For More Updates Join Our Whatsapp Channel 👇 👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
@tanujakottapalliksrr68683 ай бұрын
Jai sanatana dharma🙏jai sri ram🙏🙏🏻🙏🏻
@KcNaidu-r8x3 ай бұрын
వేద సాంకేతికం ప్రకృతి వస్తు వుత్పదాన జీవన వైరుధ్య క్రమంలు, తత్త్వ సాహిత్యం వస్తు జీవన వైరుధ్య కళలు క్రమంలు, దీనినే సృష్టి నియమం విశ్వ రాశి నిర్మాణం అంతము కాదియే ఆత్మ విశ్వాత్మ (జీవాత్మ, పరమాత్మ) వేదత్త్వ శాస్త్రీయ వివరణ అంతేగా!
Hindus ekada unte akada Desam subhiksham ga untundi, mana life style sathvikatha ahimsa anni dharma kani aadarinchadane daniki Karanam. IAM VERY HAPPY AND PROUD TO KNOW THESE FACTS TODAY...LOVE HINDUISM❤❤❤A LIFE STYLE AND WAY TO REACH GOD NOT A RELIGION
@HINDUSTHAN-ci7xs3 ай бұрын
నేను హిందూవా గా పుట్ట హిందువుగా మరణిస్తా జై హింద్ 🚩🕉️🛕🙏
@mohdafsar94453 ай бұрын
పరలోకం లో 🤔
@arao20383 ай бұрын
సనాతన ధర్మాన్ని అన్ని దేశాలలో ప్రచారం చేస్తున్న Iskcon లాంటి సంస్థలకు రుణపడి ఉంటాం.. హిందూ మతాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ఇస్సీకోం ఫౌండర్ శ్రీల ప్రభుపాదచార్యుల వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న .
ముందుగా సనాతన ధర్మ విలువలు, గొప్పతనం తెలుసుకోనీ హిందు మతంలోకి వస్తున్న అక్కడి ప్రజలకి పాదాభివందనం.. కానీ, మన దేశంలో కొందరు జనాలు మార్కెటింగ్ మతంలోకి గుడ్డిగా మారిపోతున్నారు.. మన హిందు భారత సనాతన ధర్మ గొప్పతనం, చరిత్ర తెలియక.. అదే చాలా బాధాకరం.. జై హింద్ ✊🏻✊🏻✊🏻
@sweswarupini97323 ай бұрын
Anduke prapancha deshaalaku naa salaha, Maa Hindu sodarulaki self dabba thappa vaastavaalu nachav, dharma rakshana antu Chattalu Ithara mathastulani torture pedathaaru....world countries enduku veeri dharmanni sweekarinchi veeriki life istunnaru...endukante they love humans not cows , behind cow games...😊. Humanity vaddu, dharmam muddu Ani Hindus daggara kaasta nerchukondayya...
@kjvkathaluthestoreofstorie74823 ай бұрын
ప్రపంచం మన సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకుందని ఆనందపడాలో మన దేశంలో ఉన్న జనం సనాతన ధర్మాన్ని వదిలేస్తుందని బాధ పడాలో అర్థం కావడం లేదు ఏదైతేనేం గొప్ప శుభవార్త చెప్పావు సోదరా నీకు ధన్యవాదాలు...
@@mohdafsar9445Mee pillala bhavisyathu baguntundi ..prasantham ga ,Manasika aarogyam ga untaaru
@durgaraok36343 ай бұрын
మంచి సమాచారం అందించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్
@pallanaresh55663 ай бұрын
Yes bro your right
@kovvuribhaskarreddy16783 ай бұрын
@@durgaraok3634 yedaina samasya ki baadha pada raadhu.. baadha nundi elaa baita padali anukovali. utsaham ga unteney Life utsavam avutundi
@kovvuribhaskarreddy16783 ай бұрын
@@durgaraok3634 jarigina melu marala jaragademo Ane samsaya mey miku jarigey melu ni addu kuntundi. jarigina melu marala marala jarugutundi Ani viswa sinchali melu melu Kai janma nistundi ani telsu kondi
@sureshmattipalli15343 ай бұрын
Jai hind..
