తండ్రి సన్నిధి శాలెం అన్న నీకు వందనాలు నేను అనారోగ్యం చేత చాలా బాధపడుతున్నాను అన్న నాకు ఇద్దరు చిన్న బిడ్డలు నా భర్త చనిపోయాడన్న తల్లి గోడ లేదన్న నాకు ఆ బిడ్డలను పెట్టుకొని అనారోగ్యంతో ఇంట్లో కూడా జరగని పరిస్థితుల్లో బాధపడుతున్నాను నా కొరకు ఆరోగ్యం రావాలని ప్రార్థన అలాగే ఏదో ఒక చిన్న పని చేసుకుని బిడ్డల్ని పోషించుకునే ఆరోగ్యం నాకు రావాలని ప్రార్థన నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనంత దీనస్థితిలో ప్రతిరోజు యేసయ్య నేను మొర్ర పెట్టుకుంటున్నాను యేసయ్య నా ప్రార్థన ఆలకించి నా బిడ్డలను పోషించుకునే ఆరోగ్యాన్ని రావాలని దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్
ఆ సిస్టర్ బాధపడకండి నీ ఆరోగ్యం కుదురు పడుతది నీకు బాధ పెట్టాడు అంటే ఆ బాధ వెనుక ఏదో అద్భుత కార్యము ఉండే ఉంటాయి శ్రమలు వచ్చినయ్ అని ఇబ్బంది పడకు దేవుడు చాలా గొప్ప కార్యము చేయబోతున్నాడు మనం విడిచిపెట్టిన ఆ దేవుడు మమ్ములను విడిచిపెట్టి వాడు కాదు నీ అనారోగ్యం తీసి ఆరోగ్యంగా చేయబోతున్నాడు god bless you sister 🙏amen🙏❤️🙏
@bharathit93967 ай бұрын
Niku ymi kadhu akka memu kuda ni gurinchi chesthamu akka mana namukuna dhevudu jivamu gala devudu akka niku aarogyani esthadu akka nuvu dhadapadamaku akka
@abhilikhitha854610 ай бұрын
Praise the Lord brother మీ పాటలు ఎంతో ఆదరణ గా ఉన్నాయి దేవుని నామానికి మహిమ కల్గును గాక ఆమెన్
@vipparthidevasahayam55189 ай бұрын
అన్న మీ పాట లన్నా మీ వాక్యం అన్నా ప్రతి ఒక్కరూ మహిమ కలుగును గాక ఆమేన్
@L.Bhavani10 ай бұрын
అన్న మిపాటలు చాలా అధరణకరంగా ఉంటాయి అన్నయ
@venkatalakshmi269610 ай бұрын
అన్నయ్య గారికి వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి
@chsakkukuwait459810 ай бұрын
కన్నులు జారిన కన్నీళ్లు తడిపేను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు -చూచును దేవుని కార్యాలు "2" అ. ప. ఉందిలే దీవెనా.... ఎందుకా వేదన పొందినా యాతనా.... దేవుడే మరచునా "2" పలుకాకి లోకం నిందించిన -ఏ కాకి వై నీవు రోదించిన "2" అవమాన పర్వాలు ముగిసేనులే -ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు -తలలు వంచేను ఇక ముందు "2" "ఉందిలే " అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన "2" అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు -నీకు చేసేను కనువిందు "2" "ఉందిలే "
@kishoresomala466510 ай бұрын
❤
@SujaanM-j5d9 ай бұрын
🎉
@MallavarapuSanthoshbabu9 ай бұрын
ఆమేన్
@srinivasarolla74759 ай бұрын
Hi
@MenduAruna9 ай бұрын
తక్షణ తర్వాత పాడడానికి చక్కటి పాటను రాసిన మీకు పాడిన మీకు హృదయపూర్వకంగా దేవుని మహిమ మీ ఎల్లప్పుడూ మీ మీద అనుగ్రహించబడును గాక
అన్నయ్య వందనాలు మీ వాక్యము మీరు పాడిన పాటలు మాకు చాలా ఆదరణ గా ఉన్నవి మాకు వివాహమై ఎనిమిది సంవత్సరములు అనేక మాటల చేత నేను బాధపడుతున్నాను గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నా భర్త గారు విగ్రహారాధన నుంచి దేవుడు రక్షించుకున్నాడు అనేకమైన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు గర్భఫలము లేక బాధపడుతున్నాము మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని హేళన చేస్తున్నారు దేవుడు మా పట్ల కార్యం జరిగింది చాలని మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ అన్నయ్య నీకు నా వందనాలు
