The Great Wall of China Day and Night View Travel Vlog

  Рет қаралды 2,130,018

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Imagine waking up to a view of the Great Wall of China from your hotel room in Beijing! In this video, I explore the wall from dawn to dusk in both day and night views.
If you're planning a trip to Beijing or China in general, be sure to check out this incredible vlog! This travel video shows you everything you need to know about visiting the Great Wall of China, from getting there to the best time of year to see it, to what to expect on your trip. After watching this video, you'll have a better understanding of what to expect when you visit one of the world's most famous landmarks!
I travel The great wall of china tour in Beijing the great wall is great tour in my life great wall is one of the world famous wonders, I finish 7 wonders of the world Great Wall is my last one
Join button youtube.com/@N...
#naaanveshana #china #greatwallofchina #beijing #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure #hiking #nightview

Пікірлер: 7 900
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
ఈ ఘనత ఒక సామాన్యుడిగా నా సబ్స్క్రైబర్లైన మీ అందరి సపోర్టుతో సాధించాను , తొలి భారతీయ యూట్యూబ్గా 7 ఖండాలను 7 ప్రపంచ వింతలను తిరిగిన ఘనత ఒక తెలుగువాడిగా దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను దీని వెనకాతల మీ ఆదరాభిమానాలు కష్ట సమయాల్లో వెన్ను తట్టి ప్రోత్సహించే మీ కామెంట్స్ మీ లైకులు మరి ముఖ్యంగా అంటార్కిటిక లాంటి ఖరీదైన యాత్రలకు ధన సహాయం చేశారు , సాహసోపేతమైన సహారా కిలిమంజారో అమెజాన్ యాత్రలకు ఆత్మస్థైర్యాన్ని నింపారు, జాయిన్ బటన్ లో ప్రతినెలా నాకు సహాయం అందిస్తున్న వాళ్లందరికీ నా కృతజ్ఞతలు kzbin.info/aero/PLtfwS92QbZ32G9n0ZbvrquPWD9W9IOsyg
@pingwang2281
@pingwang2281 Жыл бұрын
is this the seocond language in india?
@srvlogssr2253
@srvlogssr2253 Жыл бұрын
Completed 7 wonders of world, congratulations anna 🎉🎉🎉
@sumanramineni1503
@sumanramineni1503 Жыл бұрын
Adrustavanthudavi bro congratulations.
@theja2342
@theja2342 Жыл бұрын
Real proud moment. All the best.
@simhachalamk
@simhachalamk Жыл бұрын
❤❤❤❤❤❤❤
@Satyam.gajjala6
@Satyam.gajjala6 Жыл бұрын
ప్రపంచ యాత్రికుని దండయాత్ర...కాదు అన్న అది ఒక సామాన్యుని ప్రచండ యాత్ర తెలుగు వాడు అయినందుకు గర్విస్తున్నాం అన్వేష్ అన్న❤❤❤❤❤
@sritejaprinters8358
@sritejaprinters8358 5 ай бұрын
బ్రదర్ నీవు great సామాన్యుడిగా ప్రపంచ దేశాలను తిరిగి ప్రజలందరికి ప్రపంచాన్ని చూపించారు. చాలా కష్టాలను ఎదుర్కోని లెక్క చేయకుండా కష్టాలను భరించి సాహస యాత్ర చేసారు. jesus మీకు ఆయురారోగ్యాలు కలుగు చేయాలని కోరుకుంటున్నాను Prashanth
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
మీ వీడియోస్ అన్ని సూపర్ ఉన్నాయి అన్వేష్ అన్న... మీరు విషయాన్ని Explain చేసే విధానం... పిక్చర్ Clarity బాగుంది...Nice 👌🏻👌🏻👌🏻
@venkateshbalaji334
@venkateshbalaji334 Жыл бұрын
Nenu aswadisthunna.... I love travelling ❤❤❤❤❤❤❤love u bro for taking me a tour
@raghucrazy2188
@raghucrazy2188 Жыл бұрын
Super Video Anvesh Anna Baga Explain Chesaru Wall Gurinchi
@santoshpunnamaneni1703
@santoshpunnamaneni1703 11 ай бұрын
Excellent Brother.Iam very enjoyed while seeing this vedio
@msreekanth8903
@msreekanth8903 11 ай бұрын
Nice video nice susli great china wall
@vangipuramkamalanayana4025
@vangipuramkamalanayana4025 Жыл бұрын
Super chala tq elanti videos inka cheyandi
@matamthejovathi9053
@matamthejovathi9053 10 ай бұрын
బాబోయ్ .... మీరు మనిషా ....మిషనా ...
