@@JSP810naidu ఒకసారి అంబేద్కర్ చరిత్ర పూర్తిగా తెలుసుకో సమాజానికి తెలిసింది ఒకవైపు మాత్రమే ఇంకోవైపు చూడనట్టు ఉన్నావు అతనికి విద్య చెప్పించింది బ్రాహ్మణులే విదేశాలకు పంపి చదివించింది బ్రాహ్మణులే కూతురిని కూడా ఇచ్చారు వివాహం జరిపించారు కొంతమంది బ్రాహ్మణులు చేశారని అందర్నీ నిందించే ఇప్పుడు అతడే కారణమవుతున్నాడు మనస్పూర్తి ని తగల పెట్టేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు ప్రదేశాలుగా మతోన్మాదులు హిందూ ధర్మాన్ని వేలెత్తి చూపిస్తున్నారు బౌద్ధం తీసుకోవాల్సిన అవసరమేముంది తన పైన వివక్ష ఉన్నప్పుడు ఎదిరించాలి ఎదిరించలేక పారిపోయిన వాడు అంబేద్కర్ అది గ్రహించండి
@Maheshsannapu6 ай бұрын
ఆయన ఒక వర్గానికి మార్గదర్శి కాదన్న మన దేశంలో వుండే ప్రతి పౌరుడికి ఓకే మార్గదర్శి........జై భీమ్.....
@manthapurivijaykumar40867 ай бұрын
🎉🎉🎉part 2 పెట్టండి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. జై భీమ్.
@arunkumarbakka7 ай бұрын
అంబేద్కర్ గారికి భారత రత్న 1990 లో వచ్చింది 💯
@PavankumarGullapalli6 ай бұрын
Congress party ivvaledhu
@madhukonduri45883 ай бұрын
Am pikudu Pani chesindu ani echaro
@arunkumarbakka3 ай бұрын
@@madhukonduri4588 Nv peekindi m undho chepu bro first
@gvt9492 ай бұрын
ఒక గొప్ప మహనీయుని గురించి వివరించినందుకు నీకు వేల వేల ధన్యవాదాలు ఆ మహనీయునికి భారతదేశం ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది,🙏🙏👍
@prashanthmarapally31907 ай бұрын
#BC, SC, ST సోదరుల కు #రాజ్యాధికారం ఒక్కటే పరిష్కారం అవుతుంది అని #డాక్టర్.అంబేడ్కర్ గారు అన్నారు.🎉🎉❤❤🎉🎉
@darlingsfan94827 ай бұрын
Sc st laki aadikaram ravali aante mundu meru hinduvulu aayivundali certificate lo kadu
@boyasreenivasulu61997 ай бұрын
Rajyadhikaram oke vasthadhi alredy sc ku sambandhchi okaru rastra pathi paripalincharu , st ku sambandhnchi droupathi murmu garu palisthunnaru. Anniniti lo samanthvam ani antunnaru kadha mari mee sc laku st laku vacchina reservation lu maa Bc lanu st lalo vilinam chesthamu ante chalamandhi sc peddha manshulu addukuntunnaru. St lalo vilinam chesthamu ante sc lu addukunte ela bayya. Eppati nundo hindhuvulalo undedhi ekkuvu shatham BC lu and ST lu mathrame SC lu kuda unnaru kaani 100 percent lo 45 percent andharu christianity lo unnaru inka rajyadhi karam isthe ee dheshanni saganiki sagam cristian dheshanga marcharanai gyarenty enti bayya ST lanu ayina nommochu kaani SC people nu nammaradhu. Nenu idhi antarani thanm ani mee varu cheppuku thrge dhanini emathram ekibavinchadam ledhu maa friends lonkonthamandhi unnaru kaani nenu epudu varini ala chudaledhu a vidhnga rajaydhi karam kattabettali ani adguthunna
@sumithaviator37197 ай бұрын
@@boyasreenivasulu6199 bro yeh whatsApp university lo degree chesaavu😂😂
@prasunadevi60776 ай бұрын
ఇప్పుడు మనదేశం sc st bc లో చేతిలో ఉంది కదా
@karthiksukumar91772 ай бұрын
@@darlingsfan9482🤣🤣🤣🤣
@allinonechannelsandeep12157 ай бұрын
Jai bheem I am die heart fan of DR BR AMBEDKAR
@k.dileepkumar44713 ай бұрын
As a Dailt I proud of Him because he give us Freedom of speech Right to believe....JAI BHIM RAO AMBEDKAR JI...💙🤍💙
@R.NAVEENKUMAR-p4w3 ай бұрын
అంబేద్కర్ గారి సెకండ్ పార్ట్ తొందరగా చేయండి అంబేద్కర్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా చేయండి జై భీమ్ జై అంబేద్కర్
@kandipatikrishna64175 ай бұрын
Dr బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసమే పోరాటం చేయలేదు. స్త్రీ విముక్తి ప్రదాత, మన దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయులు. ఆయన ప్రపంచ మేధావి. నవ భారత రాజ్యాంగ నిర్మాత. మన దేశ దిశ దశ నిర్దేశం చేసిన దేశ భక్తుడు. జై భీమ్ జై జై భారత రాజ్యాంగం
@uv-53 ай бұрын
వివక్షతకు సంబంధించిన వివరాలు చెప్పాడు గానీ భీమ్ టేలెంట్ మాత్రమే చెప్పలేదు.