@thambigaddam19806 ай бұрын
బ్రదర్ ఆ దేవుడు నీకు ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి ఆమేన్
@geetha145810 ай бұрын
✝️🛐🙌🙏యేసయ్య స్తోత్రం తండ్రి🙏 మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దేవుని ఆసీసులు🙏🙏🙏💐💐
@GogulaTeja-i4oАй бұрын
Amen
@visranthi.t489710 ай бұрын
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🎉🎉🎉👏👏👏👏🙌🙌🛐🛐
@sathvikjesus10 ай бұрын
అందరికీ వందనాలు 1) 0.0 sec కన్నుల జారిన కన్నీళ్ళు- తడిపెను దేవుని పదాలు 2) 7:40 sec అదిగో ప్రియుని కేక నీకై యేసు రాక (వెతుకుతూ వున్నవ విడుదల దారే కానరాక) 3) 15.58 sec చెమ్మగిళ్ళ కళ్ళలోన కన్నీరు 4) 21.40 sec నీ దుఃఖ దినములు సమాప్తం అయి యున్నవి 5) 32.30 sec అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు 6) 37.08 sec అనుకున్నావా నిన్ను నీవు హినుడిగా 7) 43.05 sec నిన్ను ఏమాత్రము విడువనాని ఎన్నడూ ఏడబయనని 8) 49.20 sec హృదయమా హృదయమా నా హృదయమా 9) 58.05 sec దేవుని ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి Praise the lord shalem anna🙏
అయ్యా వందనాలు ఆనంద జయకుమార్ అయ్యగారికి మీకు వందనాలు
@chsakkukuwait459810 ай бұрын
చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్లేంత కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను "2" "చెమ్మగిల్లు " నీవు మోసినా నిందకు ప్రతిగా- పూదండ ప్రభువు ఇచ్చేనులే నీవు పొందిన వేదనలన్ని -త్వరలో తీరిపోవునులే "2" నీ స్థితి చూసి నవ్విన వారే -సిగ్గుపడే దినమొచ్చేనులే"2" విడుదల సమిపించేను నీకు వెలుగు ఉదయించేను "2" "చెమ్మగిల్లు " అనుభవించిన లేమి భాదలు -ఇకపై నీకు ఉండవులే అక్కర లోన ఉన్నవారికి -నీవే మేలు చేసేవులే"2" మొదట నీ స్థితి కొంచెమే ఉన్న -తుదకు వృద్దిని పొందునులే "2" "విడుదల "
@dsr571010 ай бұрын
😊
@EvengalistPrudhvi-di3jx8 ай бұрын
Praise the lord annaya ❤
@EvengalistPrudhvi-di3jx8 ай бұрын
Praise the lord annaya ❤
@kampasatiLokesh-cl4os9 ай бұрын
Amen prise the Lord anna meru chapinamatalu challa manchiga unai anna ma family karaku prayer chayandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siddenkianand31427 ай бұрын
ఈ పాట వింటే ఎంత ఏడుపు వస్తుందో .. జీవితం లో జరిగిన ప్రతిదీ గుర్తు వస్తుంది . మనల్ని చూసి . ఎంత మంది నవ్వరో ... వాళ్ళకి తగిన గుణ పాఠం ... చెబుతాడు నా దేవుడు ఎక్కడ అయితే .. మనం క్రింద పడుతామో అక్కడే నిలబెడుతాడు .. ఆ దేవుడు .. .ఆమెన్ ..ఆమెన్
@SKhussenbeSKhussenbe7 ай бұрын
Amen amen amen amen amen
@KeerthanaK-i7p5 ай бұрын
అన్నా మీ పాటలు విన్న మీ వాక్యం విన్న కళ్ళంటూ నీళ్లు వస్తాయన్న వందనాలు అన్న వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@phutumafutima-94498 ай бұрын
ఈ పాటలు వింటుంటే కొన్ని అద్దాలు ఉన్నాయి మన జీవితంలో కూడా ఇలాగే జరిగి ఉన్నాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని నడవడికలో నడుచుకుంటే మంచిది ఆరోగ్యంగా ఉన్నావని దేవుని పక్కన పెట్టకు🙏amen🙏❤️🙏
@nagarajuavula31797 ай бұрын
😂
@RedMi7-qw1qv6 ай бұрын
Gggggg
@Nagipogudevirani7 ай бұрын
అన్నా మా కుటుంబం కొరకు ప్లేయర్ చేయండి అన్నా నా భర్త ఎక్కువగా తాగుతున్నాడు తాగుడు మానుకునేలా ప్రార్థన చేయండి పిల్లలు మంచిదారిలో నడిచేలా ప్రార్థన చేయండి మా కుటుంబ సంతోషంగా దేవుని ప్రార్థించేలా ప్రార్థన చేయండి నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి
@shobharani63606 ай бұрын
Please...lord help them
@palemblessysharon53376 ай бұрын
Amen
@sanjanaanupama83049 ай бұрын
Praise the lord annaya 🙏🏻🙏🏻
@mallelaravi78038 ай бұрын
ఆమెన్ ఆమెన్ హల్లెలూయ నా వందనాలు అన్న మాది ప్రకాశం జిల్లా వెల్లిగండ్ల మండలం పందువ గ్రామం అన్న నా పేరు మల్లెల రాణమ్మ అన్న నేను చాలా బలహీనత బలహీనంగా ఉన్నానన్న నా గురించి ప్రార్థించమని దేవుని పేరట మిమ్మల్ని అడుగుతున్నాను అన్నా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడని మీ వాక్యము మీ పాటలు అన్నీ మేము డయల్ గా ఉంటా ఉన్నాం అన్న దయచేసి మా గురించి మా కుటుంబం గురించి మా బిడ్డల గురించి ప్రార్ధించమని దేవునిపెరట మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్న
@ParvathiBathula-eh7qc2 ай бұрын
వారి బాబుకు దేవుడు స్వస్థత పరచాలి preyer cheyandi 😢😢😢❤
@myjesus579810 ай бұрын
Devudu meeku ellappudu thodai vundali ...amen🙏🙏🙏
@Kumarsabreena9 ай бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SatyanarayanaPuppala-ny3wp9 ай бұрын
అన్నయ్య వందనలు మాఇంటి దగ్గరలో ఒక అమ్మయికి పెళ్ళి అవడం లేదు ఎన్నిసంభందలవచ్చిన అవి చెడిపోతున్నాయి అమ్మయి గూర్చి ప్రార్థన చేయండి
@nagamanibasavani93569 ай бұрын
ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు 🙏🙏🙏🙏🥲🥲🥲🛐🛐🛐🛐
@PrasadTadi-ve7xo7 ай бұрын
Praise The lord ayya garu from dubai
@Esuhaseni4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@DJMSREDDY10 ай бұрын
అన్నయ వందనములు, నా చేలేలి కి ఇద్దరు కవలలు ఇద్దరు అమ్మాయిలు లని ఆమె ని పిల్లలను వదిలేశారు అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి
@జోష్ణజోష్ణ9 ай бұрын
యేసయ్య ఎప్పుడు నమ్మిన వారిని విడిచి పేటే దేవుడు కాదు నమ్మకం తో ప్రార్థన చేయండి ఆమె న్ యే సయ్యకేమహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ
@venkateshundrajavarapu89309 ай бұрын
మేముకూడా ప్రార్థన చేస్తాము అన్న
@leelasaiprasad91149 ай бұрын
Enti annaya pillalu Devudu ichina prasadam annaya ilaga cheyadaniki valliki rights levu asala adhi first alochichali nijam chepali anathe Naku marriage avavi 3rd year ki ma misses pregnant positive vochinadi nenu vakathe adiganu Jesus idi miru maku isatuna vaka pranam kadhu daddy vaka family adhi yavaru ayaina paraledhu kasatam ayaina chusukutha and mi darilo nadhecha laga chesatanu anani ananu but eka two girls but no use vaka matha mataram guruthu abbaya or ammaya ayaina vaka ammaya nuchi baitiki ravali alati ammaya a leka kunadha yalaga life isataru chudu annaya kanaru emi ledhu I will give small suggestion pillani anadalu avakunadha chusuko pillalu leni vallu tisukodaniki chusataru valliki ayaina uvanadi cheyi kallaka emi chesina use unadhu but amma and nanna Prema important and anati kana Devudu devanalu important annaya first alaga chudu pillalu anadalu avakoradhu
Vallevaro vadiliveyadamkadu as chelle vadni vadileyamanandi.biddalni devuni sannidhilo devunibayalo penchandi.