@csdavid-go7wh
@csdavid-go7wh Жыл бұрын
Lovely God bless you always.
@swamiuppada9291
@swamiuppada9291 Жыл бұрын
Very great Wall
@sambsk6123
@sambsk6123 Жыл бұрын
క్రింద ఫైన ఊపు annavesha అన్న తోపు
@dharshinarajeshwar9407
@dharshinarajeshwar9407 Жыл бұрын
All the best anvesh
@rknaidu8329
@rknaidu8329 Жыл бұрын
Woh..you gret bro and sisley amazing.....super.....👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯❤❤❤❤❤❤❤
@dhileshwararaosorra9
@dhileshwararaosorra9 Жыл бұрын
Yes definitely you are luckiest guy
@ADJ427
@ADJ427 Жыл бұрын
❤❤this is insanely beautiful anna just wow
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@SrinivasGumnur
@SrinivasGumnur 7 ай бұрын
Great bro
@akulavivek2706
@akulavivek2706 Жыл бұрын
Congratulations bro for completing 7wonders in the world❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@shekark
@shekark Жыл бұрын
Ni videos prathi okati chusthu unta but chusina videos malli mali chusthu unta movies ayana ni videos best.annaya
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Жыл бұрын
7 వింతలు పూర్తి చేసిన ఏకైక KZbinr మీరు ఒక్కరే అనుకుంటున్నా. చాలా చాలా సంతోషం మరియు గర్వుకారణం కూడా
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Жыл бұрын
మిమ్మలని తప్పక కలుస్థా సోదర. మీరు విశాఖ వచ్చిన తరువాత
@ramaraodheeravath3724
@ramaraodheeravath3724 Жыл бұрын
ఎన్నో కష్టాలు పడ్డావు,, మరెన్నో బాధలు అనుభవించి ఒంటరిగా నువ్వు అనుకున్నది సాధించావ్ అన్నా 🙏🙏.. ఒక తెలుగోడిగా గొప్ప భారతీయుడిగా చరిత్రలో ఒక స్థానం సంపాదించుకున్నావు 🔥🔥..అందుకో ఇవే నా హృదయపూర్వక అభిమానాలు 🎉🎉
@c.kcreations
@c.kcreations Жыл бұрын
చిన్ని నీ కష్టం ఊరికే పోదు....అందరూ ట్రావెలింగ్ చేస్తారు,కానీ నువ్వు ఒక్కడివే పేదరికం-డబ్బు ఉన్న ప్రాంతం అని చూపిస్తావు....నువ్వు తోపు అబ్బా.....సవక సవక సవక
@nagamani5455
@nagamani5455 Жыл бұрын
😅🎉
@mokshithmanam7559
@mokshithmanam7559 Жыл бұрын
Mananam peydha vallu thanu kadhu 😂
@c.kcreations
@c.kcreations Жыл бұрын
@@mokshithmanam7559 నేను చెప్పింది చూపించడం గురించి
@mokshithmanam7559
@mokshithmanam7559 Жыл бұрын
@@c.kcreations anteyy chupinchadam lo kuda peydhavalu vntaraa 🙈
@nani_arya_3
@nani_arya_3 Жыл бұрын
Super
@hindutemples2284
@hindutemples2284 Жыл бұрын
అన్నా నువ్వు తల్లిదండ్రి గురించి చాలా బాగా చెప్పావు నీ పాదాలకు నా వందనాలు అన్న ఆ మాటతో మనసు పులకించి పోయింది ముసలి తల్లిదండ్రులు ఇప్పటికీ చూస్తున్నారు పిల్లలు వాళ్లు చాలా గ్రేట్ అన్న
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@sriramemmila6234
@sriramemmila6234 10 ай бұрын
నీ కష్టానికి తగిన ఫలితం దకలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా అన్వేష్ అన్న.మన దేశం గర్వించదగ్గ యత్రికుడిగా గుర్తించాలి.