@SLNCAD3 ай бұрын
ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో హిందూ ధర్మం చాలా స్పీడ్ గా అందరి జీవితాల్లోకి సంతోషాన్ని తీసుకొస్తుంది హిందూ ధర్మం ప్రపంచం అంత వ్యాపిస్తే యుద్ధాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@@kalyanisatya8605 🤣🤣nv pakka poi kotikomachu aduko africa lo jariginapud ikkada 1000% jarugudi 🔥🔥
@kvvsatyanarayana36523 ай бұрын
మనసు ప్రశాంతంగా ఉండే మాట చెప్పారు ఆఫ్రికాలో హిందూయిజం అభివృద్ధి చెందేలా మన హిందువులు కృషి చేయాలి
@sriramvittal49433 ай бұрын
Asia.kandam.big.
@krishnakumari-pr4jh2 ай бұрын
Aisa
@Madtej_0274 күн бұрын
It's true 🥹 inkaa growth avaali ani korukuntunaa❤
@pillipadmavathi18733 ай бұрын
దేశాలన్ని ఇలా మారితే బాగుండు ఆ ప్రికా వాళ్లకి నా ధన్యవాదాలు
@vijaykumartalks2 ай бұрын
Desalani ma Christian ga marithe bagundu
@Kaafirpeado54-6ayesha2 ай бұрын
@@vijaykumartalks😂😂 already dabbu chupinchi chestunnaru convertion!! finally world antha mana christians ey untaru
@INDIANDen3691Ай бұрын
Miru thatha muthathala Peru chepukoni convertion chestunaru kadraa@@Kaafirpeado54-6ayesha
@balamanim6426Ай бұрын
ముందు మన దేశం మారాలి
@INDIANDen3691Ай бұрын
@@pillipadmavathi1873 India kuda Christianity nation ga marute baguntadi 🔥🔥🔥✝️🔥
@Chandra-hs8ow3 ай бұрын
Hindu dharmam చాలా గొప్పది, ఈ video చేసి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤ I love India, I love సనాతన ధర్మం ❤🙏🙏🙏🙏
@vasupithani90062 ай бұрын
ఇలాంటి విషయాలు చెబుతుంటే ఒక హిందువుగా నా కడుపు నిడిపోతుంది సార్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయండి♥️♥️♥️
@kathyaynisurendar8084Ай бұрын
ప్రపంచంలో ఎప్పటికీ చిట్ట చివర నిలిచేది హిందూ ధర్మమే సనాతన ధర్మమే జైహింద్ జై సనాతన ధర్మ
@ajaytulasi31043 ай бұрын
ఈనిజాన్ని మనదేశంలో వున్న తల్లిపాలు తాగి తల్లి రొమ్ముగుద్ది మతం మారుతున్న గొర్రెలు తెలుసుకోవాలి .జై శ్రీరామ్ జై హింద్ జై భారత్
@INDIANDen3691Ай бұрын
Ide vishyani barre jathinakodulu ku teliyali sontha matam vadili kondaerri matham lo marinanduku
@ChavalaSathyanarayanaАй бұрын
RSS Modi sale tirumala for Christian jagan
@manepallylaxminarayana62473 ай бұрын
జైశ్రీరామ్ ఎంతసేపు కూడా నేను హిందూ మతం అంతమైపోతుందని బాధలో ఉన్నాను కానీ మీరు చెప్పిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఫ్రీ అనే పదం వాడకండి మన భారతదేశం ప డై పోవటానికి కారణం ఫ్రీ ఫ్రీ
@Vinay_kosni_Hindhu2 ай бұрын
ఎందుకు భయపడటం సోదరా మన కట్టు బొట్టు అందరికీ చెప్పాలి అర్థం చేయించాలి కట్టర్ హిందువుగా తయారు కావాలి మనమే కాపాడుకోవాలి బాధపడ్తే ఎలా