@bharathsethi74389 ай бұрын
తండ్రి 🙏 నా భర్త నాకు కాపాడు తండ్రి 😭✝️😭✝️😭✝️😭✝️😭✝️ నా పిల్లలు పరీక్షల్లో విజయం సాధించాలి తండ్రి నాకు కాపాడు తండ్రి 😭✝️✝️
@ReebecaIssacКүн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ఈ పాట నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది మాకు వివాహం అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయింది సంతానం లేక ఎన్నో అవమానాలు మధ్య జీవిస్తున్నాము నన్ను పిలిచి నా కొరకు ప్రాణం పెట్టిన ఏసు ఉండగా నేనెందుకు దిగులు చెందాలి అని ఈ పాట వినగా ధైర్యం వచ్చింది అన్న ఈ ఒక్క పాటే కాదు మీ పాటలన్నీ కూడా నాకు చాలా ఆదరణ ఇస్తున్నాయి థాంక్యూ సో మచ్ అన్న మీరు ఇంకా అనేకమైన పాటలు రాశి ఆ దేవునికి మహిమ కరంగా మాలాంటి వాళ్ళని ఆదరిస్తారని కోరుకుంటున్న అన్న
@PleasurePlayPause-py1qn5 ай бұрын
Praise the lord pastor garu 🙏 మీ పాటలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి
@lamujosnika720410 ай бұрын
Anna 🙏 miki వందనలు,, anna nenu chala మానసికముగా కుంగిపోతున్న అన్న నాకు ఏ దారి కనపడటం లేదు అన్న నన్ను నేను మార్చుకోవడానికి మీ మెసేజ్ కూడా చూస్తున్న కాని నా వల్ల కావడం లేదు నాన్న దయచేసి నా కోసం ప్రేయర్ చేయండి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏pls anaaa🙏🙏
@dasarikarunagowthamkumar25710 ай бұрын
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు దేవుని నామానికే మహిమ కలుగును గాక హల్లెలూయ 👏👏👏🙏🙏🙏🙌🙌🙌🙌
@Yesumani80089 ай бұрын
నా కూతురు వివాహం కోసం ప్రార్థన చేయండ అన్నయ మీ పాటలు విండీ దేవుని చూస్తున్నాట్లు ఉంటుంది అన్నయ్య🙏🙏🙏🙏
@padmaprince26079 ай бұрын
పాటలు మాకు ఎంతో ఆదరణకరంగా ఉన్నాయి పాటలు
@bakkaanthony74156 ай бұрын
శాలేంఅన్నయ్యగారుమీప్రసంగంచాలాబాగుంటుంది ఆలాగేమీరుపాడేపాటలుచేలాఅర్దాలుఉంటాయి అన్నిటికన్నామీస్వరంచేలాబాగుంటుంది అన్నయ్య మీనుండిమేముకోరేది ఆసర్వోనతునిదీవెనమీయందుఉందిగనుక మాకొరకుమీసంఘంలోవక్కసారిప్రార్దించండి నా కుమార్తెలకు వివాహాలు చేసి అపులుపడాను.ఇద్దరికుమార్తెలకుచేసిన్నాను నాకుటుంబంలోనావక్కడిసంపాదెన నేను బేల్ దారిమేస్త్రీపనికిపోతాను నాయందు దయవుంచినాకొరకుప్రార్దించండిఅపులుతీరేలా అన్నయ్యమేముఉండేది.నెల్లూరు జిల్లా.ఉదయగిరి మండలం.అప్పసముద్రం గ్రామం.నాపేరు B.అంతోని మాభార్యపేరు కళావతి ఇట్లు మీ విధేయుడు తమ్ముడు బి.అంతోని
@bandarukataiah7156 ай бұрын
P
@RajiKatepalli-qt2ep5 ай бұрын
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
@RajiKatepalli-qt2ep5 ай бұрын
అన్నయ్య పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి
@DJMSREDDY10 ай бұрын
తండ్రి లేక నా కొడుకు తండ్రి ప్రేమ లేక ఎంత బాధను పడుతున్న నాడో చుసుతునావుగా తండ్రి యైన యేసు, నా చేలేలి పిల్లలు తండ్రి వుండి కుడా తండ్రి ప్రేమ నోచుకోలేక పోతున్నారు అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ ప్రార్థన చేయండి పీజ్ల్ అన్నయ దేవుని కి సోతంతం తండ్రి యైన యేసు కి వందనములు
@Nanichinni-pe6wb10 ай бұрын
Praise the Lord 🙏 Sister/brother badhapadakandi.concentration tho prayer cheskondi dhevudu kachithamga vintaru mi prayers.3am ki prayer cheskondi best prayer