@MohanraoMankala2 ай бұрын
అంబేద్కర్ గారి గురించి నిజాలు మాత్రమే వుంటాయి
@shivajimouryan8200Ай бұрын
చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదములు ఒక ప్రపంచం మానవతావాడి కాబ్బట్టి నా కి ఇష్టం అలాగే మండంటే గిట్టదు మనమంటే భూమి లో పగకంటే కనబడని పురుగిని తొక్కసిన వారిమధ్య వుంది అంటే భారత మృగాలా మధ్యన వుండి విదేశాలకు వెళ్లి తన జీవితాన్ని సుఖమయం చేసుకోకుండా ఆనాటి జంతువులకు గుణపాఠం చెప్పి అతను రాసిన గీత దాతకుండా అందరికి సమానం అని అందరికి బుద్ది చెప్పిన మానవారూపము అంబేద్కర్ అందుకని చాలా ఇష్టం అంటే చాలచిన్న పదము అది ప్రపంచమానవాళి కి చెజిక్కని విజయం సాధించి నందుకు ఇష్టం అంటే కాదు ఇప్పుడు ఏంటవీరుదైనా సురుదైన ప్రపంచం ఇద్దవి ఐనా అంబేద్కర్ గారు రాసిన గీత డాటా నాని వండి సెల్యూట్ చేయాలిసిండే ఎందుకు నాకి మరిమరి ఇష్టం
@pushparajraj66667 ай бұрын
వెయిటింగ్ ఫర్ part 2 బ్రో 🙏
@tangellaaseervadam21457 ай бұрын
He is a great leader and father of Indian nation and simbol of knowledge.
@RaviKumar-r7m6r7 ай бұрын
Jai భీమ్ grateful
@prashanthmarapally31907 ай бұрын
#Bheem Selute Dr. Ambedkar గారు 🎉🎉❤❤
@srilaxmi51747 ай бұрын
Jaibheem.Jaya Jaya Hay Ambedkar
@GanesH_Gan7 ай бұрын
ఇప్పటికీ సమాజంలో కుల వివక్షత ఉంది.
@devakijyothi97617 ай бұрын
తప్పకుండా ఇంకో వీడియో చెయ్యండి. ఇలా సగమే చెప్తే ఎలా? Waiting for the వీడియో. Thank you.
@RajalingamGajla3 ай бұрын
Dr Babasaheb Ambedkar jaibhem jaibhem jaibeem
@sivapasumarthi8237 ай бұрын
అంబేద్కర్ ఒక అద్భుతమైన నాయకుడు ఎందుకంటే ఆయనకు సుఖము స్వార్థం మీద ఏమాత్రం ఆసక్తి లేదు ఆయన సామాజిక అభివృద్ధి సామాజిక న్యాయాన్ని కోరుకునే మహనీయుడు
@avkrishanarao36216 ай бұрын
జై భీమ్ 🎉 ఫాదర్ అఫ్ ఇండియా
@tataraobondada29997 ай бұрын
Dr.Ambedkar is a great person in multiple fields.Everyone should know about his service to the nation especially to the SC,BC and women
@bhimvlogs32637 ай бұрын
Jai bhim... బాబాసాహెబ్ గారి మిగతా జీవిత చరిత్ర త్వరగా పోస్ట్ చేయండి sir please 🌹🌹🌹🌹
@sivakumarkombathula27287 ай бұрын
Jai bheem ❤
@madhukonduri45883 ай бұрын
Avasaram ledhu time boka
@commonman2627 ай бұрын
First time oka important informative video chesaru bro.... Ambedkar meda dhadulu chesthunnaru burra Leni Kula thathva matha thathva medavulu... Ambedkar lekapothe konni kotla mandiki brathuke ledu....
@chindadasaivaraprasad95317 ай бұрын
Baa cheppru bro ee. Matha kula kukkalu ki asalu adavallaki chadhukone hakke ledhu bro aa hakku kalipichina vyekthiki ni nana matalu antaru
@rajnakka7 ай бұрын
పార్ట్ 2 కావాలనుకునేవారు ఒక్క లైక్ చెయ్యండి
@nallamellizechariah61345 ай бұрын
Please give 2nd part also
@MastanBee-fp1fkАй бұрын
❤
@sunjaysahu78237 ай бұрын
మన దేశంలో అంటరానితనం ఇలా చాలా లోపాలు దేశానికి శాపాలు
@prashanthmarapally31907 ай бұрын
#Dr. B.R.Ambedkar గారు రాసిన #భారత రాజ్యాంగం ప్రకారం అందరూ #సమానమే ఆలోచన విధానం విస్తృతంగా ప్రచారం జరగాలి 🎉🎉❤❤
@techinside10057 ай бұрын
అందరూ సమానం కాదు.................... ఒక క్లాస్ లో 60 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక స్టూడెంట్ బాగా చదివి కష్టపడి 100/100 మార్కులు తెచ్చుకుంటాడు ఇంకో స్టూడెంట్ 35 మార్కులు తెచ్చుకుంటాడు నెలకు లక్ష రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగం ఇద్దరికి ఇవ్వాలా . నువ్వు అన్నట్టు అందరూ సమానమైతే.............😅😅 కాదు కదా హక్కులు మాత్రం సమానంగా ఇవ్వాలి...... చదువుకునే హక్కు అందరికీ ఇవ్వాలి బాగా చదువుకొని పైకి వచ్చిన వాడిని మనం ప్రోత్సహించాలి మంచి వేతనం ఉన్న ఉద్యోగాన్ని కల్పించాలి.......... మామూలుగా చదువుకున్న వాడికి వాడి చదువుకి వాడి టాలెంట్ కి తగ్గ ఉద్యోగం ఇవ్వాలి అంతే...,.......... అంతేకానీ పెద్ద క్యాస్ట్ అయిన వాడికి ఉద్యోగం పెద్దది ఇవ్వడం కి చిన్నది ఇవ్వడం కాదు.................. ఇప్పుడు రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేయాలి ముందుగా రిజర్వేషన్స్ ని తీసేయాలి టాలెంట్ ఉన్న వాడికి ఉద్యోగాన్ని ఇవ్వాలి............ గవర్నమెంట్ 90 మార్కులు కి ఉద్యోగం ఇవ్వకుండా క్యాస్ట్ వగారి 35 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇస్తే వాడు అక్రమాలు అన్యాయాలకు అలవాటు పడతాడు....... ఎవడు టాలెంటెడ్ అయితే వాడికి ఉద్యోగం ఇవాళ
@AmarGoud-l6y5 ай бұрын
అంబేత్కర్ రాజ్యాంగం రాయలేదు బిన్ రావు రాసిన రాజ్యాంగాన్ని డ్రాపింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే రాజ్యాంగం లో 292మంది లొ ఓకరు అంబేత్కర్ ఒకరు అంతె
@nithinmaila4543 ай бұрын
Avuna mari deshanni modi abhivruddi chestunnadu antaru. Modi venuka enni shaaku antha mandi ips lu antha mandi intiligents entha mandi economic ila chala mandi unnaru modi okkode ela. Abhivruddi chestunnadu
@AmarGoud-l6y3 ай бұрын
@@nithinmaila454 మోడి ది రాజకీయం అంబేత్కర్ ది కూడా రాజకీయం అంటే మాకు ప్రబాలం లేదు అవకాశవాదం రాజకీయం మా అంబేద్కర్ ది అని చెప్పండి
@adieadlapally43197 ай бұрын
జై భీమ్ 🙏
@ChoppadhandiNaveen-pz1rd7 ай бұрын
అంబేద్కర్ అభిమానులు 👍చేయండి
@manoharravumanohar75967 ай бұрын
My God... 🙏🙏
@anjekumar50987 ай бұрын
My heart is Dr Br Ambedkar.