@mukkamallasurendrareddy-lo7du3 ай бұрын
మన హిందూమతం లోకి వస్తున్న మన హిందూ శోధరులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉
@KjagadhishGoud3 ай бұрын
గర్వంగా ఉంది జై హింద్
@ssd90723 ай бұрын
వినడానికి చాలా బాగుంది. హిందూ మతం సాత్విక మతం దీన్ని ఆచరించేవాళ్ళు హింస కి దూరం గా ఉంటారు ప్రపంచం లో ఏ జీవి అయినా ప్రశాంత జీవితాన్నే కోరుకుంటారు ఇది అర్థం చేసుకున్నవాళ్ళు హిందూ మతానికి జై కొట్టాల్సిందే
@sanand32833 ай бұрын
హిందువులు గురించి చాలా బాగా చెప్పారు. ఇన్ని దేశాలలో హిందు ధర్మం ఉందని తెలిసి చాలా సంతోషంగా ఉంది
@INDIANDen3691Ай бұрын
India lo kuda Christianity undani aa ganduki telidu anukunta
@ajairanganath3 ай бұрын
Hinduism evvarni balavanthanga matham marchadhu Proud of our religion ⛳⛳⛳
@Srirag2333 ай бұрын
మనకి ఎవరిని బలవంతం చేసే అవసరం లేదు ప్రశాంతత సంతృప్తి మన హిందూ దర్మం లో ఉంది
@Prathapeagle3 ай бұрын
Because that is not realistic
@balajip27323 ай бұрын
Then which is realistic bro@@Prathapeagle
@saisiddharthagullepelly52203 ай бұрын
@@Prathapeaglebalavanthanga marchithe real ah aithe? 😂😂😂
@Prathapeagle3 ай бұрын
@@saisiddharthagullepelly5220 That Is fact so, We are convinceing to know truth..
@hihoney56093 ай бұрын
మీ వీడియో చూసి వెల్లి పొతే మేము మూర్ఖులు ము .మంచి సమాచారం అందించారు 🎉🎉
@kallemramanna3213 ай бұрын
సూపర్ అన్న మీరు ఇలాగ మన హిందువులకోసం చాల చక్కగా చెప్పారు హిందూవులకు సపోర్ట్ చేయండి జై హిందూ 🙏🙏🙏🚩🚩🚩🚩
@అజయ్చంద3 ай бұрын
ప్రపంచం మొత్తం హిందూ ప్రపంచం గా మారాలి అనేదే నా కోరిక జై హింద్
@padmaarjun38663 ай бұрын
అవును ప్రపంచమంతా ధర్మ మార్గంలోనే నడవాలి చాలా మంచి మెసేజ్ చెప్పారు థాంక్స్ సార్ 🙏🙏
@massraja90273 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు 🙏🏻 జై శ్రీరామ్
@jagathlakshmisamudrala12223 ай бұрын
Manam antamu sarvejana sukhino bhavanthu ani inka eh matham vallu anaru 🚩🇮🇳🔱🪷🕉️💐🙏🏻🕉️
@@massraja9027 nissahaya sthiti lo unnappudu miku prati saari saayam andindi ippati ee varta manam lo andutuney undhi future lo kudaa yeppatiki saaswatam gaa andutuney untundi
@HariobulreddyYerragundu3 ай бұрын
నెను కూడ Mauritius🇲🇺 లో ఉన్నను 80/ hindus 🙏🙏🙏 ఉన్నారు
@prashanthprashu98223 ай бұрын
80% leru bro 50% + unnaru
@harikumarlanda64823 ай бұрын
We are proud 😂😂❤
@naveenp69163 ай бұрын
@@prashanthprashu9822 Nv
@afsianome48663 ай бұрын
vallu india nunchi valasa poyina varu 😁
@venkataramanareddy63613 ай бұрын
మారిషస్ మొదటినుంచీ హిందువులు మెజారిటీగా ఉన్న దేశం బ్రో.