@gsrinu1174
@gsrinu1174 Жыл бұрын
ఆకాశానికి హద్దు లేదు మా అన్వేషణ అన్నకి తిరుగులేదు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ammo thanks
@songes381
@songes381 Жыл бұрын
S 100 %
@ThirupathiSiddam-d4c
@ThirupathiSiddam-d4c Жыл бұрын
Correct
@jyothisoma7736
@jyothisoma7736 Жыл бұрын
👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏🙏🙏🙏💐
@kumarChowdary143
@kumarChowdary143 Жыл бұрын
Ivve vadhu annadu anna ...
@sagarfacts
@sagarfacts Жыл бұрын
1 million ki party gattiga ivvali mavo💥💝 Advance congratulations for 1m ❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Ok
@prasadroxx2676
@prasadroxx2676 Жыл бұрын
ఇంట్లో కూర్చొని వీడియో ఎవరైనా చూస్తారు. అన్వేష్ అన్న వీడియో అంతలా తేసారంటే ఎంతలా కష్టబడి వుంటారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అన్వేష్ అన్న కి ఇంకా 1M subscribers పూర్తి కాలేదు. పూర్తవడానికి మన వంతు మనం కృషి చేద్దాం✊ జై అన్వేష్ ❤
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
ఇతను సనాతన అని చెప్పుకునే బాపన దొంగల హైందవ ము గొప్ప అనుకుని చెపుతున్నాడు అవన్నీ దొంగ మాటలు
@DavidSrinu
@DavidSrinu 10 ай бұрын
మీ వీడియో నేను చూశా... నేను కువైట్లో జాబ్ చేస్తున్నా... మీ వీడియోలు చాలా బాగుంటున్నై బ్రదర్.... మీకు చాలా గుండు ధైర్యం ఎక్కువ... మీరు ఇండియన్స్ అయినందుకు చాలా థాంక్స్... తెలుగువాడు అయినందుకు వెరీ వెరీ థాంక్స్.. మై బ్రదర్ 💐💐💐💐💐
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Жыл бұрын
ప్రపంచ వింతల్లో ఒకటైన " 'గ్రేట్ వాల్ అఫ్" చైనా " గడ్డపైన డ్రోన్ ఎగరేసిన మొట్టమొదటి తెలుగు యూట్యూబర్ " అని చెప్పొచ్చు సూపర్ అన్వేష్ భాయ్ 👌 🎉🎉 ❤️..బొమ్మ బ్లాక్ బస్టర్ 👍
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@ShyamShyam-fq7hu
@ShyamShyam-fq7hu Жыл бұрын
అతి త్వరలో 1మిలయన్ subcribers రావాలని కోరుకుంటున్నాము 👏👏 అడ్వాన్స్ congratulation అన్వేష్ 🎉🎉 అన్న shyam from హైదరాబాద్ కాచిగూడ 😊
@shaikshakirbasha3167
@shaikshakirbasha3167 Жыл бұрын
తెలుగు యువకులలో నూతన ఉత్సహన్ని నింపుతున్నావు అన్నా నువ్వే నా inspiration ❤❤❤
@phanidhar8476
@phanidhar8476 Жыл бұрын
As an Indian I'm so proud of you brother and congratulations for seeing 7 wonders of the world and 7 continents
@shanmugamp.s.m2819
@shanmugamp.s.m2819 Жыл бұрын
Pqp/
@YTGana
@YTGana 11 ай бұрын
@Anveshannafan @Anveshannafanhand-pink-waving A=Adventure N=Nature V=Vision E=Entertainment S=Success H=History
@PurnaPurna-rx7yx
@PurnaPurna-rx7yx Жыл бұрын
ఓ మాములు తెలుగు అబ్బాయి ఇన్ని వీడియో చేసినందుకు గర్వంగా ఉంది బ్రో🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@balakrishnabalu457
@balakrishnabalu457 Жыл бұрын
సూపర్ వీడియో అన్వేష్ అన్న ❤ అన్వేషణ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి❤🎉💐👍
@jagankatherapaka1002
@jagankatherapaka1002 Ай бұрын
Grate anwesh గారు చైనా wall చూయించ్చినందుకు
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone Жыл бұрын
Mana Indian Government recognised chysi... AWARD Evalani.. korukuntunaa..❤️💟❤️
@prameelasarada7774
@prameelasarada7774 Жыл бұрын
బ్రదర్ నీవు great సామాన్యుడిగా ప్రపంచ దేశాలను తిరిగి ప్రజలందరికి ప్రపంచాన్ని చూపించారు. చాలా కష్టాలను ఎదుర్కోని లెక్క చేయకుండా కష్టాలను భరించి సాహస యాత్ర చేసారు. jesus మీకు ఆయురారోగ్యాలు కలుగు చేయాలని కోరుకుంటున్నాను
@anandpenumatcha7097
@anandpenumatcha7097 Жыл бұрын
Congratulations అన్వేష్ తమ్ముడు 7 వింతలు చూపించినందుకు❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@BoyaRavi-hr7yf
@BoyaRavi-hr7yf 2 ай бұрын
Who is in 2024❤❤❤
@karthiksena3328
@karthiksena3328 Жыл бұрын
ఇంత వరకు ఎవరు చూపించలేని విధముగాgreat wall of china ను చూపించారు ప్రేక్షకులకు కోసం మీరు చాలా చాలా కష్టపడ్డారు really మీరు great job good work 🔥🔥🔥🔥👍👍👍👌👌👌🙏🙏🙏🙏
@Saiprasad22
@Saiprasad22 Жыл бұрын
Kudos to your Hardwork bro🙌 Sisili ki oka 'Like' Eskondi❤️...