@Sridevi-o7k10 ай бұрын
Mo 1@@Nanichinni-pe6wb
@srinivasusiddantula198110 ай бұрын
God bless you sister glory devudu niku thoduga undunu amen
@lavanyabalina337210 ай бұрын
Praise the Lord Jesus brother please pray for my husband financial situation please pray for my husband financial situation please Deva curl situations
@Praisegod-r10 ай бұрын
God is their with you sister don't worry only believe the God he will be with you
@K.krish12315 күн бұрын
వందనాలు అయ్యగారు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ 😢
@dhanunjaykollati73857 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ❤
@vijayajyothivjaya10 күн бұрын
అన్నా మా కొరకు పే౩యర్ చెేయా౦డి నా భర్త నా పిల్లలు బయటి వారి మాటలు వుంటు జిీవిత౦ ను నశన౦ చెేసుకొ౦టున్నారు అలాగే నా ఆరోగ్యం కుాడ ఏమి బాగు౦టా లేదు మా కొసం పె౩యర్ చెేయా౦డి అన్నా 😢😢😢
@యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు10 ай бұрын
మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు 🙏 అన్నయ్య
@mahendram64787 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽వందనాలు అయ్యగారు 🙏🏽🙏🏽
@RajKumarChadalavada-j6l6 ай бұрын
శాలెం అన్నకు వందనాలు మా కొరకు కుటుంబం కోసం ప్రార్ధన చెయ్యండి అలాగే అనేక అప్పులు ఉన్నాయి అవి తీర్చుకోవడానికి దేవుడు మంచి మార్గం చూపులని ప్రార్ధన మీరు ప్రార్ధించండి అలాగే శక్తి వంతమైన ప్రార్ధన నేను చేసుకునేలా నా ఆత్మ సహకరించలాని ప్రార్ధన చెయ్యండి అన్న pls
@bindubindu6847 ай бұрын
నేను వంటరిగా వున్న అన్నావ్ నాకోసం పృదీచడీ🙏😭😭😭
@laxmantheruveedula7547 ай бұрын
మా కుటుంబంలో ఈ అవమానాలు. ఉన్నవి మా గురించి ప్రార్థించండి🙏🙏🙏👏👏👏👏👏👏👏👪👭
@gudipallisujathadevi687210 ай бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@guduboinakanakadurga67098 ай бұрын
అయ్యగారికి వందనములు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి
@radhakonda-w6u9 ай бұрын
వందన్నాలు అన్నయ్య మాకు తేలిసిన ఓక వెక్తీ కి మెడికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు దయచెసి ప్రార్థన చెయ్యండి 👏
@nlalitha2510 ай бұрын
ATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKKA VANDANALU 🙏🙏 EXCELLENT SUPER SONGS WONDERFUL LYRICS ANNA 🙏🙏
@bheempogupadmalatha7856Ай бұрын
Pris tha lord yesayya
@kavithakavi87848 ай бұрын
Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏
@sujikannajessie505210 ай бұрын
Dyvuniki vandanalu ❤meku kuda vandanalu ayya garu ❤chala thanks andi dyvuni Maha Krupa ❤
@lavanyagurindapalli1234510 ай бұрын
Praise the lord shalem Anna 🙏🙏🙏🙏👏👏 praise the lord paavan thammudu 🙏🙏 songs and editing 👌😭👏👏👏🥰🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
@anjaligajavelly278721 күн бұрын