@rajithakanjarla5126 ай бұрын
#Jaibheem ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@phaniram82577 ай бұрын
JAI BHEEM ✊🏻💙
@ChandraSekhar-uh2ct3 ай бұрын
JAI.BHEEM.🙏🙏
@arunabodi96277 ай бұрын
Jai Bheem 🙏🙏🙏
@VijjuNishani-nu1my4 ай бұрын
నీకు చాలా ధన్యవాదాలు అన్నయ్య చాలా మంచి విషయాలు చెప్పారు. మా కోసం మరిన్ని వీడియోలు చేయండి....
@SathishOalli7 ай бұрын
Jai Bheem
@kbsguptagupta83243 ай бұрын
దయచేసి తప్పక రెండవ భాగం వీడియో చెయ్యండి . ఎంతో విజ్ఞానదాయకంగా వుంది.
@devkvasu7 ай бұрын
అంత బయంకరమైన అంటరానితనం north వాళ్ళు ఎక్కువ ఎదురుకున్నారు, ఎదురుకుంటున్నారు ఇప్పటకి కొన్ని ప్రాంతాలలో ...
@abhinandanpuli64937 ай бұрын
Anduke Sir North India is still backward.
@kotaarunkumar13447 ай бұрын
అలా అని వాళ్ళు ఎవరు మతం మారలేదు తమ్ముడు... ఎంతో మంది untouchability పైన పోరాడారు....కొన్ని చోట్ల గెలిచారు కూడాను.....అధి మన తప్పిదం మానవులు వాళ్ళ వల్ల పని బట్టి పెట్టుకున్న బిరుదులు....దాన్ని తెచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలు ధర్మాన్ని పైన నింద వెయ్యడం దుచించడం....ధర్మాన్ని వదులుకోవడం ఎంత వరకు న్యాయం ఎంత వరకు కరెక్ట్......దేశ పై భాగాన ఉన్న వాళ్ళు ఎన్నో రాళ్ల దెబ్బలు తిన్నారు తిని తట్టుకుని నిలబడ్డారు.....ఇతర మతాలు వారు మనల్ని మబ్బి పెట్టాలి అని చూస్తున్నారు అని వాళ్ళు గమనించి..... ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మనం వాళ్ళకంటే కొద్దిగా బెటర్ గా ఉన్నాము..... OK Bro.... ఉంది ఇప్పటికీ కొన్ని ఉర్లోల్లో untouchability ఉంది.....అల అని మతం మరవల్సిన అవసరం ఎందుకు మనకి మనం హిందువులం హిందువుగానే ఉండాలి అలానే చావలి...కూడాను... untouchability కారణంగా మన సంస్కృతి సాంప్రదాయాలును మానుకోవడం ఎంతవరకు కరెక్ట్..... ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఈ untouchability పైన పోరాడిన వాళ్ళు.....అల అని వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు ను మన మతాన్ని వదులుకోలేదు...కథ... దాని పైన మనం పోరాడి గెలిచి untouchability లేని సమాజాన్ని ఏర్పరుచుకోవాలి......[ ప్రతి మతంలోనూ ఉంది untouchability అనేది...అధి మీరు చుదువుకున్నవల్లు ఐనా సరే గమనించడం లేదు...Ex. ముస్లిం లో ను ఉంది...సియా..సున్ని...అని వాళ్ళలో వాళ్ళకి వందల ఏళ్ళు నుంచి గొడవలు మర్డార్లు జరుగుతూనే ఉన్నాయి....ఇక పోతే క్రిష్టియన్.... కేట్లిక్.. బాప్టిస్..... ఇలా నాకు తెలిసి 12 నుంచి14 వర్గాలు ఉన్నయి....వల్లలోనూ అంటరాని తనం ఉంది అధి మీరు గమనించడం లేదు....]. కేవలం హిందూ ధర్మం మీకు కనపడుతుంది... దూచించడానికి అవమనించడానికి...ఏదైనా సరే మన ధర్మాన్ని మించిన ధర్మం లేదు....అధి గుర్తుపెట్టుకోండి...... తల్లితండ్రులను...అన్నదమ్ములను....తోడబుట్టిన వాళ్ళను...స్నేహితులను...నమ్మిన వారిని భార్యను పిల్లలను .....సమాజాన్ని...ఎలా గౌరవించాలి...ఎలా కాపాడుకోవాలి...అని తెలిపేది మానవ మనుగడ ఎలా ఉండాలి.. ఏ విధంగా నడుచుకోవాలి...అని తెలిపేది మన ధర్మం.........మీ తల్లదండ్రులే మీకు దేవుళ్ళు వల్లనే మీరు కాపాడుకోండి అని చెప్పే మన సంస్కృతి మన ధర్మం ఏక్కడ......నన్ను నమ్మని వారు నీ కన్న తల్లిదండ్రులు ఐనా సరే నరికి చంపు అనే చెప్పే ధర్మానికి చాలా తేడా ఉంది....అధి మీరు గమనించి తీరాలి..........(🔥జై శ్రీ రామ్ 🔥)🙏🙏🙏.........రామ రామ రామ జయ రామ రామ జయ.........🙏🙏🙏
@ynrbeats83597 ай бұрын
Oka Hinduvuni hindu temples lo ki anumathinchanpudu inka e devunni pujinchali bro apudu ekadikopindi ee 🕉️ isam and mansulu,, naku small doubt bro example ki nevu hospital ki velli napudu vadu allow cheyakunda unty nevi akade undi please ani begging chestava leka vere options chusukuntava?????