@kevinchow-b7o
@kevinchow-b7o Жыл бұрын
你的成功是有原因的,每个人都去过长城,而我们大多数人也只看过熙熙攘攘的长城,但只有你拍摄了夜晚的长城,展示了不一样的美。这一点点细节就决定了你的细心,耐心和用心。也许,你以后还会更成功,因为很多人将会发现你的这些优点❤❤
@LawMedia
@LawMedia Жыл бұрын
谢谢兄弟,我的兄弟 anweshana 做得很好,我们感谢他,他是一个非常有才华的好孩子,作为我们支持他的泰卢固人,我们为他感到骄傲谢谢你的支持
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
​@@LawMedia thanks you
@kevinchow-b7o
@kevinchow-b7o Жыл бұрын
@@LawMedia 这个视频我很感动,anweshana 坐在长城上看着日落🌇的画面真的很美很感动,很多人旅游只是为了追赶潮流,而不是停下脚步休息看看日落时分的美好,这也许就是属于泰卢固人眼里的浪漫吧,世界七大奇迹在这个日落时分画下一个完美的句号,又在夜晚的霓虹里开启一段新的故事,像泰戈尔的诗一样浪漫,生命不息,探索不止。😘😘
@arjunraj823
@arjunraj823 Жыл бұрын
​@@kevinchow-b7o If you know the Indian films Bahubali, RRR are created by Telugu people.
@balaiahpathakotla7078
@balaiahpathakotla7078 Жыл бұрын
​@@arjunraj823 😂
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu Жыл бұрын
ఈ ప్రయాణం లో నిన్ను నువ్వు ప్రొఫెషనల్ పర్సన్ గా తీర్చు దిద్ధుకున్నావ్ అన్న.... హ్యాట్సాఫ్.... ట్రావెలర్, ఎడిటర్, ఫోటోగ్రాఫర్, సౌండ్ మేకింగ్..... అబ్బో ఒకటి ఏమిటి U R ALL ROUNDER.... గుడ్ లక్ అన్న 🙏💐💐
@narasimharao1204
@narasimharao1204 Жыл бұрын
Anvesh, ప్రపంచంలోని ఏడు వింతలను ఫోటోల ద్వారా వీడియోల ద్వారా చూశానే కానీ ఒక తెలుగు ప్రపంచ యాత్రికుడు ద్వారా అన్ని వింతలను ప్రత్యక్షంగా మేము చూసినట్లు అనుభూతిని కలిగించిన మహానుభావునికి మా అభినందనలు.
@tejanaidu8595
@tejanaidu8595 Жыл бұрын
ప్రపంచ లో 7 వింతలు ❤ అన్వేష్ ❤ అన్న 🙏 ప్రపంచ లో 8 వింత 🎉
@urvijjis2244
@urvijjis2244 Жыл бұрын
Super, super ani enni sarlu chepina chaaladu bro... Entha baga video theesav.. ni videos chuste memu vellina feel vastundi.. ade ni speciality..niku nuve saati.. ni way of talking kuda nachutai.. because we are also from Vizianagaram..