అన్నయ్య మీ వాక్యాలు వింటాను మీ పాటలు వింటాను అన్నయ్య నేను చాలా కష్టాలలో ఉన్న అన్నయ్య అది కరీంనగర్ జిల్లా అన్నయ్య తెలంగాణ అన్నయ్య నా పిల్లల గురించి నా గురించి ప్రార్థన చేయండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏
నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడియున్నవి ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా 1. అలసిన నీ ఆశ ప్రభువు తీర్చగా చెదిరిన నీ మది సరి చెయ్యగా లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా ॥ ఇన్నాళ్ళ || 2. నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించగా ధూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా ॥ ఇన్నాళ్ళ || 3. కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా పరులకు సాయము చేయగ నిన్ను పలు విధములుగా దీవించుగా ॥ ఇన్నాళ్ళ ||
@chandumente20010 ай бұрын
ఆమెన్ 🙏🙏అయ్యగారు 💙🙏🙏మీ పాటలు ఆదరం గాఉంది 💙🙏🙏😢
@VempaSarathbabu10 ай бұрын
మీ సాంగ్స్ మీ మెసేజ్ చాలా సార్లు ఉన్నాను చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లు ఎంతకాలం ఆ సాంగ్ ఇంకా చాలా సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది
@VempaSarathbabu10 ай бұрын
మేము చాలా అప్పుల లో ఉన్నాను పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని కలవాలని మీతో ప్రేయర్ చేయించుకోవాలని ఉంది సార్ మీరు చెప్పారు కదా మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాబుని వేరే వాళ్ళకి ఎవరికైనా దత్తతకు ఇవ్వాలని అనుకుంటున్నామని ఇప్పుడు మా పరిస్థితి అలానే ఉంది సార్ దేవుడంటే ఇష్టం దేవుని కొరకు బ్రతకాలని కానీ లోకల్ డబ్బు చాలా అవసరం అప్పులు తెచ్చుకోవాలి పిల్లల పోషించు కోవాలి కానీ పిల్లలు దేవుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని చదివించాలని మన అవసరం సేవ చేయాలంటే నాకు మంచి సజెషన్ ఇవ్వడానికి ఎవరూ లేరు
@RajRaj-gq2jm10 ай бұрын
✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏😢😢😢😢
@RajRaj-gq2jm10 ай бұрын
అన్నయ్య మాది కూడా సేమ్ పరిస్థితి తల్లి మా గురించి కూడా ప్రార్థన చేయండి అన్నయ్య నా పేరు లే అన్న భర్త పేరు చంద్రయ్య ఒక కుమారుడు ఒక కూతురు తండ్రి అప్పుల సమస్యలు పైనుంచి శిష్యుల సమస్యలు బాగున్నాయా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ ప్రార్థన చేయండి అన్నయ్య మా గురించి మా కుటుంబం గురించి
@RajRaj-gq2jm10 ай бұрын
అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య మా గురించి మా కుటుంబం గురించి
@RajRaj-gq2jm10 ай бұрын
అప్పల అప్పల విషయాలన్నీ ఫైనాన్స్ సిటీల పైసలు అన్నయ ఫైనాన్స్ చాలా సమస్య ఉంది అన్నయ్య చాలా బాధగా ఉంది అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య దేవునికి నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు అర్థమైత లేదు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య
@ParvathamRajitha-wf1bx8 ай бұрын
Vandhanalu ayya garu. Maku appula samasyalu unnayi, alage ma papa jee qualify ayindhi advance 26 may roju undhi Anna,na arogyam gurinchi😭pradhana cheyandi Anna , na Peru Priscilla, na bratha Peru hebinazaru, Naku iddharu pillalu, jeevamani,victor pradhana cheyandi Anna plzzzzz.