@kotaarunkumar13447 ай бұрын
@@ynrbeats8359 OK తమ్ముడు నీ బాధ నాకు అర్ధం అయ్యింది కానీ నువ్వు చరిత్ర కూడాను తెలుసుకోవాలి 500 years బ్యాక్ వెళ్లవు అంటే అప్పటికి ఏ వృత్తి వాడు ఆ ఆ పనిలో ఉండే వారు కానీ ఏక్కడ వివక్షత చూపలేదు...ఎప్పుడు ఐతే ఇతర దేశస్తులు వ్యాపారం అని మన దేశానికి వచ్చి మనల్ని ఆక్రమించారో అప్పుడు మొదలైంది ఈ వివక్షత. .. గ్రీక్ పోయెట్ ఒక ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు ఆయన తన బుక్ లో ఇండియా ప్రస్తావన వచ్చనప్పుడు.. కేవలం భారత ప్రజల్లో ఐక్యత పోగొట్టడానికి... కుల వివక్షత రగిల్చరు అని క్లియర్ గా మెన్షన్ చేశారు...ఇంకొకటి.... maxmuller అనే బ్రిటిష్ కుక్క...విల్లు ఒక్కటిగా ఉంటే విల్లని మనం ఏమి చెయ్యలేము అని చెప్పి దేశాన్ని 4 గా చిర్చాలి అని.. కుట్రాపురితంగ చేసిన వర్గ వివక్షత అదే ఇప్పుడు కొందరు సొకల్డు ..హిందువులు చెప్పుకుంటున్న ఆర్య ద్రవిడ అనే రెండు పదాలు.....ఇందాక హాస్పటిల్ అని ఎదో అన్నావు ....మీ అమ్మ నిన్ను కొట్టి తిట్టింది అని అవిడ మా అమ్మే కాదు ఆని అంటావా ఎంటి అల నువ్వు అన్న సరే మీ అమ్మ అమ్మ కాకుండా ఉంటుందా..... మనకి చెప్పిన బుద్ది.శుద్ధి చెప్పిన ధర్మం కూడాను అమ్మ తో సమానం తమ్ముడు..ఈ సనాతన హిందూ ధర్మం లో పాటించిన పండుగ ఐనా లేదా పెట్టుకున్న బొట్టు ఐనా తీసుకున్న తీర్థం ఐనా గుడికి పట్టుకుని వెళ్ళే కొబ్బరికాయ ఐనా ప్రతి ఒక్కటి దాంట్లో మానవాళికి ఉపయోగం కలిగించెలనే ఉంటుంది అధి మీరు గమనించాలి.... ఉంది ఇప్పటికీ కొన్ని ఉర్లోల్లో untouchability ఉంది.....అల అని మతం మరవల్సిన అవసరం ఎందుకు మనకి మనం హిందువులం హిందువుగానే ఉండాలి అలానే చావలి...కూడాను... untouchability కారణంగా మన సంస్కృతి సాంప్రదాయాలును మానుకోవడం ఎంతవరకు కరెక్ట్..... ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఈ untouchability పైన పోరాడిన వాళ్ళు.....అల అని వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు ను మన మతాన్ని వదులుకోలేదు...కథ... దాని పైన మనం పోరాడి గెలిచి untouchability లేని సమాజాన్ని ఏర్పరుచుకోవాలి......[ ప్రతి మతంలోనూ ఉంది untouchability అనేది...అధి మీరు చుదువుకున్నవల్లు ఐనా సరే గమనించడం లేదు...Ex. ముస్లిం లో ను ఉంది...సియా..సున్ని...అని వాళ్ళలో వాళ్ళకి వందల ఏళ్ళు నుంచి గొడవలు మర్డార్లు జరుగుతూనే ఉన్నాయి....ఇక పోతే క్రిష్టియన్.... కేట్లిక్.. బాప్టిస్..... ఇలా నాకు తెలిసి 12 నుంచి14 వర్గాలు ఉన్నయి....వల్లలోనూ అంటరాని తనం ఉంది అధి మీరు గమనించడం లేదు....]. కేవలం హిందూ ధర్మం మీకు కనపడుతుంది... దూచించడానికి అవమనించడానికి...ఏదైనా సరే మన ధర్మాన్ని మించిన ధర్మం లేదు....అధి గుర్తుపెట్టుకోండి...... తల్లితండ్రులను...అన్నదమ్ములను....తోడబుట్టిన వాళ్ళను...స్నేహితులను...నమ్మిన వారిని భార్యను పిల్లలను .....సమాజాన్ని...ఎలా గౌరవించాలి...ఎలా కాపాడుకోవాలి...అని తెలిపేది మానవ మనుగడ ఎలా ఉండాలి.. ఏ విధంగా నడుచుకోవాలి...అని తెలిపేది మన ధర్మం.........మీ తల్లదండ్రులే మీకు దేవుళ్ళు వల్లనే మీరు కాపాడుకోండి అని చెప్పే మన సంస్కృతి మన ధర్మం ఏక్కడ......నన్ను నమ్మని వారు నీ కన్న తల్లిదండ్రులు ఐనా సరే నరికి చంపు అనే చెప్పే ధర్మానికి చాలా తేడా ఉంది....అధి మీరు గమనించి తీరాలి..........(🔥జై శ్రీ రామ్ 🔥)🙏🙏🙏.........రామ రామ రామ జయ రామ రామ జయ.........🙏🙏🙏
