The End Has Already Began | మన పతనం మొదలైంది | Jai Simha Write Up | Bharatavarsha

  Рет қаралды 2,392

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZbin Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZbin Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 64
@ravikumarravi833
@ravikumarravi833 3 сағат бұрын
నిద్ర పోయిన వాడిని లేపవచ్చు కాని నటించే లేప లెం జై శ్రీ రామ్.
@venkatalaxmi703
@venkatalaxmi703 Сағат бұрын
జై భారత మాతకు జయము జయము జై సనాతన ధర్మం జై శ్రీరామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువులు అందురూ ఐక్యం గా ఉండాలి
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 Сағат бұрын
భవిష్యత్తు తలచుకుంటే భయమేస్తోంది
@Krishnapremamayi
@Krishnapremamayi 3 сағат бұрын
హిందువుల ఐకమత్యం మాత్రమే మనని కాపాడుతుంది. రాజకీయ పార్టీలు మన ఐకమత్యం చూసి మన భావాలకి విలువ ఇవ్వగలుగుతాయి. అది కూడా అవి నిజంగా భారత దేశ ప్రగతి, మంచి కోరుకుంటేనే
@raghuramsunku7589
@raghuramsunku7589 3 сағат бұрын
తుఛ్ఛమైన ప్రలోభాలకు లొంగి మన ఇంటిని మనమే తగులబెట్టుకొంటున్నాము. ఈ గుణం ఇప్పటిది కాదు. వేల ఏళ్ల తరబడి జరిగుతున్న కుతంత్రం. దీనికి కాలమే పరిష్కారం చెప్పాలి. లేదా మన కుహనా సెక్యులర్ భావాలు కలిగిన హిందువులు మారాలి.
@omeshankarjanni4898
@omeshankarjanni4898 55 минут бұрын
జై శ్రీ రామ్ ❤🦁🔱
@JaishreeRam99669
@JaishreeRam99669 Сағат бұрын
Yes right now sri🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 сағат бұрын
Adbutamaina Vishleshana Hatsoff and Salute Jai Simha Sir Shiva Prasad Sir. Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Sir.
@umadevik8499
@umadevik8499 2 сағат бұрын
భారత దేశం లో వున్న అన్ని విద్యాలయాల లో మతం తో సంబంధం లేకుండా మనది లౌకిక రాజ్యం అని నేర్పించాలి. ఇందుకు సెక్యులర్ నినాదంతో ముందుకు వెళ్ళే అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని మనవి.
@vasappac9027
@vasappac9027 3 сағат бұрын
విజయదశమి శుభాకాంక్షలు🙏🕉️🚩🚩
@appalaraju3769
@appalaraju3769 3 сағат бұрын
భారత మాతకి జై జై హింద్
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 3 сағат бұрын
Jai Sri ram
@phanimacharla4128
@phanimacharla4128 2 сағат бұрын
Excellent Point ☝️
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 Сағат бұрын
కాశ్మీర్ పరిస్థితి ఏమవుతుందనీ భయమేస్తుంది....😢
@gopalaiahmahimaluru5114
@gopalaiahmahimaluru5114 3 сағат бұрын
ఇప్పుడు మొదలు కాలేదు సారు స్వాతంత్రం వచ్చి నుంచి మొదలైంది హిందువులని దెబ్బ తీయడానికి ప్లాన్ ప్రతి హిందువు చదువుకునే స్కూల్ లో అన్ని మతాలు ఒకటి అనే సెక్యులర్ భావాలతో కూడిన లెసన్ లు ఉంటాయి అదే మైనార్టీ చదువుకునే స్కూల్లో మా మతం గొప్పది మా సంస్కృతి గొప్పది హిందువులు పూజించేది దేవుడు కాదు రాళ్లు సైతాన్ లు అని చెబుతూ ఒక హిందువుల సంస్కృతి మంచిది కాదు అని చెబుతున్నారు వీటి వలన హిందువులు హిందువులకు శత్రువులుగా మార్చారు జైశ్రీరామ్ జై భారత్
@ramashenoy5213
@ramashenoy5213 4 минут бұрын
100%
@jonnababu7516
@jonnababu7516 2 сағат бұрын
Unity is strength
@SayannaBotla-qr3mq
@SayannaBotla-qr3mq 3 сағат бұрын
Jay.sanatan.yes.our.hindus..want.agin.rajakarlu
@HT-fp4uy
@HT-fp4uy 3 сағат бұрын
Jai Shree Ram 🚩🚩🚩
@LalithakarthikKarthik
@LalithakarthikKarthik 3 сағат бұрын
జై శ్రీరామ్
@RavindranathVeluru
@RavindranathVeluru 3 сағат бұрын
Village side in A P , BJP isn't strong. In AP villages they don't know about HINDUTVA. Village people want s only free bees
@PrabhakarKaithala
@PrabhakarKaithala 2 сағат бұрын
Jai hind
@marpuraju5528
@marpuraju5528 Сағат бұрын
హిందువులు అంటే వేరెవరో, ఎక్కడో వున్నారనే భావం మనలో చాలామందిలో వుంది..మీరెవరు అని అడిగితే కులం పేరు చెబుతారు..అలాగే హిందువుల్లో చాలమంది మతం మారినప్పటికీ హిందువుల రూపాల్లో వున్నారు .వీరివలన కూడా హిందుత్వానికి నష్టమే..