@harshavardhan.660
@harshavardhan.660 Жыл бұрын
Heart full congratulations to you Mr. Anvesh garu for ur successful completion of 7 wonders of world..u did really a great job . wish u will succeed like this forever..God always blesses u. And thank u for entertaining us with knowledge. Ur also proud for country and telugu states✌👌💝..but a small suggestion(Please add subtitles so that not only telugu people like us but also many can watch that helps u to rise u more and also knowledge to many 😊
@premanandalima8196
@premanandalima8196 Жыл бұрын
Mean other language
@harshavardhan.660
@harshavardhan.660 Жыл бұрын
@@premanandalima8196 yhea, I mean providing subtitles in english helps to different languages people and also increases his channel reach ☺
@madaahobiilam6444
@madaahobiilam6444 Жыл бұрын
Anna nuvu super ❤
@SaiKishore7218
@SaiKishore7218 Жыл бұрын
అన్వేష్ బ్రో we are very happy for you to completed 7 wonders in the world🎉🎉🎉.... ఆ క్రెడిట్ తెలుగోడిగా ముందు నీకు దక్కడం మాకు చాలా హ్యాపీగా, గర్వాంగ ఉంది.... keep going😊
@Balakrishna_Mummaneni
@Balakrishna_Mummaneni Жыл бұрын
Congratulations for successfully completing 7 continents & 7 world wonders💐.. NO ONE ever did this feat with the Indian Passport. We all proud of you ☺️ Keep rocking as always...
@rajumadavedi4390
@rajumadavedi4390 Жыл бұрын
అన్న చైనా యొక్క గొప్ప గోడ విషయలను చూపించినందుకు నమష్కార్ night views mind blowing bro love u man🙏🙏
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@MohanChenaboina
@MohanChenaboina Жыл бұрын
అన్నా గుర్తుపెట్టుకో నీకంటే బాగా ఎవడు ఈ ప్రపంచాన్ని చూపించడు చూపించలేడు నీ కష్టం మా కళ్ళల్లో ఆనందాన్ని నింపేస్తున్నావ్.. Love u my Brother.. ❤
@economicsmurali6557
@economicsmurali6557 Жыл бұрын
Anvesh bro congratulations 🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉👏🎉🎉 ఒక తెలుగు వ్యక్తి ప్రపంచ వింతలు 7 చూడడం, మాకు నీ కళ్ళతో చూపించడం అద్భుతం....ఇది చారిత్రక విజయం........All the best bro.....
@anji2300
@anji2300 Жыл бұрын
అన్వేష్ అన్న నువ్వు తోపు హే..... 😊 తెలుగోని ధామ్ చుపిస్తున్నావ్ ప్రపంచ యాత్రలో తెలుగోడివి అయినందుకు తెలుగు వాళం మాకు ఎంతో గర్వకారణం అన్న.... నిన్ను ఇప్పటికీ మరెప్పటికి మరచిపోలేము తెలుగు వారి ఆశీర్వాదం ఎప్పటికి ఉంటుంది 🙏💪❤️💯🙏
@chaithuthochaithanyam8639
@chaithuthochaithanyam8639 Жыл бұрын
These type of videos are necessary and remain in the History 🌍 Mee videos nenu okkadaanne kadu family mothaniki chupistanu … Once again Congrats Anvesh Bro 😊🎉 Mee videos chusaka evarina nidralo kuda answer cheyagalaru 7 Wonders of the world gurinchi 😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 Жыл бұрын
Good anvesh
@teluguparamesh
@teluguparamesh Жыл бұрын
World 🌎 best traveller award ravali anwesh anna❤
@venumanoharpulipaka7906
@venumanoharpulipaka7906 Жыл бұрын
Great Anvesh, you are brilliant speaker and very hardworking person, congratulations on completing all wonders of the world, superb coverage of the great wall at night, we can imagine how difficult it is to be there throughout day and night that too constantly talking and holding the camera. That girl helped you a lot and should appreciate her for that. You had nice time and we had nice time watching you. Hat's off to you dear. Ayushmaanbhava. In your previous video you gave good information to the youth of our country to keep away from phones and work hard, study and become useful. They are great words.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@chandracharlashafi5112
@chandracharlashafi5112 Жыл бұрын
Prapancha 7 vithalu thirigina tholi bharathiya youtuber na anveshna Maro vintha, Maro adbhutham na anveshna pride of Andhra Pradesh 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@pangivijaya921
@pangivijaya921 Жыл бұрын
అన్న మీరు కన్న కల నిజమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రపంచ ఏడు వింతలు మేము వెళ్లి చూడలేము కాబట్టి మీరు వాటిని చక్కగా చూపించినందుకు మేము ఆనంద పడుతున్నాం ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో గొప్ప విచ్చేయాలని కోరుకుంటున్నాం
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 Жыл бұрын
Myboy e video athyadbutham yevar u chupinchalenanthaga chupiñchar u mi sahasaniki priyabinandamalu a nagamani kakinada16 mikshema m kore amma ❤❤❤❤
@gslpavanism4481
@gslpavanism4481 Жыл бұрын
GOD OF TELUGU TRAVELLER KZbinR @Naa anveshana 💪👏💥💥
@sreevanimaddala6592
@sreevanimaddala6592 Жыл бұрын
China has an immense history...its way too beautiful than it seems...Thank you for this amazing video and show casing one of most exotic sites in the world!