@samayamvenkat9267 ай бұрын
Ok,bros..... ఒక చర్చ వాళ్ళు మరో చర్చకు వెళతారా!! ఒక చర్చకి ,ఒక చర్చకి పడదు.ఇంకా పచ్చి బూతులు తిట్టుకుంటూ వుంటారు..if any doubt,plese enquiry..same as Muslims...here ఈ పాశండ మతాలకు foreign fund/పెంట తినే వాళ్ళు హిందూ ధర్మాన్ని criticise చేస్తూ, వాళ్ళ ఫ్యామిలీని luxurious life lead చేస్తున్నారు...use brain,if having,bros.. don't look at one side,Note. ambedkar అన్నారు:హిందూ సమాజంలోని అన్ని వర్గాలవారు happy గా జీవిస్తారని,,,now present ""family parties చేసేది అదేగా!!!!!!???????? చాలా వుంది.use brain... simple,once muraka, maraka లు మన దేశాన్ని save చేయడానికి lakhs of people ,laid down their life...but వింత 'vidduram ఏమిటి అంటే urban naxals/political leaders or family parties మళ్ళీ* ఆ విదేశీ శక్తులేకే పట్టం కడుతున్నారు VIDESI FUND /పెంట తింటూ!!?????? Think seriously if having brain,,,,,,tillthen shut mouths.Jai jawan,Jai kisan
@kampellirajaiah42854 ай бұрын
Jaibhim 🙏🙏🙏🙏🙏🌹
@madasuravanaiah54737 ай бұрын
ఈ విధంగా అంటరాని వారని ముద్రవేసి హింసించ దానికి కారకులు ఎవరో ఆరోజుల్లో వారి పరిస్థితి గురించి తెలిసి మరలా అంటరాని తనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్గులను గురించి వీడియో చెయ్యండి బ్రో.❤
@devassk16182 күн бұрын
In his Phd. Ambedkar did write on Indian economy and its implementations. He submitted his thesis on Indian economy in more than 175 papers. By studying his thesi on Indian society and how bring about changes its economy, the British government brought 1935 Indian Act in which most of its contents are based Ambedkar's revommendations through thesis. This paved the way for Indiam administraion and system of taxation and other economic reforms. He was indirectly the British and also the Indian Economic Reforms after India's Independence.
@kvnadham7 ай бұрын
డియర్ నరేష్ గారు, మీ యనాలసిస్ ఫస్ట్ క్లాస్. మహనీయుడు అంబేద్కర్ గారి మీద మరొక వివరణాత్మక వీడియోను జేయాల్సిన అవసరం చాలా ఉందని మా అభిప్రాయం.
@srilaxmi51747 ай бұрын
JAI BHEEM🎉JAI BHEEM🎉 JAI BHEEM
@chindadasaivaraprasad95317 ай бұрын
Great video athanu gurinchi chepthunte nizmaga chala goose bumps occhai We Want part 2
@thunderbuddy28887 ай бұрын
అంబేద్కర్ గారు దళిత నాయకుడు మాత్ర మే కాదు,ప్రపంచం మెచ్చిన భారతదేశ దిశా నిర్ధేశకుడు. జైభీమ్.
@anjigosala66417 ай бұрын
Ambedkar garu దళిత నాయకుడు కాదు అన్న అందరివాడు
@Ashu-sh6cu6 ай бұрын
Jai bheem
@gundemoniramakrishna42306 ай бұрын
😂😂😂
@AmarGoud-l6y5 ай бұрын
దళితుల కూ మాత్రమే నాయకుడు
@SuriBabu_Facts6 ай бұрын
Good information to this new generation... Jai Bheem...
@gowthamkarthikeeya-cn7ek7 ай бұрын
👌 అన్నగారు 👉 నేనొక దళితుణ్ణి అని ఎoత మందిలో ఐనా చెప్పుకోవడానికీ కారణం అంబేద్కర్ గారు. 👉 కనిపించని దేవుని కన్నా కనిపించిన దేవుడే నా అంబేద్కర్ గారు. జై భీమ్. ఊరికే చేపట్లేదు నేన్కూడ కొన్ని అంబేద్కర్ గారి పుస్తకాలు చదివివాను.