@KALPANAKALPANA-dq6dt3 ай бұрын
ఈ video లోని అంశం చాలా హర్షించదగ్గ విషయం. హైందవ సంస్కృతి సంప్రదాయాలు గా ఉన్న భారత్ వర్షంలో ఈ పాశాంఢ మాతలు వచ్ఛి హిందూ దేవి దేవుళ్ళనీ విమర్శిస్తూనారు. అరబ్ పూర్తిగా ముస్లిం దేశంలో వారి విద్యా వ్యవస్థ లో మన రామాయణంని syllabus లో చేర్చి బోధిస్తుంది. ప్రపంచ దేశాలు సనాతన ధర్మం గురించి తేలుసుకుటుంటే. మన దేశంలో హిందూ మతాన్ని దూషింస్తుంటే హిందూవులు గుడ్డి వారిగా ప్రవర్తిస్తున్నారు.
@NvachyuturamayyaRamayyaАй бұрын
అద్భుతం గా ఉంది ఏంటో ఊరట గా ఉంది మీకు మా ధన్యవాదములు
@kranthi75753 ай бұрын
మన దేశంలో వున్న ముస్లిమ్ కానీ క్రిస్టియన్ వీళ్ళు అంతా మన ధర్మానికి సంబంధించిన వారే కానీ వాళ్ళు ఒప్పుకోరు
@EthamukkalaThirupalu-oi4ek3 ай бұрын
Oppukonu iam christian
@nayakotinaresh5123 ай бұрын
@@EthamukkalaThirupalu-oi4ekమరి సర్టిఫికెట్ లో కూడా క్రిస్టియన్ గానే ఉన్నావా 🤔🤔🤔
Correct question adi garu nijani opukonu ani abbadani namtunnadu papam@@nayakotinaresh512
@RevanthKiran3 ай бұрын
@@EthamukkalaThirupalu-oi4ek gorre spotted
@RamyaSudhaaa3 ай бұрын
చాలా మంచి పరిణామం ఇది అన్ని దేశాల్లో అన్ని ఖండాల్లో హిందుత్వం వర్ధిల్లాలి హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు శాంతిగా ఆనందంగా Safe గా ఉంటారు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జై శ్రీ రామ్ జై హింద్
@INDIANDen3691Ай бұрын
❤da avudi Christianity nation lo touch cheste ni lundoo kutha chekipadestam ma valla joliki vaste India motham Christianity spread Chestam
@BoyRamudu33Ай бұрын
❤❤
@INDIANDen3691Ай бұрын
@@RamyaSudhaaa ♥️da feel avtaru rasipetuko India going to b another chritian nation by 2050 🔥🔥✝️
@jogumallikarjun39503 ай бұрын
మంచి విషయాలు తెలియచేశారు చెప్పారు భ్రదర్ చాలా కృతజ్ఞతలు
@yadaiahbotha8190Ай бұрын
అందరు కలిసి ఉండాలని కోరుకునే మతం మన హిందూమత సనాతన ధర్మం దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచం బాగుంటుంది
@evergreen79223 ай бұрын
హిందూ మతం అత్యంత పురాతన మతం.... ఛాలా గొప్ప మతం.... జై hind....