@iliysan_huda1qq6
@iliysan_huda1qq6 3 сағат бұрын
Mana vellathone mana kallni poduchukuntunnam
@AppalaNaidu-o9w
@AppalaNaidu-o9w 2 сағат бұрын
Hellow my dear like u channels teling and explained Very nice. We are thanks full to u and channels. Pupils are slowly slowly understanding. Jai shree Ram.
@hanumanthota
@hanumanthota 3 сағат бұрын
Very very very very good information sir thank you
@manjuyadav2302
@manjuyadav2302 Сағат бұрын
నేను తోలినుంచి చేపుతూనే వున్నానండి సనాతన ధర్మానికి భద్ద శత్రువులైన కాంగ్రెస్ & పీటర్ జగన్ ( YCP ) ల తరపున నిబడిన హిందువులకు కూడా ఓటు వేయకండని
@kvenkataramarao2414
@kvenkataramarao2414 13 минут бұрын
100%❤
@seenus.7010
@seenus.7010 25 минут бұрын
తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హిందువులలోని రెండు ప్రధాన కులాలే హిందూత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. వారికితాత్కాలిక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.
@sureshtvsuresh4629
@sureshtvsuresh4629 20 минут бұрын
మనకు ఆంథ్రగత శత్రువులు ఎక్కువ నీచమైన వెన్నుపోటు దార్లు కూడ ఎక్కువగా వున్నారు అందుకే దీర్ఘాకాలంగా మనము బానిసలం గా బతికాము ఇంకానైనా వాళ్ళని గుర్తించి జాగర్త పడాలి జై శ్రీరామ్
@SairaghavendraAdabala
@SairaghavendraAdabala 3 сағат бұрын
Mana secular hinduvulaku sigguradhu bro em bratukulo mana hinduvulavi 🤦‍♂️
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 3 сағат бұрын
ఎన్నికలు లేకుండా ప్రకటించాలని నేను గతంలో చాలాసార్లు చెప్పాను మోదీకి అంత ధైర్యం లేదు యోగి చేయగలడు అనుకుంటున్నాను గురువుగారు. అంటే ఆ ఎన్నికల అవసరంగా ప్రకటించడమే
@ChennaVenkatesh-i1u
@ChennaVenkatesh-i1u 15 минут бұрын
హిందువులకు నేను హిందువును అని మరిచాడు. చాలా మంది హిందువులు సంపాదించడానికి మాత్రమే బ్రతుకుతున్నారు. ఇలా హిందువులు ఉండడం చాలా బాధాకరం
@kurellalakshminarayana9515
@kurellalakshminarayana9515 3 сағат бұрын
🚩🚩🚩🕉🕉🕉🚩🚩🚩
@kumarisrinivasraomamidibat7579
@kumarisrinivasraomamidibat7579 27 минут бұрын
ఈ nikrustuluku వేరే మతముల కాళ్లు naakatame ఇష్టం మారి chastaaro లేదో మనకు మనమే drohulam Jaiho modiji Jaiho yogiji Jaiho annamalai Jaiho desa baktulaku om namah sivaaya
@Sudeevarma
@Sudeevarma 3 сағат бұрын
Rss ముందు దేశం అంత హిందూ స్కూల్స్ స్థాపించాలి
@kaarthikk3205
@kaarthikk3205 3 сағат бұрын
దసరా శుభాకాంక్షలు అన్న
@ramanammagv3527
@ramanammagv3527 2 сағат бұрын
క్రైస్తవ పా స్టర్లు, ముస్లిం పెద్దలు మసీదుల్లో, మన మతమే గొప్పది... మన దేముడే నిజ మైన దేముడు అని ప్రతి రోజూ వాళ్లకు నూరి పోస్తున్నారు. మన పురోహితులు గానీ, గుడుల్లో పూజారులు గానీ హిందువులకు మన మతం గురించి గానీ, మన దేముళ్ళ గొప్ప తనం గురించి గానీ ఏనాడైనా చెప్తున్నా రా? అందుకే మన వాళ్లకు మన మతం యొక్క గొప్ప తనం తెలియడం లేదు. గుడి కి వెళ్ళే ప్రజలకు కాస్త మంచి ముక్కలు చెప్ప డం వాళ్ళు మొదలు పెట్టాలి. అప్పుడే హిందువుల్లో చైతన్యం వస్తాది... ఆ రెండు మతాల్లా గ. మన గుడుళ్లో మంత్రాలు గానీ, గురువులు చెప్తున్న పురాణాలు గానీ కనీసం రెండు పూటలా మైకు లో అయినా ప్లే చేయడం లేదు. పంతు ల్లకు క్లాసులు పె ట్టి , శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆక్టివేట్ చేయాలి ముందు. అప్పుడే మన హిందూ ధర్మం బలం పుంజు కుంటాది. అవునంటా రా, కాదంటారా??