@srinivasulubudda18097 ай бұрын
Jai beem anna 👍👍👍
@Jaihind367 ай бұрын
ఈరోజు తమిళ్ నాడులో ప్రభుత్వమే గుడులు కుల్చడానికి కారణం బాసహెబ్ భీం రావ్. ఎందుకంటే గుడులు కూల్చే హక్కు ఇచ్చింది భిమ్రావు అంబేడ్కర్. మతోన్మాదనికి,తీవ్రవాదానికి ఉక్క పలికింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే బహరింగ హిందూ దేవి,దేవతలను బజార్ అని అవమానించారు అంటే కాకుండా మనుస్మృతినీ బహిరంగన్గ తగలపెట్టారు హిందూ మతం కుల భేదాలు చుపెట్టే మతం అని నలుములలుగా అవమానించారు. అంటే కాకుండా దేశానికి స్వాతంత్రం రాకుండా అడ్డుకున్నాడు. ఇన్ని గోరాలు చేసిన ఒక నిచుడిని ఎలా సమర్టిస్తవు? దళితులు,గిరిజనులు కోసం అంబేడ్కర్ ఒక్కడే కాదు గాంధీ,నెహ్రూ,భగత్ సింగ్,బాబు జగ్జివన్ రాం,పటేల్,బోస్, వీర్ సావర్కర్ కుల ఐక్యత కోసం ఇంత మంది పోరాటం చేశారు. వాలు కనపడరు మీకు. ఏదో దేశానికి పనికిరాని అంబేడ్కర్ మాత్రమే కనపడతారు. అసలు కులాల, మతాల మధ్య గోరంత ఉంటే దాన్ని కొండంతా చేసింది బ్రిటీష్ నక్కలు. ఆ నక్కలు చెప్పిన మాటలు పట్టుకొని ఊగిపోతారు.
@RajuRaju-oc2lx7 ай бұрын
నీకు ముడ్డి కి తాటాకు కట్టి ముంత చేతికి ఇస్తే నీకు telusthadi ఆ బాధ ఏంటో....ఎక్కడికి వెళ్ళినా కులం అంటరానితనం నిన్ను వెంటాడుతూ ఉంటే నీకు telusthadi ఆయన వ్యతిరేకించింది హిందూ మతం లోని అంటరాని తనన్ని హిందూ దేవుళ్ళ నీ కాదు.....ఆయన చదివిన డిగ్రీ లో సగం ఉండదు నీ బ్రతుకు నువ్వు కూడా ఆయన్ని అంటున్నావు చూడు ఎం చూసావు ర వీడియో@@Jaihind36
@jhansi57437 ай бұрын
@@Jaihind36ఒరే బేకారిగా నీకు అంబేడ్కర్ గారి ఏమి తెలియదు. నీ మతాన్ని ఎత్తి చూపడానికి చాలా కారణాలున్నాయి. అందులో సమానత్వం లేదు. సోదర భావం లేదు. ఉన్నదంతా ఒక్కటే నిచేనమెట్ల కుల వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల నీకు కూడా అవమానం జరిగి ఉంటే అప్పుడు తెలిసేది. కులం కోసం పోరాడారని నువ్వు చెప్పావు చూడు వాళ్ళందరూ మొక్కుబడిగా చేసిన వారు. ఇంకోసారి తెలుసుకోకుండా మాట్లాడకు. స్వతంత్రమ్ రాకూడదని మీ సావర్కర్ కోరుకున్నాడు. బ్రిటిష్ కు తొత్తుగా ఉన్నాడు.
@sandeepdeep397 ай бұрын
@@Jaihind36😅😅 RSS student knowledge is fake always
@vijaykumar-g9o9y2 ай бұрын
You are Right now 100 Naresh Bukya garu Good night sweet dreams Naresh Bukya garu my God bless you Naresh Bukya garu my God bless you Naresh Bukya garu🎉🎉
@nani_33337 ай бұрын
🗣️అప్పుడున్న పరిస్థితుల్లో హిందూ మతంలో Untouchability ఉండేది... హిందూ మతంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆయన చనిపోయే ముందు బౌద్ధ మతంలోకి వెళ్ళాడు...అందులో తప్పులేదు! 🫵💯✅
@TEJANS7 ай бұрын
Eppatiki kuda untouchability undhi bro chala chotla ma village lo kuda undhi inka
@lenovok4note2987 ай бұрын
@@TEJANSye muslims lo ledha christians lo ledha untouchability
@kirankumarkirankumar88597 ай бұрын
Ambedkar unnadu kabatte manam unam bro
@nani_33337 ай бұрын
@@TEJANS yes!
@nani_33337 ай бұрын
@@kirankumarkirankumar8859 Yes!
@marikantikrishna24357 ай бұрын
సూపర్ సార్ మీరు చాలా మంచివీడియో చేశారు
@SakileRajesh-up4xp7 ай бұрын
జై భీమ్ 🇪🇺🙏💙
@msgovindgovind38437 ай бұрын
Jai Bheem💙💙🙏🙏✊✊
@abhinandanpuli64937 ай бұрын
Anna mee video ki mee kaallu mokkutananna. Valuable information and mind blowing explanation. Chaanakya Arthashasttam kante Ambedkar gaari jeevitam oka inspiration. Arthashasttam anta great ayite 1000 samvastaralu Bharata desham enduku pataayi paalanalo vundi?
@paskasgamings3287 ай бұрын
Anna super video pettavu....❤ Next video kavali 😊😊 thank q you
@sathishchandra7186 ай бұрын
Yes
@mallamdileepkumar7 ай бұрын
Yes anna complete full video okati cheyadi
@rawikieron7 ай бұрын
17 డిగ్రీలు 2 LLB లు 1 LLM 2 PH,d లు బ్రతికినంత కాలం చదువుతూనే ఉన్నాడు , మహానుభావుడు.