@priyaayyar5815Ай бұрын
ఒకప్పుడు ప్రపంచం మొత్తం హిందువులే కదా. మళ్ళీ పునర్వైభవం రాబోతోంది
@gosalaajay9093 ай бұрын
ధన్యవాదాలు అన్న మంచి విషయం చెప్పునందుకు హిందూ మతం అందరికీ తెలియాలి
@Ujffyied3 ай бұрын
మన సనాతన హిందూ ధర్మం చాలా పురాతనమైనది మరియు గొప్పది హిందువుగా పుట్టి హిందూ ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడే కొంతమంది సెక్యులర్ గాళ్ళకు అర్థం కాదు జైహింద్🚩🚩
@smdchandrasekhar56903 ай бұрын
అన్నీ దేశాల్లో హిందూ ధర్మం పెరుగుతుమ్డి మన దేశంలో తగ్గుతుంది ఈ ఖాన్ గ్రేస్ వల్లా
@@smdchandrasekhar5690 saayam ponda taniki pratyeka maina avasaram ledhu... Mee nissahaya sthiti ye Mee arhatha... idi Srishti niyamam. nischhinta ga undandi
@ramachandraremo40383 ай бұрын
అందుకే....కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో...😅
@tippanachandu99283 ай бұрын
అవును
@meesalalakshminaidu68753 ай бұрын
ప్రతి ఒక్క హిందువు కూడా సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి సాధన చేయాలి చేస్తే హిందూ మతంలో శక్తి పెరుగుతుంది ప్రపంచమంతా విస్తరిస్తుంది జైశ్రీరామ్ జైహింద్ లక్ష్మీ నాయుడు
@kondagarapati51723 ай бұрын
మీరు చెప్పే విధానం మీరు చెప్పే మాట చాలా బాగుంటుంది హిందూ ధర్మం ప్రపంచమంతా పెరుగుతుంది
@KirankumarValireddi3 ай бұрын
🚩🇮🇳🛕 నరేష్ అన్న మన భారతీయ హిందూ సనాతన ధర్మాన్ని మీరు కాపాడుతున్నరు అందుకు హిందూ బంధువులందరికీ తరఫున ధన్యవాదాలు ఆ భగవంతుడు మీకు సదా చల్లగా చూడాలి జైశ్రీరామ్ 🛕🇮🇳🚩🙏🙏
@UU-om4km3 ай бұрын
మీరు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నంత సేపూ మీ మొహం లో ఏదో ఆనందం చూసాను.అదే ఆనందం మా మొహం లోనూ ఉంది తప్పకుండా అక్కడ వారి వారి మన విలువలని తెలుసుకొని ధర్మాన్ని పాటించ చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను.జై శ్రీరామ్ 🚩🚩🚩
@nagababupesingi57893 ай бұрын
మనా దేశం లో మనా వాళ్ళకి మన సనాతన ధర్మం విలువ తెలీయక గొఱ్ఱెలుగా మారుతున్నారు ఇప్పటికీ,ఎప్పటికీ ఈ ప్రపంచం ఉన్నప్పటికీ నా సనాతన ధర్మం వర్ధిల్లుతుంది జై భారత్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sitaramraogr43482 ай бұрын
🎉
@INDIANDen3691Ай бұрын
❤da ra pumka konda prantham lo putina konda erripuvu matham
@Sarvam_shiva_mayam2 ай бұрын
భారతదేశంలో కూడా హిందువులు లేకపోతే ఈ దేశ బడ్జెట్ ఈ దేశం కూడా పడిపోతుంది టీటీడీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కూడా పడిపోతుంది కేవలము సనాతన ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ దేశం సుభిక్షంగా క్షేమంగా ఉంటుంది ధర్మో రక్షతి రక్షితః సనాతన ధర్మాన్ని రక్షిద్దాం ఆ సనాతన ధర్మం మనల్ని రక్షిస్తుంది జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@venkeyramana3718Ай бұрын
ఈ ప్రపంచం లో 🇮🇳🥀🙏మన హైందవ ధర్మం NO_1
@rajeshkanna2003 ай бұрын
ఆఫ్రికాలో హిందువులు ఉండొచ్చు ఉండకపోవచ్చు మేము సమాధిలో సనాతన ధర్మాన్ని ఉన్నన్ని రోజులు మేము ఉంటాం జైశ్రీరామ్
@snvsravan78352 ай бұрын
Samadi lo na😮
@INDIANDen3691Ай бұрын
😂😂sanathana darma Samadi lo kapestham ma nation lo velu pedite urukuntama
@DS_SSbharat3 ай бұрын
చాలా ఆనందంగా ఉంది. హిందువులు పెరిగేకొద్దీ ప్రపంచశాంతి పెరుగుతుంది. ఇంత మంచి విషయాన్ని అందించిన మీకు వేల వేల కృతజ్ఞతలు. పక్కనే ఉంటే మీకు మిఠాయి తినిపించేవాడిని. మీరు చేసే అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి. ఇది మాత్రం చాలా చాలా చాలా చాలా బాగుంది. మీరు నిజంగా భారతదేశం మరియు సనాతన ధర్మం యొక్క మేలు కోరే మంచి యూట్యూబర్ . మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏 💐💐
@SowjanyaNalamothu3 ай бұрын
Correct
@harih86103 ай бұрын
హిందూ మతం ఇతరుల కంటే గొప్ప మతం.jai hindu
@ajy4633 ай бұрын
Hindu matham Kadu Sanatan Dharm life of way
@INDIANDen3691Ай бұрын
Sulatana sulli kudavadniki kuda panikiradu Only way of life truth of life is Christianity
@krishnaprasadvakani376Ай бұрын
ఇది ప్రపంచానికే శుభోదయం మీకు మాధన్యవాదములు
@ksrao-y7w3 ай бұрын
చిన్నవాడు భూక్యా కు దీవెనలు..ఆశీస్సులు..భారతదేశంలోని పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్న మనస్సుకు ఒక నిశ్చింతను అందించావు..నీకు అభినందనలు..