@YTGana
@YTGana 11 ай бұрын
@Anveshannafan A=Adventure N=Nature V=Vision E=Entertainment S=Success H=History
@nagarajuvlogs2582
@nagarajuvlogs2582 Жыл бұрын
నువ్వు తోపు అన్న... ఈ విధంగా అందరికీ అన్నీ ప్రపంచ వింతలు చూపించారు మీకు ధన్యవాదాలు.....🙏🙏🙏🙏🙏
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@thimmappathimmappa918
@thimmappathimmappa918 Жыл бұрын
ఒక తెలుగువాడు అయినందుకు చాలా సంతోషం జీన్స్ సినిమా లో చూశాను ఫస్ట్ టైం నీ వీడియోలు చూసి చాలా సంతోషం వేసింది ❤ చాలా అద్భుతంగా ఉంది చైనా గ్రేట్ వాల్ ❤❤❤❤❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@chsrini007
@chsrini007 Жыл бұрын
Congratulations 👏🎉 For Completing 7 Continents and 7 Wonders Wonderful Anvesh Bro ఒక తెలుగు వాడిగా గర్వ పడుతున్నాను
@swaruparani100
@swaruparani100 Жыл бұрын
Wow .. excellent ., evening lights are spectacular..One more wonder from your channel .. 👍👍👍. You are really great traveller ..
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@muralimohan4127
@muralimohan4127 Жыл бұрын
Nee prathi video kuda oka Animuthyam lantidhi brother The Great Wall of China video super duper
@pavankumareluri9226
@pavankumareluri9226 Жыл бұрын
Super bro last 3 videos 1million.. okappudu okkka video kuda vellatle anevaadivi... Eppudu a video pettina vellipotundi 1m🎉🥳.. congrats bro
@divee6823
@divee6823 Жыл бұрын
2 hours ki 90k viewsssssß...... wow anna nuvvu thopu anthe🎉🎉🎉🎉❤
@rohithrohan6480
@rohithrohan6480 Жыл бұрын
The hardwork you kept in this video is like amazing... Keep going all the best men❤ 🇮🇳
@samardisaibabu7372
@samardisaibabu7372 Жыл бұрын
Super😂😂😂😂❤
@Superr93
@Superr93 Жыл бұрын
Top famous places in China.... 1. Great Wall of China (Historical place) 2. Emperor Qinshihuang's Mausoleum Site Museum (Museum) 3. Potala Palace (Historical place) 4. Forbidden City (Tourist attraction) 5. Summer Palace (Cultural landmark) 6. The Bund (Historical place) 7. Leshan Giant Buddha (Cultural landmark) 8. Temple of Heaven (Place of worship) 9. Chengdu Research Base of Giant Panda Breeding (Tourist attraction) 10. Zhangjiajie National Forest Park (Tourist attraction) 11. Yu Garden (Botanical garden) 12. Lijiang (Water) 13. Tiananmen Square (Plaza) 14. Xi Lake (Lake) 15. Shanghai (Locality) 16. Jiuzhai Valley National Park (National park) 17. Beijing (Locality) 18. Fortifications of Xi'an (Tourist attraction) 19. Chengdu (Locality) 20. Tiger Leaping Gorge (Tourist attraction) If possible... Please explore above most famous places in China.