@selvaraj-rs4sg7 ай бұрын
తొక్కేంగాదూ ... అంబేద్కర్ గొప్ప విద్యావంతుడే కానీ ... నీ ఫెవరెట్ అని చెప్పి జాకీలేసి మన ఇష్టమొచ్చినట్లు ఆకాశానికి ఎత్తకూడదు ... BA, MA, LLB, PhD, DSc అంతే ... అంబేద్కర్ కులవివక్ష ఎదుర్కొన్న మాట వాస్తవం ... కానీ ఆయన ఉన్నతికి అడుగడుగునా సహాయపడింది కూడా హిందువులే ... కొందరు వారిని వివక్ష చూపడానికి కారణం, వారి కులానికి ఓ దేశద్రోహ చరిత్ర ఉంది ...మహర్లు, యుద్ధంలో మన రాజులకు వ్యతిరేకంగా, బ్రిటీష్ వారి తరపున యుద్ధం చేసి, ఓడిపోయారు ... The Battle of Koregaon (1 January 1818) ఇప్పటికీ దీని స్థూపం అక్కడ ఉంది ... అందుకుగాను, యుద్ధంలో తెల్లవాళ్లమీద గెలిచిన ఆ రాజులు, వాస్తవానికి మహర్లను అందరిని చంపాలి లేదా బంధించాలి ... కాని మహర్లను కేవలం వెలివేసారు ... చరిత్ర తెలుసుకోండి ... కనుక మహర్ల వివక్ష వేరు ... కానీ అలాంటివి దేశంలో మరో ప్రాంతంలో జరిగాయి అన్న పుకార్లు పుట్టించింది మిషనరీలు, బ్రిటీషర్లు ... దేశంలో కులవివక్ష ఎక్కడా లేదు మహరాష్ట్రాలో కేసు వేరు ... రాజ్యాంగ రచనలో కూడా ఆయనది చాలా చిన్న పాత్ర మాత్రమే ... ఓట్లకోసం, నాయకత్వం కోసం ఎగబడి అందరూ అతన్ని ఆకాశానికి ఎత్తేశారు ... అంబేద్కర్ కేవలం కులనాయకుడు, కనీసం స్వతంత్ర పోరాటం కూడా చేయలేదు ... పైగా బ్రిటీశ్ వారికి తొత్తుగా ఉద్యోగాలు చేస్తూ, వారికి బానిసలా సపోర్ట్ చేసాడు
@GantalkarEshwar-ml2sk7 ай бұрын
British variki thottu thotakura katta .. don't use like these terminology ..... ambedkar garini other countries lo kuda goppa name undi .....ekkade kulam perutho chinna chupu chustharu milaga ..
@selvaraj-rs4sg7 ай бұрын
@@GantalkarEshwar-ml2sk ... బొచ్చేంగాదు ... ఏం పీకాడని other countries lo kuda goppa name undi అని అనుకుంటున్నావు ... మా హిందురాజు బిక్ష డబ్బుతో విదేశాల్లో చదువుకున్నాడు, అంతే ... గాంధి, జగ్జీవన్ రావ్ దయతో mla అయాడు ... అంతకు ముందు డబ్బుకోసం, బ్రిటీశర్ల కింద పనిచేస్తూ, వారి మోచేతి నీళ్లు తాగుతూ, వారి బూట్లు నాకాడు ... అసలు ఆ కులం గుర్తింపు లేకపోతే మీరు రిజర్వేషన్లు లేక రోడ్డుపక్కన అడుక్కుతింటూ ఉండేవారు ... ’కులం’ అనేది ఎప్పుడో మాయం అయేది, కాని ఆ కులాన్ని పోకుండా చేసింది మీ అంబేద్కర్ ... కులప్రాతిపదిక రిజర్వేషన్లు ... ఇపుడు ఆ కులం అడ్డుపెట్టుకునే నీ ఇంట్లో అందరూ ఉద్యోగాలు, సీట్లు, సబ్సిడిలు తెచ్చుకుని కులుకుతున్నారు ... అలాంటిది, కులాన్నే అవమానిస్తావా ? ...
@rajubalaga64877 ай бұрын
Fake news @@selvaraj-rs4sg
@sivasankar93207 ай бұрын
Kulagajji ki, Asuya ki ambassador la unnaav gaa,,,
@KarrollaNithin-jp9pz7 ай бұрын
అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగమే కాకుండా ఆర్బిఐ RBI 1935 లో స్థాపించడానికి ముఖ్య పాత్ర పోషించారు ద ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అని ఒక పరిశోధన అంబేద్కర్ గారు చేశారు అంబేద్కర్ ఈ దేశానికి చాలా చాలా వరకు అర్థశాస్త్రంలో అపర మేధావి అంబేద్కర్
@Deviraju-er5lo7 ай бұрын
Yes brother 👍
@sangepagarajesh1307 ай бұрын
Definitely kavali sir we want full explanation on Ambedkar's life story
@jrvcreations72927 ай бұрын
Jai ambedkar
@AshokEducates7 ай бұрын
He is not a God, But not less than a God to me ❤....Jai bheem✊🫡
@pothalapardhasaradhi14687 ай бұрын
Jai bhim ambedkar my god❤❤❤❤❤🎉🎉🎉
@arjunarjun40306 ай бұрын
Thank you so much for video Jai bheem 💙💙💙💙💙
@MR_DTP_266 ай бұрын
ఒక్క వర్గానికి కాదు బ్రదర్ మన దేశానికే కొత్త మార్గం చూపించాడు.....
@AmarGoud-l6y5 ай бұрын
దేశానికి ఏమ్ కదు కేవలం ఒక కులానికి మాత్రమే నాయకుడు రాజ్యాంగం 292మంది రాశారు అంబేత్కర్ ఒక కుల నాయకుడు మాత్రమే
@shivanayee11597 ай бұрын
Electoral bonds గురించి వీడియో చెయ్యండి అన్న🙏
@sanjusunnapu58777 ай бұрын
The Legend Great Dr Ambedkar sir meru Real Hero sir Jai Bheem❤🙏 Jai Bharat❤🇮🇳🙏
@@madhukonduri4588 velli mee mummy ni adugu 😂😂😂😂 meku ramudu ela no maku ayaana ala
@thummurusubramanyam4327 ай бұрын
తుమ్మూరు సుబ్రహ్మణ్యం పెద్ద కన్నలి శ్రీ కాళహస్తీ ఇది మాత్రం చాలా చాలా బాగుంది సూపర్ ❤ 18:41
@jagadishjagadish43227 ай бұрын
Ambedkar part 2 kavali
@babuadi71237 ай бұрын
Ambedkar embraced Buddhism as it preaches universal brotherhood. It doesn't promote unnecessary rituals. It's pillars are moral values.