@polurisyamamohanarao3 ай бұрын
వీడియో చాలా బాగుంది. ప్రపంచం లో శాంతి ని బోధించే ఏకైక మతం హిందూ మతం మాత్రమే.
@Storyfactstelugu3 ай бұрын
సనాతన వైదిక ధర్మం లో నే రక్షణ ,శాంతి ,ధర్మం ,ప్రేమ అన్నింటితో పాటు ... మోక్షం పొందటం లో సనాతన వైదిక ధర్మం మాత్రమే
@AmarGoud-l6y3 ай бұрын
ప్రపంచ దేశాలలొ హిందువులు పెరుగు తారు కానీ దళిద్రామ్ ఏమిటి అంటే భారత్ దేశంలో మాత్రం గొఱ్ఱెలు పెరుగుతున్నారు జై హింద్
@nareshmekala14943 ай бұрын
Carrect chpav bro 😂😂
@BijjaRenuka3 ай бұрын
అవును 😢😢😢😢😢
@damodarampadmavathi72443 ай бұрын
A gorrelanu Kasai kosuku thintadu
@EthamukkalaThirupalu-oi4ek3 ай бұрын
True God Jesus
@EthamukkalaThirupalu-oi4ek3 ай бұрын
Nijamaina devudu kabatti
@malleshammalleshamgoud3 ай бұрын
చాలా ముఖ్యం ఐన messg పెరగాలి హిందు ధర్మం కావాలి ప్రపంచశాంతి
@mohanreddynelapalli24113 ай бұрын
ధర్మం,శాంతి,నీతి, నిజాయితీ ప్రవర్తన లే ఈ ప్రపంచాన్ని సజీవంగా నడిపిస్తాయి,
@JaganmohankumarBalusula3 ай бұрын
సనాతన హైందవ ధర్మం ఆఫ్రికాలో అభివృద్ధి చెందాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను
@bsparthasarathy59983 ай бұрын
హిందువులకు ಭಾರತ దేశం ತಪ್ಪతె వేరే దేశం లేదని భయ పడిన హిందువులకు మీరు ఒక మంచి మంచి వార్త చెప్పారు , ಧನ್ಯವಾದలు
@vadlakondabheemyadav1563 ай бұрын
It's true.super
@Anna-b6v3 ай бұрын
హిందువులు కాదు సార్ విగ్రహారాధన చేసేవాళ్లు సుమారుగా నాలుగు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు చాలా దేశాల్లో ఉన్నారు అది చరిత్ర ఉంది ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా చెప్పుకునే చరిత్ర పెద్దగా ఈజిప్ట్ చరిత్ర కూడా సుమారు నాలుగువేల సంవత్సరాల క్రితం ఉంది మనం వెళ్లి వాళ్లకు నేర్ప అక్కర్లేదు
@kovvuribhaskarreddy16783 ай бұрын
@@bsparthasarathy5998 nissahaya sthiti lo unna varevari kainaa.. eppudainaa.. ekka dainaa.. elaanti sthiti lo naina sarey.... pikala daaka munchu kochhina appudaina sarey.... help tappaka andi tirutundi
@mohdafsar94453 ай бұрын
ఐతే ఆఫ్రికా వెళ్లిపోండి
@yettinagaprakash40463 ай бұрын
@@mohdafsar9445nuvvu pakistan vellu idhi ma dhesham hindhu desham
@Vikraam00703 ай бұрын
మీ మాటలు వింటూ ఉంటే చాలా గర్వంగా ఉంది 🙏🙏🕉️🕉️
@SadhuruBattu10 күн бұрын
నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చెపుతుంటే ఓం నమో నారాయణయ
@manideepreddy-n3w2 ай бұрын
