తెలుగులో మొదటి సారి గా శ్రీ కృపానిధి గురుమహరాజ్ గారితో ఇంటర్వ్యూ చేసిన రవి శాస్త్రి గారి ధన్యవాదాలు అమూల్యమైన సాధన రహస్య విషయాలు సులభం గా తెలియ చేసిన గురూజీ కి పాదాభి వందనములు
@usha62647 ай бұрын
కృపానిధి మహారాజ్ గురువుగారికి నమస్సుమాంజలి andi.🪷🪷🪷. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను...🪷🪷🪷🪷🪷🙏🙏🙏
@krishnavlogs24716 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
@GowtamBevara5 ай бұрын
24.50 start సామ్రాజ్యలక్ష్మి
@GowtamBevara5 ай бұрын
This is revange maa. కోసంతా ఇసయానికి ఇంత ఈడియో పెడతావా
@siritejacreationsshanagonda7 ай бұрын
Ravi gaaru .. meru great 🙏మి దయ వల్ల చాలా మంది గురువు లని.వరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలని.చాల తెల్సుకున్నమ్ము...మీరు అడిగే ప్రశ్నలు కూడా ..మాకు వచ్చే సందేహాలే...TQ🙏🙏
@sreeniravitv7 ай бұрын
Thanks Sir❤
@MFNrt7 ай бұрын
Guruvu gariki Namaskaram Guruvu garu Chala baga chepparu
@Telugmanikiran6 ай бұрын
❤❤
@yoga54537 ай бұрын
Chaala baagundi. Sari aina guruvu ela దొరుకుతారు. గురువులు శిష్యులుని వెతుక్కుంటూ osthaaranta కదా?? Sari aina guruvu kosam ela ప్రయత్నించాలి?
@smitham42887 ай бұрын
Namaste Swamy garu, chaala chakkaga artham ayyela cheppyarandi, Ravi faru thank you andi meeru adigina prashnalu chaala mandiki vosthaayandi,
రవిశాస్త్రి గారు మంచి ప్రశ్నలు వేశారు , నిష్కామకర్మ చేయమని భగవత్గీత చెప్పింది అలాంటి అప్పుడు ముందు జన్మగురించి చేసే సాధన నిష్కామం ఎలా అవుతుంది...దైవసాధనకు నమ్మకమైన నిదర్శనం కావాలి ఇలాంటి కల్పిత కర్మల గురించి కాదు ...