@Asha-y3p6 ай бұрын
అన్న వందనాలు 🙏🙏🙏నేను కువైట్ లో వున్నాను చాలా ఇబందులు పడుతున్నాను మాసంతి లేదు అన్న ఎదో కోల్పోయిన బాధ నా కుటుంబం కోసం ప్రార్ధనా చేయండి అన్న 🙏🙏🙏🙏
@KSanthoshe5 ай бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏
@vasukoppolu52769 ай бұрын
Praise lord.annaih
@DhanababuDhanababu10 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@sagarpatnaik13043 ай бұрын
వందనాలు పాస్టర్ గారు 🙏
@sunithamuthamala31298 ай бұрын
ప్రార్ధన ఎలా చేయాలో చెప్పారు bro na కుమారుడు కి బ్రెయిన్ సర్జరీ జరిగి 42రోజు లు ఐంది ఇంతవరకు స్పృహ రలేదు న ప్రార్థన స్వార్థం కాదు కాద సువార్త కోసం.వాడుకోమని అడుగుతున్నాను 18years బాబుకి plz pry pry pry
@sudhakarsandipagu73858 ай бұрын
Ippudu yela vundi Andi na husband ki Koda brain surgery jarigindi 42 rojulu avuthundi
@rvkillo75248 ай бұрын
Thappakunda devudu spruha ni estate...Amen
@madhukaligithi8 ай бұрын
దేవత దేవునికి ఏది అసాధ్యమైనది కాదు బ్రదర్ మీరు బాధపడకండి ప్రార్థించండి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు బ్రదర్ యి ర్మియా:1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను ఇది యెహోవా వాక్కు ఆమెన్ బ్రదర్ 7 రోజులు ఫాస్టింగ్ ప్లేయర్ లో ఉండండి బ్రదర్ వేకుజామున లేచి ప్రార్థించండి బ్రదర్ కార్యం జరుగుతుంది 🙏 గాడ్ బ్లెస్స్ యు
@priscillapeter35468 ай бұрын
Deva babu nu mutandi mee gayapadina hastamu chaapi muttii swastaparachandi.....plz Ayya aa babunu muttandi paripurnamaina arogyanni ivvandi...
@phutumafutima-94498 ай бұрын
హృదయం శుద్ధి ఉంచాలి మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి దేవుని కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి లోకకారంగా జీవించకుండా దేవుడు కోసమే దీవించారు మన మనసులో ఏ దురాలోచనలో ఉండకూడదు మీ అబ్బాయి గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను మీ అబ్బాయి పేరు ఏంటో చెప్పండి 🙏 అంతా మంచి జరుగుతుంది ఆ యెహోవా నీకు తోడై ఉంటాడు god bless you🙏amen
@lakshmip6114Ай бұрын
దేవుని కే మహిమ
@PanduPrasad-h1v4 ай бұрын
అయ్యగారు మీకు వచ్చాక నేను వందనాలు నా పేరు ప్రణవి మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. మస్కెట్ పని కష్టంగా ఉంది పనిలో నెమ్మది కలిగిన ప్రార్థించండి అయ్యా 🙏🙏🙏🙏🙏 పేరు సుభాషిని అమలాపురం
@munagamaheshwar70792 ай бұрын
Na husband ki manchi manasu Evvu jesus
@ratnakumarikaribandi61564 ай бұрын
అన్న మీకు వందనాలు మా ఫ్యామిలీ ని ఇప్పటి వరకూ ఆ ప్రభువే కాపాడి రక్షించారు నా కుటుంబానికి ఏమి కావాలో అన్నీ సమస్తం ఇచ్చారు కానీ మా అమ్మాయికి గర్భఫలాన్ని ఇచ్చేలా ప్రార్థన చేయండి అత్తగారింట్లో భర్త తో చాలా మాటలు భాధలు పడ్తుంది ప్రభువు నకి అన్నీ ఇచ్చారు ఇది ఎందుకు ఇవ్వట్లేదో అని నా మనస్సు చలించిపోతుంది అన్నా మీరు కూడా గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య ప్లీజ్ 🙏🙏🙏