Purely goosebumps, learn Bhagavadgita every youngster should learn about that❤
@vaddevenkataraju90983 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు ఇదే మన సనాతన ధర్మం గొప్పతనం
@anilgangavath3 ай бұрын
ఇప్పటికైనా మన దేశం లో ని సెక్యులర్ సోదరులు అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది
@veeradurgaprasadd8369Ай бұрын
వారు అర్ధం చేసుకోరు, చేసుకొంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు కాలం చెల్లినట్లే..
@sainareshsainaresh3 ай бұрын
నాకు చాలా ఆనందంగా ఉంది
@r.murali.c.sprasad78083 ай бұрын
చాలా బాగుంది వినటానికి ఆఫ్రికాలో హిందూ ధర్మం భారత్ కంటే బాగా పెరుగు తుందనిపిస్తోంది ఇలాంటి intersting ఇవ్వండి
@KarthikKarthik-xs7st10 күн бұрын
చాలా సంతోషం అందరూ బాగుండాలి
@anilbandi42653 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్... జై హిందూ🕉️
@INDIANDen3691Ай бұрын
Lundoo
@ArjunRao-o2u3 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ ❤ ఈ ఎడారి మతాలు పెరగడానికి మెయిన్ గా మీరన్నట్టు మిషనరీలు అవి లేకపోతే.. వాటిని రద్దు చేస్తే గానీ ఈ దరిద్రo పోదు . శ్రీ రామ శ్రీ రామ ❤❤❤
@narasaramireddynagolu9303 ай бұрын
మీరు చెప్పిన విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చాలా సంతోషం హిందూ విజన్ గురించి చెప్పడం
@BhukyaSaida-o4p26 күн бұрын
Thankyou Naresh Garu
@dearpyramidmasteronlinetv48163 ай бұрын
హిందూ మతము ఎక్కడ ఉంటే శాంతి సౌఖ్యం ఆనందం ఉంటుంది
@ramachandraremo40383 ай бұрын
ఏ స్వార్థం లేకుండా కేవలం ధర్మ మార్గాన్ని ప్రతి మానవుడు అనుసరించాలన్నదే హిందూ "సనాతన ధర్మం" యొక్క సందేశం... లోక హితం కోసం ప్రతి మానవుడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ప్రతి జీవి హృదయంలోను జీవన జ్యోతి వెలుగుతుంది... ఆపై ప్రపంచ శాంతి నెలకొంటుంది... దీనినే భగవద్గీత రూపంలో భగవంతుడు మనకు అందించాడు.... కృష్ణం వందే జగద్గురుం...🚩🚩
@nammisrinivasayadav57643 ай бұрын
చాలా గర్వంగా ఉంది జైశ్రీరామ్
@vijaybharath79353 ай бұрын
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీ రామ్ 🚩🚩🚩
@sbvrjearswamy78303 ай бұрын
Super Jai shree ram jai hanuman 😊
@BhukyaSaida-o4p26 күн бұрын
Jai Sri Ram Jai Hindu Jaya Ho BharaT
@mmanu19303 ай бұрын
ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వైపు చూస్తోంది... ధర్మమే గెలుస్తుంది.... ధర్మో రక్షతి రక్షితః ... ధర్మాన్ని కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది....