@arunakumaripadarla9208
@arunakumaripadarla9208 11 ай бұрын
Nuvu great brother
@Devotional-temples
@Devotional-temples Жыл бұрын
We are proud of you as Indian 🎉 All the best Bro
@sekharkuppili784
@sekharkuppili784 Жыл бұрын
Thank you Anvesh for showing all 7 wonders, I've seen all your videos, I respect to your dedication....your journey is our journey... keep it up...stay healthy...God bless..love from Vizag❤
@lakshminarayanabysani5120
@lakshminarayanabysani5120 Жыл бұрын
No KZbinr has shown the night view of the Great Wall of China except you. Good going. Keep it up 😅
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 9 ай бұрын
మన వాళ్ళు గుళ్ళు తప్ప ఏమీ కట్ట లేరు
@mamidisettyrajani4383
@mamidisettyrajani4383 Жыл бұрын
Congratulations brother🎉🎊👏🏻you completing 7 world wonders... You are the best KZbin traveller in Telugu.... God bless you 🙌
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@karthikkumar6892
@karthikkumar6892 Жыл бұрын
Waiting for 1M subscribers milestone 🥳🥳 Great wall of china paina aetadi anukunaa nenu 🎉🎉
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara Жыл бұрын
Mr. Anvesh, you are lucky to visit as many countries as you can with this energy. All the best , but be safe.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@hameeduddin9940
@hameeduddin9940 2 ай бұрын
Chala kastapadi manchi chuda chakkani pradeshalu chupincharu dhanyavadalu
@battusanketh924
@battusanketh924 Жыл бұрын
Congratulations on completing 7 Wonders and following your videos I have visited Hongkong and Macau beautiful places A detailed explanation from you videos helped me travel in easier way thanks a lot Brother ❤ Forever almost watched every video of yours
@bhaskarceokollu
@bhaskarceokollu Жыл бұрын
Excellent Awesome Vlog Anvesh. Great wall day, night view and drone shots are awesome. Great going. Bhaskar CEO
@pavani0708
@pavani0708 Жыл бұрын
You have shown the 7 wounders of the world very well. Thank you so much brother love from Vijayawada ❤
@fakeneyoo224
@fakeneyoo224 Жыл бұрын
Anna India lo bhi 2nd largest wall undi kumbhalgarh fort rajasthan lo adi kudu chudu India tour lo.
@arsenvenkatesh2895
@arsenvenkatesh2895 Жыл бұрын
I m a doctor (Surgeon) bro … your videos are so relaxing and attractive… exploring world means it’s like flying like a bird … keep it up and make good videos in future.. we will support you😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@japanKaKa
@japanKaKa Жыл бұрын
this sunset time lapse is my favourite of all ! Can't wait to visit there bhayyo ee digital age lo nv public ga nen no drone lo dhi teesanu ani publicise chestunnav YT lo , we are enjoying those views a lot but jagratta
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Жыл бұрын
One side is the great wall of China and the other side is our great Anvesh, the Leader in traveling.🎉🎉🎉
@mallelapadmavathi350
@mallelapadmavathi350 Жыл бұрын
meeru the great chinaa wall ekkuthuu vunte , mee vedio chuusthuu nenu maa hall lone fulltime walking chesi neenuu meetho chinaa wall ekkuthunnaanuu ani feel avuthunnaanuu , akkada father ni theesuku velle koduku ni chuupinchaaruu , nenu 62 year old mother , i feel i travel with my son anvesh , the world tourister
@srinivas1843
@srinivas1843 Жыл бұрын
ఒక తెలుగు చైనా you tuber వున్నారు కానీ అతను చేసిన vlogs అన్నీ అతని ఇంట్లో వుండి చేసినవే. You're the real pan World you tuber. Proud to be Indian.