Prise the lord anna mi songs, kani vakyam kani vintunte manasu chala prasantanga untundi anna na life lo chinnappati nundi kastalu, kannille ayepoyai ayena na devudu nannu vidichi pettaledu anduku devuniki stotram
@ankithaanand33225 ай бұрын
Praise the Lord Anna.Nenu helth issues to ESI hospital lo badhapadutunanu.Naku iddar aadapillu vunaru,na husband vunnadu .Anna na health kosam prayer cheyandi
@bonelalaxmi91879 ай бұрын
sir naku muguru adabiddalu na bartha tagukoni chedu vesanalato tiruguthunadu ma kosam pradhana
@VijayaNirmala-c4c4 ай бұрын
సలాం రాజన్నకు వందనాలు మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అప్పులు బాధలో ఉన్న అనారోగ్య సమస్యల గురించి ప్రార్థన చేయండి
@pandupraveen5553 ай бұрын
God blessed you amen
@sarithashree5987 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@askagabriel37113 ай бұрын
AMEN AMEN AMEN 🙏 praise the lord 🙏 AMEN thanks Jesus AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Thadikondakumari8 ай бұрын
Praise the lord 🙏🙏 brother Naa kosam praiyar cheyyandi
@tejaMt8 ай бұрын
నా భర్త తాగి కొడతాడు నలుగురిలో నవ్వులపాలు చేస్తున్నాడు సార్ రోజు గొడవలే సార్ ప్రేయర్ చెయ్యండి సార్
@dokkavanaja43475 ай бұрын
Ameen
@veerabhaxraraviRavi9 күн бұрын
Na devudu ni husband ni tapa kuda marusthadu sister amen 🙏
@purnapurna395410 ай бұрын
Praise the lord Ayyagaru🙏🙏🙏🙏🎉🎉🎉🎊🎊🎊👋👋👋
@voiceofjesusnsp91442 ай бұрын
అన్న మాది నరసాపురం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న ఎన్నో సమస్యలు కష్టాలు మీ వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా వరుణ్ ఇస్తుంది మా పాప ఎంబీఏ చేస్తుంది ఫైనల్ లో ఉంది జాబు నిమిత్తంగా ప్రార్థన చేయండి వివాహం కొరకు చాలా దేవునియందు విశ్వాసం కలిగిన బిడ్డ తప్పకుండా ప్రార్థన చేయండి అన్న నా భర్త కూడా మారి నీ సన్నిధిలో ఉండాలని ఆశ ఆమెన్
@AshwiniBurgula2 ай бұрын
Prayer the lord 🙏🙏🙏🙏
@BSuhasini-y8l9 ай бұрын
ఫుడ్ సెంటర్ పెట్టిన డాడీ మస్తు లాస్ వస్తుంది ప్రేయర్ చేయండి డాడీ
@blessynagalla4868 ай бұрын
Memu chesatanu bro
@MarriDurga-vo4ve10 ай бұрын
Amen 🙌 thank you lord 🙏🙏🙏 praise the lord 🙏🙏🙏🙏
@AnuJyothi-d3o9 ай бұрын
Tq Jesus all songs God my brother my husband please prayer ayyagaru, 🙌🙌😭😭
@sriseetha204610 ай бұрын
Praise the lord anna 🙏🙏mee patalu vakhyam meru vevarinche vedhanam nenu eanthaganoo balapaduthunanu
@SowjiChittii8 ай бұрын
Najareyudina yesukristu parisuddha namalo ne kumarudiki swastata kalugunugaka ❤Amen❤🙌
@NagalaxmiKanjarlaАй бұрын
Shalemraj anna garik vanalu Esangs entho aadarinchai🙏✝️🛐
@sravanikumari67848 ай бұрын
Praise tha lord Anna🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
@aadhyareddy63108 ай бұрын
Undile deevena...❤❤❤ Undi thsnk you lord Amen ❤❤❤
@rajakumari64898 ай бұрын
Praise the Lord brother 🙏 I'm watching from Israel country andi brother please pray for us andi brother