@sridharpulagala27027 ай бұрын
My god ambedkar garu❤
@sahoo85466 ай бұрын
Jai bheem ❤❤❤ always love you ambedkar sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@armugam19407 ай бұрын
Dr br Ambedkar the world greatest man ❤
@lavetilaxmiprasad3337 ай бұрын
అంబేత్కర్ గారు మనా దేశానికి చాలా సేవలు చేశారు మార్పు కోసం చేసే ప్రయత్నం లో జరిగిన పెద్ద పొరపాటు రిజర్వేషన్ ఇది ఇప్పటికీ మనుషుల మధ్య దూరం పెంచుతున్నాయి సమానత్వం రవళి అనుకుంటే సరిపోదు మనలోనే మార్పు రావాలి
@anilsarella34937 ай бұрын
Jai Bheem Jai Bheem Jai Bheem 💙💙💙💙💙
@EswararaoMagapu5 ай бұрын
అంబేద్కర్ గారు విశ్వ గురువు ప్రపంచ నాయకుడు రానున్న 100 ఏళ్లలో ఈ ప్రపంచంలో 200 దేశాలు గల ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కు లేని గుర్తింపు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ గారికి వస్తుంది బ్రదర్ నిదర్శనం ఈ మధ్యనే చైనాలో 450 అడుగుల బాబాసాహెబ్ విగ్రహం పెట్టడం నిదర్శనం బ్రదర్స్ మీరు తప్పనిసరిగా గొప్ప చరిత్ర చెప్పారు నెక్స్ట్ వీడియో వారి ఆలోచనలు చెప్పండి థాంక్యూ బ్రదర్స్
@tirumalakondasrinivasarao24297 ай бұрын
Thank you
@KranthikumarManglaram-ih8uq7 ай бұрын
Tank you sir e video gurinche okasari nenu adiganu miru e video maku chala artam ayetu explain chesaru thank you sir
@jalyrix92927 ай бұрын
I love ambedkar....jai bhim.....💙
@ganapathivarri7 ай бұрын
jai Bheem ✊
@BVenkatramudu7337 ай бұрын
Waiting next video bro
@pn46417 ай бұрын
Padma Amp Ambedkar maa ashajyothi brother God bless you.
@trinadhkumar44247 ай бұрын
Jai భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై అంబేత్కర్
@ramachandrakn663117 күн бұрын
Very valuable nice person information, give detail information of Ambedkar, thank you sir
@bolumalladavidraju11757 ай бұрын
మా చిన్న తనం లో మాకు కూడ ఇలాంటి అనుభవం ఎదురైంది... బొంబాయి లో దాదర్ అనే స్థలం లో 10000/ మంది తో అంబేడ్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించిన స్థలం దగ్గరలో నేను Dr. B. R. Ambedkar Collage of Commerce & Economics లో చదువుకున్నాను....
@anilraz66147 ай бұрын
B R AMBEDKAR not a man, He is GOD 🙏🏼 Jai bheem💪🏻 jai bharat🇮🇳
@thummalarajesh37297 ай бұрын
Excellent information thank you sir.
@mr.stunter83977 ай бұрын
Dr.Ambedkar sir great leader.....forever.......💙🔥
@Bheemshankar3387 ай бұрын
Super Explain Brother We Want More Videos Indian Fighters Really Great Of Ambedkar.🙏
@AshokEducates7 ай бұрын
Yes we want next video ❤
@prabhakarguttikonda9287 ай бұрын
Jai bheem , award was presented in 1990❤
@AruShiva-sn5vq7 ай бұрын
Real Leader in india
@venkateshdasari68237 ай бұрын
అంబేద్కర్ గురించి ఇంకొక వీడియో ఆయన కులం ఏమిటి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో చేయండి ప్లీజ్
@saiartssirikonda1687 ай бұрын
అబ్బా bro చాలా నేరం ఇంకా ఆయనిని కులం ఆడుతున్నావు అంటే ఏ కాలం లో ఉన్నవో అర్థం అయిన్ది
@rkdarla55296 ай бұрын
జై భీమ్ జై జై భీమ్ మహానుభావుడైన అంబేద్కర్ గారు యుగపురుషుడు హిందూ వాది అతను ఎన్నో మంచి పనులు మహా మేధావి. అంబేద్కర్ గారు గొప్ప హిందూ వాది
@gangajakka42557 ай бұрын
I am waiting🎉❤ Jai sri Ram Jai Bharat
@gorlakadinileshyadav6 ай бұрын
Jai sri ram
@gangajakka42556 ай бұрын
@@gorlakadinileshyadav 👍
@sanyasiraonagothi10113 ай бұрын
అంబేద్కర్ గారు గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు, అంబేద్కర్ గారి ఆశయం పూర్తిగా నెరవేరలేదు, ఇప్పటికి కొంతమంది లో కులావివక్ష ఉంది, అది పూర్తిగా పోవాలి సర్వమానవసమానత్వం రావాలి. అంతేకాదు మత సమరస్యం రావాలి ముఖ్యంగా హిందూ మాతోన్వదం పోవాలి, ఈ దేశం హిందూ దేశం కాదు servamatha సమ్మేళనం ఇదేశం ఈవిషయం భారత్ రాజ్యాంగంలో రాయబడింది, కనుక రాజ్యాంగాభాద్ధంగా నడుచుకోవాలి అప్పుడే అంబేద్కర్ గారి ఆశయం నెరవేరుతుంది, jai భారత్ jai భీమ్.
@sarojabuddha19863 ай бұрын
హిందూ మతం ఉన్మాదం కాదు ఎవరిది ఉన్మాదం అన్నది అర్థం చేసుకోండి హిందూ మతం దాడికి గురి అవుతోంది 100%