@divee6823
@divee6823 Жыл бұрын
Exactly....Vallu valla illu market restaurants tappa vere yemi undavu videos lo 😂😂😂😂
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
వీడు ట్రావెలర్...ఆయన జాబ్ కోసం ,వాల ఫ్యామిలీ కోసం జాబ్ చేస్తుండు ఆయన చుట్టూ పక్కల ఉన్న వాటిని చూపించాడు.ఆయనకు ఉన్న దాంట్లో చూపించాడు.ఇల నోటికి ఏది వస్తె అది మాట్లాడ కుండ కొంచం ప్రాక్టికల్ గా ఆలోచించు
@srinivas1843
@srinivas1843 Жыл бұрын
Job. కోసం వెళ్ళినా కనీసం ఒక్క సారి అయినా Sunday's holidays వస్తాయి కదా కనీసం చైనా wall explore చేసినా బాగుండేది
@vijayraju1388
@vijayraju1388 Жыл бұрын
Congratulations Anvesh Anna In the KZbin first person complete the 7wonders u deserve it🎉❤😊
@karvind5005
@karvind5005 Жыл бұрын
7Continents+7wonders=Anvesh... Hats off...❤❤
@prasannastitchingvlogs
@prasannastitchingvlogs 11 ай бұрын
Chala baaga chupincharu anna 👌
@NaaAnveshana
@NaaAnveshana 11 ай бұрын
Thanks
@kesavagaming7863
@kesavagaming7863 Жыл бұрын
Hat's off anna ✨🤩 I proud to Indian 🇮🇳✊🏻❤️ Goosebumps Vachayi anna ✨🤩 First Indian KZbinr in chaina 7 vinthalu 7 kandalanu Maku Chuoincharu anna 🤩❤️ mi Gurenchey antha cheppina takuve naa Anveshana Prapancha Yetrikudu Okeokadu ✊🏻🇮🇳 Super vlog anna 🤩 Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry ✨🤩❤️❤️
@tsuresh7065
@tsuresh7065 Жыл бұрын
Thanks from core of my heart for showing those type of wonders of the world to telugu people ❤
@ThoomPranayKumar
@ThoomPranayKumar Жыл бұрын
This video I am very moved, Anveshana sitting on the Great Wall watching the sunset picture is really beautiful and moving, many people travel just to catch up with the trend, instead of stopping to rest to see the beauty of the sunset, this may be the romance in the eyes of Telugu people, the seven wonders of the world draw a perfect end at this sunset 🌇, and open a new story in the neon of the night, like Tagore's poems are romantic, life is endless, exploration is not
@haritejabandla1487
@haritejabandla1487 Жыл бұрын
I recently started watching your vlogs or I can say 1st time I'm watching travel vlogs and lost interest in movies or web series this is literally awesome ... Started watching all your videos in your playlist one after other... Currently addicted
@kalaga_astrology
@kalaga_astrology Жыл бұрын
Congratulations Anvesh, hard work never fails, once agss as in you proved and big thanks to Sisili being part of your achievement. Wonderful coverage. We are proud . Lots of love from tanuku
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@prasanthvarma2035
@prasanthvarma2035 Жыл бұрын
You have successfully completed 7continents trip... congratulations anvesh annaya🎉.....love from Kakinada❤
@NK-ui7ps
@NK-ui7ps Жыл бұрын
Excellent buddy ❤..your efforts are highly appreciable 🎉. Take care & keep rocking 💥💫
@ShivaKumar-zf5ni
@ShivaKumar-zf5ni Жыл бұрын
Congratulations Anvesh anna 🎉.. Proudly Happy that a telugu traveller achieved such a great landmark of completing 7 continents and 7 world wonders... Hats off to your dedication and hardwork... BTW you and cicili are looking great together...
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@rajeshmarripalli3105
@rajeshmarripalli3105 Жыл бұрын
Nadumu medha hand vesthunavu
@SamRao-mc8qb
@SamRao-mc8qb Жыл бұрын
​@@NaaAnveshanacicili anagane prathyaksham ayyava bro
@sambasivaraobaragada4707
@sambasivaraobaragada4707 Жыл бұрын
You are the real man, I see on this planet. My best wishes for your future adventures.
Beijing to Shanghai High Speed Bullet Train in China
21:35
Naa Anveshana
Рет қаралды 3,9 МЛН
Tiananmen Square | Old Streets in Beijing China | Beijing night view
18:14
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 70 МЛН
The Great wall of china 🇨🇳 | 7 Wonders of The World | Uma Telugu Traveller
24:36
Bodhi Dharma Cave in  China | Shaolin temple and kung fu school
28:31
Naa Anveshana
Рет қаралды 2,1 МЛН
Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana
25:13
Naa Anveshana
Рет қаралды 4,5 МЛН
Rainbow River In Colombia The Most Beautiful River In The World
42:32
Naa Anveshana
Рет қаралды 2,1 МЛН
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Places To Visit in Niagara Falls Canada
26:57
Naa Anveshana
Рет қаралды 2,1 МЛН
Temple of Heaven And  Summer Palace Beijing China
18:28
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН