏👏Praise the lord 🙏🙏
@zionpenthacosthprayerminis52373 жыл бұрын
బ్రదర్ వందనాలు పాటలు చాలా బాగున్నవి చాలా సంతోషం ప్రభు నిన్ను ఇంక వాడుకొనునుగాక ఆమేన్
@rowdy__gaming75387 ай бұрын
వందనాలు అయ్యగారు మా ఆడపడుచుకు లివర్ క్యాన్సర్ ఆమె కోసం ప్రార్థన చేయండి ఆమె పేరు భూలక్ష్మీ నా పేరు రాహేలు నాకు ఇద్దరు పిల్లలు కుమారుడు కుమార్తె నేను విదవరాలిని నా కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@pochampallyhandlooms36633 жыл бұрын
Very Blessed and Holy Spirit Filled of Jesus Christ.
@srinulo78016 ай бұрын
Sir first song chelabagundhi nice 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙇🙇🙇
@srilakshmi1944 жыл бұрын
వందనాలు అన్నయ్య, విన్న ప్రతి సారి ఈ పాటల ద్వారా ఎంతో ఆదరణ పొందు కుంటాను . దేవునికే మహిమ కలుగును గాక
@sirikondapadma63333 жыл бұрын
వందనాలు అన్నయ్య ఈ చాలా బాగుంది 🙏🙏🙏💐
@srinumaharajnakka64933 жыл бұрын
@@sirikondapadma6333 షాలేమ్ అన్నా ప్రైస్ ది లార్డ్ మీ పాటలు విన్నప్పుడు విశ్వాసంలో బలపడి ధైర్యంగా ఉంటాను పాటలు వాక్యం అంతే ఇస్తాయి చాలా మెసేజ్లు చూశాను
@prashanthpapathoti77153 жыл бұрын
@@srinumaharajnakka6493 o
@prashanthpapathoti77153 жыл бұрын
Ppppp
@moparthianusha21783 жыл бұрын
Supar song annayya
@shaikelesha22292 жыл бұрын
Annayya mee laaga paadalane undee kaane ade devudu mee ku echhena varam devuneke mahema kalugunugaaka
@bhaskarmanda70245 жыл бұрын
అన్న ఈ సాంగ్ వింటూ ఒక చెల్లెల్లు తన బాధాకరమైన జీవితంలో అంతో ఆదరణ పొందింది. కానీ జస్ట్ 3days back ఆ చెల్లి ప్రభువు నందు నిద్రించింది(30years old) అనారోగ్య కారణం వల్ల..దేవునికే మహిమ ఇంత గొప్పగా మిమ్మల్ని దేవుడు వాడుకుంటునందుకు
Praise the lord brother and pray for me and songs ❣️ full
@uumessh58803 жыл бұрын
God bless you pastor garu and ur family members
@guthikamala95222 жыл бұрын
Super sir mee songs naku chala chala Estam sir nenu Hindu vunu Kani naku yesaiah songs ante Pranab sir
@prasadaraonvp61825 жыл бұрын
Wanderfull songs God bless you anna
@praneethanattala61793 жыл бұрын
Amen thandriii 🙏 all song's superb praise the Lord 🙏 i love my jesus ❤️
@ysReddy-wv7fs3 жыл бұрын
It's a big hands off to you brother amen amen hallelujah hallelujah praise the lord father Great message from all of this our God Jesus Christ song's album 🙏😭
@sitayadla38843 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌పాట లు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@3eql-13 жыл бұрын
Praise the lord brother for helping Christians with great faith and peace of God
@bhavanivenkatrao723 жыл бұрын
Superb Songs Uncle Praise The Lord Amen God Bless You Brother And Your Family Also May God Bless You All
@nagarjunakanaparthi27054 жыл бұрын
Super songs brother god bless you
@krishnaullamparti6842 жыл бұрын
Sara vadanamulu meru padenapata Nakosame Sara chala chala bhaga padaru Sara Inka anano patalu alaga padalani Devuni krochunanu Sara Devunik mahima kalugunu gaka amen amen amen amen amen amen
@ysReddy-wv7fs3 жыл бұрын
Thank you so so much God it's wonderful inspirational message in my life Prabhu Deva thanks for the singing such a great song's album also brother God bless to you now 🙏💗😭🙏💌
@raghuusha8261 Жыл бұрын
Praise the Lord brother 🙏 your songs spiritually untay.your message also spiritual. Pray for me
Chemma Gilli kallalona😭 song naku chala adharana kaliginchindhi Anna.god bless you anna🙌. AMEN...
@jyothikumari33003 жыл бұрын
Praise the lord shalem raj anna , this songs have good music,good voice and lyrics are very nice touching heart,thank you Anna.god bless you and your ministries families 🙏🏻🙏🏻🙏🏻❤️❤️
@lavakumar9213 жыл бұрын
@@jyothikumari3300 ĺ
@ArnetaAllen-rn9si11 ай бұрын
❤❤❤❤❤❤❤, arneta c Allen Carmen. Kenya anita barnes and Eliana k. Wingate. Family and friends ❤️💕. Love ❤️. God 🙏 and Jesus Christ name 💗💗.
@lakshminarayanajonnalagadd95764 жыл бұрын
Melodious Album,Thank you and God bless you
@paripoornaseedam31672 жыл бұрын
Spectacular... Marvelous.... Superb.... Excellent 👌👌 SINGING Brother So Beautifully You sung these All Songs 👍👍👍👍👌👌👌☺️☺️