@msrmsr43153 ай бұрын
ధర్మం అధర్మం నిరూపణ ఇవ్వు
@mmanu19303 ай бұрын
@@msrmsr4315 thedagaallaki nirupana nenu ivvalsi a pani ledhu, prakruthe isthundhundhi... Prakruthi eppudu evariki emi ivvalo thelusu... Dharmam oka paddhathilo jarugithu untundhi
@msrmsr43153 ай бұрын
@@mmanu1930 meku devudu paramaathma ante teluyadu vadini aradinchkunta prakruthi ardinchevallu kada...darmam adharmam ante meru cheppe dumm ledu meku
@sreekanthyenugula19043 ай бұрын
Good news చెప్పినందుకు ధన్యవాదాలు సోదర
@lakshmanaraokorada62793 ай бұрын
చాల ముఖ్యం, నిజం, ప్రాధాన్యత విషయాలు చెప్పినారు . కాబట్టి మీకూ శివానుగ్రహం , భక్తి, కలుగు గాక
@sambasiva502Ай бұрын
ఆఫ్రికా హిందువులు ఇండియన్ హిందువులంతా కలిసి మెలిసి ముందుకు వెళ్లాలని ఉండాలని జై హిందూ
@Misterajender3 ай бұрын
శుభ సూచకం ఈ పరిణామం🙏🙏
@ShivashankarL-i6x3 ай бұрын
ఎప్పటికైనా అందరు హిందూ ధర్మం లోకి రావాల్సిందే, లేదంటే ప్రపంచ జీవన మానుగడకే సమస్యగా మారుతుంది.
@rajupolepalli61023 ай бұрын
ఖండాలు అన్నిటి పైకి ఆసియా ఖండం పెద్దది అనే విషయం మేము మూడవ తరగతిలో ఉన్నప్పుడే తెలుసుకున్నాము, చాలా సింపుల్ క్వశ్చన్ వేశారు మీరు
@ramakrishnakengam6233 ай бұрын
జై హిందుత్వం వర్ధిల్లాలి సనాతన ధర్మం జైశ్రీరామ్
@chetan70353 ай бұрын
Thankyou very much good information
@srinivassimhadri52683 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు జై హింద్ జై భారత్ 🙏🙏🙏
@SURESH-l8p3s3 ай бұрын
చాలా కృతజ్ఞతలు సోదరా మంచి విషయం తెలిపారు
@mannenaveenkumar2583 ай бұрын
ధర్మో రక్షిత రక్షితః🚩🚩
@VeeranaGowdaBKMVeeranaGowdaV3 ай бұрын
Super talking to you SIR
@BhukyaSaida-o4p26 күн бұрын
Ram Ram Jai Sri Ram Jai Seva Lal Maha RaJ
@THari-d3t3 ай бұрын
🙏 జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏
@sivasurya53393 ай бұрын
Very valuable information video sir, జై శ్రీరామ్ 🚩🚩
@lucifereyes82233 ай бұрын
కచ్చితంగా పెరుగుతుంది. ..🚩🚩🚩
@mudhirajabbay3 ай бұрын
హిందూ దేశం లో వున్నా హిందువులు హిందూ దర్మం గొప్పతనం తెలువక గొర్రెలుగా మారుతున్నారు. గొర్రెల దేశాలుగా పెరుగంచిన ప్రజలేమో హిందూమతాన్ని స్వికరిస్తున్నారు. జై శ్రీ రామ్ 🚩🚩✊
@umamahesh71183 ай бұрын
Jai guru dev..brother..this is Umamahesh guptha.. Andhra pradesh..all the best.. congrats... excellent information.tkuuu..god bless u..Jai india
@rathnakarbashapaka34803 ай бұрын
జై సనాతన ధర్మం జై హిందు జై హిందు జై హిందు
@pathivadavenkat30533 ай бұрын
నరేష్ గారూ మీకు ధ్యవాదములు 🙏🙏🙏
@athramjaipal90903 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩సనాతన ధర్మం పవిత్రమైన ధర్మం జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్