Рет қаралды 34,242
తండ్రీ దేవా… తండ్రీ దేవా…
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా - నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా - నిన్నారాధించెదన్ (2) ||తండ్రీ||
నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము (2)
నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా - నీ ప్రేమ మధురమయ్యా (2)
తండ్రీ దేవా… నా ఆనందమా…
నీ ఒడిలో నాకు సుఖము (2)