@srinivasaraolaveti8559
@srinivasaraolaveti8559 2 сағат бұрын
jai .sriram .jai.bjp
@prasunadevi6077
@prasunadevi6077 11 минут бұрын
అసలు భారత దేశ చరిత్ర దాచి, హిందూ ముస్లిం భాయి భాయి అనే భావనను తుడిచి పెట్టి, అసలు చరిత్ర బట్టబయలు చేయాలి.పదేళ్ళలో బీజేపీ ఈ పని చేయలేక పోయింది.నిజం తెలిస్తే మేధావులు మారే అవకాశం ఉంది.ఈ మధ్య చెడగొట్టడానికి జై బీం బ్యాచ్ ఒకటి చేరింది
@dream2dancezumbafitness733
@dream2dancezumbafitness733 Минут бұрын
Secular Hindus e deshaniki pramadam
@shabbirbasha9948
@shabbirbasha9948 17 минут бұрын
Vote anedi prajala abhivrudhi, praswamya parirakshana, prajalandri samanayam..etc . Matam , kulam, prantam pratipadikana kadu. Ala vote veyadu, adagadhu...
@Rpkkpr
@Rpkkpr 3 сағат бұрын
నాకు ఏమీ అర్థం కాలేదు ఇంట్రెస్టింగ్ గా లేదు ఈ వీడియో
@Radhe3228-V7s
@Radhe3228-V7s Сағат бұрын
కాశ్మీర్ లో 13 మంది బిజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే 13 మందికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు😢__ ఎందుకంటే? ట్విస్ట్ #13 కూడా కాశ్మీరీ హిందూ పండిట్స్ మెజారిటీగా ఉన్న స్థానాలు !!__ ఎందుకు బిజేపీ కి ఓటు వేయలేదు ? అని పండిట్స్ ను అడిగితే #అబ్దుల్లా #NCP" సెక్యులర్ ముస్లిం పార్టీ" కాబట్టి అతనికే ఓట్ వేశాం అని చెప్పారు 😢__ మన వాళ్లే బిజేపిని, #మోదీ జీ " ఓడించారు😢__ జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్ 🇮🇳🚩__
@bodigamajay8944
@bodigamajay8944 3 сағат бұрын
Fist view 🇮🇳
@dlkumar669
@dlkumar669 3 сағат бұрын
Commenting for better reach
@dlkumar669
@dlkumar669 3 сағат бұрын
TO PREVENT ISLAMISATION OF NORTHERN INDIA AND CHRISTIANIZATION OF SOUTHERN INDIA WE MUST VOTE FOR BJP FOR EVER.
@satgen415
@satgen415 2 сағат бұрын
Politics includes many factors, so many Hindus vote for money, freebies, schemes, cast, region and many small small factors ivanni overcome ayi kooda BJP winning, me lanti vallu BJP ni degrade chesi matladuthu inka bad chestunnaru thappa inkem ledu, think about what is the use or out come of your analysis, what message are you passing by saying BJP kante strong party needed ani, me lanti vallu kooda narrow ga alochinchadam maneyandi, ela Hindus ni above factors impact cheyakunda chudalo think cheyandi.
@satyanar00005
@satyanar00005 2 сағат бұрын
No bjp kanna strong party opposition loki vacchinappude, bjp ki work cheyyadam easy avthundhiiii Opposition and ruling rendu hindutva parties ayyii undaliii appude desham baaguntadhiii
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 112 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 51 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 112 МЛН