అమ్మ మీరు వివరించేది పూర్తిగా తెలుగులో చెబితే నాలాంటి ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుందని ప్రార్థన మీరు చెప్పే మంచి విషయాలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది .. రవి గారు ఇంటర్వ్యూలో పూర్తిగా తెలుగు పదములు ఉపయోగించవలెను డైమెన్షనల్ అనగా నాకు అర్థం కాలేదు ఆ పదానికి అర్థం ఏమిటండి వీలైనంతవరకు ఇంటర్వ్యూలు తెలుగులో ఉన్నట్లయితే పామరులకు కూడా విషయము అర్థమవుతుంది. ఇటువంటివి మంచి విషయములు తెలియజేస్తున్న నీరవి రవి గారికి ధన్యవాదములు🙏 . అమ్మగారు ఇటువంటి విషయాలు ఎన్నో తెలియజేయాలని మనవి. అమ్మ మీకు కృతజ్ఞతలు 🙏
@krishany55282 ай бұрын
Thatha gaari rasina savithri book chadavalani chala rojula nundi undi. Ela modalettali ani chakkaga adigaru Meru parichayam chese prathi yogi - yogini interview spiritual ga edagataniki me prasnalu alane vaari samadanalu thrupthiga untai Ravisastri gaaru Anduku danyavadalu
@padmajaarvapalli4775 ай бұрын
Varalakshmi gariki Ravisashtri gariki thank you very much much for this episode
@maddelakumar78965 ай бұрын
అమ్మ నేను కూడా సావిత్రి చదివే ప్రయత్నం చేశాను అయితే నాకేం బాధపడలా అప్పుడు నేను రామకోటయ్య గారి అబ్బాయి అయినా సుబ్బారావు గారిని అడిగాను ఎలా చదవాలి ఈ పుస్తకాన్ని అప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పారు ఏమిటంటే ముందల ఎవరైతే ఆ పుస్తకాన్ని రాశారో వారికి నమస్కారం చేసి కళ్ళు మూసుకొని ఆ పుస్తకాన్ని ప్రారంభిస్తే వాళ్ళు నీకు బోధిస్తారు అని చెప్పారు అమ్మ
@gmutyalaraju42685 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@maddelakumar78965 ай бұрын
Thankyou
@agraharamjayaram38925 ай бұрын
శ్రీ అరవిందుల వారు యోగులకే యోగి, మహాయోగి.😊
@auroraju48845 ай бұрын
Om Sri Aurobindo Meera Saranam Saranam Saranam. Amma you are lucky and blessed. lucky
@sridevistudios7185 ай бұрын
రవి శాస్త్రి గారికి ధన్యవాదములు
@n.v.vijayalakshmi74685 ай бұрын
చక్కని లాభదాయకమైన ప్రశ్నలకు,అదే స్థాయిలో జవాబులు.ఇరువురికీ ఆత్మాభివందనములు .🙏🙏🙏
🎉good information Amma l want read this book good guidence for me
@sindhurasrinivas4 ай бұрын
Chaala helpful episode to learn a little bit about Sri Aurobindo 🙏🙏🙏
@bsr82555 ай бұрын
Off all the philosophies, sri Aurobindo is very different and highly advanced one These is for selected few.
@varalakshmiization5 ай бұрын
Yes Sir
@subbareddykonala25405 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@narayanapalla45582 ай бұрын
Excellent knowledge
@geetaganesh24355 ай бұрын
MInd blowing interview sir.
@vidusekharsubraveti77405 ай бұрын
బాగా చెప్పారమ్మా.. ధన్యవాదాలు
@savitaboi5 ай бұрын
Dr.Varalakshmi బాగా చెప్పారు. ఐతే , evolution లో , మిగిలిన ప్రాణికోటి లాగా కాకుండా , మనిషిలో విపరీతమైన వైవిధ్యం ఉండటానికి కారణం , సూచన ప్రాయంగానైనా వివరిస్తే బాగుండేది🙏
@RajiSuresh-Spiritual-Talks5 ай бұрын
ఒకప్పుడు నేను కూడా ఇలానే అనుకున్నా అండి. కాని ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటి అంటే, విపరీతమైన వైవిద్యం అన్ని జీవులలోనూ వుంటుంది. మనం మనుషులం కాబట్టి తొటిమనుషుల్ని ఎక్కువ గమనిస్తాం. ఈ మధ్య నేను రెండు వీడియో లు గమనించ 1) ఒక అడవిలో చింపాంజీ కేవలం సరదకోసం ఒక కోతిని హింసించి చంపింది. 2) సముద్రంలో డాల్ఫిన్స్ ఒక రకం చేప నుండి వచ్చే విషాన్ని తాగి మత్తుని ఆస్వాదించడానికి ఆ చేపను హింసించాయి. ఒకప్పుడు జంతువులు కేవలం ఆకలి కోసం వేటడతాయి అనుకునే వాడిని. కానీ మనుషుల్లో వుండే స్వభావమే జంతువుల్లో కూడా చూసా. ఈ విపరీత ధోరణులు ఎప్పటి కైన పోతాయి. 🙏🙏🙏
@umadevi84315 ай бұрын
May be వైవిద్యం ఉండేది ప్రకృతి యొక్క గుణం అనిపిస్తుంది కానీ ధ్యానం వల్ల అది dissolve అయి ఆ divine light తీసు కోవడం జరుగుతుంది అనిపిస్తుంది కానీ వరలక్ష్మి గారు వివరించాలని కోరు కుంటు న్న
@RajiSuresh-Spiritual-Talks5 ай бұрын
వైవిధ్యన్నె నేను మాయ అనుకుంటాను. మాయ ప్రకృతిలో భాగం. మనలో తొలిగి పోతే అంతా ఒకటే. రమణ మహర్షి లాగా
@Fool6205 ай бұрын
Excellent ga cepparu
@UshaKumari-e9q5 ай бұрын
VARALAKSHMI GARU RAVI SASTRI GARIKI NAMASKARAMULU
@pavanpavan28525 ай бұрын
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏
@kondetisivaramya49045 ай бұрын
Great useful knowledge
@parvathidevisristi19585 ай бұрын
అమ్మా! చాల బాగా చెపుతున్నారు.
@lakshminandula53035 ай бұрын
అద్వైతముకూడా మన ఆత్మానుభవమన్నారుగా.. 👌 మన , మానసిక మేధా, హృదయ, సాంస్కృతిక, ఆత్మవికాశములలో ముందు వెనుకల తేడాలు తప్పని సరి.. నిరంతర సాధన ఇందులోని ముందు వెనుకలకు,. పడుచు లేస్తూ సహనముతో , ప్రేమగా.. అందరిని కలుపుకుంటూ .. ఎప్పటికీజరుగుతూంటుంది.. మాయరూపము లో జగజ్జని మన వెంటనే, ఉన్నదనే నమ్మకముతో…🤝👌👍👏🙌